‪@HinduJanaShakti‬

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • Join us for an insightful and thought-provoking interview with Lalith Kumar, the President of Hindu Janashakthi, as he shares his perspectives with Madan Gupta. In this exclusive discussion, Lalith Kumar delves into various aspects of Hinduism, the role of the Brahma Kumaris in promoting spiritual awareness, and the mission of Hindu Janashakthi in preserving and promoting Hindu values in today's world.
    This interview offers a deep dive into the challenges and opportunities faced by the Hindu community, the significance of spiritual leadership, and how organizations like Brahma Kumaris contribute to society's spiritual upliftment. Whether you're interested in spirituality, social issues, or the dynamics of religious leadership, this interview is a must-watch.
    #hindujanashakthi #lalithkumar #madangupta #brahmakumaris #hinduism #spirituality #exclusiveinterview #HinduLeadership #indianspirituality #bhaktione #HinduValues #religiousleadership ‪@BhaktiOne‬ #teluguinterview #interview
    Don’t forget to like, share, and subscribe for more insightful spiritual guidance!
    Subscribe to Bhaktione : / @bhaktione
    Follow us on Facebook : / bhaktione
    Follow us on Instagram : / reels
    Visit our Website : www.bhakthione...
    TeluguOne Radio : www.teluguoner...
    Brahma Sri Pasarlapati Srinivasa Bangarayya Sharma Exclusive Interview on Tirumala Issue : • Brahma Sri Pasarlapati...
    Shiva Shakti Kalyan Kumar Chatlapally Interview With Madan Gupta : • Shiva Shakti Kalyan Ku...
    Hindu Janashakthi President Lalith Kumar Exclusive Interview With Madan Gupta : • Hindu Janashakthi Pres...
    PranavanandaDas‬ Exclusive Full Interview | Hare Krishna Hare Rama : • @PranavanandaDas Exclu...

Komentáře • 1,1K

  • @Suryaprakash-pr7mh
    @Suryaprakash-pr7mh Před 17 dny +64

    చక్కగా చెప్పారు టీవీ కన్నా మేమంతా మీ లాగా పని చేయడానికి మా పరిధిలో రెడీ అవుతున్న భారత్ మాతాకీ జై

    • @chiranjeevivalasa6295
      @chiranjeevivalasa6295 Před 17 dny +2

      యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత । అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ ॥ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ... ఏ యుగం భగవాన్ అయినా స్థిర నాటకం మాత్రమే వస్తుంది e yugam lo iyena bagavathude drama sthapana chasatharu lalith kumar kadu

  • @sandadianandbabu6123
    @sandadianandbabu6123 Před 17 dny +120

    లలిత గారు మీరు సనాతన ధర్మానికి చేసే కృషి మాటల్లో చెప్పలేనిది మీరు హిందూ సమాజానికి దొరకడం ఒక గొప్ప వరం..

    • @p.nagaveni517
      @p.nagaveni517 Před 14 dny

      E video ni short ga pettandi plz

    • @NagabhushanamOrugunta
      @NagabhushanamOrugunta Před 14 dny

      ​@@p.nagaveni517.................................................

    • @pradeep-anindian6726
      @pradeep-anindian6726 Před 3 dny

      @@sandadianandbabu6123
      Sir, sivapuranam chadivithe inka Baga telustundi meeku, Lilith gari kante...

  • @kalyanrao5973
    @kalyanrao5973 Před 17 dny +94

    మీ ఇద్దరి చర్చ ఎంతో అర్థవంతంగా , జ్ఞానం అందించేదిగా ఉంది. మీ అవగాహన అద్భుతంగా ఉంది

  • @ksrinivas7685
    @ksrinivas7685 Před 17 dny +100

    లలిత్ కుమార్ గారికి నమస్కారం.....మన ధర్మం గురించి మీ తపన, ఆరాటం,మీ పొరాటం ఆదర్శనీయం.....ఎవరికిభయపడకుండా నిక్కచ్చిగా మాట్లాడుతూ జనజజీవన అభ్యున్నతికి పాటుపడే మీ లాంటి వారు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమాజాని ఎంతో అవసరం‌.... పురాణాల ప్రమాణంతో మన జీవన విధానం జరుగాలి,దేవున్ని నమ్మాలి, భగవద్గీతను చదివి సన్మార్గంలో నడువాలి.... కానీ వీళ్ళను నమ్మి ఎంతోమంది మోసపోయారు.... వీళ్ళు చేసే ప్రోగ్రాంలకు ఉన్నత పదవూల్లో ఉన్న వ్యక్తులను ఆహ్వానించి జనాలలో నమ్మకాన్ని పెంచుకుని వారి సంస్థలను కాపాడుకుంటూ ‌‌..... హిందువులను టార్గెట్ చేసి మనల్ని విడదీస్తున్నారు.... నిన్న గాక మొన్న వాళ్ళ ఫోగ్రాంకు ముఖ్యమంత్రి,మంత్రులను పిలిచింది మనంచూసాం‌..... పరాయి మతాలు జోలికి వీళ్ళు వెల్లరు.....మనలో ఐక్యత లేకపోవడం అలుసైంది..... కళ్ళముందే మన జాతిపై కుట్రజరుగుతున్నా,ఎవడూ అడ్డుకోడు మనవాడే మనకు శత్రువు..... మీలాంటి వారు ఎంతోరిస్క్ తీసుకుని మొత్తుకున్నా జనాలు మారకపోవడం బాధాకరం

  • @veerangulu
    @veerangulu Před 17 dny +88

    లలిత కుమార్ గారికి , మీ కృషి అమోఘ o, హిందూ ధర్మం కోసం మీ రు చేస్తున్న పోరాటం అమోఘం అద్భుతం మీకు మా ధన్యవాదములు జైశ్రీరామ్,

    • @chiranjeevivalasa6295
      @chiranjeevivalasa6295 Před 17 dny +3

      యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత । అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ ॥ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ... E yugam lo iyena bagavathude drama ni nilapedathadu lalith kumar lanti valu kadu

    • @p.nagaveni517
      @p.nagaveni517 Před 14 dny

      E video ni short ga pettandi plz

  • @tulasisunku731
    @tulasisunku731 Před 17 dny +50

    అద్భుతమైన వివరణ తో ప్రజలకు కనువిప్పు కలిగేలా ఉంది మీ చర్చా కార్యక్రమం 👌👌👌🙏🙏🙏🚩🚩🚩మన ధర్మం గురించి మీరు మాట్లాడే తీరు చాలా చాలా స్పష్టంగా, ఉంది. అది మన సనాతన ధర్మం మీద మీకున్న అపారమైన గౌరవాన్ని చూసిస్తుంది. హిందూ ధర్మం పై మీరు చేస్తున్న ధర్మ పోరాటం చూసి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది మాకు. మీకు ఎల్లప్పుడూ ఆ భగవంతుడు ఆశీస్సులు తోడుగా ఉంటాయి. జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩

  • @KuretiDurga
    @KuretiDurga Před 17 dny +71

    Lalith kumar గారికిధన్యవాదములు
    కొంత మంది influence చేస్తున్నారు
    అటు వెళ్ళ కుండా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు

    • @gv6683
      @gv6683 Před 16 dny +2

      Oo..god .. sanathana dharmam chala goppadi....be alert..

    • @bhaskararaokanda4548
      @bhaskararaokanda4548 Před 13 dny +1

      సనాతన ధర్మం గొప్పది, దానినే బీ.కే లు ఇష్టపడతారు

    • @Johnny-q3z
      @Johnny-q3z Před 12 dny +1

      దేవుని వైపుకి వెళ్లకుండా ఆపేది ఈ సాతాను గాడే 🥴

    • @hematirupathi1283
      @hematirupathi1283 Před 9 dny

      @@Johnny-q3z adi me valle

    • @hematirupathi1283
      @hematirupathi1283 Před 9 dny +2

      @@Johnny-q3z nekenti pani ikda?? Velli sunday biryani tinu

  • @Adisri_Prapancham
    @Adisri_Prapancham Před 17 dny +24

    లలిత్ కుమార్ గారు మీరు చేస్తున్న సేవ చాలా చాలా గొప్పది మరిన్ని విషయాలు మీద చర్చలు జరగాలని కోరుకుంటున్నాము థాంక్యూ

    • @pushpeswararao9894
      @pushpeswararao9894 Před 15 dny

      అహం brahmos ఈ చానెల్ first to fight with BK's

    • @rukminijalakam7319
      @rukminijalakam7319 Před 14 dny

      Lalithkumargaru athanni matladanivvatam ledu, patha cinema lo dharmavarapu chesina oka interview gurthukostundi​@@pushpeswararao9894

    • @p.nagaveni517
      @p.nagaveni517 Před 14 dny

      E video ni short ga pettandi plz

  • @arthamsrinivas1389
    @arthamsrinivas1389 Před 17 dny +82

    సూపర్ చెప్పారు లలిత్ గారు మీవల్ల ప్రజల్లో చాలా మార్పు వచ్చింది ఇప్పుడిప్పుడే వీరిగురుంచి మీద్వారా తెలిస్తుంది సమాజంలో కొంతవరకు ఆలోచన మొదలయింది మీ కృషికి ధన్యవాదాలు🙏🙏🕉️🕉️🔱🔱🔱

    • @chiranjeevivalasa6295
      @chiranjeevivalasa6295 Před 17 dny +2

      యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత । అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ ॥ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ... ఏ యుగం భగవాన్ అయినా స్థిర నాటకం మాత్రమే వస్తుంది e yugam lo iyena bagavathude drama sthapana chasatharu lalith kumar kadu

    • @manujabk9368
      @manujabk9368 Před 14 dny

      @@arthamsrinivas1389 ఎవరి గురించైనా తెలియాలంటే.., వాళ్ళ దగ్గరకి వెళ్తేనే తెలుస్తాది.. ఎవరో ఎవరి కోసమో చెప్తే కాదు. ..

    • @lalithaparameswari8954
      @lalithaparameswari8954 Před 13 dny

      ఋషులేకాదు అనేకమంది స్త్రీలు పరమేశ్వరుడే పరమపురుషుడుగా గుర్తించిన ప్రతీస్త్రీ మోహంతో ఆపరమపురుషుడువద్దకు అందరూ వెళ్లి ఆకర్షింపబడుతుండగా
      అప్పుడు ఋషులు తపస్సు చేత మిమ్మల్ని తత్వజ్ఞానము ద్వారా తెలుసుకోవాలి గానీ మిమ్మల్ని పరమపురుషుడుగా భౌతికభావనలో మిమ్మల్ని పొందకుండా ఉండేలా శపించుతున్నామని శపించారు భౌతికంగా ఉన్న గుర్తు అయిన సంజ్ఞ ఉండకూడదని శపించారు ఆసంజ్ఞను లింగమనేపేరు
      అప్పటినుండి ఆపరమేశ్వరుడ్ని భౌతికంగా పొందలేరు తత్వ రీత్య తపస్సు చేత తెలుసుకోబడేలా ఋషులు ఇచ్చిన శాపం

  • @bhaskararaokanda4548
    @bhaskararaokanda4548 Před 14 dny +9

    సదా శివుడి స్మ్రుతిలో ఉండాలి

  • @spandanayadav3549
    @spandanayadav3549 Před 17 dny +8

    మేలో కట్టలు తెంచుకునే ఆవేశం చూస్తుంటే నాకు ఆవేశం వస్తుంది అన్నా. లలిత్ కుమార్ గారు మీకు జోహార్

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne Před 18 dny +43

    లలిత్ కూమార్ గారికీ జైశ్రీరామారక్షా 🚩🌹🙏

  • @KiRANSRiKiRAN.
    @KiRANSRiKiRAN. Před 16 dny +8

    ధర్మం మీద స్పష్టత లేకపోవడం వలన
    ధర్మాన్ని ఇతరులకు చెప్పకపోవడం వలన ఈ సమస్యలు వస్తున్నాయి.

    • @peddibabureddypeddi3937
      @peddibabureddypeddi3937 Před 15 dny

      వేదాలు తెలియదు, భగవత్ గీత తెలియదు, బ్రాహ్మణులు పొట్టకోసం హిందూ మతాన్ని నాశనం చేశారు భగవత్ గీత వదిలేశారు

  • @a.s.r.ssarma7485
    @a.s.r.ssarma7485 Před 17 dny +20

    శివ పరమాత్మ మనందరికీ దివ్య బుద్ధిని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ....

    • @srinuk141
      @srinuk141 Před 16 dny

      ❤❤❤❤❤
      Om Shanti

    • @hematirupathi1283
      @hematirupathi1283 Před 15 dny +1

      Buddi unte mundu ikda me pracharam apandi... Hinduism ni nasnm cheytm manandi

    • @hematirupathi1283
      @hematirupathi1283 Před 15 dny

      ​@@srinuk141meri pote shanti automatically

    • @parvathiputhraperformances2155
      @parvathiputhraperformances2155 Před 15 dny

      @@hematirupathi1283 హిందు ధర్మాన్ని నిర్వచిందు మెదట... భగవద్గీత లక్ష్యం గురి ఏంటో చెప్పు లేదా తెలుసుకోో.

    • @GUVRYSHAMKHARVU-t8e
      @GUVRYSHAMKHARVU-t8e Před 13 dny

      ​@@hematirupathi1283
      భల్లె భల్లె

  • @sathishdasaraju18000
    @sathishdasaraju18000 Před 22 hodinami +1

    Jay Shri Ram Lalit Kumar Garu జై శ్రీరామ్ లలిత్ కుమార్ వండర్ఫుల్ ఎక్స్ప్లనేషన్ తో చాలా చక్కటి వివరణతో ఆధ్యాత్మికంగా చక్కటి విషయాలతో. మీలాంటి వాళ్లు సమాజానికి చాలా ముఖ్యం చాలామంది అవసరం

  • @RamKumar-ds9te
    @RamKumar-ds9te Před 17 dny +17

    ఇదొక అద్భుతమైన ఇంటర్వ్యూ అన్ని విషయాలు చాలా చక్కగా వివరించారు మీకు నా ధన్యవాదాలు. లలిత్ అన్న ఎక్కడ ఉంటే అక్కడ తప్పకుండా జ్ఞానము ఉంటుంది...

    • @chiranjeevivalasa6295
      @chiranjeevivalasa6295 Před 17 dny +1

      యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత । అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ ॥ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ... ఏ యుగం భగవాన్ అయినా స్థిర నాటకం మాత్రమే వస్తుంది e yugam lo iyena bagavathude drama sthapana chasatharu lalith kumar kadu

  • @bhaskararaokanda4548
    @bhaskararaokanda4548 Před 15 dny +9

    సదా భగవంతుడైన శివుడి స్మ్రుతిలో ఉందాము. మంచి జీవితాన్ని మంచి జన్మలను పొందుదాము. శివుడి గురించి మనం దేశంలోనే కాకుండా ఇతర 145 దేశాలలో ప్రచారం చేస్తున్న బ్రహ్మకుమారీ కుమారులు ఎంత భాగ్యశాలులు

    • @AJAYY6666
      @AJAYY6666 Před 15 dny

      తూ..కుక్కలు వాళ్ళు....హిందూ మతానికి మూలం భాగవతం....అన్ని వదిలేసి సిగ్గు ఎగ్గు లేకుండా...మొగుడు పెళ్ళాలు కోడా అన్న చెల్లి అని పిలుచుకోవట్న అంటే...సిగ్గు లేని జన్మలు

  • @Vijjiprsn
    @Vijjiprsn Před 17 dny +19

    ▶️వెంకట చాగంటి యుట్యూబ్ మాధ్యమంలో శ్రీకృష్ణాష్టమి జయంతిని పురస్కరించుకుని నాస్తికుల తో ఆస్తికుల చర్చ గోష్టి అద్భుతమైన పరాకాష్ట తో కూడుకున్న విశ్లేషణ.
    వేదం, రాముడు,కృష్ణుడు భగవానుల అస్తిత్వాన్ని ఎంతో విడమరిచి సహృద్భావ వాతావరణంలో జరిగిన కార్యక్రమాన్ని వీక్షించి తరించండి🪈🪘🕉🚩🙏

    • @SRK151007
      @SRK151007 Před 10 dny +1

      Vallu vigraha aaradhana kuda tappu antarandi. Naku aithe antha sababu anipinchaledu valla school of thought. They are followers of Dayanand saraswathi. I am not too fond of their thoughts.

    • @SRK151007
      @SRK151007 Před 10 dny +1

      Bhagavat geetha kuda 700 slokas undav ani antaru 😮

    • @SRK151007
      @SRK151007 Před 10 dny +1

      Puranalu kuda tappu antaru 😮

    • @avitbt
      @avitbt Před 8 dny +1

      వారు చెప్పేవి వారి సొంత ఆలోచనలు కాదు. కేవలం వేదం మాత్రమె చెప్పారు
      మన ప్రవచన కార్లు "వేదమే అన్నిటికీ ప్రమాణం" అని డైలాగ్స్ చెప్తారు కానీ వేదం చదవరు, వారు చదివే పుస్తకాలు వేదానికి సరిపోయిందా అని కూడా cross check కూడా చేయరు.

    • @bhaskararaokanda4548
      @bhaskararaokanda4548 Před 23 hodinami

      సత్యాన్వేషి గారు లిలిత్ కమార్ పై ఏమి కామెంట్స్ చేశారో వినండి.. Satya anveshi..

  • @HIndustanZindabaad1010
    @HIndustanZindabaad1010 Před 17 dny +18

    We always support you Lalit anna & Madan gaaru...... You guys are really born to save our culture and country pride. JAI SRIRAAAAAAAMMMM

    • @chiranjeevivalasa6295
      @chiranjeevivalasa6295 Před 17 dny +1

      యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత । అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ ॥ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ... ఏ యుగం భగవాన్ అయినా స్థిర నాటకం మాత్రమే వస్తుంది e yugam lo iyena bagavathude drama sthapana chasatharu lalith kumar kadu

  • @luckyrana4807
    @luckyrana4807 Před 18 dny +187

    Sai Baba కి మనకి సంబంధం లేదు అని చెప్తున్నారు, మంచిదే. మరి గురువారం రోజు మీ ఛానల్ లోనే సాయిబాబా ఫోటో పెట్టి లైవ్ లో స్తోత్రాలు ప్లే చేస్తారు. సరి కాదు కదా?

    • @Pathalabairavdu
      @Pathalabairavdu Před 18 dny +12

      ధర్మ మార్గం ఛానల్ లో లైవ్ జరుగుతుంది, వచ్చి సాయి బాబా గురించి చెప్పండి వింటాను.

    • @luckyrana4807
      @luckyrana4807 Před 18 dny +4

      @@Pathalabairavdu ఆల్రెడీ అక్కడ చూస్తున్నాను,

    • @user-nirmalshobhan
      @user-nirmalshobhan Před 17 dny +79

      సాయి బాబా..కూడా సనాతన ధర్మాన్ని దెబ్బతీసేoదుకు వచ్చాడు ❤

    • @Anilkumar_9390
      @Anilkumar_9390 Před 17 dny

      Veedu pedda west gadu manishi cheyalishina karthvyam ent Assalu dynam lo untte thappu ent All ready hindu lu ga unna manam enno thappu lu chesthunam ade na karthvyam

    • @pcb89
      @pcb89 Před 17 dny +31

      Sai baba is a saint not a god

  • @amazingpepper761
    @amazingpepper761 Před 17 dny +9

    Agree with you Anna 👍

  • @indiradevi5587
    @indiradevi5587 Před 15 dny +9

    హిందూ ధర్మం కోసం మీరు చాలా కష్టం పడుతూ వున్నారు భగవంతుడు మేలు చేయు గాక

  • @ramadevigopishetty1064
    @ramadevigopishetty1064 Před 17 dny +4

    Great work Lalit kumar garu keep going sir

  • @bhaskararaokanda4548
    @bhaskararaokanda4548 Před 15 dny +11

    ఆత్మ, పరమాత్మ జ్ఞానము లను సరళంగా శాస్త్రాలను కాకుండా శాస్త్రాలలోని సారాంశాన్ని, భగవంతుడు శివుని మహత్వాన్ని మన దేశం లోనే కాకుండా 145 దేశాలపైగా దేశాలలో ప్రచారం చేస్తున్న బ్రహ్మకుమారీ కుమారులు కు ధన్యవాదాలు

  • @bhaskararaokanda4548
    @bhaskararaokanda4548 Před 15 dny +14

    కుటుంబ సభ్యులను కాకుండా ఇతర వ్యక్తులను సార్, మేడమ్ అనే పాశ్చాత్య పలకరింపు లతో కాకుండా గౌరవ ప్రదంగా అన్నయ్య, అక్కయ్య అని పిలుచు కోవడం ఎంత గౌరవ ప్రదంగా, భారతీత, ప్రేమ ఉన్నది

    • @GUVRYSHAMKHARVU-t8e
      @GUVRYSHAMKHARVU-t8e Před 13 dny +1

      @bhaskararaokanda4548
      భార్యను భర్త అక్కయ్యా అని పిలవడం ఏమిటి ? గురూ

    • @GUVRYSHAMKHARVU-t8e
      @GUVRYSHAMKHARVU-t8e Před 13 dny +2

      అలీఫ్ అని పేరు పెట్టుకున్న వాళ్ళు చెప్పే మాటలు మీకు దైవ ప్రసాదంగా ఉందన్న మాట.

    • @bhaskararaokanda4548
      @bhaskararaokanda4548 Před 4 dny

      భార్యా భర్త లు అన్నయ్య అక్కయ్య అని పిలుచుకోమని ఎక్కడా బ్రహ్మకుమారీ కుమారులు చెప్పలేదు ​@@GUVRYSHAMKHARVU-t8e

  • @vijayendriyakrishna8931
    @vijayendriyakrishna8931 Před 14 dny +3

    ఎవరూ ఎవరినీ చెప్పుతో కొట్టే పనెలే . సమయం వచ్చినప్పుడు ఎవరికి వారే చేసుకునే పని .
    అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు .
    ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే కదా మొలుస్తుంది .
    ఈ నియమం మనిషి చేసిన చట్టం కాదు ,‌ చుట్టంగా చేసుకుని తప్పించు కోవడానికి .
    దేవుడు ఏమి గుడ్డివాడు , చెవిటి వాడు కాడు కదా
    తెలివి తక్కువ దద్దమ్మ అంత కంటే కాడు .
    నేడు కాకపొతే రేపు అనుభవించి తీరవలసిందే .
    సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః .

  • @Venkat.B
    @Venkat.B Před 17 dny +23

    మంచి విషయాలు మాకు తెలియచేశారు..లలిత్ గారు

  • @pokurisanthoshkumar8614
    @pokurisanthoshkumar8614 Před 18 dny +16

    Jai sri ram ❤❤❤

  • @jairaju6850
    @jairaju6850 Před 17 dny +27

    సూపర్ అన్న లలిత్ కుమార్ అన్న సూపర్ నువ్వు అసలు తగ్గొద్దు సూపర్ సార్ మదన్ గుప్తా గారు మీరు ఎలా మన ధర్మం గురించి హిందువులందరికీ తెలియజేయాలి

    • @chiranjeevivalasa6295
      @chiranjeevivalasa6295 Před 17 dny +1

      యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత । అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ ॥ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ... ఏ యుగం భగవాన్ అయినా స్థిర నాటకం మాత్రమే వస్తుంది e yugam lo iyena bagavathude drama sthapana chasatharu lalith kumar kadu

    • @hematirupathi1283
      @hematirupathi1283 Před 15 dny

      ​@@chiranjeevivalasa6295yes arjunudu yuddam cheste aynki andaga Lord krishna vastadu.. Antekani panipata manesi kurcho nene chesta ani chepledu... Bhagavatgeeta chadivi chaste telsi edustundi edavallara...

    • @hematirupathi1283
      @hematirupathi1283 Před 15 dny

      ​​@@chiranjeevivalasa6295e mantarlu endku , meeku..meang telekunda chetta interpretation istara.. Era anname tintarra

    • @hematirupathi1283
      @hematirupathi1283 Před 15 dny

      ​@@chiranjeevivalasa6295e tokkalo coment ki like...

  • @bhaskararaokanda4548
    @bhaskararaokanda4548 Před 15 dny +15

    భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు బ్రహ్మకుమారీ కుమారుల స్పూర్తి తో రాష్ట్ర పతి భవన్లో మద్యము, మాంసము నిషేదించినందుకు ధన్య వాదములు.

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 Před 14 dny +3

      Brahma kumaris tho jnaanam raavatam kaadhu unna jnaanam pothundhi thrimurthula photo lo unna brahmanu replace cheshi lekha raj photo brahma sthaanamlo pettadaaniki mee samsthaku yevaru adhikaaram icchaaru

  • @VasSri-oi8hk
    @VasSri-oi8hk Před 17 dny +11

    బ్రహ్మా కుమారీలు సంసారం వదిలి ధ్యానం చేయాలనీ ఎక్కడ చెప్పలేదు... సార్

    • @Sagar-a3
      @Sagar-a3 Před 15 dny

      మొదట్లో చెప్పారు నిదానంగా సంసారం వేస్ట్ విడాకులు తీసుకో ధ్యానం చేసుకో.... నా ఫ్రెండ్స్ ని వాళ్ళ ఇద్దరి సంసారం ని నాశనం చేసారు

  • @kpnaidu9999
    @kpnaidu9999 Před 17 dny +10

    బ్రహ్మ కుమారీ సంస్థ ఉత్తి ఫ్రాడ్

  • @Bimbisara-xc4gw
    @Bimbisara-xc4gw Před 16 dny +8

    లలిత్ కుమార్ గారు హిందూ ధర్మం కోసం పుట్టిన మరో శివాజీ జైహింద్ జై భారత్

  • @tejaa6909
    @tejaa6909 Před 17 dny +4

    Excellent ga chepparu lalith Garu👌

  • @BhukyaSrinu885
    @BhukyaSrinu885 Před 16 dny +5

    రాధా మనోహర్ దాస్ గారితో వీడియోస్ చేయండి మదన్ గుప్తా గారు

  • @parvathiputhraperformances2155

    ఆకాశం పైన తుప్పితే తన మీదే అది పడుతుందని ఈ వ్యక్తి గ్రహించాలి.
    లలిత్ కుమార్ గారు మంచి మర్యాదలు తెలియని వ్యక్తి బ్రహ్మ కుమారుీ కుమారులు శాంతం గా వుంటారని ఎవరి జోలికి వెళ్లరని వారిపై విరుచు పడుతున్నారు.. ఈయన గారు వారిని ఎంత ధూషించాడో దానికి అంతు లేదు... లైన్ పొగ్రామ్ పెట్చి అభిప్రాయాలను చెప్పుమని చెప్పుటినికి ప్రయత్నించిన బ్రహ్మకుమారువను వారిని అత్యంత చులకనగా మాట్లాడారు నిందిచాడు హద్గు పొద్దు లేకుండా మాట్లాడారు..ఏకవచనంతో అమర్యాద సంభోదనలతో మాట్షాడా రు మరి ఇతనితో చర్చరు రావలసిన అవసరం వీరుకి లేదు...
    ఇతన్ని బెదిరించి నట్లుగా ఒక కాల్ రికార్డు చూపమనండి... ఉండదు సంస్ద పరంగా.. ఉండదు. వారికా అవసరం లేదు... వారు ఎవరిని ధనంతో కొనక
    రు అమ్ముడు పోరు... జ్ఞానధనంతో నే తన వారిగా అనగా పరమాత్మ వారిగా చేసుకుంటారు... స్దూల ధనంతో కాదు.
    రెండవది పైపైన చదివి తనేదో మేదా సంపన్నుడుగా మాట్లాడు తున్నాడు...
    ఇతను హద్దులో వుంది మర్యాద మాట్లాడితే బ్రహ్మ కుమారీలలో 7సం బాలునితో కూడా చర్చకు దిగి ఘోరంగా ఒ౦ి పోతాడు...ఎందు కంటే ఇది ఈశ్వరీయ జ్లానం నెతుకులాట కాదు సత్యం శివం సుందర మిది
    అల్ప్ సంస్ద స్దాపకుల పేరు కాదు ఆల్ప్ అనేదాన్ని జన పదంలో సామెత తోచెప్పాడు...అక్కడి భాషలో తెలుగులో దాని భావం భక్తునకు భగవంతుడు లభించాడు అని అర్దం.... అందు కని సంస్ద స్దాపకుడైన దాదా లేక్ రాజ్ గారిని ముస్లమ్ అంటాడా ఇంత మూర్ఖతివమా
    ధాదా లేక్ రాజ్ పేరుతో ఒక బజార్యే వుంది....ఆయన వల్లభాచార్య వైస్టవ కుల వంశజుడు.. పరమ శాత్వకుడు.. మొదట విష్ణు పరమ భక్తుడు...
    పాదాలకు రక్షనకు వాడ వలసిన దానితో సాదు సంస్కార సభ్యత కలిగిన వారిని కొట్టెదనని వాక్యానిస్తున్నాడు.. ఇదేనా ఇతనికి సనాతన ధర్మం నేర్పిన సభ్యత... ఇతని పాపాలను ఫలితం కాలం ఇవ్వచ్చు కాని బ్రహ్మకుమారులు స్పదించరు...

    • @AJAYY6666
      @AJAYY6666 Před 15 dny

      ముంబాయి లో...రెడ్లైట్ ఏరియా లో ఒక ఏరియా నీ ఉంది....ఏదో వీడేవాడికో బాజారు పేరు ఉంది అంట...సనంది తనానికి కోడా అంతు ఉండాలి...వాడెవడో పాకిస్థాన్ లో పుట్టినోదు పెంచిన దాన్ని...ఇక్కడ వాగుతున్నారు...సోది...మీ లాంటి వలను మాటలతో కాదు చేతల తో పార డొలాలి

  • @sindhuraj4884
    @sindhuraj4884 Před 17 dny +7

    Nice sir 👌

  • @gandlasrinivas4472
    @gandlasrinivas4472 Před 17 dny +17

    100% నిజం

  • @narasimharaop9521
    @narasimharaop9521 Před 17 dny +9

    వాదనలు, వల్ల ఆత్మ అనుభూతి, రాదు, అభ్యాసం వల్ల మాత్రమే అనుభూతి కల్గుతుంది....ఒక పర్వతం దగ్గర ఒక చిన్న చీమ లాంటి వారు...

  • @Onegodonefamilyshivababa
    @Onegodonefamilyshivababa Před 15 dny +7

    మీరు సూపర్ సర్ ... మన సనాతన ధర్మం తెలుసుకుని , నేర్చుకున్న మంచి మాటలు... బోకడాగాల్లు,చెప్పుతో కొట్టాలా, మనకి నచ్చని వారిపట్ల ఇష్టం వచినట్లు మాట్లడవోచ్చు అని ఇప్పుడే తెలిసింది.

    • @D.v.Malleswarao-zu5ir
      @D.v.Malleswarao-zu5ir Před 12 dny

      నిజమేనా... సనాతన ధర్మం పేరు చెప్పి ఇలా విమర్శించడం ఎంతవరకూ న్యాయము.. పరిపూర్ణ హిందువులు అయితే ఇలా మాట్లాడరు.

  • @grandhilavanya7216
    @grandhilavanya7216 Před 12 dny +2

    మా ఆడపడుచు వల్ల మరిది కూడా ఇందులోనే ఉన్నాడు ఆస్తి మొత్తం వల్లకే రాసేస్తాడు అనే లా ఉంది .ఇప్పుడు వల్ల పరిస్థితి ఏమి చెయ్యాలో తెలియడం లేదు

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 Před 17 dny +7

    Super duper excellent
    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
    🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🗡️

  • @tanujakottapalliksrr6868
    @tanujakottapalliksrr6868 Před 17 dny +5

    Jai sri ram🙏🏻🙏🏻🙏🏻Namaste lalith garu🙏🏻Namaste madan guptha garu🙏🏻jai sanatana dharmam🙏🏻

  • @velmalapellygopalachary4100

    మనకు వేదం ప్రమాణ
    మా పురాణాలు ప్రమణమా.వేదంలో చెప్పబడిన పరమాత్ముడు వేరు,పురాణాల్లో చెప్పబడిన పరమాత్మ శివుడా,విష్ణువా,శక్తియా.

  • @bhaskararaokanda4548
    @bhaskararaokanda4548 Před 16 dny +11

    లక్ష్మీ నారాయణులు ఈ దేశంలో సత్యయుగంలో ప్రజలను పరిపాలించి నందుకు గర్విస్తున్నాను. లక్ష్మీ నారాయణులు గ్రేట్.

    • @srinuk141
      @srinuk141 Před 16 dny +1

      ❤❤❤❤❤❤
      🙏🙏🙏🙏🙏🙏

    • @srinuk141
      @srinuk141 Před 16 dny +1

      Om Shanti

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 Před 15 dny

      BK దరిద్రుకు మన భారతీయ హిందూ సంస్కృతిని అవమాన పరుస్తున్నారు, వాళ్ళు ఒక వేదవా LEKHRAJ గాడిని నమ్ముతారు

    • @hematirupathi1283
      @hematirupathi1283 Před 15 dny +1

      Lakshmi narayanulu anni yugallo untaru..valle kada anta run chesedi...rey Me peta burralu tagaleyya...meru pote apdu mku santhi

    • @bhaskararaokanda4548
      @bhaskararaokanda4548 Před 13 dny

      ​@@hematirupathi1283మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను

  • @VasSri-oi8hk
    @VasSri-oi8hk Před 17 dny +6

    ఎందుకు సార్ తప్పుడు ప్రచారాలు.....నేను చాలా సార్లు విన్నాను... ఎక్కడ లలిత్ గారు చెప్పినట్లు లేదు...

  • @subbaiahinti796
    @subbaiahinti796 Před 16 dny +4

    మనపిల్లలకు ధర్మము నేర్పకపోవడము
    అలవాటుచేయకపోవడం

  • @manikyarao5910
    @manikyarao5910 Před 13 dny +2

    LALIT KUMAR IS A HERO OF TELUGU HINDUS

  • @KiRANSRiKiRAN.
    @KiRANSRiKiRAN. Před 16 dny +16

    బ్రహ్మకుమారి సంస్థ ముఖ్యంగా హిందూ వివాహ వ్యవస్థను దెబ్బతీస్తుంది ఇదే పెద్ద సమస్య .

    • @parvathiputhraperformances2155
      @parvathiputhraperformances2155 Před 15 dny +2

      @@KiRANSRiKiRAN. శంకరాచార్యులు కూడా బ్రహ్మచారి మీరి ఆయన్ను హిందు దర్మ గురువును చేసారు.. ఒహో ఒక్కడేననా ఎక్కవ మంది వుండరాదా

  • @manujabk9368
    @manujabk9368 Před 16 dny +5

    కర్మ.. మంచి కోసం పోరాటం చేస్తున్న సంస్థ కోసం ఇంత చండాలంగా , తెలియకుండా, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు...
    ప్రపంచం లో ఎంతో చెడు ఉంది.. మీకు దమ్ముంటే ఆ దుఃఖం అంతా దూరం చేయ్యండి.., దాని కోసం పోరాటం చేయ్యండి..
    మీకు నచ్చకపోతే మీరు follow అవ్వకండి.. అంతే గానీ mankind కి service చేస్తున్న organisation గురించి తప్పుగా మాట్లాడడానికి మీకు ఉండాలి సిగ్గు...

    • @AJAYY6666
      @AJAYY6666 Před 15 dny

      ఎవరే...మంచి కోసం పోరాడేది...బ్రహ్మ కుమారీ లాంశంస్థ.....మొగుడ్ని అన్నయ్య అని ఎందుకు పిలవమంతాన్నారు...పెళ్లి అయ్యి..మొగుడి ఉన్న వాళ్ళ తి కోడా ఎందుకు తెల్ల చీరలు కట్టిస్తన్నారు....అది హిందుత్వం ఆ???పనికి మాలిన సోది కొట్టొదు

  • @narasimharaop9521
    @narasimharaop9521 Před 17 dny +8

    మాటల్లో మాధుర్యం పెట్టండి...మన మాటలు వేరేవారి హృదయం కరిగేలా ఉండాలి, పగిలేలా ఉండకూడదు...

    • @chepurigiridharagopikrishn2808
      @chepurigiridharagopikrishn2808 Před 17 dny +8

      నీతులు చెప్పటానికి బాగుంటాయి. వేరే వాళ్ళు మన వాళ్ళని గుండెలు పిండి పిండి హింసించి మరీ చంపుచున్నారు.
      టిట్ ఫర్ టాట్.అంతే.

  • @adinarayanalingam6654
    @adinarayanalingam6654 Před 17 dny +9

    లలిత్ గారు నిజంగా బ్రహ్మ కుమారీలు సంసార వ్యాసంగాలన్నీ వదలిపెట్టి కేవలం ధ్యానం మాత్రమే చెయ్యమంటారా ? మీ చర్చ పైన త్వరలోనే విశ్లేషిద్దాం. మీ వీడియోలను చాలా కాలం నుండి వీక్షిస్తున్నాము.హిందూ ధర్మ రక్షణ కోసం మీరు చేస్తున్న కృషి ప్రశంసనీయం. మీరు ఇంకా చాలా విషయాలు అధ్యయనం చేయవలసి ఉంది.

    • @VasSri-oi8hk
      @VasSri-oi8hk Před 17 dny

      మీరు కరెక్ట్ గా చెప్పారు
      ఏదైనా పూర్తి గా... వినాలి అర్ధం కాకుండా మాట్లాడటం... సరికాదు గా...

    • @AJAYY6666
      @AJAYY6666 Před 15 dny +2

      ​@@Hanish8 వాళ్ళ స్కీమే అది...రోజు వల్ల దగ్గరకి వెళ్తే అదే చెప్తారు...బయటకి చెప్పే స్పీచ్ లో అవి చెప్పరు

    • @AJAYY6666
      @AJAYY6666 Před 15 dny +1

      ​@@Hanish8మొగుడ్ని అన్నయ్య అని పిలవమంటారు

    • @AJAYY6666
      @AJAYY6666 Před 15 dny

      ​@@VasSri-oi8hkనిజమా...సోది మెసేజ్లు కాదు..మొగుడు పెళ్ళాలు..అన్న చెల్లెలు అని ఎందుకు పిలవమంతారు....అసహ్యం వేయట్లా...మళ్ళీ సపోర్టు...సిగ్గుండాలి

  • @narasimharaop9521
    @narasimharaop9521 Před 17 dny +6

    అయ్యా కొంచం, పైన వీడియో లింక్ పోస్ట్ చేశాను, చూడండి....ఏం భాష వాడుతున్నారు, ముందు భాష లొ సభ్యత, సంస్కారం నింపండి....ఆ తరువాత సనాతన ధర్మం గురించి మాట్లాడండి.....

    • @chepurigiridharagopikrishn2808
      @chepurigiridharagopikrishn2808 Před 17 dny

      సభ్యత సంస్కారం తోనే మన తెలుగు భాష లోనే పిల్లా పాపులతో సహా అర్థమయ్యే విధంగా చక్కగా మాట్లాడుతున్నారే.మీకు నచ్చే విధంగా మాట్లాడటం లేదా? అరెరే.....

  • @manoharyadav9121
    @manoharyadav9121 Před 12 dny

    Lalith Sir you are 100% correct 🙏, Great interview, JAI HIND ,BHARATH MATHA KI JAI 🙏

  • @ompsnreddyreddy9767
    @ompsnreddyreddy9767 Před 17 dny +5

    Hinduvga Lalithkumarji dhanyawad

  • @jajisarma
    @jajisarma Před 14 dny +2

    చి.లలిత్ !! మీ వీడియో బాగుంది. మరకల మీద కూడ వీడియోలు చెయ్యాలి. శుభాశీస్సులు. శుభాకాంక్షలు !! వేదాశీస్సులు !!

  • @bhaskararaokanda4548
    @bhaskararaokanda4548 Před 16 dny +8

    శివుడి మహత్యాన్ని ప్రపంచమంతటా ప్రచారం చేస్తున్న బ్రహ్మకుమారీ కుమారులు గ్రేట్

  • @yamunadudyala704
    @yamunadudyala704 Před 17 dny +11

    జైశ్రీరామ్.బ్రహ్మ్కకుమారీలు అంతా బూటకం. దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉంది.
    1992 లో నే అప్పుడు ఉన్న ప్రభుత్వం వారు టీచర్ల కు 10 రోజుల చొప్పున శిక్షణ ఇచ్చారు.
    ఆ రోజుల్లో నేను చూసిన విషయాలు 1.అమ్మాయిలకు పెళ్ళిల్లు కాకుండా చేస్తున్నారు.
    2.అందులో చేరిన వారు కుటుంబ సభ్యులు నుఅందరిని వదిలేసి కన్న పిల్లలను కూడా వదిలేసి దానికే
    అంకితం అయినవారు ఉన్నారు.
    3.వారికి ఉన్న సర్వం ఆస్తి పాస్తులు వారికి 🎉తెచ్చి ఇవ్వడం. కూడా జరిగింది.ఇంకా ఎన్నో కుట్రలు జరుగుతున్నాయని విన్నాం.

    • @chiranjeevivalasa6295
      @chiranjeevivalasa6295 Před 17 dny

      Arey arey sanyasam bhratha Desam lo kotha ga putinda mundu nuchi vundi completely our choice sanyasam tisuko vala leda only student ga undala ani they never forced anyone don't feel.if want feel society so many issues going bring that issue out fight for that

    • @GUVRYSHAMKHARVU-t8e
      @GUVRYSHAMKHARVU-t8e Před 13 dny +1

      ​@chiranjeevivalasa6295 నువ్వు అలీఫ్ అలియాస్ లేక్ రాజ్ మాటలు ఆచరిస్తున్నవా గురూ

    • @chiranjeevivalasa6295
      @chiranjeevivalasa6295 Před 12 dny

      @@GUVRYSHAMKHARVU-t8e brother his not muslim his belongs to Sindhi community he was devotees of lord maha Vishnu lot of Sindhi are there in India actors also there belongs to Hindu religion they follow Hindu religion please don't comment without knowing

  • @SiddhikSreeKarthikeya
    @SiddhikSreeKarthikeya Před 18 dny +17

    Excellent interview

  • @syedellias5730
    @syedellias5730 Před 17 dny +2

    Brahmakumaris follow Non violence and maintain Peace..... They won't fight in the name of God and Religions because everyone Srushtikartha one and the same...

  • @venkateswararaochina1872
    @venkateswararaochina1872 Před 17 dny +6

    Jai sri ram🙏🙏🙏

  • @MedhaWE108
    @MedhaWE108 Před 17 dny +2

    Last year ఇదే time lo Rajasthan lo brahma kumaris dwara stapinchabadina shantivanam prarambotsavaniki mukya atidhi ga velli prasanginchina MODI garini kuda ee sandarbamga prasninchi , memu dharma rakshana party laku ateetamga chesthamu anna vishayanni marokka sari nirupinchali ani guptha garini kumar garini savinayamga korukuntunnamu🙏🏻

  • @sashankrao2116
    @sashankrao2116 Před 17 dny +7

    jai Sri ram

  • @ramalakshmikollu3275
    @ramalakshmikollu3275 Před 12 dny +2

    భగవంతుని ప్రేమకు ప్రార్థన అయినా లలిత్ కుమార్ గారికి నమస్కా రూం
    1 మీరు సనాతన ధర్మం గురించి పాటుపడటం బాగుంది కానీ సనాతన ధర్మం అంటే ఏమిటి?
    2 శివలింగానికి---పూజ చేయు శివుడికి తేడా ఏమిటి?
    3 రాముడు కృష్ణుడు విష్ణువు వీరంతా శివలింగానికి పూజ ఎందుకు చేస్తారు?
    4 అసలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకటే అంటారు ఎలా ఒకటో చెప్పగలరా?
    5 ప్రతి మతం వారు వారి దేవుడు గొప్ప అని అనుకుంటున్నారు కదా
    ఎవరు గొప్ప ఎవరు భగవంతుడు నిరాకారుడు లేదా మనిషి రూపంలో ఉంటాడా?
    6 భగవంతుడు ఒక్కడే అని ఎలా నిరూపించగలరు?
    7 ధ్యానం చేస్తున్నప్పుడు భగవంతుని మనసులో చూస్తాం కానీ బయట విగ్రహానికి పూజ ఎందుకు చేస్తున్నాము?
    8 మనిషికి ఆత్మ ఉంటుందా లేదా
    శరీరం హత్య చేసుకుంటే ఆత్మహత్య అని ఎందుకు అంటున్నారు?
    9 ముక్తి అంటే ఏమిటి ఎలా లభిస్తుంది?
    10 విగ్రహాల రూపంలో ఉన్న దేవతలందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?

  • @sooriapragass1088
    @sooriapragass1088 Před 17 dny +4

    Excellent discussion. This message should reach out to Hindus

  • @bhaskararaokanda4548
    @bhaskararaokanda4548 Před 15 dny +11

    బ్రహ్మ కుమారీ స్ సేవలు ఎందుకు అవసరము అనే విషయం పై డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఉపన్యాసాన్ని వినవలసినదిగా ప్రజలకు విజ్ఞప్తి.

    • @AJAYY6666
      @AJAYY6666 Před 15 dny

      అవును రా...అన్ని దార పోసి బతకటానికి అవసరం రా

    • @hastisubramanyamraju7342
      @hastisubramanyamraju7342 Před 14 dny +1

      What these people are telling about BK’s is not correct.

    • @sateeshkumart5864
      @sateeshkumart5864 Před 11 dny +2

      మంతెన సత్యనారాయణ ఆరోగ్య సూత్రాలు చెప్పడానికి పనికొస్తాడేమో గానీ మత విషయాలు చెప్పడానికి ఏం పనికిరాడు ఏమి అధ్యయనం చేసినాడు అని ఆ మహానుభావుడు కూడా సంతానాన్ని కనలేదు అందరు అట్లా కనకుండా పోతే ఏంది పరిస్థితి హిందువులు ఉంటారా ? మంతెన సత్యనారాయణ అవతార పురుషుడా

  • @jagadishdattapediredla3058

    Thankyou Lalith ji, I wish many more like u should come forward to edjucate our community. I appreciate your commitment and will power may God shower u with more strength

  • @bhaskararaokanda4548
    @bhaskararaokanda4548 Před 16 dny +7

    మానవులను దేవతలుగా మార్చాలనే ప్రయత్నం గొప్పది.

    • @GUVRYSHAMKHARVU-t8e
      @GUVRYSHAMKHARVU-t8e Před 13 dny +2

      భక్తి జిహాద్ ను స్థాపించిన అలీఫ్ మీకు దేవుడు అన్న మాట

  • @shankarkondra1348
    @shankarkondra1348 Před 15 dny +3

    ఏకం ఏకత్వతః రక్షం తేజాతృత హై తేజ కృత్యం మోక్షం దేవోభవతే : ఒక్క దేవుని వందే భక్తి గలవాడు నాగు జ్ఞాని శ్రేష్టుడగుచున్నాడు.
    సృష్టికర్తను పూజించిన వాడు మాత్రమే స్వర్గానికి అర్హుడు అవుతాడు.
    సన్నాసుల తత్వం సనాతన ధర్మం లలిత్ జి నీకు సరైన భక్తి లేదు అసలైన దేవుడు ఎవరో తెలియదు. అనవసరమైన పిట్ట కథలు అన్నీ చెబుతావు
    ధర్మం శాస్త్రం శిక్షిస్తుంది, దేవుని దయా సంకల్పం రక్షిస్తుంది. ఎందుకు అందరినీ ఎమోషన్ కు గురి చేస్తుంటావు. ముందు నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది శూద్రులుగా చేసి హేళనగా చూసిన అగ్రవర్ణాలైనా సన్నాసి గాళ్ళ భరతం పట్టు.

  • @sanathana_b_aor
    @sanathana_b_aor Před 18 dny +32

    లలిత్ గారు...చెపుతున్నవి....నిప్పుతో కడిగిన నిష్టుర నిజం..
    25:56
    లలిత్ గారు...ఫ్యాన్టూ షర్ట్ వేసుకొని ..ఈ సమకాలీన సమాజంలో మన మధ్య తిరుగుతున్న వీర బ్రాహ్మ యోగి యోధుడు...
    మదన్ గుప్తా గారు..ఓ ఋషి.
    వ్యాసుడు అడుగుతున్న ప్రశ్నల కు శరవణుడు సమాధానూలు ఇస్తూ...అపురూప జ్ఞాన మధనం లా ఉంది ..ఈ చైతన్య చర్చ

    • @VineethMari
      @VineethMari Před 17 dny +3

      Nijam brother...chala knowledge vundhi vaallaku and also karunakar brother also...these 3 people have a great knowledge on all the existing books

    • @chiranjeevivalasa6295
      @chiranjeevivalasa6295 Před 17 dny +2

      యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత । అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ ॥ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ... ఏ యుగం భగవాన్ అయినా స్థిర నాటకం మాత్రమే వస్తుంది e yugam lo iyena bagavathude drama sthapana chasatharu lalith kumar kadu

    • @VineethMari
      @VineethMari Před 17 dny

      ​@@chiranjeevivalasa6295 arey burra thakkuva vedhava...dhevudu yepudu oka praani roopam lo vocchi help chestadu...adhi telusuko....

    • @chiranjeevivalasa6295
      @chiranjeevivalasa6295 Před 17 dny

      @@VineethMari arey Bura ekuva vedava bagavanthudu antey emi ti ra chepu manishi ki bagavanthudu ki diffrence chepu bura ekuva yadava chepu

    • @sanathana_b_aor
      @sanathana_b_aor Před 11 dny

      @@VineethMari yes sir

  • @sodiyabaladrawings6152
    @sodiyabaladrawings6152 Před 17 dny +6

    Jai Bharat Jai Sanathanam

  • @bushipakamadhukar13
    @bushipakamadhukar13 Před 14 dny +4

    మీ చర్చ అజ్ఞానం తో చేస్తున్నది . ప్లీజ్ మీరు కావలసిన జ్ఞానాన్ని తెలుసుకుంటే మూగబోతారు. లేదా అదో రోజు మీరే తెలుసుకుంటారు. మీరు ఫస్ట్ మౌంట్ అబు రండి. ధన్యవాదాలు.

  • @user-ku9im7gm1z
    @user-ku9im7gm1z Před 17 dny +6

    Jaisriram

  • @rajulapatichinthaiah2477
    @rajulapatichinthaiah2477 Před 15 dny +1

    Jai Sriram, Jai Hindusthan.
    Lilith Ji Dhanyavadalu.

  • @shankarnayak9219
    @shankarnayak9219 Před 17 dny +7

    Jay Shri Ram

  • @ramdasduggirala2871
    @ramdasduggirala2871 Před 13 dny

    Lalith gari ki namaskaralu. Excellent effort Lalith garu. God bless you sir. Jai sreeram. Jai bharath. Soon our country should be declared a Hindu rastra.

  • @bhaskararaokanda4548
    @bhaskararaokanda4548 Před 15 dny +4

    మానస....అనే పేరుతో ఆధ్యాత్మిక విషయాలను ప్రతి రోజూ తెలియ జేస్తున్న etv win కార్యక్రమములో బ్రహ్మ కుమారీ కుమారులకు ధన్యవాదములు వాదములు.

  • @somanathsatarvadha3028
    @somanathsatarvadha3028 Před 16 dny +2

    Ammo meelanti vaalu lekunte maa laanti vaalu confusion lo sachipoyevaalam anna. Thank you very much

  • @veena7390
    @veena7390 Před 12 dny +8

    చెప్పు తెగిందాకా కొడదామంటారే. ఇదే మాట మిమ్మల్ని ఎవరైనా అంటే మనోభావాలు దెబ్బతిన్నయి అంటారు కదా . ఇదేమి నీతి.

    • @maahishmaa
      @maahishmaa Před 6 dny

      నీ మనసులో బావలు బాధ పడుతున్నారా

  • @mohanraochippala5937
    @mohanraochippala5937 Před 14 dny +1

    Lalith kumar Garu you are great
    GOD BLESS YOU

  • @sajanswaroopkuchanapally3591

    Jai shree Ram

  • @bhaskararaokanda4548
    @bhaskararaokanda4548 Před 16 dny +7

    మనందరం లక్ష్మీ నారాయణుల పరిపాలనలో సత్య యుగంలో ఆనందంగా జీవించి నందుకు సంతోషిస్తున్నాను.

    • @hematirupathi1283
      @hematirupathi1283 Před 15 dny

      Batch person nuvu?

    • @parvathiputhraperformances2155
      @parvathiputhraperformances2155 Před 15 dny

      @@hematirupathi1283 అవును అయితే ఏంటి... భగవంతుడు నిరాకారుడని అణువు కన్నా అవునని సిద్దం చేస్తుంది మన సనాతన ధర్మ భగవద్గీత... ఆలాగే పవిత్రత ఆధ్యాత్మిక కు పునాదిని కూడా. అందుకే భగవద్గీత లో సక్నోతీహైవ యస్సోడం పాక్చరీర విమోక్షణాత్ కామ క్రోదర్బవం వేగం సయుక్తస్య సుఖీనరహ... అనగా దేహ త్యాగమునకు ముందు కామ క్రోదాది హరిషడ్ వర్గముల జయించునో అట్టి వాడే ముక్తుడని భగవాను వాచ... శంకరాచార్యులు 25 వయసులోనే గతించాడు ఆయన పరమ బ్రహ్మచర్యం పాటించాడు..పరకాయ ప్రవేశం చేసి కూడా శరీరక సంబందం తెలుసుకొన్నందుకు సరస్వతి మందలించిదనో శపించిన అన్నారు... మరి ఆ పరమ సన్యాసి వర్యలు మీరు హిందు మత గురు వుగా స్వీకరించి వయనపుడు బ్రహ్మకుమారీస్ అత్యద్బత శివజ్ఞాన మౌతుంది కాని మీరాచరించలేనంత మాత్రనా దాన్ని హ్యేళన చేయడం వ్యతిరేకించడం తగదు ఎవరి బిలీవ్ సిస్టమ్ వారిది.. కాని సనాతన ధర్మానికి ప్రతీక బ్రహ్మకుమారీస్ మార్గం.. కట్టు కదలు సృష్టించే వారు పశ్చాత్తాప పడక తప్పదు. కాలం వారికి క్లారిటిఇచ్చి జ్ఞానోదయమిస్తుంది

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 Před 14 dny +1

      Sathya yugam ante kritha yugam adhi lakshala years tharvatha vasthundhi

  • @commonman-20
    @commonman-20 Před 12 dny +2

    సార్ నిజంగా మీరు చెప్పేంతవరకు బ్రహ్మ కుమారి సంస్థ వాళ్ళ మూలాలు తెలవదు. ధన్యవాదములు మీ ఇద్దరికీ సార్.

  • @bhaskararaokanda4548
    @bhaskararaokanda4548 Před 15 dny +5

    భారత దేశ గొప్పతనాన్ని ఇతర దేశాలలో ప్రచారం చేస్తున్న బీ.కే లు ఎంత గొప్పవారు

  • @NavaneethaYadav-bq7ju
    @NavaneethaYadav-bq7ju Před 17 dny +3

    Super bro miru 🙏

  • @bhaskararaokanda4548
    @bhaskararaokanda4548 Před 14 dny +4

    సదా భగవంతుని స్మ్రుతిలో ఉండాలి

  • @Madhavi6131
    @Madhavi6131 Před 17 dny +3

    Jan 2024 Bramhakumaris have conducted a very big meeting in warangal. There were large no. of cutouts and banners in hanamkonda also. They have conducted "Golden jubilee" celebrations. I wondered even political leaders also attended as chief guests 🤔

    • @chiranjeevivalasa6295
      @chiranjeevivalasa6295 Před 17 dny +1

      Why you wonder present prime minister modi ji present president dharupathi garu also attended program they respect do you think there fools

  • @hariharadivine2000
    @hariharadivine2000 Před 17 dny +11

    లలిత్ అన్న ❤❤❤❤❤లవ్ యూ అన్న

  • @bhaskararaokanda4548
    @bhaskararaokanda4548 Před 15 dny +6

    భారత దేశ సనాతన విలువలైన శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము,సుఖము,ఆనందము,శక్తి వంటి విషయాలను తెలియ జేస్తున్న బ్రహ్మకుమారీ కుమారులు కు ధన్యవాదాలు

  • @Sagar-a3
    @Sagar-a3 Před 15 dny +1

    ఒక అతి క్రూరమైన సంస్థ ఈ బ్రహ్మ కుమారి..... స్వయం అనుభవం 🙏

  • @jkaranjirao2652
    @jkaranjirao2652 Před 17 dny +5

    Lalith sir your 1000% True 🙏🙏🙏

  • @adjforever
    @adjforever Před 17 dny +2

    Excellent Lalit garu 👏🙏👌

  • @bhaskararaokanda4548
    @bhaskararaokanda4548 Před 15 dny +12

    బ్రహ్మకుమారీస్ సేవలు ఎందుకు అవసరము...అనే.. టాపిక్..పై... డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి స్పీచ్ వినవలసి నదిగా ప్రజలందరికీ విజ్ఞప్తి.

    • @nirmalaambati9797
      @nirmalaambati9797 Před 14 dny +3

      ఆయన పిల్లలు వద్దని కనలేదు బ్రహ్మ కుమారి సేవలు ఆయనకి నచ్చుతాయి 🙏

    • @playtheme
      @playtheme Před dnem

      ​@nirmalaambati9797 హార్మోన్లు లేవేమో...

  • @abhiram5884
    @abhiram5884 Před 15 dny +2

    హిందువులు కోసం పొరడేవాళ్ళు చాలా తక్కువ , ఏ మాత్రం ఫలాపేక్ష లేకుండా పోరాడే వక గొప్ప వ్యక్తి లలిత్ కుమర్ అన్న . మేము హిందువులు అనుకునే వాళ్ళు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయడం మన ధర్మం

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 Před 17 dny +2

    Super Jai shree ram jai hanuman 😊

  • @bhaskararaokanda4548
    @bhaskararaokanda4548 Před 15 dny +5

    Etv win లో ప్రతి రోజూ ఆధ్యాత్మిక విషయాలను తెలియ జేస్తున్న బ్రహ్మకుమారీ కుమారులు లకు ధన్యవాదములు

  • @VarshithKalpaguri
    @VarshithKalpaguri Před 17 dny +2

    జై శ్రీ రామ్ 🕉️🔱🚩

  • @garagasurya7690
    @garagasurya7690 Před 13 dny +3

    లలిత్ కుమార్ గారు మీ జ్ఞానం మీ మేధస్సు కి హ్యాట్సాఫ్ సర్🙏🙏🙏

  • @chiranjeevivalasa6295
    @chiranjeevivalasa6295 Před 17 dny +2

    Bhramkumaris never tell leave all relations responsibilities never told daily they telling we need balance both our spritual life also relations and responsibilities daily they will why unnecessary your telling lie bro

  • @jayasreetannidi7678
    @jayasreetannidi7678 Před 17 dny +3

    అద్భుతం గా పోరాటం చేస్తున్నారు. 👍🙏🙏