Yes ayana inspirationtho ayana storyni thesi, director and hero and banner Anni formloki vachhye bt ayanaki emaina itchara Leda anedi ekkada cheppadamla, director ki help chese sthomatha lekapovachu but banner vallu edokati chesi undali kada
నిన్న సినిమా చూసిన అన్న సూపర్ నీటిగా క్లారిటీ గా తీశారు ఏ o త క్లారిటీగా ఉంది అంటే ఒంగోలు గోడకి సింహాద్రి వాల్ పోస్టర్ కూడా వదలకుండా తీశారు సూపర్ సూపర్ 👍🙏👋🙌
Sir నా లవ్ స్టొరీ ని మూవీ గా తియ్యండి sir. 1. Family కోసం ప్రేమను వదిలాను. కానీ అమ్మాయి నన్ను వదలలేదు నాకోసమే wait చేసింది. 2. నన్ను మర్చిపోయేలా చేయడానికి క్షుద్ర పూజలు అమ్మాయికి చేయించారు. 3. నా నుంచి 6th month కనిపించకుండా చేశారు 4. ఆ అమ్మాయి కోసం నేను వెతికినా దొరకకపోవడం. 5. తన కోసం నేను చూడడం, ఏ msg వచ్చిన, ph call వచ్చిన తానే అని కంగారు పడి ఫోన్ చూడడం. 6. అనుకోకుండా నేను వేరే village వెళ్ళినప్పుడు అమ్మాయి నాకు కనిపించడం. 7. తనని ఒప్పించి కనిపించిన చోట నుంచి దూరంగా పారిపోయి పెళ్లి చేసుకోవడం. 8. అమ్మాయి ఫ్యామిలీ డేంజర్ ఫ్యామిలీ ఎవర్ని లెక్క చేయరు. 9. నన్ను చంపించడానికి ప్రయత్నాలు చేయడం , 10. పెళ్ళైన 3days ki 6 ముసుగులేసుకుని అమ్మాయిని వెతికి తీసుకెళ్లడానికి ప్రయత్నించడం. ఇలా చాలా ఉన్నాయి. 1st అమ్మాయి నేను లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్న సమయానికి అమ్మాయి మేనమామ చేతబడి చేయించడం. ఆ చేతబడి లో మా నాన్న చనిపోవడం. మానాన్న బాధ్యత నాపై పడింది అందువల్ల కుటుంబం కోసం పోరాడడం.. నా లవ్ స్టొరీ 7th క్లాస్ లో ఒక పట్టి వల్ల మొదలైంది. 12 సంవత్సరాలు ప్రేముచుకున్నాం. ఈ ప్రేమలో అడ్డంకులు, మధ్యలో అమ్మాయి బావ రావడంలో మరో ట్విస్ట్ ఉంది . ఎంత చెప్పినా తరగనిది. స్టొరీ కావాలా అయితే ఫోన్ చెయ్యండి. 7842222323 ఆంద్ర ప్రదేశ్, ఈస్ట్ గోదావరి
I am from Ongole ... It is not fair to take a movie without consent from a person who is cruel once upon a time but changed now and living his life .. I heard he got heartattack recently I believe it's because this movie would have reminded his past to him.. I pity katari krishta... Director sir pls compensate him with some money help his family they seemed to be very poor🙏🙏🙏🙏
Yem jeevithalu ra meevi... Vayasu opika influence vunnappudu sannasi panulu anni chesi..tharavatha paschathapa padda Ani sollu cheppagane vaadieedha jaali chupatam.. Yee vayasula Inka over action chesthe, yee generation katari Krishna will finish him. Prathokkariki fashion ayipoyindhi sannasi panulu cheyatam...tharavatha patthitulla sollu cheppadam...ledha chachina tharavatha a rowdylaku statues katti valla chetta panulu ki social work Ani rangu puyatam.. Andhuke Ila vunnayi Mee Andhra valla bhatukulu.
@@impvkrishna they earn crores with movies .. katari Krishna son spoke to media and told that these movie people never spoke with katari Krishna family no consent has been taken. Meku English vacha? Leka Telugu lo explain cheyamantava?
@@impvkrishna U first started the argument with a negetive comment , U have no right to speak about my English standards, U might be best at English but worst in attitude.
@@impvkrishna I don't know how it is not called a biopic because the name is of a true living person, Incidents are taken from real life and names of places (Theatre,Busstand etc... )used is also the real names. Not only full length movies are called biopics, real incidents or real people's lives taken into movies can also be called biopics. Ask that director to change the name at least the next time.
కడప దగ్గర రాయచోటి లో కూడా ఇలాంటి ఫ్యాక్షన్ కథ మీకు దొరుకుతుంది సర్చ్ చేయండి. మీకు మంచి కథ దొరుకుతుంది. Mla to mla అండ్ భూకబ్జా మంచి పొలిటికల్ స్టోరీ ఉంది.
Sir na daggara chala manchi kadha undi...kakapothe nenu ma oorlo vyavasayam chestunnanu...oke okkasari meeru vinadaniki intrest chupinchandi...if possible
Gopichand sir trailer lo 50 rupees note ,mamidikaya, e 3 things vilans tho sink chesi highlight theesaru sir cinema akkade miru success ayyaru sir hattsoff sir meeku
But he should not use katari krishna name for his commercial film. movie superb and concept also, you could have used diff names. everybody will think that is his story only
యాంకర్కీ నీ మాటల అర్థం చేసుకునేంత తెలివి వివేచనాశక్తి లేదు గోపీ గారు.. గతంలో జరిగిన కొన్ని సంఘటనలను పాత్రలను మీకు నచ్చినట్టు కథకు కథనానికి సరిపడినట్టు సినిమాటిక్గా తీసుకున్నారు. ఒక కమర్షియల్ హిట్ను ఇచ్చారు. బలుపు సినిమా కూడా అందులో క్యారెక్టరైజేషన్స్ ఇలానే ఉంటాయి. కాకపోతే నిజజీవితంలో వారు బ్రతికినవారు కాదు. మీరు సృష్టించిన పాత్రలుగా ఒప్పుకున్నారు. సినిమాను చూసి ఆదరించారు. కానీ ఒక పేరునే వాడినందుకు పెద్ద లొల్లి చేయడం ఎంతవరకు సమంజసం. నిజజీవితపు క్రమం మీరు తీసుకోలేదు. అందులో చిన్న ముక్కని తీసుకోవడంలో తప్పులేదు. ఒకరి జీవితం గురించి తీసేముందు రాసేముందు మనం వారి పర్మిషన్ తీసుకోవక్కరలేదు. (పర్మిషన్ తీసుకోవాలనుకుంటే అవతల వ్యక్తి అందుకు ఒప్పుకోకపోతే నిజాన్ని మనం జనానికి ఎలా చెప్పగలం చెప్పండి.)తీసుకుంటే తదుపరి బేరసారాలు మరుండవు.
తీస్తే తీశారు, ఆ కృష్ణ గారికి ఆర్థికపరంగా కొంత హెల్ప్ చేయండి.సార్
Yes ayana inspirationtho ayana storyni thesi, director and hero and banner Anni formloki vachhye bt ayanaki emaina itchara Leda anedi ekkada cheppadamla, director ki help chese sthomatha lekapovachu but banner vallu edokati chesi undali kada
చాలా క్లారిటీగా వున్నారు . అంతే క్లారిటీగా తీశారు... కుమ్మేసరు 🔥🔥🔥🔥🔥🔥
czcams.com/video/Oq9CrifWieU/video.html
/
సర్పయాగం
@@kalluripurna8363 blue
Yess
నిన్న సినిమా చూసిన అన్న సూపర్ నీటిగా క్లారిటీ గా తీశారు ఏ o త క్లారిటీగా ఉంది అంటే ఒంగోలు గోడకి సింహాద్రి వాల్ పోస్టర్ కూడా వదలకుండా తీశారు సూపర్ సూపర్ 👍🙏👋🙌
Ekkada vastadi Anna simhadri poster di
ఒక్కడు సినిమా పోస్టర్
కరోనా gap తరువాత ఒక range లో సినిమా ఇచ్చారు చాలా సూపర్
Watch tamil movie name "sethupathi" too many scenes copied from that movie.
అల్లంపూర్ ప్రాంతంలో కూడా ఇలాంటి సన్నివేశాలు చాలా దండిగా జరిగే ఓసారి రీఛార్జ్ చేయండి మీకు మంచి దొరుకుతుంది
సూపర్ సర్...నైస్ మూవీ..మళ్ళీ ఒక విక్రమార్కుడు చూసినట్లు ఉంది
Ego less Director one and only Gopichand malineni Garu
"manchi cheppalante konchem chedu chupinchali" super statement
ఇలాగే నిజ జీవితాలను తీసుకొని మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను
Super ga present chesaru, gopichand sir
Brilliant making very honest presentation. Accolades to the team of Krack movie makers.
Thumbnail content starts at 7:15
Thank me later😊
Tq brother
Thumbnail ante andi bro
Tnx brother
Tq bro
Tq brother
Super Gopi garu ee movie tho nenu miku peda fan aypoya. Chala clarity ga tisaru. Super sir elanti movies. Enka kavali maku tq sir...
సినిమా చాలా బాగుంది.ఫైట్స్ హైలైట్
Supar.. అనటం కంటే బంపర్ హిట్ అనడం సూపర్..supar
Face cut same untundi Ravi Teja & Gopi chandu
E comment avarinna pettera ane comments box chusenu bro....
ఈ సినిమాలో హీరో రవితేజ పేరు ఎవరు కి తెలియదు కానీ విలన్ పాత్ర లో మాత్రమే
Sunkara saibaba, Retired DSP is Raviteja role
Krack movie super fights Vere level 😎🔥
Crazy movie
Crazy screen play
Proper content
Solid mass movie.
Sir నా లవ్ స్టొరీ ని మూవీ గా తియ్యండి sir.
1. Family కోసం ప్రేమను వదిలాను. కానీ అమ్మాయి నన్ను వదలలేదు నాకోసమే wait చేసింది.
2. నన్ను మర్చిపోయేలా చేయడానికి క్షుద్ర పూజలు అమ్మాయికి చేయించారు.
3. నా నుంచి 6th month కనిపించకుండా చేశారు
4. ఆ అమ్మాయి కోసం నేను వెతికినా దొరకకపోవడం.
5. తన కోసం నేను చూడడం, ఏ msg వచ్చిన, ph call వచ్చిన తానే అని కంగారు పడి ఫోన్ చూడడం.
6. అనుకోకుండా నేను వేరే village వెళ్ళినప్పుడు అమ్మాయి నాకు కనిపించడం.
7. తనని ఒప్పించి కనిపించిన చోట నుంచి దూరంగా పారిపోయి పెళ్లి చేసుకోవడం.
8. అమ్మాయి ఫ్యామిలీ డేంజర్ ఫ్యామిలీ ఎవర్ని లెక్క చేయరు.
9. నన్ను చంపించడానికి ప్రయత్నాలు చేయడం ,
10. పెళ్ళైన 3days ki 6 ముసుగులేసుకుని అమ్మాయిని వెతికి తీసుకెళ్లడానికి ప్రయత్నించడం.
ఇలా చాలా ఉన్నాయి.
1st అమ్మాయి నేను లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్న సమయానికి అమ్మాయి మేనమామ చేతబడి చేయించడం. ఆ చేతబడి లో మా నాన్న చనిపోవడం. మానాన్న బాధ్యత నాపై పడింది అందువల్ల కుటుంబం కోసం పోరాడడం.. నా లవ్ స్టొరీ 7th క్లాస్ లో ఒక పట్టి వల్ల మొదలైంది. 12 సంవత్సరాలు ప్రేముచుకున్నాం. ఈ ప్రేమలో అడ్డంకులు, మధ్యలో అమ్మాయి బావ రావడంలో మరో ట్విస్ట్ ఉంది . ఎంత చెప్పినా తరగనిది.
స్టొరీ కావాలా అయితే ఫోన్ చెయ్యండి. 7842222323 ఆంద్ర ప్రదేశ్, ఈస్ట్ గోదావరి
సార్ మాది బొద్దులూరి వారి పాలెం, ప్రస్తుతం అద్దంకి లో ఉంటున్నాము.
ఫైట్స్ చాలా భయంకరంగా ఉన్నవి సర్
Best director in tollywood
ఏం తీసారండి సినిమా అసలు figths చూస్తుంటే ఎంత భయం వేసిందంటే అబ్బో
50₹.mango. Meku.. Em Point Anna..👌👌Supar movie
MINDBLOWING movie ❤️❤️❤️❤️
Bgm suparr sirr
After a long time I saw a good film sir
I am from Ongole ... It is not fair to take a movie without consent from a person who is cruel once upon a time but changed now and living his life .. I heard he got heartattack recently I believe it's because this movie would have reminded his past to him.. I pity katari krishta... Director sir pls compensate him with some money help his family they seemed to be very poor🙏🙏🙏🙏
Yem jeevithalu ra meevi... Vayasu opika influence vunnappudu sannasi panulu anni chesi..tharavatha paschathapa padda Ani sollu cheppagane vaadieedha jaali chupatam..
Yee vayasula Inka over action chesthe, yee generation katari Krishna will finish him.
Prathokkariki fashion ayipoyindhi sannasi panulu cheyatam...tharavatha patthitulla sollu cheppadam...ledha chachina tharavatha a rowdylaku statues katti valla chetta panulu ki social work Ani rangu puyatam..
Andhuke Ila vunnayi Mee Andhra valla bhatukulu.
Telugu raaadha boss neeku? Clear gaa chepparu khada director velli matlaadi cinema teesthunnam ani cheppi teesaari ani.
@@impvkrishna they earn crores with movies .. katari Krishna son spoke to media and told that these movie people never spoke with katari Krishna family no consent has been taken. Meku English vacha? Leka Telugu lo explain cheyamantava?
@@impvkrishna U first started the argument with a negetive comment , U have no right to speak about my English standards, U might be best at English but worst in attitude.
@@impvkrishna I don't know how it is not called a biopic because the name is of a true living person, Incidents are taken from real life and names of places (Theatre,Busstand etc... )used is also the real names. Not only full length movies are called biopics, real incidents or real people's lives taken into movies can also be called biopics. Ask that director to change the name at least the next time.
కటారి కృష్ణా గారికి సహాయం చేయవచ్చు కదా
Yes
@@vamsimadduluri1477 👋
చేయవచ్చు బ్రదర్ కానీ ఆయన సహాయం పొందడానికి ఒప్పుకోరు దిసు ఈ జు ఛేంజు పర్సన్
Yas
@@ankaiahgada8958 hi
Jai massMaharaja RAVITEJA ❤️💐 KRACK Blockbuster ❤️
Chala chala baga thisaru sir ....Ur fan sir....
Love you sir
బాబు యాంకర్ నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు ఏమైనా క్లారిటి ఉందా లేదా sumantv వారు దయచేసి యాంకర్లు తీసేయండి
Katari krishna super 🔥
Chalaa baga explain chesaruu,,,
Blockbuster movie ,🙏❤️
Ongole people like here..
Kandukur
@@kalyanbaddipudii kandukur 🔥🔥
Kandukur
కడప దగ్గర రాయచోటి లో కూడా ఇలాంటి ఫ్యాక్షన్ కథ మీకు దొరుకుతుంది సర్చ్ చేయండి. మీకు మంచి కథ దొరుకుతుంది. Mla to mla అండ్ భూకబ్జా మంచి పొలిటికల్ స్టోరీ ఉంది.
ఆడియన్స్ పాజిటివ్ గానే తీసుకుంటారు
యాంకర్ మాత్రం నెగెటివ్ గా తీసుకునేటట్టు ఉన్నాడు.
గోపిచంద్ గారు మా jr.ntr అన్నతో ఒక సినిమా తీయాలి
@@nandishkumarp4767 kantri movi director Meher Ramesh
@@nandishkumarp4767 mehar ramesh kanthri director
@@uppunagarjuna6215 howana ok bro nenu interview chusinapudu anaru anna
T
Made Karnataka anna kane nenu ntr anna fan anna
మా ntr ante anti
Super gopi. Anna.. Super movie
Story Copy kottadam kuda class ga ela kottalo chupincharu really great
Fights suuuuuuuper 💪💪💪💪💪
Jayamma fans ❤️
Die hard fan
Jai Balayya waiting for next movie
Good said About Director SUKUMAR
Genuine Movie RANGASTHALAM.
What a movie each scene goose boms came hats of director n camera man
Yes
nowadays sumantv super... very nice interview process... keep it up
Super
Gopichend garu apude movi aipoinda anipinchindi
God bless you sir. Super movie
కనిగిరిలో చంద్రఅనే విలన్ ఇన్స్ డెంట్ జరిగింది మీకు ఒక కథ దొరిక్కిది సార్ 25 సంవత్సరాలక్రితం జరిగింది
Avuna ....osari velli vari office lo kalavandi
Hi
Ok
Super movie sir
Super picture tesaru katari krishna rool chala bagundi mass raja action chala bagundi
Gaddalagunta gurinchie em vinipiyaledha 😂😂 director garu . Miss iypoyaru
Ayna kuda rowdy na bro
Karthikeya movie lo prtaaru Ade na
Supero super anna
ఇంత కష్టపడి తీసినందుకు పలితం దక్కింది..
Naaku aa bustand fight inka pettunte baagundu anipinchindi anna
Correct ga chepparu. Raviteja & gopichand seems similar.
Ravi teja and gopichandh malineni = blockbuster mass combination.
Well said sir.🔥🔥
నా దగ్గర ఒక రియల్ లైఫ్ స్టోరీ ఉంది sir kaani ప్రయోజనం లేదు😔😔
Gopichand anna nv super.. clarity lo cheppav anna.
I Request to you sir Please financial support to Katari krishna
In he's age of after 60🙏
Mari poyaaru villions andaru
Good message
Sir na daggara chala manchi kadha undi...kakapothe nenu ma oorlo vyavasayam chestunnanu...oke okkasari meeru vinadaniki intrest chupinchandi...if possible
Bhayya krack kuda vijaya sethupthi police movie remake but gopi sir u have done great job
Movie chusam chala clarity ga chala bagundhi all the best
Ongole ❤️🤙
Ongole bidda tho Ongole bidda Movie ni memu expect cheyacha
Gopi Anna Oka Manchi Movie Theesaru
We have to change according to generations and situations.
శోభన్ బాబు ,రోజా కలిసి నటించింది సర్పయాగం సినిమా సర్...
Yes
Undhi chudu
Tip top reddy.....story
Tamil movie remake bro Vijay sethupathi movie "Sethupathi" as it is dimpesaru story
Krack movie fantastic
మా ప్రాంతంలో చాలా మంది మోతే బార్లు ఉన్నారు
Gopichand sir trailer lo 50 rupees note ,mamidikaya, e 3 things vilans tho sink chesi highlight theesaru sir cinema akkade miru success ayyaru sir hattsoff sir meeku
Maa Anna Ravi Teja ku inka Oka life kavali sir inka oka hit movie cheaindi
Anyway if possible katari Krishna gariki financial help cheyandi director garu
Suuper..... Movie.... sir..... Thank you.....Sir.........😉
Anne bagunnadhi super anttunnaru ok tq kattare krishna gareki emaina help chesara atthekanga cheyalli
Arttekanga helpcheyandi vallu katha kadha a sens emaina vallu ku sahayam cheiyandi
Valla family ki help chaeyandi plz
Sir... In krack 2 movie lo autoshankar character... Ni USe chesukondi vilon role baguntundhi search on CZcams about auto shankar.... His vilanisam....
5:33 యాంకర్ కి పడిందేమో మాకేం పడలేదు 😄😄
But he should not use katari krishna name for his commercial film. movie superb and concept also, you could have used diff names. everybody will think that is his story only
Nice sir clear ga chepparu
Ma nellore lo kuda theeyandi sir movies
Nice
Super smash story
Fights Chala Baga unnai sir
Raviteja lage same direct kuda unnadu
EvAru bro
@@prabhakarraju403 director bro gopichand malinenj
మా ఏరియాలో 1980-90 లో జరిగిన మర్డర్స్ ఇంకా భయంకరంగా జరిగాయి
Big bash league betting adevallu evaru ina unte meg me pakka win ayye team cheptanu send ur wattsup number
Avnu Naku alage anipinchindhi
ఇందులో హీరో కటారి కృష్ణ అనిపించేలా ఉంది.. ఆయన పేరు చెప్పుకొనే ఎక్కువ పబ్లిక్ లోకి వెళ్ళింది..
కటారి కృష్ణ బయోపిక్....ఇది
Bgm super
యాంకర్కీ నీ మాటల అర్థం చేసుకునేంత తెలివి వివేచనాశక్తి లేదు గోపీ గారు.. గతంలో జరిగిన కొన్ని సంఘటనలను పాత్రలను మీకు నచ్చినట్టు కథకు కథనానికి సరిపడినట్టు సినిమాటిక్గా తీసుకున్నారు. ఒక కమర్షియల్ హిట్ను ఇచ్చారు. బలుపు సినిమా కూడా అందులో క్యారెక్టరైజేషన్స్ ఇలానే ఉంటాయి. కాకపోతే నిజజీవితంలో వారు బ్రతికినవారు కాదు. మీరు సృష్టించిన పాత్రలుగా ఒప్పుకున్నారు. సినిమాను చూసి ఆదరించారు. కానీ ఒక పేరునే వాడినందుకు పెద్ద లొల్లి చేయడం ఎంతవరకు సమంజసం. నిజజీవితపు క్రమం మీరు తీసుకోలేదు. అందులో చిన్న ముక్కని తీసుకోవడంలో తప్పులేదు. ఒకరి జీవితం గురించి తీసేముందు రాసేముందు మనం వారి పర్మిషన్ తీసుకోవక్కరలేదు. (పర్మిషన్ తీసుకోవాలనుకుంటే అవతల వ్యక్తి అందుకు ఒప్పుకోకపోతే నిజాన్ని మనం జనానికి ఎలా చెప్పగలం చెప్పండి.)తీసుకుంటే తదుపరి బేరసారాలు మరుండవు.
Nice movie
Katari.krishana famaly help cheyandi anna
RESHMA, a transgender turned as rowdysheeter, created history in Ongole. Sunkara Saibaba, Retired Addl. SP is the role of Raviteja.
Mass Director
Malli raviteja thone movie teeyandiii
But Ongole incidents emi లేవు , only name మాత్రమే వాడారు మార్చి వేరే story cinem lo పెట్టారు కమర్షియల్ సినిమా తీశారు సినిమా బాగా తీశారు
ఎవడ్రా మమ్మీ యాంకర్ పెద్ద తిక్కలోడు కింద ఉన్నాడు సినిమా అనకా కొన్ని కల్పిత పాత్రలతో చేస్తారు
Krack film team plz help financially to katari krishna and show your humanity
Nenu ullipayalu nene ammuta selut👍👍👍🤝🤝🤝