Hello Guru Prema Kosam Video Song || Nirnayam Movie || Nagarjuna, Amala

Sdílet
Vložit
  • čas přidán 6. 02. 2014
  • ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0
  • Hudba

Komentáře • 1,3K

  • @thirudecent1401
    @thirudecent1401 Před 5 měsíci +270

    2024 చూసే వాళ్ళు ఉంటే లైక్ చెయ్యండి ❤

  • @ibrahimkhaji
    @ibrahimkhaji Před 3 lety +405

    హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం
    మగాడితో ఆడదానికేలా పౌరుషం
    ప్రేమించాను దీన్నేకాదంటోంది నన్నే
    మహా మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి
    ఆర్నిహలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం
    మగాడితో ఆడదానికేలా పౌరుషం
    ఉంగరాల జుట్టువాణ్ణి
    ఒద్దు పొడుగు ఉన్నవాణ్ణి
    చదువు సంధ్య కల్గినోణ్ణి చౌక భేరమా
    గొప్ప ఇంటి కుర్రవాణ్ణి అక్కినేని అంతటోణ్ణి
    కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా
    నాకన్నా నీకున్న తాకీదులేంటమ్మా
    నా ఎత్తు నా బరువు నీకన్న మోరమ్మా
    నేనంటే కాదన్న లేడీసే లేరమ్మ
    నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మ
    ఐ లవ్ యు డార్లింగ్
    బికాజ్ యు ఆర్ చార్మింగ్
    ఎలాగోలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే
    వై నాట్
    హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం
    మగాడితో ఆడదానికేలా పౌరుషం
    ప్రేమించాను దీన్నేకాదంటోంది నన్నే
    మహా మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి
    యా యా హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం
    మగాడితో ఆడదానికేలా పౌరుషం
    కట్టుకుంటే నిన్నే తప్ప కట్టుకోనే కట్టుకోను
    ఒట్టు పెట్టుకుంటినమ్మ బెట్టు చెయ్యకే
    అల్లిబిల్లి గారిడీలు చెల్లవింక చిన్నదానా
    అల్లుకోవే నన్ను నీవు మల్లె తీగలా
    నీ చేతే పాడిస్తా లవ్ సాంగ్లు డ్యూయెట్లు
    నా చేత్తో తినిపిస్తా మన పెళ్లి బొబ్బట్లు
    ఆహా నా పెళ్లంట ఓహో నా పెళ్లంట
    అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంట
    అచ్చా మైనే ప్యార్ కియా
    లుచ్చా కాం నహీ కియా
    అమీతుమీ తేలకుంటే నిన్ను లేవదీస్కుపోతా
    ఆర్ యు రెడీ
    హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం
    మగాడితో ఆడదానికేలా పౌరుషం
    ప్రేమించాను దీన్నేకాదంటోంది నన్నే
    మహా మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి
    హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం
    మగాడితో ఆడదానికేలా పౌరుషం

  • @kumarct6941
    @kumarct6941 Před 4 lety +625

    ఉంగరాల జుట్టు వాణ్ని, వొడ్డు పొడుగు ఉన్న వాడ్ని, చదువు సంధ్య కలిగినోణ్ని చౌక బేరమా.....
    What a lyrics.😊😉👌

    • @rajeswaridevi3654
      @rajeswaridevi3654 Před 4 lety +8

      Ever green Song👏👏👌

    • @kotin7224
      @kotin7224 Před 4 lety +20

      మగవారిని ఇంత అద్భుతం వర్ణించిన రచయిత కు నాధన్యవాదాలు

    • @vinaykumarkarlapudi3452
      @vinaykumarkarlapudi3452 Před 4 lety +17

      goppa inti kurravanni akkineni anthatonni. 💝💖🧡💛💙💜💚🖤

    • @kaipaabhilashreddy3713
      @kaipaabhilashreddy3713 Před 4 lety +2

      @@rajeswaridevi3654 hi

    • @anilroyal8525
      @anilroyal8525 Před 3 lety +1

      Super song

  • @gemmelisreedevi5321
    @gemmelisreedevi5321 Před rokem +50

    చిన్నప్పుడు టేప్ రికార్డ్ లో క్యాసెట్లు వేసి వేసి ఎన్ని సార్లు విన్నమో సూపర్ మెమోరీస్

  • @kirantej3288
    @kirantej3288 Před 2 měsíci +25

    2024 లో వినే వాళ్లు కూడా ఒక లైక్ చెయ్యండి

  • @ranjithkumarrk9725
    @ranjithkumarrk9725 Před 3 lety +615

    2021 లో వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి ❤️👍

  • @gvenky864
    @gvenky864 Před měsícem +13

    2024 may lo vallu like veskondii

  • @prasannakurugod
    @prasannakurugod Před rokem +120

    In those days Bengaluru was not crowded unlike now in 2023. It was relatively peaceful. If somebody is watching this song in 2023, then this song is a evergreen song.

  • @kalidassai5608
    @kalidassai5608 Před rokem +17

    వేటూరి గారు ఈ పాట కి అసలు hero, అక్కినేని అంతటోన్ని - ఆహా ఏమి పద ప్రయోగం, ANR వాళ్ళ అబ్బాయి కనుక పదం ఎంతో బాగా నప్పింది 🙏🙏🙏🙏- మాధవపెద్ది కాళిదాసు

  • @balakrishnab489
    @balakrishnab489 Před 4 měsíci +18

    2024 lo vallu like కొట్టాలి

  • @ChandraShekar-wh7hg
    @ChandraShekar-wh7hg Před 4 lety +133

    Wow.. SP Bala Subramaniyam gari voice... Nag sir super... Nice.. my childhood hits for any mood anytime... Hope Chaitu and Samanth try this song..

  • @Reddys8555
    @Reddys8555 Před 3 lety +220

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగార్జున గారికి మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది

    • @shivakumarshekarappa6763
      @shivakumarshekarappa6763 Před 2 lety +4

      Adi gudda lo taste undi Adiki..its director taste..because of good directors he got hit movies and good songs

    • @Reddys8555
      @Reddys8555 Před 2 lety +14

      @@shivakumarshekarappa6763 డైరెక్టర్ ని సెలెక్ట్ చేయాల్సింది కూడా నాగార్జున రా ఎర్రి పువ్వా ఆల్రెడీ కోటి గారు చెప్పారు మ్యూజిక్స్ టేస్ట్ ఎవరికైనా తెలుగు సినిమా పరిశ్రమ లో ఉంది అంటే అది ఒక నాగార్జునకి ఇంటర్వ్యూ చూసుకో ఒకవేళ చెప్పలేదంటే మెగాఫ్యామిలీ భజనగాళ్లు ఉంటారు కదా వాళ్ళకి భయపడి చెప్పారు

    • @vv9103
      @vv9103 Před 2 lety

      @@Reddys8555 mega family bhajana yentraa poooka mega family talent ki skills ki whole industry inka nee lavadalo Rgv kuda nothing... Nuvvu yevadidhi kudusthavo kuduv... Madhyalo mega family gurinchi yendhukuraa goodha naakodaka...ayina nee perulone undhigaa k(v)arma ani adhi chalu meeru simple ga mega family meedha padi yedavadaniki.... Mundhu mee gajji pakkana petti mega movies choodadam nerchukondi... Orey yeppudanna chiru sons vinnaventra gowtham karma... Aaa musicuu danceuu... Aaathumukka sariporu migatha heroes...

    • @frankfair9477
      @frankfair9477 Před rokem +9

      Always Nag Sir good

    • @halvim
      @halvim Před 3 měsíci +1

      ​@@shivakumarshekarappa6763 TFI lo best music taste unna hero Nagarjuna ani music directors ye cheptunnaru ra pichi guddhoda!

  • @ramkrishna-ze5dy
    @ramkrishna-ze5dy Před 3 lety +45

    2021 loo kuda ee song vina vallu oka like vesukondi kinda❤❤❤

  • @RachalaMedia
    @RachalaMedia Před 3 lety +564

    నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా- Lyrics exactly fit for King Nag 👌👍

  • @boggulaskr9700
    @boggulaskr9700 Před 3 lety +41

    ఇప్పటి కి టాప్ టెన్ లో ఉంటుంది ఈ సాంగ్. నైస్ లిరిక్స్. గ్రేట్. కంపోజేషన్

    • @idiprapancham-117
      @idiprapancham-117 Před 2 lety +1

      ఎక్కడ ఏ టాప్ టెన్‌లో...?

    • @boggulaskr9700
      @boggulaskr9700 Před 2 lety +6

      @@idiprapancham-117 టాలీవుడ్ లో

  • @keziahgutam8624
    @keziahgutam8624 Před 3 měsíci +7

    2025 లో కూడా పాట వినాలి అనుకునే వారు ఒక like వేసుకోండి

  • @idiprapancham-117
    @idiprapancham-117 Před 2 lety +118

    ఈ పాటలు వినడానికి..1990-91 మధ్యలో నేను బాపట్లలోని గీతాంజలి రికార్డింగ్ షాప్ బైట గోడపై కూర్చుని ఉండేవాడిని..వేరే ఫ్రెండ్స్ కూడా వచ్చేవాళ్లు వాళ్ల పాట పెట్టగానే మేం కూడా గొంతు కలుపుతూ ఉండేవాళ్లం..ఉన్నట్టుండి అది అయిపోగానే మా గొంతులే విన్పించి సిగ్గు పడేవాళ్లం...బహుశా అప్పుడు మాకు ఏ పని పాటా లేని వేస్ట్ గాళ్లు అనుకుని ఉంటారేమో...

  • @GruhiniTeluguVlogsDUBAI
    @GruhiniTeluguVlogsDUBAI Před 3 lety +53

    2021 లో ఈ పాట చుస్టున్నవారు లైక్ చేయండి 👍👍👍

  • @ajaylavuri1797
    @ajaylavuri1797 Před 4 lety +385

    Anyone listen in 2020

  • @Charan_78
    @Charan_78 Před 2 měsíci +10

    2024 lo chustunna varu vuntey like kottandi❤

  • @hemanth7119
    @hemanth7119 Před 4 lety +60

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన గణేష్ పాత్రో గారి అర్థవంతమైన శృంగార గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో యువ సామ్రాట్ గారి నటి అమల గారి అభినయం అమోఘం.

  • @bunnynarasimha3596
    @bunnynarasimha3596 Před 3 měsíci +13

    2024 lo chusthunna vallu evaryna unnara

  • @Kishorguduri
    @Kishorguduri Před 10 dny +2

    2024 లో చూస్తున్నా వారు ఎవరు

  • @sarmashussain3272
    @sarmashussain3272 Před 2 lety +15

    అప్పుడూ... ఇప్పుడూ... ఎప్పుడూ....ప్రేమికులలో ఉత్సాహం నింపే పాట...ఎస్పీ గారి గాత్రం💞🙏...

  • @mravikumarkumarravim8353
    @mravikumarkumarravim8353 Před 2 lety +162

    2022లో పాట విన్నవారు ఒక లైక్ వేసుకోండి

  • @chaituchaitu8501
    @chaituchaitu8501 Před 3 lety +17

    Nagarjuna, Amala Jodi, made for each other.

  • @bksreenath
    @bksreenath Před 3 lety +27

    Spb sir u r awesome... Just a minute I thought it Nagarjuna was singing.. U r like more valuable than kohinoor 💎💎💎 sir really we love n miss u physically

  • @bhuvansarisabhuvansarisa6684

    అబ్భ అబ్బ భా...సూపర్ వాయిస్ . గుస్బోమ్స్ వస్తుంది గ్రేట్ గ్రేట్ sp #బాలసుబ్రహ్మణ్యం గారు రియాలి మిస్ యూ సర్ 😢😢😢💐💐

  • @kirand7376
    @kirand7376 Před 4 lety +35

    Ilayaraja music dangerous more than drugs.... Unwittingly addicted

  • @andugulaganesh6281
    @andugulaganesh6281 Před 8 měsíci +231

    2023 లో చూస్తున్నా వారు ఎవరు

  • @firozkhanmaharashtra4431
    @firozkhanmaharashtra4431 Před 3 lety +67

    This is the magical singing of SPB Sir.We miss you Sir physically but you are always in our heart

  • @arunreddyiitd
    @arunreddyiitd Před 3 lety +48

    90's Bengaluru was so serene and picturesque.

  • @phani2303
    @phani2303 Před 3 lety +43

    Hats off to SPB garu....how wonderfully he sang this song...miss u Balu garu

  • @sudheerirapani5909
    @sudheerirapani5909 Před 4 lety +46

    Really lover boy nag sir

  • @ranjithkumarrk9725
    @ranjithkumarrk9725 Před 4 lety +28

    ఆహా నా పెళ్ళంటా.. ఓహో నా పెళ్ళంటా...!

  • @user-bb8qo2op6q
    @user-bb8qo2op6q Před 5 měsíci +40

    2024 lo vinevallu oka like ❤

  • @GruhiniTeluguVlogsDUBAI
    @GruhiniTeluguVlogsDUBAI Před 4 lety +574

    2020 లో చూస్తున్న వారు ఎవరు👍👍

  • @ASNHits
    @ASNHits Před 4 lety +32

    Amala is so charming and such a good actress! 👍

  • @nrsdairies4215
    @nrsdairies4215 Před 2 lety +14

    The lavish greenary of Namma Bengaluru ❤️❤️❤️ loads of love forever

  • @csreddy1906
    @csreddy1906 Před 4 lety +129

    హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
    మగాడితో ఆడదానికేలా పౌరుశం
    ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే
    మహా మహా సుందరాంగులే పొందలేని వాడ్ని ఆర్ని
    హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
    మగాడితో ఆడదానికేలా పౌరుశం
    ఉంగరాల జుట్టు వాడ్ని ఒడ్డు పొడుగు ఉన్న వాడ్ని
    చదువు సంధ్య కలిగినోడ్ని చౌక భేరమా
    గొప్ప ఇంటి కుర్రవాడ్ని అక్కినేని అంతటోడ్ని
    కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా
    నా కన్నా నీకున్నా తాకీదులేంటమ్మా
    నా ఎత్తు నా బరువు నీకన్నా మోరమ్మా
    నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా
    నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా
    ఐ లవ్ యు డార్లింగ్ బికాజ్ యు ఆర్ చార్మింగ్
    ఎలాగొలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే వై నాట్
    హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
    మగాడితో ఆడదానికేలా పౌరుశం
    ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే
    మహా మహా సుందరాంగులే పొందలేని వాడ్ని ఆర్ని
    యా యా హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
    మగాడితో ఆడదానికేలా పౌరుశం
    కట్టుకుంటే నిన్నే తప్ప కట్టుకోనే కట్టుకోను
    ఒట్టు పెట్టుకుంటినమ్మా బెట్టు చేయకే
    అల్లిబిల్లి గారడీలు చెల్లవింక చిన్నదానా
    అల్లుకోవే నన్ను నీవు మల్లె తీగలా
    నీ చేతే పాడిస్తా లవ్ సాంగు డ్యూయెట్లు
    నా చేత్తో తినిపిస్తా మన పెళ్ళి బొబ్బట్లు
    ఆహా నా పెళ్ళంటా ఓహో నా పెళ్ళంటా
    అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంటా
    అచ్చా మైనే ప్యార్ కియా లుచ్చా కామ్ నహీ కియా
    అమి తుమి తేలకుంటే నిను లేవదిస్కుపోతా ఆర్ యు రడీ
    హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
    మగాడితో ఆడదానికేలా పౌరుశం
    ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే
    మహా మహా సుందరాంగులే పొందలేని వాడ్ని ఆర్ని
    హ హా హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
    మగాడితో ఆడదానికేలా పౌరుశం
    Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,
    Actress : Amala / అమల ,
    Music Director : Ilayaraja / ఇళయరాజా ,
    Lyrics Writer : Ganesh Patro / గణేష్ పాత్రో ,
    Singer : S p balu / యస్ పి బాలు ,
    Song Category : Comedy Songs

    • @aligipadma7503
      @aligipadma7503 Před 4 lety +2

      Thank u

    • @amrutha12able
      @amrutha12able Před 3 lety

      👶👲👲👲👱👲👱👲👦👲👲👦👱👲👲👱👨👮👦👲👦👲👲👱👲👦👲👮☠😳😠😳☠😡☠👺☠☠☠👺😵😵😵😵😵😵😵😵😡😵😵😳😡😡😳☠☠😱☠💀👹👿💀👾💀☠🤖🤖😸👻👹😸😰😸💩👿😺👹💩💩👹😺👹😺👹😸👹😸😸😱😺😱☠👹😡😡

    • @rsnnani518
      @rsnnani518 Před 3 lety +1

      thanks

    • @PV_RAMANA
      @PV_RAMANA Před 3 lety +1

      thank u sir for post

  • @naganrpin
    @naganrpin Před 3 lety +11

    That Bangalore was superb... 👍

  • @vishalkanna8320
    @vishalkanna8320 Před 4 lety +382

    2020 lo ee video ni watch chesina vallu oka like vesukondi

  • @gopi3406
    @gopi3406 Před 4 lety +30

    Feel the Music with awesome lyrics and excellent voice of SPB

  • @edupugantivenkat4409
    @edupugantivenkat4409 Před 4 lety +62

    Still one of the evergreen song.... Loving it

  • @suravarapuchalamareddysama362

    Beautiful song
    Memorable song
    Love Always love
    Iove Is Great
    King Nagaarjuna always King
    🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶

  • @jalagaa997
    @jalagaa997 Před 4 měsíci +3

    "అభిమన్యు , శశిరేఖ అందాల జంటట" ఇంత గొప్ప లిరిక్స్ ఇప్పుడు వెతికినా దొరకదు

  • @vinod2720
    @vinod2720 Před 2 lety +8

    Entha manchi paata !!!❤️❤️❤️

  • @UmadeviDurki
    @UmadeviDurki Před 10 měsíci +10

    2023 lo kuda e song vine varu oka like evvandochhh😊

  • @sunkarijyothi503
    @sunkarijyothi503 Před rokem +8

    Ever green hero nagarjuna no one replaced....

  • @suryanarayanaj2887
    @suryanarayanaj2887 Před 4 lety +128

    2020super song అక్కినేని అందగాడు

  • @abhiramkrishnan7708
    @abhiramkrishnan7708 Před 11 měsíci +7

    Nag sir Grace & Amala mam super beauty and their chemistry made this song very delightful 😍😍😍😍😍

  • @camadhavareddybeenapati4340

    Song was shooted mostly in cubbon park Bengaluru...

  • @ramanjaneyuluparisekshatri2243

    One of the my favorite song. I like very much this super hit song. Written by Ganesh Paathro gaaru. Super gaa raasaaru. Hatsoff to you sir. 👌👌👌👌👌👌

    • @godlord562
      @godlord562 Před 2 lety

      Ganesh Pathro Tamil Great character Artist.

  • @venkateshgundala3940
    @venkateshgundala3940 Před 4 lety +40

    Lines about me........
    Ooddu పొడుగు ఉన్నవాడిని
    చదువు సందే కలిగిన వాడిని....
    గొప్ప ఇంటి కుర్ర వాడిని😍😍😍😍😍

  • @chinniraja8584
    @chinniraja8584 Před 2 lety +7

    Excellent song with suitable lyrics nagarjuna garu

  • @vinodhkumar8767
    @vinodhkumar8767 Před 3 lety +10

    I'm from Bangalore and this full song was shot in Bangalore

  • @artistraja7623
    @artistraja7623 Před 3 lety +7

    Maestro you're rocking with spb gaaru👍👌👍

  • @rvvm
    @rvvm Před 4 lety +228

    Anyone enjoying the feel in it in 2019??

  • @e.thanumanthu5671
    @e.thanumanthu5671 Před rokem +2

    ఈ పాట వింటే బాల సుబ్రహ్మణ్యం గారు గుర్తుకొస్తున్నారు ఐ మిస్ యూ సార్

  • @RajeshR-zi7cn
    @RajeshR-zi7cn Před 4 lety +12

    My old bangalore full green. Bt nw we miss old bangalore

  • @sarmashussain3272
    @sarmashussain3272 Před 2 lety +9

    Beautiful Lovely melody song for that generation Naughty Boys and Lovely girls... SPB voice is sweet forever....Miss u spb sir.....I Love this song forever ❤️👌❤️

  • @sureshkumarturlapati1294
    @sureshkumarturlapati1294 Před 3 lety +15

    What a Voice Modulation... Return if Possible Balu garu... :( :( :(

  • @nagasainaidu0073
    @nagasainaidu0073 Před 4 lety +285

    covid 19 holidays watching this song like vesukondi ....😎

  • @kenphi7681
    @kenphi7681 Před 2 lety +12

    This song is shot at Cubbon Park, Vidhan Soudha and Lal Bagh in Bangalore in 1990. Still looks same as today.

    • @manjunprasad3198
      @manjunprasad3198 Před 5 měsíci +1

      BUT WE LOST THE OLD FLAVOUR & KARISHMA OF NON IT ERA OF BANGALORE...!!!

  • @Suhasreddy.
    @Suhasreddy. Před 9 měsíci +5

    Nostalgic banglore 🌈🤗

  • @arunaa8406
    @arunaa8406 Před 4 lety +11

    My favourite hero,akkineni andagadu,vungarala juttu vadu,voddu podugu vunna vadu

  • @tanujatanu330
    @tanujatanu330 Před 2 lety +8

    Iam from karnataka this is my favorite song and also fan of Nagarjuna amala

    • @manjunprasad3198
      @manjunprasad3198 Před 5 měsíci

      YES... NAGARJUNA WAS SUPER CHARMING... HERO... to till date.. !!

  • @santoshkumarpataneni8332
    @santoshkumarpataneni8332 Před 4 lety +46

    Old is gold there are no words to praise this song

  • @kamalnadhan108
    @kamalnadhan108 Před rokem +7

    Evergreen song at any time 💕💕💕

  • @rusteze_957
    @rusteze_957 Před 3 lety +11

    Music maestro Ilayaraja sir 🙏💖💖

  • @sudhabehara392
    @sudhabehara392 Před 2 lety +1

    Yevaru yevarni yentha pogidinaa Mana Balu sir padinanduke yee song yintha Hit we love Balu sir But we miss

  • @Aditya_Valluru
    @Aditya_Valluru Před 3 lety +21

    Used to listen this song in the radio in my childhood

  • @Cosmicray777
    @Cosmicray777 Před 4 lety +43

    This song a product of so many geniuses at work..all are our national treasures .Illairaja sir..SPB sir..Lyrisict not sure.. and ever charming nagarjuna..my birthday twin..what a collab.🙏❤

  • @shreyps
    @shreyps Před 3 lety +10

    Bangalore was so beautiful back then....now only traffic

  • @gr5267
    @gr5267 Před 5 měsíci +3

    2024 lo choostunna vaaru yavaru

  • @orugantisrivalli9586
    @orugantisrivalli9586 Před 3 lety +7

    Old is gold annavalu like kottandi

  • @sudarshanshriyan5591
    @sudarshanshriyan5591 Před 4 lety +30

    Banglore cubbon park lo....I always remember this song whenever I visit the park :)

  • @tarakasrinivas1005
    @tarakasrinivas1005 Před 3 lety +16

    When I was childhood I like this movie to see in theaters but I don't know why this movie is average that days movie is superb 👍👍👍👍👍👍👍

    • @mukherg4448
      @mukherg4448 Před rokem

      Same as I shocked why Nag-Amala's son Akhil's 'Hello' movie with the director of 'Nirnayam' Priyadarshan's daughter Kalyani was a disaster .

  • @premkumarmundlapati2438
    @premkumarmundlapati2438 Před 4 lety +7

    ఈ పాటకు నేను గులాం

  • @esrilakshmi
    @esrilakshmi Před 4 lety +15

    My 10th class movie, always memorable

  • @deshbhakt9062
    @deshbhakt9062 Před 3 lety +5

    Watching after many years... just came to see where this song was shooted....go to know it's our beautiful Bangalore from comments

  • @srikanth-og5nm
    @srikanth-og5nm Před 4 lety +32

    My childhood memories I love this song verrrry much more than I ever thought

  • @prasshudarling9667
    @prasshudarling9667 Před 3 lety +3

    all time andhagadu Akkineni Nagarjuna 👌👌👌

  • @VishnuKumar-oe6om
    @VishnuKumar-oe6om Před 4 lety +18

    Legendary song any time👌👌🙏

  • @prashanthreddy758
    @prashanthreddy758 Před 2 lety +11

    I love this song❤️❤️❤️

  • @solletisrinivas4404
    @solletisrinivas4404 Před 2 lety +8

    My favourite song 😍

  • @charanbaipilli1708
    @charanbaipilli1708 Před 10 měsíci +2

    2023batch. . Come on like

  • @nehemiaharrolla6139
    @nehemiaharrolla6139 Před rokem +15

    Magnificent melody 😊

  • @rambabuvaskula6527
    @rambabuvaskula6527 Před 4 lety +5

    గొప్ప పాట వ్రాసారు రచయిత🙏

  • @MostPowerfulPMofIndia
    @MostPowerfulPMofIndia Před 4 lety +19

    Nice dresses Amala looks awesome I have always loved her. She is super stylish look how many styles she created in just this song. Super beautiful woman on earth

  • @kanalajakirhussain8383
    @kanalajakirhussain8383 Před rokem +34

    I listened this song still 2022...... such a wonderful song dedicated to all one side lovers

  • @toomatidurgaprasad301
    @toomatidurgaprasad301 Před 4 lety +11

    ANY TIME GOLDEN SONGS 2020

  • @KannadaDirector
    @KannadaDirector Před 5 lety +10

    good to see vintage bangalore, bangalore high court, old KSRTC and BMTC buses, Lal baugh.. whole song pictuirsed in Bangalore alone.. even church also

  • @user-hu7gn4wq5g
    @user-hu7gn4wq5g Před 3 měsíci +3

    2024 lo kuda chustunnam

  • @pavantejagandham396
    @pavantejagandham396 Před měsícem +1

    2024 lo chustunna vallu oka like vesukondi

  • @sowndaryabandaru6522
    @sowndaryabandaru6522 Před 10 měsíci +2

    2023 lo chustanu

  • @koundamanee
    @koundamanee Před 2 lety +6

    Ilayairaja excellent music 👏

  • @narahari8821
    @narahari8821 Před 3 lety +13

    Spb and ilairaja are the legends for this millennium

  • @teachtojindagi5743
    @teachtojindagi5743 Před 3 měsíci

    2024 lo nag fans assemble here❤

  • @imthiyazahmedshaik7276
    @imthiyazahmedshaik7276 Před 4 měsíci +2

    2024 lo chusevallu evaru