పెళ్ళాం కి దార్నా చేపిస్తే||village crazy couples||జగారం||village comedy||dhoom dhaam channel
Vložit
- čas přidán 12. 09. 2024
- Story,direction,DOP,Editing
Aravind salla
special thanks to
anil gangula,chinnu,
srinu oggari [oggu kathakalarudu]RALAPELLY,KURMAPALLE
PHONE;9502116104
మన సంస్కృతిని ఆచారాలు పట్టింపులు కండ్లకు కట్టినట్టు చూపిస్తున్నారు..అందరికీ తెలిసేలా చేస్తున్న మీ వీడియోస్ కి హాట్స్ ఆఫ్ DDC...
హర హర మహాదేవ శంభో శంకర వేములవాడ రాజన్న స్వామి అందరిని మంచిగా చూడు దేవా❤
శివుని రుద్రాక్ష మాల ధారణ కార్యక్రమం చాలా బాగుంది 👍👍🚩🚩
ఓం బోలా శంకరా... హర హర ఓం బోలా శంకరా.... హర హర శంకరా శివా హర శంకరా... కైలాస పతి మహా దేవా.. మహా దేవా...
ఓం బోలా శంకరా హర హర ఓం బోలా శంకరా.... హర హర శంకరా శివా హర శంకరా... కైలాస పతి మహా దేవా.. మహా దేవా...
చీకటి వెన్నెలలోనా పూచిన పున్నమి రావా..."2"
చీకటి బాపి వెలుతురు జూపి..."2"
ఓం బోలా శంకరా హర హర ఓం బోలా శంకరా.... హర హర శంకరా శివా హర శంకరా... కైలాస పతి మహా దేవా.. మహా దేవా...
జంగమ వేషము వేసి.. శివ గంగను జడలో దాచి.... "2"
గంగను దాచిన దొంగవే నీవని.... "2"
ఓం బోలా శంకరా హర హర ఓం బోలా శంకరా.... హర హర శంకరా శివా హర శంకరా... కైలాస పతి మహా దేవా.. మహా దేవా...
మార్కండేయుని గని... శివ లింగము లో ఉందయించి... "2"
భక్తుల బ్రోచిన విభుదవు నీవని... "2"
ఓం బోలా శంకరా హర హర ఓం బోలా శంకరా.... హర హర శంకరా శివా హర శంకరా... కైలాస పతి మహా దేవా.. మహా దేవా...
హర హర మహా దేవ్ శంభో శంకర....
శంభో శంకరా పరమేశ్వర తండ్రీ
Mastu Pedda Gaa Type Chesinavu Raa Uncle
@@Naresh.grow1993 thank you my son...
మీ ఊరు పేరు తెలపండి❤
శివయ్య అంత నీదే ఈ మహిమ
ఈశ్వారా జర ఇట్టూ చూడవయ్యా స్వామి......
మా ఆంధ్రప్రదేశ్ దరిద్రులు..... ఎవడు ఇలా చేయడు 🔥🔥🔥🔥
Jaggu Bhai mahima😅😂
ఏ లే వదినే సూపర్ జంట మీది తిరుపతన్నా అదృష్టం
మంచి వీడియో 🎉 super 🎉
Chala bagundhi anukunna vallu oka like cheyandi ❤❤
Rrithika sister acting vere leval😂😂😂
అయో మా వదినకి ఇంతకష్ట మోచనే శివయ్య 😂😂😂😂
ఇలా చేయడం మొదటి సరి చూడడం బీమా అన్న నమస్తే తిరుపతి అన్న నమస్తే శివ రాత్రి శుభ కాంక్షలు
Andar ki Mahashivratri Subhakankshalu
Mast Mast video super Raju bhaiya Happy Shivratri dhumdham channel celebrity look andar ki
Chala bagundhi anna supper video anna
Om namah shivaya Happy maha shivaratire all tim nambar 💐🙏
హార హార మహాదేవా సంబో senkara 🙏🙏
కృతజ్ఞతలు తిరుపతన్న రితిక గారు మన సాంప్రదాయాలు చాలా చక్కగా చూపించారు మీ ప్రదర్శన చాలా ముచ్చటగా ఉంది మీ లాగా ఇంకా ఎవరు చేయరు అనుకుంటా మీ ఇద్దరికీ నా మనస్ఫూర్తిగా హృదయ పూర్వక శుభాకాంక్షలు మహాశివరాత్రి శుభాకాంక్షలు❤🙏🙏🚩
మీ బామ్మరిదీ రాగి వెంట్రుకలు మంచిగ లేవు బ్రో కలర్ మార్చు
Rithik madam super very nice good thanks
Super Super Anna 🎉🎉
Chala chala chala bagunde super 🙏🙏🙏
మీ టీం అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు
🔱🪘🙏హర హర మహాదేవ శంభో శంకర 🔱🪘
తిరుపతమ్ముడు సూపర్ సూపరే సూపర్
హాయ్ ఫ్రెండ్స్ సూపర్ మహా శివ రాత్రి శుభాకాంక్షలు
Mahashivarathri special ga super video anna..
Super
నాకు రితిక గారి acting చాలా ఇష్టం ఆమె voice super ఉంటది...
Jai komuravelli mallikarjun swmy💞
అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు, 🙏🙏🙏
మంచిగా ఉంది మూవీ గుడ్
Om 🕉 Namashivaya 🙏🚩
తిరుపతి అన్న నీది రేకుల ఇల్లే కదా..మల్ల ఇంట్లో దూలాలు ఎక్కడికెళ్లి వచ్చినాయె...😂😂
Rithika miru xcellent
Bunga Pooja endhi thirupathi anna. Video aithe chala bagundhi❤❤❤❤
Super ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏
సూపర్ తిరుపతి అన్న మీ వీడియోస్😂😂😂
Superb voice terms very interesting videos
🔱 Om namah shivaya 🙏
Avune Thirupathanna
R.. Dinnu model 🔥💥⚔️
Super roosul thammi
హ్యాపీ శివరాత్రి దుంధం ఛానల్
ఓం నమః శివాయ 🙏
సూపర్
Om Namah Shivaya
అయ్యగార ఒగ్గుయన
సూపర్
Miku niganga devudu vnnnada ente😮
హర హర మహాదేవ శంభో శంకర 🙏
చాలా బాగా natural గా యాక్ట్ చేసారు
Super super
Shiva shiva shiva
Happy Mahashivratri ❤️🙏
చాలా బాగుంది తిరుపతన్న
Nirumala jemuna eppudu ayyindhi .
Video super ❤ thanks Anna
Super but me kodukedi 😂😂😂
Super,ana😂😅
Excellent concept super ...
Amma acting super
Super. Har Har Mahadev.
Na Bariya kuda elagy kavsu chicken mutton boti fish prati roju kavali ani godava padende ninu thi hi vadeni roju alavatu ayedi melagy na bike amnu kani thanky amavaru vachinde kani allati padathulu patichadu ninu chipy chipy visegy poyanu kani na mata vinadu e rojuky😢
Natural actings
Super Anna super
❤ u vedeos full comedy
Super ra thammi
Ohm namah shivaya
Good message
Bagundhi ❤🎉
Super bro 😊
మహాశివరాత్రి శుభాకాంక్షలు తిరుపతి
Tirupahi anna acting super 👌👌
Thirupati anna nuwu thopu❤❤
Om nama shivaya
Super Anna 😍😅
Superb Skit
కష్టేఫలి అన్నారు కదా కామెంట్స్ లో లైకులు వీడియోకి మాత్రం ఎక్కువ లైకులు లేవు లైక్ చేయండి❤
HAR HAR MAHAADEV
Happy .Shivrtri friends 🤣🤣🤣🤣🤣
KIRRAK FANTASTIC 😂😂
Mi comnation super anna
Anna e leegh super 🙏🙏🙏🙏🙏
Super Mario
❤
Suppar
Shivathri kapadale😂😂😂
🙏🙏🙏🕉️🕉️🕉️🙏🙏🙏
Om nama shivaya 🙏🙏🙏🙏🙏
Super jodi❤❤❤❤❤
Dharna ante yenti? Bro jara cheppurre
Dharna antee vemulawada lo shivudu aalayam lo shivudu nii pelli chestaru ala pelli chesaka appdu non veg thinavadu oka rudraksha mala estaru adi vesukovali inka only veg thinali bro
Mee acting super madem❤
ఓం నమశ్శివాయ 🙏🙏
Anna super
Super
Malligari 2.0😂😂😂
Omnashivaya 🎉🎉🎉🎉om
👌👍🙏
Supar
సూపర్ 🙏🏿🙏🏿🚩🚩
Super...🎉
Nathoni prema katha part 3
🙏🙏 తిరుపతన్న నమస్కారం నమస్తే నేను మీ శరత్ వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మాది ఈ యొక్క వీడియోలో వదినకు దారుణ చూపిస్తారా దారణ చేయిపించుకొస్తా అంటున్నావ్ కదా ఆ దారిన చేసేది మేమే నేను కూడా ఒక అయ్యగారిని ఆ దారుణకి అర్థం తెలియని ఒక ఆ వీడియోలో ఒక ఎర్రిక్కా నటించాడు అని నేను ఒకసారి తెలుసుకోమని దారుణ అంటే ఏంటిద నీది 🙏🙏