మంచి చెడు ఆలోచనలు .. ఆహరం .. చూడు .. బయటపడు ... Gopinath + Risa

Sdílet
Vložit
  • čas přidán 28. 09. 2023
  • positive is good. sometimes..
    ‪@KanthRisa‬
    #positivevibes #nagative #moodswings #meditation #spiritual #nomind #mindset #mindfulness
  • Zábava

Komentáře • 99

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 Před 3 měsíci

    శిల్పులు పవిత్రమైన మనసుతో శిల్పాలు చెక్కుతారు చాలామంది.

  • @balukrishna3564
    @balukrishna3564 Před 10 měsíci +4

    సరి రారు తాత నీకెవ్వరు... లేదు లేదు నాకెవరూ దొరకలేదు తాత ఇలా విడమర్చి చెప్పేవాళ్ళు... వందనములు తాత🙏🙏🤝🤝 నిష్కారణంగా ఒకరోజు కలుస్తాము తాతా🎉🎉🎉

    • @KanthRisa
      @KanthRisa  Před 10 měsíci

      సరే

    • @funvodka3563
      @funvodka3563 Před 10 měsíci +1

      తప్పు...తప్పు తాత అనడం నాకు నచ్చలేదు...ఎందుకు మీకు తను తాత ల అనిపిస్తున్నారు😮

    • @Pragna2911
      @Pragna2911 Před 10 měsíci

      ​@@KanthRisa
      Namaste sir
      Iam swapna from my side one question learning astrology is related to creativity like learning music, dance, painting

  • @shivamatta
    @shivamatta Před 10 měsíci

    Risa garu, nice content.

  • @harasrinivas.jasthi
    @harasrinivas.jasthi Před 10 měsíci +1

    అన్నా...❤❤❤👌🙏

  • @raghapuramanjanna8547
    @raghapuramanjanna8547 Před 10 měsíci

    Exlent

  • @pullurikrishna5213
    @pullurikrishna5213 Před 10 měsíci +1

    Thank you sir Thank you universe

  • @koradaprasadarao1959
    @koradaprasadarao1959 Před 10 měsíci

    Very excellent.

  • @pillaveerraju2895
    @pillaveerraju2895 Před 5 měsíci

    Good.

  • @NaniSpecials
    @NaniSpecials Před 10 měsíci

    Bavundi risaee conversation🙏🏻🙏🏻🙏🏻

  • @rampotula1872
    @rampotula1872 Před 10 měsíci

    ❤❤❤

  • @kanakadurganagulapalli1531
    @kanakadurganagulapalli1531 Před 10 měsíci

    Easy to understand

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Před 10 měsíci +3

    మంచి చెడూ అనేది మనిషి శరీరానికి సంభందించి అందరికీ
    సాధారణంగా ఒకటే.!
    అయితే..మనసుకు సంభందించి మాత్రం మనిషి మనిషికి మారిపోతుంది.!
    అందుకని..మనసుకు సంభందించి,మనిషి మనిషికీ వర్తించే విషయమేమిటంటే.. మిమ్మల్ని బలహీన పరిచే ప్రతి ఒక్క ఆలోచనను తిరస్కరించండి.! బలవంతులుగా మార్చే ప్రతి ఆలోచనను స్వీకరించండి.!
    🙏🙏🙏🙏🙏

  • @mularavi9578
    @mularavi9578 Před 10 měsíci

    Very useful information

  • @shiva-fm6es
    @shiva-fm6es Před 10 měsíci

    excellent

  • @user-tt4dc5km7y
    @user-tt4dc5km7y Před 10 měsíci

    Good

  • @Sheshu-us7nr
    @Sheshu-us7nr Před 2 měsíci

    Thank you🎉🎉🎉🎉🎉

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 Před 6 měsíci

    ❤ Krishna rapolu surat
    3.08.pm

  • @arunkumarkumar930
    @arunkumarkumar930 Před 10 měsíci

    Super anna chala Cristal clear undie answer

  • @umarani2159
    @umarani2159 Před 9 měsíci

    Thank you

  • @solutions3297
    @solutions3297 Před 10 měsíci

    🙏🙏🙏

  • @caravi111
    @caravi111 Před 10 měsíci

  • @lakshmidasyam9261
    @lakshmidasyam9261 Před 10 měsíci

    🙏

  • @nandemadhu5693
    @nandemadhu5693 Před 10 měsíci

    Hai risaaa namaste

  • @samadalarangarao3495
    @samadalarangarao3495 Před 10 měsíci

    🙏🙏🙏🌹

  • @jagadeeswarigarikapati1199
    @jagadeeswarigarikapati1199 Před 10 měsíci

    🙏🙏🙏🙏

  • @madhusudhan286
    @madhusudhan286 Před 10 měsíci

    Risa anna garu ..me videos taruvatha music play chesuthu untay..em thought kuda radu just listening music with happy and glowing face❤

  • @archanayannam9861
    @archanayannam9861 Před 10 měsíci

    ❤🙏🙏🙏

  • @rangurajeshwari6619
    @rangurajeshwari6619 Před 10 měsíci

    Kanth garu namaskaram me videos chala bagunnavi . Nenu fallow authunnanu.arthamu chesukuntunnanu. Nenu meetho matladalani anukuntunnanu 🙏🙏

  • @kalakondaramesh6509
    @kalakondaramesh6509 Před 10 měsíci

    "💙🙏"

  • @lakkamramesh2048
    @lakkamramesh2048 Před 10 měsíci

    నాకు నేను నా జీవితంలో ఇంత వరకు చూడలేదు ప్రతి సబ్జెక్ట్ మీద చెప్పడం.నేను స్వామీజీ లను కలిసిన ఎన్నో బుక్స్ చదివిన.మీరు u r perfect enlightenment......

  • @kavyasanjeev8655
    @kavyasanjeev8655 Před 10 měsíci

    V good gopinathavre.... Alochane tegedu aacharaneya kade oluvu manavu toridare jeevana mathastu sukamayavallave gopi... Yenantira... & sir mee answer chala bagundi tnq..

  • @momspleasantgarden2196
    @momspleasantgarden2196 Před 10 měsíci

    Risa gariki 🙏me matalu vintunte Mali Mali vinalanipisthundi ipudipude me vedios chusa chusthunna vinttuna🧘chala nachindi meru vimarshinche reethi 👌 conversation clear ga artham ayelaga rakaluga ardam chepistharu adi chala nachindi mimalni chudali me matalu nearanga vinalani undi theliyadu epadu maku ha adrushtamu dorakuthundo from Mysore🙏

  • @jajuriLakshman
    @jajuriLakshman Před 10 měsíci

    Thank you Risa garu thank you universe

  • @sreedharreddypochana2892
    @sreedharreddypochana2892 Před 10 měsíci

    Spirituality ( Sharing for Others, Caring for Others, Learning to All) is Freedom......
    Rarely Ever,If Ever is Freedom......
    *Freedom*-Do what you love love what you do with Freedom Don't hate NOBODY'S.......

  • @anuradhakasim3961
    @anuradhakasim3961 Před 10 měsíci +2

    At a time when spiritualism became another profession and business you have dispelled all fears and simplified the entire process. 👏👏

  • @funvodka3563
    @funvodka3563 Před 10 měsíci

    143 th like

  • @jejpop3507
    @jejpop3507 Před 10 měsíci

    Nee evry session vintunnanu oka thick forest lo safe journey chestunnanu ane feeling vastundi naku

  • @satyanarayanavudata7000
    @satyanarayanavudata7000 Před 10 měsíci

    ❤🙏🙏🙏🙏🙏🙏🙏👌👍

  • @galinarasimha8528
    @galinarasimha8528 Před 10 měsíci

    నిష్కామకర్మ అనగా

  • @ramachandra4617
    @ramachandra4617 Před 10 měsíci

    😮😮😮😮

  • @girijaskitchen6250
    @girijaskitchen6250 Před 10 měsíci

    Thank you gopinath garu manchi topic meeru adiginanduku.
    Namaste Anna
    Streela ruthu samayamlo main brahamens illalo chala ankshalu pedtharu kada deenni entha varaku accept cheyyalo cheppandi Anna.

  • @RajeshKumar-gi9di
    @RajeshKumar-gi9di Před 10 měsíci +2

    Anna conversation straight and short vundi... No interruptions... One true enquirer... One true guru... Time ala gadichipoyindi... ❤❤❤

  • @vrreddy9524
    @vrreddy9524 Před 10 měsíci

    ఇదే గా వాస్తవం నేస్తమా కడలి లో కల్లోలం లా కాకుండా ప్రశాంతంగా ఉందాం

  • @lavanya7795
    @lavanya7795 Před 10 měsíci +1

    Sir nenu from sunkudajatte...anjananagara....blr...soo happy to listen to both conversation...how you get risa sir appointment...pls sir I wana talk to you. Awesome clarity on evening life...

  • @ramadevisundarapalli1226
    @ramadevisundarapalli1226 Před 10 měsíci

    Hai risa, first comment naade. So happy

  • @kanakadurganagulapalli1531
    @kanakadurganagulapalli1531 Před 10 měsíci

    Osho ni , Jiddu Krishnamurthy ni, Nisargadhatha ni Mixi lo vesi oka thippu thippithe final output RISA

  • @jejpop3507
    @jejpop3507 Před 10 měsíci

    Bro nenu ninnu yedo oka different piluputo pilavali anipistundi bro, sir, risa, ila kakunda, aa word yenti ani anipinchagane apati nundi aa word thone pilusta ninnu

  • @funvodka3563
    @funvodka3563 Před 10 měsíci

    ఈయన ఎం చెప్పాడో ..ఆయనకు ఎం అర్ధం అయ్యిందో దేవునికే ఎరుక. హహహ్హా 😂

  • @funvodka3563
    @funvodka3563 Před 10 měsíci

    12:39 నేనెయితే అలానే మారాను చెప్పడం వల్లనే

  • @SkHaseena-qb8uw
    @SkHaseena-qb8uw Před 10 měsíci

    Oka pata gurthuku vasthe

  • @bandisrikanth731
    @bandisrikanth731 Před 10 měsíci

    🧠+🏋 works ?

  • @ethansurya5
    @ethansurya5 Před 10 měsíci

    Sir I want talk to u sir ......how to aproch

  • @rameshmpha
    @rameshmpha Před 10 měsíci

    Sir
    R u at 1pm to 1.30 between in Ameerpet metro station ?

  • @vivahalbums2039
    @vivahalbums2039 Před 10 měsíci

    అన్న మిమ్ములను ఒక్కసారి కలవాలి అన్నా

  • @funvodka3563
    @funvodka3563 Před 10 měsíci

    no mind =zombie లైఫ్ ఇదే నా సలహా...

  • @nastiksrinivasofficials
    @nastiksrinivasofficials Před 10 měsíci

    Hi brother mee video baaga chustunta naaku oo chinna samasya vachindhi anna, meetho share chesukovali anukuntunna daaniki solution cheppandi anna

    • @KanthRisa
      @KanthRisa  Před 10 měsíci

      సరే

    • @nastiksrinivasofficials
      @nastiksrinivasofficials Před 10 měsíci

      Mee number cheppandi brother

    • @KanthRisa
      @KanthRisa  Před 10 měsíci

      @@nastiksrinivasofficials youkanthrisatube@gmail.com దీనికిmail రాయండి. నా నంబర్ ఇస్తాను. 🙏🙏🙏

  • @mymaster730
    @mymaster730 Před 10 měsíci +2

    You totally changed my attitude towards spiritual aspect..
    So I have became stress free ....to reach my goal
    Thank you ji👏💐
    Thank you universe💐👏

  • @nagababuyadav3481
    @nagababuyadav3481 Před 9 měsíci

    సార్ నేను నా జూనియర్ అమ్మాయి నీ లవ్ చేసాను కాకపోతే అమ్మాయి కి మ్యారేజ్ అయిపోయింది 2 పిల్లలు తను నన్ను లవ్ చేసింది కి ఈ విషయం బయటపడటంతో అమ్మాయి నాకు తెలియదు అతను నాకు తెలియదు అని చెపుతుంది అందరితో
    నేను పర్సనల్ వేరువాళ్ళ తో అడిగిపిస్తే నాకు ఇష్టం కానీ వాళ్ళ నాన్న అమ్మ కి ఇష్టం లేదు అందుకే నేను ఆలా అన్నాను అంటుంది ఏమి చేయాలో అర్థం కావడం లేదు సార్

  • @Hiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii9
    @Hiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii9 Před 10 měsíci

    I simply, put you & jk above Osho , Sadhguru.. because you more intelligent ,proactive and empathetic by thwarting idea of ashrams which are notorious for housing so many weak & ignorant people.

    • @funvodka3563
      @funvodka3563 Před 10 měsíci

      రేయ్..రేయ్..ఇది చాలా too much రా రేయ్

    • @Hiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii9
      @Hiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii9 Před 10 měsíci

      ⁠pilla పిచ్చుక.. నీకు toomuch ఏ రా😂😂😂

  • @funvodka3563
    @funvodka3563 Před 10 měsíci

    50000 subscribers అయ్యినపుడు subscribers meet పెట్టు ఇది నా ఉచిత సలహా..

  • @yellapusrinivas578
    @yellapusrinivas578 Před 10 měsíci

    మీతో మాట్లాడాలనిపిస్తోంది..
    ఫోన్ నెంబర్ ప్లీజ్...

    • @KanthRisa
      @KanthRisa  Před 10 měsíci

      youkanthrisatube@gmail.com దీనికిmail రాయండి. నా నంబర్ ఇస్తాను. 🙏🙏🙏

  • @bashaboinamuralibashaboina4804
    @bashaboinamuralibashaboina4804 Před 10 měsíci +1

    అన్న మీతో మాట్లాడాలి ఎలా అన్న కాంటాక్ట్ నెంబర్

  • @sravanthadishetty4400
    @sravanthadishetty4400 Před 2 měsíci

    రిసా గారు స్వాతంత్ర్య ఉద్యమం లో గాంధీ, నెహ్రూ గారు వారు ఆచరిస్తూ ఎందరికో ప్రేరణ చేశారు అంటే వారిది నెగెటివ్ మైండ్ అంటారా? రిప్లై ఇవ్వగలరు🙏

    • @KanthRisa
      @KanthRisa  Před 2 měsíci

      అలా ఏమీ కాదు.. అక్కడ మోటివ్ ఉంది

    • @sravanthadishetty4400
      @sravanthadishetty4400 Před 2 měsíci

      @@KanthRisa ధన్యవాదాలు. మోటివ్ కనుక ఉంటే ఎదుటివారిని మార్చడానికి చేసే ప్రయత్నం నెగెటివ్ మైండ్ కాదని తెలిపినందుకు. మీరు, మీ విడియోస్ అబ్దుతమ్. స్వామి దయానంద సరస్వతి, వేదాలు మరియు వాటి ఆచరణ గురించి ఒక వీడియో లో దయచేసి పూర్తిగా తెలియచేయగలరు. మీ సమాధానం కోసం చూస్తాను. 🙏🔥

  • @funvodka3563
    @funvodka3563 Před 10 měsíci

    10:55 తీన్మార్ dance ఏంటి మార్ఫా కూడా headphones చెయ్యొచ్చు...డాక్టర్ అంటే ప్రాణాలు కాపాడే దేవుడు..దేవుడు ఉండే స్థలం దేవాలయం...అలాంటి దేవాలయాని నెగటివ్ అనడం ఎంత వరకు కరెక్ట్ అధ్యక్షా

  • @funvodka3563
    @funvodka3563 Před 10 měsíci

    6:53 ఇదేం analogy అయ్యా. ..😅 very silly 😂🎉నీ youtube మొత్తం అదే కదా అయ్య

    • @KanthRisa
      @KanthRisa  Před 10 měsíci

      Ala అనిపించింది నీకు. అని చెప్పు. ఏది సిల్లీ లేదు.. ఉండదు.. నీ కామెంట్ మాత్రం one of the best.. naq దృష్టిలో

    • @funvodka3563
      @funvodka3563 Před 10 měsíci

      ​@@KanthRisa అదే కదా నేను చెప్పింది.నాకు అనిపించిందే చెప్పాను..నా దృష్టి లో 'సలహాలు ఇచ్చే మైండ్ నెగటివ్ మైండ్' అనడం సిల్లీ కాకపోతే మరి ఏంటి బ్రదర్..సలహాలు రెండు రకాలు పనికొచ్చే సలహాలు,పనికిరాని సలహాలు..నీ youtube మొత్తంలో అలా బ్రతికి చూడు,ఇలా బ్రతికి చూడు..అనడం కూడా ఒక సలహానే ..కాని కొంతమందికి పనికొచ్చే సలహా అవ్వొచ్చు..వేరే వాళ్లకు పనిరికిరాని అయి ఉందొచ్చు...అంత మాత్రానికే negative mind ఐపోతదా..negative mind అంటే అది వాని ,వెరెవల్లనఉ నాశనం చేసేది..

    • @KanthRisa
      @KanthRisa  Před 10 měsíci

      @@funvodka3563 choodu.. వేరు.. చెయ్యి అనడం వేరు. సరేలే.. నా గురించి ఒక conclusion ki vasthe.. just ignore and move on. లేదా.. చూడు. నమస్తే. ఒక painting వేయాలి. ఉంటాను

    • @funvodka3563
      @funvodka3563 Před 10 měsíci

      చేసి చూడు మరి.ఒకే సరియనా ఆన్సర్ పొందాలేదనే,,,ఇవ్వలేదు అనే ..భావన తోనే ఉంటా..మాములుగా ఎప్పుడు నీ మాటలు వినను..ఈరోజు విన్న ఎలా ఉంటదని..ఈరోజు విన్న ..విన్న తర్వాత ఈ conclusion కి వచ్చి...anyway tata bye bye. ..

  • @funvodka3563
    @funvodka3563 Před 10 měsíci

    హలో...రిసా జి బుచ్చారెడ్డి గారు మీకు 20000 అ కారణంగా ఇచ్చినట్లు,నాకు 100000 అ కారణంగా ఇవ్వొచ్చు కదా...ఏదో సరదాకి..సంతోషంగా...positive ఆలోచనలోత్..రిసా రసో.....
    అపుడెపుడో మీ 1200000 నుంచి ఒక 30000 online నుంచి దొబ్బేసారు....అని అన్నారు...అదే డబ్బులో నుంచఇ ఒక 100000 నాకు ఇచ్చేయండి sir సంతోషంగా