renjarla Rajesh speech in chimakurthyl

Sdílet
Vložit
  • čas přidán 8. 05. 2022

Komentáře • 699

  • @shaleeswaraiahk6000
    @shaleeswaraiahk6000 Před 8 měsíci +3

    నీ ప్రసంగం సూపర్ సోదర
    కాని మనిషి తన విద్యుక్త ధర్మం పాటిస్తలేరు సోదర, అందరూ స్వార్థపరులు సోదర.

  • @adlajayadeep1957
    @adlajayadeep1957 Před 2 lety +82

    అన్నా రాజేష్ అన్న జై భీమ్ మీ మీరు చెప్పే మెసేజ్ వింటే రక్తం మరిగిపోతుంది అన్న నేను పెద్దగా చదువుకోలేదు కానీ నిజంగా మీరు చెప్పినట్లు రాజ్యాంగం గురించి తెలియదు అన్నా మీ మెసేజ్ వల్లనే నాకు కొంచెం జ్ఞానం కలిగింది జై భీమ్ భారత రాజ్యాంగం వర్ధిల్లాలి

  • @purambhumesh
    @purambhumesh Před 3 měsíci +1

    మీలాంటివారు ఈ దేశం కు చాలా చాలా అవసరం మీరు ఈ సమాజానికి మార్పు కోసం పోరాడుతున్న వెంచర్ల రాజేష్ అన్నగారు బేడ బుడగ జంగాల పురాణం భూమేష్ పురాణం భూమేష్ 👍👍 గ్రామం కల్లూరు మండల కుంటాల 🙏🙏🙏 జిల్లా నిర్మల్ అంబేద్కర్ జీవిత చరిత్ర కావాలని కోరుకుంటున్నాను నాకోసం అన్నగారు కోరుకుంటున్నాను

  • @shivadobala2941
    @shivadobala2941 Před rokem +22

    మీలాంటి వారు ఈ దేశానికి చాలా అవసరం మీరు ఈ సమాజం మార్పు కోసం పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు జై భీం

  • @drangaswami5630
    @drangaswami5630 Před 2 lety +25

    కంజర రాజేష్ అన్న గారికి 🙏 ఈ స్పీచ్ చేస్తున్నందుకు. కృతజ్ఞతలు తెలుపుతూ. బాబా సాయి అంబేద్కర్ గారి రాజ్యంగాన్ని. మరింత ప్రజలలోకి తీసుకురావాలని. కోరుకుంటున్నాను దబ్బల .రంగస్వామి మాదిగ. జై భీమ్ లాల్ సలాం

  • @kottamclement555
    @kottamclement555 Před 2 lety +49

    ముందుగా రేంజర్ల రాజేష్ అన్న గారికి నా హృదయపూర్వక అభినందనలు, ఈ గొప్ప విశాల భరత దేశంలో వున్న, ప్రజల దిగజారిన మానసిక స్థితిని గొప్పగా వివరించిన మీకు అభినందనలు జై భీమ్ 🌹👍🌹🙏💯

    • @bchandu285
      @bchandu285 Před 2 lety +4

      రాజేష్ అన్న గారికి నా హృదయపూర్వక అభినందనలు నీ స్పీచ్ సూపర్ గా ఉంటది అన్న జై భీమ్ జై రాజేష్ అన్న✊✊✊✊✊✊

    • @yadaramswamy9487
      @yadaramswamy9487 Před rokem +1

      ముందుగా షన్ రేంజర్ల రాజేష్ అన్న గారికి నా ఉదయపూర్వకంగా ధన్యవాదములు తెలిజిస్టున్నాన్

  • @abhisheks6008
    @abhisheks6008 Před 2 lety +94

    నీ గంభీర స్వరానికి జై భీం అన్నయ

  • @jkkrishna3683
    @jkkrishna3683 Před rokem +6

    రేంజర్ల రాజేష్ అన్నయ్య గారు చాలా కరెక్ట్ చెప్పారు అన్నయ్య గారు జై భీమ్

  • @srajlavi4376
    @srajlavi4376 Před 2 lety +20

    అన్నయ్య సూపర్ జై భీమ్

  • @mudamallagangadhar4268
    @mudamallagangadhar4268 Před 2 lety +10

    Rajeshanna jai bheem yur speach excellent 👏

  • @nageswararaobhumani302
    @nageswararaobhumani302 Před rokem +34

    జై భీమ్ అన్నా మీ ప్రసంగం అద్బుతం ఇంకా ఎన్నో ప్రసంగాలు చేసి జాతిని మెలుకొల్పు అన్నా

    • @suryayadla1128
      @suryayadla1128 Před rokem +2

      జై భీం జీ! జై జై అంబేద్కర్ జీ!! అన్నా మీ చైతన్య ప్రసంగాలు అంబేద్కరిస్టులా తయారు కావడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంది. ధన్యవాదాలు తెలుపుతున్నాను.

  • @chandrachennakesavarao7786

    అన్న మీ ప్రసంగాల ద్వారా నేను చాలా నేర్చుకున్నాను

  • @sureshpulluri4454
    @sureshpulluri4454 Před rokem +2

    అన్న మీయొక్క ప్రసంఘాల ద్వారా ఇప్రజలను మేల్కొలుపుతున్నందుకు జై బీమ్ లు 🌹🌹🌹

  • @mudamallagangadhar4268
    @mudamallagangadhar4268 Před 2 lety +5

    Rajeshanna pitta కథా super

  • @jpvenkatamma4881
    @jpvenkatamma4881 Před 2 lety +6

    Super speech danyavadamulu sir🙏

  • @guruswamy2458
    @guruswamy2458 Před 2 lety +8

    అన్నా జై భీమ్ చాలా చక్కగా వివరించారు జై అంబేద్కర్

  • @dasumannam1986
    @dasumannam1986 Před 2 lety +11

    అన్నా నీకున్న అబెడ్కర్ఇజం చాలా బాగుంది ఎవరేమనుకున్నా....నీ దారి ఇలనే వుండాలని....అబెడ్కర్ని ప్రార్థిస్తూ....వుంటా.....జై భీమ్ అన్నా.

  • @kupasamir5902
    @kupasamir5902 Před 2 lety +8

    This message is very important our country.. thankyou my comrade

  • @bunnymsrinathm2608
    @bunnymsrinathm2608 Před 2 lety +8

    #JAIBHEEM #JAIBSP #JAIRSP 🐘🐘🐘🐘🐘🐘🐘

  • @ravindernarala7323
    @ravindernarala7323 Před 2 lety +2

    రాజేశన్న లాంటి మహనుబావులు రాష్ట్రానికొక్కరుంటే ఈ దేశాన్ని బహుజనులే పరిపాలిస్తారన్నది నగ్నసత్యం.భారతరాజ్యాంగం గురించి వివరంగా తెలియచేసినందులకు మీకు ధన్యవాదములు అన్నగారు.ప్రతి నియోజక వర్గంలో మీ ప్రోగ్రాం జరిగితే తెలియని విషయాలు తెలుసుకుని జనాలు చైతన్యవంతులౌతారు...

  • @janardhanaleti8813
    @janardhanaleti8813 Před 2 lety +2

    Super rajesh bro janardhan yamapur

  • @SPH-dn9ok
    @SPH-dn9ok Před 2 lety +4

    ರಾಜೇಶಣ್ಣ ಅಂಬೇಡ್ಕರ್ ಬಗ್ಗೆ ಅರ್ಥವಾಗುವಂತೆ ಹೇಳಿದಿ ಎಲ್ಲಾರು ನಿನತರ ಈ ಜನರೇಶನ್ ಗೆ ಅಂಬೇಡ್ಕರ್ ಬಗ್ಗೆ ಎಲ್ಲರೂ ಆತನನ್ನು ಪ್ರೀತಿಸುವಂತೆ ಜನರಿಗೆ ತಿಳಿಸಬೇಕು ಜೈ ಭೀಮ ರಾಜೇಶಣ್ಣ ಜೈ🙏🙏🙏🙏 ಅಂಬೇಡ್ಕರ್🙏🙏🙏

    • @Therissa30
      @Therissa30 Před rokem

      actually i don't know u r language but I can understand u r concept love u jai bheem.

  • @niranjankante6044
    @niranjankante6044 Před 2 lety +6

    Super bro

  • @vpremchandra8849
    @vpremchandra8849 Před rokem +10

    అన్న మీరు చెపిన అంబేడ్కర్ రాజగం గురించి నాకు కొంత తెలుసు కానీ , మీరు చెప్పిన స్పీచ్ వల్ల నాకు మన రాజగం గురించి రిజర్వేషన్ గురించి చాలా సూపర్ గ ఉంది,అలాగే మన బహుజన జెండా రావాలి అంటే మీలాంటి వాళ్ళు ,ఇంకా ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలి అని కోరుతూ
    ఎల్లపుడు మి మళ్లిని అభిమాని చే ఓ తమ్ముడు.

  • @KADIYAM123
    @KADIYAM123 Před 2 lety +9

    Anna super speech anna

  • @HaadvikaMaharani1935
    @HaadvikaMaharani1935 Před rokem +3

    Anna Nee Speeching Vintu Chachipovalani Vundi Pichi Jananiki Ardham kadhu Anna Jai Bheem 😔😔😔😔😔✊✊✊✊

  • @TGN14
    @TGN14 Před 2 lety +13

    JAI BHIM, JAI BSP DSP RSP BC SC ST

  • @erannac2764
    @erannac2764 Před rokem +1

    🎉.ರಾಜೇಶ.ಅಣ್ಣ.ಧನ್ಯಾವಾಧಗಳು🎉

  • @anthigaryvijay6383
    @anthigaryvijay6383 Před rokem +4

    What a voice brother 👌 speach content 👌👌🙏 your voice base simler to Actor Jr. N. T. R.
    History track also true👌
    🙏🙏🙏🙏 God bless you🙏 brother.

  • @nigalsaikumar980
    @nigalsaikumar980 Před rokem

    Tq Annagaru MeYokka Speech Vinte Intretsuga Vuntoondi Annaya Jai Bheem

  • @samsong9250
    @samsong9250 Před rokem +2

    very good emotional Speech brother.Jai Bheemi

  • @kandalastechnologycenter1446

    Jai Bheem Anna... Very good explanation about fundamental rights written by Dr. Br. Ambedkar.. 👍

  • @chittapulivenkatagiriprasa1719

    అన్నా మీకు ప్రత్యేక ధన్యవాదాలు మరెన్నో సమావేశాలు నిర్వహించి మంచి విషయాలు తెలుపగలరు

  • @k.gopinathnath8957
    @k.gopinathnath8957 Před rokem

    రాజేష్ గారు రెడ్డి కులంలో పుట్టి ఉంటే ఈ కష్టాలు ఉండేవి కావు రాజేష్ కి జైశ్రీరామ్

  • @ramjipandiri1716
    @ramjipandiri1716 Před 2 lety +5

    Good speech by Rajesh anna
    Jai bheem

  • @pambalakrishna5122
    @pambalakrishna5122 Před rokem +3

    Wow what a speech. Mind blowing marvelous. Fantastic. No words

  • @chennaiahkasturi3542
    @chennaiahkasturi3542 Před rokem

    జై భీమ్
    అన్న మీరు స్పీచ్ మీపాటలు చాల అర్దలు ఉన్నిఇ
    వెంట్రు కలు నిక్కపొడుచుకుంటా i

  • @chanikyadharmana9361
    @chanikyadharmana9361 Před rokem +1

    Rajesh anna namaste mee nunchi chala vishyalu ninu telusukotunnanu anna keep it up ad jai bheem

  • @ramanarao1636
    @ramanarao1636 Před rokem +1

    ఈ దేశానికీ ఎమీ అవసరమో ఆనాడే చెప్పినా అర్దం కావటం లేదన్నా.
    మన ప్రజా స్వామ్య వాదులు ముందుకు రావాలి.
    జై భీమ్ జై ఇన్సాన్ 👍✊✊✊✊

  • @R.Brahmachary207
    @R.Brahmachary207 Před rokem +2

    నీ ప్రసంగం అద్భుతం అమోహం రాజేష్

  • @chinnachinna8739
    @chinnachinna8739 Před rokem +3

    అన్నా మా సంగారెడ్డి జిల్లా గుమ్మదిదల మండలంలో ని స్పీచ్ వినాలని ఉంది అన్నా నీ స్పీచ్ కోసం ఎదురు చూస్తూవుంట అన్నా ✊🏻జై భీమ్🙏🏻

  • @mmschannel9211
    @mmschannel9211 Před 2 lety +8

    Super speech 👏

  • @kalpanalakkapuram2957

    Ee vyakthi nijam cheptunda abddam cheptunda neethulu cheptundaa I don no but gyaap lekundee dairyanhaa matladutunnadu stage medha realy proud of u sir

  • @tamballaanandarao3921
    @tamballaanandarao3921 Před 2 lety +9

    Extraordinary.

  • @edlakistaiah5708
    @edlakistaiah5708 Před rokem +1

    Exlent speech anna,jai bheem

  • @renukaswamy3795
    @renukaswamy3795 Před 2 lety +3

    Excellent speech Jai Jai Bheema🙏🏻👌🏻👍🏻💐💐

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 Před 2 lety +3

    JAI BHEEM ✊✊✊ JAI RENJARLA RAJESH ANNA NAYAKATHVAM VARDILALI ✊✊✊✊

  • @stephenbabu6429
    @stephenbabu6429 Před 2 lety +4

    Excellent, powerfull, message...brother.....jaibheem

  • @plantsandoxygen2165
    @plantsandoxygen2165 Před rokem +5

    What a powerful voice rajesh anna

  • @datlaramesh5882
    @datlaramesh5882 Před rokem +3

    అన్న నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నారు జై భీమ్ అన్న

  • @NaniCartoonz
    @NaniCartoonz Před 2 lety +10

    Jai bheem Anna

  • @sardarmohammad960
    @sardarmohammad960 Před 2 lety +1

    జి 8 న్యూస్ థాంక్స్ ఈ వీడియోని చిన్నది చేయండి అందరూ ఇంతసేపు చూడరు

  • @mullagirilaxmaiah1568
    @mullagirilaxmaiah1568 Před rokem +7

    అన్న మీకు చాలా వందనాలు మీ స్పీచ్ తో మేము చాలా ఇన్స్పైర్ అయ్యాము

  • @vkrishnareddys3284
    @vkrishnareddys3284 Před rokem +3

    Wonderful speech

  • @ravikapudasi2646
    @ravikapudasi2646 Před 2 lety +165

    మీలాంటి వారు ఇంకా మన జాతిలో వున్నారు కాబట్టే అంబేద్కరిజం ఇంకా బతికుంది.మీరు మాట్లాడిన విన్న ప్రతి మాట ఒక్కో ఆయుధం సోదర జై భీమ్

    • @seenaseenu6827
      @seenaseenu6827 Před 2 lety +9

      ఏడునా వే ఇన్నాళ్లు అనా 👍🙏👍🙏

    • @krish.j.k7907
      @krish.j.k7907 Před 2 lety +8

      Excellent speech brother

    • @kethineninageswararao2978
      @kethineninageswararao2978 Před 2 lety +2

      Gathi kadhu Indian anadi

    • @kunamallarajendraprasad3466
      @kunamallarajendraprasad3466 Před rokem

      @@seenaseenu6827 lll km lllllllllllll ll ll
      Llllllllll
      Lllllll
      L
      Llllllllll
      Llllll km lllllllllllll
      L
      Llll km
      Lllllll
      Llll AA lllllllllllllllll
      Llll km lll ll l ll
      Ll ll ll
      L
      Ll lllllllllllllllllllll
      Ll
      Lllll like ll
      By llllll
      Ll
      Ll
      Llllllll lllll km llll ll l ll
      Llllllll lllll l
      L
      Lllllllll ll lll
      Lllllllllllllllll ll ll llllllllllll
      By lll
      Llll km lllllllllllllllllllll km lll llll
      Llll
      Ll ll ll lllll
      L
      L
      L ll l
      Llllll
      Llllllll lllll ll ll lllllllll llllllll
      Llllllllllllllll
      L
      Lll km lll
      Llllll lll ll
      Lllllllllll by
      Lllll
      Lll
      L
      L
      Lll
      L ll lll
      Ll ll
      Llllll lll ll be
      Llll
      Lll
      L ll lll my
      L XL l
      L
      Ll
      Ll
      Lllllll km lllllll
      L
      Ll ll llllllll
      Ll
      Ok l ll ll ll
      L ll l
      Lllll llll ll ll l
      L
      Lll AA
      Lllll
      Lll
      Llllll
      Ll l
      Llllllll
      L

    • @revellibhupal6645
      @revellibhupal6645 Před rokem

      Źż zxxďrrrřŕŕŕŕŕrŕŕŕrŕéŕ5

  • @rajkelal7798
    @rajkelal7798 Před 2 lety +12

    Excellent speach Ranjerla Rajesh, wish you very much, we further await more Dr.BR Ambedkar songs from you.

  • @k.sekharchennaiah1427
    @k.sekharchennaiah1427 Před 2 lety +2

    Jai.beem.anna

  • @rayudulogs8170
    @rayudulogs8170 Před 2 lety +8

    Annaya jai bheem✊

  • @sayannagaini4647
    @sayannagaini4647 Před 2 lety +6

    JAI bheem Rajesh anna

  • @mandamanohar4300
    @mandamanohar4300 Před rokem +11

    మీరు మాట్లాడిన మాటలకు నా సెలుట్ అన్న మీ మాటలు అర్దం చేసుకున్నవాడు ఎన్నడూ డా.బాబా సాహెబ్ అంబేద్కర్ ని మర్చిపొడు అన్న జై భీమ్💪🙏

  • @medikondamurali6009
    @medikondamurali6009 Před 2 lety +2

    జై భీమ్

  • @yesuyesu4081
    @yesuyesu4081 Před 2 lety +2

    జై బీమ్. అంబేత్కర్ గురించి మంచిగా చెప్పారు. రాజేష్ అన్న

  • @athramsonerao7849
    @athramsonerao7849 Před 10 měsíci

    Anna ni speech valla nenu chalaa nerchukuna anna ni speech chaala intrst ga vinta

  • @SAIRYTv
    @SAIRYTv Před rokem +3

    మంచి పట్టున్న వ్యక్తి రాజేష్ అన్న
    చాలా బాగా చెప్పారు
    ఇవన్నీ వాస్తవాలు
    ఇలాంటి వాళ్లు రాజకీయాల్లోకి రావాలి

  • @ellendulajanu9179
    @ellendulajanu9179 Před 2 lety +1

    Rajesh anna me yokka mesega ventene prajalu marutaru anna endukante dr abmbetkatr mahaneyenu gurunchi goppaga cheppada m lo nuvu goppa vadive anna jai bem

  • @davidraju3025
    @davidraju3025 Před rokem

    శభాష్ రాజేశ్ భాయ్..... 🙏🙏🙏🙏🙏 అంబేద్కర్ పూలే బుద్ధుడు లాంటి వారిని చదవాలంటే ఏ పుస్తకాలు చదివితే వీళ్ళ గురించి ఎక్కువగా తెలుస్తుందో దయచేసి చెప్పండి అలాగే భారత రాజ్యాంగం తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన పుస్తకం గురించి కూడా చెప్పండి మరో ముఖ్య విషయం రాజ్యాంగం ద్వారా సంక్రమించిన రిజర్వేషన్ల వారీగా ఏ ఏ కులాలు ఎంత శాతం పొందుతున్నారో చిన్న స్లైడ్స్ రూపంలో తయారు చేస్తే ఆ విధంగా ప్రింట్ చేయించుకోవచ్చు. జై భీమ్

  • @Ramesh-bg7ep
    @Ramesh-bg7ep Před 2 lety +6

    👍

  • @sreeharibuduri110
    @sreeharibuduri110 Před rokem +3

    What a genius sir

  • @shortsmilechannel6962
    @shortsmilechannel6962 Před 2 lety +19

    జనాభా ప్రకారం 2 వ దేశం భారత్ విస్తీర్ణంలో 7 వ దేశం బ్రో జై భీం ✊

    • @ashok-rc4pb
      @ashok-rc4pb Před 2 lety

      జనం గాని విస్తరణంగానే అడిగింది బ్రో

  • @m.ssecuritysystems6459
    @m.ssecuritysystems6459 Před 2 lety +7

    Jai bhim anna

  • @rajukandavalli9782
    @rajukandavalli9782 Před rokem +2

    అన్న మీకు ప్రత్యేక దాన్యవధములు

  • @rickynissyflashtv4073
    @rickynissyflashtv4073 Před 2 lety +1

    Super spech

  • @K.AKSHARA
    @K.AKSHARA Před 2 lety +1

    Mr.Rajesh Garu thanks for educating people about Sri Bheem Rao Ambedkar's life and efforts in eradicating untouchability and implementing social justice among people. But in 2022 STOP giving hate speeches among Scheduled castes and other castes and religions, they are living in harmonious atmosphere don't spoil that for your career mileage.
    Give speeches about how fail in leading a respected life if people get addicted to alcohol, if they don't get literate, that we want. Not hate speeches.

  • @nookaraju3344
    @nookaraju3344 Před 2 lety +1

    బౌద్ధ మతం మనం ఆచరిద్దాం జై భీమ్

  • @malleshamklm
    @malleshamklm Před rokem

    Renjarla Rajesh garu chepindi 100% correct annaku joharlu castesim gurinchi Baga clearga given clarification

  • @mvkscreations3914
    @mvkscreations3914 Před 2 lety +5

    సూపర్ స్పీచ్ బ్రో చాలా చక్కగా వివరించారు జై భీమ్ జై అంబేద్కర్

  • @RamaKrishna-yk2hx
    @RamaKrishna-yk2hx Před 2 lety +4

    Salute to you brother!

  • @bsukanya3790
    @bsukanya3790 Před rokem

    రాజేష్ గారు మీతో ఎలా మాట్లడగలను . మీ స్పీచ్ బాగుంది .

  • @gopalyadav3930
    @gopalyadav3930 Před 2 lety +1

    Hello Rajesh Anna you have opened my eyes BC Reservation Govt . Chesindru anukunna. New Speech dwara Dr. Ambedkar garu rachinchina Indian Constitution lo Bharatha Prajala kosam Reservation
    Inchindani thelisindhi Anna .
    Tq. for good Information.
    Dr. Ambedkar gari statue ekkada kanipisthey nenu manusulo smarinchukoni dandampentukunta Anna.

  • @srinivasgoud3661
    @srinivasgoud3661 Před 2 lety +7

    🔥🔥🔥jai bheem

  • @mathalaravikumar6051
    @mathalaravikumar6051 Před 2 lety

    Hi anna నేను రవికుమార్ మీకు వీర అభిమానుని మీరూ మాట్లాడుతూవుంటే నాకు చాలా ఇష్టం

  • @Chaithanya.710
    @Chaithanya.710 Před rokem

    Jai. Beem. Jai. Rajesh. Anna. Na. Seluet.

  • @SPH-dn9ok
    @SPH-dn9ok Před 2 lety +3

    ರೆಂಜರ್ಲ ರಾಜೇಶ್ ಸಾರ್ ಅವರಿಗೆ ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ವೆಲ್ಕಮ್ ಟು ಕರ್ನಾಟಕ,🙏🙏🙏

  • @mutuchnadendrababu4120
    @mutuchnadendrababu4120 Před 2 lety +1

    Super specch

  • @ravinderkondra4900
    @ravinderkondra4900 Před 2 lety +1

    జై భీమ్ అన్న అద్భుతంగా ఉంది

  • @kunalpramod8701
    @kunalpramod8701 Před rokem

    You are inspired all our generation. You u making our mind thinking,

  • @swamimaredi2136
    @swamimaredi2136 Před 2 lety +3

    Jai beem

  • @SureshSuresh-cl6vy
    @SureshSuresh-cl6vy Před 2 lety +5

    🙏🙏🙏🙏🙏🙏

  • @sandeepbala8872
    @sandeepbala8872 Před 2 lety +3

    Jai bheem jai jai bheem

  • @mogrevittalrao7488
    @mogrevittalrao7488 Před 2 lety +7

    జై బీమ్ 🙏

  • @kung-fu624
    @kung-fu624 Před 2 lety +2

    జై భీమ్ అన్న గారు

  • @mogilipakamahender3924
    @mogilipakamahender3924 Před rokem +2

    మీ స్వరం సూపర్ అన్న...జై భీమ్

  • @Therissa30
    @Therissa30 Před 2 lety +10

    very emotional speech. jai bheem.jai bheem is not a slogan it is my life.

  • @shekarpotti1819
    @shekarpotti1819 Před rokem +1

    చాల మంచి మేసేజ్ ఇచ్చారు అన్నా జై భీమ్

  • @srikanthgone3679
    @srikanthgone3679 Před 2 lety +2

    JAI RENJARLA, JAI BHEEM 🙏🌹🙏

  • @prathapjerra8733
    @prathapjerra8733 Před rokem

    బ్రదర్ చిన్న విషయాన్ని ఒక కరెక్షన్ చేసుకోవాలని విజ్ఞప్తి చేగువేరా గురించి ఇంకొక రెండు మాటలు చెప్పాలని నా పర్సనల్ విజ్ఞప్తి క్యూబా లో చేగువేరా చేసినటువంటి న్యాయపోరాటం తాను అస్తమా ఉన్న కూడా ఎంత పోరాటం చేశాడో అది మీకు తెలిసిన సత్యమే కానీ ఈ దేశానికి లేదా ప్రపంచ దేశాలకి ఒక జార్జి ఇంకా అలాంటి మహోన్నతులు ఎంతోమంది ఉన్నారు పేర్లు చెప్పను కానీ నాన్న గుండెల నిండా నీ పాట గాయమే నాకున్నది నీ పాటంటే సమాజంలో ఏదో ఒక అద్భుతం జరగబోతుందేమో అని కోరుకుంటున్న అటువంటి ఒక సామాజిక కార్యకర్తను నేను మీరు వేసే ప్రతి అడుగు ఆ అడుగులో ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇస్తారని కోరుకుంటున్న అటువంటి మనిషిలో కూడా నేనొక్కడినే జై భీమ్ జై పూలే జై అంబేద్కర్ జై సావిత్రిబాయి పూలే

  • @guraiahguraiah5530
    @guraiahguraiah5530 Před rokem

    Wonderful speech brother god bless you jai beem

  • @godisgiftdiamondsstonessal5140

    ಅಣ್ಣನು ರಾಜಕೀಯ ಮಲ್ಲಿಗೆ ರಾವಳಿ ಒಕ್ಕಡು ಮುಂದಕ್ಕೆ ಯಲ್ಲಣ್ಣ ಜೈ ಭೀಮ್ ಅಣ್ಣ

  • @yadagirigaddam8991
    @yadagirigaddam8991 Před 2 lety +1

    Jaibheem rajesh gaddam whole hearted salute to you from have nots of down trodden nd tweakers hats up

  • @purambhumesh
    @purambhumesh Před 3 měsíci

    జై బేడ బుడేగా జంగం జై భీమ్ జై భీమ్ జై భీమ్ రాజేష్ అన్న 🙏🙏🙏🙏