Ramaa Raavi - Sahasra Siracheda Apoorva Chinthamani Non Stop Full Story || Bed Time Story || SumanTV

Sdílet
Vložit
  • čas přidán 26. 02. 2021
  • Hope You like this Video, Please Subscribe Our Channel for More Videos Like This,
    -----------------------------------------------------------------------------
    Subscribe to Our Channel: bit.ly/2LitaaD
    And Also Follow Us On :
    Facebook : bit.ly/2Li87oz
    Twitter : bit.ly/2LjLrnJ
    Google+ : bit.ly/2IzxZyD
    Playlist: bit.ly/2rYUj9z
    Community: bit.ly/2IzxZyD
    Blogspot : bit.ly/2wXwO6H
  • Jak na to + styl

Komentáře • 750

  • @annapurnarupa3092
    @annapurnarupa3092 Před 2 lety +70

    కథ మొత్తం సూపరఅయితే 👌👌👌👌...రమా గారు... చెప్పేటప్పుడు పేర్లు మరిచిపోకుండా చెప్పారు...hat's off 👏👏👏👏 రమా గారు....🙏🙏🙏🙏

  • @harisuseela4153
    @harisuseela4153 Před 3 lety +10

    Nenu teacher ni.పిల్లలకు స్టోరీ చెప్పడానికి బాగున్నాయి.కానీ మీరు చెప్పినట్లుగా ఇంటరెస్టింగ్ గా చెప్పలేము.you are really great.🙏🙏🙏🙏🙏

  • @Prasanthivara
    @Prasanthivara Před 3 lety +176

    Story మొత్తం ఒక series గా చెప్పడం చాలా బాగుందండి. మీ జ్ఞాపక శక్తి కి నా జోహారులు. T. V. లో వచ్చే serials కన్నా ఇలాంటి పెడితే చాలా బాగుంటుందండి. Waiting for some other story. If possible "బుడుగు " by బాపు రమణ గారు.🙏.

  • @AmaruCollections
    @AmaruCollections Před 2 lety +1

    Hii mam namaste..mi stories nenu compulsory edho okatime lo daily vintanu..ma pillalaki vintanu..e story continue ga 2 and half hours vinanu..chala bhagundhi..miru cheppe vidhanam inka bhaguntundhi..tq for sharing beautiful story..

  • @medanarasimharao496
    @medanarasimharao496 Před 2 lety +3

    ధన్యవాదాలు రామా గారు చాలా చక్కగా వివరించారు నేను ఈ కథ 1968లో పుస్తకం కొని చదివి వినిపించా ను అందులో భోగాపురం గజాపురం జపాపురం అను రాజ్యం ములు వెళ్లి అక్కడ సమాధానం దొరుకుతుంది అని వ్రాసి ఉంది కాబట్టి ఏది ఏమైనా చాలా చక్కగా వివరించారు మీకు సుమన్ టి వి వారికి ధన్యవాదాలు

  • @Gaya3sanatani
    @Gaya3sanatani Před rokem +3

    Super story amma mee gnyapakashaktiki 🙏🏻👌🏻

  • @kasiviswanadh6599
    @kasiviswanadh6599 Před 2 lety +9

    Randomly opened for 15mins. The way you told pulled me to complete it Started at night 11:15 completed till 1:45. Full thrilling. One should watch. Much worth than any movie.
    మీరు చెప్పే విధానంకు జోహార్లు.,🙏🙏🙏
    కానీ చివరకు ఆ యోగి ని చంపి అమ్మవారి అనుగ్రహం తో రాజులందరూ బ్రతికి వుండి ఉంటే ఇంకా బాగుండేదేమో అని అనిపించింది! ఆ యోగి చేసిన పాపములకు అది చాలా చిన్న శిక్ష.

  • @prabhakararao6985
    @prabhakararao6985 Před 3 lety +73

    అద్భుతమైన జ్ఞాపకశక్తి కీ అభినందనలు మేడం!

  • @saisiddharth2486
    @saisiddharth2486 Před 2 lety +4

    చాలా బాగుంది కథ చెప్పే తీరు 🙏. నేను చదివిన అపూర్వ చింతామణి కథలో 7 ప్రశ్నలు అడుగుతారు. ఇంకా చాలా సాహస యాత్రలెన్నో ఉన్నాయి. మొత్తానికి ఆ మోసగాడైన యోగికి సంబంధించిన ప్రశ్నలే అన్ని. ఏదేమైనప్పటికీ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కథలలో ఇది ఒక్కటి.

  • @dhanalakshmiboyapati9918
    @dhanalakshmiboyapati9918 Před 2 lety +5

    రమాదేవి గారూ బహుముఖ ప్రజ్ఞాశాలి అనే నానుడి మీ లాంటి వారికే వర్తిస్తుంది. చాలామంచి కథను చాలా చక్కగా వివరించారు శతసహస్ర వంధనాలు

  • @sitag6958
    @sitag6958 Před 2 lety +2

    Chala chala bavundi andi.... excellent ga twist tho...super narration tho adbhutabga undi Rama garu ... ❤️❤️

  • @JayaWithLikki
    @JayaWithLikki Před 2 lety +1

    రమ గారు ఒకటే సారి మొత్తం కథ విన్ననండి. మీరు కథను చెప్పే విధానం నాకు చాలా నచ్చుతుంది అండి. ఎంత బావుందో కథ... అయినా మీ జ్ఞాపక శక్తికి నేను హంట్సఫ్ చెప్తున్ననంది.... అంతమంతి రాజులు రాజ్యాల పేర్లు.. తడ పడకుండా మీరు కథను చెప్పే వైఖరి ...వెరలేవెల్ రమ గారు... Thank you Rama garu

  • @yk-je4mu
    @yk-je4mu Před 3 lety +3

    ఇలాంటివి సినిమాలు తియ్యొచ్చుగా..మన తెలుగు వాళ్ళు..మొత్తం చాలా ఇంట్రస్ట్ గా చూసా....

  • @nagalaxmibavana1948
    @nagalaxmibavana1948 Před 2 lety +9

    రమాగారు🙏🙏🙏అమ్మ 👌👌👌👌👌గా వివరించారు వినసొంపుగా ఉంది కృతజ్ఞతలు అమ్మ

  • @tarunkumar-zx1sx
    @tarunkumar-zx1sx Před 3 lety +7

    చాలా బాగుంది కద అన్నిటి కన్నా మి ఙపకశక్తి కి 🙏🙏🙏🙏

  • @padmajarani6459
    @padmajarani6459 Před 2 lety +3

    Madam మీరు చాలా బాగా చెప్పారు.మా ఇంట్లో ఉన్న book లో 5 ప్రశ్నలున్నాయి.అందుకే చెప్పాను.మరోలా భావించకండి.book చాలా సార్లు చదివాను.నాకు ఇష్టమైన కథ ఇది

    • @pallavim2248
      @pallavim2248 Před 2 lety +1

      mam please book picture pettandi or name and details pettandi

  • @roopalivallala3546
    @roopalivallala3546 Před rokem +2

    Excellent story, thank you

  • @srinivasaraoreddy2073
    @srinivasaraoreddy2073 Před 2 lety +3

    1986 లో ఈ book ను చదివాను మేడం. గుర్తు చేశారు మీకు నమస్కారం

  • @sriramulanageswarrao6954
    @sriramulanageswarrao6954 Před 2 lety +1

    Super mom
    Baga chepparu

  • @sowbhagya3123
    @sowbhagya3123 Před 2 lety +1

    Chala chala bagundi e story manchi gnapaka shakti undi meeku supar supar madam

  • @rshashi5889
    @rshashi5889 Před 3 lety +11

    సహస్ర శిరఃచేద అపూర్వ చింతామణి.. కథ మీరు చెప్పిన విధానం చాలా అద్భుతంగా ఉంది అమ్మా...
    కానీ కథలో 999 మంది తలలనే నరికింది మన చింతామణి. కొసమెరుపు గా.. ఆ దుష్టుడు అయిన ఆ ముని తల నరికితే.. కథ ఖాతా సరిగ్గా సుఖాంతం అయేవి.. 😆😆😆
    ఇలాంటి అద్భుతమైన కథలు మరెన్నో మరెన్నో చెప్పాలని కోరుతూ మీ అభిమాని..

  • @injarapusujatha3924
    @injarapusujatha3924 Před 2 lety +2

    Excellent Excellent rama garu abbaa em chepparandi superb story

  • @hemamalini4642
    @hemamalini4642 Před 2 lety +4

    Superb Rama Garu🙏 maa amma chappadhi ee story chaduvukuntu challa rojjullu taravatha vinnanu thanks a lot Rama Garu amma ni gurtuchasaru anthe chakaga chapparu simply u r superb mam🙏🙏

  • @padmabhagi4477
    @padmabhagi4477 Před 3 lety +2

    Ramna garu chala bagundi andi Chinthamani story

  • @veenananduri232
    @veenananduri232 Před 3 lety +1

    Nenu third class lo vunnappudu maa peddabavagaru district library lo nundi book techi roju cadivi vinipinchevaru. Dictionary anta lavuga buntundi book. Mottam complete ayyesariki oka nela pattindi. Story gurtuledu. Book kosam ee madye netlo vetakadam modalupetta. Anukokunda mee video dorikindi. Chala thanks. Baga chepparu

  • @nemalipadma4461
    @nemalipadma4461 Před 2 lety +2

    Hats off Madam 😁🤠💅🇮🇳🙏🙏🙏🔔⛩️😃😀

  • @sirivlogs8117
    @sirivlogs8117 Před 2 lety +2

    Nice story Rama garu

  • @anithak1214
    @anithak1214 Před 2 lety +1

    Nenu full story anta voke diname vinna......ma yinti panilu cheskontu..... super mam super 🙏🥰

  • @padmajarani6459
    @padmajarani6459 Před 2 lety +1

    ఈ నవల book కొవ్వలి గారు రచించారు.3 ప్రశ్నలు కాదు 5 ఉంటాయి. హీరో విజయ కుమార్,మేనబావ ఆనంద కుమార్,చింతామణి చెలికత్తె శోభ

  • @realthinks9805
    @realthinks9805 Před 2 lety +3

    మీరు చాలా ఁగేట్ అండి మొత్తం కధ అంతా ఒక్కసారిగా వినేసాను చాలా బాగుంది

  • @prabhavathikumbala1152
    @prabhavathikumbala1152 Před 2 lety +2

    Wow naa chinnappudu maa Amma cheppina kathalu, Chanda amazing kathalu,chinna novel's volume s undevi goutham Raju gaarivi avid guruthuku vachinai.
    Thanks again

  • @banglalatha8554
    @banglalatha8554 Před 3 lety +8

    Chalaa Baagundhamma super Story 👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👍🏻👍🏻🙏🏻🙏🏻😘

  • @janbashashaik78
    @janbashashaik78 Před 3 lety

    రమా గారు సుమన్ టీవీ లో మీరు చెప్పిన అపూర్వ చింతామణి కధ విన్నాను చాలా చాలా బాగుంది. దీని తరువాత కాంతారావు నటించిన అపూర్వ చింతామణి సినిమా చూసాను. సినిమా కంటే మీరు చెప్పిన కధ మాత్రమే బాగుంది.

  • @harikrishnac3433
    @harikrishnac3433 Před 2 lety +12

    అపూర్వచితామణి కథ దాదాపు 35 సంత్సరాల క్రితం బాల్యంలో చదివాను, రమ గారికి కృత్ఞతలు

  • @bindhukumar1352
    @bindhukumar1352 Před rokem +3

    👌👌👏👏🤝interesting n curiosity story
    Great memory ma’am with the names 😇fantastic 😍

  • @bhagyalakshmi7366
    @bhagyalakshmi7366 Před 2 lety +2

    Mam..I stay at home I always used to feel lonely but now you are my friend...

  • @anils410
    @anils410 Před 2 lety +2

    చాలా చాలా బాగుందండి క్షణక్షణం రెట్టింపు ఉత్సాహంతో మీరు ఏమి చెప్తారు అని ఎదురుచూస్తూ ఉన్నాను చాలా గొప్ప విషయాలు తెలియజేశారు మీకు ధన్యవాదాలు అభినందనలు పాదాభివందనాలు 🙏🙏🙏🕉️🌹🇮🇳🇮🇳🇮🇳 మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ

  • @homelyideasbyswapna294
    @homelyideasbyswapna294 Před rokem +2

    Rama Garu super Narration, నేను ఎనిమిదో తరగతి చదివే రోజుల్లో చదివాను కానీ చాలావరకు names మరిచి పోయాను. Thank you so much for nice story.

  • @jayalakshmivsrn4645
    @jayalakshmivsrn4645 Před 2 lety

    Nnijamudga cinimalo kuda enta baga chepparemo annat baga chepparu 👌👌👏👏👏🤝🌹🙏🙏🙏🌹💐

  • @mokalokesh7753
    @mokalokesh7753 Před 3 lety +1

    Amma story Chala Baga chepperu enni malupulu unnayo🙄 storylo super maa

  • @devakireddy4062
    @devakireddy4062 Před 2 lety +5

    Firstly namaste Raama ma'am... This is the first time i saw your program. The story is obviously a good one but the way you narated it is very interesting ma'am. The person who is listening to your story can visualise it.. I have visualied your entire story...

  • @mbharathi869
    @mbharathi869 Před 2 lety +2

    రమగారు మీరు కథ చెప్పె విధానం చాలా బాగుంది సూపర్

    • @bhagyalakshmi4682
      @bhagyalakshmi4682 Před 2 lety

      చాలా బాగుంది అమ్మా మీరు చెప్పిన విధానం బాగుంది🙏🙏🙏👍👌👌👌

  • @nainepentaiah6183
    @nainepentaiah6183 Před 2 lety

    Super stories andi.Wondetful

  • @prasanthiprasanthi887
    @prasanthiprasanthi887 Před 3 lety +1

    Chinnappudu naku evaru kathalu chepale but Naku chela istam vinatam ,epudu roju mi katha vintu padukontunna amma chela dhanyavaadaalu naku pilla lu pudite mi kathale vinipistha next generation ki kuda mi stories vellali amma

  • @saipraveen7572
    @saipraveen7572 Před 3 lety +2

    చాలా అద్భుతంగా వుంది అమ్మ గారు. చక్కని ఆణిముత్యాలు లాంటి మాటలతో, చెవి కి వినసొంపుగా, మనస్సును హత్తుకునేలా, కాలాన్ని మైమరేచేలా, ఒక దివ్య ఔషాదాన్ని సేవించినట్టు వుంది, మీ చింతామణి కథ.! ధన్యవాదములు అమ్మ గారు.

  • @prasannamangu19
    @prasannamangu19 Před 3 lety +3

    You are good orator Ramagaru.super story

  • @venkateswarlumadhavarapu3377

    Super excellent 👌

  • @RamuRamu-xm7rp
    @RamuRamu-xm7rp Před 3 lety +7

    Ramaaa Garu excellent story cinema thesthe super suspense movie GA vunntunndhi old is gold pillallu ki quiz competition conduct cheyyachhu questions adighi .yenntha bhaghaaa chepparru Rama garu

    • @suhasinipriya7507
      @suhasinipriya7507 Před 2 lety

      Movie teesaru already enno years krinda chudochu CZcams lo.

  • @sathieshsatya7927
    @sathieshsatya7927 Před 3 lety +1

    Nen e story chadevanu madam .
    .but mer chepthunte ardm inde intha goppa story a ani...chadivina apputikanna mer chepthe chala interest ga unde........tq mam.....good job mam....

  • @peramushasri250
    @peramushasri250 Před 2 lety

    chala bhagudhi rama amma garu ....me videos ....me way of speech ani challaaaaa bhagutayiiii.....thank u madam Machi stories

  • @mukkavillimangapadmaja8750

    Chala interesting ga undi mam thank you inka ilanti stories unte cheppandi mam. Chala active ga chepparu👍👍

  • @annapuvvada5722
    @annapuvvada5722 Před 3 lety +7

    ఎంత మంచి కథ రామ గారు
    జయ గారి curiocity super
    నేను కూడా అలాగే విన్నాను

  • @umaendla4364
    @umaendla4364 Před 2 lety +1

    Ramma sister e store yantho bhagundi very interesting.

  • @janakivuyyuri
    @janakivuyyuri Před 3 lety +3

    Ramaa Raavi gariki sethada namaskaralu amma🙏🙏🙏🙏.yenta chakka chepparandi.bhasha,spastatha ,memory....Anni bagunnai.chinnappudu chandamma kathalu eppatiki gurtu
    unnai .aa coverage meeda bomma, hanuman suryudi pattukunna bomma cherigiponi gnayapakaalu ....🤗once again dhanyavaadalu Ramaa Garu.🙏🙏🙏

  • @subbuallinonechannel738
    @subbuallinonechannel738 Před 3 lety +5

    Amma inta manchi katha maku teliyajesinanduku meku sathakoti dhanyavadamulu🙇🙏

  • @sumalatha1882
    @sumalatha1882 Před 2 lety +1

    Chintamani 💎 story chepande Rama garu

  • @sobhadindi4405
    @sobhadindi4405 Před rokem +2

    Chaala bavundi Rama garu superb...

  • @nerugattidivya7009
    @nerugattidivya7009 Před 2 lety +1

    Super katha

  • @borayerrajireddy717
    @borayerrajireddy717 Před 2 lety +2

    Rama garu meru cheppay vidhanam...... Naku chala baga natchindhi madam..... Me memory power ki 🙏🙏🙏

  • @RadhaKrishna-gp5xl
    @RadhaKrishna-gp5xl Před 3 lety +11

    చాలా బాగుం ది రామ గారు కాశీ మాజిలి కథలు ఇలాగ చెప్పండి దయాచే సి 🙏🏻

  • @sudhamadhavi1876
    @sudhamadhavi1876 Před 3 lety +1

    Excellent ramagaru miru cheppevidhanam chala bagundi

  • @anushasaiba2246
    @anushasaiba2246 Před rokem +3

    🙏🙏👌👌

  • @ambikatalari7049
    @ambikatalari7049 Před 2 lety +2

    Super story Rama Garu

  • @saiteja5323
    @saiteja5323 Před 2 lety +1

    Amma 🙏🙏🙏🙏🙏 Chala baga chepparu amma 👌👌 Thank you so much amma

  • @seshuphanign
    @seshuphanign Před 2 lety

    వీడియో చాల బాగుంది

  • @manognam6595
    @manognam6595 Před 2 lety +4

    Nanu e story ni 3 times vinnanu. Such a nice story. Become a fan of her. Elanti series inka cheyalani korukuntunnam.

  • @prembhargav4975
    @prembhargav4975 Před 2 lety

    Chaala bagundi chaala baaga cheparu asalu a twist lu yemunayo maha adbutham

  • @sriwithfun9992
    @sriwithfun9992 Před 2 lety +2

    Super amma🙏🙏🙏🙏🙏

  • @chittibabu8501
    @chittibabu8501 Před 3 lety +7

    చూచి నా సినిమా కన్నా మీరు చెప్పిన కధ చాలా బాగుంది. మీకు కృతజ్ఞతలు రామ్ గారూ.🙏🙏🙏

  • @premeelaprem642
    @premeelaprem642 Před 2 lety +2

    మెడమ్ నీవుచేప్పిన
    ఈకథచదివినానునాకుసంతోషంగావుంది
    ధన్యవాదాలు

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 Před 2 lety +1

    నాకు ఈ "సహస్ర శిరశ్ఛేధ అపూర్వ చింతామణి" సినిమా చూడటానికి వీలుపడలేదు.
    అలాగే 1976-77 ప్రాంతంలో చేతిలో కధా పుస్తకానికి అద్దె రుసుం "పది" పైసలు లేక ఈ కధ చదవలేకపోయాను.
    ఈ రావి రమాగారి పుణ్యమా అని, సుమన్ TV వారి ద్వారా నేటికి ఈ కధ తెలుసుకోగలిగాను.
    అందరికీ ధన్యవాదాలు.

  • @akulasujatha5376
    @akulasujatha5376 Před 2 lety +3

    Nenu 30 years back e story book chadivanu story chala bagundi meeru chayppadam inka chala bagundi madam

  • @ramyasantosh15
    @ramyasantosh15 Před rokem +2

    Superb ga cheparu Amma🙏🙏🙏

  • @madhavimoksha8408
    @madhavimoksha8408 Před 3 lety +100

    Suspense cinema kuda intha interesting ga nenu chudaledu.. Wonderful Amma.. Ilanti series inka cheyandi..

  • @mrsatyafailure6536
    @mrsatyafailure6536 Před 3 lety +3

    super story👌👌👌👌👌👌👌👌👌👌

  • @katreddysubhashini7600
    @katreddysubhashini7600 Před 3 lety +2

    మేడమ్ ఈ కథ సినిమా ఉంది అపూర్వచింతామణి సినిమా పేరు నేను చూశాను మేడం మీరు ఈ కథ చెప్పాక సినిమా చాలా బాగుంది మేడం

  • @lakshmigayatri2521
    @lakshmigayatri2521 Před 2 lety +2

    Wow really great mam.chakkaga anni gurthupettukoni cheppadam its not easy and cheppevidhanam adbutham🙏
    Thank you so much rama raavigaru and suman tv.

  • @sricreativecreations5347
    @sricreativecreations5347 Před 2 lety +1

    Nenu chadivanu oka book lo e kadha...apurva chinthamani........chala baguntundhi......naku books dhache alavtundhi...kachithanga nenu na books vethikithe e book kanapaduthundhi....nen miku pakka ga book vethiki miku a book pic pampistanu.......nenu chadivetapudu chala excite ga feel ayyanu.....suspence agalekha ....sagam chadivi.......last 4 pages chavisesa😁tharvatha nenu continue story chadiva............i will defnately share the book.....1990's lodhi e book ....na future generation vallaki andalani ....na dhagara evi vunte anni books dhachipetanu................

  • @srikanthgojja
    @srikanthgojja Před 3 lety +31

    My grandmother told me this story when we were kids. It was so nice to hear all-over again. Thanks so much.

  • @mangalasatyavikkirala2121

    Nenu isolation loo vunnanu me story tho naku Chala time pass iyindi.

  • @shantiammulu104
    @shantiammulu104 Před 2 lety +2

    Super Athaya garu🙏

  • @mlatha4526
    @mlatha4526 Před 2 lety +2

    Very nice madam full story vinnanu😍😍😍😍🙏⚘

  • @narayanac8050
    @narayanac8050 Před 3 lety +2

    Story vintunatlu lydu medam movi chustunalu vundi meri super medam 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @aravindkumarsooram4236
    @aravindkumarsooram4236 Před 2 lety +11

    Wonderful narration Rama Garu, your stories become a addiction because I can't stop listening to it.

  • @karriprasad4469
    @karriprasad4469 Před 2 lety +3

    Ee kaalamlo kooda mammalni kathalu vinagaligela chese Apoorva shaktulu mee vakchaturyamlone undi Rama garu..nijamga meeku naa hridayapoorvaka namaskaralu Rama garu 🙏🙏 Thank you Suman tv

  • @rkwrites8364
    @rkwrites8364 Před 2 lety +22

    చాలా అద్భుతంగా చెప్పారు మేడమ్💐💐🙏🙏

  • @geethagajangi6674
    @geethagajangi6674 Před 2 lety +1

    Madam namaskaram naku meerante chala like gouravam e apurva chintamani story nenu chinnappudu chadivanu chala interesting story andchala pedda navala🙏🙏🙏🙏

  • @karrivani5161
    @karrivani5161 Před 3 lety +1

    Supre mam naa samasyalannee marchi poyela alavaatu padutunnanu mam thanks

  • @sricreativecreations5347
    @sricreativecreations5347 Před 2 lety +3

    Apurva chinthamni.......writer name .."Nagasri"...i have a book of this story "sahasra sirachedha apurva chinthamano" .......ma home lo a few story books vunnai..from my grand parents...one of the story book of those is.."apurva chinthamani".......Apatlo chadivani ...ipudu vintunanu......

  • @krishnamadhuri3829
    @krishnamadhuri3829 Před 3 lety +3

    Excellent andi..asala series motham Chala bavundhi

  • @Dhruthi69
    @Dhruthi69 Před 2 lety

    Amma chala baga chepparu.
    Kaathalo yogi meesmerisinng capcity kante meere chala Mesmarising ga chepparu.
    Hats off...

  • @vasant1983
    @vasant1983 Před 2 lety +4

    I read this book 20 years back, i remeber that 5 questions,find 5 city's to find answers, clues are Yogi name and పంచాక్షరీ మంత్రం reversal to write to find City

  • @shibu2387
    @shibu2387 Před 3 lety +12

    Baboi enni twist lo.... Chala ante chala chala chala bagundi... Names konchem confusingga unnayi enduku ante characters ekkuva unnayi kabatti... Kaani emi twist lu emi sahasalu... Super

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 Před 3 lety +1

    సినిమా కథకి అసలు కథకి కొంచెం తేడా ఉంది మేడం గారు

  • @amruthamadhavi2163
    @amruthamadhavi2163 Před 3 lety +6

    Ramaa amma challa bhagundi story , story chusinattu ga 🎥 movie ne real ga chusinattu ga undi amma thanks amma and thanks sumantv

  • @rnadinadiya1425
    @rnadinadiya1425 Před 2 lety +4

    Super Amma no more words 🙏🙏🙏

  • @neelikeerthikaanand3446
    @neelikeerthikaanand3446 Před rokem +2

    Beautiful Story Mam...👏👏👏

  • @suchitrasarma336
    @suchitrasarma336 Před 2 lety +1

    Nice

  • @kondajayaprakash1016
    @kondajayaprakash1016 Před 3 lety +1

    Super story made.miru cheppina vidanam Kuda Chala bagundi

  • @mohanasai4028
    @mohanasai4028 Před 3 lety

    Nijam ga cheipthunnanu Ramaa ravi garu me stories ki chala addict ipoya
    Present nen work from home so pakana me stories gani meru cheipe sukthlu vinakunda work cheiyaleakapothunna and roju n8 ma husband ki kuda nen vina story lo nak nachina story cheipadam alavatu ipoindii😅.... nen ado panilo padi marchipoena ayana adigi mari cheipinchukuntunaru😜.... e story itea nijam awesome andulo mer cheipe vidanam koncham kuda bore kotinchaledu
    Tq somuch andi
    Elanti manchi manchi kathalu mak cheipthunanduku🙏