అంట్లు తోమే మెషీన్ రివ్యూ | Bosch dishwasher review |

Sdílet
Vložit
  • čas přidán 20. 09. 2022
  • అంట్లు తోమే మెషీన్ రివ్యూ | Bosch dishwasher review | #bosch | #dishwashers | #telugu | #review
  • Zábava

Komentáře • 355

  • @mamathaguntupalli3124
    @mamathaguntupalli3124 Před rokem +14

    No need to prewash vessels just remove large food particles with your hand and keep them, that way the dishwasher cleans effectively, many don't know that the detergent in dishwasher works well on unwashed dishes, i have been using dishwasher from many years, the same company as yours previously i used to wash the vessels with water like yours, but after coming to know about it i just remove food particles and keep them just the way they are, and they are coming out very clean

    • @happyfamily1273
      @happyfamily1273  Před rokem +1

      Okay అండి next time అలాగే try chestam. But dishwasher అయితే చాలా useful house wife ki

    • @pvr8328
      @pvr8328 Před rokem +1

      Mari cooker handle plastic kada

    • @happyfamily1273
      @happyfamily1273  Před rokem +1

      Hard plastic కి ఏం కాదు

    • @nagalaxmi2659
      @nagalaxmi2659 Před rokem +1

      Super

    • @srinivasantd1053
      @srinivasantd1053 Před rokem +4

      Super for house husbands to do faster and very clean and hygienic.🙂🙂🤣🤣

  • @Sbabuk4419
    @Sbabuk4419 Před rokem +18

    వెస్ట్ మిషన్ కరెంట్ బిల్లు మోత ఎక్కువ అని నార్మల్ గా ముందు వాస్ చేయాలి తర్వాత అని బోర్లించి ఒక్క అర్డలో పెట్టాలి తర్వాత 1:30టైం ఇవ్వాలి , అంటే మనం పదిహేను నిమిషాలు నార్మల్ వాటర్ తో తర్వాత సరుపు వేసి అర్డలో పెట్టె లోపు అర్దగంటలో గడిగి వేయవచ్చు దాని ఉపయోగం ఓన్లీ స్టీల్

  • @chdp69
    @chdp69 Před rokem +38

    చాలా బాగా వివరించారు. వాడే వాళ్ళకి తెలుస్తుంది దాని ఉపయోగాలు . ఇంత వివరముగా తెలుగులో వివరించారు. ఈ video కి అనవసరమైన comments వస్తున్నాయి.
    పనిమనిషులు సరిగ్గా లేని వారికి , ఇంటి పని బయట పనులు అన్ని ఒక్కరే చేయాలి అన్నా , working ladies కి night machine లో వేసి ఉంచిన ఉదయము లేవగానే గిన్నెలు ready.
    Tea , coffee filters , strainers చాలా neat గా clean అయి కొత్త వాటిగా అవుతాయి. Hot water cleaning కాబట్టి hygiene. గిన్నెలు, గరిటెలలో , గాస్సులలో నల్లని చారలు ఉండవు. దయచేసి మంచి videos కి మంచి గా respond అవటము తెలుసుకోవాలి.
    ఆవిడకి ఎన్ని ఇబ్బందులు పడి కొన్నారో !
    Thankyou for good video especially in Telugu 💐💐💐

    • @happyfamily1273
      @happyfamily1273  Před rokem

      Thank you so much అండి 🙏🙏

    • @padmaa9943
      @padmaa9943 Před rokem +6

      కరెక్ట్ గా చెప్పారు.మీరు, కష్టపడే వాళ్లకు ఆ బాధ తెలుస్తుంది, గిన్నెలు తోమడం చాలా పెద్ద పని, చేసుకోగలిగిన అంత కాలం చేసుకుంటారు, పని చేయలేని స్థితిలో. వున్న వాళ్లకు చాలా బాగా పనిచేస్తుంది

    • @ajitd1588
      @ajitd1588 Před rokem +1

      Very good
      We are using from 12years
      Correct explanation🎉

    • @happyfamily1273
      @happyfamily1273  Před rokem

      Thanks అండి 🙏

    • @happyfamily1273
      @happyfamily1273  Před rokem

      Correct చెప్పారు

  • @vijaybanu6616
    @vijaybanu6616 Před rokem +146

    అన్ని కరివేపాకు కొత్తిమీర ఇతర పదార్థాలు తీసి పెట్టాలి అంత సర్దే లో పల కడిగేసుకోవచ్చు సర్డే టైం ఎక్కువ

    • @ananthsapar6223
      @ananthsapar6223 Před rokem +6

      Nijam chaparu

    • @hemalathak3870
      @hemalathak3870 Před rokem +4

      Yes nijam chepparu

    • @mrr2775
      @mrr2775 Před rokem +4

      Konni rojulaki alavatu ayipothundi quick ga sardatam. Chethulu gantala patu neellallo nanavalasina avasaram undadu. Sink neat ga untundi. Winter lo jiddu easy ga machine lo pothundi. Inka ilaanti benefits yenno unnay. Time save avuthundi. Tension undadu.

    • @nagojusrinivassrinivas3350
      @nagojusrinivassrinivas3350 Před rokem +2

      Yes

    • @kavurimohanarao3777
      @kavurimohanarao3777 Před rokem +1

      Yes ,it's correct 💯

  • @adityatelugugamer7611
    @adityatelugugamer7611 Před rokem +45

    ఇవన్నీ చేసే కంటే తోముకుంటే బెటరేమో

  • @madavareddy4900
    @madavareddy4900 Před rokem +50

    పెద్ద పనుల నుంచి చిన్న పనుల వరకు మిషన్లు చేస్తున్నందుకు మన పనులు డాక్టర్లు చేస్తున్నారు. ఇంకా ఇంట్లో పనులు కూడా ఈవే చేస్తే మనపనులు లాస్ట్ కు శ్మశానం లో గుంతలు తీసేవారు చేస్తారు. కాబట్టి ఎంత డబ్బు ఉన్న కూడా కనీసం మన ఇంట్లో పనులు మనమే చేసుకోవడం మంచిది.

    • @highpotential.8075
      @highpotential.8075 Před rokem +1

      Good.

    • @gopalakrishnaaryapuvvada7515
      @gopalakrishnaaryapuvvada7515 Před rokem +3

      గుంతలు కూడా యంత్రములే చేస్తాయి

    • @tadepallisrinivas7467
      @tadepallisrinivas7467 Před rokem +2

      అన్నం కలిపి నోట్లో పెట్టె మిషన్ కూడా ఉంటే బాగుండు .త్వరలో అవి అందుబాటులోకి వస్తాయని ఆశిద్దాం

    • @indirareddy8965
      @indirareddy8965 Před rokem

      @@tadepallisrinivas7467 miru mari sir

    • @prasanthimallidi3561
      @prasanthimallidi3561 Před rokem +2

      Ginnelu thome pani mi maga vallaki appachepthe appudu buddi vasthadi meeku.....thini thagatam thappa kadage pani leka kaburlu chepthunnaru,job chese adavallaki thelistundi deeni viluva,...

  • @srmotivationalvideos
    @srmotivationalvideos Před rokem +5

    Usefull video andi..
    Dish washer పని తీరు చక్కగా చూపించారు.
    Thank you..

  • @santhilatha8321
    @santhilatha8321 Před rokem +15

    ఇంతసేపు సర్దిపెట్టుకొని మిషన్ లోపలికి పంపించే టైంలో తోమేసుకుని కడుక్కోని లోపల పెట్టుకోవచ్చు

  • @marojusridevi8611
    @marojusridevi8611 Před rokem +8

    e machine kanipettina vallaki thankyou so much.many years nundi clean chestu workmen laga Alasipoyam.

  • @anithadagguluri5314
    @anithadagguluri5314 Před rokem +35

    మన పని మీసన్ సేస్తే మనం ఏమి సెయ్యాలి మేడం నేను డ్యూటీ కి వెళతాను కానీ పని వాళ్ళనీ కూడ పెట్టుకొను మనం సెసీ పెడితే మనం వాళ్ళు హ్యాపీ గా పీల్ అవుతారు మేడం 5నేబర్స్ కి పనులను సెసీ వెళతాను అయిన ఇబ్బంది ఏమి లేదు మేడం మంచి ఆరోగ్యం ఉన్న నాకు వద్దు మేడం మీసన్

    • @officialcrimsongamerZ
      @officialcrimsongamerZ Před rokem +5

      Me arogyam bagundi kada anduke konakkarledu. Evariki karma kali vontlo bagodo vallagurinchi cheputunnaru. Meru musili vAllu ayite paniki vastundi, rojulu appudu okela vunddavu.

    • @prabhakarroyal357
      @prabhakarroyal357 Před rokem +3

      నీ చదువు కు దండము

    • @lokesh7662
      @lokesh7662 Před rokem

      @@prabhakarroyal357 😂

  • @manusrisailucky
    @manusrisailucky Před rokem +10

    అక్క ఈ మెషీన్ కోన్నందుకు మీ ఆయనకు నమస్కారం..

  • @gsandhya9768
    @gsandhya9768 Před rokem +1

    Thanku mam maaku panimanushulu samayaniki ravadam ledu ee mission unte vaallatho pani lekunda untundi mam superb mam Bosch manchi company mam 👌🙏💐

  • @maripadigavijayalaxmi988

    thank you 😊

  • @godavarisurya939
    @godavarisurya939 Před rokem +34

    ఈ మిషన్ cost ఎక్కువ అయిద్ది.(Rs 42000/-)washing mission కంటే చాలా ఎక్కువ,10000/- అయితే పేదవారికి కూడా అందుబాటులో వుంటుద్ది.

    • @happyfamily1273
      @happyfamily1273  Před rokem +1

      Sir, Minimum 15000/- నుండి కూడా వున్నాయి, Online లో కానీ లేదా బయట shop లో కానీ try చెయ్యండి

    • @godavarisurya939
      @godavarisurya939 Před rokem +2

      @@happyfamily1273 వాడే విధానం చెప్పినప్పుడు ఇంత ధరలో కూడా వుంటాయి అంటే సరిపోయిద్ది.thank you OK.చిన్న ఫ్యామిలీ చిన్నది,పెద్ద ఫ్యామిలీ పెద్దది తీరుకుంటారు

    • @lolugugandhi1705
      @lolugugandhi1705 Před rokem +2

      Pedavadu tomukogaladu idi avasaram ledhu anukunta 😁😁😁

    • @sri99999
      @sri99999 Před rokem

      Avun sir, one year lo 10000 cost lo dish washer andhubatuloki thiskostha sir

    • @godavarisurya939
      @godavarisurya939 Před rokem +2

      @@lolugugandhi1705 అలాగా? ఆ రోజులు మారాయి,పేదవాడి ఇంట్లో LED టీవీలు,ప్రిజ్ లు,బైక్ లు వుంటున్నాయి.డబ్బుకు ఎవరూ లెక్క చేయడం లేదు😁😄😀🤔

  • @dsujatha2616
    @dsujatha2616 Před rokem +2

    Pani manishitho ibbandhi padevatiki idhi Chala useful

  • @endurthiusha2490
    @endurthiusha2490 Před rokem

    Antlu anni andhulo veyadaniki vatini clean ayyedaka chustu undali evi anne chese kanna manam thomukovadame better kada... Entha time lo thomadam kuda avuthae

  • @pr.....7823
    @pr.....7823 Před rokem +8

    Servants demands torcher ekkuvayyi poyindhi...Technology use
    Cheyyadam best...now a days all are working kadha....
    City life ki, working women ki 👌
    Arogyam manchiga undi chesukuntey ok....andariki oka time vasthadhi life lo ...weakness......appudu ilantivi thappadhu....thappeymi ledhu.

  • @VijayaLakshmi-ow5zp
    @VijayaLakshmi-ow5zp Před rokem +15

    ఇన్ని పనులు సర్దుకోవడం, కడిగి పెట్టే బదులు తొమయడమే నయం

  • @ramanaesarapu2855
    @ramanaesarapu2855 Před rokem +1

    Medam garu good explanation🙏🙏🙏

  • @mounimsm
    @mounimsm Před 6 měsíci +1

    Baga ardhamayyela cheparu

  • @bhuvaneswarisiddamreddy5381

    అవన్నీ ఒకసారి కడిగి మళ్ళీ అంతగా సర్ది చేయటం కంటే మనం తోమేయటం easy

    • @happyfamily1273
      @happyfamily1273  Před rokem

      లేదు అండి కడగాల్సిన పని లేదు, Just food particles, కరివేపాకు,waste ఏమైనా ఉంటే అవి అన్నీ remove చేస్తే చాలు

  • @AJ-wb4qd
    @AJ-wb4qd Před rokem +23

    దీని బదులు ఎవరి ప్లేట్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు కడిగేస్తే అసలు ప్రాబ్లెమ్ వుండదు... మాకు పనిమనిషి లేరు... మా హస్బెండ్ నేను చేసుకుంటాం...నేను వర్కింగ్ women నే నాకు పిల్లలు వున్నారు...సో ఇలాంటివి మనిషిని బద్దకానికి అలవాటు చేస్తాయన్నది నా అభిప్రాయం...చేతులు అరిగిపోతాయ్ అనుకున్నవాల్లు మన పని మనం చేసుకోవటానికి కూడా సిగ్గు పడేవారు కొనుక్కోవచ్చు...కానీ మనం తిన్న కంచాలు కడగటానికి టైం లేదు అంటే మాత్రం అది అబద్దమే...

  • @spdigital2075
    @spdigital2075 Před rokem

    ata karchu kanna amudam karchu ekkava annatu undi...edithenem chakiri mamule plates setting 1st cleaning mamule ento invations easy ledu

  • @kannadibangaram9105
    @kannadibangaram9105 Před rokem +4

    Manamu plain water tho kadigi malli machine lo sardhukoni ivi anni waste of time. Pedha pani time thaggindhi yemi ledhu

  • @sowbhagyadurga8318
    @sowbhagyadurga8318 Před rokem +3

    Very tedious process...we can as well clean the dishes on our own in that time....lot of improvements still to be made before it is easy to use them ...

  • @vrbmba6480
    @vrbmba6480 Před rokem

    Vessels ekkuvaga vuntey 1hr lo finish avuthundhi adhi slow ga chesthey but with in 30mins lo vessels cleaning work finish avuthundhi then y we have to spend that much money to that machine double work, aa vessels half clean chesi machine lo arrange chesevaraku manam own ga finish cheyachu

  • @harithan5032
    @harithan5032 Před rokem +18

    హెల్త్ బాలేదని పనేమని పెట్టుకుంటే గిన్నెలు సరిగా కడగలేదని మళ్ళీ తోముకున్న.
    పనిమనిషులు కన్నా మిషన్ లు మిన్న 👍

  • @ipcchimanaguntapally2692

    Batalki meachine untinselis ki meachine wamooo enka manushulu laki exercise aekada Ela meachines vachi health karab avuthie btr to clean by our own selfff

  • @nirmalab6648
    @nirmalab6648 Před rokem +3

    Madam enni badalu pade badalu manamu kadukunte chala uses vntaye ,power, cost ,time and water also

    • @kumarv9697
      @kumarv9697 Před rokem +1

      Water consumption in the machine will be less

    • @happyfamily1273
      @happyfamily1273  Před rokem +3

      అవును అండి, but మనకి బాగలేనప్పుడు and work ఎక్కువ ఉన్నప్పుడు ఇది చాలా useful అవుతుంది.

  • @umaraomovva8609
    @umaraomovva8609 Před rokem

    Washing mechinebaga use dish washer pedha ga use leadhu

  • @manusri4998
    @manusri4998 Před rokem +1

    Amma Anni gantalu pattekadiki kadigesthe 15mints ipoddi kada

  • @sujathabandila3931
    @sujathabandila3931 Před rokem +3

    👏👍🌹

  • @trevathy7315
    @trevathy7315 Před rokem +2

    1st preference Neat ga chese obedient servant maid, otherwise 2nd preference Dishwasher. Self doing NEVER

  • @tanujavlogs1156
    @tanujavlogs1156 Před rokem +1

    Deeni vadukune kanna thomukodam easy Avaru konukokandi kudirte servet better ledante thomukodam easy

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 Před rokem

    ధర చాలా ఎక్కువ, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటే ఎవరైనా ఆలోచిస్తారు. వడ్డీ డబ్బులతో ఒక పని మనిషిని ఇంట్లో పెట్టుకోవచ్చు. సామాన్లు మిషన్లో సర్దేలోపు కడిగి ఆరబెట్టుకోవచ్చు.

  • @karunak4754
    @karunak4754 Před rokem +2

    మేము కువైట్ ఇంట్లో పది సంవత్సరాలుగా యూస్ చేస్తున్నాం ఈ మిషన్

  • @sandhyapeddinti257
    @sandhyapeddinti257 Před rokem +13

    Very clear explanation 👌👍

  • @sathyanaidu8057
    @sathyanaidu8057 Před rokem +1

    👌👌👌👌

  • @segurajani4786
    @segurajani4786 Před rokem +1

    Danyavadamulu amma

  • @arunadevi2821
    @arunadevi2821 Před rokem +12

    Health baagoni vallaku, peddavariki,
    working women ki chala upayogam
    🙏🙏

    • @happyfamily1273
      @happyfamily1273  Před rokem +1

      అవును అండి correct ga చెప్పారు

  • @nanichinni9874
    @nanichinni9874 Před rokem

    Ee machine time lo thomukovadame better la undi clean chesi pettadam malli order lo pettadam dinikante clean chesukunnade melu ga undi

  • @gouthamiv5566
    @gouthamiv5566 Před rokem +7

    Avanni sardelopu motham ginnelanu thomkovachu madam antha time padtundi 🤩

  • @rajuvanimalli
    @rajuvanimalli Před rokem +1

    akka naaa channel kosam oka video pedatara please akkkaaaa

  • @vijayaav3424
    @vijayaav3424 Před rokem

    ఇంత సేపు సర్దేబదులు తోమేసుకోవచ్చు కదా. గ్యాస్ స్టవ్ మీద వండిన పాత్రలే కదా. తోముకోడానికి కష్టం ఏముంటుంది. కర్రల పోయి మీద వండితే మసి పడుతుంది. కష్టంగా ఉంటుంది. ఇప్పుడు అందరూ గ్యాస్ మీదే వండుతున్నారు కదా

  • @dakshinamurthyprasadambygo4792

    V nice

  • @joyjoy-jk2fq
    @joyjoy-jk2fq Před rokem +5

    video chuse vallu don't comment bad ,avagahana kosam chusi edho oka negative comments pedtaru,adhey gold,sarees, shopping antey entho money waste chestam, useful item gurinchi videos kastapadi cheste endhuko bad language use chestaru,be positive,evari avsaram valladhi

  • @mandapallimarymargret4026

    AA time lo maname chesukovachu

  • @rajyalakshmi9816
    @rajyalakshmi9816 Před rokem

    Kani chala pani dani padulu tomukovadm best

  • @skshamshad5594
    @skshamshad5594 Před rokem

    Doctors bagu padochu
    Jabbulu free
    Manam Wight baga peragochu ma

  • @anjulaanjuanju122
    @anjulaanjuanju122 Před rokem

    Avi sardhukuney time lo chakkaga mana chethitho manamey thomukovochu fast ga ipothundhi

  • @radhikag8884
    @radhikag8884 Před rokem +2

    Hi, I having andi, but down rack vessels are soapy. Tell what is the problem

    • @happyfamily1273
      @happyfamily1273  Před rokem

      May be down track kinda water sprinkle chese wheel emaina problem ఉందేమో అండి

    • @radhikag8884
      @radhikag8884 Před rokem

      We gave complaint, but its not rectified. Still same problem for the last 5 years

  • @pushpavallitayaru2756
    @pushpavallitayaru2756 Před rokem +1

    Salt , liquid endhuku veyyali clear gaa cheppandi. Only detergent saripodha

  • @ganapathi.krishna5710
    @ganapathi.krishna5710 Před rokem +2

    ఇంటి పనులు ఈ యంత్రాలకు అప్పచెప్పండి మీ ఒంట్లో ఉండే కొవ్వు కరగడనికి జిమ్ముకు వెళ్ళండి.

    • @hemadalavai8758
      @hemadalavai8758 Před rokem +1

      Avunu memu chaduvukuni monthly one lakh income vunde job cheyagalige capacity vunna kuda miku ginnelu thomi batalu uthiki enti pani antha meme chesi miku panimanishi ga brathakali nice brother 🙏👏👏

  • @rkumarirkumari1437
    @rkumarirkumari1437 Před rokem

    Plets neetga okati tharvatha okati petti on cheselope thomukovachu

  • @vvpreddy4264
    @vvpreddy4264 Před rokem +1

    25 % కడిగినప్పుడు DISHWASHER ఇంకా దేనికీ డబ్బులు బొఖా..మనం కడుక్కోవడం బెస్ట్ ....

  • @movieyoutubeshorts762
    @movieyoutubeshorts762 Před rokem +1

    Washing machine front load best aa.... Top load best aa... Akka

    • @happyfamily1273
      @happyfamily1273  Před rokem +1

      Memu top load recent ga konnam త్వరలో రివ్యూ video pedta, Front load Ela untado తెలియదు కనుక్కొని చెప్తా

    • @movieyoutubeshorts762
      @movieyoutubeshorts762 Před rokem +1

      Tq akka

    • @rjarja8440
      @rjarja8440 Před rokem +2

      @@movieyoutubeshorts762 front load better andi

  • @padmalathagadala9260
    @padmalathagadala9260 Před rokem +2

    Wow super 👌👌👌

  • @kathamadhurimalu
    @kathamadhurimalu Před rokem +1

    వెనుకటికి ఒక సామెత ఉంది *తిట్టగాకురా అని ఇంకేదో అన్నట్టు* అలా ఉంది ఈ మిషన్ వ్యవహారం

  • @manjuladevarakonda9268

    Muddi kadige mission eppudu kanipedatharo emo Mari

  • @padmajas6827
    @padmajas6827 Před rokem +1

    Mam aapowder,salt,rinse liquid chaala costly kadaa?appudu,appudu dorakau.Ten years back intiki deliver chasavaru order isthe.ippudu adi kuda manesaru.

  • @eeshasai1947
    @eeshasai1947 Před rokem +3

    How much maintenance per month madam?

  • @sreeschanneltelugu9531
    @sreeschanneltelugu9531 Před rokem +1

    Nice👍

  • @karunak4754
    @karunak4754 Před rokem +7

    ఈ మిషన్ మన ఇండియా వాళ్ళ కంటే ఫారెన్ కంట్రీ వాళ్ళకి ఉపయోగపడుతుంది మేడం ఎక్కువ ఇండియా వాళ్ళు కూడా వాడొచ్చు కానీ పేదవాళ్ళు ఎలా వాడగలరు అంత రేటు పెట్టి మిషన్ తెచ్చుకోలేరు కదా మేడం బాగా రిచ్ ఫ్యామిలీ కి ఉపయోగపడుతుంది 🌹

  • @Venky4312
    @Venky4312 Před rokem +9

    Just think that 2200kw it consumes min program 45min, so if we use 2times 90mins per day, so monthly 2700mins current consumption is 2200kw, we r 4m ఆంధ్ర Ma jagan anna A ధివనా ee ధివన ani muddi iraga godu thunnadu interms of Electricity Bill 600 to 1800 vastundi By mistake if we bought this and started use of it anthae monthly we will get Current bill surely atleast 3000Rs ,
    Washing tablets which is cost of 14 to 20 rs, so 40rs per day 40*2times *30days =1200 monthly and yearly is 24000/-
    If we pay 500/- to maid 6000/- only yearly .

    • @mrr2775
      @mrr2775 Před rokem +7

      Rs.500 ki pani chese vallu unnara inka 😮

    • @avmohan999av6
      @avmohan999av6 Před rokem

      😁😁

    • @kumarv9697
      @kumarv9697 Před rokem +5

      Quick wash mode power consumption is 0.8 units. Normally dishwasher used once ina day. So 24 units per month. Extra bill would be 226 considering 9/- per unit. If your regular consumption is less,your bill comes for less. Maid charges are 2000-3000 per month. So if u buy machine your whole investment will be recovered withi 2 years. Moreover maid will not clean as efficiently as the machine. Plus the machine sterilises the plates and utensils also. Moreover it consumes less water compared to normal tap wash

    • @prasanthimallidi3561
      @prasanthimallidi3561 Před rokem

      @@kumarv9697 super

    • @happyfamily1273
      @happyfamily1273  Před rokem

      @Kumar V Thanks for sharing information 🙏

  • @padmaa9943
    @padmaa9943 Před rokem +23

    బాగుంది అండి మీ డిష్ వాషర్, పెద్ద వాళ్లు కూడా easy గా చక్కగా వాడుకోవచ్చు కదా, పని వాళ్ళు దొరకని వాళ్లకు చాలా ఉపయోగం గా వుంటుంది ఈ dishwasher

  • @kousalyaaneladasu2358

    Nenu kadigina. amerikslo. Anupama intlo naa kuturu .naa ku totalu telusu
    .ameshinu lo amarchi pettali adokapani.
    Hand wash best. OK

  • @kantharaomallavarapu8508

    బయట వాళ్ళకు చెప్పుకోవడం కోసం మాత్రమే... time west... .

  • @sravanisastry1650
    @sravanisastry1650 Před rokem +1

    pre wash avasaram ledu. 5 years nunchi use chestunnanu. eevida cheppenta tough kaadu. very easy to use

  • @VijayaLakshmi-ow5zp
    @VijayaLakshmi-ow5zp Před rokem +4

    కానీ చేసుకోలేని పెద్ద వాళ్లకు ఉస్ ఆవుతుంది

    • @VijayaLakshmi-ow5zp
      @VijayaLakshmi-ow5zp Před rokem +1

      పెద్దవాళ్లకు use ఔవుతుంది

  • @srideviboddu4338
    @srideviboddu4338 Před rokem +4

    Dishwasher Machine nice.

  • @deviejhansirao4077
    @deviejhansirao4077 Před rokem +1

    సగం మనం wash చేసుకుని పెట్టుకుంటే 🤦🏻‍♀️🤦🏻‍♀️🤦🏻‍♀️అలాగే pettinatunaru madam...

    • @happyfamily1273
      @happyfamily1273  Před rokem

      Wash చెయ్యాల్సిన పని లేదు Just కొత్తిమీర, కరివేపాకు అలాంటి waste remove చేస్తే చాలు ఇంకా direct ga machine లో వేసుకోవడమే

    • @deviejhansirao4077
      @deviejhansirao4077 Před rokem +1

      @@happyfamily1273 Thanks for reply అండి

  • @gogulabhulakshmi1999
    @gogulabhulakshmi1999 Před rokem +1

    Nice madam😅

  • @chramana4292
    @chramana4292 Před rokem +8

    ఇటువంటి మిషన్లు అన్ని వాడుకుంటూ పోతే మనసుకి కష్టమంటూ ఉండదు అప్పుడు ఆ మనిషి రోగాలతో బాధపడతాడు ఏది ఏమైనా బాస్ ఆన్లు కానీ బట్టలు కానీ చేతితోనే తోమితే బాగుంటుంది ఇప్పటికే వాషింగ్ మిషన్లు వచ్చి సగం మంది బద్ధకస్తులు అయ్యారు ఇంకా ఇది కూడా వచ్చింది కాబట్టి ఇక అంతే

  • @user-cb7lb9bu5o
    @user-cb7lb9bu5o Před rokem +5

    Hand wash easy అనిపిస్తోంది

  • @theegalaramesh2388
    @theegalaramesh2388 Před rokem +2

    కరెంటు బిల్లు మోత మోగుతది

  • @kishoregullapalli6882

    Machine ki 50k or 1L petti 80% manam cheste adi 20% 😭 waste. Machine cost pette money evarikaina monthly 2% intrest ki itchi oka pani manishi ni pettu kunte 20 minute lo chaala neet ga clean chestundi. Oka women ki panikalpinchatam better.

  • @VijayKumar-lz3bs
    @VijayKumar-lz3bs Před rokem +2

    This machine is very good. Since long time we are using.

  • @sailajaprasadk1776
    @sailajaprasadk1776 Před rokem +3

    Mam cost howmuch

  • @RAVIKUMAR-tg1tw
    @RAVIKUMAR-tg1tw Před rokem

    Alage vantalu vande missions unte chepandayya

    • @AJ-wb4qd
      @AJ-wb4qd Před rokem

      ఇన్ ఫ్యూచర్ అవి కూడా వస్తాయి బ్రో

    • @AJ-wb4qd
      @AJ-wb4qd Před rokem

      తినిపించే రోబోలు కూడా

  • @gbrhyd2020
    @gbrhyd2020 Před rokem +1

    Good..

  • @gskumarisatyanarayana9382

    Madam metion settings కాస్త వివరంగా పెట్టండి
    అర్థం కాలేదు

  • @allinonevideos369
    @allinonevideos369 Před rokem +2

    Soap మరకలు పోతాయా?లేదా మనమే cloth తో తుడుచుకావాలా?

    • @happyfamily1273
      @happyfamily1273  Před rokem

      Soap మరకలు పోతాయి cloth తో తుడవాల్సిన పనిలేదు

    • @allinonevideos369
      @allinonevideos369 Před rokem +1

      @@happyfamily1273 Thankyou 🙏

  • @sarojadevi4043
    @sarojadevi4043 Před rokem +1

    Eze proses memvadutunam

  • @sunithamahesh6082
    @sunithamahesh6082 Před rokem +1

    Nice

  • @daisyathmakoori1413
    @daisyathmakoori1413 Před rokem

    Ee headache endhuku?Ekiti ee time waste?its better2qash utensils directly under a tap,dat's only time saving.Suman

  • @vanthalabhagavan9097
    @vanthalabhagavan9097 Před rokem +1

    Vizag lo vacheya madam

    • @happyfamily1273
      @happyfamily1273  Před rokem

      Online చూసి order పెట్టండి madam

  • @durgagattem8624
    @durgagattem8624 Před rokem +7

    వాటి వల్ల ఉపయోగం లేదు. ఒక మనిషి జీవనాదరం పోతుంది.

  • @mahalakshmikandergula2123

    Time save am avaledhu.arrangement ke ekkuva time padinatundhi.sooooo waste product and cost kuda very high

  • @gotetivvsatyanarayana3224

    చాలా బాగా చెప్పారు.

  • @paillakalpana2648
    @paillakalpana2648 Před rokem +1

    Super

  • @janugururambabu7497
    @janugururambabu7497 Před rokem +1

    Dini cost entha cheppagalaru

  • @kattiyesumma2064
    @kattiyesumma2064 Před rokem +2

    వాటిని మళ్ళీ కడిగితే నురుగు వస్తుంది

  • @nirmalamacherla3449
    @nirmalamacherla3449 Před rokem +2

    Cost yenth madam

    • @happyfamily1273
      @happyfamily1273  Před rokem

      42,000/- మేము కొన్నప్పుడు madam

  • @suhasnijeldi7519
    @suhasnijeldi7519 Před rokem +1

    America lanti desalalo Pani chese vallu vundaru kanuka vallaki vupayogam

  • @jyothigorakanti9134
    @jyothigorakanti9134 Před rokem +1

    Cost thakuva ithe bagundi ani mari antha ante evaru kontaru Andi 😟

    • @happyfamily1273
      @happyfamily1273  Před rokem

      తక్కువ cost లో కూడా ఉంటాయి కావాలంటే online or offline లో try చేయండి

  • @vaddirajukurmarao5252

    ఇదికొని5 సంవత్సరాలయింది,కక్కుర్తిగా 4గిన్నెలలోబుచ్చి ,ఋచ్చి వంటలు చేసుకొనే క క్కుర్తి కుటుంబాలకిసరిపడుతుంది,అన్నీవాష్ చేసి,మెషీన్ లో అమర్చాలి,గిన్నెల పౌడరుఖరీదుహెచ్చు, సంతానం లేని భార్య,భర్తలకి,3గ్గురు కుటుంబ సభ్యులకి సరిపోతుంది,ముఖ్యంగా టేంకు,ప్పైపు ఉండాలి, ఉద్యోగంచేస్తున్న భార్యాభర్తలకు సరిపోతుంది,4కుటుంబానికి అనవసరం, మేము4 రం, మాకు గిన్నెలు హెచ్చు,ముందుగా పళ్ళేలు,గిన్నెలు కడగాలి,గిన్నెలపౌడరు హెచ్ఛుఖర్చు,డిష్ వాష్ లోనుండితీసేక ,మడి కాదుకాబట్టీకడగాలి, ఈజిడ్డాపడలేక పనిమనిషిని పెట్టేమ ఉన్న, మాఇంట్లోడిష్ వాష్ఉందని చెప్పడానికి పనికివచ్చింద,దీనికి రిపేరువస్తే కంపెనీలోకల్ మెకానిక్సు బాగుచేయలేరు,హైదరాబాద్ నుండి,6నెల లై కంపెనీకి రాయగాఅతనువచ్చిబాగుచేసేడు,ఇదీ 42000 /_అప్పట్లో, నామ్ బడా,దర్శన్ థోడా

  • @venkatraop2164
    @venkatraop2164 Před rokem +1

    How much cost is this?

  • @laxmiamarlaxmi5797
    @laxmiamarlaxmi5797 Před rokem +1

    Deni cost yantha madam

  • @saiprasad8703
    @saiprasad8703 Před rokem

    Antlu thomuko leynantha ga dighijari poyaru antay meru dayabetics kavali Ani konitechu kuna vallu avhutharu yantha serirahm nundi chemata velthay antha arogyanga vuntaru lay ka pothay mulyam chellinchukovali

  • @dsubani5725
    @dsubani5725 Před rokem

    No use when compare with washing machine