Jabardasth Yedukondalu Sensational Interview | Anchor Nirupama | SumanTV Telugu
Vložit
- čas přidán 1. 12. 2022
- Watch► Jabardasth Yedukondalu Sensational Interview | Anchor Nirupama | SumanTV Telugu
#sumantvtelugu #yedukondalu #jabardasthyedukondalu
Follow us: / sumantvdigitalnews - Zábava
ఏడుకోoడాలు చెప్పేది నిజమే అండి mdm. yes తాను చెప్పేది రైట్ అండి. చాలా మోసాలు జరుగుతుంది. యూనియన్ వాళ్ళు. యూనియన్ వాళ్ళు మాట్లాడాలి. 🌹❤
Good sir
నిజాయితీగా ఉండే వాళ్ళకె. కష్టాలు
Super Swamy
Swamy ye saranam Ayyappa
ఇక్కడ ఎవరి సెల్ఫ్ డబ్బా వాళ్లే కొట్టుకోవాలి, ఈయన చేసేది అదే..
Good yedukondala garu
Edukondal garu cheppedhi correct
ఏడుకొండలు చెప్పేది నిజమ్ అని నేను నమ్మను డ్రైవర్స్ వాల్లు కూడా మాటాడుతే తెలుస్తుంది
మరి mohanbabu & Co. Elections కి ముందు, మేము గెలిస్తే, ఓహో అంత చేస్తాం, ఇంత చేస్తాం, ఛాంబర్ కి ఒక building కూడా కట్ట్టిస్తాం అన్నారు గా, ఇప్పుడు ఇంత చిన్నవి కూడా పట్టించుకోక పోతే, మరి ఏం పేకుతున్ననట్ట్టు.
Correct sir
Sir Meru legal ga vellachu kadha chanipothanu aney mata correct kadhu sir cinema leka pothey jevithimay ledhnukuntay yela ok good God bless you
Good work you rite
Nirupama mam mee interview chudanu 'Nirupama mam mee interview chudanu '
మల్లెమాల రెడ్డి దగ్గరకు వేళ్ళు,నీ problem సూపర్గ సాల్వ్ అవుతుంది
#Edukondalu Garu
Swami saranam Ayyappa 🙏🙏🙏
Swamy Sharanam ayyappa
సార్ నమస్కారం నేను ఒక మూవీ షూటింగ్ కి నా కార్ పోయినప్పుడు అక్కడ డ్రైవర్స్ వచ్చినప్పుడు నేను వారి కష్ట సుఖాలు తెలుసుకున్నాను వారి యూనియన్ లొ నాయకులు దగ్గర ఎక్కువ కార్లు ఉంటాయి వాటిని కిరాయి కి పంపిన తరువాత మాత్రమే మిగతా వారికి అవకాశం మరియు పంపినందుకు కమిషన్.ఇంకోటి ముఖ్యంగా రేట్ చాలా తక్కువ.అవి ఏవి కూడా టాక్సీప్లేట్స్ కావు టాక్సీ ప్లేట్ కానిది ప్రజారవాణా ఎలా వినియోగిస్తారు.ఏడుకొండలు గారు మీదగ్గర యూనియన్ నాయకులు తీసుకొనే రేట్ వేరు కాని నాయకులు కార్ ఓనర్ కి ఇచ్చే రేట్ వేరు.
చాలా సార్లు ఫోన్ చేశాను సుమన్ tv వాళ్ళు కి నాకు si గారు వల్ల మోసం జరిగింది, చాలా loss, కేసుల్లో ఇరికించింది, మీ నెంబర్ పెట్టండి మేడం,చెపుతాం అంటారు చెప్పరు
Twitter lo tag cheyandi sir response vastadi
Yedukondalu garu cheppindhi correct, ee union oweners drivers chala danger, shoot packup tharuvatha torcher pedutharu, vella badha barinchaleka na cinema aagipoindhi, chinna cinema theese vallani brthakanivvaru,anni department vallu anthe,
Tirumala lo kudaa drivers union elaagey chestundhi
Ji 7 kondalu army
Sai ram products ki evaliaina, 17500 evara Babu,
మీ సినిమా వాళ్ళ సంగతి అందరికి తెలుసులే..కొత్తగా వింత ఏముంది...
Inta tension work yela chestunnaru swamy intakalamga
Swamiseranam
E associations Anni pedda mafia laga pravarthisthunayi
Yedukodalaki chadhastham yekkuva ayyindi....cab లేని చోట yem chesthav...యూనియన్ meedha పడి yedusthava....
Ayappa malalo unnappudu evaru abaddam chepparu....on my opinion...if it is wrong ...their karma....
There is no use of this interview, please be maintain good interview, interview mean its purpose
Hi medam. Yedukondalu manager. 24 cropstho..Commission thisukutadu . medam. pachii donga medam Prati okka driver tho. 500 .Commission thisukuntadu medam
Madam yedukondalu manejar 24craft dhagara lancham theesukuntadu driverki kamistion vunte panicheputhadu yedukondalu salari thisukoni madhapur house konadu
Chinna movies vizag lo tiste better.
swamy ee time lo itla.matladakandi
Naaku 56 years naaku job ippinchandi madam
cm Garu ani meku call chesaru
Swamy a sheranam Ayyappa
Jabardasth chesukovachhu ga happy ga
Medam nenu petrol freega esta
Nirupama mam mee interview chudanu '
Anchor too much adi wadu call chaisadu naku anni adi grt ga feeling
Veedu అందరి కూడు లో మట్టి కలుపు thunnadu
Ee lolli gurinchi sadarana janalaku em upayogam?
Half money ne estaru ...ante
Miku ela union undho vallaku untadhi, mi swardhaam kosam vallatho adukovaddu, ni cinema evadu chudadu e interview valla
Ji 7 kondalu sirrrrrrrrrrrrrrrrr
Deeni valla prajalaku Emi vupayogam
Swamy kopam tho decision thisukokandi
Asalu union lo lekunda Mee cinema meeru thisukolera
Traffic unnadhuku kcr ktr ni anandi, next petrol diesel Periginandhuku BJP ni adagandi raaజకీయం
Self dabba
Anchor nuvu hindhi va ledha ? Muslim haa forehead paina bottu ledhu
Re nevu oka joker
ఏడు కొండలు కీ ఏమి పికే పని లేదు
You are not genuine
Worst over action anchor in world
మేడమ్ గారు ఎడుకొండలు గారు చెప్పింది అంత అబద్ధం దయచేసి మీరు యునియన్ పెద్దలతొ కుడా ఇంటర్వ్యూలు టెలికాష్ట్ చెయ్యగలరు అని మనవి చేస్తున్నాను ఎందుకంటే మీరు అతను చెప్పిందే విన్నారు అవతలి వారి వాదనలు వినగలరు మేడమ్ మీ మొబైల్ నంబర్ దయచేసి ఇవ్వగలరు అని మనవి
Video lo undi chudandi
Nirupama mam mee interview chudanu 'Nirupama mam mee interview chudanu '