Nakka Laxmi New Folk Songs Singer Special Interview

Sdílet
Vložit
  • čas přidán 29. 01. 2023
  • #Telangana_Talent #Special_interview
    hai friends I'm dinesh Telangana talent Please subscribe my channel
    dineshkolavenkata31@gmail.com
    Facebook followers
    👉👉👉m. story.php?stor...
    twitter.com
    👉👉👉 / st. .
    telanganacatmatalu
    Facebook page followers
    👉👉👉 / 158752013819. .
    Instagram following
    👉👉👉 / 2579722524275343525
  • Zábava

Komentáře • 161

  • @devendrakudelli8668
    @devendrakudelli8668 Před rokem +8

    లక్ష్మి గారు చాలా చాలా బాగుంది మీ పాటలు,మీ నవ్వు చాల బాగుంది

  • @kanukarajukanukaraju3000
    @kanukarajukanukaraju3000 Před rokem +33

    ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉండి పాటలు పాడాలని కోరిక ఉండి ఊర్లోనే ఆగిపోతున్నా వారందరికి అవకాశం కల్పిస్తున్న నీకు ధన్యవాదాలు దినేష్ అన్న

  • @Sarikelaraju
    @Sarikelaraju Před rokem +5

    చాల చాల బాగా పాడారు అమ్మ మీ గాత్రం అద్భుతంగా ఉంది ఇలానే మంచి మంచి పాటలు పాడి వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రాజు పటేల్

  • @jyothijyo5166
    @jyothijyo5166 Před rokem +7

    అన ఇ అమ్మా చాలా బాగా పండింది సూపర్ సూపర్ 👌👍💯

  • @UshaRajavaram
    @UshaRajavaram Před rokem +3

    నక్క లక్ష్మీ అమ్మా! సక్కంగ పాడావమ్మా పాటల్లు! దినేష్ భయ్యా సూపర్ ఉంది ఇంటర్వ్యూ 👌🏼👌🏼

  • @kunagallalm5695
    @kunagallalm5695 Před rokem +9

    నక్క లక్ష్మి అమ్మ గారి గొంతు సూపర్, పాట పాడుతుంటే ముత్యాలు రాలినట్లు ఉంది మరిన్ని పాటలు పాడుతూ నే ఉండాలి

  • @shekarmangalapalli7525
    @shekarmangalapalli7525 Před rokem +13

    నేటి సమాజంలో పల్లె తల్లిని గుర్తుకు చేస్తూ.. రానున్న తరానికి పల్లె ప్రకృతి అమ్మ ఒడి... మీలాంటివారు ఒకరిని ఆశీర్వదించాలి తప్ప... కన్నీరు కార్చకూడదు {అమ్మ }💚

  • @prasadjungaveni3214
    @prasadjungaveni3214 Před rokem +2

    ప్రపంచంలో మనం ఎక్కడ ఉన్నా మన ఊరు(తక్కళ్లపల్లి) పేరు వినగానే మంచి భావన కలుగుతుంది. అలాంటిది మన ఊరు పేరుని మన ఊరు మహిళ, తనకు ఉన్న కళ ని YouToube ఇంటర్వ్యూ ద్వార మన తెలంగాణ ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా చూసేలా చేసింది. ఈమెను చూస్తే మన ఊరు అమ్మ అని గర్వంగా ఉంది

  • @pallepavangoud8302
    @pallepavangoud8302 Před rokem +3

    అమ్మ కు పెద్ద పాటల పోటీల్లో చాన్స్ రావాలని కోరుకుంటున్నాను అమ్మ నీకు పెద్ద దాండాలు

  • @gangadherpunna3407
    @gangadherpunna3407 Před rokem +7

    అన్న అద్ద గంటనే చేసినవ్ ఇంటర్వ్య చేసినవ్ కానీ గంట సేపు ఇంటర్వ్యూ చేసిన వినాలనిపించే రాగం పాటలు విన్నకొది వినబుదుతావుతుంది అన్న

  • @rajashekar2308
    @rajashekar2308 Před rokem +2

    చాలా బాగుంది అమ్మ🙏🙏🙏🙏🙏

  • @sumalathanayeni7679
    @sumalathanayeni7679 Před rokem +1

    Super amma

  • @thirupathitractor.s8748
    @thirupathitractor.s8748 Před rokem +9

    చాలా బాగా పాడావు అమ్మ, 🙏🙏🙏👌

  • @narshimmayadhav4495
    @narshimmayadhav4495 Před rokem +5

    💐💐💐💐🙏🙏🙏🙏🙏 దినేష్ అన్న అమ్మ సూపర్ పాడింది అన్న

  • @rajenders1715
    @rajenders1715 Před rokem +1

    Super songs amma Dinesh elanti vallanu meru interview chayadam Sonthsam ga undi 👌👌👌🌹🌹🌹🙏🙏🙏

  • @duundrapelliravindar7866

    అమ్మ వాయిస్ సూపర్ అన్న 🙏🙏🙏

  • @gangadherpunna3407
    @gangadherpunna3407 Před rokem +19

    అమ్మ బాధ పడకు అమ్మ😢😢🙏🙏🙏

  • @aksharabejjanki6247
    @aksharabejjanki6247 Před rokem +2

    Anna miku kuda chala thank s anna ela andarini parichayam chesinadhuku madhi sanugula anna

  • @karthiksinger408
    @karthiksinger408 Před 7 měsíci

    పాల పిట్టల్లార పాట, మీరు పాడుతుంటే కళ్ళలో నుండి వచ్చే కన్నీళ్ళు ఆగట్లేదు అమ్మ😓😓😓 మీ గొంతు చాల బాగుంది👏👏👌👌👌👌😊😊

  • @kolaganeshpatel7998
    @kolaganeshpatel7998 Před rokem +3

    అమ్మ సూపర్ గా పడినవు 🙏🙏🙏

  • @rajudeanpally3007
    @rajudeanpally3007 Před rokem +1

    Dinesh Anna miru super 👌💯 super annayya miru akkado vunna varini bayataku tisi vari talentini andariki teliyajestunnaru annayya mimmalli a allamma talli challanga chudalani nenu manaspurtiga korukuntunnanu Annayya Amma axilent super mi pata super mi manassu bamgaram miru badapadakandi Amma🙏🙏🙏🙏🙏👌👌👌👌🌹🌹🌹🌹

  • @gangadherpunna3407
    @gangadherpunna3407 Před rokem +4

    అమ్మ మీ రాగం ఎంతో బాగుంది అమ్మ 🙏🙏🙏

  • @sagaryaddu1609
    @sagaryaddu1609 Před rokem +1

    Super dinesh anna miku chala tq anna

  • @kailashthotapalli6376
    @kailashthotapalli6376 Před rokem +1

    Thammudu.dinesh.ki.amma.laxmi.kikalbivandanalu.iam.in.iraq.super.songes.🙏🙏🙏🙏🙏

  • @gangadherpunna3407
    @gangadherpunna3407 Před rokem +4

    చాలా బాగా పడినవ్ అమ్మ🙏🙏🙏

  • @harishduvvasa6388
    @harishduvvasa6388 Před rokem +2

    SUPER AMMAMA

  • @velpulanagaraju27
    @velpulanagaraju27 Před rokem +1

    abba abba avva em aina paduthunnava.💞 wow.... really ur mesmerising with your songs and words

  • @chinnaiahindia
    @chinnaiahindia Před rokem +1

    Chala baga paadavu Amma 🙏🙏🙏🙏💐💐

  • @sunkerajeshwer813
    @sunkerajeshwer813 Před rokem +1

    SUPER Special thanks dinesh anna near my village ammadi thanku super amma songs from rajesh konapur at dubai

  • @pravalikabodhan33
    @pravalikabodhan33 Před rokem +2

    Super ultimate singar

  • @KGRUSATeluguVlogs
    @KGRUSATeluguVlogs Před rokem +2

    Excellent....

  • @amarendharreddy
    @amarendharreddy Před rokem +4

    మట్టి పాటల కోయిల అమ్మకు 🙏🏻

  • @bandarukavitha9769
    @bandarukavitha9769 Před rokem +1

    👏👏👏👏👏👌

  • @subhassiddu8778
    @subhassiddu8778 Před rokem +1

    Anna meeru great annaya

  • @degondakumar358
    @degondakumar358 Před rokem +2

    అమ్మ గొంతు superrr అమ్మ ❤️

  • @parvatibaidoddi4993
    @parvatibaidoddi4993 Před rokem +3

    ಸೂಪರ್ ಅಮ್ಮ ನೀವು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಹಾಡಿದ್ದೀರ ಹಾಡುಗಳು 👌👌 ಸೂಪರ್ ದಿನೇಶ್ ಅಣ್ಣ ಅವರೇ ಇಂಥವರನ್ನು ಇನ್ನು ತುಂಬಾ ಜನರನ್ನು interview ಮಾಡ್ಬೇಕಂತ ಕೋರುತ್ತೇನೆ super amma me songs Chala bagunnai all the best 👍 amma. Anna super Anna all the best 👍 Anna

  • @aksharabejjanki6247
    @aksharabejjanki6247 Před rokem +2

    Baga paduthundhi amma

  • @javvajirajareddy9159
    @javvajirajareddy9159 Před rokem +5

    పల్లె ప్రజల గుండెల్లో దాగివున్న ప్రకృతి పాటలను వెలుగులోకి తెచ్చిన అమ్మ నక్క లక్ష్మీ కి ప్రత్యేక ధన్యవాదాలు...
    దినేష్ అన్న కు కృతజ్ఞతలు.

  • @prasadjungaveni3214
    @prasadjungaveni3214 Před rokem +1

    Great work Dinesh. Appreciate your efforts of exploring the true Talents of Telangana

  • @gangarajubingi3380
    @gangarajubingi3380 Před rokem +1

    పొలంలో నట్లు వేస్తూ పాటల మైకంలో సమయం తెలియక తొందరగా పని చేస్తున్న అందరికి మంచి పని చేసినామ్ అనిపిస్తుంది .చాలమంచిగా పాడిన నక్క లక్ష్మీ అమ్మకు తెలంగాణ టాలెంట్ ఛానల్ దినేష్ అన్నకు ధన్యవాదాలు మీ గంగారాజు బింగి నిర్మాల్ జిల్లా గాల్ఫ్ నుంచి

  • @user-ou4sg5dp3q
    @user-ou4sg5dp3q Před rokem +2

    🙏👌🌹💐హట్సాఫ్ అమ్మా!సినిమా వాళ్ళు కొన్ని పాటలు కాపీ గొట్టాయి!

    • @swaruparani4436
      @swaruparani4436 Před rokem

      ఆడపిల్లకు కళ్ళ నీళ్లు ఆగవుకానీ ఆ కన్నీటి విలువ ఆ తమ్ముళ్లకు అర్థం కాదు

  • @ramreddy7278
    @ramreddy7278 Před rokem +1

    Super village song nice amma

  • @rupathammalirupa2517
    @rupathammalirupa2517 Před rokem +1

    , అమ్మ సూపర్ వాడుతుంది ఆమె టాలెంట్ను గుర్తించి అవకాశం ఇవ్వండి ప్లీజ్

  • @engilirajanna8644
    @engilirajanna8644 Před rokem +1

    Very nice video Denesh Garu❤❤❤

  • @sridharthota9352
    @sridharthota9352 Před rokem +1

    సూపర్ అమ్మ

  • @ramreddymamidi7464
    @ramreddymamidi7464 Před rokem +2

    మాంచిపాట పాడుచున్నారు అమ్మ. కాని ఏడ్వ కుండ పాడితే బాగుంటదమ్మ. సూపర్. 🙏🙏🙏🌹🌺🙏

  • @udaykunta809
    @udaykunta809 Před rokem +1

    Super Amma ❤️

  • @anjic8493
    @anjic8493 Před 10 měsíci

    Amma super...👌👌👌

  • @nagendracreations4054
    @nagendracreations4054 Před rokem +1

    Inka konchem sepu interview chesi inka patali padithe bagundu anna awesome amma🙏

  • @bimeshkondagu4la119
    @bimeshkondagu4la119 Před rokem +2

    Nuvvu super amma

  • @sruthilyrics8539
    @sruthilyrics8539 Před rokem +1

    Super Anna miru asalu

  • @sampathkadari5900
    @sampathkadari5900 Před rokem +1

    Super avva 🙏🙏🙏🙏🙏

  • @SksamadSksamad-lv6ol
    @SksamadSksamad-lv6ol Před rokem +1

    Iam very very happy
    అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅💅💅💅

  • @kalesrisailam7611
    @kalesrisailam7611 Před rokem +2

    చాలా బాగా పడుతున్నావు అమ్మ

  • @praveennaayee6507
    @praveennaayee6507 Před rokem

    Superb amma🎉🎉

  • @pravalikabodhan33
    @pravalikabodhan33 Před rokem +2

    Anna miru thappakunda emeki avakasgham eyyu bhayya manchi meening songs vunnayi

  • @jmybu8770
    @jmybu8770 Před rokem +1

    Super anna super

  • @gouravenirameshmudhiraj4593

    Supar amma 🙏🙏

  • @ssh4963
    @ssh4963 Před rokem +1

    She is so cool and peaceful......

  • @degondakumar358
    @degondakumar358 Před rokem +1

    అమ్మ మీరీ పాటల బుక్కు అమ్మ

  • @saraswathivengala6197
    @saraswathivengala6197 Před rokem +1

    Super àmma 👌👌

  • @chinnaiahindia
    @chinnaiahindia Před rokem +1

    Amma bada padaku Amma 🙏🙏🙏

  • @maheshdomakonda3753
    @maheshdomakonda3753 Před rokem +2

    మీ పాటలు చాల బాగుంది

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 Před rokem +1

    సూపర్

  • @ravirampeesa2932
    @ravirampeesa2932 Před rokem

    సూపర్ అమ్మ దినేష్ అన్నఅమ్మ తో ఒక పాట పాడించడండి ఏదైనా ఒక పాట నక్క లక్ష్మి పేరుతో రావాలని కోరుకుంటున్నాం

  • @skumarp6610
    @skumarp6610 Před rokem +1

    Avva great🙏🙏

  • @kanakaiahmudhiraj768
    @kanakaiahmudhiraj768 Před rokem

    హాయ్ దినేషన్న ఇలాంటి అవ్వలను మీరు తప్పకుండా కనకవ్వ లాగా స్టేజి మీద పాడించాలని కోరుకుంటున్నాను ప్లీజ్ 🙏🙏

  • @sruthilyrics8539
    @sruthilyrics8539 Před rokem +2

    Songs padali Ani na lanti vallaki Chala vuntadhi but support vundadhu

  • @lingareddykonuganti6371

    Excellent

  • @bapuraogadhe8718
    @bapuraogadhe8718 Před rokem +1

    Super talli ,neku dandam

  • @rasakondakranthi5194
    @rasakondakranthi5194 Před rokem +1

    Amma supb 🙏

  • @samyukthacoyalkar934
    @samyukthacoyalkar934 Před 8 měsíci

    Amma chala Baga padu chunnaru ❤

  • @maheshammu4588
    @maheshammu4588 Před rokem

    అమ్మ మి పాటలు చాలా బాగున్నాయి మీకు ధన్యవాదాలు మా మెనత్తది మి ఉరే తకల్లపల్లి

  • @muligedevadas8020
    @muligedevadas8020 Před 10 měsíci +1

    👌

  • @bhumannaakula4629
    @bhumannaakula4629 Před rokem +1

    సూపర్ 🙏🙏🙏అమ్మ

  • @savithrisayavva3031
    @savithrisayavva3031 Před rokem +1

    🙏 super amma

  • @mamathavavilala2934
    @mamathavavilala2934 Před rokem +1

    Super

  • @samyukthacoyalkar934
    @samyukthacoyalkar934 Před 8 měsíci

    Amma me ragam chala bgunnadi ❤

  • @satya_ekofficial879
    @satya_ekofficial879 Před rokem +1

    సూపర్ దినేష్ గారు కళాకారుల ను వెలుగులోకి తెస్తూ మంచి పని చేస్తున్నారు. నా vedios కూడా చూడండి.

  • @adimulkasravani6288
    @adimulkasravani6288 Před rokem

    Super Attamma👌

  • @rajuboyini9359
    @rajuboyini9359 Před rokem +1

    Amma supar

  • @jmurari9812
    @jmurari9812 Před rokem +1

    Amma supper padavu

  • @bhaskarnagaraboina
    @bhaskarnagaraboina Před rokem

    I love u dinesh bayya... 🙏👌

  • @pavanchandra1295
    @pavanchandra1295 Před rokem

    Super amma miru padina patalu

  • @karthikreddy9060
    @karthikreddy9060 Před rokem

    Supparthali neepatalu danyawadalu

  • @karthikreddy9060
    @karthikreddy9060 Před rokem

    Ammaa neepatalu nijanga nijanga suppar

  • @sunithapolisetty3113
    @sunithapolisetty3113 Před rokem +1

    👌👌

  • @sravanthireddy9070
    @sravanthireddy9070 Před rokem

    Chala baga paduthundhi

  • @ramreddymamidi7464
    @ramreddymamidi7464 Před rokem +1

    అమ్మ నీ రాగం సూపర్ కాని శివ శివ నిను తలుతూ. పాడండమ్మ.

  • @sushanthrevelli2169
    @sushanthrevelli2169 Před rokem +1

    Anna radhika akka ni ఇంటర్వ్యూ చేయండి అన్న plese

  • @siddenkibabu6753
    @siddenkibabu6753 Před rokem

    Nice program Dinesh

  • @asamganesh7809
    @asamganesh7809 Před rokem +1

    Anna oka avakasam ivvandi amma ki chala bagundhi voice

  • @RAVINDARREDDY111
    @RAVINDARREDDY111 Před rokem

    Next level

  • @mulugunarsingrao2706
    @mulugunarsingrao2706 Před rokem

    Nice super 👌 Amma

  • @shobharaniadepu9720
    @shobharaniadepu9720 Před rokem +1

    👏👏👏👏

  • @mauritiusbbc1294
    @mauritiusbbc1294 Před rokem

    Hi. Bro. Nanu.u.ro.pe.mauritius.nundi. bro. Supar. Supar. Amma

  • @aksharabejjanki6247
    @aksharabejjanki6247 Před rokem +1

    Amma pata pade chansh evvandi anna gonthu chala baga undhi anna amma vaic

  • @crazyvlogskarimnagar9425

    Super amma🙏

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 Před rokem +1

    వారిని గుర్తించాలి

  • @p.srimani.3147
    @p.srimani.3147 Před rokem +1

    😃🙏👌👌👌👌👌👍👍👍👍