Peddarikam-Audio Songs Jukebox|Jagapati Babu,Sukanya|Raj-Koti|A. M. Rathnam

Sdílet
Vložit
  • čas přidán 21. 08. 2024
  • Watch Telugu old super hit song Peddarikam -Audio Songs Jukebox, ft Jagapati Babu,Sukanya Music Composed by Raj-Koti
    Subscribe to our CZcams Channel : bit.ly/3QUvqWK
    Priyathama Priyathama
    Idele Tharatharala
    Muddula Chiliki
    Idele Tharatharala
    Nee Navve Chaalu
    Starring:Jagapati Babu,Sukanya
    Direction-:A. M. Rathnam
    Produced by A. M. Rathnam
    Banner - Suryachitra
    Song:Priyathama Priyathama
    Album/Movie:Peddarikam
    Artist Name:Jagapati Babu,Sukanya
    Singer:S.P.Balasubrahmaniyam, Chitra
    Music Director:Raj-Koti
    Lyricist:Bhuvanachandra
    Music Label :Lahari Music
    Song:Idele Tharatharala
    Album/Movie:Peddarikam
    Artist Name:Jagapati Babu,Sukanya
    Singer:K. J. Yesudas
    Music Director:Raj-Koti
    Lyricist:Bhuvanachandra
    Music Label :Lahari Music
    Song:Muddula Chiliki
    Album/Movie:Peddarikam
    Artist Name:Jagapati Babu,Sukanya
    Singer: Chitra ,Chorus
    Music Director:Raj-Koti
    Lyricist:Vaddepalli Krishna
    Music Label :Lahari Music
    Song:Idele Tharatharala
    Album/Movie:Peddarikam
    Artist Name:Jagapati Babu,Sukanya
    Singer: Chitra ,Chorus
    Music Director:Raj-Koti
    Lyricist:Bhuvanachandra
    Music Label :Lahari Music
    --------
    Enjoy & stay connected with us!!
    Subscribe to our CZcams Channel : bit.ly/3QUvqWK
    Follow us on Instagram: / laharimusic
    Like us on Facebook: / laharimusic
    Follow Us on Twitter: / laharimusic
    Follow Us on Sharechat: bit.ly/3rI5vG7
    Follow Us on Moj: mojapp.in/@lah...
    Music Label: Lahari Music

Komentáře • 70

  • @hemanth7119
    @hemanth7119 Před měsícem +1

    మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన అత్యంత అద్భుతమైన అర్థవంతమైన అమూల్యమైన ఆణిముత్యంలాంటి గీతాలను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మరచిపోలేదు మరచిపోము మరపురావు.

  • @skkhadarvali3837
    @skkhadarvali3837 Před 3 lety +17

    ఈ మూవీలోని పాటలు ఒక తియ్యని మధుర స్మృతులు,, ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సుస్వరాగాలు ♥️

  • @KDMBADRI
    @KDMBADRI Před rokem +9

    ప్రియతమా ప్రియతమా అనే సాంగ్ నాకు చాలా నచ్చింది ఎన్ని సార్లు విన్నా మళ్లీ వినాలి అనిపిస్తుంది i like this song

  • @jahnavisrinivasu4249
    @jahnavisrinivasu4249 Před 10 měsíci +3

    ఇటువంటి మధుర గీతాలు 50+ వాళ్ళము హాయిగా వింటూ నిద్ర లోకి జారుకుంటే హాయిగా ఎటువంటి ఆలోచన లు లేకుండా నిద్ర పడుతుంది....

  • @hemanth7119
    @hemanth7119 Před měsícem

    నీ ఆశలన్నీ నా శ్వాసలైనా ఎంత మొహమో

  • @repalle.balaraju.r.balu.2064

    ఇటువంటిపాటలు మళ్ళీరావు మళ్ళీ వినండీ. కృతజ్ఞతలు.

  • @BalakrishnaTamada-li1kf
    @BalakrishnaTamada-li1kf Před 9 měsíci +2

    I miss you balu garu

  • @balakrishnachenda5816
    @balakrishnachenda5816 Před 5 lety +8

    Raj koti garu inta manchi patalu andinchinanduku miku na vandanalu

  • @chhinnayadav6552
    @chhinnayadav6552 Před 16 dny

    Sukanya action awesome ....❤❤❤❤❤❤❤

  • @girijaambati7549
    @girijaambati7549 Před rokem +2

    OLD IS GOLD LIKE THIS SONG

  • @nomulanarendarnaidu2136
    @nomulanarendarnaidu2136 Před 3 lety +5

    అద్భుతమైన సాహిత్యం

  • @sweetynakshathra5110
    @sweetynakshathra5110 Před rokem +2

    Super songs

  • @RaviKumarMCA
    @RaviKumarMCA Před 3 lety +4

    చిత్రం: పెద్దరికం (1992)
    రచన: భువనచంద్ర
    సంగీతం: రాజ్ - కోటి
    గాయకులు: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
    ప్రియతమా ప్రియతమా తరగని పరువమా తరలి రా తరలి రా
    కన్నె గోదారిలా కొంటె కావేరిలా నిండు కౌగిళ్ళలో చేరరావే
    ప్రియతమా ప్రియతమా తరగని విరహమా తరలి రా తరలి రా
    మాఘమాసానివై మల్లెపూమాలవై నిండు నా గుండెలో ఊయలూగా
    నీ ఆశలన్నీ నా శ్వాసలైనా ఎంత మోహమో?
    నీ ఊసులన్నీ నా బాసలైనా ఎంత మౌనమో?
    ఎవరేమి అన్నా ఎదురీదనా? సుడుగాలినైనా ఒడిచేరనా?
    నీడల్లే నీవెంట నేనుంటా నా ప్రేమ సామ్రాజ్యమా
    పెదవుల్ని తడిపే పుడుతుంది తేనె తియ్యతియ్యగా
    కౌగిట్లో పడితే పుడుతుంది వాన కమ్మకమ్మగా
    వెన్నెల్ల మంచం వేసేయనా? ఏకాంత సేవ చేసేయనా?
    వెచ్చంగా చలి కాచుకోవాలా నీ గుండె లోగిళ్ళలో
    czcams.com/video/JGi_X5YS4qg/video.html

  • @user-jb2ek7qe8n
    @user-jb2ek7qe8n Před rokem +1

    Naaku estamina song

  • @hemanth7119
    @hemanth7119 Před 3 lety +10

    రాజ్ గారి కోటి గారి సంగీతం వర్ణనాతీతం.

  • @ArunKumar-gv6ei
    @ArunKumar-gv6ei Před rokem +1

    Rajkoti garu Excellent combination music 🎶 💐💐🙏

  • @balashankarnuthimadugu3963

    Raj koti gaari shakam adi

  • @abhiram2842
    @abhiram2842 Před 8 měsíci

    Raj. Koti

  • @ramanareddydalli7465
    @ramanareddydalli7465 Před rokem +1

    Super

  • @k.srigomathianda3938
    @k.srigomathianda3938 Před rokem

    అన్ని పాటలు బాగున్నాయి.

  • @venkateshvenkat-jb6nr
    @venkateshvenkat-jb6nr Před 3 lety +1

    malli peddarikam -2 teyali

  • @ramojivaddi7575
    @ramojivaddi7575 Před 6 lety +2

    Nice .inkeppudu ilanti patalu ravu.

  • @gpavankumar6951
    @gpavankumar6951 Před 7 lety +7

    appati rojulu Malli raavu...

  • @agurusuresh2204
    @agurusuresh2204 Před 2 lety +1

    Nice song

  • @mallikarjunaraopenuvarthi8159

    EXXELLENT RAJ KOTI GARI MUSIC

  • @PARNITHA444
    @PARNITHA444 Před 6 lety +2

    SUPER SONGS EVERGEEN

  • @subramaniv9943
    @subramaniv9943 Před 2 lety +2

    I think, Raj-Koti is the best combination music directors in telugu film industry. 👏👏👏🙏
    Very good composers...
    I like raj koti musical hits

  • @nandhirajunandhiraju3353
    @nandhirajunandhiraju3353 Před 6 lety +4

    raj...koti

  • @n.suresh4617
    @n.suresh4617 Před rokem

    super songs...

  • @t.k.thillaiyappananda9703

    all songs nice

  • @budampativijayalakshmi8082

    These are only called melodies

  • @rajeswarijaladanke2367
    @rajeswarijaladanke2367 Před 6 lety +1

    Super super songs

  • @abhiram2842
    @abhiram2842 Před 3 lety +1

    Nice

  • @thotaumaumarani6676
    @thotaumaumarani6676 Před 8 lety +2

    nice songs

  • @prasadn9851
    @prasadn9851 Před 4 lety +1

    Awesome

  • @user-mv1sr9mo7z
    @user-mv1sr9mo7z Před rokem

    nice song

  • @nagarajuch3479
    @nagarajuch3479 Před 6 lety +2

    Nice songs

  • @veluruluckyvicky8583
    @veluruluckyvicky8583 Před rokem

    Epudu vassuna patalalo shahityam ekada unnadi anna garu.veluru hari prasad.melupatla.punganur.chittoor.AP.

  • @Meenaram75
    @Meenaram75 Před 3 lety +3

    ఈ పాటలు వింటూ ఉంటే ఎన్నో మధురమైన తీపి జ్ఞాపకాలు 🤝🤝🤝.

  • @ganeshp3288
    @ganeshp3288 Před 3 lety

    Every green songs super hit

  • @narasimhamidavalapati7247

    Really amazing songs

  • @jilanbasha4721
    @jilanbasha4721 Před 5 lety +1

    Super song s

  • @N.Kishore
    @N.Kishore Před 9 lety +2

    NICE SONGS

  • @shaiks.sattarsaheb8860
    @shaiks.sattarsaheb8860 Před 4 lety +1

    ♥️♥️♥️♥️♥️

  • @harishr3967
    @harishr3967 Před 8 lety +6

    sweet memories....

  • @rafik4141
    @rafik4141 Před 10 lety +3

    Nice songs
    Thanks For upload....

  • @pdsmadhuri138
    @pdsmadhuri138 Před 6 lety +1

    old is gold

  • @thirupathieku4044
    @thirupathieku4044 Před 2 lety

    My favourite song ❤️

  • @dandasiphalgunarao8208
    @dandasiphalgunarao8208 Před 6 lety +2

    Ilaanti songs ki e songs kooda poti raavu

  • @RaviKumarMCA
    @RaviKumarMCA Před 3 lety

    చిత్రం: పెద్దరికం (1992)
    రచన: భువనచంద్ర
    సంగీతం: రాజ్ - కోటి
    గాయకులు: KJ. ఏసుదాస్, స్వర్ణలత
    ఇదేలే తర తరాల చరితం జ్వలించే జీవితాల కధనం
    పగేమో ప్రాణమయ్యేనా? ప్రేమలే దూరమయ్యేనా?
    నిరాశే నింగికెగసేనా? ఆశలే రాలిపోయేనా?
    ఒడిలో పెరిగిన చిన్నారినే ఎరగా చేసినదా ద్వేషము?
    కధ మారదా? ఈ బలి ఆగదా?
    మనిషే పశువుగ మారితే కసిగా శిశువును కుమ్మితే
    అభము శుభము ఎరుగని వలపులు ఓడిపోయేనా?
    విరిసీ విరియని పూదోటలో రగిలే మంటలు చల్లారవా?
    ఆర్పేదెలా? ఓదార్చేదెలా?
    నీరే నిప్పుగ మారితే వెలుగే చీకటి రువ్వితే
    పొగలో సెగలో మమతల పువ్వులు కాలిపోయేనా?
    czcams.com/video/b4X5VxycLcQ/video.html

  • @VILLAGEVLOGSwithSREEKANTH

    ♥️♥️♥️♥️

  • @MRGamer-CAPTAIN
    @MRGamer-CAPTAIN Před 4 lety +1

    yaad less audieoexperience ki jiosaavn vinandi songmadyaloyaads yemiti vellaki poyekalam kakapote

  • @user-iy8dg4rs8d
    @user-iy8dg4rs8d Před 5 lety

    Nice sings

  • @rajenderlakka8175
    @rajenderlakka8175 Před 3 lety

    Gun,sang,ilav

  • @dileepkancharla5368
    @dileepkancharla5368 Před 8 lety +1

    awesome songs

  • @kishorekatta
    @kishorekatta Před 8 lety +1

    SWEET MEMORIES

  • @RaviKumarMCA
    @RaviKumarMCA Před 3 lety

    చిత్రం: పెద్దరికం (1992)
    రచన: వడ్డేపల్లి. కృష్ణ
    సంగీతం: రాజ్ - కోటి
    గాయని: చిత్ర
    ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే
    ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకుపోవలెనే
    మురిపాల తేలించ ముని మాపులో
    దివి నుండి రేరాజు దిగి వచ్చులే
    తొలకరిలా వలపంతా కురిసెనులే
    తీయని ఉహాలు చిగురు తొడిగెను
    నింగిని తాకే పందిరి వేసి
    పచ్చని పల్లెను పీటగజేసి
    బంగారు రంగులు వేయించరారే
    మురిపాల పెళ్లి జరిపించరారే
    వధువు సొగసంత మెరిసే
    వలపు మదిలోన విరిసే
    చిలిపి కోరికలు కురిసే
    పడుచు పరువాలు బిగిసే
    కనివిని ఎరుగని కమ్మని భావన
    కధలుగా కనిపించే
    తూరుపు ఎరుపై మనసులు పాడే
    గోదావరిలా మమతలు పొంగే
    రాయంచలన్నీ రాగాలు తీసే
    చిలకమ్మలెన్నో చిత్రాలు చేసే
    కదలి రావమ్మ నేడే
    కలలు పండేటి వేళ
    వేచియున్నాడు వరుడే
    సందె సరసాల తేల
    సరసపు వయసున ఒంపుల సొంపుల
    సరిగమ వినిపించి
    czcams.com/video/FbqZCbJvVRk/video.html

  • @gontelamallesh84
    @gontelamallesh84 Před 3 lety +1

    Super songs

  • @user-jb6wi8ew9f
    @user-jb6wi8ew9f Před 5 měsíci

    Nice songs

  • @nandhirajunandhiraju3353
    @nandhirajunandhiraju3353 Před 6 lety +3

    raj...koti

  • @abhivijaya6927
    @abhivijaya6927 Před 4 lety

    Super

  • @nandhirajunandhiraju3353
    @nandhirajunandhiraju3353 Před 6 lety +3

    raj...koti