గ్రహణానికి జపం ఎందుకు చేయాలి, ఎక్కడ చేయాలి

Sdílet
Vložit
  • čas přidán 24. 10. 2023
  • #omkalabhairavayanamah #ఓంకాలభైరవాయనమః
  • Zábava

Komentáře • 154

  • @Vnentertainments01
    @Vnentertainments01 Před 7 měsíci +4

    అయ్య నమస్కారం🙏 మీరు ఛానల్ లో మొదట చేసిన రెండు వీడియోస్ లో తర్పణం మరియు మార్జనం గురించి చాలా చక్కగా వివరించారు. హోమం ఎలా చేసుకోవాలో కూడా చెప్తా అని చెప్పారు .దయచేసి కొంచెం దాని గురుంచి కూడా తెలియజేయగలరని మనవి . శ్రీ గురుభ్యోన్నమః🙏ఓం నమో కాల బైరవయ నమః🙏

  • @vinodk9688
    @vinodk9688 Před 8 měsíci +12

    గురువు గారి పాదాలకు శతకోటి నమస్కారములు 👣👣🙌🙌🙌

  • @kmanasa3494
    @kmanasa3494 Před 8 měsíci +3

    ఓం శ్రీ గురుభ్యోనమః
    🙏🌹🙏

  • @poduriharimrutyumjaya5130
    @poduriharimrutyumjaya5130 Před 7 měsíci

    గురువు గారికి పాదాభివందనాలు..నేను గురువుల దగ్గర మంత్రం తీసుకుని సాధన చేస్తూ ఉన్నాను.నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి ,మీ ఇ మెయిల్ ఇస్తే నేను మీతో మాట్లాడతాను గురువు గారు

  • @mohinibaki5040
    @mohinibaki5040 Před 8 měsíci +4

    ఓం శ్రీ గురుభ్యోనమః 🌺🌺🌺🙏🙏🙏

  • @BhadraKommisetti-ej2ol
    @BhadraKommisetti-ej2ol Před 7 měsíci

    స్వామి మనలో వున్నా మంత్రం శక్తి వీర్యం ద్వారా బయటకు వెళ్లిపోతుందా

  • @ogguprakash8359
    @ogguprakash8359 Před 8 měsíci +3

    Om vatuk bhairavaya namah..🌹🌹🌸🧘🙏🙏

  • @viswanathangr6889
    @viswanathangr6889 Před 8 měsíci +4

    🙏🌻🙏Om Sri Kala Bhairavaya Namaha !! 👏

  • @pvenkatramulu720
    @pvenkatramulu720 Před 8 měsíci

    Guruvu gari padalaki na namaskaramulu
    Govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda

  • @rampavankumarhanchate9905
    @rampavankumarhanchate9905 Před 7 měsíci

    గురువు గారికి నమస్కారములు.
    దుర్గాదేవికి సాత్విక బలి ఎలా ఇవ్వాలి?? ఏఏ పదార్థాలు వాడాలి ?? ఏ మంత్రాలు చదవాలి ??
    దయచేసి తెలుపగలరు

  • @vijayd5326
    @vijayd5326 Před 8 měsíci

    గురుబ్రహ్మగురువిష్ణుగురుదేవోమహేశ్వరహా
    గురుసాక్షత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురువెనమః
    గురుతుల్యూలలకు పాదాభివంధనం.
    శ్రీ గురుభ్యోనమః

  • @jogalakshmi2334
    @jogalakshmi2334 Před 7 měsíci

    గురువుగారు నమస్కారం మీరు చెప్పే విధివిధానాలు చాలా గురువుగారు కొంచెం అడ్రస్ పెడతారా ఫోన్ నెంబర్

  • @sskumarji
    @sskumarji Před 8 měsíci

    Om Bhairavaya Namaha🙏

  • @srilakshmi5972
    @srilakshmi5972 Před 6 měsíci

    Gurudevo maheshwaraha.. Guruvugaru meeku namaskaram 🙏. Grahanam gurinchi chepparu kada mari grahana sankalpam kuda cheppalsindi kadandi

  • @sankars789
    @sankars789 Před 8 měsíci

    Om Sri gurubyo namaha 🙏🙏🙏

  • @yarrabothulasriram22
    @yarrabothulasriram22 Před 8 měsíci

    Padabhi vandanaalu swamy

  • @sweetyanu4580
    @sweetyanu4580 Před 8 měsíci

    Om Sri Gurubyonamah 🌺🥀🌷🙏🙏🙏🌺🥀🌷

  • @Rajviraj123
    @Rajviraj123 Před 8 měsíci

    Om kaala bhairavaya namahaa🙏🙏

  • @ashokaa4698
    @ashokaa4698 Před 8 měsíci

    గురువుగారి పాదములకు నమస్కారం

  • @sitamanijosyula3496
    @sitamanijosyula3496 Před 8 měsíci

    Padabhivandanamulu gurudeva

  • @ghanathemanjula8652
    @ghanathemanjula8652 Před 7 měsíci

    Gurugaru naku kalimata mantropadesham kaval gurugaru please

  • @manjunathamv2197
    @manjunathamv2197 Před 8 měsíci

    Hara Hara Hara Mahadeva shambho Kashi Vishwanath gange 🙏🙏🙏

  • @BandiRaja1234
    @BandiRaja1234 Před 8 měsíci

    గురువు గారికి శతకోటి వందనాలు

  • @ravinuthalavenkatasubbarao9290

    Ji kalabhirav

  • @jalsareddy6667
    @jalsareddy6667 Před 8 měsíci

    Namaskaram Guruvu gariki

  • @kumar8742
    @kumar8742 Před 8 měsíci

    గురుభ్యోనమః 🙏🦜🦜

  • @surendramani6560
    @surendramani6560 Před 8 měsíci

    Om nama sivaya

  • @yathishmmanjunath2166
    @yathishmmanjunath2166 Před 8 měsíci

    Ohm sri kalabhairavaya namaha

  • @SrinivasRao-sb8gu
    @SrinivasRao-sb8gu Před 8 měsíci

    Om Kalabairavaya Namaha
    Gurubyo Namaha

  • @lokanathch2172
    @lokanathch2172 Před 8 měsíci

    గురువు గారికి పాదాబీ వందనం

  • @nsssarma7622
    @nsssarma7622 Před 8 měsíci +1

    అయ్యా, గ్రహణ సంకల్పం వివరించండి

  • @gopalagv2157
    @gopalagv2157 Před 8 měsíci

    Gurudeva namo

  • @sivanadendla8679
    @sivanadendla8679 Před 8 měsíci

    Guru gariki Namaskara sashatanga m

  • @RAMELLASUVARNA-jw6hs
    @RAMELLASUVARNA-jw6hs Před 7 měsíci

    నమస్కారం గురువు గారు మీరు చెప్పే మాటలు బాగుంటాయి ఇంకా చాలా తెలుసుకోవాలి విడియోస్ చేయండి గురువు గారు

  • @venukumarvenukumar3032
    @venukumarvenukumar3032 Před 8 měsíci

    Chakkati sandeshamu guruji.🙏🙏🙏🙏

  • @sreekanthnani3235
    @sreekanthnani3235 Před 8 měsíci +7

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏.
    నూతన సాధకులకు
    గ్రహణం సంకల్పం ఏవిదంగా చేయాలో ఒక వీడియో లో క్లుప్తంగా తెలుపగలరు.
    ధన్యవాదములు 🙏🙏🙏

  • @sivareddybantikattla5659
    @sivareddybantikattla5659 Před 8 měsíci

    👌🙏🙏🙏

  • @kiranvarmajelli2860
    @kiranvarmajelli2860 Před 8 měsíci +1

    🙏

  • @nord9999
    @nord9999 Před 8 měsíci

    Miss U guruvu garu

  • @shylas1246
    @shylas1246 Před 8 měsíci

    Guruvugariki namaskaramulu

  • @sivakrishna7783
    @sivakrishna7783 Před 8 měsíci

    🙏🙏🙏

  • @gugulothsanthosh2208
    @gugulothsanthosh2208 Před 8 měsíci

    నమస్కారం గురువుగారు 🙏

  • @devaraju8071
    @devaraju8071 Před 8 měsíci

    గురువు గారికి నమస్కారములు

  • @battuvishnu8815
    @battuvishnu8815 Před 8 měsíci

    Guru vu gariki....🙏🙏👣🙏🙏🌺🌺🌺🥭🥭🥭🥭

  • @user-le4qm3wg8n
    @user-le4qm3wg8n Před 8 měsíci

    🙏🙏🙏🙏

  • @nagamanibuddillu6271
    @nagamanibuddillu6271 Před 8 měsíci +1

    🙏🙏🙏🙏🙏💐🌹🌺🌷

  • @loop6169
    @loop6169 Před 8 měsíci

    👌👌👌👌👌👍👍👍👍👍🍫

  • @tirunaik127
    @tirunaik127 Před 8 měsíci +5

    గురువు గారు మది పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం నేను శ్రీ శ్రీ సిద్దేశ్వర కళీ మాత అమ్మ వారి సాధన చేయాలి అనుకుంటున్నాను దయచేసి నాకు మంచి సాధన స్థలం తెలపగలరని మనవి🙏🙏🙏

    • @yashbh629
      @yashbh629 Před 8 měsíci

      శివ గుడి

    • @prakashguntakala6654
      @prakashguntakala6654 Před 8 měsíci +1

      మాది ఈపురు .మీరు మంత్రం తీసుకున్నారా

    • @prakashguntakala6654
      @prakashguntakala6654 Před 8 měsíci +2

      త్రిపురాంతకం వెళ్లండి

    • @tirunaik127
      @tirunaik127 Před 8 měsíci

      ​@@prakashguntakala6654 శ్రీ శ్రీ సిద్దేశ్వర నంద భారతి స్వామి గురు గారి దగ్గర తీసుకున్నాను

    • @prakashguntakala6654
      @prakashguntakala6654 Před 8 měsíci +1

      నేను కుడ తీసుకునా

  • @penchalaiahcheekolu104
    @penchalaiahcheekolu104 Před 8 měsíci

    Sri mathrey namah🌻🌻🌺🌺 🌹🌹🙏🙏🙏

  • @sarvanijiguru9110
    @sarvanijiguru9110 Před 8 měsíci

    Namaskaram Guruvu garu

  • @ohmydogs3015
    @ohmydogs3015 Před 8 měsíci

    Meeru video cheyakapovatavalla chala ebbhandhi paddam swami

  • @rampulsar6912
    @rampulsar6912 Před 8 měsíci

    సముద్రం దగ్గరగా లేకపోతె, నది దగ్గర చెయొచ్చా swamy

  • @Ganeshganesh9678Ganesh-or1er

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @acnramanarajeev6625
    @acnramanarajeev6625 Před 8 měsíci +1

    Guru garu grahana samayamlo kavachalu sadhana chesukovachaaa

  • @jalsareddy6667
    @jalsareddy6667 Před 8 měsíci

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kirankumar175
    @kirankumar175 Před 7 měsíci

    Swamy naku Amma Bhuvaneswari yantram kavali sahayam cheyyagalaru

  • @srikrishnachaitanya5304
    @srikrishnachaitanya5304 Před 6 měsíci

    guruvu garu guru pushya yogam antey emiti, konchem vivaranga cheppa galara

  • @jayachandrareddy1798
    @jayachandrareddy1798 Před 8 měsíci

    🙏🙏🙏🙏🙏👣👣👣👣👣

  • @ajay-kw9rg
    @ajay-kw9rg Před 7 měsíci

    హనుమాన్ చాలీసా ఎంత శక్తిమంతమైనదో ఒకసారి చెప్పండి

  • @kumar8742
    @kumar8742 Před 8 měsíci

    గురువుగారు పాదాలకు నమస్కారం గురువుగారు జప సంకల్పం ఎలా చెప్పుకోవాలి దయచేసి తెలియజేయండి

  • @bkvamshivamshibk7203
    @bkvamshivamshibk7203 Před 7 měsíci

    Guruvu garu pranamalu 🙏🌸naku 2 years kinda oka roju after noon padukunnanu sudden ga ado napy na padinattu anipinchindhi pranam potunnatu anpinchindhi anta arachina mata ravadam ledu kallu chetulu kadipina kadhaladam ledhu antosepu arichanu sudden ga melukuva vachindhi kala kavachu anukunnanu appatinundi na behave ir lo marpu vachindhi apani cheyalanipinchadam ledu apuudu kuda moody ga undatam pani cheyalani anipinchakapovadam negative alochanalu devatharadana cheyakapovadam barta to sariga undalani anipinchakapovadam kopam atinidra nidralekapovadam adikamga bojanam cheyadam jarugutundhi dr ni kaliste dipression annaru asalu dinni a mantam to ina tagginchukoganala a mantram cheyali cheppagalaru guruvu garu 🙏 mi reply kosam wait chestunnanu plz plz plz 🙏🌸 sri matre namaha 🙏🌹

  • @bharathkumar4051
    @bharathkumar4051 Před 8 měsíci

    Jai gurudhattha .guruvugaarunight time samudra vypu night Vella laymukadha

  • @muralimohan7111
    @muralimohan7111 Před 8 měsíci

    Gurugariki padabi vandanalu seetala matta gurinchi chpandi gurugi

  • @darlingdharma3517
    @darlingdharma3517 Před 7 měsíci

    Ayya nenu sivalingamunaku neetithone abhishekisthunanu kani lingamunu oka gunthala unde paatraloh unchi chesthunanu. Ahla abhishekinchatam valana ah neeru patralone undipothundhi idhi sariyena swami

  • @penchalaiahcheekolu104
    @penchalaiahcheekolu104 Před 8 měsíci

    Swami pattu vidupu sthnanamu anaga theliyacheyandi swami please 🌹🌹🌹🙏🙏🙏

  • @saraiahakula2432
    @saraiahakula2432 Před 8 měsíci

    గురువు గారికి పాదాభివందనం. నేను ఒక సమస్య తో బాధ పడుతున్నాను. ఒక స్త్రీ ఆత్మ మా కుటుంబ సభ్యులందరిని బాధ పెడుతుంది. నేను పూర్వ జన్మలో చేసిన కొన్ని పాపాలు వలన స్త్రీ ఆత్మ మరో జన్మ తీసుకోక ఈ జన్మలో నన్ను నా పిల్లలు బాధ పడుతున్నo. నారాయణ బలి పూజ చేయించాము అయినా ఆ ఆత్మ మమ్మల్ని వదలట్లేదు. పరిస్కారం తెలుపగలరు 🙏🙏🙏🌹🌹🌹

  • @BalaGangadharaThilakTana-us4vi

    Can we sandhya vandhanam in this ecplise time and light the deepam sir at this time before 1am

  • @arjunsornapudi7095
    @arjunsornapudi7095 Před 6 měsíci

    Guruvu garu nenu matngi amma mantra sadana chestuna naku dumavathi amma gudilo padukunnattu kala vachindhi

  • @user-br3yj6ze2z
    @user-br3yj6ze2z Před 8 měsíci

    guruvu garu Prathyangira devi manthra punahcharana cheyavachha

  • @user-sr1bb7dv2g
    @user-sr1bb7dv2g Před 8 měsíci +6

    స్వామి జీ నమస్కారం సాత్విక దేవతల మంత్ర జపం గ్రహణం సమయం లో చెయ్యకూడదా అండీ 🙏

  • @NeelaChamanthi
    @NeelaChamanthi Před 8 měsíci

    గురువుగారికి నమస్కారం నా భయం నా చిన్నప్పుడు 13 సంవత్సరాల వయసులో మొదలైంది దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది నా బాధ మీకు మాత్రమే అర్థమవుతుందని గట్టిగా ఎక్కడో నమ్మకం మీరు ఎక్కడ ఉంటారు ఎలా కలుస్తారు తెలీదు మీరు మాత్రమే నా సమస్య తీర్చగలరని దృఢంగా అనిపిస్తుంది వీలుంటే ఒక్కసారి అవకాశం ఇవ్వండి🙏

  • @allinall-education-health-9036

    Hi Guruvu gaaru, Namaskaram.. Srisailam lo saadhana ekkada cheyavacho teliyajeyamani prardhana...

  • @ShivaShankar-xo9pf
    @ShivaShankar-xo9pf Před 8 měsíci

    Swamy pattu snam enitiki cheyali pls reply

  • @sreehari9512
    @sreehari9512 Před 8 měsíci

    Namaste sir I want to meet you sir

  • @venkateshsiliveri7434
    @venkateshsiliveri7434 Před 8 měsíci

    Satvika kalabhirav sadana start cheyocha guruv garu

  • @shanker6294
    @shanker6294 Před 8 měsíci

    lalitha ammavari mntram cheyavachha guruvugaru

  • @user-bc6sg3sq8c
    @user-bc6sg3sq8c Před 8 měsíci +1

    Gurugaru nenu memalni okasari kalavali anukuntunnaplz me adress cheyppandi nena chala mansika badha undi

  • @bharathkumar4051
    @bharathkumar4051 Před 8 měsíci

    Guruvugaaru grahanum pattu snam chesi intilo deepum veliginchi saadhana cheyaala.veliginchakunna only manyrum saadhana cheyavacha

  • @devaraju8071
    @devaraju8071 Před 8 měsíci

    స్వప్న ఆంజనేయ చెయ్యొచ్చా గురువు గారు

  • @funcreaterlogs9598
    @funcreaterlogs9598 Před 8 měsíci

    Chandra Grahanam night vachindhi deni gurinchi chepandi 28th

  • @yaswanth138
    @yaswanth138 Před 8 měsíci

    Grahanamlo Lalitha trishathi cheyavaccha....

  • @krishnaiyer1192
    @krishnaiyer1192 Před 8 měsíci

    Gurji mi daggara tantrika mantra deekha tiskundam anukuntunnanu . Nenu kodhi kalam ga bhairava sadhana chestunnanu. Mimmalni ela contact avvalo telupagalaru . Namaskaram

  • @gayathris4031
    @gayathris4031 Před 8 měsíci

    Grahanam samayamulo achamanamu cheyavaccha guruvugaru🙏( japamu cheyyadaniki)

  • @sahasravlogs7599
    @sahasravlogs7599 Před 8 měsíci

    Ma babu health kosam nenu mantra Japan chesthe aa tharwatha aaa phalitham naa kidukiki ela dhara piyyali plz thelapandi..siddheswarananda bharathi swami dhaggara VAJRA BHAIRAVA MANTRAM upadhesam theesukunnanu.

  • @sreehari9512
    @sreehari9512 Před 8 měsíci

    Can you plz give me appointment

  • @viswanadhbathula3566
    @viswanadhbathula3566 Před 8 měsíci

    Guruvu garu grahanasamayam lo sidha guru mantram cheyavacha please chepagalaru

  • @kumarbangari5837
    @kumarbangari5837 Před 6 měsíci

    Ayya namaskaram. Nenu mantra deeksha cheyali anukuntunna. Guruvulu money aduguthunnaru. Okaremo mantra upadesham ki 10k aduguthunnaru. Inkokaremo homam ki 30k aduguthunnaru. Nenu ippudunna paristhithullo money ichukolenu. Kavuna free ga mantram iche evaraina guruvu unte cheppandi 🙏🙏🙏🙏🙏

  • @raghuramm202
    @raghuramm202 Před 8 měsíci

    Guruvugaru navarnava mantram cheyyachha

  • @vmrao5556
    @vmrao5556 Před 8 měsíci +1

    Sir kala bhairava sadhana chestunanu, intlo godavalu ekkuva avutunnay. Em cheyamantaru.

  • @yagantinagaraju8441
    @yagantinagaraju8441 Před 8 měsíci

    Chala baga cheparu kani oka chinna doubt satvika devathalau cheya vachha guru mantram cheya vacha

  • @ellurudivya2276
    @ellurudivya2276 Před 8 měsíci

    How to contact or text you sir.

  • @sowmyagandluru6587
    @sowmyagandluru6587 Před 8 měsíci

    Swamy..intlo antu vaste...mantra japam cheyakudadu kadaa......mari grahana samayam lo pooja gadi lo kakunda bita kuchoni cheskovacha without japaamala? Manasulo sadana cheskovacha

  • @SrinivasRao-sb8gu
    @SrinivasRao-sb8gu Před 8 měsíci

    Guruji,Grahana samyamlo Venkateswra swamy punacharana japam cheyavacha

  • @kiranvarmajelli2860
    @kiranvarmajelli2860 Před 8 měsíci +3

    అయ్యా... ఉదాహరణకు సముద్ర తీర ప్రాంతాలకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు సముద్ర తీరం దగ్గరకెళ్ళి పురస్ చరణ్ చేసి మిగిలిన ప్రక్రియలు అయినటువంటి హోమం తర్పణం మార్చనం సమారాధన వంటివి వారి ఊరిలో చేసుకోవచ్చునా?.... గ్రహణ సమయంలో మంత్ర జపం కోసం అతడు వేరే ప్రాంతం నుంచి సముద్ర తీరానికి వచ్చి పురస్ చరణ చేసి తిరిగి మరల అతడి ఊరికి వెళ్లి మిగిలిన ప్రక్రియలు చేయాలంటే ఊరి యొక్క పొలిమేరలు దాటినట్టు అవుతుంది కదా.....ఒక వీడియోలో మంత్ర సాధన చేస్తున్నవారు ఊరి పొలిమేరలు దాటకూడదు అని మీరే చెప్పారు కదా...! మరి దీనికి పరిష్కారం ఏమిటి గురువుగారు.?

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  Před 8 měsíci

      Chesukovachu andi

    • @kiranvarmajelli2860
      @kiranvarmajelli2860 Před 8 měsíci

      అయ్యా...మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి నా ప్రశ్నకు రిప్లై ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.. 🙏

  • @ohmydogs3015
    @ohmydogs3015 Před 8 měsíci +3

    Swami meeru11.30 nunchi3.30 varaku antunnaru chala video llo swamijelu 1.30 nunchi2.30 varaku ani cheputhunnaru naaku అర్ధం kaala

  • @chadullasreevani5248
    @chadullasreevani5248 Před 8 měsíci

    Swamy na bartha ki aarogyam sariga unadu prati roju yedo oka ebbadi padutuu untaru BP, sugar, psoriasis,urien infection,molalu enni rakala badalu padutunnamu dayachesi parishkaram unty cheppandi

  • @bhanup6284
    @bhanup6284 Před 8 měsíci

    Namaskaram undi, nenu etuvanti upadesam lekunda vatuka bhairava mantram 1 mala and siva panchakshari mantram 5or 10 malalu and chandi navarnava mantram 3 or 5 or 9 malalu roju chesthunnanu...kani naaku periods vachinappudu ledhu ante edina reason valla gap vachinapudu naaku health padavuthundi...endhko teliyatam ledhu...maon swapnam lo ekkuvaga a gap time lo bhairava namam ledhante dog dream lo vasthundi.

  • @shailajab9659
    @shailajab9659 Před 8 měsíci +1

    నమస్తే అండీ మా పెద్ద అత్తయ్య పరమపదించారు ముట్టు ఉండగా గ్రహణం సమయంలో మంత్రం సాధన చేయవచ్చా తెలుపగలరు, జపమాల ముట్టు ఉండగా గ్రహణం సమయంలో వాడవచ్చా

  • @ashokaergadhindla7203
    @ashokaergadhindla7203 Před 8 měsíci +1

    గురువు గారు సిద్ధ గురు మంత్రం చెయ్యవచ్చా

  • @srinivas8175
    @srinivas8175 Před 8 měsíci

    పట్టు,విడుపు స్నానం తలంటుకోవాల గురువుగారు, plz reply...