35) మన నాటకం .శ్రీకృష్ణ రాయబారం:dr meegada

Sdílet
Vložit
  • čas přidán 13. 06. 2020
  • Sri Krishna Rayabaram By Dr MeegadaRamalingaSwamy

Komentáře • 38

  • @akkinapalliraghu201
    @akkinapalliraghu201 Před měsícem

    మంగళకరంగా ఉంది మీ గళం మీగడ వారూ

  • @chennarao6237
    @chennarao6237 Před 6 měsíci

    శ్రీ కృష్ణ రాయబారం నాటకం నుండి తమరు ఆలపించిన పద్యాలు బాగన్నాయి మిమ్ములు అతిగా శ్లాఘించుట అతిశయోక్తి అవుతుంది.అందులు సరియైన అర్హతలు కావాలి. అవి నాకు లేవు.మీకు మీరే సాటి. నాకు చాలా చాలా నచ్చింది సార్. ధన్యవాదాలు
    చెన్నారావు

  • @jvenkatrao6177
    @jvenkatrao6177 Před 6 měsíci

    నమస్కృతులు 🙏

  • @hitaishitv
    @hitaishitv Před 11 měsíci +1

    సార్.. హాయిగా వున్నాయి వింటుంటే...awesome.

  • @santoshkondetichannel3903

    చాలా బాగుంది ..మామయ్య గారు

  • @satishgandholi6845
    @satishgandholi6845 Před 3 lety

    Sairam. excellent Meegadagaru.Gklrao.

  • @raghubathala2185
    @raghubathala2185 Před 4 lety +1

    , Chala Baga umdi Guru Garu

  • @rambabumetta-pf9li
    @rambabumetta-pf9li Před měsícem

    గురువు గారికి నమఃసుమాంజలిలతో-మెట్ట రాంబాబు, మెట్టపేట H/O Polaki

  • @rathnasaraswatula3224
    @rathnasaraswatula3224 Před 4 lety +4

    అత్యద్భుతం గురువుగారూ! ఆద్యంతం రాయబార ఘట్టం కట్టెదుట జరుగుతున్నట్లే అనిపించింది.ధన్యోస్మి.

  • @kollabathulachakrapani8454

    అమోఘం అత్యద్భుతం

  • @akkinapalliraghu201
    @akkinapalliraghu201 Před měsícem

    పీసపాటిని మరిపించేరు మీగడ రామలింగస్వామి గారూ

  • @bhaskaradev5800
    @bhaskaradev5800 Před 3 lety +1

    Adbhutham. Melodious voice.

  • @sujathamadhwapathi4820

    Atyanta adbhutham ga vundandi 🙏

  • @seshagirir
    @seshagirir Před rokem +1

    అత్యద్భుతం గురువు గారు 🙏🙏🙏

  • @mahendraambatipudi9232
    @mahendraambatipudi9232 Před 4 lety +2

    It makes me happy Doctor garu

  • @reddy9urimindi
    @reddy9urimindi Před 11 měsíci

    జయహో మీగడవర్యా! భగవత్ప్రసాదం 👋🏻👏🏻🙏🏽

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey Před 10 měsíci +1

    మీగడ రామస్వామి అన్నా గారు వెరీగుడ్, మచిలీపట్నం నుండి

  • @suryaprakashvaddi8405
    @suryaprakashvaddi8405 Před 3 měsíci

    🌹👌🙏

  • @user-mh1ol3hl4o
    @user-mh1ol3hl4o Před 3 lety

    సంతోషంబున సంధి సేయుదురె..
    .ఈ పద్యం బాగుంది

  • @gvnrsarma
    @gvnrsarma Před 4 lety +8

    వీరు స్వయముగా సంస్కృతాంధ్రములలో పండితులు. సహస్రాధిక గ్రంధకర్త. వాచికము సుస్పష్టముగాను, భావయుక్తముగానున్నది. గానము మనోహరమై, పద్యనాటకాభిమానులకు కర్ణపేయముగానున్నది.

  • @butchisubhrahmanyamkaranam9791

    Excellent

  • @raghusura2414
    @raghusura2414 Před 4 lety +1

    Thanq sir

  • @narayanraovattipalli576
    @narayanraovattipalli576 Před 9 měsíci

    Just SUUUUUper .........🙏

  • @user-mh1ol3hl4o
    @user-mh1ol3hl4o Před 3 lety +4

    పద్యాలు అనుకరణ కాకుండా ,రాగాలు నీ గానమునకు అనురూపముగా పొందించి పాడటం చాల బాగుంది. .సంతోషంబున..ఈ పద్యంలో ,కవిత్రయ పద్యాలు మనోహరంగా పొందించావు.
    వచనం బాగుంది.
    మాకు నచ్చాయి నచ్చాయి.

  • @jaganmohanjonnalagadda6688

    బాగుంది సార్.నమస్కరోమి.

  • @bonamgurumurthy8879
    @bonamgurumurthy8879 Před 11 měsíci

    ఆధ్భుతమ్,సర్

  • @bhaskaradev5800
    @bhaskaradev5800 Před 3 lety

    Subscribed.

  • @dupamramakrishna
    @dupamramakrishna Před rokem

    🙏🙏🙏

  • @santoshkondetichannel3903

    సూపర్

  • @mahalingambikkavali8819

    🙏

  • @MrSivaji007
    @MrSivaji007 Před rokem

    Super sir

  • @dptelugutv1912
    @dptelugutv1912 Před 2 lety

    👌👏👍

  • @knarayanappakummaranarayan3679

    అంతా బాగున్నది సంస్కృత పదజాలం వాడితే మనకు అర్థమైనట్లు సామాన్యులు చదువు లేని వాళ్ళు అర్థము చేసుకోలేరు కదా సరళమైనా తెలుగు పదాలు వాడివుంటే బాగుండును సార్..

  • @prabhairuvanti40
    @prabhairuvanti40 Před 3 lety

    Good