రాహుల్ దెబ్బకు మోడీ సైలంట్.. రాహుల్ దండయాత్ర | Rahul Gandhi | Mahaa Vamsi

Sdílet
Vložit
  • čas přidán 2. 07. 2024
  • #rahulgandhi #modi #mahaavamsi #vamsikrishnamarella #mahaavamsianalysis
    రాహుల్ దెబ్బకు మోడీ సైలంట్.. రాహుల్ దండయాత్ర | Rahul Gandhi | Mahaa Vamsi
    Chairman and Managing Director at Mahaa News, General Secretary APJF.
    Started as a Journalist and worked as an Editor and Bureau Chief.
    For updates email md@mahaanews.com or feedback@mahaanews.com.
    Communication Address:
    Plot No 202, Rd Number 76, Jubilee Hills, Hyderabad, Telangana - 500 033.

Komentáře • 304

  • @rameshsageni9621
    @rameshsageni9621 Před 3 dny +10

    నేను హిందూవే కానీ భారతీయులు అందరూ సమానమే, ఏ మతం కైనా పూజ్జింపా వచ్చు, మనం భారతీయులం. అందరూ ఐకేతగా కాల్గి ఉండాలి. మారండి 🙏🙏🙏🙏🙏

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 Před 4 dny +11

    Rahul Gandhi Ji is always right 👍👌🙏🇮🇳✅💯

  • @VelpulaBalaiah-wf4wx
    @VelpulaBalaiah-wf4wx Před 5 dny +10

    Jai Rahil

  • @hanumantharao673
    @hanumantharao673 Před 5 dny +8

    Sir: Rahulgandhi speech Adbutha Next P. M. Rahulgandhi gare. Jai Congress. Jai Rahulgandhi.

  • @MarryGrace-wb5tj
    @MarryGrace-wb5tj Před 5 dny +13

    ఈరోజు నేను ఒక వీడియో చూసా కప్పు గెలుసుకొచ్చిన క్రికెటర్ల మధ్యలో మోడీ అబ్బా ఏమి ఫోటో అంటే మొఖం మతాభిలా ఎలిగిపోతుంది వాళ్ల మధ్య కూర్చుని తన సొంత డబ్బా బాగానే కొట్టుకుంటున్నాడు జోకులతో బాగానే నవ్విస్తున్నాడు అదే కదా మోదీ కొన్న ప్రత్యేకత ఎక్కడ సంతోషం ఉంటే అక్కడే మోదీ ఉంటాడు మణిపూర్ తగలబడి పోతుంటే ఆడవాళ్ళని గుడ్డలిప్పి ఊరేగిస్తుంటే మనుషులు ఒకరి తలలు ఒకరు పగలగొట్టుకుని చచ్చిపోతుంటే ఒక్క మాటైనా మాట్లాడాడ ఒక్కసారైనా వెళ్లి చూసి వచ్చాడా గుడ్డివాను వాడైనట్టు కళ్ళకు గుడ్డలు కట్టుకున్నాడు చెవిటి వాడైనట్టు చెవిలో సీసం పోసుకున్నాడు. మూగవాడైనట్టు మరి నోట్లో ఏం పెట్టుకున్నాడు?

    • @user-co8vw6cd4g
      @user-co8vw6cd4g Před 5 dny +6

      పాప మణిపూర్ జరిగింది కొత్తది కాదు ఆ పాపం ఖాన్ గ్రేస్ పార్టీదే ఆ దరిద్రపు ఖాన్ గ్రేస్ పార్టీ అరుణాచల్ ప్రదేశ్ నీ , సిక్కిం, మేఘాలయ నీ , మణిపూర్ నీ అస్సలు పట్టించుకోలేదు . అప్పుడే మయన్మార్ రోహింగ్యాలను రాకుండా అడ్డుకుంటే మణిపూర్ అల్లర్లు జరిగేవే కాదు. ఇప్పుడు చెక్క రాహుల్ గాడు వాడి స్వార్థ రాజకీయాలకోసం వెళ్ళాడు. ఖాన్ గ్రేస్ పార్టీ వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే ఈ పరిస్తితి వచ్చేదే కాదు పాప

    • @ramuch593
      @ramuch593 Před 4 dny +1

      Me lanti howle gallaki intha varaki assal manipur godava endi anedi telvadu.. meek telsindalla church lo mahmudulu cheppevi nammadam .. thu meee bathuku.

    • @3365augustin
      @3365augustin Před 3 dny

      Jai congress

    • @user-co8vw6cd4g
      @user-co8vw6cd4g Před 3 dny +1

      @@MarryGrace-wb5tj ఖాన్ గ్రేస్ ముర్దబాద్

    • @MarryGrace-wb5tj
      @MarryGrace-wb5tj Před 3 dny

      @@user-co8vw6cd4g god bless ur famely

  • @user-di9tc1zb9g
    @user-di9tc1zb9g Před 5 dny +30

    మతాన్ని రాజకీయ గా చేస్తున్నారు కాబట్టి రాహుల్ సార్ కరెక్ట్ గా మాట్లాడటం సమంజసమే

  • @SrikanthPRABHA7
    @SrikanthPRABHA7 Před 6 dny +13

    స్వాతంత్రం రాకముందునుంచి మతాన్ని రాజకీయ అవసరాలకోసం వాడుకోడం పార్టీలకి చెల్లింది. అయితే ప్రధాన మతాల మధ్య వైరుధ్యం అపనమ్మకం ఈమధ్య బాగా పెరిగిపోయింది. ఇది దేశ సమగ్రతకి అత్యంత ప్రమాదకరం. అయితే కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో మతం పేరుతో దశాబ్దాలుగా జరిగిన అన్యాయం దాన్ని అణిచివేసిన తీరు అభినందనీయం . కీలెరిగి వాతపెట్టినట్టు మత కుల పిచ్చి ఎక్కడున్నా అనిచెయ్యాల్సిందే

  • @peralarajarathnam4465
    @peralarajarathnam4465 Před 5 dny +6

    Jai Rahul Jai congress

  • @user-se3iw1jt8e
    @user-se3iw1jt8e Před 5 dny +48

    మణిపూర్ లో రిజర్వేషన్ గొడవలు జరిగింది అది మతపరమైన గొడవల చిత్రీకరించారు మీడియా గుద్ధ నోరుమూసుకొని ఉన్నాయి ☝️🤔🤔🌶️🌶️

  • @heavenjesusministries
    @heavenjesusministries Před 4 dny +3

    బీజేపీ పార్టీ అధికారంలోకి ఎప్పుడు వచ్చినా మతాలు, కులాలు, వర్గాలు, ప్రాంతాలు బేధాలు పుట్టించడం, గొడవులు కలిగించడం, అల్లారులు పెట్టిడం, ఎవరు విరోధముగా వుంటే కేసు నమోదు చేయడం, ప్రజలు నిత్య అవసరాలు సరుకులు ధరలు పెంచడం, బీజేపీ వల్లన అన్ని నష్టాలు మాత్రమే, వారికి నచ్చినట్లుగా పరిపాలన చేస్తారు, రాజ్యాంగంలో తుంగలో తొక్కితారు, పేరుకి ధర్మం అంటారు,వీరి మాటలు కు మోసపోతున్నారు
    బీజేపి పార్టి అధికారంలోకి ఎప్పుడు వచ్చిన మాతలు, కులాలు, వర్గాలు, ప్రాంతాలు బేధాలు పుట్టించటం, దేశంలో ప్రధాని ఇతర నాయకులు ప్రజలను సమానంగా చూసుకోవాలి

  • @ravikalpanagopu
    @ravikalpanagopu Před 6 dny +24

    ఏదీ ఏమైనా ఈసారి పార్లమెంట్ సమావేశాలు చాలా రంజుగా ఉంటాయి

  • @patnamgopal638
    @patnamgopal638 Před 5 dny +9

    పిల్లలు. పార్లమెంట్ కు వస్తారా. సార్ చెప్పండి మీడియా అందరూ మోడీ. సార్ ని అడగండి. సార్

  • @sureshvvk7408
    @sureshvvk7408 Před 5 dny +3

    Very effective presentation by the leader of the opposition Mr.Rahul Gandhi...

  • @SrungarapuprajuAchary
    @SrungarapuprajuAchary Před 4 dny +4

    Rahul Gandhi 100/ correct ga matladaru jai Rahul gandhi❤

  • @venkanna1
    @venkanna1 Před 4 dny +4

    Rahul is performing great job... Rahul zindabad!!✊🏻✊🏻

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 Před 5 dny +25

    రాహుల్ దెబ్బ మోదీ అబ్బ

  • @zangamsunderraj9773
    @zangamsunderraj9773 Před 5 dny +4

    Our country ruling by Vilan PM

  • @Nageshwar-ht7ie
    @Nageshwar-ht7ie Před 5 dny +4

    హిందూస్తాన్ జిందాబాద్

  • @narsimhareddy5595
    @narsimhareddy5595 Před 4 dny +1

    లౌకిక దేశంలో మతాల గురించి చర్చ చేయకూడదని కాదు, అన్ని మతాలను సమానంగా గౌరవించడం బ్రదర్

  • @user-qz5ne8ym8v
    @user-qz5ne8ym8v Před 5 dny +3

    Super👌 rahul❤❤

  • @gadamnmallesh9556
    @gadamnmallesh9556 Před 5 dny +2

    where is modi silent. modi scolded him as kid. remove the heading. it is misleading

  • @januharley3461
    @januharley3461 Před 4 dny +2

    Rahul ❤❤❤super speech

  • @jaldirajakumar4378
    @jaldirajakumar4378 Před 5 dny +6

    Super hero రాహుల్ next pm

  • @ratnasudhakar6018
    @ratnasudhakar6018 Před 5 dny +28

    రాహుల్ గాంధీ గారు మాట్లాడింది 100 కి 100 / వాస్తవం.

  • @user-qz5ne8ym8v
    @user-qz5ne8ym8v Před 5 dny +2

    Jai congress jai rahul❤❤

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 Před 4 dny +1

    మీడియా దెబ్బ కు అందరూ సైలెంట్ 😅😅😅😅😊😊😊😊

  • @Kalpanathommandru
    @Kalpanathommandru Před 5 dny +10

    Yes he is correct Rahul is always good

    • @RadhaKumari-gx7bc
      @RadhaKumari-gx7bc Před 4 dny

      నీకు పాకిస్తాన్, చైనా ను సమర్ధించే వాళ్లు నీకు గొప్ప గా కనిపిస్తారు, గోకుల్ చాట్ బాంబ్ పేలుళ్ళు లాంటివి నీకు వినోదాన్ని ఇస్తవి, నీకు దేశాన్ని బలహీన పరిచే వాళ్లు గొప్ప? నీకు కుబ్బాకోణాలు చేసేవాళ్ళు కావాలి, ఎఊరు నీది నాయన,

  • @stelugutvsongs6445
    @stelugutvsongs6445 Před 5 dny +1

    Rahul super

  • @whysaibaba
    @whysaibaba Před 5 dny +1

    His comparison with a school boy is really escapisim

  • @user-qs3ri3jc4m
    @user-qs3ri3jc4m Před 5 dny +9

    parliament lo Rahul Senior Modi Junior.

  • @lingalanaveen2616
    @lingalanaveen2616 Před 5 dny +2

    Jai rahul

  • @marcojilani9858
    @marcojilani9858 Před 5 dny

    WELL TRULY SAID BY RAHUL JI❤
    EXCELLENT OPPOSITION. 🎉🎉🎉
    THAT'S WHY BJP IS 😭 😭CRYING

  • @zangamsunderraj9773
    @zangamsunderraj9773 Před 5 dny

    Sir Maa TV original secular channel and endeavor for democracy and secular so totally your is patriotic channel 🙏🙏🙏

  • @rajamoulimuluka3320
    @rajamoulimuluka3320 Před 6 dny +6

    Falthu T V

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 Před 5 dny

    Strong oppodition is a must for ptoper survival of democracy.

  • @ramababuganta4866
    @ramababuganta4866 Před 5 dny +1

    Vamsi garu super sir

  • @kjshivahari2510
    @kjshivahari2510 Před 4 dny +1

    Jai congress Rahul Gandhi ji PM candidate

  • @srinivasbalajikodali5950
    @srinivasbalajikodali5950 Před 6 dny +32

    రాహుల్ తూటాలకు మోధీ బలి

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 Před 6 dny +3

      వరేయ్ బ్రోతల్ నెహ్రూ మొదలు రాజీవ్ గాంధీ వరకు దేశప్రధానులుగా మణిపూర్ ఎన్నిసార్లు ఎళ్ళారు.

    • @jkjeevankumar6296
      @jkjeevankumar6296 Před 5 dny

      అంత సీన్ లేదు

    • @Ram11q1
      @Ram11q1 Před 4 dny

      ​@@mullapudimanyam2999appudu manipur enduku veltaru ga bokka na kodaka.eppudu murders and rapes ayyayi under bjp in central

    • @Ashokbandapalli369
      @Ashokbandapalli369 Před 4 dny

      నెహ్రూ రాజీవ్ హయాం లో ఇలాంటి దుర్ఘటన జరుగలేదు నీకు ఏమాత్రం తెలివి లేదు. ​@@mullapudimanyam2999

    • @sumithaviator3719
      @sumithaviator3719 Před 3 dny

      ​@@jkjeevankumar6296😂😂 Ayodhya lo chusaamu scene 😂

  • @polisettybalavenkatakotesw3223

    Democracy will flourish in reality by strong opposition

  • @Druva647
    @Druva647 Před 5 dny +5

    Superb nice

  • @salmonraju2642
    @salmonraju2642 Před 4 dny +6

    Jai congress jai Rahul Gandhi 🎉🎉🎉🎉❤❤🎉🎉🎉

  • @rkraop7512
    @rkraop7512 Před 5 dny

    NEED PAPER SHOULD HAVE BEEN LEAKED IN OTHER STATES ALSO, WHY EXCLUSIVE THEIR STATES.

  • @sureshvvk7408
    @sureshvvk7408 Před 5 dny

    2024 General Elections : Man of the Match : Rahul Gandhi...

  • @KashapuramNarsaiah
    @KashapuramNarsaiah Před dnem

    ఒక్క ముస్లిం మనవడిగ తనలోని రక్తనికి న్యాయం చస్తుంనాడు

  • @PrasannaKumarBusi
    @PrasannaKumarBusi Před 3 dny

    There are not many religions in India.All the main leaders are Hindus but the struggle is between the mentalities

  • @palatipraveenkumar4480
    @palatipraveenkumar4480 Před 5 dny +2

    No answer modi

  • @padmalathamelingi9481
    @padmalathamelingi9481 Před 5 dny +1

    Don't bring Religion do good works 🙏 Rahul Hindus andarini ahnalaydhu

    • @KVR-rx8zt
      @KVR-rx8zt Před 5 dny

      Neku koncham ainda s... iggu unte Rahul ni support cheyavu ani na feeling

  • @kopelasuresh8065
    @kopelasuresh8065 Před 5 dny

    🔥🔥🔥🔥🔥🔥🙏jai.rahul

  • @anjaiahakula7203
    @anjaiahakula7203 Před 4 dny +1

    Rahuul florleedergood and well

  • @VenkatKodakanti
    @VenkatKodakanti Před 2 dny

    మీ మహా టీవీ పట్ల ఉన్న ఇష్టం మొత్తం ఈరోజు తో పోయింది.... ఉత్తరాది చానెల్స్ ఖాన్ గ్రేస్ పార్టీనీ ఇష్టపడటానికి ఒకే ఒక కారణం ఫండ్స్.. ఖాన్ గ్రేస్ అధికారంలో ఉంటే అన్ని న్యూస్ చానల్స్ కీ ఫండ్స్ లభిస్తాయి, వారు ఏ తప్పూ చేసినా దేదాన్ని ప్రజలకు తెలియకుండా చూసుకుంటూ ఉన్నందుకు, అలాగే ఆ పార్టీ చెప్పే అబద్ధాలని నిజాలు అని ప్రచారం చేసేందుకు, అచ్చు సాక్షి మీడియా లాగా, కానీ మన తెలుగు ఛానెల్స్ కూడా ఇలాగే ఉన్నాయి అని మీ చానెల్ ద్వారా అర్దం అయింది...

  • @gadamnmallesh9556
    @gadamnmallesh9556 Před 5 dny +1

    ukorra babu. rahul clearly said that who ever claim to be hindu are himsak, and later adjusted on objection that he meant to BJP and RSS

  • @ravikorukonda6891
    @ravikorukonda6891 Před 5 dny +6

    Jai congress Jai rahul

  • @TuluguNaidu
    @TuluguNaidu Před 2 dny

    Jai Hind vandematram

  • @dattatreyagattu3186
    @dattatreyagattu3186 Před 5 dny

    పిచివాని దగ్గర మౌనం మంచిదే

  • @srirammalladi9209
    @srirammalladi9209 Před 5 dny

    ఈ చానెల్ కాంగ్రెస్ వైపుకు వాలి విశ్లేషణ చేస్తోంది. పత్రికా స్వేచ్ఛ అంటే ఇదేనా.

  • @abhichintalilli7184
    @abhichintalilli7184 Před 5 dny

    Goli baba (modi) speak about NEET Examination & Manipur issues✊✊✊🇳🇪🇳🇪🇳🇪.

  • @LovelyGramophone-lu9zf
    @LovelyGramophone-lu9zf Před 4 dny +1

    Rahul gandi is right 👍👍🙏🙏

  • @kmadhukumar4281
    @kmadhukumar4281 Před hodinou

    Jai congrass Jai Rahul Gandhi ❤❤❤

  • @sabduljabbat9813
    @sabduljabbat9813 Před 3 dny

    👍❤️ Rahul real hero❤️👍

  • @veeraragahavuluolla1413

    Meeru me journalism,,,eppudu bayata matladeve parlamentlo matladaru...okko point meeda detaildga enalasis cheyandi...meeru...

  • @rajamoulimuluka3320
    @rajamoulimuluka3320 Před 6 dny +2

    Are Luucha Needem TV Ra

  • @goduguvenkateswararao1331

    తల ఎత్తుకొని ప్రజల తరఫున పోరాడాల్సిన మీడియా రాజకీయ నాయకుల కాళ్ళ కింద పనిచేయడం దురదృష్టకరం

  • @jaffersk244
    @jaffersk244 Před 5 dny +1

    B.J.P.Varu loukikadesam kaadu Antunnaru

  • @bondugulaprathiksha807

    Jai Rahul Gandhi sir🎉 0:32

  • @kondamurupanguluru8762

    మోదీ, రాహుల్ ఎవరిది అఘాయిత్యం/తప్పు? సింపుల్గా గమనించండి,
    మొన్న మైకులు కట్చేసారు అంటూనే, రాహుల్ గంటన్నర ఎలాంటి గోల లేకుండా పార్లమెంటు లో మాట్లాడారు.
    కానీ మోదీ గారు మాట్లాడినంత సేపూ, ఎంతగోల చేసారు, ఎవరు చేసారు?
    సమాధానం క్లియర్!

  • @user-gj8vn8yv8b
    @user-gj8vn8yv8b Před 5 dny

    BJP life entireiydepends on Hinduism.They cannot bluff the people any longer.The BJP will be immersed in Ganga River.Rahulu Zindabad.

  • @pspk19
    @pspk19 Před dnem

    Don't believe congress
    Don't support congress
    Miru kuda Rahul Gandhi gadiki support cheyyakandi
    Vamshi sir miru ante respect undi.. danni pogottu kokandi

  • @yohanjoy3845
    @yohanjoy3845 Před 2 dny

    Rahul great 👍

  • @shaikansarbashaansar8080

    Rahul gandi sir is good qualified person

  • @varaprasadkudaravalli4083

    Ori kojjaaa just vadiki.99 ragane bhale chesthunnaraaa

  • @nothing-jp2jd
    @nothing-jp2jd Před 6 dny +7

    Rahul Gandhi Well Educated Leader ❤️❤️❤️🔥🔥🔥 He is for the people and warrior for saving Democracy

  • @RajuRaju-wf9dh
    @RajuRaju-wf9dh Před 6 dny +4

    Jai Congress Jai Rahul Gandhi

  • @pulicherimaheshkumar1269
    @pulicherimaheshkumar1269 Před 5 dny +11

    ఇక మీదట రాహుల్ గాంధీ పప్పు కాదు నిప్పు అని ఈ ప్రసంగం ద్వారా నిరూపించుకున్నారు. రాహుల్ జోడో యాత్ర లో ప్రజలతో మమేకమై నందు వలన ఈ విధంగా సీరియస్ పొలిటీషియన్ గా మారి ఉండ వచ్చు. ఏదేమైనా చాలా కాలం తరువాత పార్లమెంటు లో ఇండియా కూటమి తన బలంతో బీజేపీ కి చెమటలు పట్టించింది, ప్రతిపక్షం బలంగా ఉంటే ఎలా ఉంటుందో బీజేపీ కి రుచి చూపించింది. ఇది ప్రజాస్వామ్యనికి శుభ పరిణామం గా భావించవచ్చు.

  • @sevetijacob6767
    @sevetijacob6767 Před 5 dny

    Prime minister not issue basis talking unfortunately our not educationed

  • @Rjsureshofficial
    @Rjsureshofficial Před 2 dny

    Next PM Rahul Gandhi sir🎉

  • @gadamnmallesh9556
    @gadamnmallesh9556 Před 5 dny

    setup your channel not barred

  • @thallapallyanjaneyulu6217

    Jai Rahul ji 😍

  • @ramagiripraveen5852
    @ramagiripraveen5852 Před 2 dny

    😭

  • @mohammedasad6688
    @mohammedasad6688 Před 5 dny +1

    MODI BHARAT PRAJALNU ENTH MOSAM CHESARO MEEKU DEUDI SHAKSHI TELIYADA MODI HIND?

  • @ravinderarani4760
    @ravinderarani4760 Před 5 dny +9

    ఫిరోజ్ ఖాన్ మనమడు హిందూ ధర్మం పై అవాకులు చెవాకులు పేలితే.మనం మౌనంగా ఉండి చేతగాని తనం.మంచిదికాదు.

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 Před 4 dny

      ఎవరిని హిందువు అనాలి?
      విగ్రహాల ఆరాధన వేద విరుద్ధము అని నమ్మే ఆర్య బ్రహ్మ సమాజం వారా?
      అవతరించకుండ దుష్ట సంహారం చేయలేని బలహీనమైనదా? బ్రహ్మ తత్వము. అని ప్రశ్న వేసే ఏకేశ్వర ఉపాసకులు హిందువులా?
      నారాయణుడు మాత్రమే ముక్తిని ఇవ్వగలరు ఇతర దేవుళ్ళు వేరే కోరికలు తీర్చగలరేమో గాని ముక్తిని ఇవ్వలేరు అని చెప్పే వైష్ణవులు హిందువులా? దుష్ట సంహారం పేరుతో చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? దీని వెనుక వైష్ణవుల కుట్ర ఉంది అని ప్రశ్నించే శివ తత్వం వారా?
      ఎవరు హిందువులు? ఇందులో ఏది సనాతన ధర్మం.

    • @ramuch593
      @ramuch593 Před 4 dny

      ​@@sodhinchusadhinchu6707andulo ra gutle.... Anni mathalalo vargalu unnay ala ani vallani ilage qsn chestunnama.. enni vargalu unna valli andaru okate matham idi kuda anthera munda...

  • @user-ns2jn8ex2x
    @user-ns2jn8ex2x Před 5 dny

    Job s gurinchi think cheyandi matham matham ani sachipothandru . exam rasinaka army bjp endhuku cancel chesindru..agniveeru valla use eandhi..

  • @modalasivaramarao7092

    S anti

  • @Ahariharan-qi1ym
    @Ahariharan-qi1ym Před 4 dny

    Italian bread

  • @user-iy9yo3wq8r
    @user-iy9yo3wq8r Před 5 dny +7

    రాహుల్ గాంధీ స్పీచ్ తో బీజేపీ వలకు తడిసి పోయింది

  • @sripadasuryanarayana5774

    Sir.Modi debbaku Rahul silent. Rahul a squirrel before Mountain -Modiji.At this stage Rahul's version is Parrot like repetition itself.

    • @Ram11q1
      @Ram11q1 Před 4 dny

      Bokka ra modi kinda piyina musu kunnadu

  • @pathurisudhakarreddy8478
    @pathurisudhakarreddy8478 Před 5 dny +21

    హిందుత్వ ద్వేషంతో నిండుకున్న అసహన రాహులు ఉన్మాది

    • @sambaparitala3911
      @sambaparitala3911 Před 5 dny +3

      Watch his complete speech ..he didn't accuse Hinduism of anything . Bjp vallaki no words 😂😂

    • @SasiChitta
      @SasiChitta Před 5 dny +1

      ​@@sambaparitala3911😷🪓😡ok

    • @kjshivahari2510
      @kjshivahari2510 Před 4 dny +2

      నీకి లౌడ కూడా తెలియదు రాహుల్ గాంధీ గారు
      మాట్లాడే మాటలు నికు అర్తం కదు అందుకే ఇలా ఎంత్కడుతున్నావ్

    • @ramuch593
      @ramuch593 Před 4 dny

      ​@@kjshivahari2510cha .. ala aite ram mandir ki opposite ga lawyers ni ela pettaru .. mari... Adi hinduvula meeda dveshamega....

    • @kumar6719
      @kumar6719 Před 4 dny

      ​@@kjshivahari2510anna super comment

  • @user-xc2lf6ei1n
    @user-xc2lf6ei1n Před 4 dny

    Rahul is a lad who got pass marks;enjoy himself in illusion

  • @ratnakarvujjini1877
    @ratnakarvujjini1877 Před 6 dny +6

    మోడీ ఎన్నికల్లో దేశవ్యాపితంగా మత విద్వేషాలు రెచ్చగొట్టి మాట్లాడారు.. ఇప్పటికైనా దేశ ప్రధాని లౌకిక వ్యవస్తాను మత సామార్యాన్ని దేశ సమగ్రతను కాపాడాల వాలసిన బాధ్యత ఉన్నది 🙏

  • @ragav6867
    @ragav6867 Před 4 dny

    Enta package vachindi Telugu channels ki 🤮🤮🤮

  • @venkateshamkeshetty9318

    😂😂😂😂

  • @user-ig1he2br3d
    @user-ig1he2br3d Před 5 dny

    Mana hinduvulu melukovali rahul khan niga swarupa gamaninnchandi

  • @anandreddy7173
    @anandreddy7173 Před 5 dny

    Nonsence he encouraged mps to do disturbance in Parliament ,do constructive debates

  • @marcojilani9858
    @marcojilani9858 Před 5 dny

    BJP IS A NEET 😢 MAFIA.
    WHO SUPPORTED BJP NOW😭 CRY FOR YOUR👶👧👦 CHILDREN

  • @patibandaanwarkumar1755

    Arey ,maha vamshi, BJP kanuka himsa prerepisthe Mee media epudo mootha padedhi.

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 Před 5 dny

    It is mathaalu. Mot maththaalu. Please don't stress on tha. Promounce telugu properly. Similarly dha in Padhaalu.

  • @lclipsforyou64
    @lclipsforyou64 Před 5 dny

    nijanni daachesi eedanukunnade cheppadam lo vamshi gatikudu

  • @jangamahendhar4984
    @jangamahendhar4984 Před 5 dny

    డబ్బుకు అమ్ముడుపోయి మేధాల నటి స్తున్నావు

  • @kchandra5212
    @kchandra5212 Před 5 dny

    Panikirani hedding panikimalani matalu matledavadu rahul khan

  • @lakshman2181
    @lakshman2181 Před 4 dny

    I don't like ysrcp nijajayathi ga matladandi

  • @yohanjoy3845
    @yohanjoy3845 Před 2 dny

    మోడీ ఏడుస్తున్నాడు...