Komentáře •

  • @ashokkumar-kg3ji
    @ashokkumar-kg3ji Před 2 lety +37

    దివంగత విజయ నిర్మల గారు దర్శకత్వం వహించిన మీనా ఓ కళా దృశ్యం. సూపర్ స్టార్ కృష్ణ గారు రైతు గెటప్ లో చాలా అందంగా వున్నారు.

  • @DRao-kx4xm
    @DRao-kx4xm Před 2 měsíci +15

    Vithin cine chepina tharavatha chusa

  • @PtRaju-zt2sz
    @PtRaju-zt2sz Před 2 lety +26

    ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం చూసాను ఈ మూవీ ఇప్పుడు యూ ట్యూబ్ లో తగిలింది...సూపర్ యద్దనపూడి సులోచన గారి కధ...🙏🏼🙏🏼

  • @anucomputerembroiderydesig3662

    మంచి సినిమా అద్భుతంగా చేసిన డైరెక్టర్ గారికి మా వందనములు అప్పట్లోనే ఇలాంటి ఆలోచన వచ్చినందుకు అది కూడా సూపర్ స్టార్ కృష్ణ గారు యాక్టింగ్ చాలా బాగా అదరగొట్టారు

  • @varanasitv4271
    @varanasitv4271 Před 3 lety +58

    ఇంత మంచి సినిమాను విజయ నిర్మల గారు ఎంతో బాగా దర్శకత్వం వహించారు. యద్ధన పూడి సులోచన రాణి గారు వ్రాసిన నవల మీనా చక్కగా తెర కెక్కించారు. ఇలాంటి సినిమా లు మళ్ళీ రావాలి. ఎంత మంచి పాటలు.

    • @skcvijrak7358
      @skcvijrak7358 Před 3 lety +6

      నవల కంటే కూడా సినిమా ఇంకా బాగా తీసారు.

    • @Anonymous47
      @Anonymous47 Před 2 lety +2

      @@skcvijrak7358 I beg to differ.

  • @peddanna1010
    @peddanna1010 Před měsícem +3

    మంచి సినిమా.. మంచి.. ఆత్మీయత ..అనుబందాలు కలిగిన చిత్రం..👍

  • @sudharanib.4401
    @sudharanib.4401 Před 3 lety +52

    ఇప్పుడొచ్చే...ప్రతీ సినిమా...పాత వాటి కి జిరాక్సు లే...

  • @ramaraogalla
    @ramaraogalla Před 2 lety +11

    ఛాయాదేవి సూపర్....

  • @ashokkumar-kg3ji
    @ashokkumar-kg3ji Před 2 lety +16

    ఎడ్ల బండ్లు, పల్లెటూరి వాతావరణం చూడాలంటే మీనా చిత్రాన్ని చూడాల్సిందే

  • @babusondu4663
    @babusondu4663 Před rokem +5

    Wonderfully directed by విజయ nirmala. All actors are done fantastic to their role. I must have seen more than 40 times. Everytime it is fresh. Hats off to director.

  • @ashokkumar-kg3ji
    @ashokkumar-kg3ji Před 2 lety +9

    సంభాషణలు రాసిన వారికి కృతజ్ఞతలు. చాలా చక్కగా వున్నాయి.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Před 3 lety +15

    చిత్రము.మీన.సూపర్ స్టార్.కృష్ణ.మరియు
    విజయ నిర్మల.నటించిన.చిత్రము.

  • @ashokkumar-kg3ji
    @ashokkumar-kg3ji Před 2 lety +15

    పాత కాలపు ఆచారాలు, అలవాట్లను చక్కగా చూపారు మీనా మూవీలో

  • @pnarasimhulu2278
    @pnarasimhulu2278 Před 3 lety +16

    మంచి సినిమా చాల బాగుంది .

  • @baddambikshapathi6743
    @baddambikshapathi6743 Před 3 lety +15

    Super duper hit chitrm nirminchi. Direction. Chesina Srimati. Vijayanirmala. Gaariki. Kolipovadam. Abhimaan Ula.
    Dura drustam

  • @srikanthsrikanthss9562
    @srikanthsrikanthss9562 Před 2 lety +109

    aa aaa (trivikram. neetin)combination lo movie chusina vallu coment cheyandi

    • @kchandrakala8297
      @kchandrakala8297 Před rokem +5

      Yes . Correct . Iam also thinking same

    • @ratnam1956
      @ratnam1956 Před rokem +6

      Yes as it is aa aa movie

    • @pavanpraturi3198
      @pavanpraturi3198 Před rokem +3

      @@kchandrakala8297 nenu meeku muudu rojulu ledu kadaa nenu meeku

    • @pavanpraturi3198
      @pavanpraturi3198 Před rokem

      @@kchandrakala8297 ledu ani cheppindi ippudu adjust ayipoyindi kadaa mari

    • @pavanpraturi3198
      @pavanpraturi3198 Před rokem

      @@kchandrakala8297 nenu kuudaa vaadi mama ma a ma hi Sarah

  • @rajutheboss8694
    @rajutheboss8694 Před 3 lety +13

    Full family entertainment chala haega undi movie chusaka💋💕💕💟

  • @babusondu4663
    @babusondu4663 Před 2 lety +11

    Wonderful direction by విజయ nirmala గారు along with acting. All great actors mied including Relangi. I don't count solar I have watched this movie more 30 times. Still looking fresh.

  • @rajakrishna4508
    @rajakrishna4508 Před 3 lety +16

    Great direction by Vijaya Nirmala garu

  • @ashokkumar-kg3ji
    @ashokkumar-kg3ji Před 2 lety +13

    కొన్ని సీన్లలో విజయ నిర్మల, కృష్ణ గార్లు నటించారనే కంటే జీవించారనే చెప్పాలి

  • @fanofjanakamma4454
    @fanofjanakamma4454 Před 3 lety +12

    S Varalakshmi , Chayadevi
    Suryakanthamma , Nirmalamma
    Krishna , Vijaya ,Chandrakala Gaarlu
    Ramaprabha ,Gummadi , Jaggaiah Gaarlu
    Andaru Andhare Mahanubhaavulu

  • @ashokkumar-kg3ji
    @ashokkumar-kg3ji Před 2 lety +9

    పల్లెటూరి అందాలను చూడాలంటే మీనాలో చూడవచ్చు. విజయనిర్మల గారు పెంకి దానిగా నటన సరదాగా వుంది

  • @MrDatta3
    @MrDatta3 Před 3 lety +75

    స్క్రిప్ట్ లు, సీన్ లు మక్కికి మక్కి లేపేయడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ది అందే వేసిన చేయి.

    • @ismartvenkat7915
      @ismartvenkat7915 Před 3 lety +4

      ఇదీ మీన అనే నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రం. త్రివిక్రమ్ సర్వ హక్కుల కోసం ప్రయత్నించిన తరువాతే అఆ సినిమాను ప్రారంభించాడు.
      బొద్దిగా తెలుసుకోకుండా మాట్లాడడం అవివేకం.

    • @ilaiahmekala8847
      @ilaiahmekala8847 Před rokem +1

      @@ismartvenkat7915 ppl pat

    • @burugulasivaram2804
      @burugulasivaram2804 Před rokem

      @@ilaiahmekala8847 àà

    • @prabhusrikanth7281
      @prabhusrikanth7281 Před rokem

      Ve😂😂😂😂😂

    • @madhubabu0026
      @madhubabu0026 Před 2 měsíci

      @@ismartvenkat7915he should give story credit to her. But he didn’t

  • @sonymaruvada9809
    @sonymaruvada9809 Před 2 lety +7

    అ ఆ సినిమా చూసినట్టు ఉంది

  • @singireddykavitha7968
    @singireddykavitha7968 Před 3 lety +16

    Great actress chaayadevi

  • @22-manisrithuniki63
    @22-manisrithuniki63 Před 4 lety +59

    3 vikram garu janaalni entabaga boltha kottincharu .ee meena movie ni a aa movie ga teesina meru great sir

    • @raanaprathap3057
      @raanaprathap3057 Před 4 lety +15

      మంచి మూవీ నీ మళ్ళీ తీసి చూపించారు.ప్రజలకు. అ ఆ మూవీ రావడం వాళ్లనే ఈ మూవీని ఈ తరం వాళ్ళు చేస్తున్నారు . ఈ మూవీనీ

    • @Srinidhi9002
      @Srinidhi9002 Před 3 lety +9

      Idi copyrighted version bayya half knowledge panlu vaddu

    • @ruchithacampus1963
      @ruchithacampus1963 Před 3 lety +3

      Very good. Recognise baga chrsare well done. God bless u

    • @venkatkick2849
      @venkatkick2849 Před 3 lety +6

      @@raanaprathap3057 Alanti uddeshalu unnnappudu copyrights konukkoni movie tiyyali

    • @skcvijrak7358
      @skcvijrak7358 Před 3 lety +4

      @ Rana prathap. ఈ సినిమాలో జీవకళ ఉంది. ఈ సినిమా, వీళ్ళ నటనా చెరకు రసం ఐతే త్రివిక్రమ్ డైరక్షను, నితిన్ నటనా చెరకు పిప్పి లాంటిది. మంచి సినిమాను మళ్ళీ తీసి చూపించటం కాదు, ఈ కధ అందాన్ని చంపేసాడు 3విక్రమ్ & నితిన్. మీనా సినిమా ఎన్ని సార్లు చూసినా హాయిగా ఉంటే అఆ ఒక్కసారికి కూడ బోరింగ్ గా ఉంది. ముఖ్యంగ ఆ నితిన్ నటన మరీ బోరింగ్ గా ఉంది.

  • @nkrishnaveni9983
    @nkrishnaveni9983 Před 2 lety +2

    యద్దనపూడి సులోచన గారి నవల మీనా చక్కటి నవల, చక్కటి cinema ఆ ఆ మొత్తం మీనా సినిమా కాపీ కొట్టారు

  • @justryin5353
    @justryin5353 Před 2 lety +5

    A aa movie old version..very smooth movie better than new one

  • @prasadm7486
    @prasadm7486 Před 2 lety +12

    కృష్ణ గారి characterization మరియు screen presence అద్భుతం ఈ సినిమా లో

  • @LeadtoLearnKnowledge
    @LeadtoLearnKnowledge Před 3 lety +83

    మీనా = అ ఆ
    ఇంటిగుట్టు = అల వైకుంఠపురంలో
    త్రివిక్రమ్ గారు🙏🙏🙏

    • @coolguypravara
      @coolguypravara Před 3 lety +11

      ఇంటిగుట్టు మూవీలో బిడ్డలను మార్చడం ఒక్క సీన్ తప్ప ఇంక ఏదీ మేచ్ కాదు… పరమ చెత్త సినిమా. సినిమా చూడకుండా నిందలు వేయడం సరికాదన. ఇక అఆ సినిమా మాత్రం మీనా సినిమా కాపీయే అందులో పొరపాటు లేదు.

    • @nitinnamburi5469
      @nitinnamburi5469 Před 3 lety +7

      ee cinema kuda meena ane novel adaranga therakekindhi, kaani cinema official, A Aa movie unofficial

    • @loveyournature697
      @loveyournature697 Před 2 lety +2

      Script copied from old movie's..

    • @maheshkanisetty8604
      @maheshkanisetty8604 Před 2 lety +3

      అత్తారింటికి దారేది కూడా కొంత

  • @swethavandanapu507
    @swethavandanapu507 Před rokem +2

    Naku chala istamaina cinima..Navala chaduvuthunte inka happy ga untundi aa feel. Both book and movie are gud

  • @anjireddyvajrala2037
    @anjireddyvajrala2037 Před 3 lety +10

    ఈ సినిమా కు మక్కికీమక్కి ఆ ఆ సినిమా.

  • @vamsikrishnakurada9877
    @vamsikrishnakurada9877 Před 3 lety +16

    Excellent movie 👍. Super screen Play. 3vikram ee movie ni remake chesi kanisam credit kuda ivvaledu. Krishna and vijayanirmala best pair ever.

    • @kkm5384
      @kkm5384 Před 3 lety +3

      Movie remake kadu. its based on Novel. So it can be a fresh movie based on same novel.

    • @skcvijrak7358
      @skcvijrak7358 Před 3 lety

      @KK M మీనా కాపీరైట్స్ తో జెన్యూన్ గ తీసారు. ఒరిజినల్ నవల as it is గ నవల కంటే బాగా తీసారు. ఈ సినిమాలో జీవకళ ఉంది. ఈ సినిమా, వీళ్ళ నటనా చెరకు రసం ఐతే త్రివిక్రమ్ డైరక్షను, నితిన్ నటనా చెరకు పిప్పి లాంటిది. మంచి సినిమాను మళ్ళీ తీసి చూపించటం కాదు, ఈ కధ అందాన్ని చంపేసాడు 3విక్రమ్ & నితిన్. మీనా సినిమా ఎన్ని సార్లు చూసినా హాయిగా ఉంటే అఆ ఒక్కసారికి కూడ బోరింగ్ గా ఉంది. ముఖ్యంగ ఆ నితిన్ నటన మరీ బోరింగ్ గా ఉంది.

  • @perlasrinivasulu4505
    @perlasrinivasulu4505 Před 2 lety +5

    Meena- Supergoodfilm in Vijayanirmala direction.

  • @prakashrao8077
    @prakashrao8077 Před 3 lety +20

    Well made movie with finesse and sensibilities. Ramesh Naidu did an excellent job.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 Před měsícem +1

    Once again watched this movie today 17.05.2024.

  • @chandraprasadraouppada5155

    Andalarasi Chandrakala garu performance excellent.

  • @umasubha4781
    @umasubha4781 Před 3 lety +12

    Nice gummadi garu action and all actors in this movie.

  • @jayabarakam6599
    @jayabarakam6599 Před 2 lety +7

    Once again seen after 48 years. Even novel, Meena also super, with heart touching love scene incidents between hero and heroine. I read novel two times.
    B.Nagaraj

  • @yarraprashanth2586
    @yarraprashanth2586 Před 3 lety +74

    Okka scene kuda own ga rayakunda bale lepesaru sir Trivikram garu AA MOVIE

    • @intellectualstudycenter432
      @intellectualstudycenter432 Před 3 lety +9

      మీనా అనేది ఒక నవల,దాని ఆధారంగా మీనా సినిమా తీశారు అప్పట్లో

    • @annyanny9699
      @annyanny9699 Před 3 lety +9

      A aa ,meena kuda yaddanapudi sulochanarani meena ane navala base chesukuni teesaru.ee vishayam titleslo undi .

    • @venkatasudhakar111
      @venkatasudhakar111 Před 3 lety +1

      😂

    • @madhavirajavolu5987
      @madhavirajavolu5987 Před 3 lety

      Exactly

    • @skcvijrak7358
      @skcvijrak7358 Před 3 lety +3

      ఈ సినిమాలో జీవకళ ఉంది. ఈ సినిమా, వీళ్ళ నటనా చెరకు రసం ఐతే త్రివిక్రమ్ డైరక్షను, నితిన్ నటనా చెరకు పిప్పి లాంటిది

  • @kovidraj9380
    @kovidraj9380 Před rokem +6

    Such a beautiful and Inspiring movie #Meena.. kudos to #VijayaNirmala garu for directing it so well even though it is her Debut Directorial movie. and #Krishna garu such a Natural actor he is. the whole cast did a fantastic job 👏. I just love these kind of movies❤

  • @AJITHKUMAR-iu9ib
    @AJITHKUMAR-iu9ib Před 2 lety +9

    Indukena mahesh babu "ah ahh" movie cheyanu anadi😂...

  • @kinderkidzz
    @kinderkidzz Před 3 lety +13

    3 hours movie super great... Elanti movies theeyandayya please

    • @THEJA888
      @THEJA888 Před 3 lety +4

      All ready 3 Vikram a aa movie tesadu ga e story ae copy koti 😂😂😂

    • @skcvijrak7358
      @skcvijrak7358 Před 3 lety +1

      @ COOL GUY ఈ సినిమాలో జీవకళ ఉంది. ఈ సినిమా, వీళ్ళ నటనా చెరకు రసం ఐతే త్రివిక్రమ్ డైరక్షను, నితిన్ నటనా చెరకు పిప్పి లాంటిది

  • @23srinivas
    @23srinivas Před 2 lety +4

    Most of the comments are against Trivikram for copying this movie. Fact is that Trivikram had announced prior to making of Aa Aaa, that the film was based on the novel Meena.

  • @sunilkumarks5123
    @sunilkumarks5123 Před 3 lety +18

    మంచి మూవీ మళ్ళీ రావు ఇలాంటి సినిమాలు

    • @malleshamgujjetig2665
      @malleshamgujjetig2665 Před 3 lety +2

      వచ్చింది కదా నితిన్ ఆ అ

    • @sunilkumarks5123
      @sunilkumarks5123 Před 3 lety +5

      @@malleshamgujjetig2665 వచ్చిన ఇంత మంచి నటన చేయగలరా చెప్పండి

    • @skcvijrak7358
      @skcvijrak7358 Před 3 lety +1

      @ Mallesam gujheti ఏంటీ ఈ సినిమాతో, వీళ్ళ నటనతో ఆ నితిన్ గాడి నటన, త్రివిక్రమ్ డైరక్షను పోలికా. ఈ సినిమా, ఇందులో వీళ్ళ పాత్రలూ నటనా జీవం ఉట్టిపడుతుంటే అఆ సినిమా బోరు కొట్టింది. ఆ నితిన్ గాడు మరీ బోరు కొట్టాడు. ఈ సినిమా చెరుకు గడ/ రసం ఐతే అఆ సినిమా చెరకు పిప్పి.

  • @trsnarsimhagoud5656
    @trsnarsimhagoud5656 Před 3 lety +8

    super star krishna blockbustar movi

  • @savithrigowri489
    @savithrigowri489 Před 3 lety +8

    My favourite movie ennisaarlu chusano

  • @baludhulipalla5069
    @baludhulipalla5069 Před 2 lety +5

    Edhi aa...aa movie laga undhe

  • @govardhanp1218
    @govardhanp1218 Před 2 lety +7

    What a direction what a screen play what a actress

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 Před 9 měsíci +1

    Madam Vijayanirmala garu direction lo vacchina one of the best family movie.

  • @chandraprasadraouppada5155

    One of the best on screen chemistry couple of tollywood of Super Star Krishna garu and Vijayanirmala garu.

  • @livelovelaugh3693
    @livelovelaugh3693 Před 3 lety +8

    Vammo Vammo.....Guruji bhale kottesadu credits ivvakunda.....Mari intha copy aaaa.....Babu stage ekkithe super ga neethulu chepthadu....
    Aina ee Meena movie lo antha chala neat ga chupincharu, clean comedy, genuine emotions, A aa movie lo aa samantha avatharam,, aa vekili comedy chi chi....!!!
    Super movie....length ekkuvaindi anthe 💝

    • @skcvijrak7358
      @skcvijrak7358 Před 3 lety +1

      లెంగ్త్ ఏమీ ఎక్కువవలేదు. ఎంతసేపు చూసినా బోర్ కొట్టలేదు. అపుడే ఐపోయిందా మూవీ అనిపించింది.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 Před měsícem +1

    Suryakantham garu, Chayadevi garu, Sakshi Ranga Rao garu and Alluramalingayya garlu chakkati natana chupincharu.

  • @gopanapallinageswararao6815

    విజయనిర్మల డైరెక్ట్ అదుర్స్ 👌

  • @Jyothireddy_1999
    @Jyothireddy_1999 Před rokem +1

    Chayadevi is funny😂😂 super acting ... Ayya ne devuda😂😂😂😂

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 Před 9 měsíci +1

    ee rojulo prathi vedava screenplay rayadamu theliyadu kani legendary Director.

  • @varunreddy2868
    @varunreddy2868 Před 2 měsíci +1

    Aa movie same elane undi 😮😮😮

  • @trpadmavathi9047
    @trpadmavathi9047 Před 2 lety +14

    అయ్య బాబోయ్ మక్కీకి మక్కి అఆ సినిమా.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 Před 2 lety +13

    A beautiful cellular miracle, wonderful movie one of the best social drama melody movie. Hats off Madam Vijayanirmala garu. R. I. P.

  • @madhavirajavolu5987
    @madhavirajavolu5987 Před 3 lety +9

    What a lively performance 👍

  • @prakashrao8077
    @prakashrao8077 Před 3 lety +7

    Full justice done to bringing novel on screen. The best job by Vijaya Nirmala. Melodious music by Ramesh Naidu. Om Shanti

  • @nagarajumora7040
    @nagarajumora7040 Před 2 lety +4

    మమతలు.అనురాగాలు కలగలిపిన సినిమా ఇది.

  • @gireesh23
    @gireesh23 Před rokem +1

    అఆ సినిమా నితిన్ సమంత ఇలాగే ఉంటుంది

  • @ashokkumar-kg3ji
    @ashokkumar-kg3ji Před 2 lety +3

    సినిమా చూడటం కంటే యూట్యూబ్ యాడ్స్ విసిగించాయి. చీటికి మాటికీ యాడ్స్ వచ్చాయంటే మూవీ ఎంత పెద్ద హిట్టో తెలిసిపోతుంది.

  • @venkateswararaovoleti6751

    Excellent movie great direction , fortunate to meet both of them krishna garu my childhood hero and vijayanirmala garu , movie was so good I saw with my family and movie was so good with human values and so nicely directed by late Vijaya Nirmala garu very nicely hattsoff to her

  • @ammu1585
    @ammu1585 Před rokem +2

    2022 lo ilanti movie choodatam nijamga adrushtam

  • @SS-vg6qf
    @SS-vg6qf Před 3 lety +16

    A aa movie ikkadida!!!....hmmm..this movie is far far above than a aa... especially meaningful songs

    • @skcvijrak7358
      @skcvijrak7358 Před 3 lety +3

      . ఈ సినిమాలో జీవకళ ఉంది. ఈ సినిమా, వీళ్ళ నటనా చెరకు రసం ఐతే త్రివిక్రమ్ డైరక్షను, నితిన్ నటనా చెరకు పిప్పి లాంటిది. మంచి సినిమాను మళ్ళీ తీసి చూపించటం కాదు, ఈ కధ అందాన్ని చంపేసాడు 3విక్రమ్ & నితిన్. మీనా సినిమా ఎన్ని సార్లు చూసినా హాయిగా ఉంటే అఆ ఒక్కసారికి కూడ బోరింగ్ గా ఉంది. ముఖ్యంగ ఆ నితిన్ నటన మరీ బోరింగ్ గా ఉంది.

  • @ppprasanna9222
    @ppprasanna9222 Před 2 lety +3

    Supar Film annisarlu chusena chudalanipichudi

  • @Kiwi_2050
    @Kiwi_2050 Před rokem +3

    Now I knew that latest A AA Samantha and Nithin’s movie is exact replica of this movie😅

  • @kumudaseelamsetty4833
    @kumudaseelamsetty4833 Před 2 lety +3

    in some aspects this movie better than A AA Movie

  • @shivaji856
    @shivaji856 Před 3 lety +10

    Watch this movie for three good songs... Pellante Noorella panta being the best..

  • @ravisekharsridharreddynedu8538

    Natural action of K. V. C. G N c etc. Novel so natural to some extent.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 Před měsícem +1

    Madam Vijayanirmala garu modati movie tho ne mahila darshakuralu ga mudra vesikundi.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 Před měsícem +1

    Hero Krishna garu cini carrier lo baga like chese heroines okaru Vanishree garu rendu varu Jayaprada garu viraddary kante istamu tho prema tho undevaru Sridevi garu ne matrame.

  • @dr.ravishankar4174
    @dr.ravishankar4174 Před 3 lety +8

    Great moovi with wonderful stars..

  • @rajugarikina9773
    @rajugarikina9773 Před rokem

    Wonderful movie super star Krishna garu and vijayanirmala garu great movie 🎉❤

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 Před měsícem +1

    Vijaya Lakshmi garu AA remake of Meena movie kadu, Meena movie copy of AA.

  • @anwarshaik144
    @anwarshaik144 Před 3 lety +5

    Jai SUPER STAR KRISHNA

  • @anasuyammabandi1611
    @anasuyammabandi1611 Před 8 měsíci

    Nice movie excellent direction krishna very good acting all played well casting super. Jaggayya small role played but significant happy ending chandrakala good acting Meena main role and then krishna title of the picture is given justice

  • @chandraprasadraouppada5155

    All songs are super duper hit. Hats off sir Ramesh Naidu garu.

  • @reddivarisireesha101
    @reddivarisireesha101 Před 2 lety +1

    Yaddana pudi gaaru rachinchina novel ni intha andam ga thisarooo director gaaru, aa kaalam lo ne intha manchi kathanu cinema rupam lo andinchadam antha easy ithe kaadu 🙏👏

  • @Ycp018
    @Ycp018 Před rokem

    Excellent Direction&screenply by VijayaNirmala Gaaru

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 Před měsícem +1

    Vijayanirmala garu manchi talented Director. But glamour doll kadu.

  • @VijayaLakshmi-dp6br
    @VijayaLakshmi-dp6br Před 2 lety +4

    Remake of AA 😆😆

  • @bhaskar6013
    @bhaskar6013 Před rokem +2

    To be frank ...remaked A AA kanna ...ea movie chala bagundiii

  • @narayannarayan5463
    @narayannarayan5463 Před 3 lety +3

    Superb movie

  • @nagamaniv6030
    @nagamaniv6030 Před 3 lety +5

    Thankyou నేనూ రసీంతీ నాకే పం ప్పేరు..

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 Před měsícem +1

    Hero Krishna garu Bhola Shankarudu.

  • @worshipper...titusvinu1319
    @worshipper...titusvinu1319 Před 2 měsíci

    Vijaya nirmala garu assal baaleru

  • @thotagovindamma847
    @thotagovindamma847 Před 4 lety +15

    Meena one and only Meena no duplicate Meena like AaAaa

    • @skcvijrak7358
      @skcvijrak7358 Před 3 lety

      . ఈ సినిమాలో జీవకళ ఉంది. ఈ సినిమా, వీళ్ళ నటనా చెరకు రసం ఐతే త్రివిక్రమ్ డైరక్షను, నితిన్ నటనా చెరకు పిప్పి లాంటిది. మంచి సినిమాను మళ్ళీ తీసి చూపించటం కాదు, ఈ కధ అందాన్ని చంపేసాడు 3విక్రమ్ & నితిన్. మీనా సినిమా ఎన్ని సార్లు చూసినా హాయిగా ఉంటే అఆ ఒక్కసారికి కూడ బోరింగ్ గా ఉంది. ముఖ్యంగ ఆ నితిన్ నటన మరీ బోరింగ్ గా ఉంది.

  • @krishnarapur117
    @krishnarapur117 Před 3 lety +4

    Good film

  • @Ime252
    @Ime252 Před 2 lety +1

    Really super డైరెక్టర్, 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @radharaniraavi8707
    @radharaniraavi8707 Před 3 lety +6

    My all time favourate movie

  • @maharajkowkonda1956
    @maharajkowkonda1956 Před rokem +2

    అఆ మూవీ ని మీన మూవీ నీ రిమిక్ చేసి తీశారు.

  • @dmkfacts2575
    @dmkfacts2575 Před 3 lety +5

    Motham lepasaru

  • @mahaboobbasha3168
    @mahaboobbasha3168 Před 3 lety +8

    ఆలవైకుంటాపురం ( మీనా 2 )

  • @umayerramsetty512
    @umayerramsetty512 Před 3 lety +7

    Endhuku ilaantivi thiyyaalledhu ippudu, manchi manchi stories unnaai

  • @chandramohan3441
    @chandramohan3441 Před rokem +1

    Yaddanapudi sulochana rani gari novel nu vijayanirmala garu chakkaga adopt chesukonnaru, kani pellichoopula scenelo haasyam vekiliga undi. Polallo krisna meenani aata pattinche pata pettadam valana krishna charecter viluva tagginchinatlindi.

  • @lathadevikarneedi7960
    @lathadevikarneedi7960 Před 3 lety +3

    Good movie

  • @anushamalayanuru5536
    @anushamalayanuru5536 Před 4 měsíci

    Meena novel inka adbhuthangaa vuntundi