యోగా సెంటర్లు మొత్తం మూసుకోవాల్సిందే ఈ వీడియో చూసాక || Garikapati Narasimha Rao Pravachanalu 2022

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • యోగా సెంటర్లు మొత్తం మూసుకోవాల్సిందే ఈ వీడియో చూసాక || Garikapati Narasimha Rao Pravachanalu 2022
    All Yoga Centers Should Be Closed After Watching This Video
    #devotional #GarikapatiNarasimha #pravachanalu #narasimhapravachanalu @Volga Devotional
    దానం వల్ల ఎంత ఫలితం ఉందో పునర్ దానం వల్ల కూడా అంత ఫలితం ఉంది ఇది మీరు తెలుసుకోవాలి
    పునర్ దానం వల్ల ఫలితం ఉందా
    మీరు మీ పిచ్చి నమ్మకాలు
    పూజ గోదావరికి ఇవతల లేదా అవతల చేయాలా !
    Subscribe: goo.gl/R9Tfbm
    ------------------------------------------------
    Audio also available on:
    Savan :goo.gl/f22fNe
    ------------------------------------------------
    Watch More #Devotional Songs: goo.gl/CJ2YgF

Komentáře • 317

  • @magapuseethalakshmi7606
    @magapuseethalakshmi7606 Před rokem +49

    👏👏👏👏👏👌🫡🙏 ఉన్నంతలో కపటం లేని పవిత్ర వృధయంతో ప్రవచనాలు
    ప్రదర్శించే నవ్వించే నువ్వుల గూరువుగారు ధన్యవాదములు పాదాభివందనాలు 🙏

  • @saradhaghanta2239
    @saradhaghanta2239 Před 2 lety +62

    మీ మాటలు మీ ప్రసంగం, మీరు కూడాభారత జాతి మొత్తం గర్వించదగ్గ ఆణిముత్యం మీరు మీకు నా నమస్కారములు🙏

    • @balainaganti5934
      @balainaganti5934 Před rokem +1

      చాలా బాగా తెలియపరిచారు

  • @kalletisampoornalakshmi3259

    గురువు గారు మీకు పాదాభివందనాలు నాదొక మనవి ధ్యాన సాధన నేర్పేంచే గురువులు అందరిని ఒక చోటికి చేర్చీ సాధన నేర్పిస్తారు ఒక్కొక్కరికి నేర్పించటం కష్టంకదండి అందుకే దానిని సామూహిక ధ్యానం అన్నారు ఇకపోతే మనం ధ్యానం చేసేటప్పుడూ మనలోనికి విశ్వశక్తి ప్రవేసించేట్టప్పుడు మనకి కొన్ని వైబ్రేషన్స్ కలుగుతాయి అవే ధ్యానానుభవాలు గురువు గారు ఇవి మాటలతోనో రాతలతోనో చెప్పేవి కావు అనుభవపూర్వంగా తెలుసుకోవలసినవి మీరు చెప్పినట్లు ఒక్కరిగా ధ్యానం చేయడం చాలా ఉత్తమమ్ 🙏🙏🙏🙏🙏

    • @chandut2610
      @chandut2610 Před rokem

      నేర్చుకొనేటప్పుడు సామూహికంగా నేర్చుకో. సాధన ఒంటరిగా చేయి.

  • @nanduriramatulasamma6251
    @nanduriramatulasamma6251 Před 2 lety +42

    గురువు గారికి ధన్యవాదములు మీ మాటలు కూడా చక్కని ఘంటా నాదం లా వుంటాయి.చిన్న పిల్లలకి పాలు పట్టిన తరువాత వీపున చేతితో తట్టినట్లు వుంటాయి మీ మాటలు.ధన్యవాదములు

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Před rokem +14

    చాలా అద్భుతమైన విషయం తెలియజేశారు గురువుగారు కృతజ్ఞతలు 🙏🚩

  • @vegisrinivas4624
    @vegisrinivas4624 Před 2 lety +30

    గురువు గారు చెప్పింది అక్షరాల నిజం. ।।

  • @sridevitaadi9589
    @sridevitaadi9589 Před 2 lety +12

    నేను వందల మంది మధ్యలో వున్నప్పుడే ధ్యానం ఎలా చేయాలో మా గురుదేవులు సమక్షంలో నేర్చుకున్నాను. పరధ్యానానికి గురి కాలేదు, బడిలో పుస్తక జ్ఞానం బోధిస్తే, యోగా బడిలో మానసిక పునరుత్తేజానికి బాటలు వేస్తారు. ఇది నా స్వానుభవం.

  • @ramupodupireddy5710
    @ramupodupireddy5710 Před rokem +12

    ధ్యానంలో శరీరం మనసు ధాటి ఆత్మలో లినం కావాలి , విశ్వశక్తి గ్రహిస్తాం

  • @venkataramarao6788
    @venkataramarao6788 Před 2 lety +31

    తమరికి పాదాభి వందనములు , అజ్ఞానినాం జ్ఞానం అగ్రగన్యం.

  • @padmasrimylapilli6961
    @padmasrimylapilli6961 Před 2 lety +25

    అయ్యా గురువు గారు! మీరు చెప్పే వేద ధర్మ శాస్త్రం ప్రస్తుతం ఆధునిక జీవన శైలికి అనునయంచి ఎలా మీరు బోధిస్తున్నారో అలాగే ప్రతి గుడి ప్రాంగణంలో వేద శాస్త్రం నేర్చుకున్న గురువు వారానికి ఓ సారైనా జనాలకు బోధిస్తే ఈ మతమార్పిడి తగ్గుతుంది

    • @venkateswarlug2021
      @venkateswarlug2021 Před rokem +1

      గురువు గారు వారం, వారం రావాలంటే కష్టం, మైక్ లో ఐనా రోజూ గుడిలో వినిపిస్తూ వుంటే చాలా వరకు ఆలోచనల్లో
      మార్పు వుంటుందని నా అభిప్రాయం సార్

  • @learningvedas7524
    @learningvedas7524 Před rokem +5

    సరస్వతీ పుత్రులకు శతకోటి నమస్కారములు

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 Před 2 lety +11

    పంచభూతాలు తో నిర్మితమైన ది ఈ భౌతిక శరీరం శివుడు ..లోపల వడ్లగింజ పరిమాణములో నీల0 రంగు లో అ0తర్యామి గా శ్రీ మహావిష్ణువు ఉంటాడని ..కొన్ని పురాణాలు నొక్కి చెబుతూ ఉన్నాయి ..అందుకే శివ కేశవులకు భేదం లేదు .....అదే కలియుగంలో నేను అని బాధ్యత తీసుకొని అక్కడ వేంచేసి వున్నాడు శ్రీ వేంకటేశ్వరుడు ..ఆయనే జీవుల అందరికి ఆంతర్యామి ఓం నమో వేంకటేశాయ ..🙏

  • @aumsreeyogadhamam7754
    @aumsreeyogadhamam7754 Před 2 lety +17

    దేవాలయాలు, దేవుడి ఆస్తులజోలికి ముందు ప్రభుత్వాలు రాకుండా ఉండాలి, రకరకాల ఫ్రీ స్కీములు ప్రవేశపెట్టి దానికి దేవాలయ ఆదాయాన్ని తరలించే ప్రభుత్వలున్నంతవరకు దేవాలయాలు భ్రష్టు పట్టిపోతాయి గురుగారు దేవాలయాలు భక్తుల కు చెందినవి అయితేనే వాటికి రక్షణ. 🙏🙏

  • @sv2200
    @sv2200 Před 2 lety +16

    యోగం మంచిది అయితేనే యోగా ధ్యానాలు వైపు అడుగులు వేయడం జరుగుతుంది ప్రతి మనిషి కి,, మన పూర్వీకులు ఋషులు మహర్షులు మనకు ఎన్నో వరాలు ఇస్తే ,, మనము వాటిని శాపాలు గా మార్చుకుంటూ ఎంతో గొప్పవారము అంటూ మీసం మెలేస్తూ ఉన్నాము అజ్ఞానము గా శ్రీ G.N.S. రావు గారూ ,, చక్కగా వివరించారు,, ధన్యవాదములు 👌🙏🙏🙏🙏💐💐

  • @chandut2610
    @chandut2610 Před rokem

    హిందూ సమాజంలో మీ ప్రభావం చాలా ఉంది. మీ మాటలు తూటాలమాదిరిగా అజ్ఞానాన్ని ఛేదిస్తాయి. జ్ఞాన మార్గం చూపుతాయి. మీ ప్రవచనాలు లేకపోతే ఈ హిందూ సమాజం ఎన్నో మూఢ నమ్మకాల వరదలో కొట్టుకుపోతూ ఉండేది. ఆ వరదను చాలా మటుకు ఆపారు మీరు. చాలా ధన్యవాదాలు గురువు గారు. పాదాభివందనం 🙏💐💐💐

  • @rayalanarayana9095
    @rayalanarayana9095 Před rokem

    Pyramid meditation లో చాలా మందితో కలిసి ధ్యానం చేశాను .మీ అభిప్రాయంతో నేను ఏకీభవించను.నా అనుమానం మీరు ధ్యానం చేశారా అని.

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Před 2 lety +11

    ధన్యవాదాలు గురువు గారికి 🙏🚩

  • @madhavipannala8729
    @madhavipannala8729 Před 2 lety +12

    గురువు గారికి పాదాభివందనం 🙏

  • @nagalakshmib5652
    @nagalakshmib5652 Před 2 lety +7

    మీరు చెప్పినదంతా నిజం..దేవాలయ వ్యవస్థను కాఫాడుకోవలసాన ఆవశ్యకత ఎంతైనా ఉంది..కానీ యోగా సెంటర్ల విషయంలో మీతో పూర్తిఖా ఏకీభవించలేను ..నిజమే ..సామూహికమైన యోగా పరిపూర్ణ ఫలితాలనివ్వదు..కానీ మామూలు మనిషిలో యోగా పై అందుకు మూలమైన సనాతన ధర్మం పై ఆసక్తి కలిగిస్తుంది..తద్వారా కొందరైనా ఆధ్యాత్మికవైపు మళ్లుతారు..
    నిబద్ధత ఉన్నవాడు పదిమందిలోవున్నా ఒక్కడుగా ఉంటాడు..ఉండటానికి ప్రయత్నాస్తాడు...అది తక్కువగా వున్నవాడు ఒక్కడుగా ధ్యానానికి కూర్చున్నా నిద్రకు లోను కాడని నమ్మకం ఏదీ లేదు..
    మనం ఇలా ఆలోచించబట్టే యోగాని పాశ్చాత్య దేశాలు తమసొంతం చేసుకుని రకరకాలుగా వ్యాప్తి చేసుకుంటున్నాయి..ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలలో యోగా మీద కోట్ల డాలర్ల వ్వాపారం జరుగుతోంది...అంద్కా అక్కర్లేదు..జూబ్లీ హిల్స్, మాదాపూర్ లలో ఎన్ని యోగా స్టూడియోలున్నాయో...అందం యోగా .ఆరోగ్యయోగా, వెయిట్ లాస్ యోగా....ఇట్లా బోలెడు .
    ప్రస్తుతం సగటు మనిషి మానసిక ఒత్తిడికి పరిష్కారాన్ని యోగలో వెతుక్కుంటున్నాడు.....యోగా కేవలం ఆధ్యాత్మికంకోసం, మోక్షం కోసం మాత్రమే కాదు.యోగా కేవలం ధ్యానం మాత్రమె కాదు. యమ నియమాలు పాటించగలిగితే వ్యక్తులు, సమాజమ సన్మార్గంలో పడతాయి.
    ఇవన్ని మీకు తెలియనివి కావు...కానీ కొంచెం నిదానంగా ఆలోచించండి..మమ్మల్ని నొప్పించి ఉంటే మన్నించండి..

  • @madhuchukka630
    @madhuchukka630 Před 2 lety +9

    PSSM సొసైటీ,,PMC Telugu చానెల్ లో తీరిక చేసుకుని చూడండి

  • @kamalakumari7180
    @kamalakumari7180 Před 2 lety +5

    మెడిటేషన్(ధ్యానం) శరీర ఆరోగ్యం కోసం కాదు, శరీరానికి సంబంధించినది కానేకాదు నిటారుగా కూర్చొని చేయడానికి! ధ్యానం మనస్సుకు శిక్షణ కొరకు మరియూ అంతరాత్మతో అనుసంధానం కొరకు! మానవుడిని మాధవుడిగా మారకుండా పక్క దారి పట్టించడమే మిడిమిడి జ్ఞానుల పని అప్పుడే కదా వారి పబ్బం గడిచేది!

    • @jyothijason9979
      @jyothijason9979 Před 2 lety +1

      దేహమే గుడి అయినప్పుడు వేరే gudulu ,దానిలోని devullaku ఆభరణాలు ఎందుకు? దేవుడు అడిగా డా? తిరుపతి లో విలువైన ఆభరణాలు మాయం! దేవుడే తీసుకెళ్ళి poyuntadu !

    • @thallarajesham8725
      @thallarajesham8725 Před 2 lety +1

      @@jyothijason9979 నీ మొహం

  • @madhuchukka630
    @madhuchukka630 Před 2 lety +12

    అనుభవ జ్ఞానం తో విశ్లేషించాలి ధ్యానం వంటి యోగా గురించి,,పు‌స్తక లో ని సమాచారం చదివి కాదు 🙏

  • @lakshmijuluri2328
    @lakshmijuluri2328 Před 2 lety +14

    When we go to old temples, We get some peace and some feelings inside which cant explain, no proper words for that. Thanks again

  • @sarithachedurupally9328
    @sarithachedurupally9328 Před 2 lety +39

    🙏, వైబ్రేషన్ వస్తే నెగెటివ్ వస్తుందని అర్థం చేసుకోవాలి, అందరు వైబ్రేషన్ వస్తే పాజిటివ్ అనుకుంటారు..
    భగవంతుడు కాని భగవంతుని శక్తి వస్తే స్పర్శ కూడ తెలియదు అంత నిశ్శబ్దం అయిపోతుంది మానసు.. 🙏

    • @arunkurmachalam7712
      @arunkurmachalam7712 Před 2 lety +2

      May be wrong your opinion

    • @sarithachedurupally9328
      @sarithachedurupally9328 Před 2 lety +1

      @@arunkurmachalam7712 ఎలా రాంగ్ అనుకుంటున్నారు?? నరసింహ రావు గారు కూడ చెప్పింది ఇదే కదా??
      12 ఏళ్ల అనుభవం తో చెప్పాను.. వారు చెప్పింది జీవత కాల అనుభవంతో..
      వైబ్రేషన్ వస్తది చేతి వెంట్రుకలు లేస్తాయి ఇంకా చాలా జరుగుతాయి...

    • @jaswanthduppalapudi923
      @jaswanthduppalapudi923 Před 2 lety

      Where did you learn this

    • @sarithachedurupally9328
      @sarithachedurupally9328 Před 2 lety

      @@jaswanthduppalapudi923 from god.

    • @casinowinningtips6988
      @casinowinningtips6988 Před 2 lety

      😮🤔🙏

  • @madhuchukka630
    @madhuchukka630 Před 2 lety +20

    ధ్యాన కేంద్రాల్లో ఉచితంగా నేర్చుకుంటున్నారు ధ్యానం సర్వ రోగ ని వారిణి,, జ్ఞాన ప్రసాదిని

  • @bhuvaneswarisiddamreddy5381

    మన వేదాలు పురాణాలు చెప్పింది 100%కరెక్ట్ ఇంటి దగ్గర చేసే జపం మెడిటేషన్ కంటే గుడిలో చేసే సాధన చాలా భాగుంది నేను ఆ తేడాను గమనించాను i feel very happy thank u manam daily temple కి అనేక వ్యాధులు తగ్గుతాయీ.కాకపోతే కొందరు పూజారులు డబ్బుకు importance ఇవ్వటం వలన కాస్త ఇబ్బందిగా ఉంటుంది.ఎందుకంటే ప్రతి రోజూ amount ఇవ్వాలంటే కష్టం కదా అందరూ డబ్బు ఉన్న వాళ్ళు ఉండరు కదా

    • @kodandaramaiahb71
      @kodandaramaiahb71 Před 2 lety +2

      ఎవరు చెప్పారు గుడికి వెళితే ప్రతిరోజూ పూజారులకు డబ్బులు ఇవ్వవలెనని.

    • @bhuvaneswarisiddamreddy5381
      @bhuvaneswarisiddamreddy5381 Před 2 lety +3

      @@kodandaramaiahb71 పూజారులు చాలా మంది డైరెక్ట్ గానే అడుగుతారు.కొందరు వాళ్ల మాటలు డైరెక్ట్ గా లేకున్నా indirect gaayina సుచించేవిగా ఉంటాయి.వాళ్ళది కంప్లీట్ wrong అని నేను అనను ఎందుకంటే ఖర్చులు పెరిగాయి వాళ్లకు అంత ఆదాయం రాదు అంతే

  • @veerannavellanki8588
    @veerannavellanki8588 Před 2 lety +5

    దేహమే దేవాలయం. జీవుడే దేవుడు.

  • @illasatyanarayana3740
    @illasatyanarayana3740 Před 2 lety +26

    దేవాలయముల లో భజన కళాకారులు కనబడటం లేదు కళాకారులు అంతరించి పోతున్నారు ఎటు పోతుంది ఈ సమాజం సారా దుకాణాల వైపు చాలా మంది వెళుతున్నారు

  • @rajuchinni1094
    @rajuchinni1094 Před 2 lety +2

    మీరు నేర్చుకున్న జ్ఞానము చాలా గోప్ప ది
    చాలా గొప్ప సిద్ధాంత కర్త జ్ఞానము

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 Před 2 lety +151

    పోలీసులు,పోలీస్ స్టేషన్ లు సామాన్యుల కోసం కాదు, రాజకీయ నాయకుల కోసం,ముఖ్యంగా అధికార పార్టీ నాయకుల కోసం మాత్రమే పనిచేస్తున్నాయి.

    • @bujjibabu1758
      @bujjibabu1758 Před 2 lety +3

      True
      But public gurinchi kuda matlaadandi plz.
      Police men are just some people from these crores of public...

    • @karunasrikota
      @karunasrikota Před 2 lety +6

      court lo lawyers kooda, సామాన్య ప్రజలకి, న్యాయం జరగట్లేదు పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన, కోర్టు ల కి వెళ్లిన, అక్కడికి వెళ్లిన, అప్పులు చేసి ఎగ్గొట్టి కోర్టు కి వేసుకో పో అంటున్నారు, టైం కి బతిమాలి కాళ్ళు పట్టుకుంటున్నారు, ఇయ్యమని అడిగినప్పుడు కాళ్ళు పట్టి లాగుతున్నారు, ఇదివరకు పోలీస్ ల భయం ఉండేది, ఇప్పుడు అదీ లేదు, ఏమన్నా అంటే డబ్బులు ఎగ్గొట్టి , ఆత్మ హత్య లు చేసుకుంటామని బెదిరించి cell switch off lu చేసుకుని తిరుగుతున్నారు.

    • @karunasrikota
      @karunasrikota Před 2 lety +2

      Yes, u r ryt bro.

    • @vanithae8995
      @vanithae8995 Před 2 lety

      Miru appudaina police station ki vellara mikem anyayam jarigindo cheppagalara

    • @gajendragajendra7823
      @gajendragajendra7823 Před 2 lety +1

      100/nejam bro

  • @ravisocialclasses6072
    @ravisocialclasses6072 Před rokem +5

    🙏 చాలా బాగా చెప్పారు గురువు గారు

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 Před 2 lety +13

    Very excellent message regarding temples. Guruvu gariki namaskarllu.

  • @rj-ek8qw
    @rj-ek8qw Před rokem +2

    గురువు గార్కి 🌹🙏🌹

  • @mohanraomiriyabbilli7940
    @mohanraomiriyabbilli7940 Před 2 lety +4

    Guruvugaariki Padaabhivandanamulu

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Před 2 lety +17

    ఓం నమశ్శివాయ హరహర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🚩

  • @TheLakshminarayanak
    @TheLakshminarayanak Před 2 lety +14

    Thank you sir. Namaskaaram for boosting the advanced human strategy should definitely find solutions to the present society challenges only in the minds.

  • @govindarajug5333
    @govindarajug5333 Před 2 lety +4

    Truthful ,reality speech about temples and comparison between human body and temples.His words are golden words for humanity and for spiritual life.Please under his painful speech towards moral development of the modern society. Thanks a lot to Shree poojya Garikipaati Narasimha Rao gaaru.

  • @madhuchukka630
    @madhuchukka630 Před 2 lety +12

    స్థిర సుఖ ఆసనంలో కూర్చుని ధ్యానం చేయండి అని పతంజలి మహర్షి చెప్పినది తెలుసు కోండి

  • @kuruvalokanatham5465
    @kuruvalokanatham5465 Před 2 lety +7

    నేను మామూలు మనిషిని అని అనడమే ప్రజలను అజ్ఞాను లుగా ఉంచడము. నేనే బ్రహ్మము. అహంబ్రహ్మాస్మి.

    • @srinivasaraovanapalli9946
      @srinivasaraovanapalli9946 Před 2 lety

      Who am I? Just saying " Iam Brahmasmi " will not do. How can we become Brahma when we do not overcome all the three gunaas - Thamo , Rajo, Sathwa. This can be uttered by Jagadgurus like Adi Sankara only. They are realised souls.

    • @mandapalt7904
      @mandapalt7904 Před 2 lety

      @@srinivasaraovanapalli9946 q

    • @kuruvalokanatham5465
      @kuruvalokanatham5465 Před 2 lety

      @@srinivasaraovanapalli9946
      అందుకే దశోపనిషత్తులు చదవాలి. కాదు కాదు అర్థము చేసుకోవాలి. త్రిగుణ రహితం అని కదా శాస్త్రం. ఇప్పుడు గుణాలను నియంత్రించాలా!
      యోచించాలి. ఒకవైపు దేవాలయాల ఆవశ్యకం చెబుతూ మరోవైపు ధ్యానము చేయాలంటున్నారు. భక్తి - ధ్యానము వీటిలో ఏది గొప్ప ఇవి రెండూ కాకుండ మరొకటి ఏదైనా గొప్పది ఉందా! తాను ఏకాభిప్రాయానికి రాకనే కలగాపులగంగా ఉపన్యా సాలివ్వడము ప్రజలను తప్పు దారి పట్టించడమే.
      దేవాలయము దేవుడు అంటే శరీరశ్రమ ఉంటుంది. ధ్యానము అంటే మానసిక శ్రమ ఉంటుంది. కాయిక వాచిక మానసిక అంటే ఈ మూడు కర్మల (త్రికరణాల) ద్వారా ఆత్మతత్వము పొందబడదు. అంటే తెలియ బడదు. "న కర్మణా న ప్రజయా న ధనేన" - అని కదా శాస్త్రం. అహంబ్రహ్మాస్మి. నేనే బ్రహ్మమును.

  • @lakshmijuluri2328
    @lakshmijuluri2328 Před 2 lety +9

    Thanks , Narasimha Rao garu. Give more of these lectures, so that our Hinduism survives.

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 Před rokem +1

    Jai sri krishna 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @nallanarayana6269
    @nallanarayana6269 Před 2 lety +1

    Guruvu Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu 🙏🙏🙏

  • @ramupodupireddy5710
    @ramupodupireddy5710 Před 2 lety +5

    Jayaho jai jai pithamaha patriji

  • @vanamalitalks586
    @vanamalitalks586 Před 2 lety +17

    పూజారులు, జోతిషాలు ఒకే పద్దతిలో ప్రజలకు విషయం చెప్పాలి, లేకపోతె ప్రజలు కంపుషన్లో ఉంటారు, ఇది హిందువుల మనోభావాలు పాడుచేసివాళ్ళం అవుతాం.

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 Před rokem

    🌺🙏 Guruvu Garu mee Cherana Kamalamulaku Anamtha Koti Pranaamamulu andi 🙏🌺

  • @mdmasabu9279
    @mdmasabu9279 Před 2 lety +2

    శాస్త్రి గారు థాంక్స్ ఏకాంతము నుండి ఏకాగ్రత వస్తుంది ఏకాగ్రత నుండి ఏకాంతము అవుతుంది మరి మీరు చెప్పినట్లు వెయ్యి మందితో ధ్యానం ఎలా అవుతుంది

  • @umalavaynavimandi2049
    @umalavaynavimandi2049 Před 2 lety +2

    నాకూ చాలా రోజుల నుండి ఈ dought ఉంది అంతమంది తో ధ్యానం ఎలా కుదురుతుందని. గురువు గారు ఈ రోజు నా dought క్లియర్ చేశారు థాంక్స్ గురువు గారు

    • @subhashinimingu2376
      @subhashinimingu2376 Před rokem

      Guruvugaru kshaminchagalaru, andaru kalasi dhyanam lo vunnapudu, vathavaranam mottam positive ga maari, dhyanam kuda deep ga cheyagaluguthamu. Definitely chala variation vuntundi. Idi naa experience. Spiritual marganiki velladaniki/strong avvadaniki group sadana oka margam. Oka stage ki vellagaligithene vantariga meditation cheyagalgutharu. Antavaraku nerpinchadaniki Guruvu avasaram kada.

  • @DhulipalaSrinivas-ws6xj

    Very good message to the society

  • @rithvikgosala6847
    @rithvikgosala6847 Před 2 lety +11

    Om namasivaya ....🙏🙏

  • @sreelathch7448
    @sreelathch7448 Před rokem

    Guruvu garu mee pravachanam e kaalam prajalaku chaala avasaram. Days chesi maanakandi.

  • @akhilbabuakhil
    @akhilbabuakhil Před rokem

    అయ్యా మీకు నమస్కారం. క్యాస్ట్ ఫీలింగ్ మీకు బాగా తెలుసు. ధర్మం బాగా చెప్తున్నారు 🙏కానీ దేశం మొత్తం తక్కువ కులం ఫీలింగ్ భయంకరంగా ఉంది. దానికి గల కారణం చెప్పండి. Solution కుడా చెప్పండి. ఏ దేశంలో లేదు. చట్టానికి భయము. కానీ కులం ఫీలింగ్ పెరిగింది. సాటి మనిషిని గౌరవించలేని సమాజానికి మీరిచ్చే సలహా 🤚

  • @ashokreddygurrala7814

    మనసు మన కంట్రోల్ లో ఉంటే చాలు ...ఆదే పెద్ద మాహ యోగ లాంటిది

  • @suggubhavani5219
    @suggubhavani5219 Před rokem +1

    గురువు గారికి ప్రణామాలు 🙏🙏🙏

  • @markandeyamaharshi7927

    ADBUTHA PRAVACHANAM. ANDARAM ACHARINCHADAME PADMA SREE GARIKA PAATI VAARIKI MANAMICHE NIJAMYNA GURU DAKSHINA.

  • @ramupodupireddy5710
    @ramupodupireddy5710 Před 2 lety

    Jai Ahimsa jagath🕷️🐌🦑🦗🐞🦐🦞🐝🦟🐜🦀🐛🦂🦋🐙🐊🦖🦈🐡🦕🐸🦜🐉🐠🐟🐲🦚🦉🐍🐬🐋🦎🦢🦆🐢🐳🐨🐓🦅🕊️🐔🐻🦇🦃🐧🐦🦔🐿️🦡🐥🐤🦘🐇🐰🐼🐣🐹🐽🦒🐗🦙🐀🐁🐫🐖🐷🐪🐭🦛🐐🐄🐃🐑🦏🐘🐏🐂🐺🐅🐮🦌🐯🐩🐕🦁🦓🦄🐈🐶🦍🐱🐎🐴🦝🐒🐵🦊🐆

  • @chanduchowdhari8286
    @chanduchowdhari8286 Před rokem

    Guruvu gariki padabi vandanamulu Om namah shivaya

  • @SathyaSaiBalvikas
    @SathyaSaiBalvikas Před 2 lety +6

    Superb! Sir! Every word is absolutely right, please share full speech link

  • @subhash7588
    @subhash7588 Před rokem +1

    Guruvu Gaariki Namskaralu .

  • @eswarrao6946
    @eswarrao6946 Před 2 lety

    Om sri Gurubhyonamah.Chaala Chakkagaa Chepparu. Dhyana Mandali vaala Kallu Teripincharu.Dhanyavaadhamulu. Eswara rao Divine YOGA Guruvulu Visaakhapatnam

  • @anil4nature
    @anil4nature Před 2 lety +7

    Wonderful 👏👌👌👌🥰🙏🕉️

  • @ushan1149
    @ushan1149 Před 2 lety +2

    Namaskaram guru garu very nice explanation about nirmalyam as you said I'm very proud to say that I can understand telugu very well

  • @mvr1950
    @mvr1950 Před rokem

    సామాజిక స్ప్రుహ కల్గిస్తున్ మీకు నమః సుమాంజలలు

  • @VijayaLaxmi-ch4eo
    @VijayaLaxmi-ch4eo Před 2 lety +7

    OM nama shivaya 🙏

  • @sreelathch7448
    @sreelathch7448 Před rokem

    Excellent

  • @madhuchukka630
    @madhuchukka630 Před 2 lety +6

    గరికపాటి నరసింహారావు గారు అంటే నాకు చాలా గౌరవం 👍ఈ వీడియో చూస్తే,, ఆయనను తప్పు దారి పట్టించేరు అని తెలుసుకున్న

    • @smartkidzpre-schoola.sraon5843
      @smartkidzpre-schoola.sraon5843 Před 2 lety

      నాకు మొదటి నుంచి ఈయన చెప్పేది వింటే మనసు అధోగతి లో కి వెళ్ళిపోతుంది. అసలు ఈయన ఎమ్మ్మనిషో ఈయన ఎలా ఈ స్థాయికి వచ్చిoడో నాకు అస్సలు తెలియదు. బాబోయ్,🤦🏼‍♀️

    • @Phani_IND
      @Phani_IND Před rokem

      Why? What happened?

  • @sriharimusic1343
    @sriharimusic1343 Před rokem

    Guruvu gariki namaskaramulu

  • @ksunitha6079
    @ksunitha6079 Před 2 lety +2

    Bale chepparu guruvugaru 🙏🙏🙏

  • @umamaheswararaotallam7702

    namaste guruvugaru

  • @subbarayudu2049
    @subbarayudu2049 Před 2 lety +2

    పిరమిడ్ ధ్యాన కేంద్రాల్లో కూర్చొని ధ్యానం చేయండి.

  • @casinowinningtips6988
    @casinowinningtips6988 Před 2 lety +1

    Yemi cheppavayya saami👌💖
    👏🇮🇳

  • @leelarakala1922
    @leelarakala1922 Před rokem

    Guruvugariki pranamalu 🙏

  • @PK19407
    @PK19407 Před 2 lety +1

    Super guru gaaru

  • @manikyaramnadella3698
    @manikyaramnadella3698 Před rokem +1

    Parithoshikam centered

  • @TEJAGROUP1MENTORING
    @TEJAGROUP1MENTORING Před 2 lety

    Devudu nee swase nee guruvu nee swase

  • @karnakarmalyala9304
    @karnakarmalyala9304 Před rokem

    guruvu gru meeku padhabi vandhamulu

  • @sudhakararao5892
    @sudhakararao5892 Před 2 lety +5

    Jayaho Pathriji

  • @RAJ-tk6wn
    @RAJ-tk6wn Před rokem

    గరికపాటి రామలింగ స్వామి

  • @ravindergadipelli4700
    @ravindergadipelli4700 Před 2 lety

    మహశయా మన ధర్మము చాలా గొప్పది ,కాని నేడు అది పాతాలనికి దిగజారింది ,కొంతమంది తప్ప

  • @madhuchukka630
    @madhuchukka630 Před 2 lety +9

    గుడి గొప్ప దే🙏 అక్కడ ఎవరైనా జ్ఞానం చెపుతున్నారా ??

    • @premb9177
      @premb9177 Před 2 lety +1

      జ్ఞానం చెప్పినా 10 నిమిషాలు కూర్చొని వినేవారు లేరు సోదరా...

    • @thallarajesham8725
      @thallarajesham8725 Před 2 lety +1

      @@premb9177 యూ ఆర్ రైట్

  • @middemadduleti2945
    @middemadduleti2945 Před 2 lety +6

    ధ్వజస్థంబము అంటే ధ్వ అంటే రెండు అని అర్థం.ధ్వందార్థం అనే పదములో ద్వ అంటే రెండు అని అర్థం.రెండు అర్థాలు గలది అని అర్థం.కనుక ధ్వజస్థంబము అనే పదములో ద్వ అంటే రెండు అని అర్థం.జ అంటే పుట్టడం అని అర్థం.స్థంబము అంటే నిలిపి వేయడం అని అర్థం.మనం సిటీల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది అని అని అంటారు.ధ్వజస్థంభం అంటే రెండు నిలిపి వేయాలని అని అర్థం.సరే ఆరెండు ఏమిటనీ ఆలోచన చేసినట్లైతే మన తలయందు రెండు రకాల గుణాలు ఉంటాయి.చెడు గుణాలు ఆరు మంచి గుణాలు ఆరు ఉంటాయి.మొత్తం పండ్రెండు గుణాలు మనిషి తలయందు ఉంటాయి.దీనినే దేవుడు భగవద్గీతలో మాయ అని చెప్పాడు అందుకే శ్రీకృష్ణుడు మమ మాయ దురత్యాయ అని అన్నారు.కనుక నీవు గుణాల్లో ఉన్నప్పుడు నేను నీకు తెలియబడను అని దేవుడు భగవద్గీతలో చెప్పాడు.ఆ రెండు రకాల గుణాలు లేకుండా చేసుకుంటే దేవుడు నీకు తెలియబడుతాడు అని జ్ఞానులైనా మన దేవాలయంలో ధ్వజస్థంబమును ఉంచారు. చెడు గుణాలు ఆరు వరుసగా కామ క్రోధ లోభ మోహ మద మత్సరం. మంచి గుణాలు ఆరు వరుసగా దాన దయ ఔదార్యం వైరాగ్యం వినయ ప్రేమ. ధ్వజస్థంబానికి మన పెద్దలు ఇంత గొప్ప అర్థాన్ని చెప్పారు.అందుకే దేహమే దేవాలయం అని అన్నారు.మన శరీర నిర్మాణాన్ని దేవాలయ రూపంలో ప్రదర్శన గా ఉంచారు.ఇది కేవలం జ్ఞానం అందరికీ అర్థం కావాలని ఉద్దేశంతో ఉంచిన నమూనాలు మాత్రమేనని గుర్తుంచుకోవాలి . పిల్లలకి దేశం పట్ల అవగాహన కోసం దేశ పటాన్ని ప్రపంచ పటాన్ని చూపినట్లు.

    • @thallarajesham8725
      @thallarajesham8725 Před 2 lety +3

      చాలా బాగా చెప్పారు యూ ఆర్ రైట్ స్వామి

    • @ananthprasad1439
      @ananthprasad1439 Před rokem

      Super analysis sir

  • @varalakshmichitta4054

    గురువు గారు super 🙏🙏🙏🙏

  • @mohanprasadtiwari8297
    @mohanprasadtiwari8297 Před 2 lety

    Mitrularaa
    garikeepati gaaru chagaantee vari pravachanalu veenandee veeni atmaa veemarsaa chesukondee cinema actors rajaakeeyaa nayalulaku jejeylu kottekanna sree rama jaya rama jaya jaya rama
    ome namah sivaayaa
    sree maatrey namo namah
    ome namo naarayanaaya Aney mahamantramulu paaraayanaa cheyyandee punyamu purushardhamu laabhistayee

  • @ayyalasomayajularajyalaksh8473

    Mee prati vyakhyanam naaku jeevitham lo dhyryam nee istundi guru gaaru

  • @brahmaiah.pbrahmaiah.p3245

    Gurugaariki Namasumaanjili

  • @ankalaraomasimukku
    @ankalaraomasimukku Před 2 lety +3

    అదేదో ఊళ్ళో నుండి పెద్ద బండరాయి తెచ్చారు
    ఇంకేదో ఊరి నుండి ఒక శిల్పి వచ్చాడు
    ఆ బండరాయిని రెండు ముక్కలుగా చేశారు
    6 అడుగుల ముక్కని దేవుడి విగ్రహం చెక్కి గుళ్ళో పెట్టారు
    మిగిలిన 3అడుగుల ముక్కనేమో ఊరి చివరి యేటి లో రేవున చాకలి బండ గా చేరింది
    గుళ్ళో ఉన్న 6అడుగుల విగ్రహం వద్దకు కంపు కొడుతున్న మనసులతో,విషపు ఆలోచనలతో జనం చుట్టూ చేరారు
    రేవులోని 3అడుగుల బండ వద్దకు కంపు కొడుతున్న బట్టలు చుట్టూ చేరాయి
    ఆ 6 అడుగుల విగ్రహానికి యేమో పూజారి గారు అర్ధం కానీ మంత్రాల శబ్దాలు
    ఈ 3అడుగుల బండ కేమో చాకలి ఇస్సు,ఇస్ శబ్దాలు
    చివరకు 6అడుగుల విగ్రహం వద్దకు వచ్చిన కంపు మనసులు,విషపు ఆలోచనలు ఏం మారకుండా తిరిగి వెళ్లిపోయాయి
    కానీ 3అడుగుల బండ చుట్టూ చేరిన కంపు బట్టలేమో ఇంపుగా శుభ్రం గా ఇంటికి చేరాయి
    ఇంతకీ ఎవరు బండ,ఎవరు దేవుడు.

  • @kovvuribhaskarreddy1678

    sakaaharam chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala mukhyam. avasaram

  • @sirishayoga2641
    @sirishayoga2641 Před 2 lety

    Dehame devalayam chala baaga vivarincharu guruvu garu

  • @indian5546
    @indian5546 Před rokem

    జై శ్రీరామ్ జై సనాతన ధర్మం 🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱

  • @bethavenkataramanamma7956

    Jai Srimannarayana 🙏

  • @kuruvalokanatham5465
    @kuruvalokanatham5465 Před 2 lety +1

    బ్రహ్మసూత్రాల్లోని రెండవ అధ్యాయము ఒకటవ పాదము మూడవ సూత్రము (2-1-3) ప్రకారము అష్టాంగయోగతో కూడిన యోగ శాస్త్రము "ఏతేన యోగః ప్రత్యుక్తః" అనే సూ త్రము ద్వారా నిరాకరించడమైనది అంటే కొట్టివేయబడింది.
    కాబట్టి ఇప్పుడు ధ్యానము పాత చింత తొక్కు.

  • @madhuphanindranathappaji8923

    దేవుణ్ణి, దేవుని సొమ్మును నిలువునా దోచుకుంటున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఆ నాయకులను ఏ దేవుడు కూడా ఏమీ చేయలేక పోతున్నాడు.

  • @sudhakararao5892
    @sudhakararao5892 Před 2 lety +3

    Anapana sathi dyanam ante sahajamaina swasani gamaninchadam daniki sukhamaya sthira asanam chalu

  • @nagarjunakotta6685
    @nagarjunakotta6685 Před 2 lety

    Guru gaariki pranamalu 😊😊😊

  • @Gayathri_siddhi_Mandir
    @Gayathri_siddhi_Mandir Před 2 lety +1

    ఈ ప్ర వచనం చాలా ఆలస్యం అయింది. 6వ అధ్యాయంలో yukhara శ్లోకము చెప్పండి.

  • @krishnakanthmaheedhar6397

    miru chepedhi 100 % right guruvu garu . but devalayaniki boldanni rules regulations untai. and ekku mandi janaalu ostu untaru thopulaata . darananga vyaapaaralu . mari manassaanthi ekda vachinatu
    ??? . roadla madhya , buildings madhya gudlu kadtaru ?? peaceful areas lo gudlu chala takkuva. so inni undaga peace of mind ela vastadi . yoga centres lo silence maintain cheyali . so peace of mind ochela gudla vyavastha unte janaalu ostaru. mundu mana gullanu mana control loki techukovali

  • @rajununsavath4745
    @rajununsavath4745 Před 2 lety

    Om namashivaya
    Loka samastha sukino bavanthu.🙏

  • @vvssrao
    @vvssrao Před 2 lety +4

    ప్రపంచం లో గరికపాటి గారు ఒక్కడే సరైనవాడు......తోపు...మిగిలిన వాళ్ళు అందరూ చేసేవి తప్పులే,,😄🤣

    • @sundarammagollapalli9170
      @sundarammagollapalli9170 Před 2 lety

      Nee abhimananikijoharlukani ayana okkare ssariyainavaru anadam sababukadu yendaro mahanubhavulu andarikivandanalu

    • @vvssrao
      @vvssrao Před rokem

      avunu....adhika prasangi...paandityanni misuse chestunnaru Garikapati varu...maanasika vaidyuniki chupinchali

  • @SheikNasarVali
    @SheikNasarVali Před rokem

    అధో కుండలిని.. ఊర్ధ్వ కుండలిని..
    అని కుండలిని రెండు భాగాలుగా ఉంటుంది. మొదటిది మూలాధార చక్రాన్ని అధిష్టానం చేసుకుని ఉంటే.. రెండవ భాగం నాసికాగ్రాన్ని అధిష్టానం చేసుకుని ఉంటుంది. కాబట్టి ధ్యాన యోగాన్ని అభ్యసించే సాధకులకు భగవానుని చేత అనుగ్రహింపబడిన ధ్యానమే ఈ నాసికాగ్ర ధ్యానం! ఇది గురువుల నోట ప్రవచన రూపంలో బహిర్గతం కావడం మన అదృష్టం! ఓం నమః!

  • @guruguha4
    @guruguha4 Před 2 lety +1

    Really wonderful

  • @laxmipenimitcha5363
    @laxmipenimitcha5363 Před 2 lety

    Namasta guruji garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏