Sri Krishnanjaneya Yuddham Full Length Telugu Movie || NTR, Devika, Vanisri

Sdílet
Vložit
  • čas přidán 29. 07. 2014
  • Sri Krishnanjaneya Yuddham Full Length Telugu Movie
    Watch More Latest Movies Subscribe @
    / @telugumoviesvolga
    Movie: Sri Krishnanjaneya Yuddham,
    Cast: Nandamuri Taraka Rama Rao, Devika, Vanisri, Tadepalli Lakshmi Kanta Rao, S. V. Ranga Rao, Rajanala
    Director: C S Rao,
    Music: T V Raju,
    Release Date(s): 1972.
    Songs:
    Yennaallu Vechenu Oh Rama
    Padhyams
    Rama Rama RamaSeetha
    Padyams Kausalya
    Rama Raghurama
    Chakkani Gopala
    Neevaina Cheppave
    Plot:
    This Hindu mythological movie is based on Lord Anjaneya's devotion towards Lord Rama who later finds Rama in Lord Krishna. The movie begins with how the pride of Pandavas (Arjuna & Bhima) is destroyed by Hanuma and later Garuda in search of his daily food and finds a Nagakanya as his prey. Nagakanya is guided by Narada to go to Hanuma for help where she becomes safe. Garuda reports this to Lord Krishna and his wives Rukmini & Sathyabhama. Krishna sends out a warning to Hanuma to release Nagakanya for garuda's prey. But Hanuma doesn't care for his warning & continues to protect Nagakanya. This leads to a war between them as Hanuma doesn't recognise Rama in Krishna at first. Sathyabhama disguised as Sita tries to mislead Hanuma but fails. Later how the war gets stopped and Nagakanya is saved forms the rest of the story.
  • Krátké a kreslené filmy

Komentáře • 400

  • @acharieranna8067
    @acharieranna8067 Před 11 měsíci +21

    రామావతారము శ్రీకృష్ణవతారము ఎంత చూసినా తలిమి తీరదు ఇలాంటి సినిమాలు ఈ కథ రాయలేరు అప్పుడు సినిమాలు ఎవరు తీయలేరు అలాంటి రోజులు ఇప్పుడు లేవు అప్పుడు వ్యక్తులు ఇప్పుడు లేరు రామ చరిత్ర ఎంత చూచిన తలిమి తీరదు ఈ కథ రాసిన ఎంతో గొప్ప వ్యక్తి అయినా మోక్షం పొందింటాడని నా కోరిక హరే రామ్ హరే కృష్ణ🙏🙏🙏🙏🙏👏

  • @raparlavenkateswarao4772
    @raparlavenkateswarao4772 Před rokem +41

    కృష్ణాంజనేయ యుద్ధం కన్నుల పండువగా
    చిత్రించిన మహాద్భుత దృశ్యకావ్యం.
    రామావతార ముగింపు
    గరుడ గర్వభంగం
    బలరామ గర్వభంగం
    సత్యభామ గర్వభంగం
    రామరాజ్య పరమార్థ లక్ష్యం
    యుగ తారతమ్యం
    రామ-కృష్ణావతార సామ్యము
    సముద్రాల వారి రచనా సామర్థ్యం
    రామారావు గారి నటనా సామర్థ్యం
    ఆంజనేయ పాత్రౌచిత్యం
    అన్నీ ఒక దానిని మించి మరొకటి
    ఎంతో బాగా సమకూర్చారు.
    పాటలు మాటలు పద్యాలు
    ఎంతో శ్రావ్యంగా వీనుల విందుగా ఉన్నాయి.

  • @mohithlakshmitirupati1878

    ఈ సినిమా ఇప్పుడు చూసేవారు ఉన్నారు కానీ మళ్లీ తీసేవారు లేరు నటనలో పాత్రలలో జీవించేవారు లేరు

  • @viswamusic8344
    @viswamusic8344 Před 10 měsíci +17

    రాజనాల... ఆహా ఏమి ఆ అభినయం... ధన్యోస్మి...

  • @gollapallymahendar325
    @gollapallymahendar325 Před rokem +29

    ఎన్ని భాహుబలి లు భహుబలి 2 లు kgf లు .RRR లు వచ్చిన. ఇంతటి మధుర అనుభూతి ని ఇవ్వ గలవా..మహా అద్భుత కావ్యం లు ఈ శ్రీకృష్ణ ఆంజనేయ .శ్రీరామ ఆంజనేయ యుద్ధం సినిమాలు...సినిమాలు అనే కంటే కావ్యాలు అనడం సబబు...ఆంజనేయుడు గా రాజనాల గారు నటన .అజరామరం..ఇక శ్రీరామూడంటే మాకు.NTR గారే..ఇందు నటించిన.కాదు జీవించిన అందరికీ.వందనాలు🙏🙏🙏

  • @nagarajujakaram7921
    @nagarajujakaram7921 Před rokem +31

    రాజనాల అమాయకమైన నటన ఎవ్వరు చేయరు చేయలేరు

  • @lankavenkatanarasimharao6389

    యుగములెన్ని మారినను
    యుగధర్మము మారలేదు
    రాముడైనా కృష్ణుడైనా
    ధర్మనిరతి చెరగలేదు🙏

  • @ramyareddy7053
    @ramyareddy7053 Před 5 měsíci +4

    సినిమా చాలా బాగుంది

  • @anilkumaryadav-jv5do
    @anilkumaryadav-jv5do Před 3 lety +20

    Jai sri krishna...2021 lo chusinavallu like kottandi

  • @Srivinayakaarts
    @Srivinayakaarts Před rokem +5

    పుస్తకాలు చదవ చేతకానివారి కోసం ఈ సినిమాలు చూసి ఐనా మన ఇతిహాసాలు తెలుసుకోండి

  • @markch9559
    @markch9559 Před 6 měsíci +40

    2024 లో ఈ మూవీ ఎవరు చూశారు...

  • @kothapallithulasiram9745
    @kothapallithulasiram9745 Před 10 měsíci +7

    సినిమా చూస్తున్నంత సేపు మనసు ఎదో తెలియని ప్రపంచం లో వున్నది

  • @boyaseenu3902
    @boyaseenu3902 Před rokem +21

    హరే రామ హరే కృష్ణ కృష్ణ రామ రామ. హరి హరే.జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ.🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @avinashrapaka-os7zz
    @avinashrapaka-os7zz Před 3 měsíci +4

    ఈ చిత్రంలో సంభాషణలు వర్తమాన రాజకీయాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తున్నాయి.

  • @santhoshsathyagrahi648
    @santhoshsathyagrahi648 Před rokem +11

    Rajanaala acting ..goosebumps

  • @sravangoud9901
    @sravangoud9901 Před 2 lety +123

    సినిమా వచ్చి 50 సంవత్సరాలు అయిన ఇలాంటి సినిమా మళ్ళీ ఎవరు తియ్యలేరు.

  • @gvsubbaiahgvsubbaiah7762
    @gvsubbaiahgvsubbaiah7762 Před 2 lety +10

    పక్షి రాజు బాగా సెట్ అయ్యాడు సూపర్ మూవీ

  • @sivakrishnadhulipudi4864
    @sivakrishnadhulipudi4864 Před 4 lety +8

    Jai Sri Anjaneya Jai Sri Ram

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Před 3 lety +18

    శ్రీ కృష్ణాణనేయ యుద్దము.ఎన్ టీ అర్.దేవిక.మరియు వాణిశ్రీ నటించిన
    చిత్రము.

  • @SK-wp9hq
    @SK-wp9hq Před 3 lety +11

    హరే రామ హరే కృష్ణ రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే....🙏

  • @ppurushotham313
    @ppurushotham313 Před 9 měsíci +3

    నాటి కాలములో వైష్ణవమని,శైవమని,రాముడిని,కృష్ణుడిని ఎవరు కొలిచినరీతి వారి వారి భక్తి తత్వమున వారు వారి భక్తి భావవ్యక్తీకరణతో ఇతర వారి నమ్మకాన్ని కించపరిచి ఒకే ధర్మానికి నాణ్యానికి రెండు వైపులా వున్న ధర్మదర్శ వైన్నాన్ని గుర్తించలేక పరస్పర సహకారం లేకుండా పోయి నిరంతరము కలహాలతో నిజదూరముతో ఆదోగతితో గతిలేని జీవితం గడిపేవారు,
    కానీ నేటి ఈ సినిమాల పుణ్యమున ఎంతో సులభముగా అన్ని అవతారముల అంతరార్ధములు ఒకటేయని రాముడు,కృష్ణుడు, శివుడు, వెంకటేశ్వరుడు అందరూ సత్య స్వరూపులేయని కొలిచినరీతిన ఆ దైవ దర్శనం వుండునని ఏ వైధుర్యములు లేకుండా మనగలుతున్నాము అది ముమ్మాటికీ మన పూరాణపురుషుల తపఃఫలం .
    "" ఓం సత్యమేవ జయతే ""

  • @malleshkummula4658
    @malleshkummula4658 Před 4 lety +80

    యస్వీ రంగారావు. గారు. నటన.ఆంధ్రప్రదేశ్ కీ.గర్వంగా. వుంది

  • @guduruanitha7898
    @guduruanitha7898 Před rokem +7

    This is cinema of gold
    Rajenala is a actor God save him

  • @kothavijay0133
    @kothavijay0133 Před 3 lety +16

    NTR, SVR, RAJANALA👌👌👌

  • @chmk19
    @chmk19 Před 3 lety +12

    Rajanala deserved Padma Bhushan for his performance in this movie.

  • @sarmagsr3632
    @sarmagsr3632 Před 5 měsíci +1

    అద్బుతం.ఇలాంటి సినిమాని ఎవ్వరైనా కలర్లో మార్చి తిరిగి థియేటర్లలో విడుదల చేస్తే ఇప్పటి తరం వారికి ఏదో అద్భుత లోకంలో వున్నట్లు వుంటుంది

  • @peyyalavenkatalakshmamma2677

    Jai Sriram
    Everyone lived in their characters

  • @naveenkumarmaccha6940
    @naveenkumarmaccha6940 Před 3 lety +13

    జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MR.MAGICTV-sy8io
    @MR.MAGICTV-sy8io Před 10 měsíci +1

    Haree om

  • @bhavanihemanthfordharma2593
    @bhavanihemanthfordharma2593 Před 2 měsíci +1

    రామ రామ, ఎంతటి సంస్కృతి, చరిత్ర, ధర్మం 🕉️🚩🙏.
    ప్రస్తుతం హిందువులు కామబందులై, బద్ధకస్తూలై, బుద్ది హీనులై మతం మారుతున్నారు 😢😮. యుగమున అధర్మం తారా స్థాయిలోకి వెళ్ళడానికి పునాదులు అయినాయి 🙁...
    జై శ్రీరామ్
    జై హిందూ ధర్మం 🇮🇳🕉️🚩🪷🌿✊🙏🙏🙏...

  • @nagarajakondeti9527
    @nagarajakondeti9527 Před 5 lety +16

    My hero's ntr rajanala svr mukamulla dulipala very good actors

  • @chittamvenkatarajesh2434
    @chittamvenkatarajesh2434 Před 5 lety +21

    Jai Sri Ram..!!! Jai Sri Krishna..!! Jai Hanuma..!!!

  • @mallikarjunaraonelapati113
    @mallikarjunaraonelapati113 Před 3 lety +20

    ఆంజనేయుడి పాత్రలో రాజనాల నటన అధ్బుతం. కాదు కాదు జీవించాడు

  • @m.mustafam.mustafa9181
    @m.mustafam.mustafa9181 Před 3 lety +6

    జై కృష్ణా

  • @gampakondaiah5085
    @gampakondaiah5085 Před 3 lety +12

    జై జై శ్రీరామ్ జై హనుమాన్ జై 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @madhumahesh2319
    @madhumahesh2319 Před 2 lety +2

    Ntr svr chithuru nagayya rajanala the mostly evergreen actors in the world

  • @sudhakarreddys46sudhakarre92

    Wonderful anjaneya character

  • @anjic8493
    @anjic8493 Před 4 lety +8

    Sri anjaneyam

  • @sgovind2245
    @sgovind2245 Před 3 lety +2

    Anjaneya patharaki......🙏🙏🙏🙏🙏

  • @ramakrishnapeddireddi708
    @ramakrishnapeddireddi708 Před 5 lety +30

    Anjaneyudu ante ilageunttadani pistunnadi hat's off Rajanala

  • @u-careonetelugu8921
    @u-careonetelugu8921 Před 3 lety +4

    Sv rangarao .... Legendary acter ....

  • @jy-oe5fz
    @jy-oe5fz Před 3 měsíci +1

    Movie artists Acting vere level as compared to Adhipursh movie.

  • @nagiripatichandraiahchandr7396

    అన్న యన్టీఆర్ ఆంధ్రుల ఆరాధ్యదైవం రామారావు గారు దయచేసి లైక్కోటండి

  • @subhashkarunakaran956
    @subhashkarunakaran956 Před 7 měsíci +1

    NTR devika look like real God and Goddess wonderful apprence

  • @munikalakuntla2466
    @munikalakuntla2466 Před 5 lety +47

    This movie credit goes to ONLY ONLY rajanala

  • @hanumanthavinod2807
    @hanumanthavinod2807 Před 4 lety +3

    Jai Sri anjaneyam

  • @cpanil5633
    @cpanil5633 Před 4 lety +2

    Hare Ram Hare Krishna

  • @SreeramReddyB
    @SreeramReddyB Před 2 lety +6

    The problem with hindu mythology is that more people are focussed on the huge number of stories, avatars, characters, magical powers like sudarsana chakra, bhrahmasthra, trishul, vajraayudha etc & less people are focussed on essence of God which are truth, Dharma, duty, sacrifice, controlling emotions , controlling greed, love, keeping promises etc .

  • @economicsadda7376
    @economicsadda7376 Před 2 lety +9

    Jai shri rama jai shri krishna I don't understand the language but understand of emotion hanumanji that's why I cried after watching climax scene.

  • @balakrishna_official3056
    @balakrishna_official3056 Před 2 lety +9

    Such wonderful film Jai sri Anjaneya jai sriram 🙏🏻

  • @surandranks2759
    @surandranks2759 Před 6 lety +8

    Jai Sree Ram Jai Sree Hanuman

  • @pavankumarputta7890
    @pavankumarputta7890 Před 3 lety +13

    NTR acted as
    Sri krishna
    Sri Rama
    Duryodhana
    Arjuna
    Siva
    Ravana
    Bheshma
    Venkateswara Swamy
    etc....
    He gives best to the all roles
    Jai NTR....

  • @srilakshmi6247
    @srilakshmi6247 Před 3 lety +3

    Jai Sri ram 🙏🙏🙏

  • @shenigaramsrinivas8351
    @shenigaramsrinivas8351 Před 4 lety +4

    జై శ్రీకృష్ణ

  • @DANDEASHOK
    @DANDEASHOK Před 4 lety +5

    రాజనాల one man show. Best of best performance in all carecter s

  • @tylerperry8688
    @tylerperry8688 Před 11 měsíci +1

    Rajanala Kaleswara Rao. Real hero of this movie.

  • @choppavarapuvenkateswarlu4352

    Wonderfull Movie.I Salute to The great Director C.S.Rao Lotus Foot.Hats off to all Actors and Tecnical staff of this movie...Jau N T R and S.V.R..

  • @pradeepkatike4802
    @pradeepkatike4802 Před 4 lety +16

    I love this movie too much until my last breath

  • @ameerbashaameerbasha2563
    @ameerbashaameerbasha2563 Před 2 lety +1

    Superhit. ❤️❤️❤️❤️❤️🎉🙏

  • @AJ-qq1uf
    @AJ-qq1uf Před 2 lety +1

    Kantharao gari natana great.......

  • @mvvkiran
    @mvvkiran Před dnem

    Golden age of Telugu Cinema... Malli raavaali Ani oka aasa... Chooddaam...

  • @uluvagorantlauluvagorantla5744

    Kaliyuga rakshakudu mana Hanuman..... Jay Sri Rama

  • @anilsheelam2097
    @anilsheelam2097 Před 5 lety +2

    జై శ్రీ రామ్🚩🚩🚩

  • @sreeramakrishna369
    @sreeramakrishna369 Před 3 lety +101

    ఆంజనేయస్వామి పాత్ర ఎవరు వేసిన అది రాజనాల తరువాతే🙏🙏🙏

    • @thippeswamykongara3584
      @thippeswamykongara3584 Před 3 lety +2

      Tx, zz
      Mpj

    • @nalina5508
      @nalina5508 Před 3 lety +1

      @@thippeswamykongara3584 /. of

    • @gowndlanarayana2961
      @gowndlanarayana2961 Před 3 lety +1

      @@thippeswamykongara3584 cyber

    • @jsnartcreations2276
      @jsnartcreations2276 Před 2 lety

      Arju janardanarao mundu chaladu,mundu you tubelo pettinodu telusu kovali

    • @sreeramakrishna369
      @sreeramakrishna369 Před 2 lety +4

      @@jsnartcreations2276 ఆంజనేయ స్వామి అంటే అందం, కండలు కాదు..అచంచల రామ భక్తి ,సాదు గణం, అది రాజనాలగారు అద్భుతంగా పలికించారు.కంఠం కూడా ఎంతో అద్భుతం

  • @mreddeppanaidu3940
    @mreddeppanaidu3940 Před 3 lety +3

    Jai ntr svr rajanala

  • @MuraliKrishna-oy9sj
    @MuraliKrishna-oy9sj Před 4 lety +3

    Rajanala acting super

  • @yuvarajc9868
    @yuvarajc9868 Před 2 lety +1

    Jai sree ram Jai Hanuman

  • @thirupathireddy1157
    @thirupathireddy1157 Před rokem +1

    Never before never after make a film like this

  • @syamkumar8896
    @syamkumar8896 Před 6 lety +18

    What a climax, jai sriram

  • @lakshamikantha7468
    @lakshamikantha7468 Před 3 dny

    Sri Krishnam vandhe jagathaguru

  • @chandrasekharpuranam2562
    @chandrasekharpuranam2562 Před 4 lety +3

    Great actor rajanala kaleshwara rao garu

  • @umamahesh9120
    @umamahesh9120 Před 2 lety +1

    What to say
    Wonderful...

  • @ramun9675
    @ramun9675 Před 3 lety +1

    THIS MOVIE.. GOLDEN EVER &FOREVER EVER.. OUR FAVORITE OF BEST FILM IN OURS LIFE....
    IN THIS MOVIE..
    LORD RAMA & KRISHNA .GREAT . NTR..
    DURVAASA MUNI & VYNATHEYA... SAME ACTOR...
    ANJANEYUDU... GREAT ACTOR RAJANALA.. ??? PLS EVARINAA CHEPPARAA..
    IPPATIKI ILANTI CINIMAALU CHUSTHU NE UNTAAM

    • @kvsn5357
      @kvsn5357 Před 3 lety

      Yes, hanuman --- Rajanala garu

  • @nageshkolla6900
    @nageshkolla6900 Před 3 lety +1

    Om namo vasudevaya namaha movie Adhubhutham chala bagundhi Jai bharath

  • @kadalasrisailam971
    @kadalasrisailam971 Před 4 lety +2

    Jai sriram jai sri krisna jai hanuman

  • @aravindNarayana404
    @aravindNarayana404 Před 3 lety +2

    Ee movie pure vedanta, andari garvaanni anachiveyadame...

  • @sandavenkatesh4380
    @sandavenkatesh4380 Před 3 lety +3

    Sv ranga rao garu great actor...

  • @anilkumarkommanapally6341

    Om Jai Sree Raam Ji Ki...
    Jai Sree Krishna.....
    Jai Ha numaan Ji Ki.....

  • @l.eswarreddy2305
    @l.eswarreddy2305 Před 3 lety +1

    Jai anjaneya

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 Před 3 lety +2

    Rajanalu garu nijam ga hanuman🙏🙏🙏🙏🙏

  • @bubbsblues1119
    @bubbsblues1119 Před 3 lety +19

    One of my favorite!! This what you call talent and concentration to art

  • @veerachintakuntla4688
    @veerachintakuntla4688 Před měsícem

    2025 yavaru chustaru ee movie ❣️❣️❣️❣️❣️

  • @srinivaskadamati8324
    @srinivaskadamati8324 Před 2 měsíci

    రాజనల acting and voice delivery is Great

  • @pattabhimaruri5727
    @pattabhimaruri5727 Před 6 lety +38

    Ee cinimaa enni sarlu choosina Malli Mallichoodalani anipisthundi.

  • @ramakrishnaakula5993
    @ramakrishnaakula5993 Před 2 lety +1

    NTR 🙏🏼🙏🏼🙏🏼

  • @kiranask1960
    @kiranask1960 Před 3 lety +1

    🙏🙏🙏🙏🙏🙏🙏 dhanyavaadalu

  • @giriprasad6822
    @giriprasad6822 Před 3 lety +13

    దీనికి డిస్లైక్ కొట్టాడు అంటే వాడిది మనిషి గా పుట్టడమే వేస్ట్ చెత్త వెధవలు

  • @ObaiahObaiah-lp8uu
    @ObaiahObaiah-lp8uu Před 4 lety +2

    Sri Anjaneyam prasannanjaneyam

  • @snarendra5259
    @snarendra5259 Před 4 lety +18

    Svr. Legend. Actor

  • @snaresh8207
    @snaresh8207 Před 4 lety +3

    22,05,2020 Jay Shri ram Jay Hanuman

  • @chandrasekhar3655
    @chandrasekhar3655 Před 3 lety +2

    Rajanala superb

  • @gowriv881
    @gowriv881 Před 3 lety +4

    2:15:08 sridevi

  • @satannaagencies9954
    @satannaagencies9954 Před 3 lety +1

    Jai sri rama

  • @bangaruvenkatesh394
    @bangaruvenkatesh394 Před 2 lety +1

    Jai Sriram 🙏🙏

  • @mdhaji3910
    @mdhaji3910 Před 2 lety +2

    Rajanala natanaku askar kuda takkuve

  • @saisriveeraveera2000
    @saisriveeraveera2000 Před 3 lety +1

    Jai sri ram jai

  • @bandarusekar4984
    @bandarusekar4984 Před 3 lety +2

    Supar ntr rajanalam

  • @rajashekara1
    @rajashekara1 Před 4 lety +2

    Great movie with great actors......

  • @naveenp4890
    @naveenp4890 Před 4 lety +15

    Rajanala Garu, ye lokam lo unnaro, Anajaneyudu garvichey la chesaru....

  • @jchiruchiru3387
    @jchiruchiru3387 Před 2 měsíci

    జై శ్రీ రామ్