నవరాత్రులలో 5 నిముషాల్లో చేసుకొనే పంచోపచార పూజ | Navaratri simple 5 mins Puja | Nanduri Srivani

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • నిన్న నవరాత్రుల పూజ గురించి చెప్పగానే చాలా మంది అడిగిన ప్రశ్న,
    "మేము ఉద్యోగాలు చేస్తున్నాము , మాకు ఒక పూట పూజ చేయడానికే కుదురుతుంది. నవరాత్రుల 9 రోజులూ రాత్రి ఇంటికి వచ్చాకా క్లుప్తంగా పూజ చేసే విధానం ఉందా?" అని
    ఆ Messages & Mails నండూరి గారికీ సుశీల గారికీ ఆనందమూ (మీకు పూజ పైన ఉన్న ఆసక్తి చూసి), బాధా (మీ నిస్సహాయత చూసి) రెండూ కలిగాయి.
    అందుకే దుర్గమ్మ పంచోపచార పూజ శాస్త్రోక్తంగా క్లుప్తంగా 5 నిముషాల్లో చేసే విధానాన్ని Upload చేయమని చెప్ఫారు. అందుకే ఈ వీడియో పెడుతున్నాము !
    Posted by ,
    Rishi, Channel Admin
    PDF of Durga Panchopachara pooja Lyrics in Telugu & English
    drive.google.c...
    When we post any pooja video, you will get lots and lots of questions.
    all those are already answered in the description of Navaratri complete pooaj video, Here is the link, please check
    పూజ అనగానే మీకు ఎన్నో సందేహాలు వస్తాయి. అవన్నీ "నవరాత్రి పూర్తి పూజ" వీడియో క్రింద Description లో ఉన్నాయి. అక్కడ చూసుకోండి. ఇదే ఆ వీడియో లింకు
    • వసంత నవరాత్రి daily పూ...
    ------------------------------------------
    This channel is created by Kumari Nanduri Srivani (Daughter of Sri Nanduri Srinivas garu)
    Nanduri Srinivas garu has a motto that every individual irrespective of their caste , creed, gender, age should be able to do Pujas at home very easily on their own. Hence we have created this channel
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu #navratri #navratrispecial #navratri2023 #navaratri #navarathri

Komentáře • 141

  • @ammayigaru379LL
    @ammayigaru379LL Před 11 měsíci +290

    ఏ ఇంటికి మహాలక్ష్మి లాగా అడుగు పెడతావో తల్లి ఆ ఇంటికి సర్వ లక్ష్మీ రూపాలు వెళ్ళినట్టే..❤🤗🌹❤

  • @jaanuwonders7802
    @jaanuwonders7802 Před 11 měsíci +31

    గురువు గారికి నమస్కారం మీరు చెప్పిన సంకష్ట హర చతుర్తీ పూజ నాకు వీలు ఐనంతవరకు వీలు ఐన విధంగా నా శక్తి మేరకు చేసుకుంటూ నాకు ఒక పుత్రుడిని ఇవ్వమని మొదటి సారి ముడుపు కట్టి భక్తి తో ఆ దేవుడిని మొక్కుకున్నను.2వ సారి పూజ చేసే సమయానికి నేను గర్భవతి అని తెలిసింది. చాల ఆనందం అనిపించింది.కాని నాకు కొన్ని కారణాల వల్ల ప్రతి నెల నాకు ముడుపు కట్టడం కుదరలేదు. కాని భక్తి తో పత్రి పెట్టి ఒక ఎరుపు రంగు పువ్వు పెట్టి ధుపం దీపం పెట్టి శ్లోకం చదివి ఆ రోజు అంతా దైవ ధ్యానం చేసుకునె దాన్ని.ఈ పూజ తో పాటు ప్రతి రోజు క్రమం తప్పకుండా లలితా అస్టోతరం మరియు దుర్గా దేవి 32 నామావలి మరియు అర్జునకృథ స్తోత్రం రోజు చదువుకున్నాను.ఎలా చేస్తూ మా ఇంట్లో ఆరాధించే దేవుళ్ల ను స్మరించేదాన్ని. ఇలా నాకు ఓపిక ఉన్నంతా లొ అ భగవంతుడి ని ఆరాధించాను. ఇలాగా ప్రసవం అయ్యెవరకు చేసాను నన్ను అ భగవంతుడు కరునించి నాకు పుత్రుడిని ప్రసాదించి నన్ను నా బిడ్డ ని ఆశీర్వదించడం నాకు చాల ఆనంద అనిపించింది. ఇప్పుడు బాబు కి 5 నెలలు వయసు. బాబు పేరు సాత్విక్ మీ ఆశీర్వాదం కావలి .మీకు చాలా కృతజ్ఞతలు గురువు గారు. ఎప్పటి నుంచో మీకు చెప్పాలని చూస్తున్నాను ఇప్పటికి వీలు ఐంది ధన్యవాదాలు గురువు గారు.

  • @SudheerTavta
    @SudheerTavta Před 11 měsíci +18

    Divine thanks to the entire family for making distinct efforts to share the right way to sadhana and bhakti 🙏🏻

  • @sandhyag5839
    @sandhyag5839 Před 11 měsíci +16

    పాదాభివందనాలు గురువు గారు,దుర్గా నవరాత్రులు ముందే వీల అవకపోతే నవరాత్రులు మద్యలో నుండి చేయొచ్చు. శ్రీ విష్ణురూపాయనమహాశివాయ.

    • @shailajanadiminti6018
      @shailajanadiminti6018 Před 11 měsíci

      Chesukovachu andi Panchami nundi cheyavachu navami nundi kuda cheyavachu ala kuda rakapothe durga ashtami okkaroju aina cheyavachu🙏🏻

    • @poketalk7575
      @poketalk7575 Před 11 měsíci +1

      As guruji said earlier First 3 days or 5days or last 3 days are most powerfull.sis u can choose any days according to ur ability.sorry if am wrong.u can view gurujis earlier vedios if possible .

  • @user-iq4he2in2r
    @user-iq4he2in2r Před 11 měsíci +5

    Thank you so much my dear చెల్లి శ్రీవాని 💓

  • @madhurachowdary3362
    @madhurachowdary3362 Před 11 měsíci +6

    శ్రీ విష్ణు రూపాయ నమః
    గురువు గారి పాద పద్మములకి శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @sunkaranagavaralakshmi9366
    @sunkaranagavaralakshmi9366 Před 11 měsíci +11

    అమ్మ మీకు శతకోటి పాదాభి వందనాలు🙏

  • @poketalk7575
    @poketalk7575 Před 11 měsíci +6

    🍂🍀GURUGARIKI DHANYAVADHALU. SAHASRA SHATAKOTI PADABHI VANDANALU🍂🍀. Guruji this year u showed even more SHORT CUT ROUTE to reach maa durga sannidhi ,in a new way.This is NAVRATRI GIFT TO ALL SUBSCRIBERS. 🙏🙏JAI DURGA BHAVANI🙏🙏

  • @Manadiiid
    @Manadiiid Před 11 měsíci +2

    Thankyou sis mii family members ki aa durgamma chalaga chudali

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 Před 11 měsíci +13

    🙏🙏🙏🙏🙏
    ఓం శ్రీ మాత్రేనమహా🙏
    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
    ఓం నమో భగవతే రుద్రాయ 🙏

  • @user-hi4kr8fk8b
    @user-hi4kr8fk8b Před 11 měsíci

    Memu ఆచమనీయం చేయం దీపాలు వెలిగించి శివునికి స్నానం చేయించి కొన్ని శ్లోకాలు చదువుతాం అలా చేయవచ్చా దయచేసి వెంటనే తెలియ చేయగలరు🙏🙏🙏

  • @kurellajitendrkumar3486
    @kurellajitendrkumar3486 Před 10 měsíci +1

    Shree Mathray Namaha 🙏🏻🙏🏻🙏🏻

  • @dupatigeetha4057
    @dupatigeetha4057 Před 11 měsíci +1

    Amma neku shathakoti vandanalu thall 🙏🙏🙏🙏🙏👑👑

  • @jajalapushpalatha4991
    @jajalapushpalatha4991 Před 11 měsíci +2

    అమ్మకు నమస్కారం
    అమ్మ, మనం చేసిన పూజ లేదా వ్రతం చివరిలో భగవంతుడికి నివేదించే కొబ్బరికాయ కుళ్ళిపోతే దానిని అపసకునం గా భావించాలా.
    మనం చేసిన ఆ పూజ లేక వ్రత ఫలితం మనకు దక్కదా. దయ చేసి తెలియజేయగలరు.
    నేను చేసిన సంకష్టహర చతుర్థి పూజ లో ఇలాగే జరిగింది. మనసుకి కష్టంగా అనిపిస్తోంది.
    దయచేసి ఈ సందేహాన్ని నివృత్తి చేస్తారని ఆశిస్తున్నాను అమ్మ.

    • @NanduriSrivani
      @NanduriSrivani  Před 11 měsíci +2

      ఈ ప్రశ్నకి సమాధానం "Nanduri Susila" ఛానెల్ లో ఒక Short ఉంది , చూడండి

  • @narayana3608
    @narayana3608 Před 11 měsíci +2

    Om Namo Narayana
    Ayyappa gurunatha swamy , gurunatha pongali Kula diyavam ga unna vari kosam kluptam ga ayyappa gurunatha swamy Puja vidhi meda oka video cheyyandi 🙏

  • @sindhujareddy3458
    @sindhujareddy3458 Před 11 měsíci +3

    Your mantram pronunciation is amazing! Goalssss

  • @Pppp-ci9tk
    @Pppp-ci9tk Před 10 měsíci +1

    Thank you rA bangaru

  • @saipriyankakalamraju818
    @saipriyankakalamraju818 Před 11 měsíci +1

    Perfect andi adgaboyam cheppesaru 😊🙏 Alane taggattu stotram kooda cheppandi like Aparajitha stotram etc

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 Před 11 měsíci

    Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏

  • @hi-dw7jn
    @hi-dw7jn Před 11 měsíci +1

    🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐 Shree Matranamaha 🙏🙏🙏💐💐

  • @bhagavandas2416
    @bhagavandas2416 Před 11 měsíci +2

    మొదటి రోజు అమ్మ వచ్చి పీఠం మీద ఉంటుంది కదా రెండోరోజు ఆవాహనం,సింహాసనం ఉపచారాలు చెయ్యాలా అమ్మా

  • @siriu1295
    @siriu1295 Před 10 měsíci +1

    Guruvu garu 🙏meru cheppe puja vidanam tho ma intlo puja suluvuga chesukuntunnav meku tqs guruvu garu chinna sandeham chivaralo swasti chepparu kada roju puja chesina tarvata cheppalaa lekapote akari roju cheppana na sandehanni terchandi 🙏

  • @harileelagandyala7933
    @harileelagandyala7933 Před 11 měsíci

    Dhanyavaadaalu guruvu garu, ma lanti working women ku chala upayogam. Padgabhivandanalu

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 Před 11 měsíci +3

    ఓం శ్రీమాత్రేనమః

  • @dvnmdurgam8377
    @dvnmdurgam8377 Před 11 měsíci +1

    Guruvugaaru parvathi parameswarulaku nithya Puja video cheyandi.plz.vachhe somavarani cheyandi.

  • @vkavitha1930
    @vkavitha1930 Před 11 měsíci +1

    Amma, Tuljapur Bhavani Matanu పూజ cheese vidanam telpandi dayachesi, Bhavani Mata ma inti devatha

  • @puneethsrinivas94
    @puneethsrinivas94 Před 11 měsíci +4

    Guru garu...please share (upload) the Kannada PDF for this Sri Durga Navaratri Pooja (Panchopachara pooja)...Thank you💐🙏

  • @pondaramanjupondaramanju2231
    @pondaramanjupondaramanju2231 Před 11 měsíci +1

    Sri Vishnu rupaya nama sivaya🙏🙏🙏amma nenu nava ratri motham pooja cheyalaniundi.kani tiruma velli vachesariki 16va rariku autundi.appudu navaratri start ayyi tree days autundi kada nenu appatnunchi pooja continue cheyocha,leda next year navaratri kosam eduru chudalaa cheppandi amma pls🙏🙏

  • @anandarao1781
    @anandarao1781 Před 11 měsíci

    Rajeswari Sri Vishnu Rupaya Namah Sivaya

  • @user-yg6rw5mk7p
    @user-yg6rw5mk7p Před 11 měsíci

    Padabivandanalu guruvugaru

  • @LakshmiDevi-cj4ze
    @LakshmiDevi-cj4ze Před 11 měsíci

    4:17 Dhoopam

  • @bannum6565
    @bannum6565 Před 11 měsíci +1

    Guruvu gaaru, separate ga peetam petti cheskolenu nithya pooja mandiram lo chesukovacha e pooja,Sri maathre namaha🙏

  • @svangara1
    @svangara1 Před 11 měsíci

    Very useful video, many thanks for uploading. Maa Durga's blessings to you dear child.

  • @user-fb7tm4so5f
    @user-fb7tm4so5f Před 11 měsíci

    Dhanyvadalu Guruvu Garu

  • @user-bb5pj6df5w
    @user-bb5pj6df5w Před 10 měsíci

    Ammaa namaskaaraalu

  • @shailajanamani6947
    @shailajanamani6947 Před 11 měsíci +1

    Nanu navaratri Pooja chasthanu ani anukunanu but 9 navaratri kadha 10 day ala chayalli meru reply evandi ammavarini kadapalla photo ni

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 Před 11 měsíci

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @sudharanithanda3981
    @sudharanithanda3981 Před 11 měsíci

    Chala baga chesaru Pooja😍

  • @savithas2922
    @savithas2922 Před 11 měsíci

    Thank you very much guruji

  • @chittaripushpavathi5373
    @chittaripushpavathi5373 Před 11 měsíci +2

    Ma adrushtam meelanti
    varu mammu sanmargam
    chuputhunnaru

  • @NageswararaoSiddam
    @NageswararaoSiddam Před 10 měsíci

    Tambulam devudi mundu yela unchali thodima yetuvaipu undali cheppandi guruvu garu

  • @Mcvv888
    @Mcvv888 Před 11 měsíci +2

    Sri Matre namaha srivani 🙏🏻

  • @shivakale2290
    @shivakale2290 Před 11 měsíci

    Namaskram guru garu

  • @user-xu4nk9yj4m
    @user-xu4nk9yj4m Před 11 měsíci

    Ammavari namalu sthothralu chadukovakante Eppudu chadukovali pooja poorthiga ayepoyaka

  • @padmavathipadmavathi2135
    @padmavathipadmavathi2135 Před 11 měsíci

    Thank u so much

  • @pushpaanjali8835
    @pushpaanjali8835 Před 11 měsíci

    Gurugaaru ammavariki prasadam yappudu pettali..morning 6 ki pooja chesthe appude pettala chappandi plz

  • @nishalnishal6160
    @nishalnishal6160 Před 10 měsíci

    Chelli nenu panchami evala puja startchesanu prana pratista cheyyala vadda?? reply pls

  • @banothsandeepnayak4
    @banothsandeepnayak4 Před 11 měsíci +1

    Guruji pratyangira ammavari pooja demo kuda pettandhi

  • @srinivaskumarbugata2665
    @srinivaskumarbugata2665 Před 11 měsíci

    Thank you for short form of puja.

  • @nishalnishal6160
    @nishalnishal6160 Před 10 měsíci

    Ekkada pasuputho ammavarni chesukovala guruvu garu teliya jeyagalara plz

  • @kkrgaming6623
    @kkrgaming6623 Před 11 měsíci

    Tq

  • @raghu1101
    @raghu1101 Před 11 měsíci +1

    🙏

  • @jayamallu3701
    @jayamallu3701 Před 11 měsíci +1

    Sri vishnu rupaya namaha sivayya 🙏

  • @srikrishna6626
    @srikrishna6626 Před 11 měsíci

    Time vunnapudu migilina parayanlu ante meeru cheppina ammavari sthothralu ekkada cheppali morning konni evening konni devide chesukuntamu

  • @shirishabondi
    @shirishabondi Před 11 měsíci

    How to do Pooja for lord Parvati for desired married life and desired life partner

  • @devadaindraja2704
    @devadaindraja2704 Před 11 měsíci +3

    గురువు గారు నవరాత్రి పంచొపచార పూజ తెలుగు లిరిక్స్ pdf లో description లో ఇవ్వండి

  • @gouthamtalari1984
    @gouthamtalari1984 Před 10 měsíci

    ఈ పూజా చేయాలంటే ,ప్రాణ ప్రతిష్ట చెయ్యలా గురువు గారు??

  • @anushaanu281
    @anushaanu281 Před 11 měsíci

    Namaste guruv garu

  • @thakurjalandersing6030
    @thakurjalandersing6030 Před 11 měsíci

    శ్రీ మాత్రే నమః

  • @macharlakomuraiah3325
    @macharlakomuraiah3325 Před 11 měsíci

    Amma durgamma kapadu rakshinchu talli e year kuda ni Pooja cheskune adrushtam ivvu talli🙏🙏🙏🙏🙏

  • @harshankumar6140
    @harshankumar6140 Před 11 měsíci

    Can we keep Banashankari Amma photo and do Durga Navaratri Pooja at home

  • @pullemgarisushmitha-rl4cn
    @pullemgarisushmitha-rl4cn Před 11 měsíci

    Devi Navaratri lo Nimmakaya Deepam Pettocha Varusaga 9 Rojulu

  • @mokshagnamokshagna1105
    @mokshagnamokshagna1105 Před 11 měsíci

    Namaste ji

  • @navyajyothi3576
    @navyajyothi3576 Před 11 měsíci

    Amma srivani yeti suthakam lo unnavallu meeru cheppina e Pooja chesukovacha 9 days lo

  • @chinnu1989
    @chinnu1989 Před 11 měsíci

    Guru Garu,thambhuloam emi petali ani chepandi

  • @rohinimatcha1519
    @rohinimatcha1519 Před 11 měsíci +1

    🙏🙏🙏

  • @ravisankar5068
    @ravisankar5068 Před 11 měsíci

    🙏srivani garu..slokalu e upacharam daggara chadavali

  • @learnenglisheasily..4794
    @learnenglisheasily..4794 Před 10 měsíci

    Every Friday panchopacharapuja chesaka ...evening nonveg thinocha..

  • @AnuJayaram
    @AnuJayaram Před 11 měsíci

    Pls reply can we do same procedure tell dasara completes.

  • @allasudhakar2372
    @allasudhakar2372 Před 11 měsíci

    Sri Matre Namaha🙏🙏🙏

  • @dekondaajay786
    @dekondaajay786 Před 11 měsíci

    Guruvu gaaru 🙏
    Navaratrulu modalu pettaka okavela vere place ki anukokunda vellalsi vaste appududu em cheyamantaaru

  • @ramanajig4000
    @ramanajig4000 Před 11 měsíci

    Thrinadswamy vratham gurenchi kuda cheppandi

  • @JYOTHIVENURAOVIBES
    @JYOTHIVENURAOVIBES Před 11 měsíci

    చెల్లి శ్రీవాణి నువ్వు ఐనా రిప్లై ఇవ్వమ్మా 🙏🙏🙏🙏🙏గురువుగారు నేను ఈరోజు పూజ చేశాను కానీ ప్రాణ ప్రతిష్ట అనేది నేను చేయలేదు ఎందుకు అంటే నాకు అసలు గుర్తులేదు ఎందుకంటే నండూరి శ్రీవాణి వీడియోలో ఎప్పుడో ఏ పూజకు సంబంధించిన సరే ప్రాణ ప్రతిష్ట అనేది అందులోనే ఉంటుంది ఇది సపరేట్ గా ఉండడం వల్ల నేను చేయలేకపోయాను నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు నాకు ఒక బాబు మూడు నెలల బాబు ఆ బాబు ఉండడం వల్ల ఏడుస్తుంటే పూజ చేయాలి అని అనుకున్నాను కానీ ఇవన్నీ నేను మర్చిపోయాను ఏమన్నా దోషం ఉంటుందా ప్రతిష్ట చేయలేదు గాని నేను అమ్మవారిని నా మనసులో ఎటువంటి కల్మషం లేకుండా ధ్యానించి అమ్మవారికి పూజ చేశాను ప్రాణ ప్రతిష్ట చేయకుండా నేను పూజ చేయడం వల్ల ఫలితం ఉంటుందో లేదో నాకు తెలియదు దీనివల్ల దుష్ప్రభావాలు ఉండకూడదని కోరుకుంటున్నాను ఒక్కసారి దీనికి రిప్లై ఇవ్వగలరని కోరుకుంటున్నాను 🙏🙏🙏
    సాయంత్రం పూజ చేస్తాను కదా అప్పుడు ప్రాణ ప్రతిష్ట చేయమంటారా లేదంటే ఇంకా అవసరం లేదంటారా ఏదో ఒక రిప్లై ఇవ్వండి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏

    • @NanduriSrivani
      @NanduriSrivani  Před 11 měsíci +2

      Next time Pooja chesinappudu
      Prana pratishtha chesi start cheyandi

  • @sesettipadmini3145
    @sesettipadmini3145 Před 11 měsíci

    Yeti suktham lo unnavalu ee puja cheyavocha?

  • @mahadikrishnasrinivasmurth5031

    శ్రీ మాత్రే namaha guruvu గారు బుక్ ఉన్నదా

  • @Karthik-gm6ds
    @Karthik-gm6ds Před 11 měsíci

    Taambolam lo emi ivvali chepara akka

  • @thanushchandra830
    @thanushchandra830 Před 11 měsíci

    Lalita amma nithya pooja vidhanam chupinchadi🙏

  • @Neet-2k2430
    @Neet-2k2430 Před 11 měsíci +1

    Lakshananga unnavu thalli

  • @manjulamalyala1685
    @manjulamalyala1685 Před 11 měsíci

    లక్ష వత్తుల పూజ వుంటుందా చెప్పండి పురాణాల్లో వుందా చెప్పండి

  • @rajyalaxminomula9229
    @rajyalaxminomula9229 Před 11 měsíci

    Jai srimannarayana 🙏💐🙏

  • @sddchannel9879
    @sddchannel9879 Před 11 měsíci +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suribabu246
    @suribabu246 Před 11 měsíci

    గురువుగారు కలశం lo నీరు బదులు బియ్యం అయినా నవదాన్యాలుఅయినా వెయ్యొచ్చు అని చెప్పారు నిజమేనా

  • @rajeshramba111
    @rajeshramba111 Před 11 měsíci

    Sri matare namha..

  • @swapnajaanu7775
    @swapnajaanu7775 Před 11 měsíci

    Pdf page open chestu unta open avatam ledhu andi

  • @user-st5se8tb8s
    @user-st5se8tb8s Před 10 měsíci

    Can I do this pooja on dusshera day

  • @padmajadurga5003
    @padmajadurga5003 Před 11 měsíci

    Thank you so much for this 🙏

  • @manasathandra9056
    @manasathandra9056 Před 11 měsíci

    Pasupu gouramma ni roju vere cheyyala

  • @nadampallimani7656
    @nadampallimani7656 Před 11 měsíci

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rashmitha413
    @rashmitha413 Před 11 měsíci

    Ma husband full ga drink cestunaru em ceyali cepandi please

  • @lakshmiamudala8774
    @lakshmiamudala8774 Před 11 měsíci

    Hi bangaru thalli❤

  • @poornimapuligadda9644
    @poornimapuligadda9644 Před 11 měsíci

    Guruvu garu Namaskaram 🙏 andi
    Admin garu PDF uplode avaledu andi.

  • @srikrishna6626
    @srikrishna6626 Před 11 měsíci

    Sumangali puja kanya puja kuda cheppandi

  • @dileepnagendra8199
    @dileepnagendra8199 Před 11 měsíci +1

    when we should do stotrams in this puja ?

  • @nandinitandur6850
    @nandinitandur6850 Před 11 měsíci

    🙏🙏🤝

  • @manjulamalyala1685
    @manjulamalyala1685 Před 11 měsíci

    Jai vasavi

  • @TripuranaLohit
    @TripuranaLohit Před 11 měsíci

    Hi Admin, may i request you to please upload the pdf

  • @narapatibujjamma8093
    @narapatibujjamma8093 Před 11 měsíci

    Mantra puspam ante enti andi

  • @yamunareddyyalapati8663
    @yamunareddyyalapati8663 Před 11 měsíci

    Nanduri garu entlo srichkram unnavaru nithya puja ela chesukovalo oka Vedio lo chupinchara plz.
    Ma entlo meru rupam lo chinna Sri chakram undi. Nene Parthi roju nithya puja lo Baganga panchopachara puja tho patu ashtotharam tho kunkuma puja chesthunnanu pournami amavasya shukravaram rojullo Shodashopachara puja chesthunnanu.Ala cheyocho Ledo kuda naku theliyadu kani naku thochinattu chesthunnanu dayachesi na sandehanni clear cheyagalara guru garu.

  • @sanismily5
    @sanismily5 Před 10 měsíci

    Dussera roju cheyocha