YS Jagan Key Advice to YSRCP MLCs | YS Jagan Key Meeting with YSRCP Leaders

Sdílet
Vložit
  • čas přidán 12. 06. 2024
  • YS Jagan Key Advice to YSRCP MLCs | YS Jagan Key Meeting with YSRCP Leaders @SakshiTVLIVE
    #ysjagan #ysrcp #ysrcpleaders #varudukalyani #pothulasunitha #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

Komentáře • 2,7K

  • @rajud6407
    @rajud6407 Před 16 dny +11

    ఆఖరికి ప్రతిపక్ష హోదా కూడా అడుక్కుకోవాల్సి వచ్చిందా అయ్యా😢😢😢😢😢

  • @user-nd5xg4xm5n
    @user-nd5xg4xm5n Před 17 dny +517

    జగన్ అన్న మిమ్మల్ని చూస్తే నే హ్యాపీ . మీరు comeback ఆయారు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @ravinarashimalu2147
      @ravinarashimalu2147 Před 17 dny +13

      😂😂😂

    • @ravivirat1208
      @ravivirat1208 Před 16 dny +21

      Maku chala happy ga undu vedini vede party ni patalaniki tokkinanduku😅

    • @Dada-oj2ju
      @Dada-oj2ju Před 16 dny

      ​@@ravivirat1208odipoina single ga ne vachina kodatam....odina ventane Modi boot lu nakadaniki Pawala ankunava sheyy

    • @johnc-sd5ct
      @johnc-sd5ct Před 16 dny +16

      Ysrcp is dead party.. edu tihar jail lo chastadu inko 6 months lo

    • @bandaruhariprasad5774
      @bandaruhariprasad5774 Před 16 dny +9

      ఇక జైలు కే.....జగన్ కాదు జగ్గు భాయ్

  • @abhishekyejjala1421
    @abhishekyejjala1421 Před 16 dny +112

    ఎప్పుడు మీకోసమే ఉంటాము అన్నయ్య

  • @snrvlogs177
    @snrvlogs177 Před 16 dny +2

    అన్నా ఈ మీటింగులు అధికారంలో ఉన్నప్పుడు అందరు కార్యకర్తలు తో మీటింగ్ పెట్టి ఉండాల్సింది మీరు బయటకు రాలేదు గడప గడపకు వెళ్ళినప్పుడు కూడా వ్యతిరేకత తెలీలేదు మీరు వేసిన పథకాలు అనే విత్తనాలు మొలకత్తుతాయిలే ❤

  • @user-hu6jk7nl5x
    @user-hu6jk7nl5x Před 17 dny +244

    అన్న నిన్ను చూస్తేనే చాలు అన్న చాలా happy గా ఉంటుంది ఇన్నిరోజులు ఏడవని రోజు లేదన్న నిన్ను చూసేవరకు మీరు come back అయ్యారు అదేచాలు అన్న. జై జగన్.

  • @sathvicputtu2360
    @sathvicputtu2360 Před 16 dny +16

    IS HE REALLY SAYING SPECIAL STATUS !!! ALL WE GOT FROM HIM IS SPECIAL STATUS BEER

  • @KoteRajesh-sc5rs
    @KoteRajesh-sc5rs Před 16 dny +4

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @user-hj1ld8vx9e
    @user-hj1ld8vx9e Před 17 dny +343

    జగన్ అన్న మీరు చేసిన మంచి ప్రజలకు తెలుసు రాబోయే రోజుల్లో దేవుని అనుగ్రహం ప్రజల అండ మీకు ఎప్పుడు ఉంటాయి అన్న

    • @venkatakolla6057
      @venkatakolla6057 Před 16 dny +4

      Inka credibility and all vadileyatam better. Now people are not credible so please only do politics and development of state

    • @user-og3rq2xq9e
      @user-og3rq2xq9e Před 16 dny +9

      Vaaduuuu Daridruduuuu yevariki yeh manchi cheyaleduuuu brastu batti veaaadi nannna lane dikkuleni chaavu chavalliii AP prajalaaaa ousuru tagili pothadu , kulluuu kutralotho palana chesina pichikukkaaaa atla vedavaaa nikrustudu tikkuleni chaavu chadthaduuuu 🙏🙏🙏🙏

    • @gantasunitha1404
      @gantasunitha1404 Před 16 dny

      Yes

    • @MUBBK
      @MUBBK Před 16 dny +1

      Ide jaradadhu

    • @deepthikoda1095
      @deepthikoda1095 Před 16 dny +3

      Jagan ki ruling cheyyadam cheta kadhu welfare ista rajareddy palana testa antey mana rastram unna situation lo kastam

  • @nandivardhanaraosuram3402
    @nandivardhanaraosuram3402 Před 17 dny +330

    అధికారం కోసం అడ్డదారులు తొక్కే చంద్రబాబుకి, మాట ఇస్తే మడమతిప్పని జగన్ అన్నకు పోలికా!!!!!!!.... జై జగన్ అన్నా, నీకోసం ఎంత దూరమైనా ఎందాకైన....🔥🔥🔥🔥

    • @gudisiprashanthireddy6225
      @gudisiprashanthireddy6225 Před 17 dny +9

      We are ready for you Jagan mamayya..Denikaina siddham ❤❤

    • @puttaputta610
      @puttaputta610 Před 17 dny +36

      కోడొకత్తి, గొడ్డలి, pinkdaimond, ప్రజావెదిక కూల్చడం ప్రజలు అంతా గమనించారు

    • @naaaneee4167
      @naaaneee4167 Před 17 dny

      5 సంవత్సరాల్లో వైసీపీ మధ్య నిషేధం ఎందుకు చెయ్యలేదు రా ?
      మెగా DSC గురించి ఎందుకు పెట్ట లేదురా ?
      ప్రతి సంవత్సరం జాబ్ కేలండర్ అన్నావ్ ... ఏమయిందిరా
      అమరావతి ఎందుకు అభివృద్ధి చెయ్యలేదురా ?
      ఒక్క నెలలో EPS రద్దు చేస్తా అని 5 సంవత్సరాలు అయినా ఎందుకు చెయ్యలేదురా ?
      ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి ..
      99 వాగ్దానాలు పూర్తి చేశా అని చెప్పుకుంటావా ? everything is a lie with you...
      సిగ్గు శరం అనేవి నీకు ఉన్నయారా జలగ రెడ్డి ?
      లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజలకు బిచ్చం పడేస్తే చాలు ఆ బిచ్చగాళ్ళు గుడ్డిగా ఓటేస్తారు అనుకున్నావా ?

    • @ravinarashimalu2147
      @ravinarashimalu2147 Před 17 dny +16

      Then why did he betray Amravati capital farmers, Govt employees, Job seekers, youth, contractors, farmers. He cheated everyone.
      Why you supporting him ?

    • @chandragattappagari5096
      @chandragattappagari5096 Před 16 dny +1

      Ye

  • @BabuAdhanki
    @BabuAdhanki Před 16 dny +79

    మోసం చేస్తే గెలుపు అది గెలుపే కాదన్న❤❤

    • @kalyanobilesu481
      @kalyanobilesu481 Před 16 dny +6

      2019 lo kooda anna voohinchani mejority tho gelichaaru, adi kooda tampering/hackinge naa anna

    • @tvenkat9062
      @tvenkat9062 Před 16 dny

      Mugguru kalisi okadini odinchaaru

    • @suryachandraraokonda372
      @suryachandraraokonda372 Před 16 dny

      ​@@tvenkat9062meeru cheppindi correct

    • @swamydass9746
      @swamydass9746 Před 16 dny

      ​@@kalyanobilesu481Appudu evvaru analedhe EVM Tappering ani eroju andaru endhuku antunnaru
      Eroju challa mandhi Roads minda ki vachi memu vesina votes evi kadhu antunnaru
      Aroju enduku raaledhu evvaru Roads minda ki

    • @anji0462
      @anji0462 Před 16 dny

      ​@@swamydass9746 u need not only literacy but true education with knowledge...half baked knowledge....

  • @KarimaPathan-wp8mr
    @KarimaPathan-wp8mr Před 16 dny +7

    Anna nenu Mee government lo volunteer ni mana government paripalana chesindi 3 years migata 2 years carona ayina 99%hamilu amalu chesam nenu June 4 nunchi yedavani roju ledu anna u r a real hero anna Janam gundello nilichipoye hero anna meeru this confidence we need to the leader anna

    • @forthepeople0980
      @forthepeople0980 Před 16 dny

      Janam gunde lo nilichipoye untey endhuku janalu gelipincha ledhu 😂😂😂

  • @rameshy9425
    @rameshy9425 Před 17 dny +114

    Last one ఇయర్ లో క్వాలిటీ మద్యం ఇచ్చి ఉంటే, passbook la pina govt simbol మాత్రమే undi ఉంటే ఇంత దారుణ మైన రిజల్ట్ ఉండేది కాదు ఏమో.. కానీ ప్రజలకు మీరు చేసిన మంచి మిమ్మల్ని మళ్ళీ గెలిపిస్తుంది...

    • @suryahi7247
      @suryahi7247 Před 17 dny +3

      Aina pass book meeda govt symbol undali photo pettamani icchiba salaharudulu everu ipac team kuda vennupotu podichindi
      E lokam li dabbu to yenta pani aina jarugutundi

    • @asrini4u
      @asrini4u Před 17 dny +6

      చివరి 6 నెలలు ప్రభుత్వం ఎలానో పోతుంది అని పథకాలు అమలు చేయలేదు. బటన్ నొక్కినా డబ్బులు రాలేదు.

    • @PDTTT
      @PDTTT Před 17 dny +1

      ​@@suryahi7247, 2000 percent correct .

    • @rishithashyama6312
      @rishithashyama6312 Před 16 dny

      Yes

  • @santhulanka7370
    @santhulanka7370 Před 17 dny +216

    ఇంకా ఉచితాలు గురించే మాట్లాడుతున్నావ్ అన్న. అభివృద్ధి గురించి మాట్లాడి ఉంటే అప్పుడు జనాలు ఉండేవారు నీ వెనుక

    • @ss-wb7mh
      @ss-wb7mh Před 17 dny +4

      Janalam loki vastadule ardhamavthundhi

    • @SS5PK
      @SS5PK Před 17 dny +40

      అభివృద్ధి అంటే ఏంటి బ్రో ప్రతి ఒక్కరూ అభివృద్ధి అభివృద్ధి అంటారు నాలుగు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు తీసుకొచ్చి ప్రజల సొమ్ము రాయితీలుగా ఇచ్చి వాళ్లని ఇంకా పెద్దవాళ్లం చేసే కంటే పేద ప్రజలకి ఆర్థిక సహాయం చేస్తే ఇంకా ఆర్థికంగా ఎదుగుతారు ఇకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ డెవలప్ చేయడం ఆర్థికంగా ఎదగడం కాదా గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేయడం ఆర్థికంగా ఎదగడం కాదా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కట్టడం డెవలప్మెంట్ కాదా గవర్నమెంట్ పోర్టులు కట్టడం డెవలప్మెంట్ కాదా గవర్నమెంట్ ఫిషింగ్ ఆర్బర్లు కట్టడం డెవలప్మెంట్ కాదా ప్రజలకి పరిపాలన ఇంటి వద్దకు రావడం డెవలప్మెంట్ కాదా రెండు లక్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం డెవలప్మెంట్ కాదా ప్రజలకి సంక్షేమం ఇవ్వడం డెవలప్మెంట్ కాదా ఇంకా డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటారేంది

    • @venky8589
      @venky8589 Před 17 dny +13

      Human development jarigindi bro

    • @srinivasulu9054
      @srinivasulu9054 Před 17 dny +6

      డోర్ డెలివరీ అంటే గుర్తొచ్చింది ఏంటి సార్ మీకు,,

    • @anandkasi3147
      @anandkasi3147 Před 17 dny +5

      ​@@SS5PKbhaya konchem sepu development gurunchi pakana peditey, Jagan anna oodipovadaneke karanam amete antav,
      In my opinion Oodipovadaneke karam Jagan anna degara VUNNA scrap ministers valane

  • @premchandsivadi6643
    @premchandsivadi6643 Před 17 dny +10

    Raise the spirit among cadres and fight, you will be the winner

  • @bharthiparumalla9395
    @bharthiparumalla9395 Před 16 dny

    Sir meru jagrattaga adugulu veyyali ,manchi nayakulni nilabettandi tappakunda gelustaru meru ichhe padakalu maku andayi❤🎉thank you sir

  • @rider.....3590
    @rider.....3590 Před 16 dny +3

    Anna ❤

  • @user-nd5xg4xm5n
    @user-nd5xg4xm5n Před 17 dny +62

    మీ విలువ తెలిసే రోజు త్వర లో వస్తుంది . ఎప్పటికీ
    మీతో నే ఉంటాము
    🎉🎉🎉🎉

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Před 17 dny +135

    జగనన్న మీరు సీఎం లేని లోటు ఆంధ్రప్రదేశ్ అందరికి బాగా తెలిసిపోయింది అన్న మీరు సీఎం అవ్వలేదు అని ఏడుస్తున్నారు అన్న 😥మీరు డైనమిక్ లీడర్ జగనన్న గొప్ప సీఎం అన్న మాకు మీరే అన్న ఏపీ సీఎం గాడ్ బ్లెస్స్ యూ అన్న జై జగనన్న 💪❤🙏

    • @tejhak3300
      @tejhak3300 Před 16 dny +11

      Baaga yedu kudrite ne address ivvu vachi dengutam😂

    • @ravinarashimalu2147
      @ravinarashimalu2147 Před 16 dny +7

      What nonsense, if that's the case why will he get only 11 seats ?

    • @dreamachiever7371
      @dreamachiever7371 Před 16 dny +7

      Mee redlu matramey edustunnaru bogus😢😢😢

    • @kollikanth
      @kollikanth Před 16 dny +1

      ​@@tejhak3300దీన్ని బాగా దెంగాలి బాగా over chestundi

    • @TheChevicky
      @TheChevicky Před 16 dny +1

      Bongu edustaruu.. all people are happy with CBN and TdP, ysrcp is dead party, oka chance miku echinanduku state sanka naki poiendi.. only mi reddy kukkalu edustuaru

  • @Wbkr942
    @Wbkr942 Před 16 dny +1

    ❤❤👑👑

  • @varamahalaxmiextn5933
    @varamahalaxmiextn5933 Před 16 dny +9

    భ్రమ లోంచి బయటకి రండి జగన్ రెడ్డి గారు..
    నీ ఓటమి కి కారణం ప్రజలు, ఈవీయంలు కాదు. ముమ్మాటికీ మీరే..!
    నిజంగా మీరు చెప్పినట్టుగానే, ఈ ఐదేళ్లు మీరు అధికార మదంతో కళ్లుమూసుకున్నారు..
    ప్రజలు ఎలాగు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి ఈ ఐదేళ్లు కూడా కళ్లుమూసుకుని ఉంటే, ప్రజలు మిమ్మల్ని మర్చిపోతారు. ఇకనైనా కళ్ళు తెరవండి.
    మీరు చేసిన తప్పులు నిజాయితీగా ఒప్పుకోండి.
    ఇకపై అలాంటి తప్పులు చేయకండి.
    (అప్పులు చేయడం, స్కీం పేరిట పంచడం, దోచుకోవడం ఇదే పరిపాలన కాదు.)
    Jai YSR..
    Jai Andhra..

  • @dorababuchicks9088
    @dorababuchicks9088 Před 17 dny +170

    మీరు కొంత మంది నీ దూరంగా ఉంచాలి.
    లేకపోతె కష్టం

    • @janardanadev3845
      @janardanadev3845 Před 16 dny +8

      అన్నిటికీ జగనే కర్త కర్మ క్రియ.

    • @SriReddy
      @SriReddy Před 16 dny +1

      Keep Sajjala out of

    • @Knucklehead-fq9cz
      @Knucklehead-fq9cz Před 16 dny +3

      అన్ననే మనం దూరం ఉంచాలి లేదు అంటే కష్టం😂

    • @Devendra.p
      @Devendra.p Před 16 dny

      ​@@Knucklehead-fq9czyes😂

    • @kanthinavuduri2205
      @kanthinavuduri2205 Před 14 dny +1

      వీడికి అందరు దూరంగా ఉండాలి

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ Před 16 dny +200

    💥ఇవాల్టి అవమానం రేపటి అధికారానికి పునాధి‼️
    👍🙌💪

    • @vijayguntur-pl1gm
      @vijayguntur-pl1gm Před 16 dny +8

      bongu ra

    • @dontsupportCriminalPoliticians
      @dontsupportCriminalPoliticians Před 16 dny +1

      Ne bonda ra .... ne bonda .... tuglak gaadi told teesi aarestaru ye 5yrs lo ; wait chayyi

    • @Shankar_1236
      @Shankar_1236 Před 16 dny +6

      వెళ్ళి నాకు

    • @RAJ-_-WONDERZ
      @RAJ-_-WONDERZ Před 16 dny +3

      ​@@Shankar_1236putthitho thini notitho erguthunnav

    • @asrini4u
      @asrini4u Před 16 dny

      అందుకే చంద్రబాబు కి అసెంబ్లీలో జరిగిన అవమానం అధికారంలోకి తెచ్చింది. జగన్ కి ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇక చివరి బెంచే.

  • @Kamado-_-Tanjiro
    @Kamado-_-Tanjiro Před 16 dny +5

    ........ Door delivery chesinandhuku prajalu mushti icharuga 11 seats
    Poyi paduko jagan malli 2029 lo kaludham

  • @user-mn7yl6kx4f
    @user-mn7yl6kx4f Před 16 dny +3

    Hi jagan anna

  • @klnarasimha8815
    @klnarasimha8815 Před 17 dny +123

    అన్న గ్రౌండ్లో ఏం జరుగుతుందో నెలకి ఒకసారి అయినా ఎమ్మెల్యేలతో కానీ ఎంపీలతో లోకల్ క్యాడర్ తో మీటింగ్ లో పెడితే నీకు గ్రౌండ్ తెలిసేది ఇంకా చెప్పాలంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2% ఓట్ బ్యాంక్ తీసేయ్ ఇసుక 1% లాగేసింది మద్యం 1% తీసేసింది డీఎస్సీ 3% తీసేసింది ఎంప్లాయిస్ మొత్తం ఈ విధంగా నష్టపోయింది

  • @Reddy14378
    @Reddy14378 Před 17 dny +11

    Super Annnaa Last lo matram kallalo neellu tepinchav❤❤❤

  • @MallavarapuKrupanandam

    అన్న మీరే మా గొప్ప నాయకుడవు మీరు ప్రజలకు ఎంతో గొప్పగా సేవలందించారు ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నారు కష్టాలలో ఉన్న వారి కన్నీరు తుడిచారు కానీ ఈ ప్రజలు విశ్వాసం లేని వారు మంచిని మరిచే వారు విశ్వాస ఘాతకులున్న అన్న ఈ పదం తప్పులేదు ఈ ప్రజలకు నమ్మించి మోసం చేసే వారే కావాలి. మీరు ఏమో మోసపూరిత హామీలు ఇచ్చేవారు కారు ఇదే నీ బలహీనత, వారి బలం. అయినా సరే మునుముందు రోజుల్లో మీ మంచి పరిపాలన ఈ ప్రజలు గుర్తిస్తారు. జై జగన్ జై జై జగన్❤❤❤

  • @SaiKiran-vt1nf
    @SaiKiran-vt1nf Před 16 dny

    🔥

  • @veerrajuv8658
    @veerrajuv8658 Před 17 dny +105

    వంద ఏనుగులు ముందున్న వెనకడుగేయని సింహం జగనన్న. 🦁🦁🦁

    • @janardanadev3845
      @janardanadev3845 Před 16 dny +3

      ఎలివేషన్ లు

    • @NRTIRUPATHINAYUDUCseVelTechChe
      @NRTIRUPATHINAYUDUCseVelTechChe Před 16 dny

      Pookem kaadu

    • @-bn9ko
      @-bn9ko Před 16 dny +3

      చిన్న కరెక్షన్ " పరదాల మధ్య సంచరించే సింహం"

    • @bavirisettiganesh7733
      @bavirisettiganesh7733 Před 16 dny +2

      అచా మీ సింహం కొన్ని రోజుల్లో జైలుకు వెళ్ల బోతుంది😂

    • @Knucklehead-fq9cz
      @Knucklehead-fq9cz Před 16 dny +3

      *గ్రామ సింహం🐕

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Před 17 dny +72

    పులి వచ్చింది బయటకు సూపర్ సూపర్ 100% గా చెప్పారు జగనన్న 🙏చాలా ఏడుపొస్తుంది జగనన్న మా ఓట్లు ఎక్కడ అన్న మీ కోసం ఎంతో కష్ట పడి ఓట్లు వేసాము 😢🙏💙టీడీపీ మోసం చేసి గెలిచి ఎన్నో అరాచకాలు చేస్తుంది చాలా దారుణం అన్న 😥

    • @superStylish-gt1tz
      @superStylish-gt1tz Před 17 dny +3

      suvarna ❤️❤️😍

    • @TheChevicky
      @TheChevicky Před 16 dny +8

      Only paytms are with jagan.. entire state is happy with CBN and TDP

    • @janardanadev3845
      @janardanadev3845 Před 16 dny

      ఇంకోసారి మోసం అన్నారంటే వైసీపీ మీద అశ్లీల పోస్టర్లు వేయిస్తాము.

    • @Arunarunarunarun109
      @Arunarunarunarun109 Před 16 dny +4

      Jalaga oka siddhanti nuvu oka vedantivi 😂😂
      Why not 175 to why 11 dawwww 😂😮

    • @user-cs2ml4kw2s
      @user-cs2ml4kw2s Před 16 dny +3

      Kashtapati vote veyadam enti it's a responsibility kada

  • @mobiletechnics
    @mobiletechnics Před 15 dny

    All The Best For Next Elections sir!

  • @ruthalaumamaheswari8037
    @ruthalaumamaheswari8037 Před 16 dny +4

    Very happy to see u jagan sir, definitely bounce back at the earliest

  • @user-bz2hz3oo6d
    @user-bz2hz3oo6d Před 17 dny +121

    We always with you anna 💗

    • @karishmamohammad9454
      @karishmamohammad9454 Před 16 dny +1

      Menu meethone anna

    • @TheChevicky
      @TheChevicky Před 16 dny +3

      Only paytms are with jagan.. entire state is happy with CBN and TDP

    • @parthubathala7351
      @parthubathala7351 Před 16 dny +1

      ​@@TheChevickyonly paytms are with TDP CBN .
      Enter State is happy with Ysrcp party jai Jagan mohan Reddy Anna ✊

  • @srivenkateswarasarees3974
    @srivenkateswarasarees3974 Před 17 dny +24

    Annaya nv roju Ela kanapadu chalu memu happy ga vuntamu

    • @putnaik9144
      @putnaik9144 Před 16 dny

      Ysrcp cadre close

    • @aadi_arv
      @aadi_arv Před 16 dny +1

      Ante vote gelavaka poina parleda ..

  • @mariserla.viswas
    @mariserla.viswas Před 16 dny +1

    We are all with you Always Anna siddham ✊✊✊✊

  • @praveenkumarralla5350
    @praveenkumarralla5350 Před 16 dny +1

    Job calender, the most important
    Idi neglect chesi, ipudu edisthe em laabam.

  • @indiratalamala5094
    @indiratalamala5094 Před 17 dny +9

    Jagan Anna
    You have made a remarkable history channeling good governance and enhancing human resources development particularly among the poor. We will wait for our time. They won with false propaganda. People will soon realize.

  • @guntuapparao6241
    @guntuapparao6241 Před 17 dny +11

    Sir, oodinchindi Govt employee s and un employee yuvatha govt penction tesukunnavaru

  • @PuramRavi
    @PuramRavi Před 16 dny

    ❤❤❤❤

  • @PuramRavi
    @PuramRavi Před 16 dny

    Super edition sirrrrr

  • @user-ol7fw3cu6h
    @user-ol7fw3cu6h Před 16 dny +80

    జగనన్న నీ కోసం నేను ఎప్పుడూ నీ వెంటే ఉంటాం 🙏💯

  • @dhanalaxmiayurvedic6388
    @dhanalaxmiayurvedic6388 Před 17 dny +11

    Good luck anna👍always God is with you🙏🙋🙋🙋

  • @chandugandhala4939
    @chandugandhala4939 Před 16 dny +1

    God bless you anna🙏🙏🙏🙏🙏

  • @user-cw2yx8lj1c
    @user-cw2yx8lj1c Před 16 dny

    Chala baga cheparu we will support you, ma house dagara YSR statute remove chesaru 😢😢😢😢😢

  • @vamsi7689
    @vamsi7689 Před 17 dny +156

    ఇంకా ఏంటన్న రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత ఇవన్నీ ఏమీ పనికి రావు ఎత్తుకి పై ఎత్తు వేయడం నేర్చుకోవాలి

    • @devasahayamsahayam5242
      @devasahayamsahayam5242 Před 17 dny +6

      Yes meeru cheppindhi correct

    • @ramireddysupriya7192
      @ramireddysupriya7192 Před 17 dny +7

      Anna ki ala cheyatam radhu kadha bro😢😢😢 andhuke odipoyaru

    • @srinivasaraoyarram9605
      @srinivasaraoyarram9605 Před 17 dny +1

      అసలు అన్నకు ఎత్తుకి పైఎత్తులు వేయటం తెలియదు కదా అమాయకుడు పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్ళాం ఇంకా చెప్పటానికి సిగ్గు లేదా 99% అమలుపరిచారా సంక్షేమ పథకాలు ఏమి చెప్పారు ఏమి చేశారు ఒకసారి ఏమి హామీలు చెప్పాడో ఏమి నెరవేర్చారు మీరు కూడా చెప్పి ఆనందపడండి ఇంకా సిగ్గు లేకపోతే సరి

    • @user-vz4tc3wk2f
      @user-vz4tc3wk2f Před 17 dny +3

      Yes 💯 correct

    • @tejashasank8497
      @tejashasank8497 Před 17 dny

      ​@@ramireddysupriya7192😢😢

  • @narendravarma3829
    @narendravarma3829 Před 17 dny +86

    Jai jagan ✊🔥🔥🔥🔥🔥💥💥🔥

  • @user-io6pc1sf9t
    @user-io6pc1sf9t Před 16 dny +1

    Anna Tq chalu anna ni venta nenu anna

  • @RamuRamu-gc6mt
    @RamuRamu-gc6mt Před 16 dny

    ❤❤❤❤❤❤❤❤

  • @Freelancer_Wesley-Kadapa
    @Freelancer_Wesley-Kadapa Před 17 dny +69

    Jai Jagan anna....,

  • @msharsha10
    @msharsha10 Před 16 dny +21

    He is true Hero
    He Explaining Everything
    🌟🌟🌟🌟

  • @srfantasyworld3953
    @srfantasyworld3953 Před 16 dny

    అంతకు ముందు అవమానాల‌ తరువాత గొప్ప విజయాలు పొందాం,ఎమో ఈ కష్టం తరువాత ఎంతటి ఘనత ఉందో ఎవ్వరికి తెలుసు.

  • @madhavikandra2401
    @madhavikandra2401 Před 17 dny +16

    King is back ❤🔥

  • @luckyc3619
    @luckyc3619 Před 17 dny +57

    దేవుడు తన్ను ప్రేమించువారికి ఏమి సిద్ధపరిచాడో అవి కంటికీ కనపడవు.AP లో ఉన్న ప్రతి ఒక్కరూ పశ్చాతాపాడతారు చాలా పొరపాటు చేసాం అని.

    • @savihas4708
      @savihas4708 Před 16 dny +3

      సారా ఇసుక గంజాయ్ అఘాయిత్యాలకు సాతాను పైన ఎదురుచూస్తూ ఉండెను ..
      సిగరెట్టు తాగితే కాన్సర్ వచ్చునో..
      ఈడిని సంక ఎక్కిన ప్రతిఒక్కరూ నరకమునకు పోదురు ..

    • @telugurdy1530
      @telugurdy1530 Před 16 dny

      ఈ ఫేక్ 5rs batch వలన ఫేక్ చానెల్ లు వలన ఫేక్ మేధావులు వలన అన్న election లో తట్టే బుట్టా సర్దు కో వలసి వస్తుంది అని 1year క్రితం చేపను,..take rest enjoy life..

    • @-bn9ko
      @-bn9ko Před 16 dny

      దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపుతాడు... ప్రజలను పట్టించుకోకుండా, ప్యాలెస్ దాటి బయటకు రాకుండా కేవలం సలహాదారుల మీదే ఆధారపడటం మద్యం ఏరులై పారించటం, గంజాయి విస్తృతంగా దొరుకుతున్నా ఒక్కసారి అయినా హెచ్చరించకపోవటం అహంకారమా చేతగాని తనమా

    • @syedkaleemhussain6762
      @syedkaleemhussain6762 Před 16 dny

      Anna porapatu "cayyaleydu " JARIGENDI,

  • @aimanraani7636
    @aimanraani7636 Před 16 dny

    True words anna party laku atheetham ga pathakalu evaraina ichharu ante adi meeru and mee nanna garu also my most favorite y.s raja shekar ready gaaru...meeru iddaru superr c.m's

  • @santoshrao4g7g9g5
    @santoshrao4g7g9g5 Před 16 dny +2

    జగనన్న మీరు ఈ రోజు చాల చక్కగా మాట్లాడారు, ఈ రోజు మిమ్మలిని చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది.నువ్వు రాష్ట్రానికి మంచి అనే పునాదివేసారు అన్న, జగనన్న మీకు మరియు మీ పార్టీకి మంచి జరగాలి అన్న,మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ ధైర్యంగా ముందుకు అడుగులు వేయు అన్న,ఎప్పటికి మా సి.ఎం.నువ్వే జగన్ అన్న,నీకు మరియు నీ పార్టీకి జయం కలగాలి అన్న,ఆ భగవంతుడు నీకు అన్ని వేళల తోడుగా ఉండాలి అని ప్రార్థిస్తూ మీ అక్క , జై జగన్.

  • @pothuroshan8019
    @pothuroshan8019 Před 17 dny +7

    this is the confidence we need from our leader..!!

  • @priyaharish7011
    @priyaharish7011 Před 17 dny +11

    👑Jagan sir 🦁❤

  • @bharthiparumalla9395
    @bharthiparumalla9395 Před 16 dny

    Meru nirasha padakunda munduku veltunnaru ,very very happy sir.❤💯🤝👌👏💪💐🔥

  • @banianil1389
    @banianil1389 Před 16 dny +6

    We will with you Anna

  • @AnandMOLATHOTI
    @AnandMOLATHOTI Před 17 dny +24

    U r the only leader for great andhra,and only leader we want...

  • @ChukkiCharan
    @ChukkiCharan Před 17 dny +78

    Jai Jagan Anna 🥰 💕💕💖

  • @samsungreddy629
    @samsungreddy629 Před 16 dny +6

    ప్రజల ప్రేమ ఎక్కడికి పోలేదు నీ తోటే ఉంది ఈసారి నువ్వు యాత్ర చేస్తే ఎంతోమంది ప్రజలు ఆదరిస్తారు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నావన్న నీకోసం అట్లాంటి ప్రజలలో జగనన్న కోసం జగనన్న సైనికులం గా మేము నీ కోసం పోరాడుతాం సిద్ధంగా ఉన్నామన్న నువ్వు ఇంకా కొన్ని విషయాలు మార్చుకోవాలి కార్యకర్తల్ని కలుసుకోవాలి మాట్లాడాలి ప్రతి పల్లెలో ఎంతో మంది కార్యకర్తలు ఉన్నారు నీ కోసం నీ చుట్టూ ఉండే వాడిని కొంతమంది నన్ను నమ్మొద్దు అన్న ప్లీజ్ నీ జుట్టు ఉంటేనే నిన్ను మోసం చేస్తున్నారు జాగ్రత్త అన్న

    • @Knucklehead-fq9cz
      @Knucklehead-fq9cz Před 16 dny

      ప్రాణాలు ఇవ్వడానికి మీరు ఎంత సిద్ధం గా ఉన్నారో ప్రాణాలు తీయడానికి ఆయన అంతకన్నా సిద్ధం గానే ఉన్నారు…😂

  • @nagalaxmipulicherla6322

    Anna love you so much anna❤ meeru malli 2029 lo thappakunda cm avutharu anna 🤗 meeru malli maku kanipincharu adi chalu meeru malli come back ayyarani anukuntunnamu god bless you anna🤗

  • @user-nb6sy5mq6i
    @user-nb6sy5mq6i Před 17 dny +16

    God be with you and We are with you, Be strong.. Jagan Mohan Reddy Garu 🎉🎉💐🎉 All the best

  • @saiharshadhavala9692
    @saiharshadhavala9692 Před 17 dny +91

    ముందు ఆ సజ్జల రామకృష్ణ రెడ్డిని పార్టీ నుంచి దూరం పెట్టండి.
    ఎప్పుడైతే సజ్జలని దూరం పెడతమో అప్పుడే మన పార్టీ పూర్వవైభవం వస్తుంది

    • @user-rt1ck7wv8m
      @user-rt1ck7wv8m Před 16 dny +3

      ఆయన ఏం చేశాడు... ఈయన బయటకు రాకుండా..

    • @GENUINEUPDATES
      @GENUINEUPDATES Před 16 dny

      ​@@user-rt1ck7wv8mఈయన బయటికి రాకుండా ఉండే ఎర్రీపువ్వు సలహాలు ఇచ్చి నాశనం చేశాడు

    • @giftygifty1533
      @giftygifty1533 Před 16 dny

      Correct

    • @Aarthi20Gantena
      @Aarthi20Gantena Před 16 dny +2

      Mundu mi Seema jilalu chusko Andhra vi taravata

    • @Knucklehead-fq9cz
      @Knucklehead-fq9cz Před 16 dny +2

      yes సజ్జల ని రోజా ని అనిల్ ని గుడివాడ గుట్కా ని అరగంట ఆంబోతు ని ముఖ్యం గా జగన్ మోహన్ రెడ్డి ని దూరం పెడితే అప్పుడు మన పార్టీ పూర్వవైభవం వస్తుంది

  • @prakashpuppala2086
    @prakashpuppala2086 Před 15 dny +1

    నైతిక విలువల గురించి మాట్లాడకు అన్న అసహ్యం గా ఉంది

  • @shaikismail4743
    @shaikismail4743 Před 16 dny

    అన్న ని కోసం ఎందకైనా మేము సిద్ధం అన్న ని కోసం ఏమైనా చేస్తాము తణులుకూడా తింటాం నిన్ను వదలం జగన్ anna❤️

  • @vamsikrishna5396
    @vamsikrishna5396 Před 17 dny +51

    we are with u jagan anna

  • @user-qp4fx8bq8h
    @user-qp4fx8bq8h Před 17 dny +82

    జగన్ అన్నా మీరు సిఎం గా లేని లోటు అప్పుడే తెలుస్తుంది అన్నా

    • @puttaputta610
      @puttaputta610 Před 17 dny +11

      భూమ్ బూమ్ దొరకడం లేదా

    • @asrini4u
      @asrini4u Před 17 dny +10

      అవును... రౌడీయిజం తగ్గింది.

    • @567demudu2
      @567demudu2 Před 17 dny +8

      Jaggu is criminal

    • @567demudu2
      @567demudu2 Před 17 dny +9

      Who killed BABAI? U R SAYING CREDIBILTY

    • @bonagiriekadhana
      @bonagiriekadhana Před 17 dny +1

      ​@@567demudu2Doctor sudhakar also

  • @subramanyamj5966
    @subramanyamj5966 Před 16 dny +1

    నటన బాగుంది.

  • @Travels276.
    @Travels276. Před 16 dny

    Superb ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @prasadyadavalli598
    @prasadyadavalli598 Před 17 dny +27

    Gram Sachivalayam Concept is Good

    • @BSVani-ip9oe
      @BSVani-ip9oe Před 16 dny

      Kani Valle vote veyyaledu Naku తెలిసిన వాళ్ళు అందరూ టీడీపీ కి వేశారు

  • @manoharbabus6841
    @manoharbabus6841 Před 17 dny +44

    Jagan will never change..

    • @johnc-sd5ct
      @johnc-sd5ct Před 16 dny +1

      Ysrcp is dead party.. only paytms support this falthu party… entire state is happy with CBN and TDP

  • @malyadhrigaddam1113
    @malyadhrigaddam1113 Před 16 dny

    సార్ మీరు చెప్పేవి బాగానే ఉంది బాగానే చెప్పారు. ఏ ప్రభుత్వం కూడా చెప్పిన వాగ్ధానాలు నెరవేర్చలేదు. మీరు కూడా కొన్ని వాగ్దానాలు నెరవేర్చలేక పోయారు. ఎందుకు నెరవేర్చ లేకపోయారు వివరణ సరిగ్గా లేదు. అందరినీ విస్మరించి నట్టు ఉంటుంది. కొంతమంది మనసులో బలంగా నిలిచారు. కొంతమంది మనుషులు ద్వేషించే తట్టు మీ శైలి అనిపించింది. పొరపాట్లు సరిదిద్దుకోండి రాజకీయంగా విజృంభించండి.

  • @steynsiripurapu9021
    @steynsiripurapu9021 Před 16 dny

    this is what we are waiting for from jagan anna ❤ , will bounce back much much more stronger than ever

  • @nagulmeerask2199
    @nagulmeerask2199 Před 17 dny +19

    Yes, you are correct 💯

  • @khanbhaiwoodwark8933
    @khanbhaiwoodwark8933 Před 17 dny +108

    Jai jagan you r political hero in ap❤❤❤❤❤❤❤

  • @Chanu2703
    @Chanu2703 Před 16 dny +1

    Boss is back.. One of the great cms in india

  • @naruboinaabinandan7354

    Sir Chang to onother

  • @rebelsudheer4239
    @rebelsudheer4239 Před 17 dny +96

    King of ap ❤❤

  • @srinuvasjogi2298
    @srinuvasjogi2298 Před 16 dny +58

    నువ్వు సీఎం కాదు అంటే నమ్మలేక పోతునం అన్న

    • @-bn9ko
      @-bn9ko Před 16 dny +4

      జరిగిన విధ్వంసం ఒక సారి చూడు, మిగతా చానల్స్ లో

    • @Knucklehead-fq9cz
      @Knucklehead-fq9cz Před 16 dny +5

      అసలు 2019 లో వాడు సీఎం అయ్యాడు అంటే నేను కూడా నమ్మలేదు బ్రో

    • @AgainstCorruption-1
      @AgainstCorruption-1 Před 16 dny

      Veedu cm antene chala worst ga vundhi… pilla Jagan

    • @posubabukosuri6876
      @posubabukosuri6876 Před 16 dny

      అయ్యోపాపం అలా జరిగిందా

  • @shaikrasheed6732
    @shaikrasheed6732 Před 16 dny +10

    Love you sir 💐🙏

  • @Aesha-wg4jo
    @Aesha-wg4jo Před 15 dny +1

    సూపర్, జగనన్న
    🙏

  • @m.srinivasaraju
    @m.srinivasaraju Před 17 dny +6

    JAI...YSR..CP..JAI..JAGAN..SRI..🙏🙏🙏🙏🙏WESTGODAVARI..EASTGODAVARI.. KRISHNA..YSR..CP..YOUG..YOUT🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋

  • @msharsha10
    @msharsha10 Před 17 dny +6

    👍👍👍

  • @muralidharreddymarella2079

    SPECIAL STATUS IS VERY IMP TO STATE SIR

  • @VaaniMs-vm2qz
    @VaaniMs-vm2qz Před 16 dny

    జై జగన్ దేవా అయ్యా సంతోషంగా ఉంది మీకు శుభాకాంక్షలు శుభం శుభం జయం జయం నీ సలహాదారులు ఉన్నారయ్యా వాళ్లతో కూడా ముప్పు నీకు వచ్చింది అని అంటున్నారు అందరూ ఇంకా పాపం పడితేనే వాళ్ళ దిగిపోతారు అని మీ నోటితో అన్నారు మరి మన పార్టీలో ఉన్న వాళ్లంతా అది పోయినోళ్ళు అంత పాపం పనిలో కదా అనే నాకనిపిస్తుంది ఏది ఏమైనా మీరు ఆయురారోగ్యాలతో బాగా సంతోషంగా ఉండండి ఈ సాక్షి ఛానల్ కి ఎవరెవరు భాగస్వాములు ఉన్నారో వారి మీద ఒక కన్నేసి ఉంచండి ఇంట్లో గుట్టంతా వీధిలో పెట్టేది ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్లతోనే పెద్ద సమస్య వచ్చింది బయట దేవా నిజం చెప్తున్నా ప్రజల మాట ఇదిఅమ్మ నీ చెల్లిని చూసుకొని వాడుప్రజల్ని ఏమి చూస్తాడని అబద్ధం సృష్టించారుముఖ్యమంత్రి ప్రజల పేద ప్రజలకు తెలియని వాళ్లకు అందరికీ తెలియజేసినారుఇక ల్యాండ్ టైటిల్ టైటిల్ కోసంఏం మందు బాబులు కొంచెం మందిఇంకా ఉద్యోగస్తులుఇది అయ్యా సమస్యలుమీరు అన్న రేపు టిక్కు పెట్టాలి అనే నేనుఅస్సలు ఇంటింటికి ఎవరూ రాలేదాఆ టిక్కులు వాళ్లే పెట్టుకుని ఒక్కొక్కరికి మాత్రముఎన్ని లక్షలు మీకు వచ్చినాయిఎన్ని లక్షల వేల రూపాయలు మీకు వచ్చినాయిఅని తెలుగులో జగన్ అనే సంతకం పెట్టిప్రతి ఒక్కరి చేతికి వాలంటరీ చేత ఇచ్చి పంపించినారుఅది అబద్ధమని వాళ్ళు చదువుకొనిఈ డబ్బులు అన్ని ఏమైనాముఖ్యంగా వాటి మీదనేప్రజలకు ద్వేషం కలిగిందిఇది నిజం నిజం దేవావీటిల్లో నిజమెంత అబద్ధమెంతోమీరు తెలుసుకోవాలనిమీ పాదాలకు పైన తల వంచి నమస్కరించుకుని జై జగన్ దేవాతప్పులుంటే సరి చేసుకుని చదువుకోగలరునన్ను ముందు మీరు ఆరోగ్యంగా ఉండండి అయ్యాఆరోగ్యం మహాభాగ్యం మీకు తెలుసు కదాబహుశా మీకు తెలియదు లేండిదేవామీరు నవ్వుతూ ఉండాలి అయ్యాఅప్పుడు ఈ పేద ప్రజలు గుండెల్లోఆనందం ఉంటదినా బంగారు తమ్ముడునా మంచి తమ్ముడికి జయము జయము శుభము శుభము

  • @user-md1nx8eo8p
    @user-md1nx8eo8p Před 17 dny +79

    Jagan anna respect bottom ❣️

  • @lamvidyasagar2480
    @lamvidyasagar2480 Před 17 dny +21

    Demand for counting of all VVPT slips. You will surely win.

    • @johnc-sd5ct
      @johnc-sd5ct Před 16 dny +1

      Ysrcp is dead party.. only paytms support this falthu party… entire state is happy with CBN and TDP

  • @chandamalachandrasekhar3051

    అన్నా ఒక ysrcp కంటే JAGAN అన్న అభిమాని గా చెబుతున్నాను.
    1. గెలవటానికి పేదలు ఓట్లు మాత్రమే కాదు పెత్తందారులు కూడా ఓట్లు వేయాలనేది ఆలోచన చేయండి.
    2. పెత్తందారులలో ప్రభుత్వ ఉద్యోగులు ఎంత బలమైన వాల్లో ఇప్పుడైనా అర్థం చేసుకోండి.
    3. మీరు Button నొక్కి నేరుగా పంపించే పథకాలు కాకుండా,, మిగతా ప్రతి పనిలో కూడా చాలా లోటుపాట్లు ఉన్నాయి అన్న. అందులో సచివాలయ ఉద్యోగస్తులకు ఒక సమయపాలన సరైన పని లేదు.
    4. గెలిచిన MLA లు నియోజకవర్గాలలో సంవత్సరానికి ఒక్కసారైనా తిరగలేదు.
    5. మూడు బలమైన రాజకీయ పార్టీలకు, సింగిల్ గా ఎదురెళ్లి నప్పుడే మీరు గెలిచారు అన్న...❤

  • @user-cn1fl7rx6q
    @user-cn1fl7rx6q Před 16 dny +6

    Jai Jagan anna garu💐🙏

  • @sekharsekhar636
    @sekharsekhar636 Před 17 dny +43

    బాస్ ఈస్ బ్యాక్👌👌👌👌

    • @johnc-sd5ct
      @johnc-sd5ct Před 16 dny +1

      Ysrcp is dead party.. only paytms support this falthu party… entire state is happy with CBN and TDP

  • @Yerriswamy2
    @Yerriswamy2 Před 17 dny +13

    జై జగన్ అన్న

  • @vamanasaichannel
    @vamanasaichannel Před 12 dny

    వచ్చిన అవకాశాన్ని ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకొనిఇప్పుడు ఆలోచిస్తే ఏం ప్రయోజనం ఐదేళ్ల తర్వాతపరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికి తెలుసు

  • @padmavathisanam6373
    @padmavathisanam6373 Před 16 dny

    Super Anna Malli meeru mukya manthirga చూడాలి అన్న.

  • @dineshreddy6300
    @dineshreddy6300 Před 17 dny +10

    We are with you Jagan Anna

  • @AshokKumar-et1yw
    @AshokKumar-et1yw Před 17 dny +10

    i love you anna

  • @riyazpalagiri6912
    @riyazpalagiri6912 Před 16 dny

    We all r with u anna , 2029 we will show our power to them , Am from BAHRAIN 🇧🇭 anna ,compulsory will come to vote YSRCP 🗳 jai jagan ✊️ 💪

  • @premroman3739
    @premroman3739 Před 14 dny

    Sir please inka aa free policy vodileyyandi unemployed people ni vodelisaaru

  • @DhanaLakshmi-mx6gl
    @DhanaLakshmi-mx6gl Před 17 dny +96

    అన్నా నువ్వే మాకు కావాలి