Chaganti Koteswararao says about venkateswara swamy manasika darsanam

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • Sri Chaganti Koteswara Rao is an Indian scholar known for his discourses in Sanathana Dharma. A reader of spiritual pravachanams on various puranams and epics like Srimad Ramayanam, Srimad Bhagavatham, Soundaryalahari, Lalithasahasranama strotram etc, his discourses are widely followed and are telecast over television channels such as Bhakti TV and TTD and is quite popular among the telugu speaking people all over the world.In this video sri chaganti koteswara rao garu expalins how to do manasika darsanam in very beautiful way.chaganti garu about srivari manasika darsanam

Komentáře • 362

  • @danielmanohar4336
    @danielmanohar4336 Před 4 lety +10

    ఎంత జ్ఞాపక శక్తి......ఆ వేంకటేశ్వరుని ఆజ్ఞ పొందిన అంశేకదా.... మీ జన్మ....మీవాక్కు వినేందుకు మకున్న అదృష్టం ఆ భగవానుడు దయే కదా...ఓం నమో వెంకటేశ్వరాయ నమః. గోవిందాయా నమః,

  • @BwithSANVI
    @BwithSANVI Před 3 lety +34

    శ్రీ వెంకటేశ్వరుణ్ణి పునరుదర్శం చేసిన అనుభూతి కలిగింది ....పాదాబి వందనాలు గురువు గారు

  • @Mohan4.
    @Mohan4. Před 3 lety +9

    నిజంగానే ఇప్పుడు తిరుమలకు వెళ్లి ఆ శ్రీవారిని దర్శించుకున్నామా అన్నంత ఆధ్యాత్మిక అనుభూతి కలిగించారు...... మీ ప్రవచనంతో గురువు గారు.....
    🙏🙏🙏🙏ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏🙏
    గురువు గారికి పాదాభివందనాలు....

  • @sureshnadakuditi5645
    @sureshnadakuditi5645 Před 5 lety +25

    మీ వల్ల నాకు పునః దర్శనం లబించింది. మీకు నా దన్యవాదాలు గురువుగారు

  • @gangadharpavan
    @gangadharpavan Před 2 lety +6

    OMG, never observed that this video came out on my birthday 💙

  • @KumarRavi.2023
    @KumarRavi.2023 Před 6 lety +57

    🙏🙏ఓం నమో వెంకటేషయ🙏🙏
    అద్భుతంగా చెప్పారు గురువు గారు.. మీకో నమస్కారం🙏

  • @Narayana4455
    @Narayana4455 Před 4 lety +36

    I have no idea how this man can speak like this....hes a masterpiece made by the almighty.... koteshwar rao garu is amazing

  • @bhavani80
    @bhavani80 Před 2 měsíci +3

    Lots of tears without any reason...what is this ...😢😢😢😢😢😢😢 this is pure mercy of my vishnu moorthi

  • @monicapyapily8906
    @monicapyapily8906 Před 4 lety +23

    పద్దెనిమిది నిమిషాల్లో శ్రీవారి దర్శనం అయినట్టు అనిపించింది గోవిందా గోవిందా 🙏🙏🌸🌼

  • @jyothikotapati4939
    @jyothikotapati4939 Před rokem +2

    Nice video 👍
    Govinda Govinda Govinda Govinda Govinda Govinda

  • @tejashwinibolla7292
    @tejashwinibolla7292 Před 6 lety +60

    em cheppavayya......tirupati malli vellali anipinchindi.....nijamga ipppudu dharshanam cheskunna feeling vachindi.......meku padhaabhivandanalu........

  • @anildevasi916
    @anildevasi916 Před 5 lety +8

    Om Namo Venkateshaya
    Om namo Srinivasaya
    Many informative message I got today.
    Superb Speech of
    Guru sri Chaganti koteswar rao Garu..

  • @ashasrinivas4814
    @ashasrinivas4814 Před 3 lety +3

    Super sir very nice no words to express

  • @sherposhettynani2484
    @sherposhettynani2484 Před 7 lety +94

    ప్రత్యక్ష ప్రసారం అందించారు స్వామీ........
    ధన్యోస్మి

  • @maheshk3881
    @maheshk3881 Před 4 lety +2

    Ayya, Adbhutham Guruvu garu, naa jeevitham lo intha adbuthamaina vivarana (explanation) intha varaku choodaledu, inka choodalenu kooda. Asalu ila yela cheppagaligaru, I am sure you are blessed that's why God himself entered during that time and made you speak like that. We are fortunate to listen. Tears rolled down and got the real feel of tirumala temple.

  • @gangadharpavan
    @gangadharpavan Před 2 lety +2

    salute to the person who compiled this video

  • @srinivasulugudipati828
    @srinivasulugudipati828 Před 2 lety +4

    "భక్తి కి గొప్ప నిధి" మీ ప్రవచనాలు, భగవంతుడే మీ రూపములో వున్న పాద పద్మాలకు శరణములు

  • @shrikanthyadavalli8026
    @shrikanthyadavalli8026 Před 7 lety +10

    Chaganti garu..!!
    daily I listen to this speech of your on Tirumala, I am really greatful and thankful to you
    Om Namo Venkatesaya..!!

  • @dellibabu5225
    @dellibabu5225 Před 4 lety +4

    Really I am waiting for Srivari Dharshan due to Lockdown. I really experienced Darshan Virtually by this video and Sri Chaganti Garu Explains very Minute Things also so really.🙏🙏🙏🙏

  • @bilwaprasads
    @bilwaprasads Před 4 lety +6

    My god..ur great sir...god wil feel happy if he listens to this. .im blessed

  • @nagarajmuvva6594
    @nagarajmuvva6594 Před 4 lety +2

    Entha baga chepparu guruvu gaaru.. Njm ga tanmayatvam pondanu tandri.. 🙏🙏🙏🙏

  • @mallidurga143.africa
    @mallidurga143.africa Před 4 lety +3

    Ome Namo Venkatesaya Namah!
    Govinda Govinda!
    Chala Baga cheparu Guruvugaru!

  • @drbandamahesh
    @drbandamahesh Před 4 lety +4

    Dear Chaganti garu,
    You are a blessed person I had seen in my life. All I say, god bless you sir....

  • @anilkumara6141
    @anilkumara6141 Před 6 lety +10

    We are blessed to live onin the era of one of the greatest person #ChagantiKoteswararao garu. Really hats off to you sir. Take a bow. ధన్యవాదాలు. 😇😇

  • @malekarchaitanya9876
    @malekarchaitanya9876 Před 4 lety +2

    Praying my Lord inside my heart. Sir naku Srivari darshanam kalpincharu meeru. Sarve Jana sukhino bhavantu.

  • @dr.harichintakunta3670
    @dr.harichintakunta3670 Před 6 lety +132

    మీ జన్మ ధన్యం
    మీ మాటలు కడు రమ్యం
    మీ భక్తి మధురం
    మీ లోని శక్తి అపారం
    మీ జన్మ చరితార్థం

  • @bobblidattathreya8493
    @bobblidattathreya8493 Před 6 lety +23

    We are very fortunate to have people like you sir. What astonishing description of my Lord venkateshatya I was totally lost in immense joy after listening to your most valuable words every time. Ever greatful and thankful to you sir.

  • @chandrasekharanupoju9017
    @chandrasekharanupoju9017 Před 3 lety +4

    🙏🙏🙏 శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం తన ప్రసంగ ప్రవాహములో ఒలలాడించి మైమరిపించి అద్భుత అనుభూతిని యిచ్చిన శ్రీ చాగంటి కోటేశ్వరరావు వారికి నమస్కారములు.ధన్యవాదములు.🌸🌼🌻🌺🏵🌹⚘

  • @priyankasesetti5238
    @priyankasesetti5238 Před 4 lety +2

    Guruvu Garu miku padhabivandanalu 🙏
    Mi matalatho swamy ni ipude drashanam chesukunaa feeling vachindhi ayyaaa

  • @rsreevani
    @rsreevani Před 2 lety +1

    Ee janma పుణ్యమో ఇంత అద్భుతంగా varninchagala శక్తి ఇచ్చాడు మీకు.

  • @sugavaasihaasanhariprasad6752

    ఆత్మానందం కలిగించేలా ప్రవచనం చెప్పడం ఒక్క చాగంటి వారికి మాత్రమే సాధ్యం..చాగంటివారి పుట్టుక , వారి ప్రవచనం వాగ్దాటి.. అన్నీ సాక్షాత్తు దైవ నిర్ణయాలు.. ఓం నామో వెంకటేశాయ

  • @anweshgudepu
    @anweshgudepu Před 4 lety +3

    Om Namo Shri Venkateshaya 😍🙏🙏🙏 Govinda Govinda 😍🙏🙏🙏
    It gives me an Immense Delight to listen about my most Favourite Supreme Lord Shri Venkateshwara 😍💖💖💖🙏🙏🙏 Govinda Govinda 😍💖🙏🙏🙏

  • @anjiyarra2690
    @anjiyarra2690 Před 5 lety +28

    చాగంటి గారు
    మీరు హిందువుల కు భగవంతుడి బహుమానం

    • @dmkhasim8819
      @dmkhasim8819 Před 4 lety +1

      Even he is gift to Indian Muslims to know our Indian culture

  • @rajeshseela3815
    @rajeshseela3815 Před měsícem

    ఓ దేవా ఎల్లప్పుడు గురువుగారిని చల్లగా ఆయనకి దీర్ఘ ఆయుష్షును ఇవ్వండి. దేవుళ్ళు ఉన్నారో లేదో అని సందిగ్ధంలో ఉన్న భక్తులకు భగవంతుడు ఉన్నాడు మనల్ని చూస్తున్నాడు అని తెలియజేసి పురాణాలు ఇతిహాసాలు దేవత మూర్తి యొక్క చరిత్రను భక్తులకు తెలియజేస్తూ ఉన్నారు నా జీవితంలో ఒక్కసారైనా ఆయన చూడాలని వీలుంటే ఆయన పాదాలకు నా నమస్కారాలు తెలియజేయాలని ఉంది

  • @RamanaReddy-hz6tq
    @RamanaReddy-hz6tq Před 4 lety +3

    Respected chaganti,how nice ly explained.i felt in ur speech I got darshanam from my home.

  • @venkatesh3484
    @venkatesh3484 Před 3 lety

    ఇవన్నీ చూడడానికి టైం ఇవ్వరు అండి , ద్వారం దగ్గర్నుంచి ముందుకు నెట్టుతూ ఉంటారు . తిరుపతి లో ధనికులు ఒకలా , సామణ్యప్రజలకు ఒకలా చూస్తారు కానీ మేము గర్భగుడిలో ఉన్న స్వామి వారిని గుడిలో కంటే ముందే చూస్తాము. ఎలా అంటే కాలినడకన వస్తూ ఆయన చేసిన ప్రకృతి అందాలను చూస్తూ మా మనసు ఆనందంగా ఉంటుంది నిజంగా ఎంతోమంది కి స్వామి వారు వారి గుండెలో ఉంటూ ఉంటాడు

  • @VijayKumar-te2wf
    @VijayKumar-te2wf Před 2 lety +3

    🙏ఓం శ్రీ గురుభ్యో్నమః 🙏

  • @RaviKumar-oi1eu
    @RaviKumar-oi1eu Před 5 lety +4

    Nice video sir 😃

  • @sknazeema6373
    @sknazeema6373 Před 5 lety +3

    We r very fortunate to have like u person in andhra pradsesh

  • @OmMotivationOVR
    @OmMotivationOVR Před 2 lety +4

    Felt like I was in tirumala 🙏🙏🙏 shigra darshanam praptirastu... Jai Sri ram

  • @arunasrigandhaallinone8158

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💃💃💃💃💃💃💃💃💃
    ఆనందంతో గుండె నిండిపోయింది. .కళ్ళు వర్శిస్తున్నాయి, ఇంత గొప్ప ప్రవచనం....🙏🙏🙏🙏

  • @srikanthchary9438
    @srikanthchary9438 Před 5 lety +3

    అద్భుతంగా చెప్పారు గురువు గారు

  • @musiclove-sf7is
    @musiclove-sf7is Před 6 měsíci

    Guruvugariki vandanalu..srivari Darshana prapthi manasara kaliginchinanduku 🙏🙏

  • @laksmivakalapudi3741
    @laksmivakalapudi3741 Před 5 lety +9

    Excellent naaku e time lo malli darshanam kalgindi🙏🙏🙏🙏🙏

  • @venkateswaramurthytangiral3319

    Yedu kondala wadaa Venkataramanaa...Govindaa Govindaaaa.. Om namo venkateshayaa

  • @bandisadananda2241
    @bandisadananda2241 Před 6 lety +10

    adhbutham. srivari darsanam kallumunducharu .guruvu gariki namaskaram.

  • @RamanaReddy-hz6tq
    @RamanaReddy-hz6tq Před 4 lety +1

    Respected chaganti sir,ur great very great.om namo venkataramana Govinda Govinda Govinda...,..........

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 Před 3 lety

    శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు సంపూర్ణ శ్రీవారి దర్శనము చేయించి మాకు ఎంతో పుణ్యం కలుగ చేశారు. శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి నమస్కారములు🙏🙏🙏
    శ్రీదేవి భూదేవి సమేత ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా🙏🙏🙏 గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏
    కరోన నుండి లోకమును కాపాడి నీ భక్తులను నీ కొండకు రప్పించుకోవయ శ్రీశ్రీనివాస🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasanthivishwanath8010
    @prasanthivishwanath8010 Před 5 lety +3

    గురువు గారు మీ పాదాలకు వందనాలు...

  • @karanamsrinivasulu1032
    @karanamsrinivasulu1032 Před 3 lety +4

    Om Namo Venkateshwara swamy 🙏🙏🙏🙏🙏

  • @Chinnu_472
    @Chinnu_472 Před 6 lety +4

    గురువు గారికి పాదాభివందనం ...

  • @gunnojusridevi5992
    @gunnojusridevi5992 Před 4 lety +2

    🙏🙏🙏Om namo venkateshaya
    Dhanyavadamulu chaganti garu

  • @bachusentertainmentworld4256

    Mind blowing

  • @swapnapolavaram8416
    @swapnapolavaram8416 Před 4 lety +1

    Guruvu gaaru meru kanipinche devudi guruvu gaaru

  • @beautifulcrafts8478
    @beautifulcrafts8478 Před 6 lety +24

    నమో నారాయణాయ నమో నమః.
    ನಮೋ ನಾರಾಯಣ ನಮೋ ನಮಃ.

  • @nagajyothi8058
    @nagajyothi8058 Před rokem

    Chaganti garu mee pravachanalu vintu unte devude eduruga unnadu anipistundi naku

  • @posamjoshna5760
    @posamjoshna5760 Před 3 lety +1

    Om Namo Venkateshaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @seenamanoj1686
    @seenamanoj1686 Před 3 lety +2

    Matsya Kurma Govinda
    Madhusudhana Hari Govinda
    Varaha Narasimha Govinda
    Vamana Brughurama Govinda 🙏

  • @vidyasarma6706
    @vidyasarma6706 Před 4 lety

    Aatma samprupti kaligincharu..... Meeku dhanyavadalu,.. Brahmasriii brahmanottama chaganti koteswararao garuuu.....

  • @mygodvenketeswaraswamy1111

    Om namo Venketesa 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maheshvemula9680
    @maheshvemula9680 Před 2 lety

    గురువు గారు మీకు నమస్కారాలు నిజంగా తిరుమల కెళ్ళి దర్శించుకున్న అనుభూతిని మి ప్రసంగం లో కల్పించారు ...ఆహా ...
    ఏడుకొండల వాడ వెంకట రమణ గోవిందా గోవింద......అపడమొక్కుల వాడ ఆనంద రక్షకా గోవిందా గోవింద ........

  • @tattvabodhaka6140
    @tattvabodhaka6140 Před 4 lety +2

    My Fastest Tirumala Darshanam till date!
    18 minutes Lo, ee mahanubavudu sahayanto chesanu!

  • @kkinsaudiarabia2040
    @kkinsaudiarabia2040 Před 4 lety +2

    Just coming from tirupati....Same experience 😊.. govinda govinda...🙏🙏🙏

  • @premsai4957
    @premsai4957 Před 6 lety +20

    My heart beat govinda

  • @ramakrishnasaleendra3792
    @ramakrishnasaleendra3792 Před 3 lety +1

    Govinda Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srigattu4197
    @srigattu4197 Před 2 lety

    , మీ వలన మాకు స్వామి వారి మహా దర్శనం అనుగ్రహం కలిగింది...గురువు గారికి నమస్కారములు

  • @prabhaspraba2153
    @prabhaspraba2153 Před 3 lety +1

    Om Namo venkatesaya🙏🙏🙏🌼🌼🌼🍎🍏🥭🥥🥥

  • @tammakrishnaswamy7154
    @tammakrishnaswamy7154 Před 3 lety +1

    Sir you have taken us round, as fast as the line is moved in and out during the Darshan. 🙏🙏🙏

  • @casreenivaspallineni5027
    @casreenivaspallineni5027 Před 6 lety +12

    govinda govinda..................................please save me

  • @raghavendraguttula783
    @raghavendraguttula783 Před 5 lety +3

    Sree gurubyo namaha
    Om Namo venkateshaya

  • @fromthisdayon1993
    @fromthisdayon1993 Před 4 lety +3

    కన్నుల వెంట నీళ్ళు వచ్చాయి... అద్భుతంగా చెప్పారు.

  • @danduripavankumar7484
    @danduripavankumar7484 Před 2 lety

    Om namo venkateshaya namaha 🌼🌼🌼🌼🌼🌼💐💐💐💐💐🥀🥀🥀🥀🥀🥀🌸🌸🌸🌸🌸🌷🌷🌷🌷🌷🌷🌻🌻🌻🌻🌻🌻🌻🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🌹🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👶👨‍👩‍👧

  • @jayashreepadmapadma432
    @jayashreepadmapadma432 Před 5 lety +3

    Swami darshanam Mee pravachanam dwara chesukovadam na janma tharinchindi guruvugaru

  • @arvindkrishna5991
    @arvindkrishna5991 Před 4 lety

    ஓம் நமோ வெங்கடேசாய போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி

  • @swapnapolavaram8416
    @swapnapolavaram8416 Před 4 lety +1

    Om namo venkatesaya govinda Govinda

  • @dmkhasim8819
    @dmkhasim8819 Před 4 lety +4

    He is a great person, who brings positive thoughts and feelings inside my heart and mind 🙏❤️🇮🇳

  • @tenalihome1750
    @tenalihome1750 Před 4 lety

    Danyavadamulu guruvu garu

  • @jyothikotapati4939
    @jyothikotapati4939 Před rokem +1

    Govinda Govinda Om namah shivaya Sai Ram Baba ji ki jay Sai Ram 🙏

  • @PpanduPpandu
    @PpanduPpandu Před 4 lety

    Om namo venkateshaya namaha

  • @anweshgudepu
    @anweshgudepu Před 4 lety +1

    ✨😍💖 Om Namo Shri Venkateshaya 😍💖💖💖🙏🏻🙏🏻🙏🏻✨

  • @suryaraob1163
    @suryaraob1163 Před 4 lety +1

    ome namo venkateswaraya namaha:

  • @shyamalapuram3325
    @shyamalapuram3325 Před 6 lety +2

    How lucky Indians to have chaganti Koteshwar rao as a guru. I have no words to say about chaganti Koteshwar.

  • @venkannamala6009
    @venkannamala6009 Před rokem

    Guruvu gariki padabhivandanam.......

  • @venkatramulu4526
    @venkatramulu4526 Před 4 lety +1

    ఓం నమో వెంకటేశయ నమః

  • @chandramanu4535
    @chandramanu4535 Před 4 lety +2

    Om.namovenkateshayanamaha
    .👑👑👑👑👑👑👑👑👑👑👑

  • @Sat219
    @Sat219 Před 5 lety +4

    Excellent speech sir

  • @swapnapolavaram8416
    @swapnapolavaram8416 Před 4 lety +1

    Janam dhanyam guruvu gaaru

  • @rameshmalpedi7667
    @rameshmalpedi7667 Před 2 lety

    🙏 Om namo venkateshaya 🙏 govinda hari govinda namo namah, Om namo laxmi Narayana namo namah 🌹🙏

  • @kandhirajkumar1599
    @kandhirajkumar1599 Před 5 lety +1

    🙏🏽🙏🏽 Felt happy thanksgiving

  • @saaicharan5757
    @saaicharan5757 Před 5 měsíci

    మహానుభావుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువర్యులు 🙏🙏🙏

  • @rama-uh1es
    @rama-uh1es Před 6 lety +1

    Chaganti guruvugaru meeku paadabhivandanam ,a parameswarude Mee nalukapai tandavam chestu aa sreevari vaibhavanni maaku kallaku kattinatlundi swamy ,ee janmaki dhanyulam .om namah shivaaya

  • @sudhachinni
    @sudhachinni Před 5 lety +2

    Speechless..🙏🙏🙏🙏
    Govinda govinda......

  • @arvindkrishna5991
    @arvindkrishna5991 Před 4 lety

    ஓம் நமோ ஆண்டாள் அன்னை திருவடிகளே சரணம் அம்மா போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி

  • @venkateshprasadt.k5502
    @venkateshprasadt.k5502 Před 4 lety +1

    Govindha Govindha Govindha namaha 🌸💐🙏💐💐🙏💐💐🙏🌸💐🙏💐

  • @anuradhaannavarapu1000
    @anuradhaannavarapu1000 Před 6 lety +6

    Me varnana atyabhutham guruvugaru 🙏

  • @Okay-oz4tl
    @Okay-oz4tl Před 4 lety +1

    Om Venkteshwaraye Namah 🌻🌻🕉🌼🌼🌼🌼🌷🌺🌺🌸🌸🌸🌸🌹🌹🌹🌸🌺🌺🌺🌺🌷💐💐🌻🌻💐💐💐🌻🌻🌼🌼🌼🌼🙏🏻❤️❤️❤️❤️❤️❤️🌷🌷❤️❤️❤️❤️❤️🌷🌷🌷👨‍👩‍👧👨‍👦🙏🏻

  • @satishbabu950
    @satishbabu950 Před 4 lety

    Om Namo Venkateshaya Namaha

  • @archanak2792
    @archanak2792 Před 4 lety

    Adbuthamga chepparu...🙏🏼🙏🏼🙏🏼

  • @umeshumi2171
    @umeshumi2171 Před 4 lety

    Divamasha sambhuthlu guruvu Garu..

  • @venkatdeegoju3051
    @venkatdeegoju3051 Před 3 lety +2

    2020 lo chusinavallu unnara friends 😍😍😍