పార్లమెంట్ లో మోడీకి చెమటలు పట్టించిన రాహుల్ గాంధీ.. Rahul Gandhi Powerful Speech | Mic Tv News

Sdílet
Vložit
  • čas přidán 30. 06. 2024
  • పార్లమెంట్ లో మోడీకి చెమటలు పట్టించిన రాహుల్ గాంధీ.. Rahul Gandhi Powerful Speech | Mic Tv News
    #rahulgandhi #parliamenttoday #modi #congressvsbjp #mictvnews
    Our Exclusive Interviews: • Mic Tv News Interview
    * Buchanna Muchata: • Buchanna Muchata
    * Political Point With Venu : • Political Point With Venu
    * Sathish Atla : • Junior Civil Judge Gad...
    Subscribe to MicTv for more videos:
    bit.ly/2Ha0exW
    ► Like us on Facebook: / mictvtelugunews
    ► Visit Our Website: www.mictv.news
    ► Follow us on Twitter: / mictvdigital
    ► Follow us on Instagram: / mictvin
    ►Follow us on Telegram : t.me/mictvnews
    #MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
    Located at #Hyderabad

Komentáře • 1K

  • @srinivasgilla5335
    @srinivasgilla5335 Před 2 dny +253

    ఇదే విధంగా రాహుల్ ఎన్నికలకు ముందు బలంగా మాట్లాడి ఉండుంటే కాంగ్రెసుకు మరిన్ని సీట్లు వచ్చుండేవి.

    • @LucJess658
      @LucJess658 Před dnem +6

      May be Next Rahul🎉🎉🎉🎉

    • @rajicheera2371
      @rajicheera2371 Před dnem +4

      ఈయం.ఐమోసం చేసాడు మోడీ

    • @user-ck5yx1be8c
      @user-ck5yx1be8c Před dnem

      ఆంధ్రా ప్రదేస్ లో ప్రసారం చేసిన.. కూటమి గెలిచి ఉండదు కదా+!! ప్రచారానికి పార్టీ పండ్స్ ((డబ్బులు లేక) రాహూల్ గాంధీ సొంత ఇంటి నుంచి డబ్బులు తీసుకుని జోడో యాత్ర చేసి పుణ్యం కట్టు కున్న!! మోడీ విమానాలు హెలికాప్టర్లు ఎలా వచ్చాయో చెప్పాలి కదా 👍👍

    • @surendranadh9716
      @surendranadh9716 Před dnem +5

      ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది ...నెస్ట్ రాహుల్ గారే PM

    • @bhaghi4of6
      @bhaghi4of6 Před 8 hodinami

      @@rajicheera2371 ala jariginte ee Rahul Khan baba ki okka seat kuda raadu...

  • @shekarshekar2682
    @shekarshekar2682 Před 2 dny +414

    చాలా బాగా మాట్లాడారు రాహుల్ గాంధీ గారు....మోడీ కు చుక్కలు చూపించారు ...సమాధానం కూడా చెప్పడానికి రావట్లేదు ఆ మతోన్మ ధికి

    • @marnirambabu
      @marnirambabu Před dnem +5

      @@shekarshekar2682 ammo Modi bhayapadi poyadu. Inka etla.

    • @shnj777
      @shnj777 Před dnem +5

      ​@@marnirambabuayodhya shock lo unadu le.

    • @user-Indiafirst8
      @user-Indiafirst8 Před dnem +7

      ​​@@shnj777 Avunu bro Siggu ledu valaki .....e 10 yrs Lo ayodya develop ayena anta Akkada Avaledu ..... Christianity enka Islam Always Unity ga Untadi Hindus Matram Kulam Kosam. vote vestaru Samee Ayodya Lo Kuuda Adhe ayendi...... Be Happy bro Enka Cm Yogi ne😂😂 Pappu kaadu

    • @shnj777
      @shnj777 Před dnem +2

      @@user-Indiafirst8 rajulu maralanna rajyangalu maralanna prajala chethilo unai. Classic example ayodhya. Meeru inka kulam anukunta venakki vellipothunaru. Yogi cm, modi pm inko 10 yrs untaru ani kallalu kantu undandi.

    • @bhaghi4of6
      @bhaghi4of6 Před dnem +2

      ​@@shnj777 avnu Muslims anduke votes anni ee Rahul firoz khan Gandhi ke vesharu..denni battintelustundi evaru matonmaadulu anedi

  • @yohan2989
    @yohan2989 Před 2 dny +424

    EVM లతో గెలిచి ఇన్నాళ్లు ప్రజల నోరు మూయించారు.
    ప్రజల సమస్యలు 10 సంవత్సరాలు నోళ్లు మూయించారు.
    ఇప్పుడు నిజాలు మాట్లాడేసరికి BJP వారికి భయం పట్టుకుంది

    • @ssyministries410
      @ssyministries410 Před 2 dny +13

      Correct

    • @rakeshpatelpatel5317
      @rakeshpatelpatel5317 Před 2 dny +9

      Meru adhe evms endhuku geluvale 2014 lo adhirakam Congress he kadhaa

    • @sreenivasamurthym8857
      @sreenivasamurthym8857 Před 2 dny +3

      Mee congress yuvraju opposite leadere 70years ga veellu prajalaku chesindhi emiledhu karnataka lo congress administration tho prajalu enni problem face chesthunnaru chudandi telusu thundhi

    • @prashanthram8038
      @prashanthram8038 Před 2 dny +4

      adi Evm tho gelichi Opposition lo vunaru kada 😂😂 Ohoo meru gelusthe Parle ade BJP gelusthe EVM hack haa

    • @marnirambabu
      @marnirambabu Před dnem +3

      @@yohan2989 oho e sari evm lega. Prathi okkadu evm gurinchi matladevade. Election commission challenge chesindi. Okka congress vadiki dammu ledu check cheyyadaniki. Bayata pirikipanda matalu. Nirupinchi matladali. EVM tampering chesevadu full majority techukuntadu gani magic number rakunda chesukodu. Intha erripuvvulu laga matladithe etla.

  • @mulasrinivasgoud5089
    @mulasrinivasgoud5089 Před 2 dny +215

    దమ్మున్న లీడర్ రాహుల్ గాంధీ 👍👍

  • @kommavedantarao15
    @kommavedantarao15 Před 2 dny +164

    జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి,I.N.D.I.A, కూటమి వర్ధిల్లాలి 🎉🎉🎉

  • @Bharath99.
    @Bharath99. Před 2 dny +174

    💪🦁Lion is Back ప్రజా గళాన్ని మొదలుపెట్టాడు ఇకనుంచి Bjb లో ఏ తప్పులు జరిగినా రాహుల్ గాంధీ ఊరుకోడు తాట ఒలిచేస్తాడు😂🤣..💯%Great Heart❤ bullet 🎯Speech Rahul Gandhi 🇮🇳🤚🏻...........
    🇮🇳🦁Rahul gandhi మాటలకు Bjb 240 mp లు డైనామాలో😇😇 పడిపోయి మెంటల్ ఎక్కిపోయి ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ కూర్చుని పోయారు🤒🤒🤒
    😳😯🤔Now shewering start Bjb🤒🤐🤐

    • @RameshKakara-wt1ey
      @RameshKakara-wt1ey Před dnem

      యస్ బ్రో లేకపోతే రెచ్చిపోయే వాలు బిజెపి వాలు

    • @rajeshtadiboyina9257
      @rajeshtadiboyina9257 Před dnem +2

      Jai bjp❤

    • @shantakumari2975
      @shantakumari2975 Před 18 hodinami

      చెవలపిల్లి లైన్ కాదు పప్పు బాగా బట్టిపట్టాడు మాటలు

    • @shivashankar2317
      @shivashankar2317 Před 14 hodinami

      Vadu pedda vedav

  • @anilkumarrekala4694
    @anilkumarrekala4694 Před dnem +82

    బీజేపీ కీ 90 mm రాడ్ దింపిండు రాహుల్ గాంధీ..
    హై maturity levels... 💯next PM Rahul Gandhi ❤️

    • @siromani741
      @siromani741 Před 18 hodinami

      ఇప్పటికి మూడు సార్లు ప్రజలు ఖంగ్రెసుకి రాడ్లు దింపారు అధికారం ఇవ్వకుండా అది chudu ముందు

  • @kinggodson6935
    @kinggodson6935 Před dnem +219

    యేసుక్రీస్తు అహింస, సత్యము మార్గం నడవాలని చెప్పారు అదే గాంధీజీ గారు కూడా చెప్పారు అని రాహుల్ గాంధీ గారు చెప్పారు మంచి speach చేశారు రాహుల్ గాంధీ గారు...యేసు క్రీస్తు వారు చెప్పిన మార్గం లో నడిస్తే సమాజం,దేశం కచ్చితంగా బాగుపడతాయి❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @bhaghi4of6
      @bhaghi4of6 Před dnem

      Yess that Jesus child's ony destroyed whole India for 100 years and looted all the wealth n gold from India....but Rahul firoz khan Gandhi praising that lord In Indian parliament..this is the dirtyness of India today

    • @sridevikodakandla3201
      @sridevikodakandla3201 Před dnem +6

      Mari British varu America varu wars enduku chestaru...

    • @jesus9678
      @jesus9678 Před dnem +2

      Correct sir baga cheyparu superb 🎉🙏🏻

    • @jesus9678
      @jesus9678 Před dnem +5

      ​@@sridevikodakandla3201valu manshulu kabatti complete ga JESUS way lo nadali antey dare vundali ah margam neethi tho vuntadhi manshulaki neethi nayam levu

    • @bhaghi4of6
      @bhaghi4of6 Před dnem +3

      @@jesus9678 you just call only Christians are manushulu kaadu ani asalu world lo ee christian countries chesinantha durmaargulu evaru cheyaledu..more over these christain countries are build with wealth of HINDUSTAN (INDIA)

  • @kaluriyesuraju9421
    @kaluriyesuraju9421 Před 2 dny +241

    ప్రస్తుత ఇండియన్ బిగ్ బాస్ రాహుల్ గాంధీ. భవిష్యత్

    • @marnirambabu
      @marnirambabu Před 2 dny +6

      Bochu em kadu

    • @satyanarayanapallelapati6696
      @satyanarayanapallelapati6696 Před 2 dny +4

      😂😂😂😂 వాడికి అంతా సీన్లేదు బ్రో ​@@marnirambabu

    • @pargisrisailamhindhu5688
      @pargisrisailamhindhu5688 Před 2 dny +2

      పప్పు

    • @Ganeshh45
      @Ganeshh45 Před 2 dny +2

      హా పపు గాని పటుకొని మీకు హల అనిపిస్తుందా మెంటల్ గా

    • @Vikramaditya384
      @Vikramaditya384 Před 2 dny

      మోడీని కూడ ఒకప్పుడు అలానే అన్నారు గురు 😂😂

  • @saisudheer4313
    @saisudheer4313 Před dnem +152

    రాహుల్ గాంధీ ఒక్కరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే దమ్మున్న నాయకుడు... ఒక మతానికి కానీ ఒక కులానికి కానీ ఒక ప్రాంతానికి కానీ కొమ్ముకాసే వారీగా నాయకులు ఉండకూడదు.తప్పు చేస్తే ఏ మతం వాడికైనా బుద్ధి చెప్పాలి.చట్టం దృష్టిలో అందరూ సమానమే.ఇటువంటి పరిపాలన అవసరము ఈ దేశానికీ

    • @shantakumari2975
      @shantakumari2975 Před 18 hodinami +4

      ఇంతమంది పాకిస్థాన్ వాళ్ళు ఎట్లాఒచ్చారు మనదేశంలోకి ఇంతా ఉగ్రవాదులు ఎట్లాపెరిగేరు మీ నాయనమ్మ మీ ముత్తాత వాళ్ళని మనదేశంలో వుండనిచ్చారు గనుకనేదా దానిగురించి మాట్లాడు ముందు

    • @trueindian2358
      @trueindian2358 Před 12 hodinami

      ​​@@shantakumari2975అవును ఆర్య ఉగ్రవాదులను రానిచ్చారు

  • @srikanthbuthagaddala5108
    @srikanthbuthagaddala5108 Před 2 dny +245

    10 సం ల లో నిరుద్యోగం పెరిగింది దానికి కారణం మోడీ జి

    • @marnirambabu
      @marnirambabu Před dnem +7

      @@srikanthbuthagaddala5108 ori nayano 60 years palinchina congress govt lo andaru vudyogalu chesesaru.

    • @srikanthbuthagaddala5108
      @srikanthbuthagaddala5108 Před dnem +7

      @@marnirambabu 60 సం వాళ్ళు పాలించి వెదవ లు అయ్యారు అని ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడ వెదవ లు అవ్వడం ఏంటి సిగ్గు ఉండాలి ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేసి చెప్పడానికి (original )

    • @marnirambabu
      @marnirambabu Před dnem +3

      @@srikanthbuthagaddala5108 kangarenduku 60 years chesina bokkalu Anni pudchukuntu ravali kada time paduthundi. Madyalo melanti vaallu vurukovatledu kada em chesina. Memu ichina chandalatho kattinchina ayodya Rama mandiraniki kuda addupaddaru kada. Adi BJP agendalo vundi kada mekenduku badha kaligindi. Article 370 raddu BJP agenda ne kada adi malli back testha antunnaru kada. Scam lu chesina vallanu pattukunte meru vurukovatledu kada. 60 years thappulu chesina vaallane meru support chesthundaga meku siggu lenidi 10 years lo evo chinna thappulaku mammalni anadam correct kadu kada. Nirudyogam perigina mata vasthavxme kani, adaya margalu chala perigayi. Ayina congress paripalinchina 60 years lo year by jobs lekkapedithe ee 10 years lo jobs bagane icharu. Ayyo ee 10 years lo emergency raledu daaniki santhoshinchali. Rajyangamlo savaranalu teledu daaniki santhoshinchali. GDP perigindi. Congress gelisthe hinduvulaku anyayame jaruguthundi.

    • @srikanthbuthagaddala5108
      @srikanthbuthagaddala5108 Před dnem

      @@marnirambabu ప్రజలు అన్ని గమనిస్తున్నారు, దేశం సర్వ నాశనం కావడానికి మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేసేది ఎవరు అనేది, మీరు మీ పార్టీ దిక్కు లేకుండా పోయే కాలం ఆసన్నమైంది

    • @s.prakash6431
      @s.prakash6431 Před 16 hodinami

      👌👌👌​@@srikanthbuthagaddala5108

  • @sanjeevmunugurisanjeevmunu6908

    గ్రేట్ స్పీచ్ రాహుల్ జీ

  • @satyamargasangamp.salmon1837

    రాహుల్ గాంధీ గారు అతి త్వరలో కాంగ్రెస్ పార్టీకి టైం వస్తా ఉన్నది అందరమూ కలిసి మన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం ఆంధ్ర బిడ్డగా నేను ఒకటి కోరుకుంటున్నాను మా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలి సార్

  • @pulimelakoti5434
    @pulimelakoti5434 Před dnem +46

    ఏమాట్లాడుతున్నావు రాహుల్ అన్న రోమాలు నిక్కర పొడిచేటట్టు ❤❤❤👌👌👌 the grate leader Rahul gandhi ji

  • @sdvk7779
    @sdvk7779 Před 2 dny +143

    ఈ బుద్ధి 75 సంవత్సరాలుగా డా.అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ తో MLA MP లు గా బ్రతుకుతున్న వాళ్లకు ఉండి అంబేద్కర్ గారు చెప్పింది చేసి ఉంటె SC ST లు ఎప్పుడో అధికారం లోకి వచ్చేవారు.ఇంకా అడుక్కునే బ్రతుకుతున్నారు.

    • @veerveer5197
      @veerveer5197 Před dnem +4

      Enti SC ST lu inkaa adukku thintunnaarraaa???? 😁😁 Guddaki sigguledu? Enni years aindhoo thelsaa reservations ichi meeku? Financial imbalance ayyaay e reservations valla. OC lu adukku thintunnaaru.

    • @Easychemistryconcepts
      @Easychemistryconcepts Před 19 hodinami

      ​@@veerveer5197yess bro 🥲

    • @rameshdarling2987
      @rameshdarling2987 Před 16 hodinami +1

      ​@@veerveer5197Yess bro konchem kuda siggu ledhu a mata anadaniki atu sc st lu bagane unnaru reddya kamma bagane unnaru atu itu kakunda middle class vallu naligipothunnaru e reservation ke inthala over action cheathumnaru asalu adikaram antu iathe bumi medha aaguthara

    • @rameshdarling2987
      @rameshdarling2987 Před 16 hodinami

      ​@@veerveer5197Ambedkar garu baga alochinchi 50 years varaku matram reservation hakku kalpinchalannaru kani 60 years datipithundi inka a rajyangam alane run avuthundi evadu vsthado marchadaniki

  • @peterchary6380
    @peterchary6380 Před 2 dny +69

    చాలా చాలా భాగ చెప్పారు సార్ సూపర్ సార్. .. మోడీ.. అండ్ టీమ్ కి చుక్కలే... మోడీ సమాధానం చెప్పలేడు. ... బీజేపీ, అవినీతి పాలన,అందుకు ఆర్ ఎస్ ఎస్. . సపోర్ట్ ఇస్తుంది., ఈ రెండిటిని కడిగేయాలి. జై రాహుల్ గాంధీ... జై కాంగ్రెస్...పార్టీ.

  • @hauksbyers2786
    @hauksbyers2786 Před 2 dny +196

    మనమందరము తల్లి గర్భం నుండి నే భూమి మీదికి పుట్టిన మన్నారు మోడీ గారు పొరపాటున లేకపోతే గ్రహ పాటను దేవుడు డైరెక్ట్ గా నన్ను పంపించినాడు భూలోకంలో ధర్మం చేయుటకు అని అన్నారు అది ఆయన పప్పులో కాలు వేసినారు😊😅😊😮😮

    • @DarlakarthikKarthik
      @DarlakarthikKarthik Před 18 hodinami +1

      😊

    • @bhaghi4of6
      @bhaghi4of6 Před 8 hodinami

      Avna bro Maree aa yesu emo gorrela mandalo ye devudu pampite puttadu.aadevado prophet mohammad god messenger anta..ee yesu mohammad laage Modi kuda

    • @saisudheer4313
      @saisudheer4313 Před 4 hodinami

      @@bhaghi4of6 వ్యక్తి ఆరాధన తో కాకుండా మాట్లాడండి బ్రదర్.. ఉన్నది ఉన్నట్టుగా.... దేవుడు నేనూ అని చెప్పుకోవడం మతం మత్తు లా అనిపించడం లేదా?? మానసిక పరిస్థితి మారింది అనిపించడం లేదా???

    • @bhaghi4of6
      @bhaghi4of6 Před 3 hodinami

      @@saisudheer4313 yesu ni devudu anapudu ..mohammad devudu pampadu anapudu kuda mathagajji matha picha aniinchada neeku. .? Oka gorrela mandalo puttinavaadu devudu ani nammetapudu Ila chepukivatam kuda thappu kaadu...vyakthipooja ante kanaadani mohammad ni poojinchatam enti brother...gorrelakaaparini prayer cheyatam enti bro

  • @vlakshmir7264
    @vlakshmir7264 Před dnem +27

    యోసేపు గారిలా వర్ధిల్లితూ.. ముందుకు కొనసాగుతు వుండాలని . బాబు రాహుల్ గారు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mohanaraotantepudi9199
    @mohanaraotantepudi9199 Před 2 dny +51

    కాబోయే ప్రధాని మంత్రి 👌👌👌👍👍🙏🙏

  • @hauksbyers2786
    @hauksbyers2786 Před 2 dny +123

    మోడీ గారు డైరెక్ట్ గా దేవుని దగ్గర నుంచి కిందికి పడినారు ఆయన తల్లి గర్భం నుండి రాలేదని ఇంతకుముందు స్పీచ్ ఇచ్చినారు అది రాహుల్ గాంధీ చెబుతున్నారు

    • @gousegouse6210
      @gousegouse6210 Před dnem +5

      ఈ విషయం స్వయంగా మోడీ జి ఒక ఇంటర్వ్యూ లో అన్నారు

    • @yesumanilingampally7739
      @yesumanilingampally7739 Před dnem

      అవును కదా

  • @pothugantisrinu4359
    @pothugantisrinu4359 Před 2 dny +58

    రాహుల్ గాంధీ గారి మెసేజ్ సూపర్ సూపర్ థాంక్యూ సర్ ❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @prasadguruju9322
    @prasadguruju9322 Před 2 dny +124

    జయహో రాజీవ్
    జయహో రాహుల్ ❤❤❤❤

  • @sarellasrinivasarao8390
    @sarellasrinivasarao8390 Před 2 dny +53

    Excellent speech.
    నేను ఒక హిందూ గా రాహుల్ గారికి మద్దతు తెలియచేస్తున్నాను.
    మోడీ, బిజెపి, ఆర్ ఎస్ ఎస్ మాత్రమే హిందువులు కు representatives కాదు కాదు కాదు.

    • @dotisai1172
      @dotisai1172 Před 2 dny

      చరిత్ర తెలిసిన నువ్వుకూడా మేడ్లడడమే సిగ్గు చేటు 😡జై శ్రీరామ్ 🚩

    • @marnirambabu
      @marnirambabu Před dnem +5

      @@sarellasrinivasarao8390 nuvvu hinduve kadani artham ayyindi.

    • @sarellasrinivasarao8390
      @sarellasrinivasarao8390 Před dnem +2

      @@marnirambabu నువ్వు కాదు certificate ఇచ్చే ది.

  • @gopalapuri9481
    @gopalapuri9481 Před 2 dny +136

    నిప్పు నిప్పు నిప్పు

    • @rajathkumar9828
      @rajathkumar9828 Před 2 dny +2

      పప్పు పప్పు పప్పు😂

    • @AnilKumarCheetah
      @AnilKumarCheetah Před 2 dny +7

      ​@@rajathkumar9828ఇప్పుడు మోడీ అయ్యాడు పప్పు

    • @rajathkumar9828
      @rajathkumar9828 Před dnem

      @@AnilKumarCheetah Rahul e pappu..... 10years tharuvatha kuda... Janaalu govt ivvale.... Mottham fake guarantees tho aa matram anna seats vacchayi🤣🤣

    • @AnilKumarCheetah
      @AnilKumarCheetah Před dnem

      @@rajathkumar9828 😂😂😂 ఈవాల్టి news చూడు మోడీ గోడు వినపడుతుంది

  • @hauksbyers2786
    @hauksbyers2786 Před 2 dny +197

    ఎంత చెప్పినా అంతే మీరు పార్లమెంట్లో మాట్లాడాల్సింది అంబానీ కి ఆ దానికి 29 మంది గుజరాత్ నుంచి 30 లక్షల కోట్లు బ్యాంకులను ముంచి పాతిపెట్టిన వారు అవన్నీ ఎప్పుడు చేస్తారు దేశంలో డ్యాములు ఎప్పుడు కట్టిస్తారు గంగా కావేరి ని ఎప్పుడు కలుపుతారు అది అడగండి అదేవిధంగా వరల్డ్ బ్యాంకు లోన్ ఎప్పుడు తీరుస్తారు వరల్డ్ బ్యాంకు లోన్ కు కట్టే వడ్డీకి నిరుద్యోగం ఉన్నను నిర్మూలించవచ్చు

    • @RaajdeepNagireddi-fg6ys
      @RaajdeepNagireddi-fg6ys Před 2 dny +3

      Aaj din sahi bacheet hai

    • @devanandrao9340
      @devanandrao9340 Před 2 dny +12

      మతం పేరు చెప్పి.. అవన్నీ ప్రక్కన పెడుతున్నారు .. ముందు ఆ విషయం టచ్ చెయ్యాలి .. 👍

    • @nellirajesh4549
      @nellirajesh4549 Před dnem +7

      Mathamperu cheppi janalanu verry vallanu chesthunnaru.dhesanni dhochipettesthunnaru.congress ravali India thirigi nilabadali.

    • @bhaghi4of6
      @bhaghi4of6 Před dnem

      ​@@nellirajesh4549 😂😂😂

    • @klsamuel70
      @klsamuel70 Před dnem +4

      Absolutely correct 💯

  • @jkhostelsingarayakonda9427
    @jkhostelsingarayakonda9427 Před 2 dny +144

    మోడీ కి అర్ధం అవుతుందా ఇంగ్లీష్

  • @vlakshmir7264
    @vlakshmir7264 Před dnem +76

    రాహుల్ సార్.. దేవాది దేవుని దీవెనలు నిండుగా మెండుగా వుండాలని బాబు మనసారా కోరుకుంటున్నాను..... ఆమెన్ 🙏🙏🙏🙏🙏

    • @indian21222
      @indian21222 Před dnem +1

      Ne gaddha😂😂😂😂

    • @Abhiram-t9z
      @Abhiram-t9z Před dnem +2

      Vadu oka sidhanthi nuvve oka vedanthi

    • @siddiqshaik1892
      @siddiqshaik1892 Před dnem +1

      PM గారే వింటున్నారు మీకు ఏమి అన్న

    • @Abhiram-t9z
      @Abhiram-t9z Před dnem +3

      @@siddiqshaik1892 Adi kadu needi India Ney naa
      Desam Bagupadadam neeku istam ledha

    • @siddiqshaik1892
      @siddiqshaik1892 Před dnem +1

      @@Abhiram-t9z గత 10 ఇయర్స్ నుంచి చూస్తున్నాం అన్న ఏమి అయ్యింది.... మోడీ గారు చెప్పింది వేదం అంతే

  • @SubbaraoNidamanuru
    @SubbaraoNidamanuru Před 2 dny +81

    సూపర్ స్పీచ్ హైలెట్స్ రాహుల్ గాంధీ. నో వర్డ్స్ ఫ్రం బీజేపీ నాయకులు

  • @Na_Ishtamm
    @Na_Ishtamm Před 2 dny +73

    Opposition అంటే ఎలా ఉండాలో ఇది ఒక ఉదాహరణ ❤

  • @Krishnakorra697
    @Krishnakorra697 Před 2 dny +38

    Continues you are grateful speech Rahul ji

  • @ChSravankumar
    @ChSravankumar Před 2 dny +76

    రాహుల్ is greate లీడర్

  • @lik270
    @lik270 Před 2 dny +63

    Emanna agidadu super super

  • @rahmathshaik2272
    @rahmathshaik2272 Před 2 dny +36

    Very good speech Rahulgandhi ji

  • @althafking.9468
    @althafking.9468 Před 2 dny +62

    గ్రేట్ స్పీచ్ రాహుల్ గాంధీ

  • @obilesusake3140
    @obilesusake3140 Před 2 dny +77

    Excellent speech by Rahul gandhi.

  • @shaikrahimthulla5254
    @shaikrahimthulla5254 Před 2 dny +21

    Excellent speech Jaiho
    RAHUL GANDHIJI ❤❤❤❤

  • @annabathulasriharirao7600

    మోడీ మొహం చూపించాలి గా

  • @sangameshneerudi6208
    @sangameshneerudi6208 Před 2 dny +56

    Super rahul gandhiji🔥

  • @sathishkunapalli8378
    @sathishkunapalli8378 Před 2 dny +47

    Supar sir❤❤❤

  • @MallareddyAnumandla
    @MallareddyAnumandla Před 2 dny +30

    Rahulgandhi Zee Exalent Speech

  • @user-xo7ts4ks3c
    @user-xo7ts4ks3c Před 2 dny +29

    Jai Congress❤❤❤❤❤❤👌👌👌👌👌👌

  • @rajeswarraosairi424
    @rajeswarraosairi424 Před 2 dny +22

    Great Rahul Gandhi talk to parliament

  • @pshanvi1233
    @pshanvi1233 Před 2 dny +34

    Super Rahul ji

  • @gopilaveti1157
    @gopilaveti1157 Před 2 dny +78

    Excellent speech

  • @rambabuk1224
    @rambabuk1224 Před 2 dny +25

    Future lo kaboye pm Rahul ji.

  • @syedsaleem755
    @syedsaleem755 Před dnem +10

    రాహుల్ అన్నా... మరీ అంత ఇంగ్లీష్ కూడా మాట్లాడకు పాపం తాతకి అర్ధం కావడం లేదనుకుంటా....😂😂😂

  • @kmadhukumar4281
    @kmadhukumar4281 Před 2 dny +21

    Jai congrass Jai Rahul Gandhi

  • @anilpara009
    @anilpara009 Před 2 dny +24

    Rahul gandi is legend in india

  • @robertrhikes1858
    @robertrhikes1858 Před 2 dny +15

    Rahul Ji is Future Dynamic PM of India, Wow what a speech.

  • @mudumbaramanaadityaayyanga1167

    Dow n down BJP Down Downmodi

    • @arajendraprasad2022
      @arajendraprasad2022 Před 2 dny +4

      5 ఇయర్స్ బీజేపీ వే. ఏం పీకుతారో పీకండిప్

    • @vinodchary9629
      @vinodchary9629 Před 2 dny

      ​@@arajendraprasad2022😂😂

  • @LAXMANKUMARSiripalli
    @LAXMANKUMARSiripalli Před dnem +5

    రాహుల్ గాంధీ చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడు తున్నాడు అవినీతి పరులైన TDP ఎంపీలను మోడీ ప్రోత్సాహిస్తు నారు

  • @LakshmaiahGujjula
    @LakshmaiahGujjula Před 2 dny +13

    It's true Rahul ji good message 🎉🎉🎉

  • @SaradaAasha
    @SaradaAasha Před 2 dny +38

    Super Rahul ji Manipur topic superb excellent speech

  • @madharsk8831
    @madharsk8831 Před 2 dny +10

    Rahul Gandhi ji you are said great words to shatup Modi's mouth. Jai ho Rahul Gandhi ji. Long live Indian Constitution. Long live indian Congress. Jaiho Bheem Rao Ambedkar Sir

  • @rajubudithi-pm6um
    @rajubudithi-pm6um Před 2 dny +31

    Super 😂❤👌Rahul Ji

  • @narasimahraoganta8472
    @narasimahraoganta8472 Před 2 dny +37

    Jai rahul gandhi jai congress

  • @yakubpasha9952
    @yakubpasha9952 Před 2 dny +38

    Rahul ji..jai.congress..next.pm.ji

    • @rajachandra9831
      @rajachandra9831 Před 2 dny

      Rahul ji wrongly choose sharmila in our AP. other wise he would get 10to 15 more seats. please be wise next time.👍

  • @user-ns4ww7ei2f
    @user-ns4ww7ei2f Před 2 dny +39

    Jai Rahul

  • @shaikbabababa2585
    @shaikbabababa2585 Před 2 dny +35

    Jai Rahul ji

  • @ganeshgani5492
    @ganeshgani5492 Před 2 dny +10

    Good,ledar,Rahul,ji,good,fitar,alatti,vatti,ప్రధాని,కావాలి

  • @manjun5186
    @manjun5186 Před 2 dny +75

    Jai rahul GOD bless you abundantly

  • @girisankarbh5348
    @girisankarbh5348 Před 2 dny +7

    Rahul Sir raises A public voice great

  • @khasimkhan6214
    @khasimkhan6214 Před 2 dny +35

    Rahul Gandhi tiger 🐯

  • @user-xo7ts4ks3c
    @user-xo7ts4ks3c Před 2 dny +16

    Rahul Gandhi ji sir super❤❤❤❤❤❤❤❤❤❤❤ speech

  • @alishettytravelskorutla867

    Excellent mr : Raul Gandhi ji

  • @frsudhapamu9273
    @frsudhapamu9273 Před 2 dny +15

    Paramathmaa speaks directly to Modi's athma...........what a statement. What a speech.

  • @satyadasumedida6441
    @satyadasumedida6441 Před 2 dny +13

    Very good speach....🙏

  • @rnagamani2109
    @rnagamani2109 Před 2 dny +32

    Rahul Gandhi Sir super speech sir ❤❤❤❤❤❤❤

  • @rojamani4932
    @rojamani4932 Před 2 dny +11

    Modi down Modi down.

  • @Bolbandi
    @Bolbandi Před 2 dny +11

    Jai bheemi jai Rahul Gandhi next PM Rahul Gandhi

  • @rajugundu7395
    @rajugundu7395 Před 2 dny +32

    Jai Rahul 🔥

  • @sirishag7977
    @sirishag7977 Před 2 dny +23

    ఈ speech అంత రుచిగా ఉంది

  • @mounikabonkuri6855
    @mounikabonkuri6855 Před 2 dny +31

    Jay congress Jay Jay Rahul Gandhi

  • @shaikasif1783
    @shaikasif1783 Před 2 dny +64

    Mashallah Rahul bhaiya

  • @jannidasu9580
    @jannidasu9580 Před 2 dny +8

    Rahul jee excellent condition and Speech jee keep it up Rahul jee

  • @ShaikKarim-ci5ds
    @ShaikKarim-ci5ds Před 2 dny +13

    Jai congress jai jawan jai kisan

  • @Sujatha-xk7cs
    @Sujatha-xk7cs Před dnem +5

    రాహుల్ అన్న సుపర్ గా మాట్లడారు గుడ్ అన్న

  • @devarasettysrinivasarao9019

    నా వయసు 50+ మా చిన్నప్పుడు నాయనమ్మ కథలు చెప్తూ పరమేశ్వరుడు శివుడే పూజ్య బాపూజీ గాంధీ గారి రూపంలో మానవజన్మ ఎత్తి భరతమాత దాస్య సృంఖలాలు తెంచడానికి మానవ జాతి మొత్తాన్ని తన మాట మీద నడిపారని చెప్పేవారు.
    ఈరోజు రాహుల్ జీ ప్రసంగం వింటుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి.
    హ్యాట్సాఫ్ రాహుల్ జీ

  • @anilkrphotography1267
    @anilkrphotography1267 Před 2 dny +22

    Really wonderful speech Sir Next PM

  • @chanusha-gs1tk
    @chanusha-gs1tk Před dnem +5

    Modi developed only religious disputes...before modi ..we lived happily in the community ...we altogether used to celebrate all festivals in harmony...missed those days ...

  • @azamshaik2425
    @azamshaik2425 Před 2 dny +7

    Excellent Speech Rahul Ji.. ❤❤

  • @SatishgoudBaddam-bv5ig
    @SatishgoudBaddam-bv5ig Před 2 dny +50

    Rahul super

  • @user-to9tk5rb7s
    @user-to9tk5rb7s Před 2 dny +20

    జై కాంగ్రెస్ రాహుల్ సబ్ 🙏🙏🙏🙏👌👌👌

  • @srinivaschinthala7745
    @srinivaschinthala7745 Před 2 dny +55

    Excellent speech Rahul ji,

  • @rumaisa2211
    @rumaisa2211 Před 2 dny +124

    రాహుల్ గాంధీ ఆట మొదలుపెట్టాడు ఆపడానికి ఎవరి తరం కాదు...

  • @DUBAISHORT2023
    @DUBAISHORT2023 Před 2 dny +5

    Good speech Rahul Gandhi

  • @mass007films9
    @mass007films9 Před 2 dny +24

    Rahul Educated, future best pm

  • @elisha6920
    @elisha6920 Před 2 dny +27

    Rahul Gandhi zindabad

  • @chandarashekar2411
    @chandarashekar2411 Před 2 dny +7

    Rahul Gandhi 👏👏👏👏🙏🙏🙏🙏

  • @ravikumarmatcha5510
    @ravikumarmatcha5510 Před dnem +3

    అన్న రాగింగ్ వేరే లెవెల్, జై రాహుల్ జీ!!

  • @prudhvirajraj4309
    @prudhvirajraj4309 Před 2 dny +23

    Excellent Super Rahul Ji

  • @marylatha7998
    @marylatha7998 Před 2 dny +5

    Wow, Rahulji, 👏👏👏👏👏 Keep going!

  • @michaelpradhan2460
    @michaelpradhan2460 Před 2 dny +8

    Fleecing the wolf in sheep's clothing 😇 ...
    Excellent speech and eye opener by Rahul Gandhi 👍

  • @sunilkumarreddydatla2950

    Please fight against EVM scam that happened in AP and ODISSA...Don't ignore this issue just because you are not exist in AP...tomorrow it will be your turn sir...

  • @rajashekaraliasrampage8998

    మణిపూర్ గురించీ కూడా మాట్లాడండి sir Rahul ji❤

    • @Newsbondl5774
      @Newsbondl5774 Před dnem

      Neet gurinchi, farmers msp and land gurinchi, Manipur gurinchi, prati okka vishayanni Rahul Gandhi chepparu full video sansad tv lo velli chudandi.

  • @shivaprasadvenna4575
    @shivaprasadvenna4575 Před 2 dny +18

    అబాధలను చెప్పేవాడు యేనాటికి నాయకుడు కాలేడు

  • @aravindsingrajput4325
    @aravindsingrajput4325 Před dnem +5

    రాహుల్ గాంధీ గారు bjp మత ఉగ్రవాదులకు చుక్కలు చూపిస్తున్నారు... We love you ❤Rahul ji... Keep rocking

    • @bhaghi4of6
      @bhaghi4of6 Před dnem

      India ante Hinduvula matham brother.....oka hinduvu desham lo oka muslim vaarasudu christian religion gurunchi Indian parlamentary lo swechaga matladuthunadu......donyou understand the Greatness of Hindus in India..?

  • @user-be5fd5cq1x
    @user-be5fd5cq1x Před 2 dny +3

    Super excellent speech RAHUL JI.
    VERY GREAT SPEECH

  • @uma7034
    @uma7034 Před 2 dny +48

    Excellent Rahul Gandhi ji

  • @sweetysweety9173
    @sweetysweety9173 Před 2 dny +4

    Hatsup Rahul sir