Vankaya panasa ginjala kura

Sdílet
Vložit
  • čas přidán 4. 09. 2024
  • అందరికీ నమస్కారం అండి నా పేరు సూర్య కుమారి.
    నా గురుంచి మీకు 4వాక్యలో వివరిస్తాను.
    నేను తెలుగు ఉపాధ్యాయురాలిగా 25సంవత్సరాలుగా పనిచేస్తున్నాను.
    COVID కారణం గా ఇంట్లో ఉంటూ నేను కొన్ని వీడియోస్ చూడడం ద్వారా మల్లి గార్డెనింగ్ చేయాలి అని కోరిక కల్గి దాంతో గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేశాను .
    గార్డెనింగ్ తో పాటు మన సాంప్రదాయ బ్రాహ్మణుల, వంటలు, ఆచారాలు ,పూజలు,వ్రతాలు ఎలా చేసుకోవాలి ఎలా ఆచరించాలి అనేది నా అనుభవం మరియు నాకు మా పెద్దలు చెప్పిందాంతో మీకు వీడియో ల రూపం లో అందించాలి అని నా ప్రయతనం .
    నా ఈ ప్రయాణం లో మీరు నా తోడు ఉండి మీరు ఎంతో కొంత నేరుచ్కుంటారు అని నా చిన్న ఆశ.
    ధన్యవాదాలు.

Komentáře • 25

  • @valmikivijay7577
    @valmikivijay7577 Před měsícem +3

    మీరు మంచి విషయాలు చెప్తుంటే మీలో అమ్మను చూస్తున్నానండి.... మీ పాదాలకు నా నమస్కారాలు అమ్మ గారు... 🙏🙏

  • @padmaganti605
    @padmaganti605 Před měsícem

    Bagumdi akka

  • @LittleAngelTalent
    @LittleAngelTalent Před měsícem

    Super amma chala manchiga ceaptunnaru thankyou for sending healthy recipes 🙏🙏👍👍🙏🙏

  • @sandhyaannangi5959
    @sandhyaannangi5959 Před měsícem +1

    Super dish 👌👌👌

  • @psuseela5137
    @psuseela5137 Před měsícem

    Kura veraity gha chala bagha cheserandi.

  • @sujathafunnytalks
    @sujathafunnytalks Před měsícem

    కొత్త గా బాగుంది పిన్ని గారు 👌🏼

  • @manjulavaniuppugunduri5261
    @manjulavaniuppugunduri5261 Před měsícem

    Vankaya panasaginjala koora chala baga chesarandi.

  • @padmaganti605
    @padmaganti605 Před měsícem

    Karivea paku veyyaledu

  • @HaripriyaTuraga
    @HaripriyaTuraga Před měsícem

    👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pappuvani
    @pappuvani Před měsícem

    Bachali aakau aava petti na mudda/ kobbari mudda veelaithee chwai chupinchandi

  • @sailagopavarapu8199
    @sailagopavarapu8199 Před měsícem

    Vankaya chala istam kaani saripadaka tinadam manesamu daaniki virugudu cheppandi plees

    • @teluguthanam-ammathanam
      @teluguthanam-ammathanam  Před měsícem

      Allergy ga vunte rendu chemchalu allam rasam tisukuni oka china glasu goruvechani nilallo kalupukuni tagite saripotgundi idi meru tinaka cheyochu

  • @sunandarachamadugu343
    @sunandarachamadugu343 Před měsícem

    కొప్పర గసాలు మిక్సీలో నీరు వేసి తిప్పా తిప్పాలి

  • @psuseela5137
    @psuseela5137 Před měsícem

    Onkai lethadi kabbatti 1 vessel saripotundi, asalu mukke kanipimchatledu, mottam paste ayindi. Panasa ginjalu mattuku cooker lo petti onkai popu mukkudlo veste kura paste ayyedi kadu.

  • @psuseela5137
    @psuseela5137 Před měsícem

    Meeru naaku hai mattuku cheppat ledu.

  • @sunandarachamadugu343
    @sunandarachamadugu343 Před měsícem

    బీరకాయతో తీపు కూర చేస్తారా దీనిలో కారం వేయరు కొబ్బెర గసాలు కొబ్బెర గసాలు వేస్తారు