Gunde Pindinatte Full Song | Love Failure | Vaishnavi Sony | Akshith Marvel | Pc Musicals

Sdílet
Vložit
  • čas přidán 9. 05. 2024
  • Gunde Pindinatte Full Song | Love Failure | Vaishnavi Sony | Akshith Marvel | Pc Musicals
    Producers : Lingaiah - Yadamma
    Lyrics : Paramesh chilumula
    Music : PC Musicals
    Keyboards : Madeen sk
    Singer : Hanumanth yadav
    Dop : Naveen Fransis
    Director : Prashanth APS
    For Brand Partnerships and Collaborations please reach us at
    pcmusical2292@gmail.com
    Contact - 8328379885
    #gundepindinatte #lovefailuresongs #folksongs #breakupsongstelugu #2024lovefailuresongs #akshithmarvellovefailuresongs #newfolksongs #latestfolksongs #folklovefailure #hanumanthyadavlovefailuresongs #vaishnavisony #folksongs #latesfolksongs
  • Hudba

Komentáře • 79

  • @govindatanne1283
    @govindatanne1283 Před 17 minutami +1

    Vyshanvi sony fans be like ❤❤

  • @nuchumanoj6610
    @nuchumanoj6610 Před 22 dny +11

    Akshith Marvel fans assamble here ❤

  • @AyyappaGubbala
    @AyyappaGubbala Před 21 dnem +8

    ఒమాన్ నించి సూపర్ గా ఉంది మళ్ళీ మళ్ళీ ఇలాంటి సాంగ్స్ చేయాలనీ కోరుకుంటూనాము

  • @eedaihsamala7876
    @eedaihsamala7876 Před 4 dny

    గడిచిన ప్రేమను గుర్తుచేసి నా గుండెను తాకవు... వైష్ణవి మేడం గారు

  • @venkym8159
    @venkym8159 Před 22 dny +8

    గుండెపిండినట్టె ఉన్నదే ఊపిరాగినట్టె ఉన్నదే
    నాపాతికేళ్ళ ప్రాయమంత నీకు దారబోసినట్టె ఉన్నదే
    పట్టువట్టినట్టె ఉన్నదే ఒట్టువెట్టినట్టె ఉన్నదే
    నువ్వులేకపోతె గూడులేని గువ్వ నేను అయ్యినట్టె ఉన్నదే
    గురుతుకొచ్చి గడియగడియకల్లా బాదేగుచ్చుతున్నవ్ గుండెలల్లా
    నిన్ను మరువనంది మనసు పిల్లా మాట వినను అంది మనసు ఎల్లా
    గురుతుకొచ్చి గడియగడియకల్లా బాదేగుచ్చుతున్నవ్ గుండెలల్లా
    నిన్ను మరువనంది మనసు పిల్లా మాట వినను అంది మనసు ఎల్లా
    నువ్వుజేసినట్టి బాసలే నాతోజెప్పినట్టిమాటలే
    నేను మరిసిపోలేదులే మనసు సంపుకోలేదులే
    నాతో వేసినట్టి అడుగులే కలియదిరిగినట్టి జాడలే
    నన్ను నిలువరిస్తలేవులే నిన్నె కలువరిస్తున్నాయిలే
    వందేళ్ళ జీవితమనుకున్నాలే
    నువ్వు వద్దన్న కలిసుంటమనుకున్నలే
    నన్ను వదిలేసి వెల్తావు అనుకోలేదే
    గురుతుకొచ్చి గడియగడియకల్లా బాదేగుచ్చుతున్నవ్ గుండెలల్లా
    నిన్ను మరువనంది మనసు పిల్లా మాట వినను అంది మనసు ఎల్లా
    గురుతుకొచ్చి గడియగడియకల్లా బాదేగుచ్చుతున్నవ్ గుండెలల్లా
    నిన్ను మరువనంది మనసు పిల్లా మాట వినను అంది మనసు ఎల్లా
    నిన్ను తలుసుకోని రోజులే ఒక్కటైనలేనెలేదులే
    నిన్ను చూడనట్టినాడులే నాకు నిద్రలేని రాత్రులే
    అర్దరాత్రి కలవరింతలే పొద్దువోక ఎదురుచూపులే
    నీనవ్వు చూస్తె చాలులే అనుకున్న వేలసార్లులే
    ఈజన్మకె నువ్వే అనుకోలెలే నాప్రతి జన్మలో నిన్నె కలగన్నాలే
    నాకలలన్ని కల్లోలం జేసావులే
    గురుతుకొచ్చి గడియగడియకల్లా బాదేగుచ్చుతున్నవ్ గుండెలల్లా
    నిన్ను మరువనంది మనసు పిల్లా మాట వినను అంది మనసు ఎల్లా
    గురుతుకొచ్చి గడియగడియకల్లా బాదేగుచ్చుతున్నవ్ గుండెలల్లా
    నిన్ను మరువనంది మనసు పిల్లా మాట వినను అంది మనసు ఎల్లా

  • @shankarasathi476
    @shankarasathi476 Před 20 dny +6

    గుర్తుకొచ్చి గడియ గడియ కళ్ళ బాదే గుచ్చుతున్న గుండెలల్ల నిన్ను మరవనంది మనసు పిల్ల మాట విన నంది మనసు ఎలా 💘 సూపర్

  • @kolalaxman7003
    @kolalaxman7003 Před 22 dny +15

    Malli na lover Rajeshwari (jillelaguda)gurthukochindi love you baby my lovely sweet heart k.Luckyraj❤ esong padina indullo hero heroin prathi okariki all team members ki స్పెషల్ థాంక్స్,ఇంకా minundi ఇలాంటి సాంగ్స్ రావాలని మనసారా కోరుకుంటూ akshith అన్న లవ్ యూ ❤❤❤❤🙏🙏🙏🙏🥰🥰🥰

  • @MadhuBanapuram
    @MadhuBanapuram Před 22 dny +7

    లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు లైక్ చెయ్యండి అన్న 💔💔💔💔💔💔😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @amgothunareshnayak4496
    @amgothunareshnayak4496 Před 22 dny +4

    సాంగ్ సూపర్ గా ఉంది

  • @srujanpatturi4297
    @srujanpatturi4297 Před 16 dny +2

    Lyrics chala bagunnay pradesh bro❤

  • @jaswanthsimhas.rdigitalpho4029

    ప్రేమ చాలా గొప్పది తట్టు కోలెనంత ఆనందాన్ని ఇస్తుంది బరించ లేనంత భాదను కూడా ఇస్తూంది నిజంగా గుండె పిండినట్టే ఉంది

  • @rajenderbekkam8754
    @rajenderbekkam8754 Před 22 dny +2

    Wowwww Xlent lyrics,tune.music, Singing, Acting direction Super ❤❤

  • @satyanarayanathota5887

    Super ❤

  • @mudikelakshmi1255
    @mudikelakshmi1255 Před 22 dny +2

    Song vachesindhirooo🎶🙌🤩
    Heart melting lyrics 🥺❤️

  • @danesaikiran4927
    @danesaikiran4927 Před 22 dny +7

    నవీన్ అలియాస్ సవీన్ ఫ్యాన్స్ ❤

  • @manimaddesaidulu4659
    @manimaddesaidulu4659 Před 12 dny

    పాట చాలా బాగుంది...... Congratulations to whole team❤❤💐💐💐💐

  • @user-ot2en7gm4z
    @user-ot2en7gm4z Před 7 dny

    Super song❤❤❤

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 Před 22 dny +2

    VAISHANAVI NICE 👍 TO SEE U IN THIS SONG AMA, HANUMANTH NICE SONG 👏👍

  • @SamarasimhaReddy48
    @SamarasimhaReddy48 Před 22 dny +15

    నిజంగా గుండె పిండినట్టే ఉంది........

  • @venkataramarao383
    @venkataramarao383 Před 22 dny +3

    I am fan of g. Naveen 🎉🎉❤❤

  • @shankarbasashankar1828
    @shankarbasashankar1828 Před 19 dny +2

    Song super unnadhi ❤❤

  • @bharthnayak9820
    @bharthnayak9820 Před 21 dnem +1

    ఇప్పుడు ఉన్న వాళ్ళు నిజమైన ప్రేమ ఉండదు ఈ కాలంలో అమ్మాయిలు తో చాలా జాగ్రత్తగా ఉండాలి

  • @abhinay6668
    @abhinay6668 Před 10 dny

    😍😍😍👌

  • @kondathamarasuresh3485
    @kondathamarasuresh3485 Před 21 dnem +1

    Butterfly song bro 👌👌👌👌👌💐🎉🎉

  • @shreesmedia9906
    @shreesmedia9906 Před 8 dny

    Love lo friendship value chupinchalanukuntunnav..super broh @Prashanth APS

  • @babburikranthi1525
    @babburikranthi1525 Před 19 dny

    Chala bagundhi song elanti song enka ravalani korukuntunna.... ❤️❤️❤️❤️❤️❤️

  • @doondipyila1432
    @doondipyila1432 Před 22 dny +1

    Super song and emotion ❤❤❤😢😢😢

  • @sureshgurram997
    @sureshgurram997 Před 17 dny

    👌👌👌👌❤❤❤❤❤

  • @a.naginivenumadhavi9931
    @a.naginivenumadhavi9931 Před 22 dny +1

    Songs is beautiful vaishnavi sony expression superb 🥰🥰

  • @Prasadmanimadde-ks5ex
    @Prasadmanimadde-ks5ex Před 22 dny +1

    Super anna🎉

  • @gadavenikomuraiah4132
    @gadavenikomuraiah4132 Před 21 dnem +2

    Andharu oka like cheyandi aa video ki endhuku antey valu entho kasta padi thistharu ...dhaniki manam support chesthey vallu Marini manchi videos thistharu frds
    Manam oka like cheydam thoti vala life set avuthadhi... koncham alochichandi

  • @nnnnnssssskkkkk5366
    @nnnnnssssskkkkk5366 Před 20 dny

    Super song bro 🎉🎉 ala vasuthaye Ela padala amarica ..e song vinthasepu maind blowing bro 2 and part Thondaraga release cheyandi bro I am waiting

  • @balraju-yh6fi
    @balraju-yh6fi Před 19 dny

    Super song bro na love gurthukuvachindhi

  • @mnworld8303
    @mnworld8303 Před 22 dny

    గుండె పిండేసినట్టు ఉంది పాట సుపర్ హిట్ సాంగ్ ❤❤

  • @venkataramarao383
    @venkataramarao383 Před 22 dny +1

    Naveen 🎉🎉🎉❤

  • @gangadharera2179
    @gangadharera2179 Před 22 dny +1

    Supar,suparsang

  • @babburikranthi1525
    @babburikranthi1525 Před 19 dny

    Super song.... Mind blowing song..... ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @amgothunareshnayak4496
    @amgothunareshnayak4496 Před 22 dny +1

    ❤❤❤

  • @balakrishnayedu7047
    @balakrishnayedu7047 Před 22 dny

    Song excellent bro,👌👍🥀🌹🌹💐

  • @vanajaperka
    @vanajaperka Před 6 dny

    ❤ MMM❤❤❤ MMM❤❤❤ MMM❤

  • @user-py6ff7dr9n
    @user-py6ff7dr9n Před 21 dnem

    Ni song s super bro

  • @RamesgPagadala
    @RamesgPagadala Před 19 dny

    Super chicha

  • @kalamadilakshmi9896
    @kalamadilakshmi9896 Před 20 dny

    😭❤️

  • @PrakeshChowdary
    @PrakeshChowdary Před 19 dny

    సూపర్🎉❤సాంగ్🎉❤❤

  • @rameshryagati6799
    @rameshryagati6799 Před 18 dny

    Super love song ❤️👌😍

  • @maruthivushakola5766
    @maruthivushakola5766 Před 22 dny

    Anna mamuluga ledhu super

  • @akheelgaming727
    @akheelgaming727 Před 22 dny

    Bagundhii ok ok good work 👏

  • @battularuben5046
    @battularuben5046 Před 22 dny

    Nice 👍❤❤ bro 👌👏👏👏🌹🌹🌹💐💐💐💐

  • @lavudyaramesh7472
    @lavudyaramesh7472 Před 22 dny

    నేను కూడా లవ్ఫెయిల్యూర్.ఈ పాట వింటున్నంత సేపు దుఃఖం ఆగట్లేదు. మీలో కూడా ఎవరైనా లవ్ ఫెయిల్యూర్ ఉంటే లైక్ చేయండి...

  • @ssyoutubechannel431
    @ssyoutubechannel431 Před 21 dnem

    Naa prema kosam naa friend nee chammupkonu 😢

  • @BSowjanya-mn3fb
    @BSowjanya-mn3fb Před 22 dny

    Super song 👌

  • @ashokd1850
    @ashokd1850 Před 22 dny

    Super song ❤❤❤❤❤❤❤❤

  • @srikarsalla9128
    @srikarsalla9128 Před 19 dny +1

    Super song ❤❤

  • @chanduanugula0919
    @chanduanugula0919 Před 22 dny

    Super Anna song❤

  • @vamshij7430
    @vamshij7430 Před 22 dny

    Excellent anna❤

  • @binagirisuman7628
    @binagirisuman7628 Před 22 dny

    Super Anna 😢😢❤❤

  • @ChityalaAnji-op1ff
    @ChityalaAnji-op1ff Před 16 dny

    👌👌💔💔

  • @vemularakesh3159
    @vemularakesh3159 Před 16 dny

    Hi bro tester 👌❤️

  • @pothepakajohnny9555
    @pothepakajohnny9555 Před 22 dny

    Sooper chichha❤

  • @Srilatha-ne8fv
    @Srilatha-ne8fv Před 22 dny

    Nice

  • @satheeshulli1131
    @satheeshulli1131 Před 22 dny +14

    నాలానే హీరోయిన్ కోసం చుసేవాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్.❤

  • @bhumajagan7014
    @bhumajagan7014 Před 22 dny

    👌

  • @user-tt4pe6qq5d
    @user-tt4pe6qq5d Před 22 dny

    సూపర్ సాంగ్ రా పరమేష్ 👌👍

  • @ChinnyRashu
    @ChinnyRashu Před 20 dny

    Are malli 2 song ravalante 1year patuthadhi🥺

  • @edurugatlanagaraju8310

    I miss u sam

  • @Fathima-vt6pp
    @Fathima-vt6pp Před 22 dny

    👌👌👌👌👌👌😢 Hiro

    • @Fathima-vt6pp
      @Fathima-vt6pp Před 22 dny

      Plzzzzzzzzz Hiro akshitha Garu jaladi randi

  • @mshivakumar7658
    @mshivakumar7658 Před 22 dny

    Ok 👌

  • @surimudhiraj3052
    @surimudhiraj3052 Před 22 dny

    నిజంగానే గుండె పిండేసింది

  • @eshwarmeghavath8765
    @eshwarmeghavath8765 Před 21 dnem

    🥺నా.. Lover..Caste.. Reddy.. Naa.. Caste. St. తనకు.. నేను.. ఎంతో.. ఇష్టం.. కానీ.. ఏం.. చేయను.. తన.. Family.. వాళ్ళు.. తనకు..దూరం.. ఉండు.. లేదంటే.. నీకు.. చావు.. కాయం.. అని.. Warning.. ఇచ్చిండ్రు.. తనకు.. ఎలా.. చెప్పాను.. నన్ను.. మర్చిపో అని 🥺💔🥺💔🥺

  • @peddagoniashwinigoudashwin3377

    😢😢

  • @sriramuppu9178
    @sriramuppu9178 Před 22 dny

    Love ni lovers ni gurthuchesukoni time West cheyakunda mi mundhu unna bandhalanu ,wife ni, husband ni love cheyali kani patha vi gathinchinavi anthe vidichi prttali brothers and sisters. Mana Telugu youth ki love oka pation love ee sarvam anthe kani inko lokam ledemo ........ Chi...

  • @soundharyaakaram4074
    @soundharyaakaram4074 Před 15 dny

    Super song good work

  • @peravalligangaraju9441
    @peravalligangaraju9441 Před 22 dny +1

    Ninu thalasukoni roju ledhy bangaram

  • @badavathrajesh6234
    @badavathrajesh6234 Před 14 dny

    Akshith bro konchem style marchandi bro ante ila kuda bane unnaru kakapothe
    prathi song lo same hair style undhi