Blood Purification Technique | Reduces Bacteria | Controls Weight | Brushing |Manthena's Health Tips

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • Blood Purification Technique | Reduces Bacteria | Controls Weight | Brushing | Manthena's Health Tips
    Watch more amazing Dr. Manthena Satyanarayana Raju's videos: www.youtube.co...
    ----*-------*------
    డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
    ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
    9848021122.
    డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
    08632333888.
    Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
    Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
    You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
    For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
    Are you sure? Don't want to miss any update from us...🙄
    If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
    Facebook 👉 / drmanthenaofficial
    Instagram 👉 / drmanthenaofficial
    Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu Mon-Sat @ 8:30am
    #Blood #Weightloss #Coppervessel #Bacteria
    Healthy Recipes:
    👉 ఉల్లిపాయ పకోడీ ఇలా చేసుకొని తినండి: • Onion Pakodi | Tasty a...
    👉 హై ప్రోటీన్ సేమియా పాయసం చేసుకోండి ఇలా: • Sheer Khurma Recipe | ...
    👉 వీటిని ఫ్రై చేసుకొని తినండి, బరువు తగ్గుతారు: • High Protein Seeds | I...
    👉 కాల్షియమ్ రిచ్ ఉప్మా: • How to Make Rice Rava ...
    Yoga With Tejaswini Manogna:
    👉 ఇలా రెండు నిమిషాలు చేస్తే నడుము, సీటు భాగాల్లో కొవ్వు కరుగుతుంది: • Exercises to Burn Wais...
    👉 2 నిమిషాలు చేస్తే చాలు ఎంత పెద్ద పొట్టయినా కరిగిపోతుంది: • Exercises to Reduce Si...
    👉 ఉదయాన్నే ఈ రెండు చేస్తే, జుట్టు బాగా పెరుగుతుంది: • Exercises for Thick Ha...
    👉 నేల పై పడుకుని ఇలా చేస్తే నడుము కొవ్వు కరుగుతుంది: • Lower Back Pain Relief...
    Beauty Tips:
    👉 రోజులో ఎప్పుడైనా ఒక గంట ఇలా చేయండి, జుట్టు తెల్లబడదు: • Video
    👉 ఈ పేస్ట్ మొఖానికి రాస్తే, స్కిన్ కలర్ మారుతుంది: • How to Get Original Sk...
    👉 దీనిని రాత్రి వేళ ఇలా వాడితే, మొఖం పై నలుపు పోతుంది: • Skin Brightening Face ...
    👉 మీ జుట్టు వత్తుగా వేగంగా పెరగాలంటే: • DIY for Hair Growth | ...
    Women Health:
    👉 ఈ జ్యూస్ తాగితే, హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతాయి: • Juice for Hormonal Bal...
    👉 రోజు మూడు నిముషాలు ఇలా చేస్తే, బరువు తగ్గుతారు: • Yoga Poses for Ovarian...
    👉 పీరియడ్స్ రెగ్యులర్ గా అవటానికి : • Diet Plan for Irregula...
    👉 PCOD ప్రాబ్లెమ్ తగ్గటానికి: • PCOD Problem Solution ...
    Weight Loss:
    👉 బెండకాయ తింటే బరువు తగ్గుతారు, జ్ఞాపక శక్తి, మేధా శక్తి పెరుగుతాయి: • Guaranteed Weight Loss...
    👉 వెయిట్ లాస్ అవ్వాలన్న, పొట్ట కొవ్వు కారాగాలన్న పుల్కా ఎలా తినాలి? : • How to Eat Pulka for H...
    👉 వారం లో ఒక రోజు ఇలా చేస్తే పొట్ట బరువు తగ్గి ఇమ్మ్యూనిటి బూస్ట్ అవుతుంది: • One Day Fasting for We...
    👉 పెరుగు లో ఇది కలిపి తింటే ఎన్నో పోషకాలు: • Radish Yogurt Chutney ...
    Health Tips:
    👉 లావుగా ఉన్న వారు ఇంకా లావుగా కాకూడదంటే: • Ovarian Cysts and Weig...
    👉 వీటిని 2 చప్పున రోజు నోట్లో వేసుకోండి, లివర్ క్లీన్ అవుతుంది: • Tips to Clean your Dam...
    👉 15 డేస్ లో స్పీడ్ గా వెయిట్ లాస్ అవ్వాలి అంటే: • Best Method to Lose We...
    👉 వారం లో 5 రోజులు దీన్ని తింటే, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది: • Diabetes Control Fruit...
    Naturopathy Lifestyle:
    👉 దీన్ని ఇంత వాడి చూడండి, నీరసం మలబద్దకం పోతుంది: • Powder that Helps to S...
    👉 ఉదయాన్నే దీంట్లో ఈ పొడి వేసుకుని తాగితే, బరువు తగ్గుతారు: • Video
    👉 దీన్ని ఇంతే తినండి ఎక్కువ తిన్నారో, పేరాలసిస్ వస్తుంది: • 3 Tips Must Follow to ...
    👉 గ్యాస్ ట్రబుల్ తగ్గి మీ పొట్ట ఫ్రీ గా అవ్వాలంటే: • How to Reduce Gas Trou...
    Manthena Satyanarayana Raju,Manthena Satyanarayana Raju Videos,Naturopathy Lifestyle,Naturopathy Diet, Health and Fitness, Health Videos in Telugu, manthena's kitchen,dr manthena's Beauty Tips,Dr. Tejaswini Manogna yoga,Andariki Arogyam Zee Telugu,Zee Telugu,dr manthena's healthy recipes,Hair Growth Tips, Dr Manthena Personal Life Secrets,Women Health Tips,Weight Loss Tips,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,beauty tips for face,dr manthena's health tips
    #Manthena #DrManthenaOfficial #BeautyTips #HealthyRecipes #Yoga #WomenHealth #WeightLoss #Cooking #HealthTips #ZeeTelugu

Komentáře • 349

  • @venkatramreddy9518
    @venkatramreddy9518 Před 2 lety +63

    నేను రోజు ఉదయం 1లీటర్ మళ్ళీ 1గంట తరువాత 1లీటర్ తాగుతున్న నాకు మలబద్దకం చాలా వరకు తగ్గింది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కూడా తగ్గింది ఫ్రెండ్స్ మీరు కూడా గురువుగారు చెప్పినట్టు నీళ్లు తాగండి

  • @naveenadapa1325
    @naveenadapa1325 Před 2 lety +218

    Sathyanarayana Garu remedies Enthamandi ki istam...🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Před 2 lety +30

    అందరి ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని అందరి ఆరోగ్యమే నా ఆరోగ్యము గా భావించి సత్యమైన స్వచ్ఛమైన హృదయంతోచాలా చాలా గొప్ప విషయాలు తెలియ చేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు అభినందనలు థాంక్యూ ఓం శాంతి వెరీ గుడ్ వైబ్రేషన్స్ వచ్చేస్తున్నాయి

  • @prabhakargovindaraju2568
    @prabhakargovindaraju2568 Před 2 lety +53

    చాలా మంచి విషయం మరియు ఆరోగ్యానికి దోహదపడే సులువైన పద్ధతి తెలియజేశారు. అందరూ తప్పక పాటించి లబ్ధి పొందాలని ఆశిస్తున్నాను.

  • @rajulov9993
    @rajulov9993 Před 2 lety +10

    School lo pillalaki mee video s lession la chupinchali 🥰🥰🥰🥰🥰🥰🥰👏👏👏👏🌻👍👍👍

  • @vijaykumarnarendramodi4991
    @vijaykumarnarendramodi4991 Před 2 lety +54

    చాలా మంచి విషయం మీకు శతకోటి వందనాలు 🙏👍

  • @venkatreddyporeddy5697
    @venkatreddyporeddy5697 Před 2 lety +27

    🙏 వందే గురు పరంపరాం 🙏 జై శ్రీమన్నారాయణ 🙏 శ్రీమతే రామానుజాయ నమః 🙏 ఆరోగ్య ఆచార్యుల కు ప్రణామాలు 🙏 చాలా మంచి సందేశం 🙏

  • @vraj7478
    @vraj7478 Před rokem +9

    I agree with you Sir. I am following this process from 4 years and see all the benefits you described. Everyone should follow this to be healthy.

  • @sunithadevi903
    @sunithadevi903 Před 2 lety +24

    Sirరాత్రి రాగి చెంబు నీళ్లల్లో తులసి ఆకులు వేయవచ్చా

  • @kotipalliparashuramudu7137
    @kotipalliparashuramudu7137 Před 5 měsíci +2

    Tq sir

  • @shivabattula2436
    @shivabattula2436 Před 2 lety +32

    ధన్య వాదాలు డాక్టర్ గారు 🙏🙏

  • @prashanthnaik4111
    @prashanthnaik4111 Před 2 lety +51

    చాలా రోజుల నుంచి సందేహం ఉండే సర్ ధన్యవాదాలు....,🙏🙏🙏

  • @kavetivenkatesh4073
    @kavetivenkatesh4073 Před 2 lety +22

    చాల. మంచి. విషయం. చెప్పారు. Sir. మీకు. ధన్యవాదాలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @SreehariTeluguSong
    @SreehariTeluguSong Před rokem +1

    You are like another god like Chaganti garu.
    You are like Kanchi swami Chandrashekara Saraswathi garu

  • @subbunittala2012
    @subbunittala2012 Před 2 lety +13

    Oily layer on water keeping water in copper glass. Please discuss this

  • @madhibonigovardhan9926
    @madhibonigovardhan9926 Před 2 lety +6

    సర్ ధన్యవాదాలు నాకు ఒక సందేహం రాగి పాత్రలో ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం అనే ఎలాంటి weather తో సంబంధం లేకుండా వాడొచ్చా కొల్లి కాలలలో వాడొద్దు అన్నారు. కొందరు . నా ఈ సందేహాన్ని నివృత్తి చెయ్యగలరు🙏🙏🙏

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 Před 2 lety +28

    మన తెలుగు వాడు చెప్పారని
    మన ఇండియా వాడు చెప్పా డంటీ
    ఎవరు వినరు రష్యా వాడు చెప్పాడు
    అమెరికా వాడు చెప్పాడు అంటే ఇక
    మన తెలుగు వారు ఆగకుండా పాటి
    స్థారు

  • @kalichakrasrikanth2721
    @kalichakrasrikanth2721 Před 2 lety +8

    Yes it is 1000percent working I am trying daily thank u sir

  • @ramakrishna-bh5qs
    @ramakrishna-bh5qs Před 2 lety +8

    మీరు దేవుడయ్యా🙏🙏🙏🙏🙏🙏

  • @janapareddyvasantha9781
    @janapareddyvasantha9781 Před 2 lety +11

    ధన్య వాదములు గురువు గారు

  • @leelapadiki2046
    @leelapadiki2046 Před rokem +1

    Raju gaaru. Prathi vishayam vinte. Correct anipisthundhi. Neno. Verevaalla. Vidio chuusthaanu. Kaani. Raju gaaru cheppedhi 100 persant. Corrot. Migathaavaallu. Cheppedhi. 10 persant corrot. Raju. Gaaru. Best. Exellent. Raaju gaaru. Naa aaraadhaya. Dyvam. Nenu. Raaju gaaridhe follow avuthaanu. Raaju. Gaariki Naa aashirvaadham

  • @gudeludiya7832
    @gudeludiya7832 Před 2 lety +15

    Sir namaste sir nenu ragi binde lo water daily use chestamu manchedena sir

  • @NaveenaByreddy
    @NaveenaByreddy Před 8 měsíci +2

    Definitely we will follow this Raju garu🙏

  • @srinivasaraogovindagovinda390

    నేను 20సం నుండి పాటించు చూనాను very good sir tq sir

    • @dineshnamburu2504
      @dineshnamburu2504 Před 2 lety

      నిద్ర లేవడం నోరు పుక్కిలించ కుండ రాగి నీరు తాగాలా సర్.?

  • @priyankapidaparthy9672
    @priyankapidaparthy9672 Před 2 lety +54

    1 st view
    My Heartfelt Thank you for ur selfless service with your informative videos ,programs, sessions ur organising Raju garu... blessed to have a naturopath like u to help people...May God give u happiness n good health and may u live long....

  • @cosmogonor
    @cosmogonor Před 2 lety +3

    Some times you say look warm water and sometimes cool water. Please double check your memory loss sir.

  • @dhanrajmohan701
    @dhanrajmohan701 Před 2 lety +12

    Public comments. Thanks you so much doctor for helping humanity and sharing your knowledge and inspiration with the entire world devotees continue the great legacy.

  • @sujatharamp9527
    @sujatharamp9527 Před 2 lety +4

    , ధన్యవాదాలు గురువు గారూ...........,,

  • @prasadvarmanadimpalli7822

    మీరు ఎన్ని చెప్పండి వీళ్ళు ఉదయం లేచి టూత్ పేస్టు నోటిలో బ్రష్ తో అరగంట ఉంచి ,అయిన వెంటనే బెడ్ కాఫీ జుర్రు కుంటూ తాగుతారు...

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 Před 2 lety +3

    మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్

  • @GhareluNuskha
    @GhareluNuskha Před 2 lety +7

    nice

  • @harinadh7773
    @harinadh7773 Před 2 lety +4

    Please do a detailed video on autophagy after watching many English videos please please please

  • @radiokushi7
    @radiokushi7 Před 2 lety +9

    Awesome research. Very valuable information

  • @msd9729
    @msd9729 Před 2 lety +2

    Super sir I was followed since 2011

  • @muraliv3557
    @muraliv3557 Před 2 lety +9

    Excellent reasons sir

  • @kandulasuma9736
    @kandulasuma9736 Před 2 lety +5

    Namaskaram raju garu

  • @kumarmettu9455
    @kumarmettu9455 Před 2 lety +6

    వందనాలు గురువుగారు...

  • @chvasu7860
    @chvasu7860 Před 2 lety +8

    రాజీవ్ దీక్షిత్ కూడ ఈ విధానం చెప్పాడు. వాక్బట్టు మహర్షి చెప్పిన అస్తంగాహృదయం గ్రంధం నుండి

  • @factsindian2024
    @factsindian2024 Před 2 lety +6

    Cleaning and maintenance of copper utensils is difficult

  • @ambicagoudambicagoud9266
    @ambicagoudambicagoud9266 Před 2 lety +8

    Good morning sir very useful information thank you so much 🙏

  • @radiokushi7
    @radiokushi7 Před 2 lety +5

    Thanks for letting us know.

  • @Anillkumargallipelli7219
    @Anillkumargallipelli7219 Před 2 lety +3

    E madhya Pratisari Nidra baga vasthundi Morning 10 ki ala Office lo afternoon 2-4 madhayolo Entha sepu apina aagadu Appudu e Nidra tagalante oka solution Plz Sir cheppindi Raju Garu

  • @vijistyle369
    @vijistyle369 Před 2 lety +10

    Thank you Sir 👌👍🙏

  • @madhuriesteem
    @madhuriesteem Před 2 lety +4

    Do you recommend to bursh teeth before going to bed? Will night brushing help for this treatment?

  • @bharagavireddy7805
    @bharagavireddy7805 Před 2 lety +3

    Hello sir..
    Raagi Patra lo water morning heat chesukuni thagachha sir..

  • @balakk5009
    @balakk5009 Před 2 lety +2

    4:20 about leaver fragmentation

  • @nithishreddy2915
    @nithishreddy2915 Před 2 lety +13

    Sir please suggest cure for reccurent folliculitis on scalp.

    • @johnmethuselah7093
      @johnmethuselah7093 Před 2 lety

      Nitesh, what are you using as medicine for folliculitis? How long have you been suffering?

  • @reddylavi3794
    @reddylavi3794 Před 2 lety +6

    Thank you so much sir for your information 🙏😊

  • @sateeshkumar7270
    @sateeshkumar7270 Před 2 lety +2

    ఈరోజు కొత్త విషయం నేర్చుకున్నా... ధన్యవాదాలు రాజు గారూ.

  • @venkateshvenky2573
    @venkateshvenky2573 Před 2 lety +4

    సర్ నమస్కారము

  • @lakshmiravi5449
    @lakshmiravi5449 Před 2 lety +1

    Namaskaram guruvugaru chalabaga chaparu 🙏🙏🙏

  • @shaikfarzana5240
    @shaikfarzana5240 Před 2 lety +7

    Thank you sir

  • @narasimhap5938
    @narasimhap5938 Před 2 lety +6

    Ok sir good information

  • @Chkala
    @Chkala Před rokem +1

    Thanku very much డాక్టర్ గారు

  • @narasimhap5938
    @narasimhap5938 Před 2 lety +10

    My heart full thank you

  • @SATYA0555
    @SATYA0555 Před 2 lety +2

    When we take Lunch and Dinner, before how many minutes need to Drink water sir.

  • @janapareddyvasantha9781
    @janapareddyvasantha9781 Před 2 lety +4

    Thank you very much guruvu garu

  • @divyaleela8633
    @divyaleela8633 Před 2 lety +6

    వర్జినల్ రాగి ఇప్పుడు దొరకడం లేదు

  • @sairamdevunuri1436
    @sairamdevunuri1436 Před 2 lety +2

    Hertfull thanks sir

  • @rameshchalla5895
    @rameshchalla5895 Před 2 lety +6

    Super sir

  • @thomasalbin6689
    @thomasalbin6689 Před 2 lety

    Raju garu cheppedi 1000 percent correct.

  • @rajeshrajendran422
    @rajeshrajendran422 Před 2 lety +2

    Very nice

  • @indian9558
    @indian9558 Před 2 lety

    Chaalaa goppaga chepparu andi 🙏🙏🙏🙏meelanti valluu ee kalamlo chaalaa avasaram manavaliki 🙏🙏🙏🙏 Memu eepatiki elaane raagi patralo neelletagutam patakalam allavatlu techuukunte mana purveekulu patinchinavi volluu elluu samajam anne bavuntaayi 🙏🙏🙏🙏 Manadi Goppa Desam Goppa Samskruthi 🙏🙏🙏🙏Jai Hind 🇮🇳

  • @pothineedinagaraju
    @pothineedinagaraju Před 2 lety +1

    Thanks for good information sir,.....Always you doing good society......Thanks a lot

  • @kdpr007
    @kdpr007 Před 2 lety +4

    Thank you for the fantastic video.
    Can I do it alternatively?
    I have a steel glass and I got a put a copper billtet 1 inch length with 1/2 inch diameter.
    The idea i can clean the oxidisation of copper metal easily if it is a billter.
    Kindly advice

  • @venkatanageswararaovaddi3316

    Guruvu garu good massage

  • @gunjesaidulu8044
    @gunjesaidulu8044 Před 2 lety +2

    Good information sir tq🙏

  • @satyanarayanat5135
    @satyanarayanat5135 Před 2 lety +4

    ధన్యవాదాలు. Sir. ఓంశాంతి

  • @k.sulochanakooroju7119
    @k.sulochanakooroju7119 Před 2 lety +2

    Meeru chaala great sir 🙏🙏🙏🙏🙏🙏

  • @gopiburagam3265
    @gopiburagam3265 Před 2 lety +4

    Good message thank you sir👍

  • @vcmplatform1690
    @vcmplatform1690 Před 2 lety +1

    Prathi video lo rushulu chepthe vinaru , scintific study chepthe vibtaaru ani prathi video lo cheppalsinde na sir ??
    Rushulu nijanga bhavisthat taralaki valla gnanam andali anukunte vallu reasoning tho detailed ga book raayalsindi . Inka chala unnai meere chala sarlu abaddalu cheppi acharallo pettaru ani :)

  • @hari7priya
    @hari7priya Před 2 lety +11

    Gum recession ela taggutundo cheppagalaru

    • @n.lakshmichanti3193
      @n.lakshmichanti3193 Před 2 lety

      Healthy ga, weight loss & weight gain
      Weight loss cheskuntu
      Sugar, Bp, Thyroid, pcdo, Body pains, normal cheskuntu, healthy skin results, tho patu food dite dhora, life style marchukuntu, healthy ga undalanukuntea, nenu help chestanu, Iam Lakshmi healthy food coach. Contact my DP number,

  • @laxmikanth5917
    @laxmikanth5917 Před 4 měsíci

    Mee lanti varuDeshanikiChalaAvasaramSir

  • @venkataraogude5612
    @venkataraogude5612 Před rokem +1

    Excellent

  • @rameshsure1705
    @rameshsure1705 Před 2 lety +2

    Baga chepparu sir thank you sir

  • @Dammusai
    @Dammusai Před 2 lety +2

    Danyavadalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jhadesinu821
    @jhadesinu821 Před 2 lety +2

    Namaskaram Guruvu

  • @bujjisrilu4864
    @bujjisrilu4864 Před 2 lety +4

    Namaskaram guruvu garu🙏
    Sir ee madya kannada film heero puneeth rajkumar antha fitt ga vundi kuda heart problem vachi chani poyadu ela sir,exercises chesi chesi chala fit ga vunnapudu colostral antha karigipothundi elanti heart problems ravani cheptharu kada sir,mari ila jaruguthundi.

    • @n.lakshmichanti3193
      @n.lakshmichanti3193 Před 2 lety

      Healthy ga, weight loss & weight gain
      Weight loss cheskuntu
      Sugar, Bp, Thyroid, pcdo, Body pains, normal cheskuntu, healthy skin results, tho patu food dite dhora, life style marchukuntu, healthy ga undalanukuntea, nenu help chestanu, Iam Lakshmi healthy food coach. Contact my DP

  • @saikumarroyyala7985
    @saikumarroyyala7985 Před rokem +1

    Sir, I have mouth smell and sinus, can I drink water this way without brushing?, please reply me Doctor 🙂

  • @user-iv8ge2oz7p
    @user-iv8ge2oz7p Před 9 měsíci

    Elarji. Virginia. Modulus. Vadina. Thagtledu. Empire. Cheyli

  • @swathim3762
    @swathim3762 Před 2 lety +6

    Tq sir tq somuch,

  • @sirishakuchibhotla
    @sirishakuchibhotla Před 2 lety +4

    Chali kalam lo challlaga tagaleka pothunnaa.. edaina solution cheppandi..
    Green ga deposit flask kinda epardi clean chesina full ga poledu..
    Aa "patina" taste dominate chestondi ekku sepu Neelu copper lo unchithe

  • @madhavibkvs3788
    @madhavibkvs3788 Před rokem

    Sir🙏
    Manishi rupam lo unna maha purushulu meeru...entha oppigga prathivishayam cheptharu sir

  • @nagajyothiyekula7422
    @nagajyothiyekula7422 Před 2 lety

    Sir badam pisin guruchi చెప్పండి

  • @mylectures5715
    @mylectures5715 Před 2 lety +4

    గురు గారు...
    Herbalife Nutrition నీ తీసుకోవచ్చా?

    • @chlakshmisowjanya2010
      @chlakshmisowjanya2010 Před 2 lety

      Naaku telisi eyana vaddu ane antaaru

    • @dhanamjayarao153
      @dhanamjayarao153 Před 2 lety

      @@chlakshmisowjanya2010 nenu adhe anukuntunnanu

    • @n.lakshmichanti3193
      @n.lakshmichanti3193 Před 2 lety

      Healthy ga, weight loss & weight gain
      Weight loss cheskuntu
      Sugar, Bp, Thyroid, pcdo, Body pains, normal cheskuntu, healthy skin results, tho patu food dite dhora, life style marchukuntu, healthy ga undalanukuntea, nenu help chestanu, Iam Lakshmi healthy food coach. Contact my DP number,

  • @Saagipora
    @Saagipora Před 2 lety +3

    Thankyou

  • @rrrchannel91
    @rrrchannel91 Před 2 lety

    Rathry ragi patralo pocina neeru tellavari vedichesukoni tragutunnanu manchidena teliya cheyagalaru

  • @srinivasb5419
    @srinivasb5419 Před 2 lety +2

    Sir iam suffering from GUNDE Dhada, that's also earlier morning 4 to 5am kindly advise me sir waiting for your advice

    • @shyambeinghuman5733
      @shyambeinghuman5733 Před 2 lety +5

      Meeru nammina nammakpoina idi Nijam..DO THIS PLEASE. Deniki bhaypadoddu ekkuvga aalochinchoddu Present tappa past n future gurchi assalu aalochinchodu.. Manam aalochinche bhaypadey 90% things assalu jargavu real lo.. PLEASE meditation n especially breathing exercises chuskondi.. Bhayam maani mimmlani miru preminchandi nammandi.. Veelaithe follow n listen to BK SHIVANI CZcams.. 100% miku manchi jarugthundi.. SELF EXPERIENCE tho cheppanu..God bless u n your family..

  • @forkidschannel8559
    @forkidschannel8559 Před 2 lety +3

    Balintha vechhalu vesukunna 15 days varaku non veg thinakudadha doctor garu..Naku theliyaka thinnanu ala non veg thinte pakshavathm vasthundhi antunnaru....bayamga undhi doctor garu...dayachesi na prashna ki samadhan evvagalaru...

    • @forkidschannel8559
      @forkidschannel8559 Před 2 lety

      Pls reply me anyone

    • @n.lakshmichanti3193
      @n.lakshmichanti3193 Před 2 lety

      Healthy ga, weight loss & weight gain
      Weight loss cheskuntu
      Sugar, Bp, Thyroid, pcdo, Body pains, normal cheskuntu, healthy skin results, tho patu food dite dhora, life style marchukuntu, healthy ga undalanukuntea, nenu help chestanu, Iam Lakshmi healthy food coach. Contact my DP number

  • @BharathsAcademy
    @BharathsAcademy Před 2 lety +1

    Tq Raju garu. 😇😇😊😊

  • @RaviVarma-wp6bu
    @RaviVarma-wp6bu Před rokem

    Thanks for your information sir 🙏💞🌹💞🙏

  • @sureshreddy6464
    @sureshreddy6464 Před 2 lety +1

    Really correct sir.

  • @snehapriya2101
    @snehapriya2101 Před 2 lety +4

    6 months babbys elante aharam tesukovali ede pedutu ravalo cheppande sir

    • @n.lakshmichanti3193
      @n.lakshmichanti3193 Před 2 lety

      Healthy ga, weight loss & weight gain
      Weight loss cheskuntu
      Sugar, Bp, Thyroid, pcdo, Body pains, normal cheskuntu, healthy skin results, tho patu food dite dhora, life style marchukuntu, healthy ga undalanukuntea, nenu help chestanu, Iam Lakshmi healthy food coach. Contact my DP

  • @kothanaveen9139
    @kothanaveen9139 Před 2 lety +1

    Your great sir

  • @kathyayiniprasad4202
    @kathyayiniprasad4202 Před 2 lety +1

    Thank you so much 🙏

  • @ramayyavastavayya
    @ramayyavastavayya Před 2 lety

    mana vallu mamluga vinarani telisi...proofs tho cheppadam baaga undi sir

  • @sampathpatel5717
    @sampathpatel5717 Před 2 lety +1

    Correct sir

  • @deshpandevikramkumar7678
    @deshpandevikramkumar7678 Před 2 lety +3

    Raju garu baga Alcohol tisukune variki body clen ga kavalante manchi remedy cheppandi sir plz plz 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @padmavathidevikoya9637
      @padmavathidevikoya9637 Před 2 lety +1

      ఆల్కహాల్ మానేసి విజయవాడ ప్రకృతి ఆశ్రమం లో చేరితే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి

    • @n.lakshmichanti3193
      @n.lakshmichanti3193 Před 2 lety

      Healthy ga, weight loss & weight gain
      Weight loss cheskuntu
      Sugar, Bp, Thyroid, pcdo, Body pains, normal cheskuntu, healthy skin results, tho patu food dite dhora, life style marchukuntu, healthy ga undalanukuntea, nenu help chestanu, Iam Lakshmi healthy food coach. Contact my DP number,

  • @swathi3582
    @swathi3582 Před rokem

    Super sir really God bless you 🙏

  • @k.mokshitha7765
    @k.mokshitha7765 Před 2 lety +1

    Ragi bindelo neru vedi cheyacha sir