Brother అక్కడ గ్యాస్ పోను మిగిలింది 1400. Monthly 25 days పని చేసినా వచ్చేది 35000. నీకు emi ఉంటే అది ఒక 15000. అది పోతే మిగిలేది 20000. అందులో నీ hyd ఇంటి కిరాయి తక్కువలో తక్కువ 8000. మిగిలిన 12000 లో ఇల్లు నడవాలి, ఒళ్ళు నడవాలి. పిల్లలు ఉంటే ఇంక నెలకి ఒక 5000 extra అప్పు.
స్విఫ్ట్ డిజైర్ కార్ తీసుకుందాం అనుకుంటున్నా అన్న సెకండ్ హ్యాండ్ లో నడుస్తున దా అన్న
Anna 2016 model ola Uber lo petocha anna
it's me varala naresh Andulo gas entha aindhi bro chepaledu
Only opareter bill chepthe janalu baga vasthundi anukoru ayyo 😮
అన్నా ఆఫీస్ పర్పస్ సోనీ ఎన్డీసీ అటువంటి కంపెనీలు ఉంటాయి అంటగా అదైతే బాగానే వర్కౌట్ అవుతుందా
Hai bro benglore nunchi naveen
Monna kalisaru kadha marthalli lo
Yes bro tq so much for ur comment
Nice video brother iam ur subscriber from Vizag ola driver, Andhra cabs Hyderabad lo attachment chesthara brother
Ha cheystaru
Bro daily 15 rides avutaya and 15 rides complete cheyataniki time enta padutundi
@@ROCKSTAR-zp4mgavuthay ana podduna 4 ki start avuthe night 7 varaki ayithay
@@ROCKSTAR-zp4mg16 hours
Needi e vehicle bro…..Mini Sedan SUV?
Mini unde ammesina
Anna nenu new car teesukundham anukuntunna am car teesukuntea better anna
Dzire konu 11 lacs vundi
Anna Mari gas full cheypinchinavv kadha aa bill tesesi cheppali kadha
Gas oka 1200
Marichipoyina
@@Ajayharshapatel21ade bro video ayipoyimundu kms yenni tiriginav yenni gamtalu kastapaddav yentha gas poyindi cheppakunte yetta
Telavale kada
Annna roju business tlane avuudhaaa
No avvadu andhuke mana channel lo videos chudandi
Anna 2016 model shift dzire tour ola and ober lo pettukuntara anna
Ha pettukuntaru
Tq anna
Logout Timing and petrol ?
Ok
ఏ టైంలో మొదలుపెడితే ఏ టైంలో ఎండింగ్గ్ అయింది అన్న
15 hours indhi
Endi bayya bagane sampdistunnav kada mare vere vallami koddu antundru😢
Brother అక్కడ గ్యాస్ పోను మిగిలింది 1400. Monthly 25 days పని చేసినా వచ్చేది 35000. నీకు emi ఉంటే అది ఒక 15000. అది పోతే మిగిలేది 20000. అందులో నీ hyd ఇంటి కిరాయి తక్కువలో తక్కువ 8000. మిగిలిన 12000 లో ఇల్లు నడవాలి, ఒళ్ళు నడవాలి. పిల్లలు ఉంటే ఇంక నెలకి ఒక 5000 extra అప్పు.
@shakeermirza correct
420, ola uber