130 ఎకరాల్లో కూరగాయలు పెంచుతున్నా | nri farmer machendar | BHOOMIPUTHRA TELUGU

Sdílet
Vložit
  • čas přidán 12. 03. 2024
  • 𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗
    అమెరికాలో సాఫ్ట్ వేర్ రంగంలో 18 ఏళ్ల పాటు పనిచేసిన గుర్రపు మచ్చేందర్ అనే ఎన్.ఆర్.ఐ వ్యవసాయం మీద మక్కువతో తన సొంత గ్రామం నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండలం మడ్ది చుట్టుపక్కల 130 ఎకరాలు లీజుకు తీసుకుని కూరగాయలు సాగు చేస్తున్నారు.
    NRI రైతు మచ్చేందర్ గారి ఫోన్ నెంబర్ : 9030599439
    .
    Machendar Gari Mobile Number : 9030599439
    .
    రైతు లేనిదే... బువ్వలేదు.. బువ్వలేనిదే బతుకు లేదు.. మట్టినిపిసికి అన్నం తీస్తున్న ఆకు పచ్చని చందమామ అన్నదాత. వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలు, తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం.
    .
    #bhoomiputhratelugu #భూమిపుత్రతెలుగు #bumiputra #nrifarmer #130ఎకరాల్లోకూరగాయలుసాగుచేస్తున్నా
    .
    bhumiputhra11@gamil.com ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.

Komentáře • 42

  • @namireddy6190
    @namireddy6190 Před 4 měsíci +9

    130 ఎకరాల్లో వ్యవసాయం అంటే వారి ఓపిక కు సెల్యూట్.....

  • @suryachoudary6597
    @suryachoudary6597 Před 4 měsíci +3

    విష్ యూ గుడ్ లక్ బ్రో..ఒకసారి వచ్చి మీ పనిని ఆస్వాదించాలనుకున్నాను

  • @suryachoudary6597
    @suryachoudary6597 Před 4 měsíci +3

    నా కలలో మీరు చేస్తున్నారు సోదరా...చాలా ధన్యవాదాలు

  • @srinivaspurushotham6592
    @srinivaspurushotham6592 Před 4 měsíci +3

    He is my inspiration. I feed so glad that he is from my village.

  • @OrugantiYadagiri-jw1ru
    @OrugantiYadagiri-jw1ru Před 4 měsíci +2

    గ్రేట్ గ్రేట్ గ్రేట్ భయ్యా చాలా

  • @suryachoudary6597
    @suryachoudary6597 Před 4 měsíci +1

    చాలా సంతృప్తిని ఇచ్చే అద్భుతమైన పని

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Před 4 měsíci +1

    అద్భుతం అద్భుతం అద్భుతం సార్ 🙏

  • @nareshch5212
    @nareshch5212 Před 4 měsíci +2

    Great!!, you are inspiring many

  • @namireddy6190
    @namireddy6190 Před 4 měsíci +1

    Really Great

  • @Sumanthbadri626
    @Sumanthbadri626 Před 4 měsíci +1

    Thop farmer knowledge

  • @user-ns2jn8ex2x
    @user-ns2jn8ex2x Před 4 měsíci +1

    Vidya Sagar sir chala Mandi farmers ki manchi advise istharu ..thana own field chusukuntaru sir ...sir chala great

  • @bharathgbk9321
    @bharathgbk9321 Před 4 měsíci +1

    నిజంగ చాలా బాగా అగ్రికల్చర్ చేస్తున్నారు ఎంతో మంది కి ఉపాధి అవకాశాలు కల్పిస్తునారు యువత కూ ఆదర్శశం గ నిలుస్తున్నారు చివరికి చేపిన మాటలు Passion for agriculture ❤

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 Před 4 měsíci +1

    Excellent information sir and good farmer ❤

  • @ANJIYADAV-en7qs
    @ANJIYADAV-en7qs Před 4 měsíci +1

    👏👏👏👏👏👏👏👏

  • @subashreddy3925
    @subashreddy3925 Před 4 měsíci +1

    Excellent

  • @DCR2301
    @DCR2301 Před 4 měsíci +1

    Good information Kranthi garu 🙏, kudos to Farmer for farming so many acres , hope and wish he will be successful and an inspiration to farmer's like us, even though this farmer is doing farming in this many acres this farmers simplicity and the way he explains and postive attitude is 👌👌👌🙏🙏🙏👏👏👏🎉🎉🎉

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq Před 4 měsíci +1

    Frist comment anna garu

  • @kantipudirao5128
    @kantipudirao5128 Před 4 měsíci +1

    Excellent. You are exploring and analysing all the points and inputs from seed to market.
    You are a self assigned on site agribusiness project manager.
    Your mindset on happiness which is very important in all situations in life. Your philosophical approach, doing job passionately in
    search of solutions and rest leaving on God. Wish all the best.
    Thanks for your channel for introducing such a nice person .

  • @krupanandamedla5413
    @krupanandamedla5413 Před 4 měsíci +1

    sir mipaniki namaste

  • @suryachoudary6597
    @suryachoudary6597 Před 4 měsíci +1

    మీరు నా కలలను నెరవేరుస్తున్నారు

  • @billasuvarnadevi2234
    @billasuvarnadevi2234 Před 4 měsíci +1

    Sir
    In
    Bitween
    Rows
    Banthi
    Plants
    Pettandi
    Pest

  • @rameshram5479
    @rameshram5479 Před 4 měsíci +1

    Sir pakkana village sir madhi

  • @rameshram5479
    @rameshram5479 Před 4 měsíci +1

    agriculture is not a job way of the life and help for the labours sir 🤝👍

  • @srinivastirumala8598
    @srinivastirumala8598 Před 4 měsíci +1

    లేబర్ అంతగ దొరుకుతారా...

  • @Sumanthbadri626
    @Sumanthbadri626 Před 4 měsíci +2

    Anna raithunumber pampandi anna

  • @billasuvarnadevi2234
    @billasuvarnadevi2234 Před 4 měsíci +1

    Sir
    Totally
    From
    Vegitables
    To
    Shift
    To
    Your
    Won
    Land
    For
    Fruitcrop
    This
    My
    Sugetion
    Sir

  • @Jaikisan2021
    @Jaikisan2021 Před 4 měsíci

    Farmer number cheppaledhu

  • @anthannagarianjaneyulu4598
    @anthannagarianjaneyulu4598 Před 4 měsíci +1

    Super రైతు అన్న

  • @PaadipantaluLive
    @PaadipantaluLive Před 4 měsíci +1

    sir namaste ,
    czcams.com/video/BxyHFv35_V0/video.htmlsi=AAoMFocAH67Bz6mE
    composting unit

  • @MrChitte
    @MrChitte Před 4 měsíci +1

    Good farmer Anna number please