సంక్రాతి పందెం కోడి || Pentaiah Originals || Bithiri Sathi || Village Comedy ||

Sdílet
Vložit
  • čas přidán 11. 01. 2023
  • సంక్రాతి పందెం కోడి || Pentaiah Originals || Bithiri Sathi || Village Comedy ||
    పెంటయ్య సంక్రాతి పందెం కోడి
    Directed by :- Bithiri Sathi (Ravi Kumar)
    Writer :- Murali
    DOP :- Discovery Sathish kumar
    #sankranthi #pentaiah #bithirisathi #sankranthi #yerrollapentaiah #villagestories #comedy #villagecomedy
    👇DJ Billu || Bithiri sathi || village comedy || 👇
    • DJ Billu || Bithiri sa...
    👇DJ బిల్లు తాటి కల్లు || DJ Billu Originals || Bithiri Sathi || Village Comedy || 👇
    • DJ బిల్లు తాటి కల్లు |...
    👇Ante Sundaraniki! interview with Bithiri Sathi👇
    • Ante Sundaraniki! inte...
    👇F3 Full Interview With Bithiri Sathi👇
    • F3 Full Interview With...
    👇Mahesh Babu Hilarious Exclusive Interview with Bithiri Sathi 👇
    • Mahesh Babu Hilarious ...
    👇Suma Exclusive Interview With Sathi 👇
    • Suma Exclusive Intervi...
    👇The Worrior Movie Full Interview With Bithiri Sathi | Ram pothineni,krithi shetty 👇
    • The Worrior Movie Full...
    👇Rashmika's Super Fun Interview with Bithiri Sathi || Sitaramam || Bithiri Sathi,Rashmika ||👇
    • Rashmika's Super Fun I...
    👇చేపల షికారి || Dj Billu Originals || Bithiri Sathi || Village Comedy || 👇
    • గణేష్ చందా లెక్కలు || ...
    👇 నితిన్ నియోజకవర్గం With Bithiri Sathi || Macherla Niyojakavargam || 👇
    • నితిన్ నియోజకవర్గం Wit...
    👇 రాఖీ Special Video || Bithiri Sathi || Happy Raksha Bandhan || 👇
    • రాఖీ Special Video || ...
    Bithiri Sathi Hilarious Interview with Karthikeya 2 Team || Nikhil,Anupama,Parameshwaran ||
    • Bithiri Sathi Hilariou...
    DJ బిల్లు ఫోన్ కాల్ || DJ Billu Phone calls || Village Comedy ||
    • DJ బిల్లు ఫోన్ కాల్ ||...
    Ranga Ranga Vaibhavanga Team Interview with Bithiri Sathi || Vaisshnav Tej , ketika ||
    • Ranga Ranga Vaibhavang...
    గణేష్ చందా లెక్కలు || DJ Billu Originals || Bithiri Sathi || Village comedy ||
    • గణేష్ చందా లెక్కలు || ...
    బతుకు కాకుల బండి || Bithiri Sathi || Lokulu Kakulu || #comedy || singer jyoti
    • బతుకు కాకుల బండి || Bi...
    గణేష్ నిమజ్జనం || DJ Billu Originals || Bithiri Sathi || Village Comedy ||
    • గణేష్ నిమజ్జనం || DJ B...
    తాగుడు - ఒర్రుడు || DJ Billu Orginals || Bithiri Sathi || Village Comedy ||
    • తాగుడు - ఒర్రుడు || DJ...
    Super good food || movie food || | sathi vlog || Bithirisathi comedy ||
    • Super good food || mov...
    సత్తి V/S లాగు || Disc covery || Bithiri Sathi || Comedy ||
    • సత్తి V/S లాగు || Disc...
    Krishna Vrinda Vihari Team Interview With Bithiri Sathi || Naga Shaurya || Entertainment ||
    • Krishna Vrinda Vihari ...
    దసరా దావత్ || Eetha Kallu || Bithiri Sathi || Village Comedy ||
    • దసరా దావత్ || Eetha Ka...
    Swathimuthyam Bathukamma Special Interview With Bithiri sathi || Bellamkonda Ganesh ,Varsha Bollamma
    • Swathimuthyam Bathukam...
    సత్తి మూలికలు || Bithiri Sathi || Comedy Videos ||
    • సత్తి మూలికలు || Bithi...
    సర్పంచ్ కష్టాలు || sarpanch kashtalu || Bithiri Sathi || Village Comedy ||
    • సర్పంచ్ కష్టాలు || sar...
    Ori Devuda Team Hilarious Interview With Bithiri Sathi || Vishwak Sen , Mithila Palkar ||
    • Ori Devuda Team Hilari...
    Prince Team Hilarious Chit Chat with Bithiri Sathi || Sivakarthikeyan,Maria,Thaman,Anudeep ||
    • Prince Team Hilarious ...
    పైసా వసూల్ || DJ billu originals|| Bithirisathi || Village comedy Bithirisathi latest
    • పైసా వసూల్ || DJ billu...
    దీపావళి || Bithiri Sathi || Sathi latest episode || village deepavali ||
    • దీపావళి || Bithiri Sat...
    గ్రహణం నాడు గరక ఎందుకు || Bithirisathi latest || village culture || devotional
    • గ్రహణం నాడు గరక ఎందుకు...
    సర్పంచ్ కష్టాలు #2 || munugodu election || Bithirisathi || Bithirisathi latest || village politics
    • సర్పంచ్ కష్టాలు #2 || ...
    సర్దార్ సర్పంచ్ #3 || Bithiri Sathi || election || Sardar movie || Bithirisathi latest
    • సర్దార్ సర్పంచ్ #3 || ...
    Subscribe Now : goo.gl/NyN3Ri
    Facebook : / bithirisathi
    Instagram : / bithirisathiofficial
    Twitter : / bithirisathi_
    Kavali ravikumar known for his TV pseudonym, Bithiri Sathi, is an Indian TV anchor, reporter and actor. #BithiriSathi, a title character played by him, is an intellectually disabled person, is part of the daily news, videosongs News, on Telugu news channel
  • Zábava

Komentáře • 361

  • @ravikumaryellanki2479
    @ravikumaryellanki2479 Před rokem +87

    ఇది తెలంగాణ వాస్తవికత కుటుంబాన్ని గౌరవించండి, సంక్రాంతి శుభాకాంక్షలు.

  • @vivekananda0072
    @vivekananda0072 Před rokem +37

    Ravi sir పాత కాలపు పద్ధతులు చాలా స్పష్టంగా వివరించారు అలాంటి పద్ధతులు భూమి ఉన్నంత కాలం ఉండాలి మన పల్లె సంస్కృతి ఎప్పుడు ఇలానే ఉండాలి పల్లెలు చెడిపోవద్దు -manju Karnataka

  • @naveenuppalla8790
    @naveenuppalla8790 Před rokem +26

    సత్తన్న మంచి మెసేజ్ ఇచ్చావే ఈ రోజుల్లో ఇట్లాంటి మెసేజ్ చాలా అవసరం నువ్వు చెప్పింది 100కు 100% కరెక్ట్ ఇలాంటి మెసేజ్లు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను

  • @shekarchellapelly8809
    @shekarchellapelly8809 Před rokem +62

    ఇంటి దీపం అని ముద్దాడ పోతే ఉన్న ముతి మీసాలు కలినయట,సూపర్ సామెత అన్నా. హ్యాపీ సంక్రాంతి సత్తి అన్న.

  • @cnukoppula141
    @cnukoppula141 Před rokem +102

    నిజమైన Telangana కుటుంబాల పరిస్తితి సూపర్ సత్తీ

  • @harilingala1261
    @harilingala1261 Před rokem +105

    తెలంగాణ యాస బాష నీకు దేవుడు ఇచ్చిన వరం అన్న👏🙏

  • @mohammedibrahim2325
    @mohammedibrahim2325 Před rokem +22

    Vere level comedy.
    కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్
    కామెడీ
    Tooooooooo
    Tooooooo👌🏽👌🏽👌🏽

  • @vijayakrishnaa1299
    @vijayakrishnaa1299 Před rokem +12

    నాటికి రూపంలో చక్కటి వివరించారు. ధన్యవాదాలు !

  • @prabhuchennoji1001
    @prabhuchennoji1001 Před rokem +32

    సంక్రాతి శుభాకాంక్షలు సత్తి అన్న

  • @Bunny_Pranith
    @Bunny_Pranith Před rokem +25

    ఇంటి దీపం అని ముద్దాడఓతే మూతి మీసాలు కాలినట్టు....

  • @highpotential.8075
    @highpotential.8075 Před rokem +9

    నిజ జీవిత గాథ యిది,అద్భుతమద్భుతం సార్.

  • @praveengadari6228
    @praveengadari6228 Před rokem +30

    చేసిన కష్టం ఉంటది, చేతి పైస ఉండది.. భూమి బంగారం " డైలాగ్ సూపర్ సత్తి..

  • @sathyakolagani9948
    @sathyakolagani9948 Před rokem +11

    కోటి వందనాలు సత్తి గారు మీ నటన కీ హ యాస కీ మీరు చెప్పే విదానం పాత రోజులు గుర్తు వచ్చయి 😍🙏💐90'$ 😍

  • @VooraNaresh9032
    @VooraNaresh9032 Před rokem +9

    అన్న మాఇంట్లో చూసుకుంటున్నట్టు ఉంది 👌👌👌👌👌👌💐💐💐💐👏💐💐🤩🤩🤝🏻

  • @tlgchannel
    @tlgchannel Před rokem +21

    సత్తన్న వీడియోల కోసం యావత్ భారతదేశం ఎదురుచూస్తూ ఉంటుంది.

  • @TheNandikantidinesh
    @TheNandikantidinesh Před rokem +3

    Kiraaak comedy anna

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Před rokem +35

    హ్యాపీ పొంగల్ పెంటయ్య గారు 🌹💐🥰🙏

  • @kapilavaipawan847
    @kapilavaipawan847 Před rokem +6

    RRR కు కాదు రవి అన్న నీకు ఇయ్యల్నే అవార్డ్ యాక్టింగ్ ల నిన్ను కొట్టేతోడు లేడు సావిత్రి మహానటి మా సత్తన్న మహ మహ నటుడు

  • @venkanna0070
    @venkanna0070 Před rokem +7

    వేరే లెవెల్ super. Andhra Santana fans.👌👌👌👌👌👌👌👌👌👌

  • @moviejunction007
    @moviejunction007 Před rokem +5

    సత్తన్న మంచి విలువలు కలిగిన వీడియో అన్న .సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అన్న

  • @revathichitti7549
    @revathichitti7549 Před rokem +2

    చాలా బాగుంది పెంటయ్య పండుగ funny message
    సత్తి మీ కుటుంబం ఎప్పుడు సంతోషంగా వుండాలని పండుగ శుభాకాంక్షలుlike

  • @kommushyam752
    @kommushyam752 Před rokem +21

    సత్తెన్న గారు సూపర్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ శభాకాంక్షలు

  • @janardhangoud8846
    @janardhangoud8846 Před rokem +5

    Anna..elanti vedio inkaaa cheyyali.. wish you all the best.. And.. happy sankranti to all

  • @bnbankuru1576
    @bnbankuru1576 Před rokem +1

    బిత్రి సత్తన్న ఏక్షన్ చాలా బాగుంది. చాలా పరిపక్వత చెందిన ఏక్షన్ అంటే ఇదే. సూపర్ లవ్ యు అన్నా

  • @rx100barrestaurant2
    @rx100barrestaurant2 Před rokem +6

    Satti gaaru super script and as usual super action, congrats sankranti subhakankshalu

  • @anirudhvarma159
    @anirudhvarma159 Před rokem +8

    Mana Mancherial Muddhu Bidda natinchina adbutamaina love failure song.
    కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి.గుండె భారంగా ఉంది aa song vinnaka.
    Heart touching song.
    search for, cheppaleka sachhipothunnane, sravan anna padina paata. Andarki nachutundi anukuntuna

  • @Familypassage
    @Familypassage Před rokem +2

    ఐరాదు అని ఎవడు కనిపెట్టిండో కానీ మా అత్తగారింట్లో, మీ లెక్కనే ఏది చేద్దాం అన్నా మనకు ఇరాదు అనేటోల్లు...పండుగ సందర్భంగా ఆంధ్ర తెలంగాణ యాసలో తీసిన మీ ఈ ఎపిసోడ్ సూపర్ సత్తన్నా.. తోటోడు తోడగోసుకున్నడు అని మనం మెడగోసుకోవద్దు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

  • @ramaiahs7889
    @ramaiahs7889 Před rokem +2

    సగటు మధ్య తరగతి కుటుబానికి good message. పిల్లలు జాగ్రత్త పడాలి.

  • @ChandraShekar-hf7zq
    @ChandraShekar-hf7zq Před rokem +1

    Dear satyanna very nice 👍🙏🌷

  • @ramanavlogs7265
    @ramanavlogs7265 Před rokem +6

    ఇలాగే పెంటయ్య సీరీస్ కంటిన్యూ చేయు రవి అన్న...

  • @BrahmaGoud
    @BrahmaGoud Před rokem +24

    ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాక్షలు 🙏🚩⚔️

  • @tsangamesh1708
    @tsangamesh1708 Před rokem +7

    సూపర్ 👌👌👌

  • @singireddykavitha7968
    @singireddykavitha7968 Před rokem +5

    The son's role and acting is too good 👍

  • @kshivakumar4229
    @kshivakumar4229 Před rokem +4

    16:08 మాంచి మెసేజ్ ఇచ్చారూ అన్న ఈ వీడియో తో మీరు సొసైటీ కి🙏🙏🙏😍😍

  • @shivasasanala1254
    @shivasasanala1254 Před rokem +4

    Super bro💐, pentaiah video chala bagunnai

  • @madhuraj3768
    @madhuraj3768 Před rokem +1

    తెలంగాణ కుటుంబీకులు వారి జీవన విధానం కళ్లకు కట్టినట్లు చూపించారు

  • @b.srinivassrinu2181
    @b.srinivassrinu2181 Před rokem

    Sathi Anna nuvu 👌mana yasa batikistunav naa tathalu gurthukochiru sathi basha marchi pothuna e rojulo nuvu manolandariki mana T yasa nerpisunav 💯👌👌👍👍🙏🙏🙏🙏

  • @bhagampadmavathi2218
    @bhagampadmavathi2218 Před 10 měsíci

    ఎంత అందంగా నడిపిస్తున్నారు. చూస్తుంటే ఎంతో చల్లగా స్వచ్ఛమైన అనుభూతి కలుగుతుంది. ఈ కథలు anni మన జీవిత తీపి గుర్తులు..Great sattanna .

  • @manumanasamintuu2956
    @manumanasamintuu2956 Před rokem +1

    Super koduku character
    Innocent ga chala baga chesthunnar
    Inka series lu continue cheyyandii sathi anna, raju anna
    Naku chala nachithunnay❤🤗

  • @cheshwar3364
    @cheshwar3364 Před rokem +3

    Anna super 😁😁😁😁😁🤠🤠😁😁😁😁😁🤠😁😁😁😁😁😁

  • @Prabhutenkati9230
    @Prabhutenkati9230 Před rokem +10

    సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సత్తి అన్న 🙏💐

  • @rajumudiraj6028
    @rajumudiraj6028 Před rokem +3

    సత్తి నివిడియోలు చూస్తూవుంటే న చిన్ననాటి మా తాత గుర్తుకు వొస్తుండు
    సేమ్ ఇలాగే చెప్తూండే సూపర్ అన్న నీవు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @saramallesham6056
      @saramallesham6056 Před rokem +1

      మ మీద మ పేద్దవల్లు సేమ్ టు సేమ్

  • @srinuakula8645
    @srinuakula8645 Před rokem +3

    సంతోషం అన్న సూపర్ సంక్రాతి 🙏

  • @PK-fo1ot
    @PK-fo1ot Před rokem +2

    😊👌ur slang rockz

  • @sreeram_321
    @sreeram_321 Před rokem +3

    Sirisha amma gari intiki vellindi anukunta andhuke video lo ledu 😂😂🥰

  • @bharghavireddy1177
    @bharghavireddy1177 Před rokem +10

    mana yasa👏👏 feel proud be a telanganiate❤❤❤

  • @sandeepdhonisandeepdhoni8348

    Happy sankranthi sathi super 👌🏾✈️✈️✈️✈️

  • @bmnani5488
    @bmnani5488 Před rokem +2

    Raju sathanna supar supar👍👍👍👍👏👏

  • @sharadasharada9354
    @sharadasharada9354 Před rokem +3

    Concept bagundhi anna maruguna paduthunna mana yaasa , baddhathulu ,pedhalu cheppe manchi budhulu Anni bagunnayi inka elantive cheyandi samajaniki chupinchandi theliyajeyandi anna konthavaranaina nerchukuntaru ani aashisthunna

  • @ShivaCharanGV
    @ShivaCharanGV Před rokem +10

    Nice message Ravi anna. The concept in the video is good and well-manipulated with the tradition. Happy Makar Sankranti to you and your team.

  • @kotiswathi6207
    @kotiswathi6207 Před rokem +1

    Super super super super super

  • @rajeshwarihomerajeshwariho9771

    Super Anna halaBagundi Raju Anna ,👌🏻👌🏻🎉

  • @merupulamalleshmallesh7892

    Happy Sankranti Subhakankshalu 👌👌👌👌👌👌

  • @sumanbhai969
    @sumanbhai969 Před rokem +2

    అన్న నీకు 🙏పెడుతానే మా నాయిన అయితే same అన్న 🙏🙏

  • @Mr_Aadwik
    @Mr_Aadwik Před rokem +3

    Sankratri,sankanaaki ,Message baagichhhinav anno 😂

  • @shivaakumar8182
    @shivaakumar8182 Před rokem +1

    Super super message anna good Anna 😃😃😃

  • @srinivasperamoni5650
    @srinivasperamoni5650 Před rokem +2

    సూపర్ సత్తన్న👌👌👌

  • @mohdosman3858
    @mohdosman3858 Před rokem

    KIRRAK SUPER SUPER SATYA ANNA👌👌

  • @manasareddy4567
    @manasareddy4567 Před rokem +2

    చాలా బాగుంది.

  • @sandeepdhonisandeepdhoni8348

    Bithiri sathi super video 👌🏾✈️✈️✈️✈️

  • @syamsundar1099
    @syamsundar1099 Před rokem +2

    Super comedy with social message sathi anna

  • @cnukoppula141
    @cnukoppula141 Před rokem

    Soooooper sathi👌👍

  • @santhoshnagavelli955
    @santhoshnagavelli955 Před rokem +2

    అప్పుడు చెప్పింది బ్రహ్మంగారు ఎప్పుడు చెప్పరు సాతన్న

  • @goduguprabhakarmudhiraj5487

    Happy happy Sankranti all of you congratulations Satya brother nice keep going on god bless you brother

  • @mohanreddydonga5426
    @mohanreddydonga5426 Před rokem

    Super sathi action koduku action super

  • @majukargaddam1654
    @majukargaddam1654 Před rokem

    Chala baga chayparu Anna supar anna next video kuda theyandi pls thondharaga

  • @kommushyam752
    @kommushyam752 Před rokem +3

    అన్నా సర్పంచి పెట్టట్లేదు అన్న

  • @rajdeva6859
    @rajdeva6859 Před rokem

    Adbhutam anthee

  • @gorlanagurnaidu725
    @gorlanagurnaidu725 Před rokem

    Chala bagundi.
    Nice message

  • @tarunbhai4919
    @tarunbhai4919 Před rokem

    Supper satanna manchi massage echav

  • @shashikishore3927
    @shashikishore3927 Před rokem +1

    Super Anna. Happy Sankranthi

  • @venkat45391
    @venkat45391 Před rokem +2

    Bithari Sathi bro you're great 👍 👍👍

  • @joshbobby5577
    @joshbobby5577 Před rokem +2

    Really awesome message for all youngsters

  • @sanjeevmudhiraj9122
    @sanjeevmudhiraj9122 Před rokem +2

    👌👌👌👌👌👌

  • @mohdjahangeer5610
    @mohdjahangeer5610 Před rokem +1

    Nijam aina vedio. 👏👏👏👏👏👏👏👏

  • @srisailam2nizam
    @srisailam2nizam Před rokem +2

    Very good story 👍

  • @r.venkataramanaabbi2765

    సత్తి అన్న..... మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు... ఒక అర్థం, సత్యం.. మన తెలంగాణా యాస.... ఉన్నాయ్ అన్న.... నేను.. తిరుపతి వ్యక్తి నే.... అయినా.... మీ మాటలు తెలంగాణా యాస... మాకు కళ్ళకు, కట్టినట్లు చూపించినందుకు... ఒక తెలుగు వాడిగా గర్వపడుతున్నాను..... నేనే కాదు అన్న... విదేశాల్లో ఉండే మన తెలుగు వారు కూడా గర్వం గా ఫీల్ ఆవుతారు 🤝🙏🙏🙏

  • @mathiharish3266
    @mathiharish3266 Před rokem +3

    Best wishes 🎉🎉💐💐

  • @THIRUMALAPLOTIFY
    @THIRUMALAPLOTIFY Před rokem

    Super Sathi anna.....

  • @pandu205
    @pandu205 Před rokem +1

    Super vedio.😍

  • @yasa.praveenreddy4158
    @yasa.praveenreddy4158 Před rokem +1

    Mind-blowing

  • @shivakumar7490
    @shivakumar7490 Před rokem +2

    సంక్రాత్రి వీడియో సూపర్

  • @umakanttech4561
    @umakanttech4561 Před rokem +2

    😂😂👌👌❤️❤️

  • @nagarajbandi6226
    @nagarajbandi6226 Před rokem

    Super annaya inkaa challa videos kosamm wating....

  • @vinay1657
    @vinay1657 Před rokem +2

    Nice video......nice info....happy Sankranti inadvance...,Ravi bro

  • @pallapujohnny3882
    @pallapujohnny3882 Před rokem

    Super 👌👌👌 sathanna chinodu tho panthagula pandhem pedithe inka comedy undhi

  • @pullappakkammakkagaripulla7804

    Exlent satti nice

  • @kothapalliumamaheshwari937

    👌👌👌👌

  • @localfoodie5315
    @localfoodie5315 Před rokem

    Super Anna....I love pentaih...chala chala estam Anna....we are lucky to have u

  • @chopparamesh5106
    @chopparamesh5106 Před rokem +1

    👌Super anna HAPPY PONGAL ,💐

  • @Dharma0202
    @Dharma0202 Před rokem +3

    Anna very informative for our Telangana people who has keeping money for this games without even half knowledge

  • @vijayalakshmiparanthaman1699

    Wishing sathi & his team a very happy sankranthi...Sathi has also given a good message to the society, specially the youth to follow traditions & not waste hard earned money...

  • @sarithasarithamudiraj6768

    కింద మీద ఊపు మా రాజన్న తోపు.....

  • @PavanKumar-zw6kk
    @PavanKumar-zw6kk Před rokem

    Super video 📹 bithirisathi Anna

  • @bhoomaiahballa1218
    @bhoomaiahballa1218 Před rokem

    Very good.Chaala baaghunnadi

  • @rajeshkvr8422
    @rajeshkvr8422 Před rokem +2

    👏👏👏👏👏👏🙏🙏

  • @kiranbabusannapu1385
    @kiranbabusannapu1385 Před rokem +1

    Happy Sankranti Satthi Anna From Ravulapalem Andra Pradesh

  • @lingamgangireddy3109
    @lingamgangireddy3109 Před rokem

    👌👌👍

  • @keshapavan_0432
    @keshapavan_0432 Před rokem +3

    This is Telangana 😎
    Dussehra Bonalu Diwali
    Ugadhi Mohram Hamara Festivals

  • @cheshwar3364
    @cheshwar3364 Před rokem +1

    Raju anna Ni thitaku anna