అరుదైన చండీదేవి మేధా దక్షిణామూర్తిల దర్శనం | 250 సం||ల పురాతనం మరో వెయ్యేళ్లు నిలిచేలా పునర్నిర్మాణం

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • @teluguthoughts
    Friends... Did you know that there is a second Medha Dakshinamurthy Temple in Hyderabad that you never knew about, and a very rare Chandimata Temple! Located in. Yes, Friends Saroornagar, this temple is 250 years old. But it was rebuilt to shine for another thousand years. Watch the video... Like if you like it. Please share if you can. Thank you.
    ఫ్రెండ్స్‌... హైద‌రాబాద్ లో మీకిప్ప‌టికీ తెలియ‌ని రెండో మేధా ద‌క్షిణామూర్తి ఆల‌యం, ఇక అత్యంత అరుదైన‌ చండీమాత ఆల‌యం ఉంద‌ని మీకు తెలుసా! యెస్ ఫ్రెండ్స్ స‌రూర్‌న‌గ‌ర్‌లో కొలువైన ఈ ఆల‌యం 250 సంవ‌త్స‌రాల పురాత‌నమైన‌ది. కానీ మ‌రో వెయ్యేళ్లు వెలిగేలా పున‌ర్‌ నిర్మించారు. వీడియో చూడండి... న‌చ్చితే లైక్ కొట్టండి. వీలైతే షేర్ చేయండి. ధ‌న్య‌వాదాలు.
    Camera: RED MI note 12 Pro 5G
    Mic: Boya & DIGITEK Wireless MIC
    Editing: VSDC video editor
    Music: Annamayya Keerthanalu
    This Video Link: • అరుదైన చండీదేవి మేధా ద...
    Location: maps.app.goo.g...
    #vijayaramalayam #ramalayam #medhadakshinamurthy #chandimatha #chandidevi #seetharama #vijayaganapathi #saroornagar #sarurnagar #hyderabad #hyderabadtemples #telugutemples #top10templesinhyderabad #telugubhakti #telugudevotional #alayam #adhyatmikamahiti #yatra #top10templesinhyderabad #powerfultemples #telanganatemples #ancienttemples #inhyderabad #intelangana #inindia #teluguthoughts #shyamanumala

Komentáře • 14

  • @anumalasridevi8909
    @anumalasridevi8909 Před 3 měsíci +1

    చండీ దేవ్యై నమోనమః

  • @naveenkumarkotapally3608
    @naveenkumarkotapally3608 Před 3 měsíci

    🙏🙏🙏

  • @rpmgarden2008
    @rpmgarden2008 Před 3 měsíci

    Bagundi sir..please continue your good videos 🙏

  • @ravalivlogs5688
    @ravalivlogs5688 Před 3 měsíci

    Shyam garu, బొంతపల్లి daggara పలుగు పోచమ్మ ఆలయం vundi, లోకల్ లో famous, ఒకసారి ఆ temple girinchi kuda video cheyandi

  • @divijadancingvlogs2711
    @divijadancingvlogs2711 Před 3 měsíci +3

    శ్యామ్ గారు బీరంగూడా సమీపంలో గల కొడకంచి అనే ప్రాంతం లో కొలువైన శ్రీ మన్నానారాయణ దేవాలయం ఉంది... ఇది చాలా ప్రాచీనమైన దేవాలయం ..కంచి లో ఉన్నట్టు బంగారు బల్లి వెండిబల్లి ఈ గుడి లో కలదు...అలాగే ఇక్కడ బ్రహ్మ సూత్ర శివలింగం కూడా కలదు...ఒకసారి దీనిపై ఒక వీడియో చెయ్యగలరు

    • @teluguthoughts
      @teluguthoughts  Před 3 měsíci

      కృతజ్ఞతలు... తప్పకుండా... నోట్ చేసుకున్నాను. మీదగ్గర కాంటాక్ట్ నంబర్ ఉంటే ఇవ్వండి

  • @susheelchary1489
    @susheelchary1489 Před 3 měsíci +1

    Jai Shree Ram 🚩🚩

  • @VenkataSreedharNalam
    @VenkataSreedharNalam Před 3 měsíci

    You have taken lots of effort to cover this temple. Thank you for all that. One suggestion, voice during interviews is not clear. Request you to use a voice recorder equipment that can be placed in the shirt of the interviewer

  • @goodmorning-ic5zf
    @goodmorning-ic5zf Před 3 měsíci +1

    plz give bus stop details so ladies can reach and seek darshan kada andi
    bro 🙏🙏🙏🙏🙏🙏

    • @teluguthoughts
      @teluguthoughts  Před 3 měsíci

      కృతజ్ఞతలు... వీడియోలో బస్ లో ఎలా రావొచ్చో చెప్పాను. గూగుల్ మ్యాప్ లింక్ కూడా ఇచ్చాను. అయినా మీకు అసంపూర్తిగా అనిపిస్తే క్షమించండి

  • @amruthareddysadala1249
    @amruthareddysadala1249 Před 3 měsíci +1

    Kalaku.karinatuga.chpincharu
    .Jai.ganapathi