Allu vs Mega: అల్లు Vs మెగా: సోషల్ మీడియా సృష్టేనా..? అసలు గొడవేమిటి.. కారణాలు విశ్లేషణ | PINN

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • #alluarujun #alluaravind #chiranjeevi #nagababu #pawankalyan #journalistsrinivas
    Allu vs Mega: అల్లు Vs మెగా: సోషల్ మీడియా సృష్టేనా..? అసలు గొడవేమిటి.. కారణాలు విశ్లేషణ | PINN
    Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical CZcams Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Komentáře • 287

  • @vikasff2706
    @vikasff2706 Před 19 dny +31

    నిజానికి అల్లు ఫెన్స్ అంటూ ఎవరు లేరు మొత్తం అందరు మెగా ఫెన్స్ నే వున్నారు. అల్లు ఫెన్స్ అంటూ వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు

  • @vijaycherry3965
    @vijaycherry3965 Před 20 dny +78

    ఐకాన్ గాడు మరో మంచు విత్తు అయ్యేటట్టూనాడు రానున్న రోజుల్లో ట్రోలర్స్ కి మంచి స్టఫ్ ఇస్తూన్నాడు 😂😂😂😂

  • @ViswanadhVinnakota
    @ViswanadhVinnakota Před 20 dny +50

    అరవిందేమో మెగా ఫ్యామిలీని అల్లు'కునే ఉన్నానంటాడు.. అర్జునేమో మెగా ఫ్యామిలీని గిల్లు 'తూనే ఉంటాడు.. పుష్ప 2 Ok తర్వాత చూడాలి వాడి గోరోజనం..

  • @gandrothusrinivas3176
    @gandrothusrinivas3176 Před 20 dny +93

    అల్లు అర్జున్ కొంచెం తలపోగరుగా మాట్లాడుతున్నట్టు ఉంది , తన ఆటిట్యూడ్ మంచిగా లేదు

  • @valasalasivakumar7815
    @valasalasivakumar7815 Před 20 dny +67

    నిజానికి మెగా స్టార్ లేనిది....పవన్, నగా బాబు , అల్లు అర్జున్ లేడు అయిన వేసిన పునాది కానీ అయినకి అవమానం పాలవడం badichindi 😢

  • @user-nn7gt8ur1z
    @user-nn7gt8ur1z Před 20 dny +50

    అల్లు అర్జున్ భార్య ‌రెడ్డి కదా
    ముద్రగడ పద్మనాభ రెడ్డి లా
    అల్లు అర్జున్ రెడ్డి గా convert అయ్యారేమో

    • @bunnu9872
      @bunnu9872 Před 20 dny +2

      😂😂😂😂😂

    • @sumangundapuneedi1974
      @sumangundapuneedi1974 Před 19 dny

      చిరంజీవి కోడలు ఎవరు

    • @saiteja9115
      @saiteja9115 Před 14 dny

      Meeru kaapu ayithey kamma ga kamma ayithey kaapu mararaa enti meeru sambandinchina thoka pettukondi

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 Před 20 dny +103

    హలో అల్లు అర్జున్ ఎవరండీ చిరంజీవి లేకపోతే కోన్ కిష్ట గొట్టం గాడు

    • @koyyanabhanu9483
      @koyyanabhanu9483 Před 20 dny

      😅😅😅😅o😅😅😅😅o😅o😅😅oo😅oo😅oooo😅oo😅😅ooop😅😅😅

    • @rajeshCHR
      @rajeshCHR Před 20 dny +4

      Hello Edha chiranjeevi 2014 lo congress lo vunnappudu Edha own brother PK TDP & bjp ki support chesadu.Appudu PK chesindi tappu kadhu anappudu eppudu AA chesindhi kuda thappu kanna kadhu.

    • @ManiDurga
      @ManiDurga Před 20 dny +3

      ​@@rajeshCHR hello appudu రాజకీయ పరిస్థితులు వేరు ఇప్ప్పుడు వున పరిస్థితులు వేరు అన్న

    • @rajeshCHR
      @rajeshCHR Před 20 dny +2

      @@ManiDurga Situation batti own blood relation brothers political ga veru ayi vera choice tesukunappudu ada vera vallaki kuda varthisthadhi mari.

    • @SeenurohitSeenu-s2o
      @SeenurohitSeenu-s2o Před 20 dny +2

      Mega fans motham allu arjun ni yemi pikutharu ra pavala fans bacha

  • @prasadaraoreddipalli7152
    @prasadaraoreddipalli7152 Před 19 dny +17

    అల్లు అర్జున్ పెళ్ళాం ఫ్రెండ్ కోసమే ప్రచారానికి వెళ్ళినప్పుడు, కుటుంబ సభ్యులు కోసం వెళ్ళకపోవడం ముమ్మాటికీ తప్పే, చిరంజీవి లేనిదే వాడికి ఫ్యాన్ బేస్ ఎక్కడ నుండి వచ్చింది

  • @JJgeda
    @JJgeda Před 20 dny +19

    అతను అభిమానులు కోసం హీరో అయ్యాడా విడ్డురం కాకపోతే చిరంజీవి లేకుంటే వీళ్ళు ఎవరు అసలు అడ్రస్ కూడా ఉండరు

  • @chaitzchait31
    @chaitzchait31 Před 20 dny +34

    AA కళ్ళు నెత్తికి ఎక్కింది...పుష్ప నుండి ఇంకా ఎక్కువ అయ్యింది కొంచం నేల మీద ఉంటే మంచిది

  • @kingsai427
    @kingsai427 Před 19 dny +9

    ఈ మేటర్ లో అల్లు అర్జున్ దే attitude కనిపిస్తుంది అన్నా , నిజానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనీ చేపుకునే వాళ్ళు 100% వైసీపీ paytm batch 😂😂😂

  • @saradirao5269
    @saradirao5269 Před 20 dny +21

    అల్లు ఈప్పుడు పెద్ద హీరో అని ఫోగర్ ఇలా మెగా ముందు ఎంతో మంది వచ్చి ఫొయారు

  • @Dur5108
    @Dur5108 Před 20 dny +136

    అల్లు అర్జున్ గాడికి బుర్ర తిరుగుడు ఎక్కువైంది... ఆడికి ముందు ముందు ఉంటది..

  • @mallikaarava3951
    @mallikaarava3951 Před 20 dny +80

    Bro Arjun కొంచెం నేల మీద నిలబడటం లేదు.

    • @pnagakrishna8562
      @pnagakrishna8562 Před 20 dny +4

      Njam

    • @Ssv778
      @Ssv778 Před 20 dny +2

      Nijameee

    • @dinesharika6784
      @dinesharika6784 Před 19 dny +2

      Nijame 👍👍👍👍👍👍

    • @sath826
      @sath826 Před 19 dny +1

      Pichhi mudirindi....evarikaina chupinchali😂

    • @eswaranaik11
      @eswaranaik11 Před 14 dny +1

      Hello asalu meeku yem telusani yedi padithe adi matladathunnaru,pk fans prathi daniki bunny meeda yedustharu,asalu meeku yem telusu ani e comments chesthunnav , illiterate ani telusthundi

  • @ManiKnowledge
    @ManiKnowledge Před 20 dny +30

    Brother ...అల్లుఅర్జున్ కి ఫాన్స్ ఏదో కాస్త ఉంది.ఎంత నేషనల్ అవార్డ్ విన్నర్ అయినంత మాత్రాన ...భూమి మీద నిలబడాలి..అది కాస్త అదుపు తప్పుతుంది...హ నా కొడుకు ఫాన్స్ వైసీపీ వాళ్లతో కలిసి వాడు కూడా..డ్రామాలు చేస్తున్నాడు..వైసీపీ వాళ్ళే అల్లు ఫాన్స్ ...తొక్క వాడికి ఏమి ఫాన్స్ లేరు..

    • @narendranadh1830
      @narendranadh1830 Před 19 dny +1

      Nuvvu cheppindhi correct bro.vaadiki antha stardom vunte first day openings vuntayy ga

  • @bojjasrinivas2054
    @bojjasrinivas2054 Před 20 dny +187

    శ్రీనివాస్ గారు ఈ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ దే తప్పు అతనికి నేషనల్ అవార్డు వచ్చినప్పటి నుండి అతనికి యాటిటీ్యూడ్ బాగా పెరిగింది ఇది నిజం

    • @ALLINONE-xt5fm
      @ALLINONE-xt5fm Před 20 dny +4

      Pk aa bagane untaru madyalo fans kottukuntunaru I am fan aa I don't like

    • @itsme-zu4ou
      @itsme-zu4ou Před 20 dny +6

      Areyy sarainodu nunchi meeru edusthunnaru bunny alane unnadu.

    • @prudhviraj3697
      @prudhviraj3697 Před 20 dny +3

      డబ్బులు ఇచ్చి అవార్డు అందుకున్నారు

    • @hussaindhudekula8157
      @hussaindhudekula8157 Před 19 dny

      ​అవున మరి చిరు అన్నయ్య కు కూడా అలానే డబ్బులిస్తే వచ్చిందా పద్మ విభషణ్ నివల్ల చిరు అన్నయ్య ను అనవలసి వస్తుంది🤦 @@prudhviraj3697

    • @Prashanthraala
      @Prashanthraala Před 17 dny

      వాడికి అవార్డు వస్తే ఏంటి రాకుంటే ఏంటి వాడికి చాలా బలుపు ఎక్కువైంది అసలు మెగా ఫాన్స్ సే లేకపోతే విన్నీ ఎవరు దేఖరు పుష్ప తో నేనే ఇంకా హీరో అనుకొంటున్నాడు ఇంక వీడు పని క్లోజ్

  • @nenavathlalmothinaik1511
    @nenavathlalmothinaik1511 Před 20 dny +39

    ఎవడండి అల్లు అర్జున్

  • @dundeeganesh339
    @dundeeganesh339 Před 20 dny +13

    అసలు అల్లు అర్జున్ కి కూడా ఫ్యాన్స్ ఉన్నారు అంటున్నారు అసలు వాడికి ఎక్కడ ఉన్నారు ఫ్యాన్స్ ఉంటే అందరూ.

    • @SeenurohitSeenu-s2o
      @SeenurohitSeenu-s2o Před 20 dny

      Rey yedhava ap lo world waid unaru avlee karnataka lo extra lo pk fans ni tharimikodtham am extra lo cheyakandi pk fans jagartha

  • @E.HanumantharayappaE.Han-lb9ro

    శ్రీనివాస్ గారు ఆడవాళ్ళ మాటల్ని ఎంతవరకు సపోర్ట్ చేయాలో అంతవరకే, పవన్కళ్యాణ్ గారికి ఈ ఎన్నికలు ఎంత గా తీసుకొన్నారో అర్జున్ కి తెలీదా ఈ టైమ్లో ఎవరికీ సపోర్ట్ చేయాలి లేదా సైలెంట్ గా ఉండాలి అనే కనీస పరిజ్ఞానం లేదా

  • @suryarokkala1840
    @suryarokkala1840 Před 20 dny +10

    మెగా vs అల్లు + వైసీపీ జరుగుతుంది

  • @ganeswararaoL
    @ganeswararaoL Před 20 dny +9

    అల్లు అర్జున్ మరో Jr.NTR.

  • @boddusureshbabu6832
    @boddusureshbabu6832 Před 20 dny +26

    Vaduvedava. Jai janasena Jai pawan Kalyan, Jai megastar.

  • @ponnamsivanagu7248
    @ponnamsivanagu7248 Před 20 dny +28

    Pushpa 2 ni ప్లాప్ చేస్తారు ఏమో అన్న megha fans movie చూడ కుండా collotions తగ్గిస్తారు అని అనిపిస్తుంది...

    • @kevinanand94949
      @kevinanand94949 Před 20 dny +6

      Mega fan's ఏ కాదు టీడీపీ నందమూరి ఫ్యాన్స్ కూడా ఉన్నారు పెద్ద బొక్క పెడతరు చూడు 😂😂

    • @SeenurohitSeenu-s2o
      @SeenurohitSeenu-s2o Před 20 dny

      Yemira mega fans chudukunty world waid chustharu

    • @PanduPandu-vm7ev
      @PanduPandu-vm7ev Před 20 dny +2

      ​@@kevinanand94949nenu tdp abimani ntr ki fan big fan kani ycp ki support cheyagane puspa chudaddu ani fix ayipoya

    • @PanduPandu-vm7ev
      @PanduPandu-vm7ev Před 20 dny +1

      ​@@SeenurohitSeenu-s2obrother Worldwide chustaru collection vasthundi atlane Ap rayalasema kuda ravali kada allu arjun fans vakkate anni show lu chudaru kada DJ kuda ap collections debba padindi

  • @durgaprasad5576
    @durgaprasad5576 Před 19 dny +4

    ఏదేమైనా.. అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీ అనిపించుకోవడం ఇష్టం లేదనిపిస్తుంది. ఈ మెగా ట్యాగ్ ఎంతకాలం..!!?? దీనికి full stop పెట్టాలి. అనుకుంటున్నాడు. మా తాత అల్ల రామలింగయ్య, మా నాన్న అల్లు అరవింద్... మా కుటుంబం అల్లు వంశం అని అందరి చేత అనిపించుకోవాలని కోరుకుంటున్నాడు. తప్పులేదు. కానీ, ఈ పని గంగోత్రి సినిమా నుండి చేస్తే బాగుండేది. అప్పటి నుండి నిన్న మొన్నటి వరకు మెగా హీరో, national award వచ్చాక అల్లు వారి హీరో.

  • @manjunathrocks12
    @manjunathrocks12 Před 20 dny +11

    Yes 100% correct

  • @battasuresh5718
    @battasuresh5718 Před 19 dny +5

    మాకేంనష్టంలేదు ఓకే గుడ్ బై
    మా అన్నా జై చిరంజీవ
    జై పవన్ కళ్యాణ్
    జై హింద్
    జై హింద్
    జై హింద్

  • @hyipking7507
    @hyipking7507 Před 19 dny +3

    కారణాలు ఏవి అయినా అల్లు అర్జున్ కి బలిసిన మాట అయితే వాస్తవం... ఏంటి ఒక పుష్ప తర్వాత

  • @kalyanrao3782
    @kalyanrao3782 Před 20 dny +16

    Sreenivas garu me veshleshana thappu aa friend Kadu aa wife friend wife husband E bokada gadu😂

  • @kotaruvasu3481
    @kotaruvasu3481 Před 19 dny +4

    మా వాడిదే తప్పు అని అల్లు అరవింద్ చెప్పకూడదా గంగోత్రి సినిమాలో వాడికన్నా సునీల్ హీరో లా ఉంటాడు వాడికి అంత బలుపా

  • @MERUGUCHINI
    @MERUGUCHINI Před 20 dny +45

    డిసెంబర్ 6న మా తడాఖా చూపిస్తాం వాడికి మెగా దెబ్బ గట్టిగా పడతదాడికి దెబ్బకి భయపడాలి వాడు

    • @sudeepreddyPuli
      @sudeepreddyPuli Před 20 dny +3

      Pan india star content bagunte nuvvu emi pklev nii pk em pikaledu

    • @rajeshCHR
      @rajeshCHR Před 20 dny +1

      Oka valla cinema bagundi hit ayitha AA Pushpa 2 tho success koditha appudu PK fans emi chestharu?

    • @kevinanand94949
      @kevinanand94949 Před 20 dny

      ​@@rajeshCHR theater కీ వెళ్ళం బ్రో రిలీజ్ ఇన రోజె movierulz లో చూస్తాం

    • @SeenurohitSeenu-s2o
      @SeenurohitSeenu-s2o Před 20 dny +1

      Yemi pikutharu ra miru ap lo thappa yakada yemi chyaleru world waid chustharu

    • @SeenurohitSeenu-s2o
      @SeenurohitSeenu-s2o Před 20 dny +1

      Allu arjun thagedhele yemi pikutharu ra miru

  • @Pcupdates1
    @Pcupdates1 Před 20 dny +8

    అల్లు అర్జున్ కి ఫ్యాన్ బేస్ ఉందా ... ఏ basment కింద ఉంది ... ఏంటి అన్న నీ అనాల్సిస్.....

    • @Jaga6969
      @Jaga6969 Před 20 dny

      Brother nuvvu social media use cheyyava okkasari velli insta, Facebook, lo search cheyi evariki ekkuva followers unnaro telustundi 😂 wait cheyyandi Dec 06 th dhaaka samadhanam ante ento chustharu..

  • @srinivastadicherla1215
    @srinivastadicherla1215 Před 19 dny +3

    కంట్రోల్ తప్పిన అల్లు ఫ్యామిలీ...

  • @MERUGUCHINI
    @MERUGUCHINI Před 20 dny +17

    డిసెంబర్ లో పుష్ప సినిమా వస్తే అదే టైంలో అమ్మ మొగుడు గేమ్ చేజర్ సినిమా వస్తుంది రా చూసుకుందాం నాకు ఫ్యాన్స్ అంటే ఏంటో చూపిస్తాం నీకు రెండు సినిమాలు పడితే అట్టర్ ప్లాప్ చేస్తే అప్పుడు ఉంటది నీకు లైన్ లోకి వస్తావు

  • @saibalajipresentsfriendsvi1623

    Allu Arjun de thappu

  • @TheRajendra29
    @TheRajendra29 Před 20 dny +3

    Allu Arjun is a Attitude star... he think like his only star of tollywood... and his fans think like army, navy and airforce then what.... abou real army, navy and airforce

  • @vankaratinkara2295
    @vankaratinkara2295 Před 19 dny +2

    మీ ఎనాలిసిస్ లో కన్నీ గాడి కన్నింగ్ తనం కోసం చెప్పండి భయ్యా, నాగబాబు గారు అడిగే అవసరం లేదు

  • @Rakesh-qe6uk
    @Rakesh-qe6uk Před 19 dny +2

    Jai megastar

  • @ramu.unnuru4259
    @ramu.unnuru4259 Před 20 dny +4

    అన్న వైసిపి ఎమ్మెల్సీ అనంత బాబు వీడియో వచ్చింది దాని గురించి మాట్లాడు అన్న

  • @chandrasekharmittinti
    @chandrasekharmittinti Před 20 dny +6

    మెగా ఫ్యామిలీ లో అల్లు అర్జున్ నందమూరి ఫ్యామిలీ లో చిన్న ఎన్ టీ ఆర్ ఇద్దరు చీడ పురుగులు. . ఆ కుటుంబ సభ్యులకు చెడ్డ పేరు తెచ్చే గంజాయి మొక్కలు లాంటి వాళ్ళు.. బాలయ్య నోటి దూరుసు వల్ల తను ఇబ్బందులు పడ్డాడు కాని ఫ్యామిలీ కి ప్రాబ్లెమ్ తేలేదు.. జూనియర్ కి ఇగో ఎక్కువ రేపు పుష్పా _2 & దేవరా కి చాలా ఇబ్బంది ఉంటుంది చూడండి సార్. ...

  • @paparaomuddada7515
    @paparaomuddada7515 Před 20 dny +10

    ప్యాన్స్ చూసి హీరో అయ్యాడు అంటా.. అల్లు అర్జున్ హీరో ఎవరో చేసారో మర్చిపోయాడు.. నీడ ఇచ్చే చెట్టునే నరేకెరకం వాడు... ఈ రోజు హీరో అవ్వవుచ్చు ఎలా అయ్యమో గుర్తు లెకపితే ఎలా... అల్లు ఆర్మీ అంటాడు కదా ఎక్కడనుండి వచ్చి ఆ ఆర్మీ మెగా ఫ్యాన్స్ గా ఆర్మీ...చూదాం ముందు ఉంది మూల పండగా..😮

    • @nabishaik1597
      @nabishaik1597 Před 20 dny +1

      Allu ki ee army ekkadinundi vachindi mr mega fans lekapothe ninnu dekevaalle leru nee national award madichi ekkadaina pettuko maa బంగారం రామ్ చరణ్ చూడు ఆస్కార్ award వచ్చిన ఎంత సంస్కారం గా ఉంటాడో అది మా blood ❤️❤️

  • @dnagoor9399
    @dnagoor9399 Před 20 dny +4

    శుభసాయంత్రంశ్రీనుగారు❤

  • @himmu1938
    @himmu1938 Před 19 dny +3

    Allu ki MEGA tho polikenti, Allu ki Mega ki polika kadhu Arjun ki extra lu ekkuva.

  • @jamesphysio
    @jamesphysio Před 19 dny +2

    కన్నింగ్ అర్జున్ సీన్ కాలిపోయింది

  • @rkg3902
    @rkg3902 Před 18 dny +2

    Allu aravind and allu arjun want to take chiranjeevi place… but became comedians 😂

  • @srinivaskarthik3615
    @srinivaskarthik3615 Před 18 dny +1

    Annayya tho Pettukuntunadu... Thullipotadu...
    Annyya concentration cheyatam ledu .. annayya ki unna fans rell hero ni chusi vachina varu kadu. Real hero ni chusi vachina vallu. Love you pspk annayya...
    Advance happy Birthday

  • @Ramji_kurella
    @Ramji_kurella Před 19 dny +3

    11+అల్లు అర్జున్ = 12

  • @anilteja4722
    @anilteja4722 Před 20 dny +5

    2:58 kavalane chesthadu...tammudu....yeavadu em anna #asalthagedhelee

  • @thulasiram1244
    @thulasiram1244 Před 20 dny +2

    Entha Award vachina koncham chusi matladali

  • @user-px4rg3dp1n
    @user-px4rg3dp1n Před 19 dny +1

    శ్రీను గారు నంద్యాల కు వెళ్ళింది అర్జున్ ఫ్రెండ్ కాదు సార్ , అర్జున్ భార్య కి ఫ్రెండ్, మరి కళ్యాణ్ గారు ఫ్యామిలీ కదా సార్

  • @B.gousmohiddenMohidden-v6x

    Namaste 🎉

  • @konjetisudheer6072
    @konjetisudheer6072 Před 19 dny +1

    ఆశలు ధినికి కారణం నాగ్ గాదు .ఆ కుటుంబానికి చీడపురుగు ధరిద్రుడు ఆందుకే సంకనకేడు

  • @Sivasankar-cs3uf
    @Sivasankar-cs3uf Před 19 dny +1

    వాళ్ళ ఫ్యామిలీల గురించి నాకు బాగా తెలుసు , వాళ్ళ మధ్య ఎటువంటి గ్యాప్ లేదు

  • @srinivasulu9054
    @srinivasulu9054 Před 20 dny +6

    ఎన్నికల వరకు అవన్నీ తర్వాత ఏదో ఒకటి ఎంత కాదనుకున్నా వారు వారు వారు బంధువులు మనమే కదా అపోహ లో ఉండేది,,

  • @vanabalakrishnamurthy3208

    వాడు వాడి ముఖం. అల్లం గాడు సర్జరీ ఫేస్ గాడు జై pspk

  • @surisunkara16
    @surisunkara16 Před 19 dny

    పుష్ప సినిమా రిలీజ్ తర్వాత, అల్లు అర్జున్ ఫ్యాన్స్ సైలెంట్ అయిపోతారు ఏమో అని నా అభిప్రాయం..

  • @గరికపాటిశ్రీవల్లి

    శ్రీను గారు ఇలాంటి వీడియోలు చేయకపోవడం బెస్ట్ అని నా ఒపీనియన్.ఎందుకంటే కుటుంబ విషయాలు వారి వ్యక్తిగత విషయాలు మనకి అంతా అవసరం లేదనుకుంటాను . ఇలాంటి వీడియోలు చేయకపోవటమే బెస్ట్ అని నా అభిప్రాయం.

  • @alexnanii979
    @alexnanii979 Před 19 dny +1

    Allu Arjun gaadiki fans unnara anna asalu

  • @NandiniGears
    @NandiniGears Před 18 dny

    శ్రీనివాస్ గారు పుష్ప అనే దిక్కుమాలిన సినిమా కి జాతీయ అవార్డు ఏ రకంగా ఇచ్చారో తెలియలేదు దిక్కుమాలిన కమిటీ

  • @ramasatyammadireddy5088

    బిల్డ్ అప్ బాబు అల్లు గాడు 🤙🤙🤙🤙

  • @sammetaravisankar
    @sammetaravisankar Před 20 dny +7

    Bro pspk tho pettu kovaddu

  • @amarnadhchapa8772
    @amarnadhchapa8772 Před 19 dny +1

    Alluarjun ki power star fan's support chasta nay inta craze vuachande power star fan's support chaya ka pota allu arjun ki anta seen ladu

  • @nenavathlalmothinaik1511
    @nenavathlalmothinaik1511 Před 20 dny +6

    అల్లు అర్జున్ కీ ఫాన్స్ 😄😄😄😄

    • @bunnu9872
      @bunnu9872 Před 20 dny

      Unnaru bro
      Naku telsi 4 unnaru
      Ee sari PUSSYpa 2 tho hit kotti tier 2 lo ki ravalani chustunnadu

  • @johnykaki1989
    @johnykaki1989 Před 17 dny

    పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు చెబితే చెబితే సోషల్ మీడియా వాళ్ళు సైలెంట్ అయిపోతారు

  • @GudeEswarrao-iu9rv
    @GudeEswarrao-iu9rv Před 20 dny +1

    హాయ్ శ్రీనివాస్ గారు

  • @berashankar407
    @berashankar407 Před 19 dny +1

    Pushpa movie pan india lo hit avadam valla allu arjun ki konchem thala pogaru ochindi

  • @MarimuthuP-rg5pf
    @MarimuthuP-rg5pf Před 19 dny

    చిరంజీవి ఒక స్వార్థపరుడు చిరంజీవి కుటుంబం మొత్తం ఒక స్వార్థం మీరు మాట్లాడటం నాకు నచ్చలేదు
    మీరు ఇలాంటి విషయాలు వదిలేసి ప్రజలకు ఉపయోగపడే విషయాలు మాట్లాడండి జర్నలిస్ట్ గారు

  • @dachepallimurali2212
    @dachepallimurali2212 Před 20 dny +6

    అల్లు అర్జున్ లేడు లవడగాడు లేడు

  • @ak-dj6mw
    @ak-dj6mw Před 18 dny

    Earning Video Star.. Welcome

  • @Reddy231
    @Reddy231 Před 16 dny

    ఎర్రిపుష్పము అల్లుగానికి శోభనం త్వరలోనే...

  • @attotisrinivasarao1916

    Allu Arjun turned to be a big star and want to cone out of Mega shade. So let him act independent and Mega fans should treat him as seperate entity and their support is not at all required

  • @bandapunaveen7844
    @bandapunaveen7844 Před 19 dny

    Video last lo add veyyu Anna intrest pothundhi start lo veyyatam valana

  • @rajuraj-rk3nc
    @rajuraj-rk3nc Před 20 dny +5

    అల్లు అర్జున్ కొంత ఎక్కువ మాట్లాడుతూనాడు .

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 Před 20 dny

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐

  • @PrlPrl-zv6ll
    @PrlPrl-zv6ll Před 20 dny

    Srinivas garu,My Agree 👍

  • @aatmasakshi4957
    @aatmasakshi4957 Před 20 dny +4

    All Arjun wife is from Reddy community. So, he has friendship and relationship with few folks from that community. He did not support YCP across state. Only in one constituency.

  • @udaychereddy888
    @udaychereddy888 Před 17 dny

    చెప్పను బ్రదర్!
    అనడంలో తప్పు ఏమి లేదు. అల్లు అర్జున్ కళ్యాణ్ గారిని నెత్తిన పెట్టుకోవాల్సిన పని కూడా అల్లు అర్జున్ కి లేదు... కాకపోతే చిరంజీవి గారి విషయం లో మాత్రం అల్లు అర్జున్ ప్రవర్తన ముమ్మాటికీ తప్పే... పుష్ప 2 కి పడే దెబ్బ అల్లు అర్జున్ కి బాగా గుర్తుంటాది.

  • @eswarrenu281
    @eswarrenu281 Před 18 dny

    అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్స్ అని రాయండి.అంతే కాని అల్లు వర్సెస్ మెగా కాదు.vaallaku వాళ్లకు ఇంకా ఆ స్థాయి రాలేదు.

  • @subhanimd9910
    @subhanimd9910 Před 20 dny +1

    Asslu. Aadeki fan's aaantraaaa? babu

  • @tamballaanandarao3921
    @tamballaanandarao3921 Před 19 dny

    Alluramalingaiah lenidi chiranjeevi unnada annadi kondarri abiprayam annavaallu oka like cheyandi

    • @narendranadh1830
      @narendranadh1830 Před 19 dny +1

      Alluramalingayaa koduku star avvaledu chiranjeevi star ayyadu . chiranjeevi gaariki talent vundi kabatti no 1 place lo vunnaru.alluramalingayya alludu ani first place ivvaledu.bahusa nuvvu jagan fan anukunta ysr goppa ayyinappudu jagan kooda goppa anukune category meeru.ysr great leader but jagan great corruption king.

  • @lakshmi288
    @lakshmi288 Před 20 dny

    Meeru baga cheypparu...

  • @bamasaikumar2218
    @bamasaikumar2218 Před 19 dny

    Evaru em cheyyaleru bro movie baagunte, that too dheeniki India wide craze undhi Pushpa2 ki, Telugu states lo konchem thagginaa, India wide dhunnesthaadu for sure, telugu states lo kooda maybe just inko 20Cr thakkuva vasthundhi share anthe...

  • @indian5064
    @indian5064 Před 17 dny

    వాళ్ళ మధ్యలో పిచోళ్ళం మనం 😂😂😂😂😂

  • @kankipativenkataraju3009

    Stunt for being in fame. Otherwise people will forget.

  • @kammilivenkataramanarao790

    Currectee

  • @IconicstarRk
    @IconicstarRk Před 19 dny +1

    🇦 🇦

  • @pallamraju3219
    @pallamraju3219 Před 20 dny

    Hydra gurinchi explain cheyyi bro, asala emi ardam kaledu, ekkada houses kulagodataru? Ela property ni identify cheyyali?

  • @rkmultuplex6660
    @rkmultuplex6660 Před 16 dny

    ఆపరా నాయన అక్కడ వాళ్ళు ఒకటిగా లేరు.. క్లియర్ గా తెలుస్తుంది గా

  • @DigalaHarirama
    @DigalaHarirama Před 20 dny

    Supar.bro❤

  • @shravankumar1323
    @shravankumar1323 Před 18 dny

    This is the contravarcy created by few mindless fans from other heros unknowingly few mega fans are also trapped

  • @rambabumuppana5211
    @rambabumuppana5211 Před 20 dny

    Hii sir srinivas garu

  • @ArunKumar-fv5lo
    @ArunKumar-fv5lo Před 20 dny

    Sir e roju Evaro MPP anta road mida godava, asalu karanalu enti koncham visleshinchandi

  • @GELIVIINDRASENAREDDY
    @GELIVIINDRASENAREDDY Před 19 dny

    Meeru enta sampadistunnaru Sreenu month ki...

  • @Nani_pavan95
    @Nani_pavan95 Před 19 dny

    Snake babu start chesadu ,vadiki peddarikam ledhu vankaya ledhu .Pavan sir pusha 2 pre-release ki vastharu ,tarvata motham silent ayipotharu

  • @johnykaki1989
    @johnykaki1989 Před 17 dny

    పవన్ కళ్యాణ్ గారికి ఏం టెన్షన్ లేకపోతే ఎందుకు అంటాడు ముందు చిరంజీవి గారికి వర్తిస్తాయి కదా అయ్యా మాటలు ఎందుకన్నా శీనన్న అన్ని ఎవరి ఇష్టాలు అనుకుంటాయి కదా

  • @jasonganesh356
    @jasonganesh356 Před 19 dny

    అన్నా....
    నీ వాట్సాప్ కి...ఇ టాపిక్ మిద అన్న వీడియో చెయ్యి వీడియో చేయి అన్నా అని... ఓక 800 మంది ఏనా..మెసేజ్ చేసి ఉంటారు అందుకే చేసి ఉంటావు...😂😂

  • @user-ij4wn5si9e
    @user-ij4wn5si9e Před 20 dny +1

    🤙🤙🤙🤙🤙🤙

  • @venkatramana5501
    @venkatramana5501 Před 20 dny +1

    Pellam friend vadu allu friend kadu

  • @reddyprasad1744
    @reddyprasad1744 Před 19 dny

    AA ki anthaseen ledu broo,bhAAi ki over action ekkuvaindi

  • @mariselvam1710
    @mariselvam1710 Před 19 dny

    Pushpa ante fire anukuntiva floweru

  • @mahatma225
    @mahatma225 Před 19 dny

    అర్జున్ కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాడు... దాన్ని వల్ల అభిమానులు కొట్టుకుంటున్నారు....వాడు ఎంజాయ్ చేస్తున్నాడు RGV లా