అన్నా మల్టీమీటర్ ద్వార చెరువుల మీద three fase ela chike చేస్తామో ఒక వీడియో చేయండి అన్నా.అంటే ఏ fase ki entha రావాలి.మోటార్ తిరుగుతున్నారు ఎంత రావాలి అనేది ఒక వీడియో చేయండి అన్నా.
Dear Subramanyam gaariki Deepaavali festival wishes,nenu intavaraku m. Metre vaadaledu, nenu UNI-T multimate konaalanukonnaanu Mari daannivaadadam alaagaa vivarinchagalaru.
నమస్తే అన్నా. నా పేరు నవీన్ నేను సబ్ మెర్సీ బుల్ మోటార్ 3 సంవత్సరాల క్రితం బయటకు తీసి వాడకుండా ఉంచేసాను. ఇప్పుడు వాడుకుందాం అను కుంటున్నాను. మెకానిక్ కి ఎంచేయమనాలి . మోటార్ కనెక్షన్ ఇవ్వకముందు.
పంప్ సెట్ పట్టేసింది ఏమో చూడండి ఫ్రీ చేయాల్సి ఉంటుంది అలాగే మోటర్ లోపల ఉన్న వాటర్ బయటికి తీసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పొయ్యండి మోటర్ ఒకటే పైన ఒకసారి టెస్టింగ్ చేసుకుని బోర్డులోకి దించుకోండి
Hi anna అన్నా నాకు ok డౌట్ .ఇపుడు ఒక transform ki 3phays 1nuter వుంటుంది. అలాగే ఒక జనరేటర్ ఉంటుంది.వాటిని మార్చుకోవడానికి చేంజోవర్ ఉంటుంది. ఇపుడు ఆ చెంజోవర్ లోంచి ఒక phays ద్వార ఒక లైట్ లాగితే గనుక current vunapudu వెలుగుతుంది జనరేటర్ మీద కావాలి అంటే చెంజోవర్ మార్చుకుంటే సరిపోతుంది.అయతే దానికి nuter భూమి లోంచి ఎస్తం.నా డౌట్ ఏంటంటే nuter భూమి నుండి కాకుండా transform nuter నుండీ ఎస్తే ఒక వేళ పవర్ లేనపుడు జనరేటర్ వేస్తే ఆ లైట్ వెలుగుతుంది లేదా అన్నా.
ఫ్రెండ్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు 🪔🪔
Happy Diwali brother!! 🎆🎆
Happy diwali
Happy Diwali brother
Happy diwali Subramanyam garu
U call
సుబ్రహ్మణ్యం అన్న మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
Chaala baaga vivarincharu..super
Thanks for your kind information sir
Super anna..
Nenu kuda uni-t meter ne vaduthunna chala helpful ga untundhi..
From: lift technicain🙏
Sir I am very happy to see you sir after long time sir
దీపావళి శుభాకాంక్షలు అన్నా
థ్యాంక్స్ మంచిగ వివరించారు అన్నయ్య
Very nice explanation
అన్న "ఫ్యాన్ వైండింగ్" మిషన్ తయరు చెయ్యటం గురించి ఒక వీడియో చెయ్ అన్నా, తెలుఁగు లొ ఎవ్వరు చేయలేదు please
అన్న మీకు కూడా అందరికీ దీపావళి పండుగ శభాకాంక్షలు
Super bro nice explain video
Anna video late authunaya thank you your good information
Thank you brother 👍
Thank you 🙏
Wish you Happy దీపావళి brother,,,,,,,🙏🙏🙏
దీపావళి శుభాకాంక్షలు ...బ్రదర్
Hi anna ❤am from karimnagar
Happy Diwali brother 🎆🎆 very informative video; also nice to see u after a long time ❤
Nice coverage.
200k subscribers brother congratulations 😍😍🎊🎉👏👏
Anna Ni dhaggara work nerchukovacha Anna nen diploma electrical and electronics chadhivina
Deepavali subhakankshalu
Good information
Very nice
నమస్కారం అన్నయ్యా... దీపావళి శుభాకాంక్షలు 💐💐💐👌👍
Thanks brother
Nice video bro 👍
Happy dhivali anna 💥💥💥💥
Nice video bro lovely happy diwali
After a long time anna
Hi,,Anna,,super,,super,,👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Super bro I love ❤
Nice brother
Tq sir
Led Street light repair video cheyandi brother
Super bro
Good bro
SAME TO YOU ANNA
Super
Nice
Anna cc camera wiring planning and garden lights wiring planning ala chayyali
I love you annaya
Happy Diwali anna
Nice hair style
అన్నా మల్టీమీటర్ ద్వార చెరువుల మీద three fase ela chike చేస్తామో ఒక వీడియో చేయండి అన్నా.అంటే ఏ fase ki entha రావాలి.మోటార్ తిరుగుతున్నారు ఎంత రావాలి అనేది ఒక వీడియో చేయండి అన్నా.
Bridge rectifier how to use in dol starter plz explained
Happy diwali bro.
HappY Diwali Annaya
Happy diwali anna..
Happy diwali bro
Happy Diwali bro
Happy diwali anna
👍
hi anna happy diwali
Anna nenu roju oka ganakaryam chesta Anna Nina maa intlo fan wing broken nenu testa Niki tesa kani conection kalapation redhu
👍👍
Hi Anna how are you.happy dipavali.
Dheeni model Peru cheppandi guruvu garu
Bhayya.. Dc ki MCB'S untai yaa
Happy diwali
Anna..ac dc current endhulo untayi......vaati madhyala Theda enti annadhi cheppu anna
Dear Subramanyam gaariki Deepaavali festival wishes,nenu intavaraku m. Metre vaadaledu, nenu UNI-T multimate konaalanukonnaanu Mari daannivaadadam alaagaa vivarinchagalaru.
Hi Anna
Capacitor ni yala check cheyalo chepaledu ga anna
electric weight machine repair cheandi
Mastech multi meter is the best .
How to check up motor winding by this multimeter
Spring wire cost entha untadi bro ??
❤😊
Anna drilling machine yala repair cheyyali
👋👋👋🙏🙏🙏
Anna Videocon tv ki power vasthudi..red colour led light vasthudi...kani remote tho Power onn cheyagane tick ani sound vachi agipothundi anna
Anna multimeter knob continuity lo place cheste motor winding kanukovacha damge ayinda leda ani.
Please reply anna
కంటిన్యుటీ లేదా బాడీ షార్ట్ చూడొచ్చు కానీ ఫర్ఫెక్ట్ గా చూడలేం series lamp తో క్లియర్ గా తెలుస్తుంది
Anna, ceiling fan tho, wing generator cheyavacha?
చేయలేము బ్రదర్
Anna 🙏🙏 testing bord ki volteg digital enta na adi pls telme detils
మార్కెట్లో దొరుకుతున్నాయి బ్రదర్ 150 ఉంటుందిczcams.com/users/shortspIexsps6isg?feature=share
Brother...naaku electrician and plumbing work nerchukovalani vundhi as a hobby. Yekkada nerchukogalanu? suggest cheyyandi plz
మీ దగ్గర లో వర్కర్స్ దగ్గరకు వెళ్లి వర్క్ చేసేటప్పుడు చూస్తూ నేర్చుకోవాలి బ్రదర్
@@ElectricalTelugu I work as software engineer,so it's very hard for me to go with workers. How did you learn? did you do any training?
Already wiring aina intlo pop cheyiste wiring ela cheyali video cheyandi
👉czcams.com/video/rX0yciS-oKw/video.html
Video cheyaka chala rojulaindi ela unnav anna
Em anna videos late avuthunnay
How to use voltage line tester
అది అంతగా నచ్చలేదు బ్రదర్ అందుకే వీడియో చేయలేదు
Vijayawada. Ntr complex KM ELECTRONICS very best
Link post cheyandi sir
అన్న టెస్టర్ ఎన్ని రకాలు ఉటాయి
DC amps 10A
ఈ వీడియో కూడా చూడండి బ్రదర్ 👇czcams.com/video/1xw-ERwT5p4/video.html
Amazon lo 828 undi
Annaiah mee mobail number kuda display lo pettina annaiah
Video length ekkuva content takkuva
Cost yentha
Cost entha bro
నమస్తే అన్నా. నా పేరు నవీన్ నేను సబ్ మెర్సీ బుల్ మోటార్ 3 సంవత్సరాల క్రితం బయటకు తీసి వాడకుండా ఉంచేసాను. ఇప్పుడు వాడుకుందాం అను కుంటున్నాను. మెకానిక్ కి ఎంచేయమనాలి . మోటార్ కనెక్షన్ ఇవ్వకముందు.
పంప్ సెట్ పట్టేసింది ఏమో చూడండి ఫ్రీ చేయాల్సి ఉంటుంది అలాగే మోటర్ లోపల ఉన్న వాటర్ బయటికి తీసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పొయ్యండి మోటర్ ఒకటే పైన ఒకసారి టెస్టింగ్ చేసుకుని బోర్డులోకి దించుకోండి
@@ElectricalTelugu ok anna. Thankyou very much for reply..
Hai Anna na Peru chanti ptm madal pulikallu village me phone number kavalann
Hi anna అన్నా నాకు ok డౌట్ .ఇపుడు ఒక transform ki 3phays 1nuter వుంటుంది. అలాగే ఒక జనరేటర్ ఉంటుంది.వాటిని మార్చుకోవడానికి చేంజోవర్ ఉంటుంది. ఇపుడు ఆ చెంజోవర్ లోంచి ఒక phays ద్వార ఒక లైట్ లాగితే గనుక current vunapudu వెలుగుతుంది జనరేటర్ మీద కావాలి అంటే చెంజోవర్ మార్చుకుంటే సరిపోతుంది.అయతే దానికి nuter భూమి లోంచి ఎస్తం.నా డౌట్ ఏంటంటే nuter భూమి నుండి కాకుండా transform nuter నుండీ ఎస్తే ఒక వేళ పవర్ లేనపుడు జనరేటర్ వేస్తే ఆ లైట్ వెలుగుతుంది లేదా అన్నా.
జనరేటర్ notel కూడా కలిసి ఉంటే లైట్ కి వెలుగుతుంది
అంటే జనరేటర్ nuter transform nuter రెండు కలిపేయచ?
మీ నుండి రెగ్యులర్ వీడియోస్ రావటం లేదు???
അണ്ണാ സുഖമാണോ
ఏమి అన్న ఎక్కడికి వెళ్లిపోయావు, చాలా రోజులు అయ్యింది ,
A C powr 20 A. M . S . చెకింగ్ సే సె వి దానం వివరించ 0 డి
AC AMPS చూడటానికి క్లాంప్ మీటర్ కావాలి బ్రదర్
Hi bro
అన్నా సూపర్ అన్న
Anna new number Kursi
అన్న మల్టీ మీటర్ లింకు పెట్టలేదు
👉UNI-T UT33D+ Digital Palm Multimeter with NCV & 2m Drop Tested www.amazon.in/dp/B08HY6JMFQ/ref=cm_sw_r_apan_glt_fabc_NZF2E892E0C7PYQHC78H
Tnku anna