అప్పట్లో త్రిపాత్రాభినయం ఆషామాషీ కాదు..Senior Actress Prabha EXCLUSIVE INTERVIEW | Telugu Interviews

Sdílet
Vložit
  • čas přidán 19. 03. 2023
  • అప్పట్లో త్రిపాత్రాభినయం ఆషామాషీ కాదు..Senior Actress Prabha EXCLUSIVE INTERVIEW | Telugu Interviews | Leo Entertainment
    #SeniorActressPrabha #leoentertainment
    Singer Lalasa Shares Memorable Moment with Nandamuri Balakrishna | Telugu Indian Idol | LE
    • Singer Lalasa Shares M...
    ఆ సెంటిమెంట్ తో చూస్తే సలార్ ప్లాపా? Prabhas Fans Worrying about Salaar Movie Release Date
    • ఆ సెంటిమెంట్ తో చూస్తే...
    Nandamuri Balakrishna Launched Bimbisara Movie Trailer | Kalyan Ram | NBK 107 | Leo Entertainment
    • Nandamuri Balakrishna ...
    Nandamuri Balakrishna Daughter Nara Brahmani Latest Visuals | Balakrishna | Leo Entertainment
    • Nandamuri Balakrishna ...
    బింబిసార హిట్టు అయింది కానీ? Why Bimbisara is not in IMDb Top 250 Movies List | Leo Entertainment
    • బింబిసార హిట్టు అయింది...
    Entertainment at its best..!! A perfect choice for your digital entertainment and engagement. We give you the best of Film news, Tollywood news and updates, Celebrities Interviews, Live Events, News Debates, Celebrity Updates, Funny Videos, Web series and Tollywood movie promotions.
    #TheLeoNews - theleonews.com - With more than 80 years of combined industry expertise, the leadership team at Leo Network comprises professionals with deep experience in a multitude of industries including print, advertising, television, radio and cinema.
    Developing and delivering true, unbiased, hard hitting stories to the audience is a major objective that drives all the endeavours at The Leo News.
    By building digital assets in various mediums, we aim to create news stories in politics, entertainment, education, sports, food and drink, science, technology culture and lifestyle in compelling forms including copy, video and podcasts among others.
    Through our digital assets we aim to connect with the social media savvy generation in the Telugu-speaking states and help them consume ‘real, unfabricated’ news that matters to them.
    Find us & Follow us to Get latest updates on every platform
    Visit: www.theleonews.com
    Please Like: / theleonews
    Please Follow: / theleonews
    Please Follow: / theleonews
    Subscribe To All Our Editions on CZcams
    The Leo News
    / theleonews
    Leo Politics
    / @leotelangana
    Leo Health
    / @leohealthchannel
    Leo Entertainment
    / @leoentertainmentchannel
    Leo Devotional
    / @leodevotional
  • Zábava

Komentáře • 196

  • @vvapparaod5184
    @vvapparaod5184 Před rokem +22

    విశ్వ విఖ్యాత నట సార్వభౌమ యన్టీఆర్ ని సరి తూగే నటుడు కష్టమే. ప్రభ గారి ని దుర్యోధనుడి తో యుగళ గీతం కోసం ఎంపిక ఒక అద్భుతమైన నిర్ణయం. జయ హో యన్టీఆర్.

  • @srmurthy51
    @srmurthy51 Před rokem +5

    ఎంత అద్భుతముగా చక్కటి తెలుగులో ఉచ్చారణ దోషాలు లేకుండా చాలా తక్కువగా అంగ్ల పదాలు ఉపయోగిస్తూ ఎంత గొప్పగా చెప్పారు...నిజముగా అన్నగారి కి చక్కటి నివాళి

  • @ravikumar-oe9pz
    @ravikumar-oe9pz Před rokem +15

    ఇండియా లో ఇంత అందమైన హీరోయిన్ ఎవరు లేరు ప్రభ గారు 👌🙏

  • @manoharceo3827
    @manoharceo3827 Před rokem +46

    ప్రభ గారు మీ ఇంటర్వ్యూ చూస్తున్నంతసేపు మీరు మీ జీవితం లో పొందిన అనుభూతి ఎలాంటి అతిశయోక్తి లేకుండా వాస్తావాలు చెప్పిన విదానం ముక్యంగా సీనియర్ NTR గారి గురించి మాకు చాల చక్కగా చెప్పారు మీకు హాట్స్ అప్

  • @srivaniallenavenkata7451
    @srivaniallenavenkata7451 Před rokem +27

    ప్రభ గారు అంటే నాకు చాలా చాలా ఇష్టం.
    ప్రతీ పాత్రలో ఒదిగి పోతారు ప్రభ గారు.
    ప్రభ గారి తల్లి-తండ్రులూ, తోబుట్టువులూ,
    ఆమెతో నటించిన నటీ నటులూ, ఆమె భర్త,
    నిజంగా.. చాలా చాలా అదృష్ట వంతులు.
    ఈ.. వీడియో చేసిన వారికి మనస్ఫూర్తిగా.. ధన్యవాదములు 🙏🙏🙏.

  • @parvathiputhraperformances2155

    పెద్దాయన యన్ టి ఆర్ గారు ఈవిడనే ఎందుకు తీసుకున్నారో అర్థం అవుతూంది మరి
    ఆహ ఆ భాష ఆ వినయంఆమె లో పేరుకు తగ్గట్టు ఆ ప్రభ అందం అభినయం మూర్తిభవించిన దేవత లాఉంది... అందుకే ఆకాలం వారిని అమ్మలా అభిమానిస్తారు జనం..

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 Před rokem +44

    కారణజన్ముడు శ్రీ NTR గారి గురించి ప్రభ గారు చాలా చక్కగా చెప్పారు

  • @snarayanaksj7551
    @snarayanaksj7551 Před rokem +58

    మహానటుడి గురించి బాగా చెప్పినారు ప్రభ గారు ....🎉

  • @satyanarayanavuppu6310
    @satyanarayanavuppu6310 Před rokem +50

    మా తెనాలి ఆడపడుచు ప్రభ గారితో.ఇంటర్వ్యూ
    సంతోషం .కలిగింది.ఎన్టీఆర్ తో ప్రభ.గారు.నటించి
    ఆమె జీవితం ధన్యం. అయింది.!💐💐

    • @tamminababu6276
      @tamminababu6276 Před 2 měsíci

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @nageswarraopagoti6044
    @nageswarraopagoti6044 Před 2 měsíci +2

    మీ ఇద్దరి జంటగా దానవీర సూర కర్ణ చిత్రం బాలారే విచిత్రం సాంగ్ చాలా చాలా హిట్ మేడం

  • @sambasivaraoa5636
    @sambasivaraoa5636 Před rokem +11

    నిజంగానే కారణ జన్ముడు N.T.R 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 Před rokem +12

    ప్రభ గారు, మిమ్మల్ని చూసి చాల ఆనందం వేసింది 🙏

  • @dsuri5118
    @dsuri5118 Před 2 měsíci +3

    Hats off to Leo channel , because you interviewed with Madam Prabha garu.

  • @venkatasrinivasaraokarutur8686

    కళామతల్లికి పాదాభివందనములు 🙏🙏🙏🙏

  • @rameshyarlagadda3459
    @rameshyarlagadda3459 Před rokem +14

    Great interview. I met Prabha garu long back. She is a very good actress. This is a must see interview for all NT R fans.🙏🙏🙏🙏

  • @Appstar35
    @Appstar35 Před rokem +7

    Excellent Lady Artist

  • @inguvavenkatalaxmi8851
    @inguvavenkatalaxmi8851 Před rokem +8

    Chitram Bhagyaraj vichitram, tholivalapay teeyanidi,intintiramayanam,edekkadi nyayam...so many good pictures of prabha garu

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Před rokem +8

    ఎంతో వినయంగా, మాట్లాడే తీరు అలరించారు ప్రభ గారు

  • @polikivenkatesh1099
    @polikivenkatesh1099 Před rokem +7

    Super sister NTR gurinchi baagachepparu God bless you

  • @sreeramjanamanchi783
    @sreeramjanamanchi783 Před rokem +4

    Beautiful interview. Andaru pedda heroes tho chesina kooda yentha namrathaga,vinayamga matlaadaru...great.

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 Před rokem +16

    SEEN FULL
    ON 21-3-2023
    N. T. R. గురించి బాగా చెప్పారు.

  • @heartfullyrics5733
    @heartfullyrics5733 Před rokem +107

    దాన వీర సూరకర్ణ గ్రాఫిక్స్, టెక్నాలజీ లేని రోజులో కూడ NTR garu ee సినిమా ను అద్భుతం తీశారు. ఈ సినిమా కు పోటీగా కొన్ని సినిమా లు వచ్చిన పరాజయం పాలు అయి నాయి. పౌరాణిక, జానపద లో ఎన్టీఆర్ ను మించిన నటులు లేరు. పుట్టలేదు, పుట్ట రు, పుట్టబోరు కూడ. ఈ సినిమా లో మూడు పాత్రలు చేసి, డైరెక్షన్ చేసి హిట్ చేయడం అంటే మాటలు కాదు. అది ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యం.

    • @ramachandramurthynookala15
      @ramachandramurthynookala15 Před rokem +6

      ఎన్టీఆర్ ఒక అహంభావి
      అంతా ఆయన చెప్పినట్టు వినాలి అనే మూర్కుడు
      మా కృష్ణ కురుక్షేత్రం తీస్తుంటే
      తీయకండి అని చెప్పె మా కృష్ణ కి పోటీ గా ఆయన సినిమా రిలీజ్ చేసాడు
      టెక్నికల్ గా కురుక్షేత్రం dvsk కన్న వెయ్యి రేట్లు బెటర్
      మా కృష్ణ నిర్మాత ల బాగోగులు చూసే వారు
      అందుకే ఆయన ని ఆజాద శత్రువు
      ఈ ఎన్టీఆర్, నాగేశ్వరావు గాళ్ళు
      వేరే వారి ఎదుకు దళ ని చూసి ఓర్వ లేని మూర్ఖులు

    • @quamruddinshaik1196
      @quamruddinshaik1196 Před rokem +3

      Murthy garu mugguru mahanubhavulu swargastulainaru,krishna garu kud NTRabhimani teliyadanukonumeeku

    • @muralikuramala5467
      @muralikuramala5467 Před rokem +2

      P

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 Před rokem +1

      రామ రామ. సూర కర్ణ కాదు శూర కర్ణ

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 Před rokem +1

      ​@@ramachandramurthynookala15 కృష్ణ గారు సామాన్యుడు కాదు. సాహసి. అదలా ఉండగా ఆయన(NTR)తో close గా వర్క్ చేసినామె చెప్తుందానికి విలువ ఇవ్వాలి కదా.

  • @kisorhemasundarchodavarapu9384

    మహానుభావులు మరియు కళలకు కాణాచి తెనాలి 💐🎊🎉👏👌

  • @sathyaraju6018
    @sathyaraju6018 Před rokem +7

    Prabha.medam.gariki.vandanamulu.namaskaramulu.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dslrao3284
    @dslrao3284 Před rokem +3

    Amma NTR. was a great legend Hero. Well said madam. Thank you very much. And Thanks for Leo Entertainment Channel.

  • @ramrajsai964
    @ramrajsai964 Před rokem +7

    💋💋💋💋💋💋💋💋💋Ninna mee gurinchi anukunna nu ee roju chustunte mee matalu vintonte chala happy ga undi... Suryakantam chandramohan garu meru move chusi ela unnaru anukunna ee roju kanipinchaaru happy ga undi mam...

  • @venugopalakrishna3937
    @venugopalakrishna3937 Před rokem +2

    Madam Garu namaste I am ur fan. What a fantastic words about Yugapurusudu. Thank you very much madam

  • @user-lx2yi4eg7l
    @user-lx2yi4eg7l Před 4 měsíci +2

    Greats words from praba garu.

  • @tallamvenkatasubbarao9641

    దానవీరశూరకర్ణ - ఈ ఒక్క సినిమా చాలు ఎవరికైనా PHD చేయటానికి . కృష్ణ గారు తీసే కురుక్షేత్రం కు పోటీగా ఎంతో కసితో record టైములో త్వరపడి ఈ సినిమాను తీశారు తానే స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తూ మూడు పాత్రలలో నటిస్తూ . అసలు ఈ సినిమాకు డైలాగులు రాసిన కొండవీటి వెంకట కవులు గారికి ఎన్ని గండపెండేరాలు తొడిగిన తక్కువే . రామారావు గారు తన స్వంత సినిమాలలో ఎప్పుడు regular heroines ను పెట్టుకునే వారు కాదు. అందువలన ప్రభ గారికి వారితో నటించే అవకాశాలు వచ్చాయి . అది ఆమె అదృష్టం .

  • @baburaogadam3744
    @baburaogadam3744 Před rokem +2

    Sister 🙏 you are Very beautiful actor and very lucky to acted with Sr NTR.

  • @Raoaudiocovers
    @Raoaudiocovers Před rokem +3

    Very talented beautiful actress....really like her ....still down to earth....

  • @D.Bhanusree
    @D.Bhanusree Před rokem +3

    Very very very nice talk show, very neat, dignified, interesting, thank u Prabha garu🙏 thanks for such wonderful interview ❤

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před rokem +1

    Thanks Prabha amma. So happy your experience with Anna NTR 🪴🌼🍋🍀🌿

  • @Mallikkancharla-wy3zm
    @Mallikkancharla-wy3zm Před 25 dny +2

    That is NTR ఎన్టీఆర్ మహానుభావుడు

  • @pvenkatswamy-iv7mj
    @pvenkatswamy-iv7mj Před rokem +9

    NTR తో పౌరాణిక పాత్రలు ఎక్కువగా వేశారు. గొప్ప అదృష్ట వంతు రాలు మీరు! NTR తో మీరు ఉన్నారంటే జనమ్ ఎగబడి చూసే వారు. దాన వీర శూర కర్ణ లో మీ నటన మహా అధుభుతం.

  • @dsuri5118
    @dsuri5118 Před 2 měsíci +1

    Madam garu you are really great , because you are explained about NTR acting superb 👏🏿

  • @rameshchetty4716
    @rameshchetty4716 Před rokem +17

    అన్న గారు ఒక చరిత్ర, ఒక విప్లవం, ఒక నిఘంటువు..ఇప్పటికీ ఆయన్ను అభిమానించి ఆరాధించే ఒక వర్గం ఇప్పటికి ఉన్నారు.

  • @durgaprasad-lx3df
    @durgaprasad-lx3df Před rokem +6

    Well said Prabha garu..... NTR Great actor and Leader..... 🙏

  • @srinuvasraoerribothu3901

    Sister NTR garu gurinchi adbutam ga chepparu

  • @sreeramjanamanchi783
    @sreeramjanamanchi783 Před rokem +2

    Prabha garu is my favourite actress. I think yee kaalapu pillalu movie anukuntaanu nenu choosina yeevida first movie.

  • @madhavapeddyshowers9513
    @madhavapeddyshowers9513 Před rokem +2

    Great philosophical, spiritual,sentimental,great social analytical lady GOD BLESS

  • @ananthanarayanasarmakuntim9734

    Mother, ur disciplined, knowledgeable, courageous and beautiful

  • @user-fe8tr4ez1u
    @user-fe8tr4ez1u Před 2 měsíci +1

    God bless you prabha.garu.

  • @ramakrishnaiahkalapala322

    Excellent analysis 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @ramanjinammak8833
    @ramanjinammak8833 Před rokem +1

    Super. Prabha. Akkal..good chalabaga. Chepevu

  • @nageswarraopagoti6044
    @nageswarraopagoti6044 Před 2 měsíci +1

    చాలా బాగా చెప్పేరు మేడం

  • @kattabhumika9863
    @kattabhumika9863 Před měsícem

    Excellent Prabha Garu🎉

  • @tigermahi1325
    @tigermahi1325 Před rokem +4

    ANNAGARU YUGAPURUSHULU 🙏 🙏 🙏

  • @adrijagovind597
    @adrijagovind597 Před rokem +2

    Super prabha garu❤

  • @kundikishore
    @kundikishore Před 2 měsíci

    Prabha garu eppatiki alane andhamga unnaru 👍

  • @ramaraobobbili322
    @ramaraobobbili322 Před rokem +3

    Legend Ntr No one can equal to him No one can touch him

  • @arakaramanaiah1545
    @arakaramanaiah1545 Před rokem

    Ammaa annagari gurunchi baga chepparu dhanyavadamulu🙏

  • @Anveshartist
    @Anveshartist Před rokem

    బాగుంది..Super.. _Anvesh.

  • @trameswarrao6177
    @trameswarrao6177 Před rokem +2

    Thank q talli from odisha

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před rokem

    Prabha gariki 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @khajavali2971
    @khajavali2971 Před rokem +1

    Glad to know about ntr. Thanks madam.

    • @rambabudivili7623
      @rambabudivili7623 Před rokem

      Super అమ్మచాలాబాగ చెప్పారు జై NTR

  • @meduriravindranath2023
    @meduriravindranath2023 Před rokem +2

    Those days, heroines wanted to act with NTR& ANR. Prabha was such an actress started her career at low level and ultimately reached the goal. Great actress if not in the bracket of Vanisree, Jayasudha, Laxmi, etc but deserve this respect.

  • @hymavathi1991
    @hymavathi1991 Před rokem +3

    Very good

  • @pvenkatswamy-iv7mj
    @pvenkatswamy-iv7mj Před rokem

    Dhanya vadhaalu Madam gaaru meeku! ANNA GAARU GURINCHI CHAALAA BAAGA CHEYPPASRU.

  • @greenindia3680
    @greenindia3680 Před rokem +1

    ప్రభ గారు మీ ఇంటర్వ్యూ చూసాక మీరు గొప్ప మానవతావాది అని నేను అనుకుంటున్నాను

  • @surishettinagaraju9942

    Excellent experience about N T R Thank you prabhagaru

  • @raghuramaiahtamatam734

    Andamaina manchi pratibha kaligina telugu natimani .Naku chala istamaina prabha.Telugu cinema ameni inka entho upayogincha valasi undali.

  • @ksrinivasu3210
    @ksrinivasu3210 Před 10 měsíci

    Chala natural గా కళ గా ఉన్నారు
    చాలా మంది హీరోయిన్స్ కన్న బాగున్నారు

  • @pitchaiahmutakana5223

    Jai Sri 🙏 Anna Nandamuri 🙏🙏🙏

  • @kondetiproductions8039

    🙏Good Actress Sri Prabha gaaru. 🙏

  • @pullaiahgannamani5876
    @pullaiahgannamani5876 Před rokem +7

    Very talented artist but industry not utilise

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Před rokem +2

    ప్రభ గారు పెద్దాయన గురించి మాకు తెలియని విషయాలు చెప్పి పాత ఙ్ఞాపకాలలోకి తీసుకు వెళ్లారు.

  • @raffishaik6283
    @raffishaik6283 Před rokem

    Prabha gariki Naa Abhinandanalu

  • @GaneshKumar-bh4dn
    @GaneshKumar-bh4dn Před rokem

    Great

  • @pvenkatswamy-iv7mj
    @pvenkatswamy-iv7mj Před rokem +1

    తెలుగు దేశము పార్టీలో చేరి తే, అన్న నందమూరి తారక రామారావు గారు దేవ లోకం నుండీ సంతోషిస్తారు.

  • @ramrajsai964
    @ramrajsai964 Před rokem +3

    Aa vedio 3 sarulu chusanu

  • @drsusarlaramesh7755
    @drsusarlaramesh7755 Před měsícem

    All actors are great...ANR, MGR, SHIVAJI, KRISHNA, SIOBHAN BABU. HERE PRABHAGARU NARRATED 3 ROLES OF NTR WITH DIRECTION AS PART OF NTR 100 YEARS CEREMONY. LETS US RESPECT EVERYONE...NTR 3 CHARACTERS ARE MYTHOLOGICAL CHARACTERS....THATS THE POINT HERE

  • @ramachandramurthynookala15

    మా కృష్ణ 🙏

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Před rokem

    Super. AMMA
    Jai. NTR. GARU🎉🎉🎉

  • @Mallikkancharla-wy3zm
    @Mallikkancharla-wy3zm Před 25 dny

    Jai బాలయ్య

  • @KattamuriSeshagiriRao
    @KattamuriSeshagiriRao Před měsícem

    Prabha garu me life 100 years

  • @ismartharinekaa438
    @ismartharinekaa438 Před rokem +2

    Entho chakkaga neti Taranaki ardham ayyela chepparu

  • @maddipativenugopal4995
    @maddipativenugopal4995 Před rokem +2

    కారణజన్ముడు ఆన్న రామారావు

  • @user-ce9kp1vq1d
    @user-ce9kp1vq1d Před 11 měsíci

    Lezend actor 🙏 NTR ❤️👍

  • @mohanraomiriyabbilli7940

    Yuganikokkadu, yugapurushudu, kaaranajanmudu, Telugu Jaati Muddu Bidda, Telugu Jaatiki devudu World's no.1 legendary actor and politician Vishwa Vikyata Natasaarvabhouma Dr. Padmashree Nataratna Anna Nandamoori Taraka Rama Rao Gaariki Padabhivandanamulu, aayanaku aayane saati Jai NTR, Jai Jai NTR ,Johar NTR

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před rokem

    Anna gariki 🪴🙏🏼🙏🏼🌿🌿🌹🌷

  • @pitchaiahmutakana5223
    @pitchaiahmutakana5223 Před rokem +2

    Johar Anna NTR 🙏

  • @srivanisriramoju1206
    @srivanisriramoju1206 Před rokem +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sankarkumar2788
    @sankarkumar2788 Před 6 měsíci

    NTR గారు మూడు పాత్రలతో, దర్శకత్వం తో 43 రోజులలో నిర్మించి ఘన విజయం సాధించడం అనితర అసాధ్యం

  • @srinuvasraoerribothu3901

    Yuga Purushudu Anna sr NTR Johar johar johar

  • @satyanarayannarayan3558

    జై యన్టీఆర్

  • @ananthanarayanasarmakuntim9734

    The perfect lady of Andhra

  • @hanumantharayadanda3124

    Super.Intravu.madam

  • @ramrajsai964
    @ramrajsai964 Před rokem +2

    Aaa vidyalakshmi medi chusanu mam

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 Před rokem

    👌👌👌👌👌

  • @ananthanarayanasarmakuntim9734

    Mee vinayame Mee samskaramu

  • @pvenkatswamy-iv7mj
    @pvenkatswamy-iv7mj Před rokem +2

    హేమా మాలిని హిందీ లో, ప్రభ గారు తెలుగులో ఒక 40eeysrs krindha yelaa unnaaro ippudu alaagey unnaaru.

  • @balkrishnav3587
    @balkrishnav3587 Před rokem

    🙏

  • @kakarlaranganayakulu1428

    👌✌️✌️✌️✌️👌👍👍👍👍👍

  • @seenreddy
    @seenreddy Před rokem

    నా ప్రియతమ నటి❤

  • @Prasad-bq4zz
    @Prasad-bq4zz Před rokem

    Prabha gaaru Lezandary actress.

  • @ramrajsai964
    @ramrajsai964 Před rokem +1

    I love you

  • @cctamil9247
    @cctamil9247 Před rokem +2

    Johar NTR

  • @sambavusudarshan8862
    @sambavusudarshan8862 Před rokem

    జై ఎన్టీఆర్

  • @vvapparaod5184
    @vvapparaod5184 Před rokem +1

    రావణుణ్ణి దుర్యోధనుడి ని కర్ణుడి ని పాపులర్ చేసిన ఘనత యన్టీఆర్ గారి కి దక్కుతుంది.