పుష్ప రాజ్❌వెర్రి పుష్పం✅ | Sr Journalist Kiran About Allu Arjun Pushpa 2 Ban In Theaters | Kiran TV

Sdílet
Vložit
  • čas přidán 16. 06. 2024
  • Watch : పుష్ప రాజ్❌వెర్రి పుష్పం✅ | Sr Journalist Kiran About Allu Arjun Pushpa 2 Ban In Theaters ‪@KiranTV2022‬
    #pushpa2 #pawankalyan #kirantv
    Kiran TV is All in one news based digital media channel. All Political News and Political Gossips and Political Analysis and Political Leaders Interviews found in this channel. All Tollywood Movie Updates, Bollywood movie updates, Hollywood movie updates, and all South Cinema Industry latest news, Latest Telugu Trailers, Promos, Teasers, Gossips, Celebrities every latest news & Exclusive Celebrity Interviews much more can be found in this channel. Kindly please subscribe, like and recommend our channel.
    కిర‌ణ్ టీవీ . అన్ని ర‌కాల వార్త‌లతో పాటు వినోదం ఆధారిత డిజిటల్ మీడియా ఛానెల్. ఈ చాన‌ల్‌లో రాజ‌కీయ వార్త‌లు, రాజ‌కీయ విశ్లేష‌ణ‌లు, పొలిటిక‌ల్ గాసిప్స్, రాజకీయ నాయ‌కుల ఇంట‌ర్వ్యూలు కిర‌ణ్ టీవీ యూట్యూబ్ చాన‌ల్‌లో చూడ‌వ‌చ్చు. అలాగే టాలీవుడ్ మూవీ అప్‌డేట్స్, బాలీవుడ్ మూవీ అప్‌డేట్స్, హాలీవుడ్ మూవీ అప్‌డేట్స్, మరియు అన్ని సౌత్ సినిమా ఇండస్ట్రీల‌కు సంబంధించిన‌ తాజా వార్తలు, తాజా తెలుగు ట్రైలర్స్, ప్రోమోలు, టీజర్స్, గాసిప్స్, సెలబ్రిటీలకు సంబంధించి తాజా వార్తలు మ‌రియు ఎక్స్‌క్లూజివ్ సెలెబ్రిటీ ఇంటర్వ్యూలు ఈ ఛానెల్‌లో నిరంత‌రం చూడవచ్చు.
    For more interesting updates like & follow: 👇👇👇
    Subscribe To Us On : / kirantv2022
    FOLLOW US ON OUR SOCIAL MEDIA PLATFORMS: / kirantvnetwork

Komentáře • 2K

  • @athaullamoulvi1725
    @athaullamoulvi1725 Před 11 dny +1047

    పుష్ప 2 చూసేదేలే 😂😂

  • @comedy650mg2
    @comedy650mg2 Před 11 dny +413

    పుష్ప సినిమా చూడటం కన్న"కనప్ప" సినిమ చూడటం బెస్ట్

  • @satyanarayanamantipally8142

    మేము అల్లు అర్జున్ వల్ల చాలా బాధపడ్డం పవన్కళ్యాణ్ గార్నీ అసెంబ్లీ గేట్ కూడా తాకనీయం అన్న పార్టీ కీ సపోర్ట్ చేసాడు

  • @Mobilestatus2669
    @Mobilestatus2669 Před 11 dny +66

    పుష్ప 2 థియేటర్లో చూడకండి i bomma లో ఫ్రీగా చూడండీ movierulz లో కూడా చూడండీ ఫ్రీగా

  • @user-pd1qj1io3s
    @user-pd1qj1io3s Před 11 dny +496

    అల్లు అర్జున్ ki extra లు చాలా ఎక్కువ. Attitude చూపిస్తాడు. వెర్రి పుష్పం

    • @Rajesh-gk9zy
      @Rajesh-gk9zy Před 11 dny

      Agnahavasi chasuko ra puka poyi

    • @Nepolean9
      @Nepolean9 Před 11 dny +2

      Brother, uninstall Aha OTT if you are using.

    • @manojgollapelli1694
      @manojgollapelli1694 Před 11 dny +4

      Overaction ⭐ Lilliput 😂

    • @Satish99994
      @Satish99994 Před 11 dny +3

      నిజం

    • @Taru-sw1gh
      @Taru-sw1gh Před 10 dny +1

      Mari Chiranjeevi garu jagan na thammudu lanti vadu ani napudu meru am pekaru r😂😂😂😂😂😂😂

  • @sekharreddy9719
    @sekharreddy9719 Před 11 dny +67

    దయచేసి మెగా అభిమానులు ఎవ్వరు అల్లు అర్జున్ సినిమా లు చూడకండి

  • @maddon7260
    @maddon7260 Před 10 dny +35

    తెగించి "కన్నప్ప" కన్నా వెళతాను కానీ పొరపాటున జీవితంలో ఎర్రి పుష్పంగాడి మూవీ చూడను చూడనివ్వను

  • @wecan87
    @wecan87 Před 11 dny +369

    Pawakalyan తో పెట్టుకున్నోడు ఒక్కడు బాగుపడలేదు 😂

    • @phanikirant5915
      @phanikirant5915 Před 11 dny +3

      True bro 100%

    • @prasadkelangi6884
      @prasadkelangi6884 Před 10 dny +3

      100💯 correct

    • @Taru-sw1gh
      @Taru-sw1gh Před 10 dny +5

      Mari Chiranjeevi garu jagan na thammudu lanti vadu ani napudu meru am pekaru r😂😂😂😂😂😂😂

    • @karthikkr3897
      @karthikkr3897 Před 10 dny +2

      100 percent true

    • @Ram-lg6ih
      @Ram-lg6ih Před 10 dny +1

      Pushpa 2 collections ni beat cheyamanu.....pk ni

  • @bhupalprasad3624
    @bhupalprasad3624 Před 11 dny +153

    పుష్ప కి ముడింది
    అల్లు అర్జున్ ఎక్సట్రా వేషాలు ఆపాలి

    • @manaralsalem4044
      @manaralsalem4044 Před 10 dny +1

      ❤❤ssssss

    • @kpr8697
      @kpr8697 Před 4 dny

      Me vadha antha seen vunte megha valla cinemalu endhuku flop avuthunnai? Pk chiranjeevi etc. anni flopega?

    • @ravikirankomati6654
      @ravikirankomati6654 Před 19 hodinami

      ​@@kpr8697collection chudu ... Producer ki no loss ... That's the capacity bro ...

  • @PRASADKOCHO007
    @PRASADKOCHO007 Před 11 dny +35

    వెర్రి పుష్ప సినిమా నేను థియేటర్‌లో అస్సలు చూసేదేలే ఈ విషయంలో నేను తగ్గేదిలే..

  • @YadlaJagan-tn2kd
    @YadlaJagan-tn2kd Před 10 dny +26

    అల్లు అర్జున్ కి vover యాక్షన్ ఎక్కువ.. అస్సలు పుష్ప చూసేదే లే.. 🤙🤙

  • @SarathBabu116
    @SarathBabu116 Před 11 dny +650

    "పుష్ప అంటే వెర్రి పుష్పం" టైటిల్ చాలా బాగుంది.

  • @hanans1727
    @hanans1727 Před 11 dny +625

    తప్పు ఒప్పుకున్న కాళ్ళు పట్టుకున్న నీ యవ్వ సినిమా చూసేదే లే.....

  • @vasanthamchandra5036
    @vasanthamchandra5036 Před 11 dny +484

    బీజేపీ. టీడీపీ. జనసేన అభిమానులు పుష్ప చూడకూడదు

  • @vijayalakshmikothuru3867
    @vijayalakshmikothuru3867 Před 2 dny +10

    కళ్యాణ్ గారి 10 సంవత్సరాలు కష్టాన్ని చూసి కూడా అల్లు అర్జున్ ఇలా చేయడం బాగాలేదు బాగాలేదు

  • @nagarajupeddarajula9838
    @nagarajupeddarajula9838 Před 11 dny +10

    ఇప్పటి నుండి అల్లు అర్జున్ సినిమాలు జీవితంలో చూడను

    • @kpr8697
      @kpr8697 Před 4 dny

      Ne dharidram vallaku vadhilindhi

  • @damodharm1003
    @damodharm1003 Před 11 dny +460

    రెండు హిట్లకు కళ్ళు నెత్తికి ఎక్కించుకుంటే చిరంజీవి , పవన్ కళ్యాణ్ ఈ స్థాయికి వచ్చేవారు కాదు...ఎంత టాలెంట్ ఉన్నా డిసిప్లెన్ అనేది లేకపోతే ... చరిత్రలో నిలువరు... example.. మోహన్ బాబు

  • @Mahboob_07
    @Mahboob_07 Před 11 dny +174

    పుష్ప 2 థియేటర్ లొ చూసే సమస్యే లే, ఎవరు చెప్పినా ఈ విషయంలో తగ్గేదేలే

  • @sudajaji661
    @sudajaji661 Před 9 dny +9

    ఆగస్టులో రావలసిన సినిమా డిసెంబర్ కి వెళ్ళింది తగ్గేదేలే అన్నవాడిని తగ్గేలా చేసిన మెగా అభిమానులకి ధన్యవాదములు ఈ వెర్రి పుష్పం సినిమా ఎవరు చూడకూడదని నా అభిప్రాయం

  • @TupakulaSiva-wd3xk
    @TupakulaSiva-wd3xk Před 11 dny +11

    వార్డు కౌన్సిలర్ అవలేరన్నోళ్లకి డిప్యూటీ సీఎం అయ్యి కూర్చున్నాడు🤔🤣🤣🤣

  • @bajamallesh2495
    @bajamallesh2495 Před 11 dny +430

    చిరంజీవి కుటుంబం వదిలిపెట్టవచ్చు ...పవన్ కళ్యాణ్ పెద్దమనస్సు చేసుకోని పట్టించుకో కపోవచును కానీ అభిమానులు వదులుతారా....పుష్ప తగ్గేదెలే అంటే అభిమానులు ఊరుకోతారా...

    • @sstretrive
      @sstretrive Před 11 dny +2

      ప్రతి చిల్లర నా కొడుకు అల్లు అర్జున్ గురించి విమర్శించడమే టాలెంట్ ఉన్నోడి సినిమాలు చూస్తారు. అంతేగాని బ్యాగ్రౌండ్ లో ఎవడో ఉన్నాడని పేర్లు చెప్తే సినిమాలు ఎందుకు చూస్తారా ఎర్రి పువ్వా.

    • @Rajesh-gk9zy
      @Rajesh-gk9zy Před 11 dny

      Agnahavasi chasuko ra puka poyi

    • @Suresh-hv5yo
      @Suresh-hv5yo Před 11 dny +7

      E sari flop

    • @vyshuy8322
      @vyshuy8322 Před 11 dny +2

      Sir mi iddari discussion vintunte yento bhega ,hpy ga ,8nka matladite vinali,arey appude aepoinda Ani anipistundi.chala correct ga chepparu,chiru sir ni, Pawan annaya gurinchi. Mi iddariki na 🙏.
      Pushpa2 ban ani mega fans anukunte kaadu sir, already delivered individually.E sari chiru sir cheppina,vinamu, chudamu ani ,yenduku ante ayana manasu venna,twaraga kshamistadu,ponile antadu but Allu Arjun ki vastavalu practical ga chupistene,a pogaru thaggi, correct root loki vastadu,ravali.manchi manishila maruthadu.Allu Arjun thappu Aravind gariki teliyada sir,kanisam father aena cheppali kada,cheppakapoga, support chesadu,iddari drama idi ,PK ni defame cheyataniki.Naga Babu sir miru correct sir, correct ga react ayyaru.

    • @radhakrishnathummagunta9892
      @radhakrishnathummagunta9892 Před 11 dny +8

      ఇతర రాష్ట్రాలలో ఆడుతుంది. ఎందుకంటే అక్కడ ఈ విషయాలన్నీ తెలియవు. ఇక్కడ కూడా మెగా అభిమానులు కానీ వారు చూస్తారు

  • @user-nb3oc2yv6i
    @user-nb3oc2yv6i Před 11 dny +169

    గర్వం అహంకారం ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి లాగా ఆదా పాతాళానికి తొక్కి వేయబడతారు జై జనసేన జై మెగా ఫ్యామిలీ

    • @saibhaskarreddy
      @saibhaskarreddy Před 9 dny

      Mari adae una pk gadu ipativaraku yaeda origami bro

    • @shivat2632
      @shivat2632 Před 9 dny

      ​@@saibhaskarreddybro origedi undi Inka ninna Ney kada start iendi Dy CM

  • @rams6635
    @rams6635 Před 11 dny +8

    బాయ్ కాట్ పుష్ప2.. అంతగా చూడాలి అనిపిస్తే OTT లో చూసుకుందాం

  • @Summerman14
    @Summerman14 Před 10 dny +6

    ఒకటి అంది....మీరు ఇప్పుడు చెబుతున్నారు అల్లు అర్జున్ mega ఫామిలీ కి వ్యతిరేకం అని. కానీ ఇది 2006-07 నుంచి ఇలానే మాట్లాడేవాడు.ఆ విషయం ఇండస్ట్రీలో అందరికి తెలుసు but public గా మాట్లాడలేదు అప్పుడు...కొంచం తోక పెరగానే మాట లెక్కల్లో లేదు...industry లో ఆ time లో ఉన్నవారిని interview చేయండి..తెలుస్తుంది.

  • @srinuvasurao4592
    @srinuvasurao4592 Před 11 dny +258

    బోయకాట్ పుష్ప 2 పుష్ప అంటే ఫైర్ అనుకుంటివ కాదు పుష్ప అంటే ఎర్రిపుష్పం అని రుజువు చేసుకున్నాడు నేను నా ఫ్యామిలీ నీ పుష్ప 2 నీ చూసాదే లే 😡😡 శ్రీనివాస్ విజయనగరం ✊✊

  • @pasupuletiravikiran327
    @pasupuletiravikiran327 Před 11 dny +108

    నేనే మెగా ఫ్యాన్ చెపుతున్నాను...నేనే అయితే చూసేదేలా.... పుష్ప మూవీ..... నీ అవ్వ తగ్గేదే లే

  • @NAGUNAGU-xj2tm
    @NAGUNAGU-xj2tm Před 10 dny +6

    ఆల్రెడీ చూడకూడదు అని ఫిక్స్ అయిపోయాము

  • @mallepoguyuvaraju5274
    @mallepoguyuvaraju5274 Před 11 dny +5

    పుష్పం ఇంకా చూసేది లే.....😂😂😂

  • @dharmaprasadprasad671
    @dharmaprasadprasad671 Před 11 dny +394

    100% boycott yerri pushpa2

  • @satishnagireddy7969
    @satishnagireddy7969 Před 11 dny +187

    అల్లు అర్జున్ all movies boycott పుష్ప టు, వెరీ పుష్పం చేయాలి

  • @rajujhansi1940
    @rajujhansi1940 Před 3 dny +4

    We are from vizag, yes, boycott on allu arjun movies.

  • @sreeKS1
    @sreeKS1 Před 11 dny +12

    పోనియ్యండి సార్ ఈ దరిద్రుడు ఉన్నంత కాలం పొలిటికల్ గా మెగా ఫ్యామిలీ కే ఒక్క సరయిన విజయం లేదు
    ఈ యెర్రి పుష్పం గాడు పోగానే అదిరిపోయే విక్టరీ వచ్చింది
    పోయిన దరిద్రాన్ని పోనివ్వండి
    వీడు ఒక్కడికి ప్రచారం చేస్తే టోటల్ వైసీపీ మేకుల 151 నుంచి 11 కు దిగబడింది
    వాడిని అక్కడే ఉండనివ్వండి

  • @ravitejamuppera
    @ravitejamuppera Před 11 dny +211

    Boycott pushpa 2

    • @jp_thoughts
      @jp_thoughts Před 11 dny +3

      ​@@yashwanth0701పవన్ కళ్యాణ్ సినిమాను అడ్డుకొడు కానీ అభిమానులను బలవంతంగా చూడమని చెప్పలేడు కదా

    • @Ojoo-yc4qj
      @Ojoo-yc4qj Před 11 dny +2

      Jai AA 🦊💪

    • @talaganaharikrisna2042
      @talaganaharikrisna2042 Před 11 dny

      yesss😂😂

    • @kpr8697
      @kpr8697 Před 4 dny

      Meku siggu lajja vunte megha vallavi chuda vadhu edhava remakes

  • @rvaralakshmi6089
    @rvaralakshmi6089 Před 11 dny +76

    మాది కర్ణాటక మెగాస్టార్ ఫ్యాన్స్ చింతామణి తప్పు చేసాను అని క్షమాపణ చెప్పేవరకు అల్లు అర్జున్ సినిమా చూడము

  • @telugufunnyjokes
    @telugufunnyjokes Před 11 dny +6

    August 15th movie December 6th ki poyindi malli inka aa movie inka adadhu sir.

  • @balaraju1213
    @balaraju1213 Před 2 dny +4

    అల్లు అర్జున్ అనేవాడు ఒక్క నేసనల్ అవార్డు వచ్చింది అని తల పొగరు తో కొట్టుకుంటున్నాడు. ఇక భవిష్యత్తు లో మెగాస్టార్ ఫ్యాన్స్, పవర్ స్టార్ట్ ప్యాన్స్ అల్లు అర్జున్ కి పతనం అంటే ఏంటో చూపిస్తాం. బలిసి కొట్టుకుంటున్న అల్లు అర్జున్ ఇక నీ సినిమాలు చూసేదే లే. నీ యవ్వ..

  • @sunnystf08
    @sunnystf08 Před 11 dny +110

    వైసిపి వాళ్ళు చందనం స్మగ్లింగ్ చేస్తారు కాబట్టి పుష్ప సపోర్ట్ ఇచ్చాడు ఇప్పుడు అటవీ శాఖ లో సింహం ఉంది పుష్ప 2 లో ఏమైనా ఒక చందనం చెట్టు కాదు అడవి లో చిన్న మొక్క పీకిన పుష్ప కి రాడ్డు దింపుతాడు మా జనసేనానీ వైసిపి కి పిండం పెట్టాడు మేము జన సైనికులు పుష్ప కి పిండం పెడతాం

  • @kpnaidu9999
    @kpnaidu9999 Před 11 dny +44

    చూసేదేలే... అల్లం అర్జున్ గాడు వైసీపీ మనిషి

  • @balumallampet3235
    @balumallampet3235 Před 4 dny +3

    Super exlent ga chapavu sir West fellow Allu Arjun boycott Pushpa 2

  • @vemavarapuambica5630
    @vemavarapuambica5630 Před 11 dny +12

    పుష్ప ఏమిటి సార్ టీవీ లో ఆ ఆ మూవీస్ ఏమొచ్చి న చిరాకు వస్తుంది సాంగ్స్ కూడ చూడాలని పించడం లేదు జై మెగా ఫ్యామిలీ

  • @nagaveer8130
    @nagaveer8130 Před 11 dny +64

    నీయవ్వ పుష్ప గాడికి మెగా ఫ్యాన్స్ దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తాం

    • @kpr8697
      @kpr8697 Před 4 dny

      Meru edhavalani athaniki telusu

  • @Sekhar55
    @Sekhar55 Před 11 dny +93

    గ్రేట్ లీడర్ పవన్ కళ్యాణ్ గారు ❤️
    జై జనసేన ❤️

  • @Lakshmi73810
    @Lakshmi73810 Před 10 dny +5

    అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారి కోసం రాకపోయిన పర్వలేదు మీరు ఒక పెద్ద హీరో కదా మీ అభిమానులు మీ సినిమా చూస్తే చలుకధ వాళ్ళు ఆంధ్ర ప్రదేశ్ లో వెన్ని కష్టాలు పడ్డ మికు అవసరం లేదు కదా

    • @kpr8697
      @kpr8697 Před 4 dny

      Orea me megha vallu Allu vallu thicina cinema Valle ila vunnaru

  • @Sivajikogala
    @Sivajikogala Před 4 dny +3

    మెగా ఫ్యాన్స్ ఎవరూ పుష్ప ట2 మూవీ థియేటర్లో చూడొద్దు భయ్యా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను 🙏🙏🙏🙏

  • @sandhyadigitalstudioRK
    @sandhyadigitalstudioRK Před 11 dny +96

    ప్రతి కుటుంబంలో ఇలాంటి వాడు వకడు వుంటాడు. టైం చూసి వెన్ను పోటు పొడవడానికి .. కుటుంబ సభ్యులు చాలా జాగ్రత్తగా ఉండాలి...

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 Před 11 dny +119

    కిరణ్ గారు!
    ఇంతవరకు అల్లు అర్జున్ సినిమాలు కేవలం మెగా ఫేమలీ మీద ఆభిమానంతోనే చూశాం.ఎదిగే కొలిదీ,ఒదిగి ఉండాలి.కానీ ఈ అల్లు అర్జున్ అహంకారంతొ పవన్ కళ్యాణ్ ని పక్కన పెట్టి, ycp పార్టీ వ్యక్తికి మద్దతు పల్కి జనసేనకు చాలా నష్టం కలిగించాడు.
    సినిమాలు వేరు-రాజకీయాలు వేరు కాదు.ఎందుకంటె సినిమా వాళ్లు రాజకీయాలలో క్రియాశీలకంగా ఉన్నారు.సినిమాటోగ్రాఫి చట్టం ప్రభుత్వం చేతిలో ఉంది.
    కనుక అల్లు అర్జున్ సినిమా అయిన పుష్ప.2ని మేమెవరమూ చూడం.

  • @NSPLKKmusicchannel
    @NSPLKKmusicchannel Před 11 dny +4

    కచ్చితంగా వాణ్ని మా దేవుడు దగ్గర చూస్తే గాని సినిమా చూసేది లేదు

  • @user-sq5my1sg5s
    @user-sq5my1sg5s Před 2 dny +1

    పుష్ప విషయంలో ఎలా ఉన్నారో దేవరా విషయం లో అలాగే ఉండాలి

  • @NageswaraRaoKopparthi-oz1nr
    @NageswaraRaoKopparthi-oz1nr Před 11 dny +241

    అల్లు అరవింద్ -చిరంజీవి ల మధ్య బంధం చాలా ధృడమైనది. కాల పరీక్షకు నిలబడింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం తరువాత తరాల నుంచి ఆశించకూడదు.
    గతంలోనే అంటే జనసేన పార్టీ పెట్టక పూర్వమే బన్నీ పవన్ కళ్యాణ్ తో విభేదించాడు. మరొక అంశం ఏమిటంటే పవన్ కళ్యాణ్ ఒక పది సినిమాలు అట్టర్ ఫ్లాప్ ఐనా కానీ పవన్ మేనియా ఏమాత్రం తగ్గలేదు తగ్గదు. కానీ అల్లు అర్జున్ రెండు మూడు సినిమాలు ఫ్లాప్ ఐతే పరిస్థితి ఏమిటి.

  • @krishnaveni6167
    @krishnaveni6167 Před 11 dny +179

    Nenu allu arjun fan sir.... Kani ycp ki support cheyadam valla naku kuda allu arjun movies chudalani ledu....

  • @shaikyasin8903
    @shaikyasin8903 Před 17 hodinami +1

    మెగా అభిమానులకి విన్నపం పుష్ప 2 చూడకండి

  • @suryanarayana4160
    @suryanarayana4160 Před 2 dny +1

    ఎక్కడ చేయి వెత్తారో ఆ స్థానం lo pavan కళ్యాణి గారికి క్షమాపన చెప్పాలి

  • @mukeshpuppala9347
    @mukeshpuppala9347 Před 11 dny +119

    Boycott Allu movies

    • @MRTattoo143
      @MRTattoo143 Před 11 dny +1

      Babu pakka velli aduko😂

    • @Nick__07_
      @Nick__07_ Před 11 dny

      Evvadu em pikaleru pawalol😂😂😂

    • @deepaka3496
      @deepaka3496 Před 11 dny

      @@Nick__07_dj movie endhuku flop ayyindhi 😂 same trend repeat avvudhi

    • @Ashok514
      @Ashok514 Před 11 dny

      ​@@Nick__07_ Nee Yabhaa Lanjaa Kodakaaa

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 Před 11 dny +75

    సినిమా పెద్దలు అందరూ కలిసి వెళ్లినా కూడా జగన్ వాళ్లను పట్టించుకోలేదు అలాంటి పార్టీకి ఇతను సపోర్ట్ చేయడం చాలా తప్పు

  • @user-jq4gc1fb4g
    @user-jq4gc1fb4g Před 11 dny +165

    హీరో అంటే హీరో అంటే జనాల మీద ప్రభావితం చూపుతారు వాళ్లు ఇంత అంత సమాజానికి పనికొచ్చే విధంగా ఉండాలి ఎర్రి పుష్పల కాకుండా

  • @Sekhar55
    @Sekhar55 Před 11 dny +107

    వెర్రి పుష్పం అల్లు గాడు
    అహకారం ఆటిట్యూడ్ ఎక్కువ అల్లు అర్జున్ గాడికి వాడి సినిమాలు చూసిందే ఎక్కువ మెగా ఫ్యాన్స్ వాళ్లే ఇప్పుడు బైకాట్ చేస్తున్నారు

  • @beerellivijayenderreddy4334

    పుష్ప మూవీ బ్యాన్ చెయ్యాలి

  • @rafiproking26
    @rafiproking26 Před 5 dny +2

    Andhra . Telangana lo puspam movie aadadu😂😂😂

  • @anilamireddy8291
    @anilamireddy8291 Před 11 dny +90

    Allu Arjun gaadu Oka Erri Pushpam gaadu....

  • @maheshtanerumahesh5586
    @maheshtanerumahesh5586 Před 11 dny +81

    నేషనల్ అవార్డు విలువే పోయింది
    స్మగ్లింగ్ నేపథ్యం లో వచ్చిన సినిమాకి అవార్డు ఇచ్చి దాని విలువే పొగట్టారు
    అవార్డు ఇస్తే ఆలోచింప చేయాలి
    RRR దేశభక్తి సినిమా ఆస్కార్ అవార్డు గెలిచిన సినిమా
    దేశభక్తి రామ భక్తి ఉన్న సినిమా కి కాకుండా
    స్మగ్లింగ్ చుట్టూ తిరిగే సినిమాకి నేషనల్ అవార్డు ఇచ్చి యూత్ కి ఏమి మెసేజ్ ఇవ్వాలనుకున్నారు
    అవార్డు విలువే పోయింది
    ఇంతోటి దానికి అవార్డు అవార్డు అని మాకు చెప్తూరు ఏమయ్య

    • @vaidyamrajini11
      @vaidyamrajini11 Před 11 dny +3

      Correct

    • @veeravenkatanookeshmaddala4575
      @veeravenkatanookeshmaddala4575 Před 11 dny +1

      Bro ade pk support chesthe e comment radu kada

    • @vemavarapuambica5630
      @vemavarapuambica5630 Před 11 dny +1

      S

    • @commonman-20
      @commonman-20 Před 10 dny +2

      Very true. Sabya samajaniki etuvantj message istunnaru ituvanti cinemalu teesi. Total ga boycott cheyali ituvanti cinemas ni.

    • @user-vp9vz1il4i
      @user-vp9vz1il4i Před 9 dny

      సూపర్ బయ్యా కానీRRR ఇద్దరి లో ఇవ్వక్కరికి ఇచ్చిన కరెక్ట్ కాదని ఇ ఏర్రే పుష్పము గాడికి ఇచ్చారు ఇడికి కొమ్ములు బలిసాయి ఇ పుషపం గాడు మెగాస్టార్ పవర్ స్టార్ అభిమానులు లేకపోతే ఇడి బ్రతుకు ఏంటి ఇప్పుడు తెలుస్తది 🙄🙄🙄🙄

  • @shaikyasin8903
    @shaikyasin8903 Před 16 hodinami +1

    నేను నా మెగా అభిమానులకి ప్రార్థిస్తున్నా దయ చేసి వాడి పుష్ప 2 చూడకండి

  • @varahalababugolaganavaraha8811

    అల్లు అర్జున్ కి ఎక్స్ట్రాలు ఎక్కువ ఛీ ఛీ ఛీ

  • @SaranyaBayaneni-cd2hs
    @SaranyaBayaneni-cd2hs Před 11 dny +34

    కొండా ఎర్రి పుష్పకి అట్టర్‌ఫ్లాప్ శుభకాంక్షలు

  • @krishnaveni6167
    @krishnaveni6167 Před 11 dny +73

    Pushpa 2 chusedelee......

  • @Srikakulamchinnodu.
    @Srikakulamchinnodu. Před 9 dny +3

    పుష్ప కాస్త ఎర్రి పుష్పం అయ్యింది 😂😂😂😂

  • @sivakumar7799
    @sivakumar7799 Před 10 dny +1

    కిరణ్ sir ఈ వీడియో లో లాస్ట్ మీ వర్డ్స్ 🔥🔥🔥.. అల్లు అర్జున్ కి head weight చాలా ఎక్కువ అయ్యింది sir

  • @raghumandaramesh5555
    @raghumandaramesh5555 Před 11 dny +70

    🌹 సూపర్ విశ్లేషణ్ సార్

  • @pudimadakapspkfansimhadri7802

    నేను మెగా ఫ్యామిలీ అభిమానని అల్లుఅర్జును మావోడు కాదు మావోడు కష్టాలో ఉన్నపుడు వచ్చునోడు మావోడు నేను అయితే పుష్ప 2 చూడను నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా చూడరు మెగా ఫ్యామిలీ విలువ తెలియాలి అల్లుఅర్జును కి అప్పుడే అల్లుఅర్జునుకి బుద్ధు వస్తది జై pspk

    • @ravikumar-zw3iv
      @ravikumar-zw3iv Před 11 dny +2

      రేయ్ వాళ్ళతో మీకేం అవసరం రా రేపు పొద్దున నీ ఫ్రెండ్స్ కి ఎవరికో ఒకరికి దెబ్బ తగిలినప్పుడు మీ ఇంటికి వచ్చి చూస్తారా ఏంటి వారి గురించి మీరు ఎందుకురా తన్నుకుంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారూ పదవిలోకి వచ్చాడు కదా టికెట్ రేట్ ఏమన్నా తగ్గిస్తాడు తగ్గియ్యడు టికెట్ రేట్ పెంచి వాళ్ళ పారితోషకం పెంచుకుంటారు కానీ దానివల్ల మనకి ఎలాంటి లాభం లేదు మన డబ్బులు బొక్క

    • @RAMESHPKSTYLE
      @RAMESHPKSTYLE Před 11 dny +1

      ఇలాంటి మాటలు వద్దు అమ్మ అలాగైతే వాళ్లు సినిమాలు చూస్తే నీకేం వస్తుంది బొంగు అలాగైతే సినిమాలు కూడా చూడొద్దు

    • @RAMESHPKSTYLE
      @RAMESHPKSTYLE Před 11 dny +1

      మేము మెగా ఫ్యామిలీకి వీరాభిమానులు ఈ పుష్పం గాడి సినిమా చూడము అంటే చూడము అంతే వాని బైక్ చేయడం తప్ప

    • @manaralsalem4044
      @manaralsalem4044 Před 10 dny

      Thanks.bro❤❤❤❤❤❤💯👍👍👍👌👌👌👌👌

    • @user-vq3db4dg8z
      @user-vq3db4dg8z Před 10 dny

      ​@@ravikumar-zw3ivNevu gudda musukoni ne pani chusukora

  • @MohamodMohamod-lk1py
    @MohamodMohamod-lk1py Před 2 dny

    అన్న మీరు ఈ మజ్య డిబేట్ కి రావట్లేదు జై జనసేన జై కిరణ్

  • @vamsheedtp6163
    @vamsheedtp6163 Před 11 dny +40

    మేము మెగా ఫ్యామిలీ లో ఎవరి మువి చూసిన పొలిటికల్ గా ఆధరించినా దానికి కారణం ఒకే ఒక్క వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు.... అనవసరం గా ఏర్రి పుష్పాన్ని హైప్ చెయ్యొద్దు

  • @srinivasvalusa7307
    @srinivasvalusa7307 Před 11 dny +35

    తెలంగాణాలో కూడా బైకాట్ చేస్తాము పుష్ప 2 ని

  • @MeenakaKondalarao
    @MeenakaKondalarao Před 9 dny +2

    పుష్ప 2.సినిమా సూచేది లేదు

  • @KasiraoSettipalli
    @KasiraoSettipalli Před 10 dny +1

    Cinema bagunte evadu enni cheppina industry hit pakka jai alluarjun

  • @rameshbabukasanaboyina4558
    @rameshbabukasanaboyina4558 Před 11 dny +24

    నేను పైరసీలో మాత్రమే చూస్తా కచ్చితంగా

  • @jagannadhraayudu9703
    @jagannadhraayudu9703 Před 11 dny +69

    మహౌన్నతమైన వ్యక్తి "చిరంజీవి" ఆ వ్యక్తిని పిలిచి అవమానించాడు.... సైకో రెడ్డి. పుష్పరాజ్ అదే సైకో- కో- బ్యాచ్ కి మద్దత్తువ్వడం సరికాదు.
    కుటుంబాన్ని , సినీ ఇండస్ట్రీని, చాల మందిని వ్యక్తిగతంగా తొక్కాలనికున్నాడు
    పుష్ప రాజ్.. "రాజ్"(don't think red sandal batch) లా ఆలోచించాలి

    • @bharathreddyish
      @bharathreddyish Před 11 dny +1

      Pk ki anth ledu after all tampering MLA vadu

    • @KakelliRavi
      @KakelliRavi Před 11 dny

      ​@@bharathreddyish2019 election lo jagan ki kuda 151alane vacchayi kada

  • @user-jp2qq2li2d
    @user-jp2qq2li2d Před 10 dny +1

    Award vachindi ani balisi kottukontey last ki a award tappa emi undadu 😂

  • @bommanapallyanjaneyulu2978
    @bommanapallyanjaneyulu2978 Před 11 dny +40

    మేము పుష్ప మూవీ కి థియేటర్ లకు వెళ్లము. Pawan kalyan కు opposite చేసినందుకు.

  • @shivalinga7919
    @shivalinga7919 Před 11 dny +37

    తప్పుడు వాళ్లకు సపోర్ట్ చేసిన వాళ్ళు చేసిన వాళ్లు కూడా తప్పుడు వాళ్లే అయ్యుంటారు

  • @rafiproking26
    @rafiproking26 Před 5 dny +1

    That is Pawan Kalyan anna🎉🎉🎉🎉🎉

  • @user-ps1mu7sb4y
    @user-ps1mu7sb4y Před 3 dny +2

    సార్ ఇదంతా అల్లుఅర్జున్ ఎదుగుదలను చూసి కావలసిన కల్ల ఇదే ఛాన్స్ గా తీసుకుని పుష్ప సినిమా మీద పడినారు కానీ సినిమా పరంగా అల్లుఅర్జున్ మాదిరి యాక్షన్ చెయ్యలేరు పుష్ప సినిమా పరంగా మాట్లాడండి మీరు పుష్ప లు

  • @Prameela.1212
    @Prameela.1212 Před 11 dny +20

    పుష్ప 2, బాయి కాట్ చేయాలి టీడీపీ జనసేన బీజేపీ అభిమానులు అల్లు అల్లు అర్జున్ సినిమాలు చూడొద్ధు

  • @anjineyaluyerubandi5262
    @anjineyaluyerubandi5262 Před 11 dny +36

    తప్పు ఒప్పుకున్న చూడను....
    నెగెటివ్ థింకింగ్ రాకూడదు వస్తె పోదు

  • @anilkumar-sc5eg
    @anilkumar-sc5eg Před 9 dny +1

    Super analysis sir

  • @balajibalu3479
    @balajibalu3479 Před 11 dny +29

    అల్లు అర్జున్ ki extra , Attitude లు చాలా ఎక్కువ, తప్పు ఒప్పుకున్న కాళ్ళు పట్టుకున్న నీ యవ్వ సినిమా చూసేదే లే.....

  • @sarvanatirumala1157
    @sarvanatirumala1157 Před 11 dny +13

    పుష్ప టు కాదు అల్లు అర్జున్ సినిమా ఏది చూడను మెగా ఫాన్స్ ఎవరు చూడరు

  • @durgareddy1355
    @durgareddy1355 Před 3 dny +1

    Og movi చూడాం కోన్నీ అనివార్య కారణాలు వల్ల

  • @GoDepthtelugu
    @GoDepthtelugu Před dnem +1

    Nature ethics ki viruddaga movie cheste elane jaruggudi

  • @pramesh8768
    @pramesh8768 Před 11 dny +51

    మెగా అభిమానులు, నందమూరి అభిమానులు అందరు కలసి ఈ అల్లు గాడిని ఆకాశం నుండి భూమి మీదకు తేవాలి. లేకుంటే పైనుండి పడితే మనకు ఈ ఫ్లవర్ గాడు లేకుండా పోతాడు. కాబట్టి పుష్ప2ను ఎవరు చూడకూడదు.

    • @stevencharan
      @stevencharan Před 10 dny

      ಮೆಗಾ & ನಂದಮುರಿ +ಬಾ ಜ ಪಾ ಕಳಿಸಿ ಆಕಾಶಮು ನುಂಡಿ ಭೂಮಿ ಕಾದು ಅತಾ ಪಾತಾಳಾನಿಕಿ ತೋಕೇಸ್ತರು ಜನಮು ಚುಡಂಡಿ ಬನಿ ಗಾಡು ಕಾದು 👙ಗಾಡು ವಿಡು 🐖ಪಿಲ ಎಮಂಟಾರು

    • @manaralsalem4044
      @manaralsalem4044 Před 10 dny +1

      Sssss

    • @kpr8697
      @kpr8697 Před 4 dny

      Meru chese suppanathi panulaku evaro endhuku kalustaru

  • @gantaramesh4809
    @gantaramesh4809 Před 11 dny +19

    తగ్గేదె లే... పుష్ప -2 నేను కూడా చూడ నీ యవ్వా తగ్గేదె లే..😂😂😂. అల్లు అర్జున్ కి బాగా కొవ్వు ఎక్కింది. కరెక్ట్ అనాలిసిస్ సర్

  • @indhurimahipal
    @indhurimahipal Před 3 dny +1

    Tv lo chustam adhi kuda time unte panem lekapote thiyeter ki velli chuse chanse ledu

  • @mugeebrehaman7730
    @mugeebrehaman7730 Před 11 dny +26

    Pawan కి badulu తన friend కి importance ఇచ్చాడు...fans కూడా pushpa కి badulu kannappa చూస్తే అప్పుడు తెలుస్తుంది realty

  • @jammisettysrinivasurao4441
    @jammisettysrinivasurao4441 Před 11 dny +21

    ఇప్పటి వరకు నేను బన్నీ గాడి అన్ని సినిమాలు కుటుంబం తో సహా చూశాను. ఈసారి చూసేదేలే..

  • @appikondanagaraju1685

    మా మెగా అభిమానుల వాయిస్, మీలో వినిపించినందుకు ధన్యవాదాలు.
    జై జెనసేన

  • @deepu0608
    @deepu0608 Před 9 dny +1

    August 15 ki release ithunna oka goppa Patriotic Movie Pushpa 2... Karma 😂😂😂

  • @radhapilla8610
    @radhapilla8610 Před 11 dny +28

    Kiran brother, Chandu Srinivas brother OTT lo vachinappudu kuda memu Pushpa 2 chudadalachukoledu Jai Mega Family ❤❤❤❤❤

  • @natureandtravel.ratnakar7468

    అతని వైఖరికి మీ సూచన నచ్చావు. కాబట్టి నిర్మాతలు, దర్శకులు ఎలా పోయినా పర్వలేదు. వెర్రి పుష్ప

  • @RajeswariB-mw4et
    @RajeswariB-mw4et Před 11 dny +1

    అల్లు అర్జున్ మూవీ బాయ్ కట్ చేయడం కదా అల్లు అర్జున్ ని బాయ్ కట్ చేయాలి ఎందుకంటే తెలియకుండా చేసిన తప్పు వేరేలా చూడాలని తెలిసి చేసి కావాలని చేసినట్టు అతను తప్పు చేశాడు అందువల్ల అతన్ని మెగా ఫ్యామిలీ నుంచి బాయ్ కట్ చేయాలి మెగా ఫ్యాన్స్ అందరూ బాయ్కాట్ చేయాలి

  • @SaiRam-pq5kn
    @SaiRam-pq5kn Před 11 dny +39

    Jai Power Star

  • @user-vb4sd7wt2y
    @user-vb4sd7wt2y Před 11 dny +20

    అన్నా మీరు చెప్పింది కరెక్ట్ పుష్ప ఎవరు చూడరు అన్నా ఓటీడీలోనే చూస్తారు అందరం

    • @Rbgdm
      @Rbgdm Před 10 dny

      Choodanu annappudu asalu ott lo kuda choodaku

  • @Mr.PradeepCool
    @Mr.PradeepCool Před 11 dny +1

    అల్లు అర్జున్ ఓవర్ యాక్టింగ్ కి మన యాక్షన్ చూపిస్తే ఎలా ఉంటుందో