విగ్రహం భక్తుడితో నడిచి వచ్చిన అపూర్వ సంఘటన - సాక్షి గోపాల్ | Puri Sakshi Gopal | Nanduri Srinivas

Sdílet
Vložit
  • čas přidán 2. 05. 2023
  • Some of you might have visited Sakshi Gopal temple during Puri visit. Some of you would have missed.
    This god is a Living Murthy and he listens to the hardships of people and solves wonderfully.
    There are many secrets associated with that temple. In this video Nanduri garu explained the same with a map
    - Uploaded by: Channel Admin
    How to go there?
    goo.gl/maps/5guVRQkoaC7S3hYw6
    ------------------------
    Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
    Nanduri Susila Official
    / @nandurisusila
    Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Subtitles are added by the translator from our channel Admin team. Our sincere thanks to her
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu #puri #purijagannadh #purijagannath #jagannathtemple #bhubaneswar
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Komentáře • 415

  • @priyankautharadhi821
    @priyankautharadhi821 Před rokem +19

    స్వామి నార్త్ లో అన్ని ఆలయలలో చక్కగా స్వామి నీ దగ్గర చూస్కో వచ్చు గ....మన స్వామి నీ మాత్రం తిరుమల లో ఎందుకండీ అంత దూరం పెట్టారు ...ఒకటే మనుష్య జన్మ అనుకున్న ...😢స్వామి దగ్గర గ చూసే భాగ్యం లేకపోతే ఎందుకు ఈ జన్మ ...మన పుణ్యం సరిపోవట్లేదు సరి..స్వామి అనుకోవచ్చు గా...స్వామి నీ చూడాలని పాద దర్శనం చేసుకోవాలి ..తరించాలి ..ఒక్కసారి పట్టుకుంటే మనల్ని స్వామి ఇక వదలరు ..మనంస్వమి తోనే వుండి పోతం .అంత ప్రాప్తం వుండాలి ..😢అంతే కదా.స్వామి ఒకసారి ఆయన ఛాన్స్ ఇవాళ ...మన పూర్వీకులు ఎంతో పుణ్యం చేసుకున్నారు..ఇంటికి ఒక bhaktudunna. Kutumbantha తరించే వారు ..స్వామి అనుకోవాలి అంటే ఎం చేయాలి...ఒక జన్మ సరిపోదు కదా..మన కర్మలు జన్మ జన్మల నుండీ వచ్చేవి .. ఏంటో ఈ గోవిందుడి మాయ..antiki టైం రావాలి అంటే ఇదే నేమో..

  • @SunnampudiSivaSunnampudiSiva

    గురువుగారు రాధమ్మను స్వామి వివాహం ఏందుకు చేసుకోలేదొ వివరించారు అంటే మా జన్మ ధన్యం అవుతుంది

    • @MsHummingbee
      @MsHummingbee Před rokem +6

      SriRadha is SriKrishna's first wife. He married her in Bhandirvan near Brindavanam.

    • @anjalidurga3654
      @anjalidurga3654 Před rokem +2

      @@MsHummingbee Aunu adi devullandari samaksham lo jarigindi swayamga bramha gare bramhanudi ayyi radha krishnula vivaham jaripincharu🙏

    • @satyadevmusicdirectorwrite9326
      @satyadevmusicdirectorwrite9326 Před rokem +1

      Sri Radha Devi & Sri Krishna Bhagavan Eddaru Vyeru Kaadu Okkare
      EDDARU UNTE KADA VIVAAHAM
      SHAKTHI & SHAKTHIMAAN

    • @sravanthipuli3257
      @sravanthipuli3257 Před rokem

      Bandiravanalo pellijarigndi bramha devudu vachi radha ku krushniki pellichesadu bandiravat antaru marry chettu vundi radha krushnulu 2 shariram lo unna oke atma tananu tanu pelliyelachesukogalam oke atma

  • @SureshBabu-mr1dm
    @SureshBabu-mr1dm Před rokem +71

    ఓం నారాయణ ఆది నారాయణ మాటలు లేవు అన్నగారు ఒక్కో లీల వింటుంటే మనసు ఉప్పొంగిపోయింది. ❤🎉🙏

  • @kondarameshbabu7544
    @kondarameshbabu7544 Před rokem +39

    సాక్షి గోపాలస్వామి మహత్యం, ఆలయ విశేషాలు గురించి చాలా అద్భుతంగా తెలియజేశారు. నండూరి గారికి ధన్యవాదాలు

  • @purna.2.O
    @purna.2.O Před rokem +28

    🙏శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ 🙏
    నమస్తే గురువుగారు 🙏
    సాక్షి గోపాల్ చరిత్ర చాలా బావుంది🙏
    సాక్షి గోపాల్ చరిత్ర వింటుంటే
    అక్కడికి వెళ్లి చూస్తున్న అనుభూతి
    కలుగుతోంది చాలా ఆనందంగా వుంది నా జన్మ ధన్యం🙏 ధన్యవాదములు గురువుగారు 🙏
    🌹🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏🌹

  • @sksalmasksalma5599
    @sksalmasksalma5599 Před rokem +3

    నమస్తే నందూరి శ్రీనివాస్ మామయ్య గారు నాకు కుచేలుడి అండ్ కృష్ణుడు స్టోరీ అంటే చాలా ఇష్టం నా నా ఓల్డ్ ఫోన్ లో స్టోరీ ఉండేది but బై మిస్టేక్ గా నా ఫోన్ పోయింది నేను ఆ వీడియో కోసం చాలా రోజులు వెతికానునాకు మీ వాయిస్ లో వినాలని ఉంది మళ్లీ ఆ వీడియో చేయగలరు అని అనుకుంటున్నాను మా అందరి కోసం ఇలాంటి వీడియోస్ పెట్టి నందుకుTQ soooooo much,,,🙏🙏

  • @sreenivasdevaki2601
    @sreenivasdevaki2601 Před rokem +44

    గురువుగారు
    మీరు చెప్పింది
    వింటేనే ఒళ్ళు పులకించి పోయింది. ఇక స్వామిని దర్శిస్తే జీవితం ధన్యమే.
    వందనములు.

  • @ESHWAR26JAN2012
    @ESHWAR26JAN2012 Před rokem +6

    అద్భుతమైన విషయాలు పంచినారు. వింటుంటే ఒళ్ళు పులకరించింది. కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చాయి.
    పాదాభివందనాలు.

  • @annapurnainnamuri3629
    @annapurnainnamuri3629 Před rokem +8

    సాక్షి గోపాల్ ఆలయం ఆరు సంవత్సరాల క్రితం దర్శించుకున్నాం...చాలా అద్భుతం గా వుంది 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @karthikvashishta7586
    @karthikvashishta7586 Před rokem +4

    Please pray for him . E msg chusinavallaki vinnapam please okasari me ista daivam ki maa abbayi kosam pradhinchandi.
    Nene arjuna krutha sthiram chesthunnamu aa durga ammavari ni thalusthune vunnamu. Please please please pray for him

  • @rachanarachana3865
    @rachanarachana3865 Před rokem +8

    చాలా విలువైన సమాచారం అందచేసినారు "గురువు" గారు

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 Před rokem +13

    🙏🙏🙏🙏🙏ఓం నమో భగవతే వాసుదేవాయ,
    ఓం నమో భగవతే రుద్రాయ 🙏

  • @badetikrishnalatha7155
    @badetikrishnalatha7155 Před rokem +3

    Krishna నీకు నేను అంటే ఎంత ఇష్టమో నాన్న నీ ప్రేమ నామీద ఎపుడూ ఇలానే ఉంచు తండ్రీ🙏🙏🙏🙏

  • @raghavvendra
    @raghavvendra Před rokem +8

    కృష్ణం వందే జగద్గురుమ్ 🔥
    సర్వం శ్రీ గురు దత్తం 🌀📿🕉️

  • @bobbybobby5996
    @bobbybobby5996 Před rokem +1

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare

  • @imgamer4499
    @imgamer4499 Před rokem +1

    Telugu varu ayina kuda ma odisa sakhigopal gurunchi anta Baga cheparu ante ventane veli mali chudali miru chepina vani anipistundi thank you .

  • @shobharanikattamuri1561
    @shobharanikattamuri1561 Před rokem +2

    చాలా సంతోషంగా వుంది గురువు గారు జగన్నాధం క్షేత్రంలో ఎన్ని ఉన్నాయి చూడటానికి. మీకు ధన్యవాదాలు 🙏

  • @raghavvendra
    @raghavvendra Před rokem +4

    శ్రీ గురు దత్తాత్రేయ ఆశీస్సులు మీడియా వారికి మరియు అందరికీ🎉
    సర్వం శ్రీ గురు దత్తం 📿🌀🕉️

  • @mohanrajgommani653
    @mohanrajgommani653 Před rokem +7

    సాక్షి గోపాల్ భగవాన్ కీ జై

  • @anadbabu1222
    @anadbabu1222 Před rokem +3

    గురువుగారు కడపజిల్లా ప్రొద్దుటూరు రామేశ్వరంలో ఉండే రెండు శివ ఆలయాల గురుంచి వీడియో చెయ్యండి 🚩త్రేతాయుగంలో రామ హనుమాన్ నిర్మించిన లింగాలు 🚩రామ ఇసుకతో చేసిన లింగం హనుమాన్ తన శక్తినంత ఉపయోగించి తొలగించాలని ప్రయత్నం చేసిన తొలగని లింగం ఇక్కడుంది 🚩హనుమాన్ కాశీనుంచి తెచ్చిన బ్రాహ్మసుత్ర లింగంకూడా ఇక్కడుంది

  • @SaveSoilOraganically
    @SaveSoilOraganically Před rokem +3

    Om Namo Narayanaya.... a swami leelalu vintunte manasuki entho haayiga undhi....🙏

  • @nagidimanju395
    @nagidimanju395 Před rokem +1

    మాటలు రావట్లేదు గురువు గారు మీరు చెప్పే మాటలు ..ఆ మధ్యలో మి చిరునవ్వుతో స్వామి వారు చేసే లీలలు గురించి చెప్పడం ,అది మేము చూస్తూంటే మాకు 😀 వొళ్ళు పులకరించి పోతుంది ..ధన్యవాదాలు గురువు గారు ❤,మాకు ఇంకా ఇలాంటివి విశిష్టతలు గురుంచి చెప్తారు అని అసిస్తు 🙏 శ్రీ మాత్రే నమః🙏

  • @MsHummingbee
    @MsHummingbee Před rokem +5

    Many many thanks, words not enough to thank you sir. I am so fortunate to have heard this story of SriSriRadhaKrishna, it had given me new hopes. 🙏🙏🙏🙏🙏

  • @ramubangaram006
    @ramubangaram006 Před rokem

    చాలా నీట్ గా, మధురంగా, భక్తితో చెప్పారు..... థాంక్స్

  • @krishnachaitanya1212
    @krishnachaitanya1212 Před rokem +2

    Amazing... 🪔📿🙏 Past times are అద్భుతం... 🎯😃 ... how Almighty makes impossible as Possible for all HIS Devotees as narration is 🤩....

  • @vahinikumarguttula8240
    @vahinikumarguttula8240 Před rokem +4

    Thank you so much Guruvugaru🙏🏻🙏🏻🙏🏻
    Finally most awaited video is out❤

  • @harikumarveeramalla4410
    @harikumarveeramalla4410 Před rokem +13

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @chittimallasharanya362
    @chittimallasharanya362 Před rokem +4

    Thank you so much sir....for making a wonderful video....

  • @gujjasridevi906
    @gujjasridevi906 Před 11 měsíci

    మంచి విషయాలు darshanam చేయించారు ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @lakshmiv2013
    @lakshmiv2013 Před rokem +3

    🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏 జై శ్రీ సాక్షి గోపాల కృష్ణ 🙏🙏🙏

  • @lalpetsreepathi5723
    @lalpetsreepathi5723 Před rokem

    Really it just melts our heart after listening your teachings about Sri Krishna leelas. We are blessed to know these marvellous things from such a humble and genuine teachings with beautiful narration from your voice

  • @lavanyabatchu7779
    @lavanyabatchu7779 Před rokem

    Nenu chusanu sakshi gopal.. krishnudi vigraham.. adbhutam ga untadi

  • @divyaaravind9393
    @divyaaravind9393 Před rokem +2

    We r so blessed to hear the real stories of god's by ur teachings guru garu ..
    We r always thankful for the great work ur doing ..
    They way u narrated the story felt the whole story has happened just infront of us ..
    Thank you very much 🙏🙏

  • @user-lk5bh5yq9o
    @user-lk5bh5yq9o Před rokem

    Hi sir very good videos and m grateful that you teach us powerful mantras and Pooja.

  • @Nikhita..
    @Nikhita.. Před rokem

    Memu kshetraniki vellalekapoyina manasutho swamini darsinchelaga meeru chesthunnaru. Thanks andi. Thanks for your effort.

  • @dairieskosigi5050
    @dairieskosigi5050 Před rokem +3

    ధన్యవాదాలు గురువుగారు నాకు చాలా ఇష్టం కృష్ణ భగవానుడు

  • @ammajiduggirala278
    @ammajiduggirala278 Před rokem

    గురువు గారు చాలా బాగా వివరించారు అండి సాక్షి గోపాల్ గుడి ki13 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాం పూరీ జగన్నాధ స్వామి వీడియోస్ మీవి అన్ని చుస్తునాం వెళదాం అని ఇప్పుడు దేని గురించి చెప్పారు తెలుసుకుని వెలితే అన్ని మనసులో ఉండిపోతాయి 🙏🏻🙏🏻🙏🏻

  • @psudheer6153
    @psudheer6153 Před rokem +1

    Nenu e past time ISKCON temple lo Bhagavatam class lo vinnanu .....chala happy ga undi Mali me dwara vinadam

  • @padmavathikamapanthula491

    🙏ధన్యవాదాలు సర్ చాలావివరంగా చెప్పారు

  • @vasanthik4121
    @vasanthik4121 Před rokem +5

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    శ్రీ మాత్రే నమః

  • @santhilakshmimunaga2531

    మీ ప్రవచనం వింటుంటే మనసు పులకరించి జన్మ ధన్య మవుతుంది

  • @subbareddyvaddi9800
    @subbareddyvaddi9800 Před rokem

    చాల బాగా చెప్పరు ధన్యవాదములు 🌹🌹👍👍

  • @RajuRaj-kr1fg
    @RajuRaj-kr1fg Před rokem +1

    Nanduri srinivas gaarito Puri vellali anukune vaarandaru like kottandi❤

  • @csnsrikant6925
    @csnsrikant6925 Před rokem

    Chala chakkaga vivarinchaaru 👍

  • @rugvedh5197
    @rugvedh5197 Před rokem +4

    Nanduri gari paadhalaku namaskaram 🙏🙏🙏🙏🙏
    Jai srikrishna 🙏🙏🙏🙏🙏🙏

  • @seetharaam1403
    @seetharaam1403 Před rokem

    Swami krishnasya scharacharam.
    Krishna paramathmuni hrudayamlo premiste manam ekkada nundi pilichina aa hari pakkane undi palukutadu..i love krishna so much.

  • @shashankrs2967
    @shashankrs2967 Před rokem +2

    As usual you are always great Guruji 🙏🙏🙏🙏

  • @swathichintada350
    @swathichintada350 Před rokem

    శ్రీకాకుళం జిల్లా లోని శ్రీముఖలింగం క్షేత్రం గురించి మీ ద్వారా తెలుసుకోవాలని ఉంది.శ్రీ మాత్రే నమః.

  • @telukuntlamounika6299

    Namaskarm Guru Garu 🙏 Nenu me anni channels follow avthanu meru chepe vidanam Chala baguntadi... Manasu ki haiga untadi.. e video chusthu unte antha haiga undo

  • @karthikvashishta7586
    @karthikvashishta7586 Před rokem +1

    Nanduri amma meku iddariki padaabivandanam.
    Ma abbayi peru karthik rare health problem antunnaru please amma nene e channel nu follow avuthu alane pooja lu chesthu saafee ga unnamu neenu, maa varu dharmaga unnatamu kanee okkasarey maa abbayi ki health problem start ayyindi please ammma amina salha ivvandi .
    Andariki vinnapam maa abbayi ni aashirwadinchandi

  • @KarthikDandu-lx2xh
    @KarthikDandu-lx2xh Před rokem +2

    Namaste guruji gaaru meeru poori videochestunappdu nenu phone losony tv poorikathalu chusina mee dwara vintuntechala santhosh aesindi sakshi gopal karmabai manidas ganapathi bhat tota gopal madahav daas anni kuthalu chusi jagannnath mahimalu veeni swamy prema lo paddanu

  • @radhaamadduri
    @radhaamadduri Před rokem +1

    Thanks guruvu garu

  • @santhipriya3143
    @santhipriya3143 Před rokem +1

    గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు నమస్కారాలు

  • @MuraliKrishna-hf9ow
    @MuraliKrishna-hf9ow Před rokem +6

    om kalabhiravaya namaha om arunachal siva ❤

  • @padmavathimaddi9349
    @padmavathimaddi9349 Před rokem

    In ponnur Saakshi Bhavannarayan temple is there that is also same story Sir Thank you Thank you Thank you you are sharing soo much knowledge meeku satakoti vandanalu guruvugaru 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sravanthikonda1195
    @sravanthikonda1195 Před rokem +2

    జై శ్రీమన్నారాయణ 💐💐💐🙏🙏🙏

  • @swathic4
    @swathic4 Před rokem

    Om sri gurubhuyonamaha... guruvu gari padhamulaku ananthakoti namaskaramulu...జై Shri సాక్షి gopala Krushna prabhu ke ...👏👏👏🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️😍

  • @trinadhnandika8427
    @trinadhnandika8427 Před rokem

    Sir Mee vaallla chaala teliyani vishyalu telusukogalugutunam sir

  • @loshrwarchandrabushan7116

    శ్రీ మాత్రే నమః గురువు గారు 🙏🏻

  • @nagalakshmepaka22
    @nagalakshmepaka22 Před rokem +1

    Radhe RadHe Krishna Krishna 🙏🙏🙏🌺🌺🌺

  • @padmaa9943
    @padmaa9943 Před rokem

    జై జగన్నాధ, జై గోపాల జై శ్రీ కృష్ణ పరమాత్మ నమో నమః

  • @lakshmirvn5861
    @lakshmirvn5861 Před rokem

    Miru cheptunte velli chudalani undi
    .....a adrustam eppudu vastundo.....om namo bhagavate vasudevaya

  • @meenaa972
    @meenaa972 Před rokem +1

    Heard this story from my mother ❤

  • @krishnavenideevi431
    @krishnavenideevi431 Před rokem

    Adbhutham guruvu garu

  • @Kavyasree969
    @Kavyasree969 Před rokem +1

    Good inform swamy

  • @lokulasumangala1584
    @lokulasumangala1584 Před rokem

    Tq andi ela ano vishyalu kalaki Kati natu chaputhnaru meru chaypinadi vintunùtay adi kala mudu jarigeenatuga kanipisthudi muku padabi vandanam🙏🙏

  • @vempadapusaiprasad6919
    @vempadapusaiprasad6919 Před rokem +7

    శ్రీ మాత్రేనమః 👏👏👏

  • @revoorireddys5725
    @revoorireddys5725 Před rokem +2

    🙏 manasu Pulakinchipoindhi Krushnunni chusthunte Mallareddy vents neellosthunnai maa nanna jeevithantham ayan geethalane bajan chesaru ayana markka avatharam kusumaharanudhula avatharam menu chinnaptinudi sai ni krushnunni kolustham

  • @arunachinni1120
    @arunachinni1120 Před rokem

    Radhe Radhe 🙏🙏

  • @mohanr6848
    @mohanr6848 Před rokem +2

    I pray for god, to provide us opportunity to go for puri and darshan all temples

  • @byreddysureshkumarreddy8442

    గోవిందా గోవిందా గోవిందా

  • @arunaannavarapu8208
    @arunaannavarapu8208 Před rokem

    Chaalaa baagundi గురువుగారు 🌺🙏🌺

  • @sreesreenivas635
    @sreesreenivas635 Před rokem +1

    గురువు గారికి నమస్కారములు

  • @bommareddymalleswari3198

    ధన్య వాదములు 🙏🙏🙏🌹🌹

  • @lakshman6052
    @lakshman6052 Před měsícem

    గురువూ గారు పూరీ జగన్నాథ్ దేవుడూ సూపర్

  • @madhavipenta7815
    @madhavipenta7815 Před rokem

    Meeru cheppina prathi kshetram mahima vinagane manassu akkadiki paetigeduthundhi guruvugaru kani vellalenu Mee valla manasika dharshnam avuthundhi🙏🙏🙏

  • @rajasekharreddygadireddy6833

    Guru garu baga chepparu

  • @chinthaginjalavenkat9592

    Guruvu garu meru chepthunte edo teliyani oka santhosam ❤❤❤

  • @publicreviews2171
    @publicreviews2171 Před rokem +1

    Thank you guruvu garu 🙏🙏🙏🙏 Sri Vishnu rupaya om namshivaya 🙏🙏🙏 Sri mathre namaha 🙏🙏🙏🙏🙏🙏

  • @Mohana__Vlogs
    @Mohana__Vlogs Před měsícem

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare❤❤

  • @khariharalalgupta1242

    Thank you Sir 🙏

  • @lazydesi1808
    @lazydesi1808 Před rokem

    Radhe Radhe

  • @user-oq4mo7ps3q
    @user-oq4mo7ps3q Před rokem

    iam se this temple thankyou so much

  • @RameshK-zr2jq
    @RameshK-zr2jq Před rokem +1

    గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🚩

  • @khariharalalgupta1242
    @khariharalalgupta1242 Před 11 měsíci

    Thank you Sir

  • @arunapadmavadde3188
    @arunapadmavadde3188 Před rokem +1

    ధన్య వాదాలు గురువు గారు 🙏

  • @dhuriat504
    @dhuriat504 Před rokem +1

    అధ్భుతం
    పరమాద్భుతం

  • @vijayrajeswarraoparsa4217

    నన్ను పరమాత్ముడు ది. 16/12/2023 ఆతని సేవకుడిగా స్వీకరించాడు. వాడే నాకు గురువు తండ్రి తల్లి మిత్రుడు భర్త భార్య మరియు సర్వము. దేనికి పనికిరాని వెర్రి వాడిని తన పాదాల వద్ద చోటు ఇవ్వటమే కాక నన్ను అనుక్షణం వాడు కాపాడు కుంటున్నాడు. అన్నింటా వాడే ఈ 78 ఏళ్ల వంటరి వాడికి. అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ - ఓం క్లీం కృష్ణాయ నమః - శ్రీ కృష్ణ పరమాత్మ కరుణా కటాక్ష సిద్ధిరస్తు

  • @konalapereddy5549
    @konalapereddy5549 Před rokem +1

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @srikakulamvenkatadurgapras5374

    Srinivas garu Radha Krishna gurinchi vedio thiyyandi

  • @n.narendrababu8626
    @n.narendrababu8626 Před rokem +2

    Sir wonderful program Iam very very happy thank 🙏 you so much jay Sri Radhe Govinda 🙏🙏🙏🙏🙏

  • @harishchanda1815
    @harishchanda1815 Před rokem

    🙏namaste guruvu garu... Plzzz vrindavan radha krishnula gurinchi videos cheyyandi plzzzz....

  • @nunesubhasini4826
    @nunesubhasini4826 Před rokem +3

    Sri matre namaha

  • @rajanikanththatikonda4559

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏

  • @raki9827
    @raki9827 Před rokem

    Thank you very much Swamy .

  • @radhalavanya1852
    @radhalavanya1852 Před rokem +1

    🙏🏻 dhanyawadalu Guruvugaru

  • @padmavathitalluri5703
    @padmavathitalluri5703 Před rokem +1

    Hare krishna

  • @sripadaramalaxmi162
    @sripadaramalaxmi162 Před rokem

    Please upload jagannath puja vidhi🙏🏻🙏🏻🙏🏻

  • @ravindrababu1699
    @ravindrababu1699 Před rokem

    Tq guruvu garu

  • @Sarika_Prashanth
    @Sarika_Prashanth Před rokem

    Hi Nanduri garu 🙏 ammavari krupa valla meeru live lo naaku reply icharu… Please do video on Dasamahavidyalu and Kamyakhya devi pooja 🙏🙏 Meeru live lo naaku reply ivvalani ammavari ki dhandam pettukonni meeku comment chesanu, Meeru reply icharu. Nijanga ammavaru naaku palikaru 🙏🙏🙏 Really you are doing a great service to the society 🙏🙏🙏🙏