UNGARAMA MUDDU TUNGARAMA PART 2 | FULL SONG | LATEST TELUGU FOLK SONG | DURGAM MUSIC | NEW FOLK SONG

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • UNGARAMA MUDDU TUNGARAMA PART 2 | FULL SONG | LATEST TELUGU FOLK SONG | DURGAM MUSIC | NEW FOLK SONG
    • UNGARAMA MUDDU TUNGARA...
    #ungaramamuddutungarama #latestfolksongs #newfolksongs #2024trendingsongs #2024folksongs #folkmusic #ungaramamuddutungaramapart02 #telugufolksongs #latestfolksongstelugu #djfolksongstelugu2024 #folksongstelugunew2024 #telanganafolksongsdjremix2023 #telugudjsongs2024 #folksongsteluguungaramdjremix #ungaramamuddutungaramsongpart3 #ungaramamuddutungaramsongpart1 #ungaramamuddutungaramsongreels #telanananewfolksongs #telanganafolkvideosongs #privatefolksongsnew #telanganasongstelugufullmovie #djsongsteluguremixtelangana2023newfullbass #djsongstelugufolkremixtelangana2019 #telugunewsongstelangana #telanganatrendingsongsdj #telanganatrendingsongs
    UNGARAMA MUDDU TUNGARAMA PART 01
    • UNGARAMA MUDDU TUNGARA...
    UNGARAMA MUDDU TUNGARAMA DJ SONG
    • UNGARAMA MUDDU TUNGARA...
    UNGARAMA MUDDU TUNGARAMA STUDIO VERSION
    • UNGARAMA MUDDU TUNGARA...
    TECHNICAL SUPORTS : TEJAS MEDIA 7780770222
    PRODUCER - MAHESH DURGAM 7207217234
    LYRICS - MALLESH MANU CHAKRALA - 9440982204
    SINGERS - KATTA RUKMINI ,YANJALA YADAMMA
    MUSIC - VENKAT AZMEERA
    DIRECTION - NAGAM PARSHARAM
    ACTORS - MANASA , RADHIKA , KATHERAPAKA SRINIVAS , LR FOLKS -LAVANYA RAVINDHER , NAGALAXMI, AKHILA, MANU
    DOP - NANI
    EDITING & DI - HARISH VELPULA
    Music Label - DURGAM MUSIC
    © 2022 c) All Rights Reserved
    NOTE - DON'T COPY THIS SONG IF ANYONE WITHOUT PERMISSION
    STRIKE IN 12 HOURS

Komentáře • 541

  • @Lingamyadav-sn7km
    @Lingamyadav-sn7km Před 2 měsíci +153

    ఈ పాటను పాడే తల్లులకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ చానల్ కు ఎక్కడో కూలీ పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్న ఈ తల్లులకు మంచి గుర్తింపు తెచ్చారు పాట రాసిన వారికి.. పాడిన వారికీ ఇలాంటి వారికి ఇంకా మంచి అవకాశాలు ఇచ్చి మీ చానల్ ను ముందుకు తీసుకు వెళ్ళండి

  • @user-yq3ji7xq1o
    @user-yq3ji7xq1o Před 5 měsíci +11

    మాలాంటి పిల్లలు లేని దంపతులకు, కలలుకంటూ మురిసిపోయి ఆనందపడే విధంగా ఉంది. మీ పాట 😘

  • @user-pe7lo6xv9n
    @user-pe7lo6xv9n Před 5 měsíci +28

    ఈ పాటను పాడే తల్లులకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ చానల్ కు 🙏🙏🙏 ఎక్కడో కూలీ పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్న ఈ తల్లులకు మంచి గుర్తింపు తెచ్చారు 👍 పాట రాసిన వారికి.. పాడిన వారికీ 🙏🙏🙏🙏🙏 ఇలాంటి వారికి ఇంకా మంచి అవకాశాలు ఇచ్చి మీ చానల్ ను ముందుకు తీసుకు వెళ్ళండి

  • @Bhadri124
    @Bhadri124 Před 3 měsíci +35

    సమాజానికి ఉపయోగపడే ఇలాంటి సాంగ్స్ రాసేవాళ్ళకి నా కృతజ్ఞతలు...

  • @hahatv8718
    @hahatv8718 Před 5 měsíci +77

    టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు అని నిరూపించిన... దుర్గం మ్యూజిక్...
    ❤❤❤❤❤❤❤❤❤

  • @saidulugattu712
    @saidulugattu712 Před 5 měsíci +176

    ఈ పాటని రెండు కంటే ఎక్కువ సార్లు విన్న వాళ్ళు లైక్ ❤️❤️

  • @djmsofficial3041
    @djmsofficial3041 Před 5 měsíci +38

    Bro e song evaru rasaro kani prathi adapilla unna father ki heart touching lo ki cherutundi bro and singing oka magical voice bro all the best and congratulations and tq so much bro Telangana lo proud ga chepukune song avthundi .... ❤

  • @Raju_Punna_0080
    @Raju_Punna_0080 Před 5 měsíci +39

    స్వచ్ఛమైన జానపదం మనస్సుకు హత్తుకునే అపూర్వమైన పాట.🎉🎉🎉

  • @cheguriravikumar8982
    @cheguriravikumar8982 Před 5 měsíci +104

    ఈ పాటను 5times కంటే ఎక్కువ విన్నవాళ్లు ఒక like వేసుకోండి

    • @gsneshgani8485
      @gsneshgani8485 Před 4 měsíci

      Nju. J ju uuuuuuuunk j. Hii n uu7uun n hhuuubhhhhhhh hhúuuuuuuhû kjn

    • @dnuthana0936
      @dnuthana0936 Před 4 měsíci +3

      100 times kanna ekkuva vinna bro

  • @dhanimudigonda4503
    @dhanimudigonda4503 Před 5 měsíci +20

    మట్టి మనుషులు.. స్వఛ్చమైన గొంతులు... కుటుంబ విలువలు.. బాంధవ్యాలు... తెలిపే ఒక గొప్ప పాట❤😊

  • @dhanaboinaraju8209
    @dhanaboinaraju8209 Před 5 měsíci +35

    ఈ సాంగ్ బంపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @Gothamikadare-lq2hl
    @Gothamikadare-lq2hl Před 5 měsíci +25

    మా తమ్ముడి ఈ మధ్యనే బిడ్డ పుడింది అన్న పురుడు రోజు ఈ సాంగ్స్ పెట్టున్నాము అన్న మొత్తం అందరం హ్యాపీ anna

  • @bandisathish1989
    @bandisathish1989 Před 5 měsíci +33

    ఈ పాట రసినవల్లకు పడిన వాళ్లకు న రెండు చేతులు జోడించి నా మనసు పూర్తిగా 🙏🙏🙏🙏🙏

  • @Vivek_pudari
    @Vivek_pudari Před 5 měsíci +19

    #Great Lyrics..❤
    పాటలోని ప్రతి పలుకులో తెలంగాణతత్వం ఉట్టిపడుతుంది..
    పాటలోని ప్రతి Frame చాలా అద్భుతంగా చిత్రీకరించారు..
    ఇలాంటి ప్రేమ అనురాగాలు కలబోసే పాటలు మరిన్ని రావాలని కోరుకుంటూ..💐❤
    @durgam music..

  • @shyamavarla992
    @shyamavarla992 Před 5 měsíci +7

    సాంగ్ వింటుంటే ఎన్నిసార్లు వినాలనిపించిన మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది అంత బాగా అర్థం ఉన్నది సాంగ్ చాలా బాగున్నది

  • @madhuajay5884
    @madhuajay5884 Před 3 měsíci +1

    kutumbam ante ila undali ani intha manchi premalu untayani chala baga chupincharu very nice song😊 nijanga na kantlonchi water vachhai❤😊

  • @Banjaneyulu-anji
    @Banjaneyulu-anji Před 5 měsíci +22

    తెలంగాణ జానపద కళారూపాలు ఒక్కో అడుగు ముందుకు వేసి తమ అభిమానులను ఆనంద పరుస్తువున్నరు🤩👍 thank you too all🤝

  • @kapshewarashwini9659
    @kapshewarashwini9659 Před 5 měsíci +99

    Pata vintune kallalo nillu vastunnai...I am literally crying don't no😢..
    Superb from hurt❤❤❤

  • @MANAIRMUSICMOVIES
    @MANAIRMUSICMOVIES Před 5 měsíci +40

    ఉంగరమా ముద్దుటుంగారమా
    👇FULL SONG👇
    🌴ప్రసవాన ఫలము కోరిన బిడ్డకు.. పురినొప్పుల బాధను పడే బిడ్డకు.. అవ్వగారిల్లు&అత్తగారిల్లు దగ్గర ఉండి శ్రీమంతం చేసిన కన్నులపండగ... పాట రూపంలో మీకోసం @ DURGAM MUSIC లో.. Plz Share
    పరశురాం నాగం
    (డైరెక్టర్)👍

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 Před 5 měsíci +355

    ఉంగరామ ముద్దుటుంగరామ పార్ట్ 2 నచ్చిన వాళ్ళు లైక్ వేసుకోండి

    • @venkatkamaram72
      @venkatkamaram72 Před 5 měsíci +10

      Bagundhi bro kani part 1 ki set ainathaga part2 ki set kaledhu lyrics sink avvatla

    • @D.saamel
      @D.saamel Před 5 měsíci

      ​@@venkatkamaram72😊❤😊😅❤❤❤❤❤😊❤❤❤😊❤❤😊😊😊😅😅😅😅😅😅😅😅

    • @rajannasabbnai688
      @rajannasabbnai688 Před 4 měsíci +12

      Super

    • @santhosh9479
      @santhosh9479 Před 4 měsíci +7

      ​@😅❤😂venkatkamaram72

    • @IthapakavasanthaS3
      @IthapakavasanthaS3 Před 4 měsíci

      CG cvvcer56ytytylkpusfvc cz4wa😊 AA d

  • @vilasviru6710
    @vilasviru6710 Před 4 měsíci +1

    బరువులు ఎత్తకు భుజాన నేను ఉన్న .. సూపర్ లైన్ 👌🙏🙏🙏

  • @kallemnaresh0291
    @kallemnaresh0291 Před 5 měsíci +29

    తెలంగాణ గడ్డ జనదాలకు బిడ్డా iam from karimnagar living in Dubai UAE

  • @daniel_musician_band__
    @daniel_musician_band__ Před 2 měsíci +1

    అత్త కోడళ్ళు కలిసి ఒకరికొకరు తల్లిలాగా బావించుకుంటున్నారు అనేదనికంటే ఇంకేం కావాలి అది చాలు❤🥰heart touching lyrics

  • @sriharisrihari421
    @sriharisrihari421 Před 5 měsíci +9

    Part 2 matram kirack undi bro song Djj varsion lo kavly bro hee song🥰🥰🥰🥰🥰

  • @MamathaManti
    @MamathaManti Před 5 měsíci +5

    Wow super chala రోజుల నుండి wait చేస్తున్న ఈ సాంగ్ కోసం very nice 👍🎉

  • @ShreyashAddS
    @ShreyashAddS Před 4 měsíci +1

    The best folk songs this year😊😊

  • @vuduguajay3483
    @vuduguajay3483 Před 2 měsíci +1

    Nenu roju ki 10 times chustaaa❤

  • @marapellyramanakumar5803
    @marapellyramanakumar5803 Před 5 měsíci +6

    నిజంగా ఈ పాట మాత్రం సూపర్ గుండెకు హద్దుకుంది ఈ పాట ❤❤,,

  • @findu9
    @findu9 Před 4 měsíci +1

    Amma aina prathi ammayi ki valla pregnency memories guthosthayi...
    Amma kaavalani aduru choosthunna vallaki- thondara ga pregnent avvali ani anpichelaa undi e song

  • @prashanthkumarmarepally5607
    @prashanthkumarmarepally5607 Před 3 měsíci +2

    లిరిక్స్ వేరే లెవెల్ బ్రదర్..... దేవుడు మిమ్మల్ని సంతోషంగా చూడాలని కోరుకుంటూ మి lucky.......❤

  • @anushaanusha7218
    @anushaanusha7218 Před 5 měsíci +2

    E song kosam full wait chesina . epudu song chusinka full happy ga undi super song ❤

  • @rohansaiyadav3001
    @rohansaiyadav3001 Před 5 měsíci +7

    ఎన్నిరోజులు నుండి ఎదురుచూస్తున్న ఈ సాంగ్ కోసం 👌👌👌

  • @madhuyadav..kathula.7884
    @madhuyadav..kathula.7884 Před 5 měsíci +4

    Chala bagundhi. Song ...👌👌. Prathi. Adapilla thana life lo. Best. Moment.......💚

  • @annapuranaveer8721
    @annapuranaveer8721 Před 5 měsíci +4

    ఒక్కో పదం నుంచి ఒక్కో అర్థం😮
    అద్బుతం❤

  • @dhanaboinaraju8209
    @dhanaboinaraju8209 Před 5 měsíci +87

    పాటకు ప్రాణం పోసినట్లుగా పడినారు

  • @vinayakvinayak6024
    @vinayakvinayak6024 Před 4 měsíci +1

    Namaskar chala bagundhi andhariki vandhanalu bharath matha ki jai

  • @sumandharavath7169
    @sumandharavath7169 Před 5 měsíci +8

    Anna 50 సార్లు చూసాను కావచ్చు సాంగ్ నీ చాలా చాలా బాగుంది

  • @Harvestor-r9o
    @Harvestor-r9o Před 5 měsíci +3

    E song padinavallaku🙏🙏🙏😍😍👌👌

  • @VaniGaddameedi-gn2gh
    @VaniGaddameedi-gn2gh Před 4 měsíci +1

    Super song thalli elanti songs vintunte manasuke antho happyga hayiga untunde🙏😍

  • @PavaniRathnam-bs3sf
    @PavaniRathnam-bs3sf Před 5 měsíci +4

    Mind blowing lyrics ❤️❤️supper singing 👏❤️

  • @anushababu9047
    @anushababu9047 Před 5 měsíci +3

    నేను అసలు ఇట్లాంటి పాటలు ఇష్టపడని దాన్ని అలాంటిది రోజు ఇవే పాటలు వింటున్నాను పల్లె పాటలు చాలా పైగా ఈ ఫస్ట్ పాట ఈ సెకండ్ పాట అంటే నాకు చాలా ఇష్టం అyenaqr పాట

  • @kallemnaresh0291
    @kallemnaresh0291 Před 5 měsíci +4

    మట్టిలో మాణిక్యాలు వారి గొంతు చాలా అద్భుతంగా పాడారు

  • @renukadaella5634
    @renukadaella5634 Před 4 měsíci +1

    Srimantham ammay bagundhii🥰

  • @prabhukonapalle5764
    @prabhukonapalle5764 Před měsícem +2

    నా తెలంగాణ కోటి జానపదాల వీణ

  • @Ashokkoyyadi
    @Ashokkoyyadi Před 5 měsíci +5

    Antha wait cheshano song kosam 😊❤

  • @PShekar-dn9zb
    @PShekar-dn9zb Před 5 měsíci +9

    పార్ట్ 3 కూడా vaccdo❤❤

  • @janakiatigadda7482
    @janakiatigadda7482 Před 4 měsíci +2

    Suuuuper rambabu Anna baguntaie Kani Anna eepatatharuvathe

  • @ShreyashAddS
    @ShreyashAddS Před 4 měsíci +1

    Ee song vintu unte kallalo water osthunnavi just casual gane😢😢 yevvari elaa jarigindhi vala okaa like cheyandi yenthaa mandhi ki elaa jarigindhi

  • @KALA45KILLER
    @KALA45KILLER Před 5 měsíci +2

    Supppeeerrrrrrrr❤❤❤❤❤❤songgg🤩🤩🤩😍😍😘😘😘mastuuu undi folk 🎶❤all the best team members 🥰❤so cutee 🎵song 💝thank you so much for giving good message on attamma🖤🥰second mother😇🤩

  • @pavankumargangipelli8986
    @pavankumargangipelli8986 Před 5 měsíci +2

    Super exlent wonderful song 2024 chala bagunadi part 2 songe ❤❤🤝👍👍

  • @harishharishk579
    @harishharishk579 Před 5 měsíci +2

    First video lo amma prema second lo athamma prema chupinchiru super🎉heart touching

  • @stalin2226
    @stalin2226 Před 4 měsíci +2

    సుపర్❤

  • @NarsimhaNa
    @NarsimhaNa Před 9 dny +1

    1 & 2 Songs super Nice like this songs telugu super 👌😘💞💕💝💖

  • @gurakondaraghavendergoud
    @gurakondaraghavendergoud Před 5 měsíci +15

    హిందూ సాంప్రదాయంలో ఒక భాగం బాలింతగా పండ్లు ఫలహారాలు దీవెనలు ఇస్తారు ఆ సంతోషాన్ని ఈ పాట ద్వారా ఈ పాట హల్చల్ చేస్తూ కుటుంబానికి ఒక పాట నిదర్శనం ఈ పాట మంచి తారస్థాయికి చేరుతుంది

  • @chinnapakacharesh
    @chinnapakacharesh Před 3 měsíci +2

    తెలంగాణ పల్లె తనానికి ప్రాణం పోశారు

  • @creative_manu11k
    @creative_manu11k Před 5 měsíci +1

    Chala bagundi ❤❤❤❤ credits goes all actors team ❤

  • @seethanagaraju472
    @seethanagaraju472 Před 4 měsíci +3

    సాంగ్ ఎక్సలెంట్ 😢🤔👏🙏

  • @user-fz5ep4rg7j
    @user-fz5ep4rg7j Před 4 měsíci +2

    ఇలాంటి సాంగ్స్ ఇన్ని రోజులు వెనుకబడిన్నాయి కానీ మళ్ళీ జానపథపాటలు కం back💕💕👌👌😊

  • @digitalorbit8406
    @digitalorbit8406 Před 5 měsíci +2

    Ee Song lo ఇంత అర్థం ఉందా. ❤❤❤❤ 1000more

  • @jyothibujjivlogs
    @jyothibujjivlogs Před 5 měsíci +1

    Super song chala rojullu nuchi wait chesthuna 2 part kosam❤❤❤

  • @harideppu1515
    @harideppu1515 Před 5 měsíci +2

    Nice song am cheppina antha cheppina thakkuve asalu chepalante matalu saripovu part 3 kuda ravani korukuntunnam part 3 kosam waiting 👌

  • @NadarVamshi
    @NadarVamshi Před měsícem +1

    Em cheppali bro okappudu aa tradition aa culture aa relations emotions Anni poynay kani miru malla ma mundhuku thiskosthunnaru chala bagundhi bro song 😢❤

  • @AnilAnil-hw1vx
    @AnilAnil-hw1vx Před 5 měsíci +6

    ఈ కాలము లో ఇలాటి అత్త దొరకడం ని అదృష్టం సిస్టర్

  • @saraswathithumma3086
    @saraswathithumma3086 Před 4 měsíci +2

    సూపర్ సాంగ్ ❤❤❤

  • @user-cd1ik2th2h
    @user-cd1ik2th2h Před 4 měsíci +1

    Amma thanam gurinchi chala baga rasharu
    Prati aadapilla amma avvadaniki adrushtam chesukovali

  • @Ammulu_45
    @Ammulu_45 Před 5 měsíci +3

    Super broo❤❤🎉

  • @dsp_mudhirajdsp213
    @dsp_mudhirajdsp213 Před 4 měsíci +1

    తెలంగాణ రాష్టం ఎరుపడకముందు ఇలాంటి వాళ్ళని బిజీడటికి రానివ్వలేరు ఎప్పుడు కూడా వీళ్ళకి అవకాశం యిచ్చి ఉంటే ఇలాంటి సింగర్స్ చాలామంది మంచి పొజిషన్లో వుండేవాళ్ళు

  • @rebbasisagar3414
    @rebbasisagar3414 Před 5 měsíci +2

    Super song akka miru chala baga padaru akka nice akka 🥰🥰💐💐👌

  • @venkateshpayralwar3014
    @venkateshpayralwar3014 Před měsícem +1

    Superb heart tuching song all of u

  • @user-gf4os4eu6o
    @user-gf4os4eu6o Před 5 měsíci +3

    చాలా పాట బాగా రాశారు అన్నగారు ❤😍

  • @dazzlingstarr
    @dazzlingstarr Před 5 měsíci +1

    Wow... Simply beautiful song...

  • @djjaggumanusounds7131
    @djjaggumanusounds7131 Před 11 dny +1

    Waiting for Part -3❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @Rowdypillasneha
    @Rowdypillasneha Před 5 měsíci +1

    Nice song and beautiful lyrics 💕 it give an beautiful msg of girl Life 🧬 after and before marriage ❤ thanks for this song 🙏 there is an magic in ❤folk songs

  • @gopalkuruva3229
    @gopalkuruva3229 Před 4 měsíci

    ఇలాంటి పాటలు కదా మనకి కావాలి ❤❤❤

  • @katamonimallesh5147
    @katamonimallesh5147 Před 5 měsíci +2

    Meee seeen ki. Teater lo cinima. Kudaa sooodaalem ... that' is power of Telangana.folk songs

  • @Sai_prasanna1123
    @Sai_prasanna1123 Před 5 měsíci +2

    Insta lo chosi CZcams lo full song chosaa enni sarlu chosina chodalanipisthundhii nycc lyrics👌

  • @user-mh6fb3lb4f
    @user-mh6fb3lb4f Před 4 měsíci +1

    నీ గొంతులో మధురమైన గానం ఉంది❤

  • @sampathchary7709
    @sampathchary7709 Před 5 měsíci +1

    Chala super ga undi anna song!! I used to listen those songs in my childhood days

  • @badipallisathish8939
    @badipallisathish8939 Před 5 měsíci +2

    Manu super acting..❤😊

  • @naninanii6898
    @naninanii6898 Před 2 měsíci

    ఇ పాట వింటుంటే మనసుకు ఎంతో హయిగా అనిపిస్తుంది అక్క 🎉🎉🎉

  • @Sureshvva
    @Sureshvva Před 5 měsíci +1

    Everyone doing well song and lyrics all is ok .....😮😮😮😊😊😊

  • @varunvaru7017
    @varunvaru7017 Před 5 měsíci +1

    main lead female actor @manasa has killed the acting with natural perforamce i hope you ll get more oppurtunity !
    from my side i am legally waiting to see you on big screen 💝 singers and all team did execlent performance thank you for entertaning us
    WITH BIG LOVE FROM YOUR VARUN ❄ THANKS MANASA GARU AND HOLE TEAM 🔥

  • @u.abhishekgoud2784
    @u.abhishekgoud2784 Před 5 měsíci +1

    Nice lirics chala bagundi song ❤🎉

  • @vasupallymanikanta8021
    @vasupallymanikanta8021 Před 5 měsíci +2

    💞💯

  • @gangaseenu4313
    @gangaseenu4313 Před 5 měsíci +1

    Super song andru Baga padinaru super ❤

  • @peddimadumohan3128
    @peddimadumohan3128 Před 5 měsíci +1

    అద్బుతం అన్న

  • @nareshpuppala1546
    @nareshpuppala1546 Před 4 měsíci

    తెలంగాణ జానపద గీతాలు చాలా అద్భుతమైన పాటలు జనంలోకి తేవాలని కోరుకుంటున్నాం🎉

  • @Tony_Arjun_Army
    @Tony_Arjun_Army Před 4 měsíci +2

    Super Song ❤

  • @jyothimandala5298
    @jyothimandala5298 Před 5 měsíci +1

    I love this song🎵🎵🎵🎵🎵

  • @tnaveen2513
    @tnaveen2513 Před 3 měsíci +1

    Superb superb superb superb superb superb

  • @karikotinarendar7047
    @karikotinarendar7047 Před 5 měsíci +1

    Super song

  • @KammariSrinu-hr4ly
    @KammariSrinu-hr4ly Před 3 měsíci +1

    Super super super super super super super super super super super super super super black bastar song

  • @murthujavalishaik8487
    @murthujavalishaik8487 Před 5 měsíci +2

    Amma emani varninchanu Chala Baga padaru dhanyavadalu Amma

  • @SwathiChaithu-143
    @SwathiChaithu-143 Před 5 měsíci +1

    Emotional Heart❤❤ touching song

  • @maheshchekuta1345
    @maheshchekuta1345 Před 5 měsíci +2

    Durgam music 🎵 ante minimum untadhi ❤❤

  • @lavanyagummula5151
    @lavanyagummula5151 Před 5 měsíci +1

    మాటలేవు. సూపర్. సాంగ్.❤️❤️❤️❤️👌

  • @jagadishyadavchapalu6104
    @jagadishyadavchapalu6104 Před 5 měsíci +2

    Lyrics lo edo magic undi

  • @Gothamikadare-lq2hl
    @Gothamikadare-lq2hl Před 5 měsíci +2

    సూపర్ సాంగ్స్ అన్న 1 2 సాంగ్స్ అన్న

  • @srinivassr1436
    @srinivassr1436 Před 5 měsíci +1

    Super song raboye tharaniki telisey laga chesaru

  • @Gothamikadare-lq2hl
    @Gothamikadare-lq2hl Před 5 měsíci +3

    సూపర్ అన్న మీరు మంచి సాంగ్స్ తీశారు అన్న