Manasu Gathi Inthe HD Video Song || Prema Nagar movie || ANR || Vanisri || Suresh Productions

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024
  • Manasu Gathi Inthe HD Video Song from Prema Nagar movie on Suresh Productions. Prema Nagar Telugu movie ft. Akkineni Nageswara Rao and Vanisri in lead roles. Directed by KS Prakash Rao. Music by KV Mahadevan. Produced by Ramanaidu.
    The film Prema Nagar also features Gummadi, SV Ramarao, Satya Narayana, Raja Babu and others.
    #NageswaraRao #Vanisri #SureshProductions #Ramanaidu
    Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located at Hyderabad. Suresh Productions, is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
    ►Subscribe: www.youtube.co...
    ► Like: / sureshproductions
    ► Follow: / sureshprodns
    ► Follow: / spideas_1

Komentáře • 1,9K

  • @gchandu6715
    @gchandu6715 Před 4 měsíci +283

    2024లో వినేవాళ్ళు ఎంత మంది ఉన్నారో ఒక లైక్ వేసుకోండి

  • @velugubantiyesudas5538
    @velugubantiyesudas5538 Před 2 lety +61

    మరో జన్మ వుందో లేదో ఈ మమతలు అప్పుడే మవుతాయి. రచయిత ఆత్రేయ సూపర్

  • @natarajg7519
    @natarajg7519 Před rokem +16

    అంతా మట్టేనని తెలుసు
    అదీ ఒక మాయేనని తెలుసు
    తెలిసీ వలచీ విలపించుటలో
    తీయదనం ఎవరికి తెలుసు
    మరుజన్మ వున్నదో లేదో
    ఈ మమతలప్పుడే మోతాయో
    మనిషికి మనసే తీరని శిక్షా
    దేవుడిలా _ తీర్చుకున్నాడు కక్షా
    👌👌👌👌👌

  • @medavenianji119
    @medavenianji119 Před 2 lety +81

    చనిపోదాం అనుకునే అంత భాధ ఉన్న వాళ్లకు ఈ పాట వినాలని పిస్తుంది......
    ఈ పాట వింటే కొంత ఉరట దొరుకుతుంది

    • @saikiransinghrajput2200
      @saikiransinghrajput2200 Před 11 měsíci +2

      చేసిన తప్పులకు నాకు మరణించాలని ఉంది........
      కానీ Mali Mali ade tappu chestunna
      Yela 😢

    • @Venkateshaparna143
      @Venkateshaparna143 Před 5 měsíci

      Nijame

  • @bhashag3904
    @bhashag3904 Před rokem +758

    ఈరోజుల్లో కూడా ప్రేమ్ నగర్ లోని ఇంతటి గొప్ప సాంగ్ విని ఆనందించే వాళ్లు ఎంత మంది ఉన్నారు 👍👍

  • @sivavijju9608
    @sivavijju9608 Před 2 lety +78

    ఇలాంటి పాటలు రాసేవారు లేరు గంటసాల మాదిరి పడేవారు లేరు anr లాగా నటించే వారు లేరు మీకు పాదాభి వందనాలు

  • @vaddekrishna5065
    @vaddekrishna5065 Před rokem +40

    ANR గారి పాటలు వినాలంటే అదృష్టం కావాలి ANR అమర్ హై

  • @vijayalakshmigudivada7035
    @vijayalakshmigudivada7035 Před 2 lety +106

    తాగితే మరిచిపోగలను తాగనివ్వదు
    మర్చిపోతే తాగగలను మరువనివ్వదు
    మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే
    మనసున్న మనిషికీ సుఖము లేదంతే
    మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే
    మనసున్న మనిషికీ సుఖము లేదంతే
    మనసు గతి ఇంతే
    ఒకరికిస్తే మరలి రాదు ఓడిపోతే మరిచిపోదు
    ఒకరికిస్తే మరలి రాదు ఓడిపోతే మరిచిపోదు
    గాయమైతే మాసిపోదు పగిలిపోతే అతుకుపడదూ
    మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే
    మనసు గతి ఇంతే
    అంతా మట్టేనని తెలుసు అదీ ఒక మాయేనని తెలుసు
    అంతా మట్టేనని తెలుసు అదీ ఒక మాయేనని తెలుసు
    తెలిసీ వలచి విలపించుటలో తియ్యదనం ఎవరికి తెలుసూ
    మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే
    మనసు గతి ఇంతే
    మరు జన్మ ఉన్నదో లేదో ఈ మమతలప్పుడేమౌతాయో
    మరు జన్మ ఉన్నదో లేదో ఈ మమతలప్పుడేమౌతాయో
    మనిషికి మనసే తీరని శిక్షా దేవుడిలా తీర్చుకున్నాడు కక్షా
    మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే
    మనసున్న మనిషికీ సుఖము లేదంతే
    మనసు గతి ఇంతే

    • @naveenchanti123
      @naveenchanti123 Před rokem +3

      Excellent bro ur righting

    • @shivaji856
      @shivaji856 Před rokem

      taganivvaru and maruvanivvaru, bro

    • @krishnaburra6618
      @krishnaburra6618 Před rokem +2

      Great

    • @valisadak4042
      @valisadak4042 Před 11 měsíci +1

      E patalo jeeveta Satyam undi Bhattacharya adi telusukuntey evvarina entavarina and I think assalu premajoliki poru

  • @thumpalliappalaraju9568
    @thumpalliappalaraju9568 Před rokem +38

    2023 లోనే కాదు లైఫ్ టైం ప్రేమనగర్ సాంగ్స్ వినటం అనేది ఒక అదృష్టం గా భావిస్తున్నాను.

  • @SS-vr
    @SS-vr Před 2 lety +226

    ఎన్ని దశాబ్దాలు గడిచినా, ఎన్ని శతాబ్దాలు గడిచిన, ఎన్ని యుగాలు గడిచినా ఈ పాటలోని అర్థం, పరమార్థం 100% వాస్తవం.🙏🙏🙏🙏🙏

  • @sri.lalithamatha.
    @sri.lalithamatha. Před 3 lety +212

    ఆనాటి సినిమాలు, డైరెక్టర్లు, నటులు,రచయితలు, గాయకులు వజ్రాలు . అప్పటి పాటల్లోని అర్థాలు జీవిత సత్యాలు. మనిషి మనిషిగా బ్రతకటం ఎప్పుడో మరచిపోయాడు డబ్బు,అధికారం,సుఖం మాత్రమే ముఖ్యం ఇదే నిజం

  • @n.maheshn.mahesh8123
    @n.maheshn.mahesh8123 Před 2 lety +54

    అమ్మ కన్నా😂
    ప్రేమ ముఖ్యం కాదుఫ్రెండ్స్ ❤
    అమ్మ తరవాతే 🙄
    ఎవరియినా 💞💞💞💞💞

  • @komaragirinancharaiah9692
    @komaragirinancharaiah9692 Před 3 lety +85

    ఈ పాట పెళ్ళి కి ముందు వినలేము కాని పెళ్ళి అయిన తరువాత రోజు వినాలని పిస్తుంది

  • @My-InnerFeeling
    @My-InnerFeeling Před 2 lety +18

    ప్రేమలో విఫలమైన వాళ్లందరికీ నప్పే విరహ గీతం. మనసుకు haththukune పాట 😍😍

  • @amrujtelugutv
    @amrujtelugutv Před 3 lety +199

    మనిషికి మనసే తీరని శిక్ష ... దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష .. సాహో ఆత్రేయ,ఘంటసాల మరియు మహదేవన్ గార్లకు ప్రణామాలు.

  • @natarajg7519
    @natarajg7519 Před rokem +57

    ఒకరికిస్తే _ మరలిరాదు
    ఓడిపోతే _ మరిచిపోదు
    గాయమైతే _ మాసిపోదు
    పగిలిపోతే _ అతుకుపడదు...

  • @manjunath4603
    @manjunath4603 Před rokem +79

    2023 లో కూడా ఈ పాటను వింటున్నవారు కచ్చితంగా జీవితం మీద బాగా అవగాహన కల్గి ఉంటారు..
    ఇది కాలానికి అతీతమైన పాట 😍😍

  • @rajubhupathi8453
    @rajubhupathi8453 Před 3 lety +39

    ఎన్ని సార్లు విన్న వినాలనిపించే పాట ఇది

  • @user-zw9qq1bf3y
    @user-zw9qq1bf3y Před 6 lety +383

    మనిషికి మనసే తీరని శిక్ష ,
    దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష 🙏🙏🙏

  • @gurupapasrinivasraopatnaik9362

    ఐయ నాగేశ్వరరావు గారు నమస్కారం 🙏🙏🙏🙏 మీఅబిమని ని ఏన్న జన్మలు ఐనా మీకు మరిచి పొలేం సూపర్ హిట్ పాట 🙏🙏🙏🙏 మీకు శతకొటి సమసకరంలు

  • @kunadamodararao2912
    @kunadamodararao2912 Před 5 lety +557

    ఇలాంటి అద్భుతమైన పాటలు రాసే మహానుభావులందరికి పాదాభివందనాలు

  • @phanikumar850
    @phanikumar850 Před 7 měsíci +21

    కామెంట్ ఇచ్చేవారు గొప్పవారు పాటని చూసి కాదు మీకు నాంచ్చితే లైక్ చేస్తారు అని తలుస్తాను 🙏🙏🙏🙏🙏

  • @parimalasrikanth86
    @parimalasrikanth86 Před 3 lety +172

    2021 lo వినేవారు ఒక like కొట్టండి

  • @mashaboobasha
    @mashaboobasha Před rokem +50

    2023 లో కూడా వినేవాళ్ళు చాలా అరుదు వినే వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు good fell song

  • @raghuramsai..2247
    @raghuramsai..2247 Před 4 lety +87

    ఎంతో. అద్రృంష్టం. ఉండాలి. ఇలాంటి పాటలు వినాలి అంటే.

  • @rabbitsgang2.o700
    @rabbitsgang2.o700 Před 2 lety +248

    2022 లో వినేవాళ్ళు ఎంత మంది ఉన్నారో చేపండి😔😔😔😔

  • @rajraj.telangana4123
    @rajraj.telangana4123 Před 2 lety +428

    2022లో కూడా వినేవాళ్ళు చాలా అరుదు వినే వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు 🌻😇💯💐💐💐

  • @venkatasatyanarayana2361
    @venkatasatyanarayana2361 Před 11 měsíci +10

    Indian industry one and only tragedy king padma vibhusan Dr.ANR garu matrame That is Akkineni garu Johar anr garu

  • @jmbabu6775
    @jmbabu6775 Před 3 lety +15

    Ee Covid Time lo Ee Song Vinte..Manishi విలువ తెలుస్తుంది.👍

  • @koothrapalli9
    @koothrapalli9 Před 2 lety +4

    2:52 మరు జన్మ ఉన్నదో లేదో .. ఈ మమత లప్పుడే మవుతాయో .. what a line

  • @jaiprakash8396
    @jaiprakash8396 Před 4 lety +23

    Ellanti old song's vintunte manaku vunna tensions ani Okkasariga vellipithay. ❤❤❤😍😍😍💞💞💞

  • @MuraliKrishna-dv4cy
    @MuraliKrishna-dv4cy Před 2 lety +33

    మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే
    మనసున్న మనిషికీ సుఖము లేదంతే
    మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే
    మనసున్న మనిషికీ సుఖము లేదంతే
    మనసు గతి ఇంతే
    ఒకరికిస్తే మరలి రాదు ఓడిపోతే మరిచిపోదు
    ఒకరికిస్తే మరలి రాదు ఓడిపోతే మరిచిపోదు
    గాయమైతే మాసిపోదు పగిలిపోతే అతుకుపడదూ
    మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే
    మనసు గతి ఇంతే
    అంతా మట్టేనని తెలుసు అదీ ఒక మాయేనని తెలుసు
    అంతా మట్టేనని తెలుసు అదీ ఒక మాయేనని తెలుసు
    తెలిసీ వలచి విలపించుటలో తియ్యదనం ఎవరికి తెలుసూ
    మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే
    మనసు గతి ఇంతే
    మరు జన్మ ఉన్నదో లేదో ఈ మమతలప్పుడేమౌతాయో
    మరు జన్మ ఉన్నదో లేదో ఈ మమతలప్పుడేమౌతాయో
    మనిషికి మనసే తీరని శిక్షా దేవుడిలా తీర్చుకున్నాడు కక్షా
    మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే
    మనసున్న మనిషికీ సుఖము లేదంతే
    మనసు గతి ఇంతే

  • @RamPrasad-jx7bf
    @RamPrasad-jx7bf Před 4 lety +86

    మనిషి జీవితం గురించి చక్కగా చెప్పారు
    ఈ పాట లో

  • @devivalavala2357
    @devivalavala2357 Před 2 lety +67

    సాహిత్యం అద్భుతం అమూల్యమైన సగంగీతం anr garu నటన అద్భుతం
    గంటసాల గారు గ్రతం సూపర్ song
    ఎగ్జికలెంట్ 🙏💞👍👌💐🌷👌🥀

  • @sirigirimathsyagiri7959
    @sirigirimathsyagiri7959 Před 4 lety +205

    మరు జన్మ ఉన్నదో లేదో ,
    ఈ మమతలు అప్పుడు ఏమౌతాయో...

  • @prasanthpvr9166
    @prasanthpvr9166 Před 2 lety +20

    మనిషికి మనసే తీరని శిక్ష
    దేవుడిలా తీర్చుకున్నడు కక్ష..
    అపర సత్యం...
    అందుకే ఆయన మనసు కవి అయ్యాడు...

  • @mbaalazzhe6569
    @mbaalazzhe6569 Před 4 lety +160

    ఘంటసాల గారు పాటను అనుభవించి పాడుతారు అందుకే అవి అజరామరమై 👌👌👌

  • @venkeynr1480
    @venkeynr1480 Před 2 lety +27

    ఈ సాంగ్ చచ్చే వరకు వినే వాళ్ళు ఒక like ఇవ్వండి

  • @avadhanulasitharamasharma108

    ఎన్ని జన్మలకైనా ఈ పాట చిరస్థాయిగా గుండెలో నిలిచిపోతుంది

  • @udaykumaar7181
    @udaykumaar7181 Před 2 lety +4

    ANR అసమాన నటన.
    కధని బట్టి కవి వ్రాస్తాడు.
    భావాన్ని బట్టి tune చేస్తారు.
    భావాన్ని,tune బట్టి గాయకుడు పాడుతాడు.
    ఐతే.. వీటన్నిటీ తన నటనతో, హావభావాలతో పండించే బాధ్యత ఆ నటుడిదే.
    ANR ..మహానటుడు కనుక ఆయనకే ఇటువంటి పాటలు పండించడం సాథ్యం.
    ఆయన నటన 'న భూతో నభవిష్యతి".
    వేరెవరికీ సాథ్యంకాని నటనా వైదుష్యం.
    That is AN R. The Only one romantic , tragedy and evergreen hero for ever and for ever.

  • @harinadh9440
    @harinadh9440 Před 4 lety +66

    మనిషి బ్రతుకింతే ఈ పాట రాసిన వారందరికీ అభినందనలు

  • @CHRayappagowda-of7qi
    @CHRayappagowda-of7qi Před 11 měsíci +6

    Our Akkineni Nageswara is really great beautiful legend actor in Telugu Film industry i am really really very happy

  • @venkataramarao6788
    @venkataramarao6788 Před 3 lety +63

    Hatts off to ANR the legend , ఆత్రేయ గారు, and beloved ఘంటసాల మాస్టారు గారు

  • @ManiDodda-mn7gd
    @ManiDodda-mn7gd Před 9 měsíci +2

    ఈ పాట మనసున్న వాళ్ళకి మాత్రేమే అర్ధం అవుతుంది హ్యాట్సాఫ్ song

  • @cmoulibachandramouli9027
    @cmoulibachandramouli9027 Před 3 lety +8

    ಸೂಪರ್ ಸಾಂಗ್ 🙏🙏🙏
    ಮತ್ತೆ ಇಂತ ಹಾಡು ಬರಲ್ಲ, ghantasala and nageshwar rao great

  • @sureshbhukya3563
    @sureshbhukya3563 Před 3 lety +9

    ఈ పాట రాసిన వారికి పాదాభివందనం,🙏🙏🙏👌👌

  • @kimmojimohan443
    @kimmojimohan443 Před 3 lety +94

    ఆ నటన అక్కినేని నాగేశ్వరరావు గారు మాత్రమే చేయగలరు 🌼

  • @bolleddusubbarao8779
    @bolleddusubbarao8779 Před 3 lety +35

    Simply amazing I am enjoying this beautiful song since 1973.

  • @shaikmastanvali5811
    @shaikmastanvali5811 Před 5 lety +94

    ఆ ఆచార్య ఆత్రేయ రచన, మహదేవన్ కుర్పు, ఘంటసాల గారి ఆలాపన ఇంకా అక్కినేని నటన మరి చూడలేం. అందరికి వందనాలు

  • @perinagendrasuyanarayanrav4040
    @perinagendrasuyanarayanrav4040 Před 10 měsíci +5

    No replacement to ANR and ghantasala. Hats off to both

  • @geethae7717
    @geethae7717 Před 3 lety +14

    Ohh..sooper lyrics by Atreya Garu..legend ANR Garu..great singer Ghantasala Garu..what an awesome combination..nice

  • @KalavatiBorole-pn3it
    @KalavatiBorole-pn3it Před 5 měsíci +56

    2024 vinevalu matrame like cheyandi

  • @durgaprasadc7314
    @durgaprasadc7314 Před 11 měsíci +3

    కష్టాల్లో ఉన్న సమయంలో ప్రతి ఒక్కరూ ఈ పాట పాడుకుంటు వుంటాడు.... అంత కంటే ఇంకా ఏమి కావాలి....

  • @jilltech
    @jilltech Před rokem +3

    తింటే గారెలే తినాలి...వింటే ANR పాటలే వినాలి.

  • @sainadareddsainada8670
    @sainadareddsainada8670 Před 4 lety +304

    2020 kuda song vinavaru like kotamdi plz

  • @saisiddharth2675
    @saisiddharth2675 Před 2 lety +136

    2022❤️ years passes but this song❤️ diamond

  • @sammireddy3220
    @sammireddy3220 Před 3 lety +5

    తమిళ్ లో వసంతమాలిగై చూశా. ఏ.యన్. ఆర్. నటన లో శివాజి గణేశన్ గారు తేలిపోయారు. ఈ విషయం శివాజి గారు కూడా ఒప్పుకోవడం మరో గొప్ప విషయం. ఎ.యన్. ఆర్. గ్రేట్ ఆఫ్ ద గ్రేటెస్ట్.

  • @DJHH2779
    @DJHH2779 Před 3 lety +10

    భూ మండళంలో మానవళీ ఎనాటిక్తేనా ఆశ్వాదించే గానం ....

  • @arvindinukonda113
    @arvindinukonda113 Před 4 lety +9

    ఆచం ANR గారు పాడినాటే ఉంది 🙏🙏

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Před 2 lety +1

    वेरी गुड e5 ఈ పాట నేను ఇంతకుముందు విన్నాను వెరీ గుడ్ చాలా మంచిది మనసు గతి ఇంతే మనిషి బ్రతుకంతే పాట నిజానికి ఆ పరమాత్మ ఎవరో తెలియక ఆ విధంగా ఇంతే నువ్వు దీని బాగుపడితే వాళ్ళు ఎవరూ లేరు అని ఆ పాటని పాడుకుంటూ బాధపడుతూ ఉండేటువంటి చిత్రము కానీ ఇప్పుడు పరమాత్మ వచ్చారు కాబట్టి మన మనస్సు యొక్క గతిని మన చేతికి ఇచ్చారు కాబట్టి మన మనసుకి మనము మంచి గ తిని పట్టించుకుని శక్తిని మనము పరమాత్మ ద్వారా పొందుతూ ఉన్నాము కాబట్టి మంచిగా గతిని పట్టించుకునే అవకాశం మనకి ఇప్పుడు ఉంది మన మనసుకి మనకి మంచి గతి పట్టింది సద్గతి తాత మనకు సద్గతిని ఇచ్చారు ఇస్తూనే ఉన్నారు ఇస్తూనే ఉంటారు కాబట్టి మాస్టర్ సద్గతి దాతలైన మనకు అలాంటి వైరాగ్యముతో కూడినటువంటి పాటల అర్థాన్ని కూడా తిరిగి మనం మార్చుకునే శక్తి నుంచి మనకు నాకు అనగా ఆత్మ అయిన నా కు ఇచ్చారు కాబట్టి నేను వైరాగ్యం అనుభవం చేసుకోవాల్సిన అవసరం అసలే లేదు ❤️ ఓం శాంతి ❤️ ఓం శాంతి ❤️ ఓం శాంతి ❤️ 🙏🙏🙏👍

  • @shaikmastanvali5811
    @shaikmastanvali5811 Před 5 lety +43

    That modulation voice by Ghantasala is simply great never be compensated by any other singer.

  • @kkhprasad3321
    @kkhprasad3321 Před 9 měsíci +2

    ఎన్ని సంస్రములు గతించిన మరచిపోలేని మధురమయినా ఆణిముత్యం లు ఇలాంటి పాటలు 🙏

  • @durgamsatishkumar7173
    @durgamsatishkumar7173 Před 10 měsíci +3

    Nenu 2023 kadu 2050 lo kuda vintaaa evergreen song i like very much❤

  • @GaddmLakshminarayanareddy
    @GaddmLakshminarayanareddy Před 3 měsíci +1

    ❤నిజమైన😢పాట😮ఇలాంటి😮 హీరోలు 😢పుట్టరు😮సూపర్😮నటన😢మనస్సున్న😢 మహారాజు 😮గారు😮వారి😢పిల్లలను😮దేవుడు😢కాపాడాలని😮ప్రార్ధన😮

  • @pullaiahgannamani5876
    @pullaiahgannamani5876 Před 5 lety +42

    Ee song kosam Yenni sarlu chusevaro aa roaju llo

  • @panduranga3213
    @panduranga3213 Před rokem +1

    ఎందుకు లేరు ఎంత మంచి సినిమా కాకపోతే collection రికార్డ్ స్థాయిలో వసూలు చేస్తుంది.ప్రేక్షకుల ఆదరణ లేకుండానే.సూపర్ స్టోరీ సూపర్ డైరెక్షన్ సూపర్ పిక్చర్ రైజెషన్ సూపర్ డాన్స్ music. బట్టల షోరూం లో ఉండే బొమ్మ కన్నా అందమయిన వాణిశ్రీ.మంచి కుటుంబ కదా చిత్రం. Ever forever'unbeatble picture.thanks to producer d రామానాయుడు గారు

  • @nagallamohan1355
    @nagallamohan1355 Před 4 lety +15

    No actor can act this type of tragedy only ANR matrame cheyagaladu

  • @drivingloversurya777
    @drivingloversurya777 Před rokem +7

    2023 lo ventuna life..entha..🙏👆🙏🙏💯

  • @sharadha.ksharadha.k2940
    @sharadha.ksharadha.k2940 Před 4 lety +269

    2020 song vinnavaru oka like kottandi

  • @filmylessons35
    @filmylessons35 Před 3 lety +2

    Manam kannadigas but maa naannaku Telugulo ANR ante chaala istam,, ippudu time raathri 10:41,, maa naanna naatho adigi prema nagar songs pettinchukunnaaru!!!!!

  • @naziasultana9776
    @naziasultana9776 Před 5 lety +45

    Only true GA love cheysina wale k artham avothundi e song

  • @accountstutorials1560
    @accountstutorials1560 Před 3 lety +3

    ఇలాంటి పాటలు పెడితే చాలా మంది కుర్రవాళ్ళ కు నచ్చదు ఎందుకో తెలీదు ...మరి నేనూ కుర్ర వాడినో

  • @kumars9659
    @kumars9659 Před 5 lety +33

    Ever Green Star Dr A N R

  • @No..tension73
    @No..tension73 Před 3 lety +1

    ఈరోజుల్లో ఎలాంటి ఫేషియల్ expressions.. డీప్ ట్రాజీడీ సీన్స్ ఎందుకు ఉండటం లేదు.మరో సీతారామయ్య గారి మనుమరాలు లాంటి సినిమా ఎవరూ తీయలేకపోతున్నారు.

  • @chanduraj3004
    @chanduraj3004 Před 4 lety +39

    2020 January 16th watching 👌🏻

  • @vsrinivas6115
    @vsrinivas6115 Před 2 lety +15

    ANR for ever,, he was really Nata Samrat🙏🙏❤❤👌👌

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 Před 5 lety +96

    "తెలిసీ వలచీ విలపించుటలో తీయదనం ఆత్రేయ గారి మనసుకే తెలుసు" అని వేటూరి సుందరరామ మూర్తి గారు రేడియాలో ప్రత్యేక జనరంజనీ కార్యక్రమము సమర్పిస్తూ ఆత్రేయగారి గురించి చెబుతు ఈ పాట వినిపించారు.

    • @arjunraj1539
      @arjunraj1539 Před 5 lety +4

      సార్ మీరు గొప్పగా చెప్పారు """""👍👍🙏🙏🙏🙏🙏

    • @marellasambasivarao5920
      @marellasambasivarao5920 Před 5 lety +3

      @@arjunraj1539 Thank you sir.

    • @arjunraj1539
      @arjunraj1539 Před 5 lety +3

      @@marellasambasivarao5920 సార్ శుభోదయం

    • @prasadu2686
      @prasadu2686 Před 5 lety +2

      తెలిసి వలచీ విలపించుటలో తీయ్యదనం ఎవరికి తెలుసు

    • @samathasamatha5785
      @samathasamatha5785 Před 5 lety +2

      Old is gold

  • @rejendralic8388
    @rejendralic8388 Před 3 lety +8

    Only NATASAMRAT
    ANDHRA. ( A)
    NIZAM ( N)
    Rayalseema ( R)
    Only Indian No 1 Tragedy king .ANR
    Unmatchable performance.

  • @bvrrao8876
    @bvrrao8876 Před 3 lety +6

    Bharata chitra seema ke, natana nerpina, nerpari, natanaku nighantuvu ANR gaarki satakoti vandanaalu...we proud of you always sir...

  • @kuruvallymarenna7910
    @kuruvallymarenna7910 Před rokem +12

    The lyricist, music director, the singer, the actor,director,and the producer are no more, but the song is still living in the hearts of people.

  • @devikadevi990
    @devikadevi990 Před 4 lety +279

    20 above age vunna valu pata vintunte like kottandi

  • @chandrikachiranjeevi3510
    @chandrikachiranjeevi3510 Před 4 měsíci +2

    2024 విన్నవాళ్ళు గుండె లో ఉన్న బాధని తగ్గించుకున్నవారే 😢

  • @vamsit8334
    @vamsit8334 Před 4 lety +20

    ఈ సినిమాకి సర్వాంతర్యామి అయిన ఆత్రేయ గారిని స్మరించుకుంటూ ఆయన పాటలు వినకుండా ఉండలేని తీయని మనసులు ఎన్నో ఉన్నాయని ఎంతమందికి తెలుసు 🙏

  • @nagasriankam6
    @nagasriankam6 Před 3 lety +3

    మనసు గతి ఇంతే
    ఇంతే
    ఇంతే..... King for love stories. దేవదాస్ 🥺

  • @attadakoti8373
    @attadakoti8373 Před 4 lety +86

    ఈ పాట రాసిన ఆత్రేయ గారు కి 🙏🙏🙏

  • @VIJAYASARADHIKAKULURU
    @VIJAYASARADHIKAKULURU Před 2 měsíci +1

    మరు జన్మ ఉన్నాదో లేదో ఈ మమతలప్పుడు ఏమోతాయో మనిషికి మనస్ తీరని శిక్చ

  • @rangasai7459
    @rangasai7459 Před 3 lety +24

    Definitely one of the best songs of ANR.

  • @gkchanel2940
    @gkchanel2940 Před 2 lety +1

    చాలా మీనింగ్ ఉన్న పాట ఈ పాటను ఒకరిధగ్గర వాట్సప్ స్టేటస్ చూసి.. యూట్యూబ్ లో సెర్చ్ చేసి మరీ విన్న ఈ సాంగ్....🙏

  • @reddysekharyadav2869
    @reddysekharyadav2869 Před 4 lety +352

    లాక్ డౌన్ లో చూసినవాళ్లు లైక్ చెయ్యండి

  • @k.shankark.shankar4094
    @k.shankark.shankar4094 Před rokem +3

    ఈరోజు ల్లో ఈపాట దొరకటం అదృష్టం రాసినవారికి పాడినవారికి ధన్యవాదములు

  • @abdulaleem3182
    @abdulaleem3182 Před 4 lety +4

    ఘంటసాల మాష్టారు, యన్టీఆర్, ఎయన్ఆర్ కు పాడే విధానం గురించి.. వి. రామకృష్ణ కు, ఒక సందర్భంగా.. యన్టీఆర్ బండోడు గాబట్టి, స్లో మెాషన్లో పాడాలి.. ఏయన్ఆర్ బక్కోడు గాబట్టి స్పీడ్ మెాషన్లో గాత్ర శుద్ధితో పాడాలి.,అని సింపుల్ గా చెప్పారని, ఒకసారి విన్నాను..

  • @shivabalajidevelopershyder7201

    ఆత్రేయ గారి చాలా గొప్ప సాహిత్యం.

  • @yugandharyugi5684
    @yugandharyugi5684 Před 4 lety +105

    సాంగ్ రాసిన వారికి పాదాబి వందనాలు

  • @vorugantiramarao7096
    @vorugantiramarao7096 Před 8 dny

    2024 లోనే కాదు, తెలుగు మనిషి భూమ్మీద ఉన్నంతకాలం ఈ పాట వింటూనే ఉంటాం.

  • @sadasiva7972
    @sadasiva7972 Před 4 lety +62

    Life cover song 2020 lo vintunna vallu enthamandi

  • @umakanthyadav5577
    @umakanthyadav5577 Před 2 lety +14

    I love this song for ever ❤️😍

  • @jayaseelan3766
    @jayaseelan3766 Před 3 lety +8

    Song is very nice. Nageshwara Rao acting is super like Sivaji Ganesan. Vanisri acting is very cute.

  • @anjigoud2421
    @anjigoud2421 Před 2 lety

    ఇలాంటి పాత రోజులు మల్లి రావాలి ఇ సోషల్ మీడియా ఉండకూడదు ఏమి సాంగ్స్ ఓల్డ్ ఇస్ గోల్డ్

  • @simhagirikona7508
    @simhagirikona7508 Před 4 lety +15

    I was big fan of ANR in college days

  • @arunelectrical
    @arunelectrical Před 2 lety +8

    అనుభవం తో చెప్పిన ఎవడు వినడు. మోసపోయే దాకా.. కోటి కట్నం వచ్చిన నచ్చిన పిల్ల దొరకలేదు అనీ ఏదో ఒకరోజు బాధపడతాడు. ఉన్నారా మిలో