పక్కా కొలతలతో గుంటూరు సాంబార్ కారం | ఈ కారం వాడితే కూరలు ఎంతో రుచికరంగా ఉంటాయి | Sambar Karam

Sdílet
Vložit
  • čas přidán 14. 12. 2022
  • #kurakaram #sambarkaram #Gunturspecialsambarkaram #chillipowder #sambarmasala #Gunturspecial #Varshita'sKitchen
    In this video, we'll be making Guntur Special Sambar Karam.
    sambar karam in telugu
    sambar karam
    sambar powder in telugu
    sambar karam recipe
    karam podi in telugu
    sambaru karam in telugu
    sambar karam recipe in telugu
    masala karam in telugu
    sambar karam tayari vidhanam
    how to make sambar karam in telugu
    sambar karam podi
    sambar kaaram
    Kura karam
    andhra sambar karam recipe
    karam podi
    kura karam podi recipe in telugu
    kura karam in telugu
    guntur karam podi
    chilli powder
    chilli powder making
    chilli powder telugu
    Music: Carnival
    Musician: SoundCarousel
    URL: pixabay.com/music/dance-carni...

Komentáře • 31

  • @pentyalasaileela5696
    @pentyalasaileela5696 Před rokem +2

    I will definitely try this Masala karam thank you for sharing

  • @vimalaravuri7669
    @vimalaravuri7669 Před rokem +1

    Super andi

  • @premaabbagari7014
    @premaabbagari7014 Před rokem +1

    Suuuuuuuuper

  • @NagrajRoa
    @NagrajRoa Před 3 měsíci +1

    Excellent

  • @Kitchenkimithaas
    @Kitchenkimithaas Před rokem +1

    Thank you for sharing this video

  • @NagrajRoa
    @NagrajRoa Před 3 měsíci +1

    Vvvsupur

  • @srividyavl1132
    @srividyavl1132 Před 3 měsíci +1

    Hammayya...red chillies mara pattinche time lenivallaki idi easyga tasty items kosam bagundandi me recipe.tq so much.....ye kooralaki vadocha pls cheppandi.pulusu ante...alukuraladaa?

  • @user-uy7sz1zb4c
    @user-uy7sz1zb4c Před rokem +2

    Edieekuraloovaadtaruamma

  • @supriya7504
    @supriya7504 Před 3 měsíci

    Amma purvam yendi mirapa kayalu to chese varu . Karam podi koni kada amma

  • @pudotafathima1187
    @pudotafathima1187 Před 2 měsíci

    Measurements discretion loo kaani comment box petandi plz

    • @varshitaskitchen
      @varshitaskitchen  Před 2 měsíci

      Sure, Andi.. Thank you so much for watching my videos

  • @lalithadupaguntla5323
    @lalithadupaguntla5323 Před 2 měsíci

    కారం అరకిలో
    ధనియాలు 125 గ్రాములు
    జీలకర్ర 50 గ్రాములు
    ఆవాలు 25 గ్రాములు
    మెంతులు రెండు టేబుల్ స్పూన్లు
    కరివేపాకు గుప్పెడు
    కల్లుప్పు 25 గ్రాములు
    పసుపు రెండు టీ స్పూన్స్
    వెల్లుల్లి

  • @bhavanikona5554
    @bhavanikona5554 Před rokem +1

    Bhagudi 😀😀😀😀

  • @VeeramaniBheesetti-ss2bt
    @VeeramaniBheesetti-ss2bt Před 4 měsíci +1

    Avalu vadataru

  • @anjibabu99
    @anjibabu99 Před 4 měsíci +1

    Avaalu vadaru

  • @suji5990
    @suji5990 Před 2 měsíci

    ప్రకాశం 🤷‍♀️ గుంటూరు స్టైల్ ఇది కాదండి ఇంచుమించుగా ఇలానే ఉంటుంది 🤷‍♀️ మీరు ఐటమ్స్ అన్ని కారంలో కలిపారు కానీ కారం పట్టించే ముందు ఎండు మిరపకాయలు కూడా ఇలానే వేయించాలి 🤷‍♀️ తర్వాత అన్నీ కలిపి ఆముదం వేసి రోకలితో దంచితేనే దాని టేస్ట్ వస్తుంది 🤷‍♀️ లేకపోతే ఎన్ని చేసినా వేస్ట్ మనం ఎన్ని వేసిన వేస్ట్ 🤷‍♀️
    ఈ సాంబార్ కారాన్ని పులుసులు పప్పులు ఫ్రైకి మాత్రమే వాడితే టేస్ట్ గా ఉంటుంది ఇగురు కూరకి అస్సలు బాగోదు 🤷‍♀️

    • @varshitaskitchen
      @varshitaskitchen  Před 2 měsíci +1

      Thank you so much Andi..

    • @varshitaskitchen
      @varshitaskitchen  Před 2 měsíci +1

      మాది కూడా ప్రకాశం జిల్లా నే అండి మీరు చెప్పినట్లుగానే మా ఇంట్లో కూడా అమ్మమ్మ అమ్మ ఎండు మిరపకాయలు మిగతా దినుసులు వేయించే కారాన్ని ప్రిపేర్ చేస్తారు నాకు ఎప్పుడూ అమ్మ వాళ్ళే ఇస్తారు కానీ నేను మనకి కారం అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనకి ఇన్స్టెంట్గా కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు కంగారు పడకుండా అని ఈ వీడియో చేశానండి చాలామంది కూడా ఈ కారం అనేది బాగా నచ్చింది మీరు నా వీడియో చూసి కామెంట్ పెట్టినందుకు చాలా థాంక్స్ అండి

    • @suji5990
      @suji5990 Před 2 měsíci

      @@varshitaskitchen ok👍
      Welcome mem