Sajjala Ramakrishna Reddy Strong Reply To Anchor Questions | YSRCP | AP Politics | iDream News
Vložit
- čas přidán 7. 09. 2024
- Sajjala Ramakrishna Reddy Strong Reply To Anchor Questions | YSRCP | AP Politics | iDream News
#sajjalaramakrishnareddy #ysrcp #idreamnews
iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
The Popular interview series includes Political Analysis With Telakapalli Ravi, KS Prasad, Thammareddy, Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar, MAA Sharma Talk Show and Journalist Hour With MAA Sharma. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
To stay connected with iDream Telugu News,
Download: www.iDreamMedi...
Like: / idtelugunews
Follow: / idtelugunews
Follow: / idtelugunews
Visit: www.idreampost...
Good press meet . Superb way of replies by SRKReddy garu.
Veelallo almost 80 % Paytm batch undi...
This good interview..i saw full vedio👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽
Chala manchi Pani sai garu dinivalla nijam telustundhi
Sai garu jagan chesina melu kanipinchaleda neeku
పాలనా వ్యవస్థ లో, విద్యలో, వైద్యంలో, పేదవాడి జీవన శైలిలో, కేవలం మూడున్నర సంవత్సరాల లోనే (ఒకటిన్నర్ర సంవత్సరం కరోనా వదిలేస్తే) ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన పెను మార్పుల గురించి సజ్జల రామకృష్ణ రెడ్డి అద్భుత విశ్లేషణ. జాఫర్ చెప్పినట్లు సంవత్సర ముందో, ఆర్నెల్ల ముందో ఇలాంటి ఇంటర్వ్యూ చేసుంటే దాని ప్రభావం ఇంకోలా ఉండేది. ఇంత మంచి చేశానన్న సంతృప్తి చాలు ప్రభుత్వానికి. ఓడినా పర్లేదు.
ఈ ప్రభుత్వానికి చెప్పుకోవడం రావట్లేదు గాని, ఇవే పనులు తెలుగు దేశం చేసుంటే ,వారి మీడియా సాయంతో ప్రచారంకూడా వెళ్లకుండా గెలిచేవాళ్ళు. బాబుకి భారత రత్న డిమాండ్ చేసేవారు.
రోడ్లు బాగు చేయడం, విపరీత ప్రచార పిచ్చి తగ్గించుకోవడం లాంటి విషయాలు కూడా పట్టించుకుంటే , ఈ ప్రభుత్వానికి తిరుగుండదు.
Jai jagan ❤
Jia.y.s.r.c.p
83% Prajalaku Jagan government Samkshemam andinadi. So YSRCP 50+ % voting tho why not 175
Correct a kadha bro, 83% leads to ynot 175 anthega anthega😂😂
175 🤮🤮🤮🤮
సాయి గారు బీజేపీ కోవర్ట్ వైఎస్సార్సీపీ లోని వాళ్లకు మంచిగా పొగిడి అవసరం కొద్ది బీజేపీ లోకి డైవర్ట్ చెయ్యాలి అనే వాడు
Bro. your comment is not correct. Sai gaaru had trying to obtaining the clarifications from Sajjala gaaru, on the doubts which are being created in public by yellow media in AP state.
వైసీపీకి బీజేపీ సపోర్ట్ కావాలి కానీ బీజేపీకి వైసిపి తో సంబంధం ఏంటి అన్న మీరు అన్నది నిజమైతే మంచిదే కదా హిందూ ధర్మానికి నాశనం చేస్తున్న పార్టీ కనీసం బీజేపీలోకి వెళితే దేశ సేవతో పాటు ఉదరము సేవ చేయొచ్చుగా
Jai jaganana ❤❤❤
సాయి గారు మీ మీద మాకు కొంచెం గౌరవం ఉంది పిచ్చి మాటలు మాట్లాడి ప్లీజ్ ఆ గౌరవం pogottukovaddu
Jagan working for BC SC ST and Muslim minorities but CBN working for only his own community that is difference between the two leaders
Sajjalagaru, real matladandi sir, eppudu donga matale
Jai jagan ji ❤
🇺🇿💯
Only jagan
ఒక విద్యార్థి నూటికి నూరు మార్కులు కి చక్కగా చదువుకుని పరీక్షలకు సిద్ధం అయ్యాడు. ఛాయిస్ లతో సహా పేపర్ రాసి టాప్ ర్యాంక్ సదిస్తాను ఆని ఆత్మవిశ్వాసం తో ఉన్నాడు. ఇంకోపక్క 20% చదివిన ఏజ్ బార్ విద్యార్ధి ఒక 4% చదివిన ఇంకొడిని కలుపుకొని మన ఇద్దరం కాపీ కొట్టుకుని పరీక్ష రాద్దాం, క్లాస్ టాపర్ నీ ఓడిద్దాం ఆని ప్లాన్ వేసుకున్నారు 😂😂😂
😂
Journalist lu andaru oka party వాళ్ళే 😂
Sai adigindhi emi ledha adigina 2 questions ki he got what he wanted otherwise silent spectator.
Journalist sai garu best journalist
🐏🐏🐏🐑🐑 🐶
Only legends will understand.. 😜
Sajjala Ramakrishna Reddy గారు కూడా ఒకప్పుడు జర్నలిస్ట్, కాబట్టే ఇంత మంది జర్నలిస్ట్‌లను ఒకేసారి హ్యాండిల్ చేయగలుగుతున్నారు.
Questions munde istaru . So avi prepared answers
Great CM jagan
🇸🇱👌🇸🇱🇸🇱🇸🇱
ఈ బ్యాచ్ కి ఇతను హెడ్మాస్టర్ అన్న మాట
సకల శాఖ మంత్రి ....అసలు ఎందుకు డీఎస్సీ
జై జగన్
అందరు మంచి జర్నలిజం విలువ ఉన్న వారు సూపర్
Sai garu over confidence
Babu paaleru Pavan
జై అవినాష్ ...జై ప్రభాస్
Journalists party wise devide avvaledhaa...?
Sai garu nutral journalist he opposition vala matalu adigi manchi answers rabataru🙏
Anna next cm jagan anna 175🐅💯💯🥀💥💥💥👍🙏🙏🙏🥀🥀💞🥀🥀💥💥💥💥🙏🙏🙏
Jagan is no doubt the best CM ,but Sajala Garu bit exaggerated.
Sajjala gariu varni afahandi jourlijam batokimda ani
Where is prof nageshwar rao?
Prof vastha gajjala ki kavalsana question adagadu
Abn radha krishna undali
సాయి గారు, మీరు కన్వీనియెంట్ గా ఒక విషయం మరిచిపోయారు. సజ్జల గారు ఇప్పుడు ప్రభుత్వ సలహాదారు కావచ్చు, కానీ ఆయన కూడా ఒక జర్నలిస్టే. కానీ ప్రశ్నించడానికి వచ్చిన మీ జర్నలిస్టులలో ఒక ఆడ్ మాన్ అవుట్ వున్నారు. అతను వుంటే చాలు శనికి కూడా దరిద్రం పట్టేస్తుంది.
ఎవడాడు.... బ్రో
Again started dhrama for 2024 elections stunt ysrcp
Total social media journalist le vunnaru kadayya nijalu ekkada bayata vastai antaru
Edavalanthaa oke chota cheraaru😅
అందరూ వైసీపీ అ(జ)ర్నలిస్టులే ...
డబ్బా కొట్టుకోవడమే
Kittigadu dramojigadu sambadu mahavamsigadu bollodu jarnalist manchollu avunaa
Sankshemam endhukura babu Anni penchesi chasthunnaru ra prajalu
Thumb nail చాలా దరిద్రంగా వుంది...
సాయ్ గారికి ఒక status వుంది...దానికి తార్కాణం ఆయన viewership....
ఏదో dream అని కల ల మరుగుజ్జు తో competition దేనికి ???
మూట...ముల్లి లాంటి worst language వాడతారు ఈ సాయి...worst anchoring.He is loosing his credibility
సాయి గారుని దయచేసి తప్ప పట్టవద్దు ఎందుకంటే ఈ ప్రశ్న తెలుగుదేశం పార్టీ మరియు జనసేన కలిపి సంధిస్తున్న కనుక ప్రశ్న తప్పు కాదు దానికి సరైన సమాధానం చెప్పిన సజ్జల రామకృష్ణ
Vallu antha ycp vallegaaa
AP Enduku Sanka Naki potundhi ..eppudu andariki ardam ayyindhi.....good prajalu erri edavalu...Elanti Ammudu poina journalists...O God SAVE Andhra
TV9 Thottigange kada veelu
Self Dabba interview
Ni lanti vedhavalu hanthakulaku support chaeitam ap ni sarvanasanam cheitam chala badhakaram. Ni family ee Jagan ni support chesevalla families sarvanasanam avvali edhi nasttapoeina ap prajala shapam
Idream lo జర్నలిస్ట్ ledanteసిగ్గు లేదా
You are believing cbn is more intelligent, having lots of political experience. That's what I understood from your videos. But people are more intelligent than cbn
You clearly srent
Paytm Journalists
5ycp, journalist
Koncham navvu ra sajjalaaa😂😂😂😂😂😂😂😂😂
paytm batch
Sai ycp paytm batch ani andhariki telusu
Jogi jogi raasukunte boodidha raalindhanta.
Brastu Patti potharuuu
Payment batch okechota cherraru
Vedu oka prapancha medhavi laga feel avuthunadu