Land Clinic Episode 25- ఫ్రీ హోల్డ్ భూములకు ప్రస్తుత పరిస్థితి ఏమిటి? రిజిస్ట్రేషన్ ఎన్ని జరిగాయి

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024

Komentáře • 26

  • @Vijayanu140
    @Vijayanu140 Před měsícem +6

    ఈ పథకం ఎవరు తేచ్చినా చాలా మంచి పథకం దీనిని నిలిపి వేయడం చాలా దుర్మార్గం

    • @bangarusravikumarbangarusr9054
      @bangarusravikumarbangarusr9054 Před měsícem +3

      Thathakalikam ga stop chesaru .e tdp government kuda proccess contunue chestharu .

    • @rameshmullapati4048
      @rameshmullapati4048 Před měsícem

      బ్రదర్ మీ ల్యాండ్ కి ఖాతా తో పాటుగా సర్వే నెంబర్ కూడ ఇచ్చారా ​@@bangarusravikumarbangarusr9054

  • @prakasaraovenkumahanti8816
    @prakasaraovenkumahanti8816 Před měsícem +1

    Water bodies encroachments instructions please sir

  • @MadhuMadhu-sx9rq
    @MadhuMadhu-sx9rq Před měsícem

    👏

  • @shivaagriculture5549
    @shivaagriculture5549 Před 29 dny

    Cheruvu bhoomi free hold ayina, noc ichi registration cheyyaru antunnaru nijamena sir, cheppagalaru ani aasistunna sir

  • @manjularaghavendra3732

    Hi brother మా పొలం డాట్ లాండ్ లో పడింది అని VRO,MRO లు అగ్రికల్చర్ కనెక్షన్ కోసం అప్లే చేస్తే సైన్ చేయడం లేదు దీనికి పరిష్కారం ఏమిటి ఎలా విల్లు ఎందుకు బిహేవ్ చేస్తున్నారు

  • @FANEENDRAGORREMUCHU
    @FANEENDRAGORREMUCHU Před měsícem +2

    sir freehold process nee radhu cheyaruga please reply sir

  • @krishnasantu3581
    @krishnasantu3581 Před 12 dny

    Mandlam visuu freehold lands list ala talustundee sir

  • @gudupuapparao1857
    @gudupuapparao1857 Před 21 dnem

    సార్. మాది ప్రస్తుతం Village Service Inam made freehold in 2023 వుంది 2023 సెప్టెంబర్ వరకు వారసత్వం వుడేది.
    ఇప్పుడు సేల్ చేయవచ్చా లేదా చెప్పండి సార్. కాంప్లెట్ చేయడానికి tollfree number cheppandi మాది అనకాపల్లి, విశాఖపట్నం

    • @LandClinic-BLBNP
      @LandClinic-BLBNP  Před 17 dny

      please check in sub registrar office.If it is not in POB List, u can proceed.
      Toll free number - 1902 and also apply in PGRS online

    • @mallampatiraja
      @mallampatiraja Před 16 dny

      సార్ ... మా భూమి స్వరూపం ఆర్ఎస్ఆర్ లో ఇనామ్ గా ఉంది...
      దీన్ని 1954లో మా తాతగారు కొనుగోలు చేశారు... అప్పటినుండి మా స్వాధీనం లోనే భూమిశిస్తు కట్టుకుంటూ...
      1995లో ఆర్ఓఆర్ act ప్రకారం మా నాన్నగారి పేరు మీద పాస్ బుక్, టైటిల్ డి అడంగల్, అడంగల్ వన్ బి పేరు ముటేషన్ తో పాటు ఆన్లైన్లో ఎక్కి ఉంది
      2019లో ఆ భూమిని మా నాన్నగారు మాకు గిఫ్ట రిజిస్ట్రేషన్ చేశారు
      మాకు కూడా పట్టాదారు దస్తావేజు, పాస్ బుక్ టైటిలిడీడ్ , పేరు ముటేషన్ జరిగి.. అడంగల్ వన్ బి తో ఆన్లైన్లో నమోదయింది
      నా భూమి ఎలాంటి నిషేధ జాబితా 22a లో కూడా లేదు
      ఇప్పుడు నా భూమిని నేను అమ్మ తలుచుకుంటే... ఇప్పుడు నా భూమి సబ్ రిజిస్టర్ ఆఫీస్ వెబ్ ల్యాండ్ లో ఓపెన్ అవ్వటం లేదు... దీనికి పరిష్కారం చెప్పగలరు

  • @rameshmullapati4048
    @rameshmullapati4048 Před měsícem

    నమస్తే సార్ అసైన్ ల్యాండ్ గత 30 సంవత్సరాలనుండి వేస్తున్నాం అయితే వాటికి డాకుమెంట్స్ పోయినాయి సార్. వాటికి కూడా పట్టాలు ఇస్తారా సార్

    • @LandClinic-BLBNP
      @LandClinic-BLBNP  Před 12 dny

      Apply in revenue sadassulu and mee kosam (Monday grievance session) or approach collector directly.

  • @bangarusravikumarbangarusr9054

    Assined land free hold. Registrations eppudu start chestharu sir .ma assined land procces madyalo agindhi

    • @LandClinic-BLBNP
      @LandClinic-BLBNP  Před měsícem

      Govt stopped registration for 3 months till re verification complete

  • @sudhakerreddy8415
    @sudhakerreddy8415 Před měsícem

    Sir raasta in village map road record ekkada dorukutundi..

  • @lakshmib6850
    @lakshmib6850 Před 22 dny

    Sri మాది మంగళగిరి, మాకు అసైండ్ లాండ్ వుంది, ఒక 80 సెంట్స్ వుంది, ఈ land కి free hold పొందడం ఎలా sir కొంచం help చేయండి, మీ mobile no ను ఇవ్వగలరు.