Transform Your Life with Sri Shankara Vijayendra Saraswati Swami with Ravi Sastry

Sdílet
Vložit
  • čas přidán 3. 10. 2022
  • #srishankaravijayendrasaraswathiswami #ravisastry #kanchikamakotipeetam #ravisastry
    ‪@niravitv‬ ‪@ShreeNiraviAstro‬
    Discover the Life-Changing Teachings of Sri Shankara Vijayendra Saraswati Swami ft. Ravi Sastry
    కంచి కామకోటి పీఠాధిపతి...| Sri Shankara Vijayendra Saraswati Swami with Marella RaviSastry
    అతీంద్రియ సాధన రహస్యాలు | Santh Sadhanananda Giri | 108 Years Baba With Ravi Sastry | Niravi TV
    #srishankaravijayendrasaraswathiswami #swaminarayan
    #dasaravaibhavam #dasaraevents
    #chagantikoteswararaospeeches #chaganti #kanchikamakotipeetam #SanathanaDaramam #kamakoti #SriSriSriShankaraVijayendraSaraswatiSwami
    In this exclusive interview Kanchi Kamakoti peetadhipathi Sri Sri Sri Shankara Vijayendra Saraswati Swami talks about importance of sanathana daramam, What is the exact meaning of Sanatana Dharmam
    కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ వారు చెప్పిన పరమ యోగ రహస్యాలు
    👉 కంచి కామకోటి రహస్యం ఏమిటి?
    👉 కంచి లో అమ్మవారు ఐదు రూపాల్లో దర్శనమిస్తుంది అంటారు అది ఏ విధంగా?
    👉 శ్రీరాముడి జననానికి కంచి కామాక్షి అమ్మవారి కి ఉన్నటువంటి సంబంధం ఏమిటి?
    👉 నాడీమండల శుద్ధి ఏ విధంగా జరుగుతుంది ?
    👉 కర్మ ప్రక్షాళన ఈ విధంగా జరుగుతుంది?
    👉 ఇలా ఎన్నో రహస్యాలతో కూడిన స్వామీజీ వారి ఇంటర్వ్యూ విజయదశమి శుభ సందర్భంగా Niravi Tv అందిస్తున్న మహాద్భుతం
    మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .
    Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
    ssgastrology.com
    contact/08639579629
    #Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
    ravisastry, bikshamaiah guruji with ravisastry, ravisatry, sri swamy siddhayogi with ravisastry, komati balayya with ravisastry, sri guru karunamaya with ravisastry, marella ravisastry,sri swami siddhayogi with ravisatry, guru sangathyam ravisastry, ravisastry with prabhavathi, sidhayogi ravisasthry, marella ravisastry astrologer, swami maitreya with marella ravisastry, ravisastry with divya gnana siddhanthi,sri rajeswarananda swami with ravisastry
    #SriMspeaks #babaji #SriM #artofliving #documentary #artofliving #gurudev #chagantikoteswararaospeeches #chagantipravachanalu #chagantikoteswararaospeecheslatest
    #samavedam #shanmukhasarma
    #garikapatinarasimharao #motivationalspeech
    #sathyasaibaba
    #SriRaviShankar#kanchiparamacharya
    #masterek #nandurisrinivaslatestvideo #nanduri #mastercvv
    #saibaba
    #ekkiralabharadwaja #ramanamaharshi #babaji #lalithasahasranamavivarana #soundaryalahari
    #vishnusahasranam
    #vaddipartipadmakargaru
    #maranam
    #sadhguru
    #paripoornanandaswami #radhakrishna #ohrk
    #gurudevsrisriravishankarji
    #kanchiparamacharya #sadhguru #sadhgurulatest #diwali #spiritual #masterek
    #bkshivani #shivani #shivanikumari #brahmakumaris #meditationbybkshivani #srisathyasaibaba #shiridisaibaba #sprituality #sriramanamaharshi #mantra#mantra#money#attractmoney #moneymagnet #jabardasth #telugucomedyshow
    #AlaiBalai #Mangli #manglisongs #MamaSingh #TirupathiMatla
    Discover the Life-Changing Teachings of Sri Shankara Vijayendra Saraswati Swami ft. Ravi Sastry,the life-changing teachings,sri shankara vijayendra saraswati swami ft. ravi sastry,discover the life-changing teachings of sri shankara vijayendra saraswati swami ft. ravi sastry,niravitv,ravi sastry,niravi tv,sadhguru,pmc,niravitv ​,sadguru,kanchi,yoga,meditation,sarada pitadhi pathi,swatmanandendra swamy,Sadhguru,danguru danguru,mahashivratri 2024,mangli,gaami trailer

Komentáře • 176

  • @murthybabueenadu7695
    @murthybabueenadu7695 Před rokem +28

    ఆ సమయంలో నేను కూడా స్వామివారి సన్నిధిలో ఉండడం నా పూర్వ జన్మ సుకృతం

  • @sreetm5359
    @sreetm5359 Před rokem +9

    కంచి పీఠం హిందువులు కోసం ఎంతో చేస్తోంది. కానీ జనమ్ గుర్తించ డం లేదు.

  • @balajiraopavuluri4209
    @balajiraopavuluri4209 Před rokem +8

    చాలా గొప్ప ఇంటర్వ్యూ.. అనేక మార్లు చూడవలసినది.... శ్రీ రవి శాస్త్రి గారు ధన్యవాదాలు

  • @ramchavali5825

    Swamijiki sahasrakotinamaskaramulu Jaya Jaya Shankara Hara Hara Shankara🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @akshayatelugu
    @akshayatelugu Před rokem +35

    మీరు ఎంత అదృష్టవంతులు సాక్షాత్ గురువుగారిని ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @srigowri992
    @srigowri992 Před rokem +5

    ఓం‌ ఏకాంబరేశ్వర సమేత కంచి కామాక్షి దేవి యై నమః 🌷🙏🌷🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷

  • @adapaveerabhadrarao3951
    @adapaveerabhadrarao3951 Před rokem +7

    This is the first time you interview ing correct

  • @RamPrasad-ye2sy
    @RamPrasad-ye2sy Před rokem +4

    చాలా అద్భుతంగా ఉన్నది స్వామి వారి మంగళా శాసనాలు, చాలా అద్భుతంగా ఉన్నది,,, స్వామి వారి కి పాద నమస్కారాలు,,, చాలా బాగుంది

  • @SrikanthBhrigu

    రవి గారు మీరు చేసిన ఇంటర్వ్యూస్ లో ఇప్పటి వరకు ఇది అత్యుత్తమం.

  • @vamseekrishna9034
    @vamseekrishna9034 Před rokem +15

    చాలా చాలా బాగుంది.స్వామివారు ఎంతో ఓపికగా అంత సేపు మాట్లాడారు.చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంది.thank you

  • @nagamalliswari4314
    @nagamalliswari4314 Před rokem +2

    జయజయ శంకర హరహర శంకర

  • @ushasagi1828
    @ushasagi1828 Před rokem +1

    జయ జయ జయ శంకర,హర హర శంకర జయ శంకర హర శంకర హర శంకర జయ శంకర

  • @sankaraiahkethepalle4887

    ఈ ప్రసంగం వినడం నా అదృష్టం. మంచి ప్రసంగాన్ని అందించిన చానెల్ కు కృతజ్ఞతలు

  • @lakshmimv482

    జయజయ శంకర హరహర శంకర గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏

  • @rsprasad9342
    @rsprasad9342 Před rokem +1

    Apara Karuna sindhum jnanadam santha rupinam sre Chandra Shekhara gurum pranamami mudanvahaam

  • @srigowri992
    @srigowri992 Před rokem +3

    గురువుగారి కి పాదాభివందనాలు 🌷🌷🙏🙏🙏🌷🙏🌷🙏🌷🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷

  • @srigowri992
    @srigowri992 Před rokem +1

    ఓం కంచి కామాక్షి సమేత పృథ్వి లింగేశ్వర ఏకాంబరేశ్వరాయ నమః 🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷

  • @NewsWayTelugu
    @NewsWayTelugu Před rokem +9

    ఓం గురుభ్యో నమః 🙏🙏🙏

  • @saikumarsai3146

    Pranamamulu maharshi pahimamn prabu❤

  • @saikrishnabattu592
    @saikrishnabattu592 Před rokem +1

    11:09