Nara Lokesh Funny Speech in Independence Day Celebration |

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • Nara Lokesh Funny Speech in Independence Day Celebration | @SakshiTV
    #NaraLokeshFunnySpeech #IndependenceDay #NaraLokeshComedy #SakshiTV
    నోరు తెరిస్తే పచ్చి బూతులు
    చూసి చదవడం కూడా రాని మంత్రి
    Watch Sakshi TV LIVE - • Video
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

Komentáře • 1K

  • @vijayakumarreddy8828
    @vijayakumarreddy8828 Před 26 dny +380

    10 th ఫెయిల్ ఐనోడు ఒకడు
    తెలుగు రానోడు ఒకడు
    అంత నేనే అనే భ్రమలో బ్రతికేవాడు ఒకడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టం

  • @malli824
    @malli824 Před 26 dny +134

    మైండ్ అంతె జీన్స్ ప్రబావము😭😭😭😍🙏🏻 ఏమి చేయలెము??? 🙉🙉🙉🙏🏻

    • @asrini4u
      @asrini4u Před 26 dny

      జగన్ ఓ పెద్ద వక్త మరి

    • @venkatbommina4982
      @venkatbommina4982 Před 25 dny +3

      జగన్ తెలుగుని ఖూనీ చేశాడనీ ఖైమం చేశాడనీ అందరికి తెలిసిందే కదా..
      విషం కక్కుతున్న సాక్షికి...
      😅😅

  • @BharathKumar-ql9ce
    @BharathKumar-ql9ce Před 26 dny +248

    మన పనికిమాలిన కొంతమంది ప్రజల పుణ్యమాని ఇలాంటి అద్భుతమయినా విద్యాశాఖమంత్రి మనకు దొరకడం అదృష్టం, ప్రపంచంలో ఇలాంటి అదృష్టం ఏ దేశానికి, ఏ రాష్ట్రనికి రాకూడదు అని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను

    • @PavanKumar-kn8ov
      @PavanKumar-kn8ov Před 26 dny +9

      Jagan anna 1st class student😂 aalu gadda ulli gadda😂😂

    • @kodaligopalakrishna4967
      @kodaligopalakrishna4967 Před 26 dny +9

      తప్పుల తడక గురించి మీరే చెప్పాలి ప్రక్కన మన జగన్ గారి మీటింగ్ కూడా విని ఆ తరువాత మాట్లాడాలి బైక్ కి టోల్ గేట్ కట్టటానికి ,మహిళా సీఎం వగైరా

    • @user-ln7zj9hx9t
      @user-ln7zj9hx9t Před 26 dny +4

      Very vest fellow lokesh

    • @mtejaganeshlaxmi576
      @mtejaganeshlaxmi576 Před 26 dny +5

      లోకేశ్ చదివిన పుస్తకాల మొఖం కూడా చూడలేదు మీ జగన్ Oxford University Li చదివాడు కాబట్టే తెలుగు కొంచెం తడబడింది అంతే మీ వోడు 1st క్లాస్ స్టూడెంట్ కాద ఏమాత్రం చదువుతాడో చూద్దాం

    • @anatharao92
      @anatharao92 Před 26 dny

      OREY , YCP PSYCHO PICHHI VEDHAVA , LOKESH MORE BETTER THAN YOU & YOUR PSYCHO JAGAN REDDY BHEA.

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l Před 26 dny +80

    Words సూసైడ్ చేసుకోవడం టైటిల్ సూపర్

  • @mallikarjuna8791
    @mallikarjuna8791 Před 26 dny +146

    విద్య పిల్లకు ఎలా నేర్పాలో మంత్రి గారు చూసి నేర్చుకోండి

  • @srikanthgone3679
    @srikanthgone3679 Před 26 dny +172

    ఈయన 90,000 మెజారిటీ తో గెలిచాడంట, ఒంటినిండా పొగరు, RED బుక్ హీరో, మన ఖర్మ 😂😂😂

    • @AneeshHonet
      @AneeshHonet Před 26 dny

      Ni lanti erripukulaki jalaga gade correct

    • @mruthyunjaya2984
      @mruthyunjaya2984 Před 26 dny +11

      26000 votes false count chesaru anta

    • @venkateshputta1
      @venkateshputta1 Před 26 dny

      @@mruthyunjaya2984Avna sakshi channel lo choosaventra?

    • @kodaligopalakrishna4967
      @kodaligopalakrishna4967 Před 26 dny +3

      @@srikanthgone3679 antha ante. Okka ycp valla karma mathrame migatha vallaku bagane vundi

    • @tellingtruewords
      @tellingtruewords Před 26 dny

      కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేంద్రం తో చేతులు కలిపి ఈవీఎం ద్వారా అధికారం లాక్కున్నారు తప్ప నిజాయితీగా గెలిచినా వారు కాదు అందుకే ఏ సమయంలో ఏమి మాట్లాడాలో కూడ తెలియదు పీకే, లోకేష్ కి ఏమి చేస్తాం ఆంధ్రప్రదేశ్ కి పట్టిన దరిద్రం ఈ ఐదు సంవత్సరాలు అనుభవించాలి

  • @SunilKumarPallipamu
    @SunilKumarPallipamu Před 26 dny +89

    అలవాటే కదా😂😂

  • @rameshgoudrealestate5965
    @rameshgoudrealestate5965 Před 26 dny +201

    కనకపు సింహాసనమున కుక్కను కూర్చన బెట్టి అన్నట్టు
    బలే గుంది

    • @AneeshHonet
      @AneeshHonet Před 26 dny

      Jaggu gadu ahh kukka

    • @anatharao92
      @anatharao92 Před 26 dny

      OREY , YCP PSYCHO PICHHI VEDHAVA , LOKESH MORE BETTER THAN YOU & YOUR PSYCHO JAGAN REDDY , MINDLESS FELLOW.

    • @user-dv3xf9ys4e
      @user-dv3xf9ys4e Před 26 dny +7

      Janalu sunakani dimparu kada inka morugutundi

    • @rajaborugadda6302
      @rajaborugadda6302 Před 26 dny

      😢😢😢😢😢😢😢😢😢😢😢😢😮😮😮😮😮😮😮😮😂😂😂😂😂😂😂😂🎉🎉🎉👌👌👌👌👌👌👌👍👍👍👍👍😁😁😁😁😁😁

    • @anatharao92
      @anatharao92 Před 26 dny

      @@user-dv3xf9ys4e yes exactly right.

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 Před 26 dny +245

    అర్హత లేని వాడికి విద్యాశాఖ మంత్రి అవ్వడం ఏపీ ప్రజల దౌర్భాగ్యం 😂

    • @Raj-hy3jj
      @Raj-hy3jj Před 26 dny

      Arhatha Leni criminal gaadiki cm post ne ichina state manadi Lokesh di emundi le bro

    • @anatharao92
      @anatharao92 Před 26 dny

      OREY , PICHHI YCP PAYTM COOLIE BATCH GAA , LOKESH BETTER THAN YOUR PSYCHO JAGAN BHEA.

    • @mreddy3043
      @mreddy3043 Před 26 dny

      MARI JAGAN KU VUNDA ARHATHA. ATHANO 420

    • @venkateshputta1
      @venkateshputta1 Před 26 dny

      Entra babu jagan gaadu matladevi gurthu Leda?😂

    • @kumaraneel1825
      @kumaraneel1825 Před 26 dny +3

      ​@@kavyagovindgovind2828teacher ni lepukopoyadu mee stanford pappu suddha, kula gajji ga, adi teliyaada?

  • @venkateswararaosandu2579
    @venkateswararaosandu2579 Před 23 dny +7

    బొత్స గారు కూడా విద్యాశాఖ మంత్రిగా చేశారు.ఆయన మాట్లాడితే తెలుగుకు తెగులు పడుతున్నట్టు అనిపిస్తుంది.

  • @ramachandrareddy.b7694
    @ramachandrareddy.b7694 Před 26 dny +87

    అందుకే మన విద్య వ్యవస్థ ఎంతో గొప్పది ఇంగ్లీష్ మీడియం అవుట్ మధ్యాహ్నణం. భోజనం పిల్లల కు ఉండదు

    • @AneeshHonet
      @AneeshHonet Před 26 dny +3

      Em erripuk gadivi bro

    • @anatharao92
      @anatharao92 Před 26 dny

      OREY , YCP PSYCHO PICHHI VEDHAVA , LOKESH MORE BETTER THAN YOU & YOUR PSYCHO JAGAN REDDY BHEA. MINDLESS FELLOW.

    • @rampakala8357
      @rampakala8357 Před 26 dny +1

      @@AneeshHonet
      Nuvvura Yerri *"Pappu_gadivi"*

    • @AneeshHonet
      @AneeshHonet Před 26 dny

      @@rampakala8357 ardham avuthundhi le ra vadu musti vesthe avi theskoni jai jalaga Ane nilanti gorrela Valle ila thayar ayindhi state

    • @rampakala8357
      @rampakala8357 Před 26 dny

      @@AneeshHonet
      Avunulera! Nee lanti Pacha L'nja Kodukula Mafia lu lekkana:--
      1)Pacha Call Money SXX Rocket Mafia lantu..
      2)Pacha Janma_Bhumi & Grama Committee lantu..
      3)Pacha Liquor Syndicate Parivar n Belt_Shops Mafia lantu..
      4)Pacha 'Isuka_Free' perutho Pacha Paisalu Dandu kovadam..
      5)Real Megha Megha Hero n Mahaneta Dr.NTR garki *"Pattedannam pettakunda"* paiga ayana Chavuku karanamaina Vallu.. Ayana peru midane Anna Canteen perutho Annam petti, Govt nunchi ₹85/- Collect chesi.. Bhojanam pedthe *"Bonus"* kuda vasthadani.. India lo Very First Time Cheppina Pacha Gutley-gallantha Sampadana cheyalemani Oppu kuntannamlera! Maa Sampadana yenthara *"Pavala.. Ardhana"* matrame lera 😡 Sulliga..

  • @Rajasekharreddy-sx3ht
    @Rajasekharreddy-sx3ht Před 26 dny +138

    విద్య రాని వాడు విద్యాశాఖ మంత్రి 😂😂
    జయము జయము చంద్రన్న

    • @anatharao92
      @anatharao92 Před 26 dny

      OREY , YCP PSYCHO PICHHI REDDY GAA , LOKESH MORE BETTER THAN YOU & YOUR PSYCHO JAGAN REDDY , MINDLESS DIRTY WORST FELLOW.

    • @babubabu-fc1qk
      @babubabu-fc1qk Před 26 dny +3

      He is MS total English medium..
      Mari manodu local, peddaga chadivindi leadu...mari 5 yeallu Telugu...potato ullipaaya😂😂😂😂

    • @satyakiran9784
      @satyakiran9784 Před 26 dny +4

      అదే విద్య లేని వింత పశువు జగన్ రెడ్డి సీఎం అవ్వలేదా 😂,

    • @Rajasekharreddy-sx3ht
      @Rajasekharreddy-sx3ht Před 26 dny

      @@satyakiran9784 కూసే గాడిద మేసే గాడిదను చెడిపింది అన్నట్టు ఉంది. మీ లాంటి మూర్ఖుల మాటలు,

    • @anatharao92
      @anatharao92 Před 26 dny +2

      @@satyakiran9784 YES EXACTLY, YOU ARE RIGHT.

  • @RamBabu-fm5ls
    @RamBabu-fm5ls Před 26 dny +114

    ముసలోడు పోయాక అసలు సినిమా స్టార్ట్ అవుద్ధి

  • @sreenivasuluk2775
    @sreenivasuluk2775 Před 26 dny +13

    ఎంతైనా, ఎట్లైనా అనుభవించాలి!తప్పదు మరి. ఎంతైనా అచ్చ తెలుగు పార్టీ బిడ్డ కదా 🤣😍😘🥰😂.

  • @user-sj1oe8eg4y
    @user-sj1oe8eg4y Před 26 dny +64

    మా విద్య శాఖ మంత్రిని అందరూ నాలుక మందం పప్పు మాలోకం పులకేశి ఇలాంటి మాటలు అంటూ వుంటారు ఇప్పుడు ఉద్యన వనం ఉద్యమం చేసినాకా దేవుడు చాలా మంచివాడు చంద్రబాబు కి మంచి కుమారుడిని ఇచ్చాడు ఎవరు ఏమనుకొన్న చంద్రబాబు తగ్గ కుమారుడే 🙏🏾🙏🏾

    • @anatharao92
      @anatharao92 Před 26 dny

      OREY , YCP PSYCHO PICHHI VEDHAVA , LOKESH MORE BETTER THAN YOU & YOUR PSYCHO JAGAN REDDY BHEA , MINDLESS DIRTY WORST FELLOW.

    • @venkateshputta1
      @venkateshputta1 Před 26 dny

      Raja Shekar gariki mathram oka dongana koduku puttedu 😂

  • @Kumari-m88
    @Kumari-m88 Před 26 dny +78

    తెలుసు కూడా స్వష్టంగా రానోడికి విద్యాశాఖ మంత్రి మా ఏపీ ప్రజల ఖర్మ -

    • @praveenkumar4875
      @praveenkumar4875 Před 26 dny +8

      మరి బంగాళా దుంపకి, ఆనియన్ కి తేడా తెలియని వాళ్లు సీఎం అయినట్టే

    • @anatharao92
      @anatharao92 Před 26 dny

      OREY , YCP PSYCHO PICHHI VEDHAVA GAA , MINDLESS FELLOW , LOKESH MORE BETTER THAN YOU & YOUR PSYCHO JAGAN REDDY BHEA.

    • @ravi.mandadi3570
      @ravi.mandadi3570 Před 21 dnem +1

      Jaglacgsdu CM a bf agaleynidhi lokesh manthri a v akudadha?

  • @surendrakodali
    @surendrakodali Před 26 dny +21

    Sc లను మనలో కలిపినందుకు మన సౌదర్లు ఒప్పుకుంటారా లోకి bro..?? 😂

  • @ziddimundapramod
    @ziddimundapramod Před 26 dny +87

    టంగ్ పోర్డు లో కాలేజీ లో చదివి సచ్చాడు సత్యం రాజు డబ్బులతో అందుకే అది రాదూ

    • @krishnak845
      @krishnak845 Před 26 dny +1

      Akkada chaduvu ledu only enjoy chesadu. Aayanku aa bhasha sariga radani atuvanti mantri garu dorakatam AP adrustam.

    • @pcs.1961
      @pcs.1961 Před 26 dny

      😂😂

    • @chandrasekhar9085
      @chandrasekhar9085 Před 23 dny +4

      మీ బొచ్చా గారు మాట్లాడితే ఒక్క ముక్క కూడా అర్థం అయ్యేది కాదు. అంతకంటే లోకేష్ 1000 టైమ్స్ బెటర్.

    • @malyalavenkataramana7011
      @malyalavenkataramana7011 Před 23 dny

      టీడీపీ నీ లోకేష్ ను CBN ను తిట్టే లు ల కో కు లారా టీడీపీ వాళ్లు మీ పే దే రారా

  • @SathibabuAdabala-fc2eo
    @SathibabuAdabala-fc2eo Před 26 dny +15

    ఎమీటొ అందరూ మంత్రి లే పేరుకే

  • @remallivijaykumar9046
    @remallivijaykumar9046 Před 26 dny +51

    తండ్రి మొసాలకి ఈ పాపం తప్పదు

  • @SkbaziVali
    @SkbaziVali Před 26 dny +36

    తెలుగు రానివారికి విద్యా శాఖ మంత్రి మన కర్మ

  • @bhagathsinghinavolu8964
    @bhagathsinghinavolu8964 Před 26 dny +63

    నేర్చుకోవచ్చు కదా

  • @ravindragorareddy8666
    @ravindragorareddy8666 Před 26 dny +23

    మన తెలుగు మంత్రి కదా

  • @Sujan-p2h
    @Sujan-p2h Před 26 dny +42

    Vidu manaku study minister😂 barinchali 😂😂

    • @tatavarthisubbarao4340
      @tatavarthisubbarao4340 Před 23 dny

      Veli mudra gaallanu barincharu kadaraa ninnati varaku, (appudu noru pegalledu endukante a 420 vesina 🐏 biscuit lu notlo vunnai kadas

  • @lakshumuyashod6683
    @lakshumuyashod6683 Před 26 dny +45

    తెలుగు రాని తెలుగు రాష్ట్రానికి తెలుగు దేశానికి చెందిన మంత్రి మన లొకేష

  • @hepsim2331
    @hepsim2331 Před 26 dny +7

    వాళ్ల పార్టీ సభ్యుల కే అర్ధం కాదు వీడు విద్యా మంత్రి అని. స్వాహా

  • @VijayabhaskarreddyPalle-et7lw

    ద గ్రేట్ లోకేష్ పదాలు అడగడం తెలుగు స్వచ్ఛందంగా రాదు మన కర్మ ఆంధ్ర ప్రజల కర్మ అనుభవించాల్సిందే

  • @khajamohiddinshaik9616
    @khajamohiddinshaik9616 Před 26 dny +23

    మన విద్యాశాఖ మంత్రి గారి ప్రమాణస్వీకారం రోజు ఆడియో వీడియో రిలీజ్ చేయండి

  • @rajusarikonda8047
    @rajusarikonda8047 Před 26 dny +15

    నాయనా పప్పు తినాలే ఈరోజు

  • @narasimhanamala664
    @narasimhanamala664 Před 26 dny +13

    😂😂😂😂😂😂😂😂😂😂 సంతోషం

  • @mvviswanadhasarma5838
    @mvviswanadhasarma5838 Před 26 dny +16

    ఏమైతేనేమి మన ప్రజలు ఇలాంటి చవక మనుషులను నాయకులను, మంత్రులను చేసుకున్నారు. జయహో భారత్ 🙏. మీరేమి మాట్లాడిన ప్రజలు ఒప్పుకోరు. వారి నాయకులను ఏమన్నా తొక్క తీస్తారు. జాగ్రత్త.

  • @girishayyappatanguturi6424
    @girishayyappatanguturi6424 Před 26 dny +10

    తియ్యగుంది 😂😂😂😂

  • @shreyobilashishreyobilashi5858

    Maa kharma ra babu, mana education minister

  • @kollisiva3272
    @kollisiva3272 Před 26 dny +2

    మన విద్యాశాఖ మంత్రి చాలా ప్రతిభావంతుడే...
    రాష్ట్రం లో పిల్లలకు నాణ్యమైన విద్య ను అందిస్తున్న... మంత్రి

  • @maddisuresh2496
    @maddisuresh2496 Před 26 dny +22

    విద్య లేని వాడు విద్యా శాఖ మంత్రి 😂😂😂

    • @prasadkss108
      @prasadkss108 Před 24 dny

      చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం లెండి.

  • @krishnaraojournalist
    @krishnaraojournalist Před 26 dny +22

    మన ఖర్మ

  • @vishnuchalla5559
    @vishnuchalla5559 Před 26 dny +6

    స్వస్థత స్వచ్ఛత లేని సోంభేరులు మన రాష్ట్ర. ప్రజల కు పట్టిన దరిద్రం

  • @bandisatyanarayana1847
    @bandisatyanarayana1847 Před 25 dny +4

    మహానుభావుడు టెన్త్ క్లాస్ ఫెయిల్ మరి విద్యాశాఖ మంత్రి ఎలాగ అయ్యాడో తెలియదు వీడికి మంత్రి పదవి ఎవరు ఇచ్చారు అర్థం కాదు

  • @sekharkchandra6391
    @sekharkchandra6391 Před 26 dny +6

    SHAME only God can save AP PEOPLE

  • @veerarajuracherla445
    @veerarajuracherla445 Před 26 dny +33

    Chi chi Vedhava!😂😂😂😂

  • @hareeshreddy9734
    @hareeshreddy9734 Před 26 dny +7

    Saaaaka daaaraaa parke sanka daaara ani chepaledu 😅😅😅

  • @poldasanil8392
    @poldasanil8392 Před 26 dny +13

    మా ఖర్మ రా నాయనా 😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @narayanaswamy1610
    @narayanaswamy1610 Před 26 dny +16

    Jagan చాలాబాగా మాట్లాడుతారు అని అందరూ అనుక్కుంటున్నారు

    • @balasubramanyamkalavalapal3694
      @balasubramanyamkalavalapal3694 Před 26 dny +2

      జగన్ గారికీ ఇతనికీ పోలికా!

    • @user-wu2ll1bs1h
      @user-wu2ll1bs1h Před 26 dny

      ​@@balasubramanyamkalavalapal3694జగన్ గాడు క్రిమినల్ ఈయన్ ఎడ్యుకేటెడ్ బాబాయ్ గొడ్డలి పోటు

    • @babubabu-fc1qk
      @babubabu-fc1qk Před 26 dny +2

      ​@@balasubramanyamkalavalapal3694
      హ్హ హ్హ హ్హా.😂 😂 😂
      కొంతమంది ఎలా అయిపొయారొ చూడండి. ఒక్కడి కోసం ఎలా comments, అబద్దాలు చెప్తున్నారొ రాష్త్రాన్ని ఎలా బలిచేస్తున్నారొ చూడండి.
      Truth:
      Lokesh is MS graduate from America and total English medium. He said he is learning telugu reading, writing. Mistakes vuntaayi...
      But,
      manodu local, peddaga chadivindi leadu...mari 5 yeallu Telugu bhuutulu enni chuusaamu..potato ullipaaya. 😂😂😂
      Hmm Elaaa?? How???
      Don't play games, cheap politics for innocent votes.
      One chance over...never again. Take rest.

    • @nawazshareef3984
      @nawazshareef3984 Před 24 dny

      ​@@balasubramanyamkalavalapal3694jagan ki lokesh ki polika anna athanu lachha kotlu ithanu Mary polica yekda chepu

  • @RakeshYadav-jn9ng
    @RakeshYadav-jn9ng Před 26 dny +1

    That confidence while saying 111/- rupees is highlight 😂😂

  • @praveenkumar4875
    @praveenkumar4875 Před 26 dny +6

    మన జగన్ గారి స్పీచ్ కూడా వేయండి

    • @prgrao2106
      @prgrao2106 Před 26 dny +1

      Nevu lokesh lanti suntave this group

    • @TPNIndia
      @TPNIndia Před 26 dny

      Jagan far better than your Kula gajji Lokesh. Everyone knows. Every person can do mistake ofnely but your Pulakesh doing mistakes in every speech. Papam vurike podhule. NTR champaru kada ilane vuntadhi

    • @babubabu-fc1qk
      @babubabu-fc1qk Před 26 dny +1

      హ్హ హ్హ హ్హా.😂 😂 😂
      కొంతమంది ఎలా అయిపొయారొ చూడండి. ఒక్కడి కోసం ఎలా comments, అబద్దాలు చెప్తున్నారొ రాష్త్రాన్ని ఎలా బలిచేస్తున్నారొ చూడండి.
      Truth:
      Lokesh is MS graduate from America and total English medium. He said he is learning telugu reading, writing. Mistakes vuntaayi...
      But,
      manodu local, peddaga chadivindi leadu...mari 5 yeallu Telugu bhuutulu enni chuusaamu..potato ullipaaya. 😂😂😂
      Hmm Elaaa?? How???
      Don't play games, cheap politics for innocent votes.
      One chance over...never again. Take rest.

  • @purshothamchitty5081
    @purshothamchitty5081 Před 26 dny +2

    విద్యార్థులు కూడా...
    విద్యాశాఖ మంత్రి గారిని...
    అనుసరించి, పరీక్షలలో...
    సమాధానాలను రాసేస్తే...
    పాసయి పోతారేమో 😊

  • @dwarampudigopalakrishnared4286

    It is the most unfortunate thing that our state of Andhra Pradesh has such great education minister who cannot speak Telugu language properly.

  • @Lakshmaikhant
    @Lakshmaikhant Před 26 dny +29

    ఏర్రీ హుక్ evm కూటమికి .... మింగడం తప్ప పరిపాలనా తెలియాలి గా..... ఒకడు రాజదాని పై, ఇంకోడు జపమాల తో తిరుగుతున్నారు😂😂😂

  • @remallivijaykumar9046
    @remallivijaykumar9046 Před 26 dny +23

    వాడు రాజకీయాలు కి పనికి రాడు అని ప్రజలకు తెలుసు కర్మ

    • @janarthanpaidi7762
      @janarthanpaidi7762 Před 26 dny

      తెలియదు ఎలా గెలిచాడు

    • @babubabu-fc1qk
      @babubabu-fc1qk Před 26 dny +1

      హ్హ హ్హ హ్హా.😂 😂 😂
      కొంతమంది ఎలా అయిపొయారొ చూడండి. ఒక్కడి కోసం ఎలా comments, అబద్దాలు చెప్తున్నారొ రాష్త్రాన్ని ఎలా బలిచేస్తున్నారొ చూడండి.
      Truth:
      Lokesh is MS graduate from America and total English medium. He said he is learning telugu reading, writing. Mistakes vuntaayi...
      But,
      manodu local, peddaga chadivindi leadu...mari 5 yeallu Telugu bhuutulu enni chuusaamu..potato ullipaaya. 😂😂😂
      Hmm Elaaa?? How???
      Don't play games, cheap politics for innocent votes.
      One chance over...never again. Take rest.

    • @chandrasekhar9085
      @chandrasekhar9085 Před 23 dny

      రౌడీ రాజ్యం కంటే ఇప్పుడున్న రాజ్యం ఎన్నో రెట్లు మేలు.

    • @kamaladevi7634
      @kamaladevi7634 Před 21 dnem

      Nerasthulu, kulamathalu vargaluga prajalannu cheelchi, kutralu chesevaallu, abaddalameeda, savarajakeeyaala meeda brathike vallu meeku rajakeeyaalaku paniki vasthaara? Jagan thana batch mottham Nerasthula batch lo cherchaaru.

  • @HaribabuB-ed8ne
    @HaribabuB-ed8ne Před 26 dny +20

    ఈ యాదవ మాటలు వినడం మాఖర్మ 😂

  • @bhumireddysrinivasreddy8720

    స్వాతంత్ర దినోత్సవం రోజున ఏమి కర్మ రా బాబు ఇలాంటి మాటలు వినటం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు

  • @an272511
    @an272511 Před 26 dny +3

    Great great educational minister 😂

  • @Somashekhar-m8w
    @Somashekhar-m8w Před 22 dny +1

    హాయ్ సార్... హాయ్ మేడం.. ఎలాంటి విద్యావంతుడైన ఎలాంటి జ్ఞానవంతుడు అయినా.. ఒక్కోసారి ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి.. దీనికి ఎంత ఫీలింగ.. .. ఈ సాక్షి. టీవీకి. వచ్చినప్పుడు నుండి.. ఎప్పుడు ఇలాంటి స్వార్థం...కుళ్ళు.మాటలే 😊😊

  • @BKMEDIA2023
    @BKMEDIA2023 Před 26 dny +8

    😅

  • @MaheshChimmiri
    @MaheshChimmiri Před 24 dny +2

    Lokesh, please go to Jagananna for better Telugu language.😂😂😂

  • @its_my_life143
    @its_my_life143 Před 26 dny +25

    కూటమికి vote వేసిన పిల్లలు కూడా అదే గతి పట్టాలి

    • @user-mu9ne3wu7v
      @user-mu9ne3wu7v Před 26 dny

      Ycp kuda alane

    • @its_my_life143
      @its_my_life143 Před 26 dny +1

      @@user-mu9ne3wu7v ..yes accepted ycp కి vote వేసిన వాలు
      జగన్ govt లాంటి గతి పట్టాలి..
      కూటమికి vote వేసిన వాలు కూటమి govt లాంటి గతి పట్టాలి...

  • @Myyoutubechannel-365days
    @Myyoutubechannel-365days Před 25 dny +1

    మనమే మాట్లాడుకోవాలి స్క్రిప్ట్ ల గురించి..స్క్రిప్ట్ లు లేకుండా మనం ఏ సభలు నిర్వహించలేము..పేపర్ కనిపించకుండా డెకరేట్ చేసుకుంటాం..కూరగాయల పేరు లు మనకు తెలియదు.
    పొటాటో కి,ఉల్లిపాయకి కి తేడా తెలియదు

  • @venkatasubramanyamrao4361

    అన్ని స్కూల్స్ లో అందరు.పాస్. కరోనా లేకున్నా

  • @amarandroid9558
    @amarandroid9558 Před 19 dny +1

    చూసి చదవడం గురించి మనమే మాట్లాడుకోవాలి....
    కాస్కో ఇస్ కిస్ కో, నిరారక్షత, 😂😂

  • @user-mp9we7mz5h
    @user-mp9we7mz5h Před 26 dny +3

    పప్పు పప్పే.. తప్పు తప్పే
    😄😄😄

  • @nageswararao4477
    @nageswararao4477 Před 26 dny +3

    టాంపరింగ్ పదాలు.!?!? మానాఖర్మ.

  • @N.SreenivasuraoNammi
    @N.SreenivasuraoNammi Před 26 dny +6

    వీడు ఎమీ మినిస్టర్ బాబు మన కర్మ

  • @jagannadharaotholeti6303
    @jagannadharaotholeti6303 Před 26 dny +1

    మనకర్మకి వీళ్ళు నాయకులు
    ఇంతకుముందు నాయకులు చదువు తగ్గిన ఉచ్చారణ విలువలు తో కూడిన రాజకీయం చేసేవారు

  • @user-so8bg6wb5r
    @user-so8bg6wb5r Před 26 dny +25

    Nuvvu oka mantriva

  • @user-gq9zt1ml4p
    @user-gq9zt1ml4p Před 26 dny +1

    Potato ki onion ki theda theliyani jagan kanna melle.

  • @balasubramanyamkalavalapal3694

    విద్యాశాఖా మంత్రి అంటే విద్యనేర్చుకొనే మంత్రి అన్నమాట.కంత్రీ పనులు చేసి పదవిలోకి వచ్చారు.మరి.టీచర్ లు నాలుగు అక్షరాలు నేర్పండి.

  • @Rinking123
    @Rinking123 Před 19 dny +1

    Recording పూర్తి గా వేయండి
    Cuts repeat చేస్తే మీరు కావాలని చెప్తున్నారు అనిపిస్తుంది

  • @hareeshreddy9734
    @hareeshreddy9734 Před 26 dny +6

    Anta peeddda ga chadavadam radu ... So simple ga noota padakondu rupayulu ani simple ga chepadu ...

  • @gantashyamprasad786
    @gantashyamprasad786 Před 26 dny +4

    😂😂😂

  • @SreenivasuluKuppe
    @SreenivasuluKuppe Před 22 dny +1

    గత ముఖ్యమంత్రే చూసి చదవడం రాలేదు.మళ్ళీ ఇంకోకరిగురించి మాట్లాడం మీకే చెల్లింది.

  • @bakkaashok2709
    @bakkaashok2709 Před 26 dny +5

    Notlo meku

  • @SBSVpresents
    @SBSVpresents Před 19 dny +1

    11/175. అసలు ఎలా వచ్చాయో అర్థం కావట్లేదు
    బహుశా ఈ నత్తి వలనే అనుకుంటా..
    వైసిపి బూతులు కన్నా ఈ నత్తి మేలు ..

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 Před 26 dny +3

    ఏమిటో ఈవీఎం మంత్రి.. విద్యా మంత్రి.. చదవడం రాదు...

  • @pratavssrmurthy
    @pratavssrmurthy Před 26 dny +1

    అమ్మా మన ఇంటిని కడుక్కోకుండా ఎదుట ఇంటి పక్క ఎందుకు చూడటం. మన జగనన్న ఏమి తక్కువ తినలేదు కదా. చూసి బూతులు చదవలే. ఎందుకు ఈ ఎత్తిపొడుపు.

  • @seshagiripopuri5059
    @seshagiripopuri5059 Před 26 dny +3

    Babo mangalagiri prajalara miku dhandam pettali😂😂

    • @babubabu-fc1qk
      @babubabu-fc1qk Před 26 dny +1

      హ్హ హ్హ హ్హా.😂 😂 😂
      కొంతమంది ఎలా అయిపొయారొ చూడండి. ఒక్కడి కోసం ఎలా comments, అబద్దాలు చెప్తున్నారొ రాష్త్రాన్ని ఎలా బలిచేస్తున్నారొ చూడండి.
      Truth:
      Lokesh is MS graduate from America and total English medium. He said he is learning telugu reading, writing. Mistakes vuntaayi...
      But,
      manodu local, peddaga chadivindi leadu...mari 5 yeallu Telugu bhuutulu enni chuusaamu..potato ullipaaya. 😂😂😂
      Hmm Elaaa?? How???
      Don't play games, cheap politics for innocent votes.
      One chance over...never again. Take rest.

  • @srbcons1
    @srbcons1 Před 24 dny +1

    పదాలు తడబడితే తప్పులేదు సరిచేసుకోవచ్చు ప్రజలకూ ఇబ్బంది లేదు గానీ జనాల సొమ్మును పండికొక్కుల్లా మెక్కి ప్యాలెస్ లలో చీకటి బాగోతాలు చెసి 6093 అన్న పేరు తెచ్చుకోవడం జనాలు 11కు పరిమితం చేసారు ఎలెవన్ రెడ్డీ

  • @sravantalari3935
    @sravantalari3935 Před 26 dny +4

    గతంలో ఉన్న విద్యాశాఖ మంత్రి మాటలు కూడా అర్థం అయ్యేది కాదు

  • @sambasivasamba218
    @sambasivasamba218 Před 26 dny +1

    తెలుగు రాణి వాడు విద్యాశాఖ మంత్రిగా ఉండడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం మన విద్యాశాఖ మంత్రి కి తెలుగు రాకపోవడం అది స్వాతంత్రం వచ్చిన రోజు పిల్లలు అందరూ అక్కడే ఉన్నప్పుడు ఇలా చదవడం అనేది పిల్లలకు ఇచ్చే సందేశం ఏమిటి

  • @user-ou7uz3xj2r
    @user-ou7uz3xj2r Před 25 dny +1

    అసలేం రాణోదు మన మాజీ సిఎం జలగన్న

  • @sambasiva8880
    @sambasiva8880 Před 21 dnem +1

    వద్దులే....సాచ్చి...... మన... టోల్ గేట్... గుర్తుకు...వస్తున్నాడు😂😂😂😂😂

  • @lakshminarayanag4150
    @lakshminarayanag4150 Před 22 dny

    Very good information sir
    Please save Indian constitution ❤️

  • @vindhya2293
    @vindhya2293 Před 23 dny +1

    Nijam jagan laga onion antay allugadda ani maku chayparu jagan Garu great kada 😂😂😂😂

  • @DurgaPrasadAmbati123
    @DurgaPrasadAmbati123 Před 19 dny +1

    పచ్చి బూతులు గురించి మీరే చెప్పాలి... మీరు బ్రాండ్ అంబాసిడర్ లు అని మర్చిపోతున్నారు ఎందుకు?

  • @Munna-pv5wf
    @Munna-pv5wf Před 26 dny +2

    Super roo super, maa Karma

  • @Abhi-nb2to
    @Abhi-nb2to Před 22 dny +1

    మరి జగన్ కు స్క్రిప్ట్ లేకుండా మాట్లాడడమే రాదు దానికే మంటారు

  • @namburusubbarao4885
    @namburusubbarao4885 Před 21 dnem +1

    సాక్షి బుద్ది మారలేదు అన్నీ తప్పుడు వార్థలే

  • @user-nd5xg4xm5n
    @user-nd5xg4xm5n Před 26 dny +1

    మా చెవుల తుప్పు వదులుతుంది రా బాబోయ్ 😂😂😂😂😂 మా ఖర్మ కాలి ఇలాగ

  • @pampachinnibabu8245
    @pampachinnibabu8245 Před 25 dny +1

    మన చంచల్ గూడ జైలు జగన్ కంటే. ,,కాసంత పరవా లేదేమో,,,ఒకడినీ టిట్టాలంటే, పొగడాలంటే పేపర్ చూడాకుండా పనైందే లేదూ,,😂బంగళదుంప,,,, ఉల్లిపాయలకు తేడా తెలీయాకుండా ఒక సైకో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఓనాడూ పరిపాలించాడు,,

  • @killakaseetaram4476
    @killakaseetaram4476 Před 24 dny +1

    మీ సాక్షి పేపర్ ను నామము జలగన్న

  • @asrini4u
    @asrini4u Před 26 dny +1

    ఏ రోజైనా నత్తి సీఎం , కొడాలి నాని, రోజా బూతులు రాయని సాక్షిని ఇప్పుడు ఎవడు నమ్ముతాడు?

  • @Rathamvenkatesh
    @Rathamvenkatesh Před 25 dny +1

    ఒక్కసారి జగన్ స్పీచ్ లు కూడా చూడండి ఇంగ్లీష్ రాదు తెలుగు రాదు పాపం మొన్న ప్రమాణస్వీకారం చేసేటప్పుడు తన పేరు కూడా సరిగా పాలకలేకపొయ్యాడు😂😂😂

  • @tprao444
    @tprao444 Před 26 dny +2

    Good speech minister' garu

  • @user-zj8si6hs7q
    @user-zj8si6hs7q Před 24 dny +1

    మీ, నాయకుడిని,అసెంబ్లీకి,పోయి, రోజంతా కూర్చొని,లోకేష్,గారితో,ఇంగ్లీషులో,పోరాడు, అని,చెప్పరా,నిధి,టీవీ,వాడా

  • @user-wi2ve4ld8s
    @user-wi2ve4ld8s Před 23 dny +1

    మీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కంటే ఫార్ బెటర్ లె ఉల్లి గడ్డకి అలు గడ్డకు తేడా తెలియని రోజుల్లో బతకిము. ఒకడికేమో క్విసెక్, టిఎంసి కి తేడా తెలియని వాడు నీటి పారుదల శాఖ మంత్రి.. దావ్స్ ఎందుకు వెళ్ళలేదు అంటే చలిగా వుంటది అనే IT మంత్రి...

  • @govindrajuluchaluvadirajul2650

    అమ్మ మన జగనన్నకి జనగణమన బాటమే రాదు అమ్మ ఇది ఇంకా ఏదో ఇంగ్లీషులో చదివాడు కాబట్టి ఆడికి వచ్చి చెప్తున్నాడు మన జగనన్న తెలివే కదా చేర్చుకుంది జనగణమన చెప్పటమే రాదు కదా ఆనియన్ ఫోటోతో అని ఫోటోతోని ఆనియన్ అని చెప్పిన మనం సీఎం గారి సంగతేందో తెలుసు తల్లి దీని గురించి ఎందుకు

  • @pawanu6062
    @pawanu6062 Před 26 dny +1

    తెలుగుకి తెగులు పట్టించిన విద్యాశాఖ మంత్రి

  • @srinivasaraoyeramasetty8460

    మన జగనన్న కూడా చాలా బాగా తెలుగు పలుకులు బాగా పలుకుతాడు మరి!!! పాపం నత్తితో అలా అనుకుంటా!
    ఐదేళ్ళ జగనన్న పాలనకు అలవాటుపడి అదో ష్టైల్ అనుకొని అయన బాటపట్టినట్లటన్నారు!!!

  • @pechettiakhila8380
    @pechettiakhila8380 Před 26 dny +1

    మరే జలగ నీ ఆదర్శం గా తీసుకున్నాడు లోకేష్ మరేం పర్లేదు పరిపాలన మాత్రం అదుర్స్ మాటలు తడబడినంత మాత్రాన నష్టం ఏంలేదు ఈ 5ఇయర్స్ ఖాళీయేగా సొల్లు చెప్పుతూ గడిపేయండి 😂

  • @Jaya-ls2nq
    @Jaya-ls2nq Před 26 dny +1

    AP people lucky 😢😂😂

  • @AnjaneyaReddy-fk5kp
    @AnjaneyaReddy-fk5kp Před 26 dny +2

    Aaaa Vidya mantri garu.