Gujarati Business Secrets

Sdílet
Vložit
  • čas přidán 15. 03. 2022
  • This video explains the business secrets of Gujarati in a detailed manner. This will cover how gujarati do business, how gujarati get success in business, gujarati business ideas, gujarati marawadi business secrets, gujarati business tips. This will explain why gujarati do not prefer jobs, why gujarati take more risk, why gujarati invest in stock market, why gujarati are philanthropists?, why gujarati parents prefer their children to do the business, how gujarati do hardwork, how gujarati treat their work as worship to god.
    Free DEMAT ACCOUNT:
    నేను రికమెండ్ చేస్తున్న Demat Account - tinyurl.com/yvm7m2ve
    ఫ్రీ బుక్స్, ఆర్టికల్స్, మంచి quotations మరియు ముఖ్యంగా మీరు అడిగే ప్రశ్నలకు జవాబులు, ఇంకా చాలా చాలా suprises - వెంటనే లింక్ క్లిక్ చేసి instagram లో ఫాలో అవండి :
    teluguasset...
    స్టాక్ మార్కెట్ లో స్మార్ట్ గా ఇన్వెస్ట్ చేయండి, నెలకు కేవలం 300 రూపాయలతో..
    link.smallcase.com/Tyq3T60fWsb
    (ఏదైనా Demat Account తో login / sign-up అవండి)
    రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయండి కేవలం 11,500 రూపాయలతో :
    (లక్షలు, కోట్లతో ఇక పని లేదు)
    link.smallcase.com/80VM4lGEytb
    (ఏదైనా Demat Account తో login / sign-up అవండి)
    Download the Google play Books App for reading great telugu eBooks:
    play.google.com/store/apps/de...
    "మీలో ఎవరు కాబోయే కోటీశ్వరుడు" (Telugu Book):
    play.google.com/store/books/d...
    నాతో మాట్లాడాలంటే Callme4 app లో ID: CSG@cm4
    (TeluguAssets అని గాని, srinivas chikati అని గాని Search చేసినా సరిపోతుంది.)
    How gujrati become successful in business, Gujrati business secret hindi, how gujrati do business, How Gujarati do business, Patel's Business secrets, Dhando Investor, business idea in india, Why are Gujaratis good businessmen, gujarati businessman,
    Why are Gujaratis good businessmen, case study on gujarat, how gujarati get success in business, why gujarat is developed state in india, how gujarat developed, how gujrati do business, how gujrati get success in business, gujrati business tips, gujrati business ideas, gujrati business secrets, why gujrati are good businessman, gujrati business secrets in telugu, gujarti business lessons, HOW GUJARATI GET SUCCESS IN BUSINESS AND GET RICH, Reason behind gujarati success,
    Secrets of Gujarati Marwari Success, how gujrati do business, how gujrati get success in business, gujarati business ideas,
    #Gujarati Secrets, #Reasons behind gujarati success, #business Secrets, #Gujarati, #marwari, #marwadi, #Secrets of Gujarati Marwari Success, #business, #business ideas in telugu, #business in telugu, #dhandho investor audiobook, #how to be successful in business in telugu, #how to have great business, #patel business secret, #how patels become rich, #how to get rich, #how marwari become successful in business, #sindhi business, #gujarati business tips

Komentáře • 580

  • @TeluguAssets
    @TeluguAssets  Před rokem +18

    Free DEMAT ACCOUNT:
    నేను రికమెండ్ చేస్తున్న Demat Account - tinyurl.com/yh6o7b8p
    TERM INSURANCE:
    Best Term Insurance policy ని select చేసుకోండి :
    bit.ly/3NQXF88
    HEALTH INSURANCE:
    Best Health Insurance policy ని select చేసుకోండి :
    bit.ly/3UEUh2u

  • @poornachanderjetla9674
    @poornachanderjetla9674 Před 2 lety +494

    తెలుగోడు టీ స్టాల్ పెడితే చుట్టాలు, ఫ్రెండ్స్ cheap గా చూస్తారు. Unmarried person అయితే వాడికి జన్మలో పెళ్లి కాదు.... Mana తెలుగు వాళ్ళ mindset అస్సలు మార్చలేం.... Govt job లేదా software job చేస్తేనే గొప్ప...

  • @srinivasraithubidda9884
    @srinivasraithubidda9884 Před rokem +56

    చాలా చక్కగా వివరించారు.. నేను కూడా అక్కడ business చేశా.. అక్కడ త్వరగా సక్సెస్ అయ్యాను. కానీ మళ్ళీ మన తెలంగణా లో బిచ్చగాన్ని అయ్యాను.. ఎందుకంటే మన తెలుగు వాళ్ళలో ఎదుటివాడు ఎదిగితే ఆర్వలేరు 😭

  • @Happy_Junnu
    @Happy_Junnu Před 2 lety +97

    మన వాళ్ళకి govt job/software job మాత్రమే గొప్ప...
    జీతం పడగానే EMI కి పోగా మిగిలేది ఏమీ ఉండదు,ఈ లోపు age 50 దాటేస్తాం...

  • @varalakshmi9454
    @varalakshmi9454 Před 2 lety +27

    చాలా చక్కగా వివరించారు.... ఆంధ్రప్రదేశ్ లో ఇలా ఉంటే ఎంత బాగుంటుందో..... పనికిరాని విషయాలు మీద చర్చలు తప్పిస్తే... ఎం అభివృద్ధి లేదు.... ఇగో ఎక్కువ... Sir...

  • @mobiles940abandi
    @mobiles940abandi Před 2 lety +14

    Sir చెప్పింది 1000% నిజం నేను మొబైల్ షాప్ లో మెకానిక్ గా వర్క్ చేస్తాను నేనే షాప్ పెట్టుకోవాలి అంటే బయపడుతున్నాను ఎందుకు అంటే రిస్క్ చేయడం ఎందుకు అని అనుకుంట.

  • @narengoud
    @narengoud Před 2 lety +35

    I'm staying in Ahmedabad, Gujarat since 14 yrs. You have covered mostly all points, neatly explained without hurting anyone 😊 They enjoy their work/business, never feel shame of their work/business. Need to learn lot from them.

  • @bhaskarreddy9626
    @bhaskarreddy9626 Před 2 lety +18

    రిస్క్ తీసుకొంటే రిచ్ అవుతావు
    Very much inspiration

  • @SuryaPrakash-hh6bi
    @SuryaPrakash-hh6bi Před rokem +10

    మీరు చెప్పే విధానం, మీ తెలుగు ఉచ్ఛారణ అద్భుతం గురువు గారు.

  • @lovelkahutejsjsjsj
    @lovelkahutejsjsjsj Před 2 lety +5

    మీ లాంటి మంచి వీడియోస్ చాలా మిస్ అయ్యాను sir పొద్దున్న లేస్తే చెత్త వీడియోస్ చూపించే యూట్యూబ్ మీలాంటి వీడియోస్ ఏందుకు చూపించాడు

  • @learningadda1612
    @learningadda1612 Před 2 lety +20

    ఒక్కో వీడియో ఒక్కో ఆణిముత్యం
    కానీ
    ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కష్టేఫలి

  • @Anaghaas
    @Anaghaas Před 2 lety +25

    Am really proud to be an gujarati...

  • @ekkaldeviganganna6988
    @ekkaldeviganganna6988 Před 2 lety +6

    మేము మిమ్మల్ని గొప్పగా ప్రశంసిస్తున్నారు కృతజ్ఞతలు

  • @gouthammnandaa
    @gouthammnandaa Před 2 lety +12

    Sir me vedios Naku chala use avvuthunnaye sir .
    Seriously .
    Rich dad and poor dad chadivaka Naku shock loo unna sir .
    Just mana and manam alochinche vidanam change chesthe mana life change avvuthadi anii.
    Within in 1-2 years iam going to become kotiswaruduu sir .
    Thankkk youuu sirrr

  • @kandhulanageradhrababu7673

    హాయ్ సార్ నమస్తే, ఈ వీడియో చాలా చాలా బాగుంది. చాలా మంచి ఆర్థిక సూత్రాలను చాలా బాగా తెలియజేశారు. మా లో మంచి ఇన్స్పిరేషన్ కలిగేలా చేశారు. చాలా మంచి వీడియోలు అందించిన మీకు మీ టీం మెంబర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.

  • @ishabil770
    @ishabil770 Před 2 lety +7

    నేను..... గుజరాత్..... అంతా..... తిరిగాను... travelling .....lo.....meru.... చెప్పది....100%.... correct......sir...ekkada చూసిన.... industries తప్ప.... ఒక్క .... politician poto kuda ledu.....🛩️🛩️🛩️

  • @subbaiahsptc766
    @subbaiahsptc766 Před 2 lety +26

    నమస్కారం అన్న మన రాష్ట్రంలో కుల పిచ్చి ఎలాగంటే ఒక హోటల ఏ కులంవారు పెట్టాలని చూస్తారు అన్న

    • @udayashekhar7076
      @udayashekhar7076 Před 2 lety +4

      అంతేకాడు ఒక జోక్ ను ఎంజాయ్ చేయాలన్న అది ఏ కులపోడు రాశాడా అని యొచ్చిస్తారు

  • @user-kl4bh7by8u
    @user-kl4bh7by8u Před 2 lety +65

    మా తెలుగు ప్రజలకు మాకు ర్యాంకులు ముద్దు బిజినెస్ వద్దు మాకు బానిసత్వం బ్రతుకు కావాలి సరేనా

  • @darlingmowa
    @darlingmowa Před 2 lety +42

    బహుశా సార్ కూడా vysya community అనుకుంటా... isn't it sir ? hats off to you, the knowledge and skills to explain in very simple !!!.

  • @nammisrinivasarao150
    @nammisrinivasarao150 Před 2 lety +3

    Meeku naa selute sir..mee explain ,mee analysis,mee Attitude..everything we can find out ...super..sir..

  • @abcsdiaryvlogs7860
    @abcsdiaryvlogs7860 Před 2 lety

    100% correct miru cheppindi..nenu 5 yrs unnanu ahmedabad lo..chala daggara ga gujarati la nu chusanu entha kastapadatharo ela untaro ani meeru cheppe prathidi 100% correct and well explained everything

  • @challakolusunagarajuyadav.5901

    చాలా బాగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు. ♥️♥️♥️♥️♥️

  • @SureshKumar-de6ci
    @SureshKumar-de6ci Před 2 lety +24

    మిరు పెట్టె ఒకొక్క విడియో మా జీవితాలను మార్చేస్తుంది .మికు కోటి కోటి దన్యవాదాలు 🙏🌹☕

  • @vinodkumarvarma5599
    @vinodkumarvarma5599 Před rokem +1

    చాలా చక్కగా చెప్పారు... అక్కడ ప్రభుత్వం ప్రోత్సాహకం మరియు మద్యపాన నిషేధం ఉంది కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రోత్సాహం లేక పోగ తాగి ఊగండి అంటూ వైన్ షాప్ లు వాడ వాడ లో పెడుతున్నారు....

  • @grsrinivas3397
    @grsrinivas3397 Před rokem +1

    ಇಷ್ಟು ಒಳ್ಳೆಯ ಗುಣಪಾಠಗಳನ್ನು ಯಾವ ವಿಡಿಯೋ ದಲ್ಲೂ ನೋಡಲಿಲ್ಲ. ತುಂಬಾ ಒಳ್ಳೆಯ ವಿಡಿಯೋ.

  • @sudhakarreddyseelam2692
    @sudhakarreddyseelam2692 Před 2 lety +45

    అద్భుతంగా ఉంది అన్నయ్య వీడియో ✌️

  • @dbnaidu..1875
    @dbnaidu..1875 Před 2 lety +13

    Thank you sir for inspiring us with your wonderful financial knowledge videos...🙏

  • @rameshduet8594
    @rameshduet8594 Před 2 lety +5

    ఇక ఈ వీడియో చూసి అమ్మ లక్కలు సిగ్గు లేకుండా మనస్సాక్షి లేకుండా మీ వీడియో కాపీ చేసేస్తారు, అలా జర గ కూడదని కోరుకుంటున్నా

    • @TeluguAssets
      @TeluguAssets  Před 2 lety +2

      మీరు మొత్తానికి బాగానే observe చేస్తున్నారు సార్..Thank you..

    • @rkfactsstories
      @rkfactsstories Před 5 měsíci

      Ee prapanchamlo prathidi copy ne.... Try to understand 👍

  • @kumaraswamiraja6885
    @kumaraswamiraja6885 Před 2 lety +2

    Super vedio sir. I learn many new and important points from this vedio. Thank you very much.

  • @SURESHRAJ-vd8fr
    @SURESHRAJ-vd8fr Před 2 lety +4

    గుజరాతీల గురించి ఎన్నో మంచి విషయాలు తెలిపినందుకు మీకు కృతజ్ఞతలు 🙏💐
    మీలో ఎవరు కోటీశ్వరుడు బుక్కులు డౌన్లోడ్ చేసుకొనుటకుఅందించగలరు....!💐💐

  • @nagsrefresh2344
    @nagsrefresh2344 Před 2 lety +3

    💯 useful video Brother, i will share in my circle. Thanks a lot 🙏🙏👍👍

  • @madallapallisubbarao2975
    @madallapallisubbarao2975 Před 2 lety +5

    Very good information , Character Building information , Good comparison with AP people.
    Thanks once again .

  • @raveendranaikmegavath7634
    @raveendranaikmegavath7634 Před 2 lety +19

    Excellent analysis it is almost very near to the reality of Gujaratis.
    Yes I have worked in Surat and experienced for 2 years

  • @vishalasher
    @vishalasher Před 2 lety +2

    One of the Best video channel on CZcams on providing finance knowledge in simple terms
    Pls keep. Making such videos

  • @machireddyvanukuri2429

    గుడ్ content and explained..well Mr.Srinivas... 👍👌

  • @vishnunanditaramisetty2406

    South India lo businesmen almost rash ga behave చేస్తారు ,కోపం చాలా ఎక్కువ, కానీ మార్వడి ,గుజరాతీ వాళ్ళది శాంతం buniess లో భాగం అదే south india lo బిగ్ drawback.

  • @sathwikarekapalli7958
    @sathwikarekapalli7958 Před 2 lety +1

    చాలా మంచి వీడియో, థాంక్స్ బ్రదర్

  • @visionaryprem
    @visionaryprem Před 2 lety +11

    Well explained, valuable information 👍💕

  • @jagandevatrase688
    @jagandevatrase688 Před 2 lety

    great words sir... me videos watch chesthuntanu...

  • @KiranKumar-hh4zc
    @KiranKumar-hh4zc Před rokem

    Thanq bro .very inspring

  • @satyasrinivasadabala8125
    @satyasrinivasadabala8125 Před 2 lety +1

    చాలా బాగుంది సార్ నమస్కారములు ధన్యవాదాలు అభినందనలు

  • @maheshvanjarapu5191
    @maheshvanjarapu5191 Před 2 lety +1

    Excellent sir. thank you very much

  • @sagalapurushotham1964
    @sagalapurushotham1964 Před 2 lety +1

    Very useful video.
    Your presentation is calm and quite.
    Wish you good luck.

  • @saaiikummar5808
    @saaiikummar5808 Před 2 lety

    సూపర్ video సర్ tq so much giving gd think video

  • @srikanthm765
    @srikanthm765 Před rokem +1

    Thank you Sir chala baga cheparu

  • @balasrinivasmalapati1495

    V.useful information share chesaru sir ... Thq v.much...

  • @prabhudaskande3503
    @prabhudaskande3503 Před rokem +1

    Thank you sir.good message

  • @swathisiddala
    @swathisiddala Před 2 lety +5

    Way of ur story& presentation is next level.

  • @unknown-ym5yg
    @unknown-ym5yg Před rokem

    Nenu Gujarat Surat lo untunna really ekkada vallu nechamina sanatana dharmanni nammina vallu meru cheppina prati mata 100% current.

  • @fayazsheik9197
    @fayazsheik9197 Před 2 lety +8

    What a beautiful clear voice and excellent explanation,,hats off to you sir,,,,keep motivating us...

  • @JUBILEEHILLSREALTOR
    @JUBILEEHILLSREALTOR Před 2 lety +13

    THANK YOU BROTHER, AND GUIDE
    చాలా మంచి, విలువైన విషయాలను చెప్పారు.
    LOVE YOU 🌹

  • @manoharhrk5140
    @manoharhrk5140 Před 2 lety +1

    Thanks for valuable information

  • @sanjaysamhitha3835
    @sanjaysamhitha3835 Před 2 lety +1

    Really everyone must watch this video. Thank you brother.

  • @harisambangi6841
    @harisambangi6841 Před 2 lety +2

    Your Explainiation was Superb 👍✌

  • @chiranjeevimaraboina6167
    @chiranjeevimaraboina6167 Před 2 lety +1

    Good knowledge video. 🙏🙏

  • @rkfactsstories
    @rkfactsstories Před 2 lety +53

    We have to change the trend in our Telugu states... We have to habituate for business and startups.. mana pillalani aina business vipu vellela mindset prepare cheyali... Next 10 years goal pettukovali ✍️👊

    • @Varshini2610
      @Varshini2610 Před 2 lety +3

      Your 100% wright sir

    • @rkfactsstories
      @rkfactsstories Před 2 lety +1

      @@Varshini2610 thanks for supporting Sir 👍🏻🤛

    • @SVKPT_pdp
      @SVKPT_pdp Před 2 lety +1

      Software job ayithe muntha kadala kunda 3500000 packages... Adhi manolla alochana

    • @rkfactsstories
      @rkfactsstories Před 2 lety +3

      @@SVKPT_pdp yes😂😂 ala alavatu aindi... Incase job pothe next sucide ne em cheyaleru🙏

    • @SVKPT_pdp
      @SVKPT_pdp Před 2 lety +1

      @@rkfactsstories no bro, they are investing in their home towns.....

  • @andrajujayaraju7263
    @andrajujayaraju7263 Před 2 lety

    Good massage thank you sir

  • @shivasubramanyam7457
    @shivasubramanyam7457 Před 2 lety +1

    Super explanation,
    Super voice.
    Keep it up

  • @gaddipatiprabhakar2889

    Good Video... Thank you bro

  • @Ravindrareddey
    @Ravindrareddey Před 2 lety

    మంచి సమాచారం...

  • @bhaskerboya7705
    @bhaskerboya7705 Před 2 lety +4

    i am always waiting for this Business vidoes

  • @rameshduet8594
    @rameshduet8594 Před 2 lety +7

    మీరు చెప్పే ప్రతి విషయం చాలా గొప్పగా ఉంటుంది super sir

  • @venkataramanabhupathi5844

    S correct,memu gujarath lo vuntam ma house owner maintlo chettha kuda tisuku velli chethabandilo vesrsyaru chala manchiga vuntaru

  • @abhinandanpuli6493
    @abhinandanpuli6493 Před 2 lety +1

    Sir nenu modati saari chusinappude subscribe chesanu. Thank you so much.

  • @Nageswararao3
    @Nageswararao3 Před 2 lety +2

    Excellent analysis

  • @gopigundam8740
    @gopigundam8740 Před rokem +1

    Good information shared 🙏

  • @gunanidhi123
    @gunanidhi123 Před 2 lety +1

    Well briefed

  • @padamvenkateswaralu7040

    చాలా మంచి గా చెప్పారు...

  • @rajarathnamrekala8506
    @rajarathnamrekala8506 Před 2 lety +5

    Mind blowing facts🙏

  • @mahenderkotte3130
    @mahenderkotte3130 Před 2 lety +3

    100 Correct Brother Am also Staying in Gujarat 10 years

  • @maniprakash6356
    @maniprakash6356 Před rokem

    Good information sir Tq

  • @nivasssv
    @nivasssv Před rokem +1

    Work is worship అనే కోణంలో చూస్తారు,, వాళ్ళకి డెడికేషన్ వుంటుంది,, ఫెయిల్యూర్స్ ని చాలా తేలికా తీసుకుంటారు... వాళ్ళ మీద వాళ్ళకి చాలా నమకం ముఖ్యంగా

  • @pavankalyangoud2193
    @pavankalyangoud2193 Před rokem +1

    Very inspiring :) Sir

  • @srikanthvankeshwaram3219

    Excellent sir....

  • @chittemramachandra2993

    Your correctga cheppavu sir

  • @prabhuprasadd2376
    @prabhuprasadd2376 Před 2 lety

    Good Discussion.

  • @balasalavamsi7584
    @balasalavamsi7584 Před 2 lety +5

    Thank you sir❤

  • @devikumaric
    @devikumaric Před 2 lety

    Very good nive video tq 🙏🙏🙏👍

  • @smartmoneycorner
    @smartmoneycorner Před 2 lety

    Nice vedio sir tq

  • @happyboy8838
    @happyboy8838 Před 2 lety +1

    Really great video

  • @srinivasm8960
    @srinivasm8960 Před 2 lety

    Sir good information as given

  • @munipallirajasekhar4638

    Super information brother 👍

  • @Kumuthapoorvi
    @Kumuthapoorvi Před 2 lety +1

    inspiring video, I learned value of money from you sir

  • @philemonbabu3273
    @philemonbabu3273 Před rokem +1

    Good to hear about Gujarati people.......Sir.........:)

  • @nagarjunarao159
    @nagarjunarao159 Před rokem

    Amazing video great 🙏

  • @user-myupdates
    @user-myupdates Před rokem +2

    Awesome speech

  • @indrakiranstar
    @indrakiranstar Před 2 lety

    Thank you very much sir

  • @seshuitritrvat2403
    @seshuitritrvat2403 Před 2 lety +1

    very good explanation

  • @Dammusai
    @Dammusai Před 2 lety

    Danyavadamulu

  • @chillararamesh625
    @chillararamesh625 Před rokem

    Very useful video. Thank you sir.

  • @krishnaraov2695
    @krishnaraov2695 Před rokem

    Good knowledge.

  • @venkataram388
    @venkataram388 Před 5 měsíci

    Very nice

  • @muthinenibhadram148
    @muthinenibhadram148 Před 2 lety +1

    Excellent 👌 video Sir 👍

  • @vimalapavankumaryelugula8880

    You are great inspiration real hero

  • @damodharkandukuri9642
    @damodharkandukuri9642 Před 2 lety

    Thank you and Thank you very much sir.

  • @MrArika116
    @MrArika116 Před rokem +2

    Nice, precise, and crispy information. Excellent presentation.

  • @karranagamani3881
    @karranagamani3881 Před 2 lety +1

    Excellent

  • @rajasathishkukudapu2742
    @rajasathishkukudapu2742 Před rokem +1

    Thank you sir.valuabe Information.

  • @harshakarricinema3295
    @harshakarricinema3295 Před 2 lety +1

    Excellent brother

  • @philemonbabu3273
    @philemonbabu3273 Před rokem +3

    well said sir......POOR mindset PARENTS are impacting negatively and will not allow their children to grow mature.....Always suggest....STUDY...STUDY....STUDY......with out aimless and meaningless.....!!!!!!!!!!!