Superstar Krishna Brother Aadi Seshagiri Rao Exclusive Interview | Sr NTR |

Sdílet
Vložit
  • čas přidán 20. 06. 2022
  • Superstar Krishna Brother Aadi Seshagiri Rao Exclusive Interview | Sr NTR | @SumanTV Telugu
    #superstarkrishna #aadiseshagirirao #sumantvtelugu
  • Zábava

Komentáře • 104

  • @satyanarayanavuppu6310
    @satyanarayanavuppu6310 Před rokem +16

    సందర్భం ఏదేనా కృష్ణ.ఎన్టీఆర్ ని
    ఢీకొట్టి నిలబడి సూపర్.స్టార్ గా నిలబడ్డారు
    మహనటునిపోటీ తన అభిమాన.నటుడు అవ్వటం ప్రత్యేకత..👍👍

    • @raviareti8812
      @raviareti8812 Před rokem +1

      Vadi bonda congress lo Cheri NTR pai dikkumalina cinemalu theesi daridrudi ga peru thechchukunnadu.

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 Před rokem +11

    చాలా బాగుంది ఇంటర్వ్యూ. కొన్ని రూమర్స్ మీద మంచి క్లారిటీ ఇచ్చారు. రామారావు గారి fans కృష్ణ గారి fans కి మధ్య స్పర్ధలుంటాయని అన్నారు కాని నాలాంటి ఇద్దరినీ అభిమానించేవాళ్ళు చాలా మందే ఉన్నారని నా నమ్మకం. పెద్ద బాసు, చిన్న బాసు అని పిలుచుకుంటాం ఆ ఇద్దరినీ ప్రేమతో!

  • @sitaramaraokodali6505
    @sitaramaraokodali6505 Před rokem +17

    ఆదిశేషగిరి రావు గారు చాలా చక్కగా మాట్లాడారు.

  • @Maheshch-xw2hi
    @Maheshch-xw2hi Před rokem +3

    Adisheshagiri Rao gaaru
    ఎంత సైలెంట్ గా వున్నారో
    అంత అనాలసిస్ దాగి వుంది
    కృష్ణ గారికి ఫాన్స్ ఎక్కువగా
    ఎస్సీ లు, ముస్లిం లు ఎక్కువ అన్నారు కరెక్ట్.
    నేను Adisheshagiri రావు గారితో
    కృష్ణ గారి కొత్త పద్మాలయ స్టూడియో లో 3 years back
    కలిసాను
    అతనితో ఫొటోస్ కూడా దిగినాను .చాలా సింపుల్ ఆప్యాయత మాట్లాడినారు.
    కృష్ణ గారి కీ పేరు ప్రఖ్యాతలు
    రావడము లో అతని ఫ్యాన్స్ ఎలాగో
    అతని ఇద్దరు సోదరులు కృషి కూడా
    వెనుక దాగి వుంది

  • @dontamsettisrinivas8600
    @dontamsettisrinivas8600 Před rokem +5

    First Mass Hero.......Krishna

  • @puttamrajubalasubrahmanyam351

    Great visionary producer. One of the main piller of padmalaya studio. One and only superstar family.

  • @srinivaskorupuri
    @srinivaskorupuri Před rokem +10

    Real and Genuine Open heart with seshagiri garu ...super sir

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 Před rokem +9

    Jai superstar Krishna Garu family
    Super star Mahesh fans super Super movie s Jai superstar Krishna Garu

  • @premsagarboinpallyrao8788

    పద్మాలయ స్టూడియో మళ్ళి కళకళలాడుతూ ఉండాలి, పద్మాలయ బ్యానర్ లో మళ్ళి సినిమాలు తీయాలి

  • @sitaramaraokodali6505
    @sitaramaraokodali6505 Před rokem +12

    ఆయన మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడటం బాగోలేదు.ఆయన్ని చెప్పనివ్వండి.

  • @chirujoyfullessons8861
    @chirujoyfullessons8861 Před rokem +1

    రామలక్ష్మణులు మా కృష్ణ గారి తమ్ముళ్లు.

  • @brahmaiahyeddu2629
    @brahmaiahyeddu2629 Před rokem +1

    ఆదిశేషగిరిరావు గారు చాలా చక్కగా నిర్మొహమాటంగా వున్నది ఉన్నట్లు మాట్లాడుతున్నారు ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు త్రిమూర్తులు అందుకే వారిని daring dashing అని అంటారు👌👌👌👌👌👌

  • @mettasatishkumar
    @mettasatishkumar Před rokem +1

    Anna mata javadatani Thammudu Aadi Sheshagiri rao garu - MAHESH KRSIHNA Fans since 42 years

  • @saiharshithguduri7093
    @saiharshithguduri7093 Před rokem +3

    king is always king daring and dashing superstar mahesh Annaaya ghattamaneni Simham 🦁🦁🦁🦁😎😎🤫🤫

  • @gaskantimallesh9580
    @gaskantimallesh9580 Před rokem +5

    Superstar Krishna garu Ekkuva cinimalu natinchi Enthomandiki Annam pettinavadu producar bagukorukunnaru kotha director s avakasham echtinavaru tha greate Hiro

  • @roots7707
    @roots7707 Před rokem +7

    కావాలి మంచి సినిమా, రావాలి చిన్న సినిమా!
    జనాల్లో నుంచి వచ్చిన కధలను ఆదరిద్దాం!
    భారీ బడ్జెట్ సినిమాల్ని తిరస్కరిద్దాము!

  • @thummalaguntaraju3700
    @thummalaguntaraju3700 Před rokem +7

    యాంకర్ వాగుడు గాయ లాగ ఉన్నాడు వచ్చిన వారితో మాట్లానివ్వకుండా యాంకర్ ఎక్కువగా మాట్లాతున్నాడు

  • @c.chandra.rlykodur3720
    @c.chandra.rlykodur3720 Před rokem +6

    Jai super Star ⭐

  • @satyanarayanapaidimukkula4416

    KRISHNA LANTI MASS HERO TELUGU INDUSTRY LO LERU.

    • @saiharshithguduri7093
      @saiharshithguduri7093 Před rokem +3

      yes bro jaiiiiiiiiiiiiiiiiiii superstar Krishna garu ghattamaneni Simham 🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁💪💪💪💪💪👊👊👊👊👊👊👊

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 Před rokem +7

    నేను పండంటికాపురం 100 days function కి వెళ్ళాను. అప్పుడు కృష్ణగారు తను పెద్ద NTR fan అని పాతాళభైరవి 25 సార్లు చూశానని stage మీద చెప్పారు. మీరు నాకో సినిమా చెయ్యాలని request చేస్తే అలాగే బ్రదర్ అని అదే స్టేజ్ మీద మాటిచ్చారు. పర్యవసానం దేవుడు చేసిన మనుషులు. స్పర్ధలు రావడానికి కొందరు అసూయాపరులు కారణమేమో!

  • @s.ckrishnaiah6992
    @s.ckrishnaiah6992 Před rokem

    Hero Krishna was Godfather of his producers.He never look back during his lifetime.

  • @prasadkbr9330
    @prasadkbr9330 Před rokem +5

    Seshagiri Rao garu wantedly avoided disputed matters between NTR and Krishna.

  • @krishnamurthyrajyamvenkata1627

    He elaborated everything so well. Rajinipriya

  • @venkatswamy4049
    @venkatswamy4049 Před rokem +6

    PANDANTI KAAPURAM SUPER DUPER SIR

  • @bottagopal185
    @bottagopal185 Před rokem +9

    Jai super star krishna garu and Mahesh babu

  • @gramaphone283
    @gramaphone283 Před rokem +5

    Super Star Krishna 🌠

  • @venkatsarapu6392
    @venkatsarapu6392 Před rokem

    Jai super star Krishna Garu 🙏🙏🙏🙏

  • @akkineni2akkineni
    @akkineni2akkineni Před rokem +5

    దేవదాస్ సినిమా రిపీట్ రన్ లో సంవత్సరంపాటు ఆడింది తెలియకపోతే చెప్పడం మానేయండి యాంకర్ గారు

  • @nataratnakalamandir2028
    @nataratnakalamandir2028 Před rokem +2

    "అన్నగారు చేసినమనుషులు" పద్మాలయ బేనర్ కి పునాది కారణజన్ముడు మన అన్న గారు.

  • @umrumr11
    @umrumr11 Před rokem +4

    good interview 🌷

  • @lakshmanasadi2132
    @lakshmanasadi2132 Před rokem +6

    Jai super star mahesh babu fans ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @bang70355
    @bang70355 Před rokem +13

    యాంఖర్ ఎక్కువ మాట్లాడిన ఇంటర్వ్యూ ఇదే!

  • @Hyderbadbestplots
    @Hyderbadbestplots Před rokem

    Super star family 💗

  • @arunakumaribhogaraju7078

    Anchor thane maatlaadestunnaru.

  • @gubbalasiddu2895
    @gubbalasiddu2895 Před rokem +1

    Super star krishna garu

  • @venkatswamy4049
    @venkatswamy4049 Před rokem +5

    CORRECT SIR!

  • @prasadlakshmi4063
    @prasadlakshmi4063 Před rokem +5

    Interview very open and clear. Nice to watch

  • @dontamsettisrinivas8600

    Excellent Interview....
    Anna meeda eeega vaalaninche tatlu leru..... Great

  • @mastanshaik795
    @mastanshaik795 Před rokem +2

    Muslim always with Super Star

  • @csr5496
    @csr5496 Před rokem +3

    Jai super star krishna...

  • @kommineniradhakrishna633

    ❤️krk

  • @bsnbs72
    @bsnbs72 Před rokem +1

    Interview given by Prabhu? Anji is excellent in taking Interview

  • @Hyderbadbestplots
    @Hyderbadbestplots Před rokem

    Nice talking sir

  • @medisettirambabu3119
    @medisettirambabu3119 Před rokem

    Enni nijalu bayatapaddayo!excellent interview.

  • @Pp-jw3gs
    @Pp-jw3gs Před rokem +13

    Anchor over action తగ్గించు

  • @vijayalakshmi-zm6ru
    @vijayalakshmi-zm6ru Před rokem +1

    prabhu garu meere sagam matlaadithe (answer) guest emi maatlaadataru?

  • @venkataramanabonthu9842

    Prabhu garu meere prasninchi meere samadhanam chepthunnaru vaarini cheppaniyandi

  • @mahammadghouse2569
    @mahammadghouse2569 Před rokem +1

    👍💕👌👌

  • @damerlavinod8455
    @damerlavinod8455 Před rokem +2

    Anchor garu meeru guest nu matladanevandi you just ask questions

  • @venkatswamy4049
    @venkatswamy4049 Před rokem +4

    PATHAL BHAIRAVI.AND SIMHADANAMU

  • @pericherlarajani3230
    @pericherlarajani3230 Před rokem

    Madhaya lo Yenduku voice cut chestunnaru why

  • @sitaramaraokodali6505
    @sitaramaraokodali6505 Před rokem +1

    కొత్త నటులతో చక్కటి కధతో పద్మాలయాలో తీయండి హిందీలో రాజశ్రీ వారిలా.

  • @raghupatic1042
    @raghupatic1042 Před rokem

    1965 to 1983ki 30 yearsa prabhu

  • @venkatswamy4049
    @venkatswamy4049 Před rokem +5

    IPPATI KI RE RELEASE CHESTHEY BRAHMAANDANGA AADUTHADHI MOSAGAALLAKU MOAGAADU

  • @TheDingdonglonglong
    @TheDingdonglonglong Před rokem +1

    Mr.host whether sheshagiri rao gaaru is the guest or yourself alone the guest and anchor .. you are distrubbed the guest .. worst dealing.

  • @sitaramiyaramaiah2879

    Adi Sesha Giri Rao ki Y.S.jagan Film Development Corporation chairman isthe baguntundi.

  • @sitaramaraokodali6505
    @sitaramaraokodali6505 Před rokem +2

    ముందు ఇంటర్వ్యు ఎలా చేయాలో ఇతర ఇంటర్వ్యూలు చూడండి.

  • @rajakumaripasumamula5702

    Krishnagari laga ne unnaru .antha range leru Kani.

  • @TheDingdonglonglong
    @TheDingdonglonglong Před rokem

    Mr.Seshagiri rao is talking with clarity where as the host is distrubbing the guest with his cheap dealing .

  • @paramkusamparthasarathi1857

    Anchor talks too much. Dominating the guest

  • @gopiallda4780
    @gopiallda4780 Před rokem

    బెండు అప్పారావు(కృష్ణ) కి అభిమానులు వుంటారా? ఈ అప్పారావు కి ఆ లెజెండ్స్ తో ఎందుకు?

  • @subhaschandraboseyarlagadd4939

    Kurukshetram was first than Adavi Ramudu

  • @mohanprasadtiwari8297

    Krishna gaaru congress vuchhulo paadee ntr gaarito veerodhamu techhukunnaru Krishna gaaru ntr nee yemainaa annaremo kaani ntr gaaru yepudu yemi analedu krishnanu sobhanbabu gaarinee paseevalla laagaa chusaaru

  • @sreenivaskuncham9022
    @sreenivaskuncham9022 Před rokem +5

    Mr Interviewer! Don't ask personal questions related to "Super star" "Krishna" sir.. By seeing this I came to know You are danger than Pakistan.

  • @roots7707
    @roots7707 Před rokem

    సినిమా హాళ్ళకి వెళ్లి సినిమాలు చూడటం, ప్రజలు చిన్నగా మానేస్తున్నారు ఈ రకరకాల కంపౌండ్లు వాళ్ళ పనిఎన్టీ ? ఒక లక్ష రెమ్యూనరేషన్జ్ హీరోలకి, హీరోయిన్స్కి, డైరెక్టర్స్ చాలు. కోట్లు పెట్టి సెట్టింగ్స్ వద్దు, విదేశీ ట్రిప్లు షూటింగులు వద్దు, సింపుల్గా మంచి కాంటెంట్తో లోకల్గానే చిత్రాలు తీసి, థియేటర్స్లో టికెట్ రేట్లు మూడు విభాగముల ఉంచి, అదికూడా Rs50ki మించకుండా చూసి; ప్రేక్షకులను థియేటర్స్కి వచ్చునట్లు చేసెదరుగాక. థియేటర్లలో విక్రయించు తినుబండారాలు 20 రూపాయిలు మించరాదు.

  • @satyas3168
    @satyas3168 Před rokem +1

    Facts are hidden in the interview. Tried to coverup somethings. Paper ad is not given by Krishna, he should have informed the same in next day itself, which was not done

  • @MrDvramanarao
    @MrDvramanarao Před rokem

    All the present stars and directors to be ashamed of this. One Movie in a year. Rajmouli 4 to 5 years.

  • @venkataramasastry302
    @venkataramasastry302 Před rokem

    Pan cinema star ante emiti?anchor garu is it PAN American Sir lines? Avuna

  • @TheDingdonglonglong
    @TheDingdonglonglong Před rokem

    Mr. Anchor's first try to know about the judiciary and the government. First, allow the guest to speak . Your ignorance is widely visible from your style of handling the interview.

  • @sitaramaraokodali6505

    వీరికి సంబంధం లేని విషయాలు ఇక్కడ అనవసరం కదా

  • @dorapallinaga
    @dorapallinaga Před rokem +7

    ప్రజారాజ్యం నా సినిమా పేరు అని కోర్టు కి ఎక్కింది నువ్వే కదూ..... ఆరోజుల నుండి ఇప్పటివరకు రాజకీయలో ఉన్నారు.. కానీ మీ ప్రభావం సున్నా, సినిమాలను వినోదం కోసం కాకుండా ఇంకొకడి మీద ద్వేషం తీసిన ఘనులు

  • @pothurajuravikumar366
    @pothurajuravikumar366 Před rokem +1

    Intha goppa cinema lu thisi com unnadu ante goppatham

    • @pothurajuravikumar366
      @pothurajuravikumar366 Před rokem

      125 cinema lanu produce chesi untaru vallaku cinema lu thiyyadam thappa emi teliyadu goppa producer kani com ga untaru Telugu li Hindi lo yanni adbhamaina cinema lu thisaru padmalaya varu ilanti vallu mari cinema lu thiyyali vallaku telusu prajala nadi.

  • @raviareti8812
    @raviareti8812 Před rokem

    Vedhava sollu kakapothe NTR tho krishna ku poliks enti?

  • @ourlocaltv6086
    @ourlocaltv6086 Před rokem

    Vishapurugulu ,ee annathammullu

  • @mulkavenkatreddy137
    @mulkavenkatreddy137 Před rokem

    Anchor over action

  • @radhakrishnapeddi4531
    @radhakrishnapeddi4531 Před rokem +1

    అడవిరాముడు తరువాత కురుక్షేత్రం ఏందిరా వెధవా, అన్నీ అబద్దాలే,70యం యం తెలుగు లో లేదు గదరా .

    • @onenenokkadine8074
      @onenenokkadine8074 Před rokem +1

      నువ్వేదో ఆయన పక్కన ఉండే చూసినట్లు చెప్తున్నావ్

    • @radhakrishnapeddi4531
      @radhakrishnapeddi4531 Před rokem

      జై ఆంధ్ర

    • @radhakrishnapeddi4531
      @radhakrishnapeddi4531 Před rokem

      జై ఆంధ్ర ఉద్యమం 1972లో జరిగింది, అప్పుడు యన్ టి ఆర్ కి కృష్ణ కి ఆ విషయం లో తేడా వస్తే 1973 లో దేవుడు చేసిన మనుషులు లో ఎలా నటిస్తారు, అది తప్పు, కురుక్షేత్రం తరువాత అడవి రాముడు అయితే, అడవిరాముడు తరువాత కురుక్షేత్రం అని చెప్పాడు, అది తప్పు , తెలుగు లో 70యం యం నెగిటివ్ లేదు కాబట్టి తెలుగు లో 70యం యం లేనట్టే అది తప్పు ఇంకా ఎన్నికావాలి ఉదాహరణకు,పక్కన ఉండాలా అది ఆ నటుడి అభిమానుల తెలివి.

    • @onenenokkadine8074
      @onenenokkadine8074 Před rokem +2

      @@radhakrishnapeddi4531 9 August 1973 ఇది దేవుడు చేసిన మనుషులు రిలీజ్ డేట్ వెళ్ళి గూగుల్ సెర్చ్ చేయి

    • @onenenokkadine8074
      @onenenokkadine8074 Před rokem +2

      @@radhakrishnapeddi4531 ప్రొడ్యూసర్ ఆ మూవీ కి ఆయనకి తెలీదా

  • @MohammedAshraf-wk4yy
    @MohammedAshraf-wk4yy Před rokem

    E.srikant.mehata.sundarLaL.mehata.vaLLa.stori.plis