Taraka Ratna లా తెరమరుగైన మరో హీరో.. Nandamuri Kalyan Chakravarthy అసలేమైపోయారు..? ఎక్కడున్నారంటే..!

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • Taraka Ratna లా తెరమరుగైన మరో హీరో.. Nandamuri Kalyan Chakravarthy అసలేమైపోయారు..? ఎక్కడున్నారంటే..!
    #NandamuriKalyanChakravarthy #NandamuriKalyanChakravarthyMovies #TarakaRatna #TarakaRatnaHealthCondition #TarakaRatnaHealth #TarakaRatnaMovies #TarakaRatnaFamily #TarakaRatnaWife #NandamuriKalyanChakravarthyBiography #NandamuriKalyanChakravarthyRealLife #NandamuriKalyanChakravarthyLifeStory #NandamuriKalyanChakravarthyFamily #NandamuriKalyanChakravarthyVsBalakrishna #KalyanChakravarthyNandamuri #NandamuriKalyanChakravarthyHouse #NandamuriKalyanChakravarthySon #NandamuriKalyanChakravarthyHomeTour #TarakaRatnaBiography
    నందమూరి కుటుంబంలో కూడా పెయిల్యూర్స్ జాబితా లేకపోలేదు.. ప్రస్తుతం చావు బతుకుల మధ్య పోరాడుతున్న తారకరత్న ఉదంతమే అందుకు సరైన ఉదాహరణ.. అయితే.. మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నది తారకరత్న గురించో.. మరే ఇతర హీరో గురించో కాదు.. నందమూరి కుటుంబంలోనే ఓ హీరో గురించి.. తెరమరుగు అయిపోయిన హీరో గురించి.. అన్నీ కలిసి వస్తే.. కాలం కలిసి వస్తే.. నందమూరి బాలక్రిష్ణ అంతటి హీరో అయి ఉండాల్సిన వ్యక్తి గురించి.. నందమూరి హీరోల్లో అగ్రనటుడిగా పేరు సంపాదించుకునే అవకాశాన్ని కోల్పోయిన ఒకప్పటి హీరో గురించి.. ఆయనే.. నందమూరి కల్యాణ చక్రవర్తి..
    Chiranjeevi Family లో కలవరం.. Sreeja కు రెండోసారి కూడా కలిసిరాని పెళ్లి.. Kalyan Dev తోనూ Divorce..!
    • Chiranjeevi Family లో ...
    Chiranjeevi నుంచి నేర్చుకున్నదేంటి? వద్దనుకున్నదేంటని Unstoppableలో Pawan Kalyanను Balayya అడిగితే..
    • Chiranjeevi నుంచి నేర్...
    Waltair Veerayya 20 Days VS Veera Simha Reddy Movie 21 Days Collections.. ఏ సినిమాకు ఎంత లాభమంటే..!
    • Waltair Veerayya 20 Da...
    Taraka Ratna లాగానే Sr NTR, Jr NTR లకూ తప్పని అవమానాలు..అంతా Second Marriage వల్లే |Health Condition
    • Taraka Ratna లాగానే Sr...
    Taraka Ratna vs Jr NTR Controversy.. నాడు NTR ను అన్న మాటలేంటి.? నేడు మారిందేంటి..?|Health Condition
    • Taraka Ratna vs Jr NTR...
    Nandamuri Family నన్ను ఒప్పుకోరని తెలుసు.. Taraka Ratna Wife Alekhya Reddy గారు చెప్పిన నిజాలివీ..!
    • Nandamuri Family నన్ను...
    Mahesh Babu, Namrata Love Marriage అంత సీక్రెట్‌గా జరగడానికి కారణం ఎవరు..? ముంబైలోనే పెళ్లి ఎందుకంటే
    • Mahesh Babu, Namrata L...
    నందమూరి కళ్యాణ చక్రవర్తి బయోగ్రఫీ // Kalyan Chakravarthy Biography // Kalyan Chakravarthy Realstory
    Kushboo And Kalyana Chakravarthy Office Scene
    PEDDINTI AMMAYI | TELUGU FULL MOVIE | KALYAN CHAKRAVARTHY | SOUJANYA | BABU MOHAN
    Inti Donga Telugu Full Movie | Kalyan Chakravarthy | Ashwini | Rao Gopal Rao
    Andamaina Jeevitham Episode - 56 | Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show
    నందమూరి కళ్యాణ చక్రవర్తి బయోగ్రఫీ|Hero Kalyan Chakravarthy Biography| Kalyan Chakravarthy Real story
    Nandamuri Kalyan Chakravarthy Biography || Nandamuri Kalyan Chakravarthy Real Story
    ఈ హీరో గుర్తున్నారా! కళ్యాణ్ చక్రవర్తి కుటుంబం ఇప్పుడు ఈయన ఎక్కడ ఉన్నారో|Kalyan Chakravarthy Family
    నందమూరి కళ్యాణ్ చక్రవర్తి కొడుకు ఇప్పుడు ఏమిచేస్తున్నారో, పేరు మీద థియేటర్స్|Kalyan Chakravarthy
    AKSHINTALU | TELUGU FULL MOVIE | KALYANA CHAKRAVARTHI | POORNIMA | RAMYA KRISHNA
    కళ్యాణ్ చక్రవర్తి గారి కొడుకు ఇప్పుడు ఎలా ఉన్నారు ఈ నందమూరి హీరో తమ్ముడు Nandamuri Kalyan Chakravart
    Nandamuri Kalyan Chakravarthy Latest Photos
    Reasons Behind Nandamuri Kalyan Chakravarthy Fade Out | Unknown Facts About Kalyan Chakravarthy
    Nandamuri Kalyan Chakravarthy Biography || Interesting Facts and Real Life
    నందమూరి కల్యాణ చక్రవర్తి బయోగ్రఫీ | Kalyan Chakravarthy Nandamuri Biography
    Krishna Leela Songs - Ee Udayam - Ramya Krishna - Kalyana Chakravarthy
    నందమూరి త్రివిక్రమ్ రావు చిన్నకొడుకు హరిన్ చక్రవర్తి బయోగ్రఫీ / Harin Chakravarthi Biography
    Nandamuri Janaki Ram Biography/Real Life Story /Kalyan ram Jr NTR suhasini Brother Harikrishna Son/
    తనే తాత మరణానికి కారణం అన్నారు, కూతురు ఆత్మహత్య చేసుకొంది | జయకృష్ణ బయోగ్రఫీ |nandamuri jayakrishna
    కైకాల సత్యనారాయణ బయోగ్రఫీ | Kaikala Satyanarayana Biography | Kaikala Satyanarayana Reastry
    💥శారద కుటుంబనేపథ్యం💥..ప్రస్తుతం ఎవరి దగ్గర ఉంటున్నారో, కోట్ల ఆస్తిని ఏమి |Sharada Family Details
    అక్కినేని పెద్ద కొడుకు వెంకట్ బయోగ్రఫీ | Akkineni Venkat Biography
    Nandamuri Kalyan Ram Wife Swathi biography| Facts About Nandamuri Kalyan Ram Wife Swathi
    Alekhya Reddy Biography/Real Life Love Story Marriage/Unknown Facts/Nandamuri Taraka Ratna Wife
    Nandamuri Kalyan Chakravarthy Personal Life | Unknown Facts About Nandamuri Kalyan Chakravarthy
    Latest News ABout Nandamuri Harin Chakravarty
    కళ్యాణ్ చక్రవర్తి కుటుంబ నేపథ్యం సినిమాలకు ఎందుకు దూరమయ్యారు తమ్ముడు హీరో|Kalyan Chakravarthy Family
    నందమూరి త్రివిక్రమరావు బయోగ్రఫీ|Unknown facts about NTR brother Trivikrama rao| biography
    Latest News about Nandamuri KALYAN CHAKRAVARTHI || nandamuri Family News

Komentáře • 37

  • @ShyamPadi
    @ShyamPadi Před rokem

    నందమూరి ఫ్యామిలీ చాలా పెద్దది కానీ పెద్ద ఫ్యామిలీ ఉన్నా కూడా అందరూ కలిసి మాత్రం ఉండరు

  • @jagadeeshrailinfo
    @jagadeeshrailinfo Před rokem +4

    చాలా బాగా చెప్పారు చాలా బాగుంది
    Super
    అసలు ఈ హీరో గురించి మీరు చెప్పే అంత వరకు నాకు కూడా తెలియదు

    • @KothaMuchata
      @KothaMuchata  Před rokem +1

      పెద్ద ఫ్యామిలీల్లోంచి వచ్చినా కొందరు సినిమాల్లో నెగ్గలేకపోయారు బ్రదర్.. అలాంటి వాళ్లల్లో ఈయన ఒకరు..

    • @durgasrinivasumamidisetti254
      @durgasrinivasumamidisetti254 Před rokem

      ​@@KothaMuchata ²eaaea²w2²àdqQAA

  • @srikarnaidu7811
    @srikarnaidu7811 Před rokem

    THANKU BROTHER THIS IS ONE OF THE BEST VIDEO

  • @bpragriculture2883
    @bpragriculture2883 Před rokem

    GOOD information

  • @yudhisticheliya973
    @yudhisticheliya973 Před rokem +7

    బాలకృష్ణ సోలో హీరోగా నటించిన మొదటి సినిమా " సాహసమే జీవితం".

  • @pbvlogs999
    @pbvlogs999 Před rokem +3

    బ్రో....సమరసింహా రెడ్డి మూవీ గురించి చెప్పండి....

  • @Vishwambhara
    @Vishwambhara Před rokem +6

    సోలో హీరోగా బాలకృష్ణ మొదటి సినిమా "జననీ జన్మభూమి" కాదు.

    • @KothaMuchata
      @KothaMuchata  Před rokem +5

      అవునండీ.. సమాచార సేకరణలో కాస్త లోపం జరిగింది.. సాహసమే జీవితం సినిమా మొదటి సినిమా..

  • @Padmavathipeddi12652
    @Padmavathipeddi12652 Před rokem +6

    ఎవరు తొక్క లేదు , 2 సం బాగా ట్రై చేశారు , ఒక్క ఇంటి దొంగ ,ఒక్కటే యావరేజ్ అది కోడిరామకృష్ణ రోల్ ప్లే తో , లంకేశ్వరుడు లాంటి పెద్ద సినిమా లో 2 రోల్ , ప్లాప్ , అన్ని సినిమాలు ప్లాప్ తో బేక్ ఐ పోయాడు, ఫేస్ లో ఎక్స్ ప్రెషన్ లు వీక్ , నటనలో స్పీడ్ తక్కువ.
    వారి ఫాధర్ , త్రివిక్రమరావు, NTR బ్రదర్..

  • @ksivaram4682
    @ksivaram4682 Před rokem

    Yes bro 👍

  • @sriafrica1271
    @sriafrica1271 Před rokem +1

    Sumanth inti peru yarlagadda

  • @hemambicakommana5242
    @hemambicakommana5242 Před rokem +1

    Bhalayya hiroga natinchina modati cenima sahasame jivitam

    • @KothaMuchata
      @KothaMuchata  Před rokem

      అవునండీ.. మిస్టేక్ జరిగింది..

  • @ramamurthy5821
    @ramamurthy5821 Před rokem

    Solo Hero ga.. Balakrishna 1st.movie.sahasame Jeevitham,Discoking

  • @babumiyashaik1983
    @babumiyashaik1983 Před rokem

    Vijaya Lakshmi movies trivikramarao photos petti wrong information ichhavu bro

  • @jettiramannachowdary4605

    అక్కినేని వారసుడు గా నాగార్జున ఓకే, నాగార్జున వారసుడు గా నాగచైతన్య ది కాన్ఫిడెన్స్ కానీ అఖిల్ ది ఓవర్ కాన్ఫిడెన్స్, అందుకే నాగచైతన్య నాగార్జున వారసుడు గా సక్సెస్, అఖిల్ నాగార్జున వారసుడు గా ప్లాప్

  • @blaxmanpa
    @blaxmanpa Před rokem +1

    స్టోరీ 05:26 నుండి స్టార్ట్ అవుతుంది

    • @KothaMuchata
      @KothaMuchata  Před rokem

      అసలు అతడు ఎవరో ఏమిటో అన్నది కూడా చెప్పాలి కదా బ్రదర్.. ఎన్టీఆర్.. ఆయన తమ్ముడి మధ్య అంత రిలేషన్ షిప్ ఉన్నా కూడా.. తమ్ముడి కొడుకు సినిమాల్లో ఎందుకు సక్సెస్ అవలేదు అన్నది కూడా పాయింటే కదా..

    • @gnr4694
      @gnr4694 Před rokem

      Ntr 6 kodukulu kuda stars kalekapoyaru

    • @KothaMuchata
      @KothaMuchata  Před rokem

      వాళ్లల్లో సినిమాల్లో ట్రై చేసింది ఎంత మంది అన్నది కూడా మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది బ్రదర్

    • @Yashans142
      @Yashans142 Před rokem

      @@KothaMuchata Correct Kalayan chakravarthy Trivikramarao koduku ani naaku theliyadhu

    • @Yashans142
      @Yashans142 Před rokem

      @@KothaMuchata NTR kodukulu asalu try chese laaga leru le brother. Balakrishna ne chaala struggle ayyadu inka migilina vaallu sare sari.

  • @ramanamurthyyagati7273

    CHAKRAVATY.గారు.N.B.K.GARU.తరువాత.మీరు.మా.హీరో.సార్

  • @chinnasiripuram
    @chinnasiripuram Před rokem +2

    Ayana evaro teledu kani Megastar 🤗 movie lankeswarudu chitramlo chusanu adi chiranjevi valana telisindi vedu herons Ani😀😀

    • @aruna939
      @aruna939 Před rokem

      Chiranjevi pedda joker

    • @chinnasiripuram
      @chinnasiripuram Před rokem

      Ye matalu jagratta Rani ok and Ganesh kadiyapulanka power 🌟 fans ekkadaok Jai janasena 🇦🇹 Jai Megastar 🤗

    • @chinnasiripuram
      @chinnasiripuram Před rokem

      Jai powerstar 🌟 Jai Megastar ok Ganesh kadiyapulanka power 🌟 fans ekkadaok

    • @karanamuprasad9537
      @karanamuprasad9537 Před rokem

      నీవే పెద్ద జోకర్

  • @kumarmypala3694
    @kumarmypala3694 Před rokem +2

    You are too wrong analysis with mega family

  • @vamsiking4592
    @vamsiking4592 Před rokem

    Yes atta garu swagatam latambralu donga kapuram inti donga last film lakeshvarudu kalyan chakravarthi

    • @DKD183
      @DKD183 Před rokem

      😅 lathambralu kaadhu.🤣 thalambralu