Aagadu Movie Brahmanandam Comedy Scenes Back to Back | Mahesh Babu | Latest Telugu Movie Scenes

Sdílet
Vložit
  • čas přidán 31. 12. 2020
  • Watch & Enjoy Aagadu Movie Brahmanandam Comedy Scenes Back to Back. Directed By Srinu Vaitla. #Aagadu #MaheshBabu #Brahmanandam
    ☛ Subscribe to CZcams: goo.gl/tEjah
    ☛ FB: / sribalajivideo
    ☛ Twitter: / sribalajivideos

Komentáře • 551

  • @allariarbar4279
    @allariarbar4279 Před 3 lety +237

    సినిమా ఎన్ని సార్లు చూసిన బోరు కొట్టాడు ప్లాప్ ఎలా అయిందని 😎😎😎😎

  • @hifriends3607
    @hifriends3607 Před rokem +40

    హింస + కామెడీ...

  • @krishnabhagavan7776

    ఎన్ని బాధలు ఉన్నా, బ్రహ్మీ వల్ల మనం నవ్వుకుంటం, కారణ జన్ముడు

  • @mohannaidu9083
    @mohannaidu9083 Před rokem +71

    సినిమా ఎందుకు ఆదలేదో నిజంగా నాకు అర్థం కాలేదు. డైలాగ్స్ , కామెడీ పంచ్ డైలాగ్స్ goose bumps laga ఉంటాయి.

  • @rssr1274
    @rssr1274 Před 2 lety +31

    in this film brahmi one man show,,,one and only,,,,,brahmi,,,

  • @commonman1405

    ఈ సినిమాలో బెల్ సూరి క్యారెక్టర్ ఏబీన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లగా ఉంటుంది

  • @KALYAN786
    @KALYAN786 Před rokem +56

    నీ తిండి చూస్తే బాధల్లో ఉన్నట్టు లేదు.. బకాసురుడు బఫెట్ కి వచ్చినట్టు ఉంది....superb dialogue... 😂😂😂😂😂😂😂

  • @yejarlaprasanthi2829
    @yejarlaprasanthi2829 Před 2 lety +33

    సోనుసూద్ సార్ రియల్ హీరో

  • @mahendrababu2374
    @mahendrababu2374 Před rokem +102

    మహేష్ అన్న కామెడీ టైమింగ్ సూపర్.. జై మహేష్ అన్నయ్య..❤️❤️😎

  • @sreenivaskalavakuri7033
    @sreenivaskalavakuri7033 Před 2 lety +13

    మహేష్ బాబు అంటేనే మహదానందం

  • @hanumeshbs5167
    @hanumeshbs5167 Před 2 lety +142

    Brammi is real HERO😂🤣😁

  • @arunpedduri6303
    @arunpedduri6303 Před 2 lety +187

    అన్యాయమా ఆముదామా అవన్నీ చేతకాని వాళ్లు మాట్లాడే మాటలు ఇక్కడ బుర్ర ఉన్నోడు జుర్రుకుంటాడు..😂😂😂

  • @giddiprasadrao5825
    @giddiprasadrao5825 Před 2 lety +468

    ఈ సినిమా ఎందుకు ఆడ లేదో అర్ధం అవ్వలేదు

  • @nsrreshma6213
    @nsrreshma6213 Před 2 lety +51

    3 projects set chestadu 3;57 brahmi expression superb haaa 😂😂🤣🤣🤣 enta simple ga untaduu

  • @rajsekhar2237
    @rajsekhar2237 Před 2 lety +98

    Sonu Sood is a real hero

  • @luckyrathod1
    @luckyrathod1 Před rokem +32

    20:03

  • @rameshkumarpadamata7045

    ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వకపోవడం ఆశ్చర్యం..

  • @chaitanya8183
    @chaitanya8183 Před rokem +7

    సూపర్ గా ఉంది మూవీ ఎందుకు ఇలా అయినది చాలా చాలా బాగుంది మూవీ

  • @francissanjay1840
    @francissanjay1840 Před rokem +11

    సినిమా ప్లాప్ అయ్యి సినిమా కాదు

  • @shathalasrikanth3148
    @shathalasrikanth3148 Před 3 lety +160

    Really brahmanandam sir.gud expressions inthis movie gud comedy