నా జీవితాన్ని నాశనం చేసింది ఇదే..! దారి లేనప్పుడు ఎం చేస్తాం .! | Singer Kousalya Special Interview
Vložit
- čas přidán 12. 09. 2024
- నా జీవితాన్ని నాశనం చేసింది ఇదే..! దారి లేనప్పుడు ఎం చేస్తాం .! | Singer Kousalya Special Interview | iDream Prime
#idreamprime #idreammedia #idreamwomen #singer #kousalya #latest #anchorswapna
Hello Viewers!
Welcome To iDream Prime Official CZcams Channel. Do Subscribe and Stay Tuned.
ఫిల్మ్ ఇండస్ట్రీ మిమ్మల్ని సరిగ్గా ఉపయోగించుకు లేక పోయింది మధుర మైన గళం👌
రవ్వలు,, గమకాలు ,ఏ మద్భుతం ...
సంగీతంలో చక్కటి పట్టు..... పీహెచ్డీ చేస్తున్నారు మాటలు కాదు....
సుశీలమ్మ పాడిన పాటల్ని పట్టుమని పాడలేక పోతున్నారు...., చిన్న ఉదాహరణ *మళ్లీ మళ్లీ పాడాలి ఈ పాట* హెచ్చు స్థాయిలో వెళ్లలేక తలకిందులు అవుతున్నారు....
ఎంత అవలీలగా హెచ్చు స్థాయిలో వెళ్లిపోతున్నారు మీరు.. కనీసం ఇప్పుడైనా మిమ్మల్ని ఇండస్ట్రీ గుర్తించి ఆదరిస్తే .... బాగుంటుంది... విష్ యు ఆల్ ద బెస్ట్ కౌసల్య గారు.....🤝👍
అద్బుతం కౌసల్య గారు. మీ.గాత్రం చాలా బాగుంది. సినిమాలలో పాడా లంటే గాడ్ ఫాదర్,ఇంకా.ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి.however మీరు ధైర్యంగా జీవితంలో ఎదురీడుతున్నారు. హాట్స్ ఆఫ్ తో యూ. స్వప్న గారు చాలా చక్కగా ఇంటర్వ్యూ చేశారు
చక్రి గాడు ఈమె నెంబర్, డీటెయిల్స్ బయట
వాళ్లకు ఇవ్వలేదు. ఈమె వాయిస్ అద్భుతం ..
ఇలాంటి టాలెంట్ ఉన్నోళ్లకు అవకాశాలు ఇవ్వాలి
Love you Swapna...
Your sens of humor is... 👌
Super Swapana garu
Both are Telanted persons
కౌసల్య అమ్మ నీవు భగవంతుని చే నాటబడిన అద్భుత వృక్షానివి తల్లి. దీర్ఘసుమంగళీభవ. చిరంజీవ. శుభమస్తు.
God bless you 🎉
U
6⅘
You are singing extremely better now (and the best) than from the previous good and better..😊
Kaushalya great singer meeku devudu manche chesthadamma❤❤❤❤❤❤
Kousalya is a excellent singer, I wish u always success in your career
Kousalya all the best. Nuvvu korukunna success neeku ravali. God bless you
Adbutamaina prog. Kausakya garitho galam kakolipi Swapna garu kuda baaga paadaru. Prog.chala paddatiga, sampradayamga undi...keep it up,.IDream,.
కంచు కంఠం అంటే మీదే నేమో... ప్రార్ధనా గీతం సూపర్బ్
Really Kousalyagaridi oka amazing voice kani ilanti singers ki inka chala oppertunities ivvakapovadam koddiga badhakaram. Any how god bless you Kousalya garu.
Kousalya ur hort full speeking . God bless you all the best manchi rojulu meeku Malli raavaalani koruthu Mee abhimani
Kousalya Garu!
Melodious singing. U have good future.
Thank you so much Amma.
Great koushalya, inspiration to so many🎉
Good voice Amma, Meeku antha manchi jaragali ani koorukuntanu , great person
మీ ఇద్దరూ కలిసి పాడుతుంటే భక్తి పొంగుకుంటూ వస్తుంది
ఒక పెళ్ళి ప్రోగ్రామ్ కోసం ఏడెనిమిదేండ్ల క్రితం కౌసల్యకు కాల్ చేస్తే 5 lakhs అడిగింది. అంత amount అడిగినందుకు బాధ అనిపించింది. అసహ్యం వేసింది.
అద్భుతమైన గాత్రం ,,,
Very nice conversation very sweet vioice
"Nennu ninnu ninnuga premenchutaku" song inspired thousands of people . Sree sree writren this song from his life. Understand this song you can become great person in your life.
u r very good singer, u will have good future
KOUSHALYA garu cine GEETALU chala andanga padaru
Merublesingsevandi manasutochalu
పాలగుమ్మి వారి రుక్మిణీ కళ్యాణం ఆడియో లో, మీరు పాడిన పాటలలో , మీ గాత్రం కన్నా మాకు అక్కడ కనిపించింది ఆ శ్రీ మహాలక్ష్మి స్వరూప రుక్మిణీ దేవి కన్నుల ముందు సాక్షాత్కరించింది అంటే, అతిశయోక్తి కాదేమో... శత శతమానం భవతి...... తల్లీ
Good voice
Sangeetham is meant for God only
God has given you this ability speciality
Use it in godly service
Pl visit brahma kumaris raja yoga meditation centre near to you in your city and request you to sing your songs
There will beuch audience and you will get health wealth and happiness through their raja yoga learning
Excellent singer 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Good
చక్కటి ఆల్బమ్స్ చేయండి. భజనలు, కీర్తనలు, జానపదాలు, సంస్కృత పాటలు, మరీ ముఖ్యంగా భాగవతుల వారి పుష్ప విలాపం వంటివి చేయండి.శ్లోకాలు చేయండి
Good voice❤
Hi ma All the best 🎉
Weareallmusiclovers
Kousayaanamacharya jayanti subakankshàluu
Sweet voice
good voice
Meemusicacadamyikiallthebest
All the best to you.
Good singer
Nice
God bless you daughter
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
మధుర గాత్రం .... మదిలో గాయం ...
Future kousalya garu....MSSunbalakdhmi gari laga top. Toptop singer ga World wide Singer ga Good name vasthundi. TTD waru Alsya. Gayakuraluga vastaru.
అంత మంచిగా సంగీతం నేర్చుకుని మీగురించి చెప్పుకోవాలంటే రారమ్మని రారా రమ్మని పాట లేకపోతే లంచికోస్తావా లాంటి పిచ్చి పాటలను పాడుతుంటే జాలి కలుగుతుంది
Excellent voice ....but it's most unfortunate for Kosalya ..TFI. ..& Audience ...
Sarvabhouma Garu Emaina help cheyaledha madam Films lo🎉
ఇప్పుడున్న జనరేషన్ "భేకార్ జనరేషన్*.👉👉
No patience to present generation
Ok uncle
ఇంగ్లీషు మాట లేకుండా తెలుగు మాట్లాడటం రాదా.
Ikkada bagunnaru swapnagaru
ఇద్దరూ హేమాహేమీలు
ఇంత talent ఉంది కౌసల్య..కానీ భగవంతుడు చిన్న చూపు చూశాదమ్మ. ఖర్మ అనుకోవాలి
Jeevitam ante edurita, devude today anukovali.
Amruthadara.kousalyagathram
Both are self dubba
patani minchipoyina
vesham ekkuvayite inte amma
SOME ARE DESTINED TO FADE AWAY DESPITE TALENT BECAUSE OF WEAK HOROSCOPE.
When u are feeling so much for a soul mate.do you think that your fault is zero and the total fault is on other side when you break up your first marriage
Nuvvu hindu matam loki tirigi raa, neeku manchi jarugutundi.
Tanu hindu kaada
మధ్యలో మతం ఎందుకు నాన్న
Vallu Hinduse kada
Love you Swapna...
Your sens of humor is... 👌
Love you Swapna...
Your sens of humor is... 👌
Love you Swapna...
Your sens of humor is... 👌