Kethaki sangameshwara Swamy song

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • Lyric :- Ramchander Bheemvamshi
    Singer :- Garjana
    Music :- Namdev
    Editing :- Ramchander Bheemvamshi
    • Zaheerabad Dharani mee...
    Zaheerabad super hit song
    kethaki sangameshwera sings
    • Kailasa modili bhuviki...
    • DASUNU NENU SHIVA DASA...

Komentáře • 71

  • @Balchander2024
    @Balchander2024 Před 3 lety +6

    ఝరా సంగం గురించి ఎన్నో మాకు తెలియని విషయాలు పాట రూపంలో మీదైన శైలిలో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.

  • @dr.nagnathjemshetwar7771

    జైరా సంఘం దేవుని గురించి ఎవరైతే మనస్ఫూర్తిగా దేవుని పూజిస్తారో వారి యొక్క కోరికలను దేవుడుిసరిగా నెరవేరుస్తారు నా యొక్క కచ్చితంగా నెరవేరు నెరవేరుతుంది కేతకి సంగమేశ్వర్ మహారాజ్ కీ జై

  • @dr.nagnathjemshetwar7771

    ఓం శ్రీ కేతకీ సంగమేశ్వర్ మహారాజ్ కీ జై కేతకి దేవుడు కోరికలు కోరిన కోరికలను శ్రీ సంగమేశ్వర్ దగ్గర కోరికలు నెరవేరుతాయి

  • @user-mi7by2iu9k
    @user-mi7by2iu9k Před 3 měsíci

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ.ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಶ್ರೀ ಸಂಗಮೇಶ್ವರ ದೇವಾಲಯಕ್ಕೆ

  • @dr.nagnathjemshetwar7771

    ఓం నమశ్శివాయ కితకి సోమేశ్వర్ మహారాజ్ కీ జై ఓం నమశ్శివాయ ఓంమశివాయ నమశ్శివాయ ఓం నమశ్శివాయ

  • @nagabhushanachary7023

    శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి వారిని ఆలయ ప్రాశస్త్యాన్ని కీర్తిస్తూ తమరు చేసిన గానం మధురం వినసొంపుగా ఉంది రామచందర్ భీమవంశి గారు తమరు ఇలాంటి మరెన్నో పాటలను గానం చేసి శ్రీ స్వామివారి కృపకు పాత్రులు కావాలని హృదయపూర్వకంగా కోరుకునే మీ మిత్రుడు ఏ. నాగభూషణాచారి 🎉

  • @dr.nagnathjemshetwar7771

    ఓం నమశ్శివాయ నమో నమో కేతకి సగమేశ్వర్ మహారాజ్ కీ జై

  • @dr.nagnathjemshetwar7771
    @dr.nagnathjemshetwar7771 Před 8 měsíci

    ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ సిర్కేతకే సర్వే మహారాజ్ కీ జై

  • @bhimashankarkhanapure8014
    @bhimashankarkhanapure8014 Před 7 měsíci +1

    Om namah shivay

  • @dr.nagnathjemshetwar7771

    ఓం శ్రీ కేతకీ సంగమేశ్వర్ మహారాజ్ కీజై ఓం నమశ్శివాయ ఓం నమశివాయ

  • @dr.nagnathjemshetwar7771

    ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ కేతకేఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ

  • @dr.nagnathjemshetwar7771
    @dr.nagnathjemshetwar7771 Před 6 měsíci

    Om Namah Shivay Om Namah Shivay Sang Maheshwar

  • @dr.nagnathjemshetwar7771

    నమః శివాయ ఓం నమశ్శివాయ కేతకే సంగమేశ్వర్ మహారాజ్ కీ జై

  • @dr.nagnathjemshetwar7771

    ఓం నమః శివాయ శ్రీ కేతకే సంగమేశ్వర్ మహారాజ్ కీ జై

  • @rameshgoudkasaram
    @rameshgoudkasaram Před rokem

    ఝరాసంఘం పుణ్యక్షేత్రం ఎంతో గొప్పదయిన ఆలయం... 🙏🙏
    మీ పాట కూడా ఎంతో మధురం
    👌👌👏👏

  • @shakarm8771
    @shakarm8771 Před 2 lety

    జహీరాబాద్ jharasangam హిస్టారికల్ song

  • @dr.nagnathjemshetwar7771
    @dr.nagnathjemshetwar7771 Před 2 měsíci

    Om Namah Shivay Om Namah Shivay

  • @7.1millionviews21
    @7.1millionviews21 Před 7 měsíci

    wonderful history collection ,,

  • @dr.nagnathjemshetwar7771

    సంగమేశ్వరుని చరిత్ర గురించి సంగమేశ్వర్ చరిత్రతెలియని వ్యక్తులు తెలుసుకోవాలి తెలుసుకోవాలి మరియు భక్తి భావనతో పూజ చేస్తే మన కోరికలు నెరవేరుతాయి ఓం నమశ్శివాయ కోరికలన్నీ కోరికలన్నీ కోరికలను కోరికలనుతాయి ఓం నమశివాయ

  • @bhimashankarkhanapure8014
    @bhimashankarkhanapure8014 Před 7 měsíci +1

    Jay shree ram

  • @user-mi7by2iu9k
    @user-mi7by2iu9k Před 5 měsíci

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ

  • @dr.nagnathjemshetwar7771
    @dr.nagnathjemshetwar7771 Před 8 měsíci

    Om Namah Shivay

  • @shivaputrakalbemal2633

    Super good morning

  • @dr.nagnathjemshetwar7771
    @dr.nagnathjemshetwar7771 Před 2 měsíci

    Cataki iscataki Sangameshwar Maharaj ki Jay

  • @aravindbiradar3817
    @aravindbiradar3817 Před rokem

    Om namashiya 🙏🙏🙏

  • @dr.nagnathjemshetwar7771

    ఓం నమశ్శివాయ శ్రీ జర సంఘం దేవుని గురించి మాకు తెలియని విషయాలు చాలా ఉండే ఈ పాట వల్ల దేవుని యొక్క దర్శనం వల్ల కోరుకున్న కోరికలు ఇంటి యొక్క దేవుడు జర సంఘం కేతకి సమావేశం మహరాజ్కీకీ జై

  • @user-kz3po6ci8t
    @user-kz3po6ci8t Před rokem

    ಶುಭೋದಯ ನಮಸ್ಕಾರ

  • @user-ss9uj8mm5q
    @user-ss9uj8mm5q Před měsícem

    Shivam vande jagadagurum

  • @dr.nagnathjemshetwar7771

    Om namo shivaya

  • @gangadharkaware2663
    @gangadharkaware2663 Před rokem

    Om.namaha.shiway

  • @dr.nagnathjemshetwar7771
    @dr.nagnathjemshetwar7771 Před 3 měsíci

    Omnamo shivaya

  • @shivaputrakalbemal2633
    @shivaputrakalbemal2633 Před 2 lety +1

    ನಮ್ಮ ಮನೆ ದೇವರು ಸಂಗಮನಾಥ ಸೂಪರ್

  • @dr.nagnathjemshetwar7771
    @dr.nagnathjemshetwar7771 Před 3 měsíci

    Om namoshiva

  • @shivaputrakalbemal2633
    @shivaputrakalbemal2633 Před 2 lety +1

    ಕೆತಕಿ ಸಂಗಮೇಶ್ವರ ಪ್ರಸನ್ನ

  • @Sangapasundhal
    @Sangapasundhal Před měsícem

    🌹🙏🙏🙏🌹🚩🚩

  • @pritipatil9689
    @pritipatil9689 Před 2 lety

    🙏ओम संगमेश्वराय नमः 🙏

  • @Sangapasundhal
    @Sangapasundhal Před měsícem

    🌹🙏🙏🙏🙏🙏🌹🚩🚩🚩

  • @dr.nagnathjemshetwar7771

    Super song Om Namah Shivay Ketki Sangameshwar Maharaj ki Jay

  • @lingagoudpoosala4227
    @lingagoudpoosala4227 Před 2 lety

    ఝరాసంగం క్షేత్ర విశిష్టత గానం వినసొంపుగా వీనుల విందుగా ఉంది,గాయక బృందానికి వంశీ సార్ కు శుభాకాంక్షలు... ఇంకా ఇలాంటి పాటలు రావాలని ఆశిస్తూ.....

  • @user-kz3po6ci8t
    @user-kz3po6ci8t Před rokem

    Good morning

  • @omkarwadkar1186
    @omkarwadkar1186 Před 3 lety +1

    Wow

  • @sunithaicds9924
    @sunithaicds9924 Před 4 lety

    సూపర్ చాలా బాగా పాడారు.ఆ సంగమేశ్వరుని ఆశీస్సులు మీకెప్పుడు ఉండాలి.

  • @Balchander2024
    @Balchander2024 Před 3 lety

    శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి యే నమో నమః

  • @ankushkanna2807
    @ankushkanna2807 Před rokem

    Om namah shivaya 🕉️ 🔱❤️

  • @n.v.ashwanthkumar5235
    @n.v.ashwanthkumar5235 Před 2 lety +1

    Where is temple Sir tell me Address Please reply 🙏

  • @jyothikrish1439
    @jyothikrish1439 Před 4 lety +1

    Nice song

  • @mudhirajjanuosr1969
    @mudhirajjanuosr1969 Před 4 lety

    Chala Baga padinaru sir... 😍

  • @anticvamshi6834
    @anticvamshi6834 Před 2 lety

    Super lyric,singing and music

  • @gollapriyanka5941
    @gollapriyanka5941 Před 4 lety

    Super sir

  • @tumkuntapavani
    @tumkuntapavani Před 4 lety

    👌👌 song sir.

  • @ramchenderbheemvamshi5099

    జన్మచేత కాదు వర్ణం...
    బ్రాహ్మణులుగా పూజించబడి .. ఈరోజుకీ పూజింపబడుతూ .. యజ్ఞయాగాలలో నేటికీ హవిర్భాగములు కూడా అందుకుంటున్న బ్రాహ్మణేతరులు ..
    (వజ్రసూచికోపనిషత్తు ప్రకారం ..)
    1. ఋష్యశృంగుడు .. జింకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు.
    2. కౌశికుడు .. గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు.
    3. జంబూక మహర్షి .. నక్కలు పట్టుకునే జాతివారు ..
    4. వాల్మీకి .. ఓ కిరాతకుల జాతికి చెందిన వాడు. ఈతను రచించిన రామాయణం .. హిందువులకు పరమ పవిత్రమైన గ్రంథం. ఈయన్ని ఆదికవిని చేసి పూజిస్తారు.
    5. వ్యాసుడు .. ఓ చేపలుపట్టే బెస్తజాతికి చెందినవాడు. హిందువులకు పరమపవిత్రమైన వేదములు .. ఈయన చేత విభజన చేయబడ్డవే. అందుకే ఇతణ్ణి వేదవ్యాసుడు .. అని పూజిస్తారు.
    6. గౌతముడు .. కుందేళ్లు పట్టేజాతికి చెందినవాడు.
    7. వశిష్టుడు .. ఓ వేశ్యకు పుట్టినవాడు. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. ఈతని భార్య మాదిగ స్త్రీ అయిన అరుంధతీదేవి. ఈరోజుకు కూడా నూతన దంపతులచేత అరుంధతీవశిష్టులకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ప్రతి పూజలోనూ హిందువులచేత .. అరుంధతీవశిష్ఠాభ్యాం నమః .. అని పూజలందుకుంటున్నారు.
    వీరి కుమారుడు శక్తి. ఇతని భార్య ఓ మాదిగ వనిత .. ఛండాలాంగని. వీరికుమారుడే పరాశరుడు. ఈతను ఓ బెస్తవనిత మత్స్యగంధిని వివాహమాడి వ్యాసుణ్ణి కన్నారు.
    8. అగస్త్యుడు .. మట్టి కుండల్లో పుట్టినవాడు.
    9. మతంగ మహర్షి.. ఒక మాదిగవాని కుమారుడు. బ్రాహ్మణుడయ్యాడు. ఈతని కూతురే .. మాతంగకన్య .. ఓ శక్తి దేవత. కాళిదాసుతో సహా ఎందరో మహానుభావులు ఈ మాతను ఉపాసించారు. ఉపాసిస్తూ ఉన్నారు. ఈమే శ్యామలాదేవి.
    ఇంకా ..
    1. ఐతరేయ మహర్షి ఒక దస్యుడి మరియు కిరాతకుడి కుమారుడు .. అంటే నేటి లెక్కల ప్రకారం SC or ST. జన్మ బ్రాహ్మణుడు కాదు. కానీ అత్యున్నతమైన బ్రాహ్మణుడు అయ్యాడు. అతను వ్రాసినవే ఐతరేయ బ్రాహ్మణం మరియు ఐతరేయోపనిషత్తు. ఐతరేయ బ్రాహ్మణం చాలా కష్టమైనది. ఇది ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు.
    2. ఐలుష ఋషి ఒక దాసీ కుమారుడు. అతను ఋగ్వేదంమీద రిసెర్చ్ చేసి చాలా విషయాలు కనిపెట్టాడు. అతన్ని ఋషులందరూ ఆహ్వానించి తమకు ఆచార్యుణ్ణి చేసుకున్నారు ( ఐతరేయ. బ్రా. 2.19)
    3. సత్యకామ జాబాల మహర్షి ఒక వేశ్య కుమారుడు. తండ్రి పేరే కాదు.. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. కానీ జ్ఞానం చేత బ్రాహ్మణుడు అయ్యాడు.
    ఉన్నతవంశాలలో పుట్టినవారిని కూడా వారిధర్మం నిర్వర్తించకపోతే .. వారిని నిర్మొహమాటంగా బహిష్కరించారు ... వారిలో కొందరు
    1. భూదేవి కుమారుడు .. క్షత్రియుడైన నరకుడు .. రాక్షసుడైనాడు.
    2. బ్రహ్మవంశజులైన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు,.. బ్రాహ్మణులైనా .. రాక్షసులయ్యారు ..
    3. రఘువంశ మూలపురుషుడైన రఘుమహారాజు కుమారులలో ఒకడు అయిన ప్రవిద్ధుడు .. రాక్షసుడైనాడు.
    4. త్రిశంకుడు క్షత్రియుడు. కానీ చండాలడు అయ్యాడు.
    5. విశ్వామిత్రుడు క్షత్రియుడు.. బ్రాహ్మణుడైనాడు .. వీరి వంశస్తులే .. కౌశికస గోత్ర బ్రాహ్మణులయ్యారు. విశ్వామిత్రుని కుమారులు కొందరు శూద్రులయ్యారు.
    6. నవ బ్రహ్మలలో ఒకడైన దక్ష ప్రజాపతి కుమారుడు పృషధుడు. బ్రహ్మ జ్ఞానం లేని కారణాన శూద్రుడిగా మారిపోయాడు ( విష్ణుపురాణం 4.1.14)
    7. నేదిష్టుడు అనే మహరాజు కుమారుడు .. నాభుడు. ఇతనికి క్షాత్ర జ్ఞానం లేని కారణాన, వర్తక జ్ఞానం కారణాన వైశ్యుడిగా మారవలసి వచ్చింది ( విష్ణుపురాణం 4.1.13).
    8. క్షత్రియులైన రథోతరుడు, అగ్నివేశ్యుడు, హరితుడు .. బ్రహ్మ జ్ఞానం వలన బ్రాహ్మణులైనారు. హరితుని పేరుమీదే .. ఇతని వంశబ్రాహ్మణులకు హరితస గోత్రం వచ్చింది (విష్ణుపురాణం 4.3.5).
    9. శౌనక మహర్షి కుమారులు .. నాలుగు వర్ణాలకు చెందినవారుగా మారారు (విష్ణుపురాణం 4.8.1).
    10. అలాగే గృత్సమదుడు, వీతవ్యుడు, వృత్సమతి ... వీరి కుమారులు కూడా నాలుగు వర్ణాలకు చెందినవారు అయ్యారు.
    వీరిలో చాలామంది .. వేదమంత్రాలు కూడా రచించినవ.
    హిందూ ధర్మం జ్ఞానం8 మీద ఆధారపడి నది కానీ, జన్మం మీద కాదు.
    *మీరు షేర్ చేసే ప్రతి సందేశం తో పాటు ఈ సందేశాన్ని కూడా మీ బంధువులకు స్నేహితులకు సన్నిహితులకు షేర్ చేయండి*
    *తెలియని విషయాలు తెలుసుకునే అదృష్టాన్ని వారికి అందించటంలో సహాయపడండి*

  • @nanduthota8195
    @nanduthota8195 Před 4 lety +1

    1st view, 1st comment

  • @dr.peddagollanarayana2107

    Super song sir.
    Meaningful sir

  • @hkgoud5054
    @hkgoud5054 Před 4 lety

    A Ma A A S A V G Om namah shivaya good song

  • @hkgoud5054
    @hkgoud5054 Před 4 lety

    Super song

  • @madhushekar4964
    @madhushekar4964 Před 4 lety

    👏👏👏👏👏👏👏👏🙏🚩🚩🚩

  • @psangareddy953
    @psangareddy953 Před 2 lety

    Very nice song

  • @laxmipillodi1536
    @laxmipillodi1536 Před 3 lety

    nice sir

  • @gullesrikanth94
    @gullesrikanth94 Před 4 lety

    🙏🙏🙏🙏

  • @Balchander2024
    @Balchander2024 Před 3 lety

    🌹🌷🌺🌼

  • @sangappashegaje6190
    @sangappashegaje6190 Před 2 lety

    Translate in kannad

  • @sangameshkalyani5409
    @sangameshkalyani5409 Před rokem

    Translate in kannada please

  • @kappadsrinivasreddy5327

    Jharasangam kadha

  • @durgamvenkat7314
    @durgamvenkat7314 Před rokem

    నాకు ఆరోగ్యం బాగాలేదు

  • @dr.nagnathjemshetwar7771

    ఓం నమశ్శివాయ కేతకే సంగమేశ్వర్ మాారాజ్ కీ జై

  • @dr.nagnathjemshetwar7771
    @dr.nagnathjemshetwar7771 Před 8 měsíci

    Om Namah Shivay Om Namah Shivay

  • @user-mi7by2iu9k
    @user-mi7by2iu9k Před 6 měsíci

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ

  • @dr.nagnathjemshetwar7771

    ఓం నమశ్శివాయ కేతకి సంగమేశ్వర్ మహారాజ్ కీ జై ఓం నమశ్శివాయ

  • @user-mi7by2iu9k
    @user-mi7by2iu9k Před 6 měsíci

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ

  • @dr.nagnathjemshetwar7771

    ఓం నమశివాయ కేతకే సంగమేశ్వర్ మహారాజ్ కీ జై