Navvuthu Undali Love Failure Song | Full Song | Hanmanth Yadav | Lucky Hema ,Tony Kick | Madeen Sk

Sdílet
Vložit
  • čas přidán 30. 03. 2022
  • #lovefailuresongs #love #lovesongs #lovestatus #lovefailure #hanmanthyadav #luckyhemasongs #tonykick
    Producer: Sushruth
    Music: Madeen Sk
    Lyrics: Nava Sandeep
    Additional lyrics : Ajay Mengani
    Singer: Hanmanth Yadav
    Cast: Lucky Hema , Tony Kick , Satheshkumar Vodnala , Raj kumar
    DOP & Editing & DI : Shiva Velpula
    Make-up : Raj Kumar
    Assistant camera
    Making camera : Anil kumar
    Direction: Mohan Marripelli
    Title Design : Prabhakar
    Presented by: Latha
    Audio Credits
    Programming & MIX: Madeen Sk
    Master : Venu Gorentla
    Rhythms : Santhosh
    Violin : Sandilya
    Flute : Raghava Sai
    ► Like us on Facebook: / lathatalkies​
    ► Follow us on Twitter: / lathatalkies​
    ► Follow us on Instagram: / lathatalkies​
  • Hudba

Komentáře • 951

  • @ninginelacreations
    @ninginelacreations Před 2 lety +74

    నవ్వుతూఉండాలి ..నువ్వు నవ్వుతూ ఉండాలి ఈ పాట వన్ సైడ్ ప్రేమికులకు చాలా బాగుంది సాంగ్ 😊🙏

  • @sriharshaphotostudiomanala8905

    దారి తప్పిన నా ప్రేమ మళ్లీ తిరిగి వస్తారని లక్షలాది కళ్లతో ఎదురు చూస్తున్న..
    నీ జీవితంలో నేనొక పేజిలా మిగిలిపోవచ్చు..
    కానీ
    నా జీవితంలో ప్రతీ పేజీ నువ్వే...Akhila❤️

  • @venkym8159
    @venkym8159 Před 2 lety +140

    మనసుపడితినే రాధా
    నిన్ను మరిసిఉండనీక బాధా
    నాపైన జాలింతలేదా
    నీసూపుల్లొ నేనింత సేదా
    నింగి సుక్కకన్న ఎంతొసక్కగున్న నేలతారవని నిన్ను చూసా
    పువ్వు కన్న ఎంతొ అందమైన మనసు ఉన్నదానివని నాలొదాచా
    నల్లగున్న నన్ను కిట్టయ్యవన్నావు
    నలుగురిలొ నన్ను కింద నెట్టేసిపోయావు
    ఎక్కడున్నా నువ్వు ఎక్కడున్నా
    నవ్వుతూ ఉండాలి నువ్వు నవ్వుతూ ఉండాలి
    సిన్ని సెమ్మగూడ నీ కంట రాలకుండ నవ్వుతూ ఉండాలి
    నువు నవ్వుతూ ఉండాలి
    సెమట సుక్కగూడ నీ సెంప తడపకుండ నవ్వుతూ ఉండాలి
    నువు నవ్వుతూ ఉండాలి
    వక్కపొద్దులెన్నొ ఉంటినె నేను మొక్కులెన్నొ మొక్కుకుంటినే
    నువ్వు పెద్దసదువుసదివి పేరైన కొలువులొ గొప్పగ ఉండాలని
    వక్కపొద్దులెన్నొ ఉంటినె నేను మొక్కులెన్నొ మొక్కుకుంటినే
    నువ్వు పెద్దసదువుసదివి పేరైన కొలువులొ గొప్పగ ఉండాలని
    సీకటైన వెంట నీడలాగ సందమామ నీకు నేను వెలుగులాగ
    వెట్టుంటినె కంటిపాపలాగ అయిన ఎన్నాళ్ళు ఏడ్చిన ఏమీలేదా
    నవ్వులనారాణి నీపెళ్ళిపారాణి చూసేటి గోరాన్ని నాకివ్వబోవని
    నాకివ్వబోవని అనుకుంటినేగాని అంతాబద్దం
    ఎక్కడున్నా నువ్వు ఎక్కడున్నా
    నవ్వుతూ ఉండాలి నువ్వు నవ్వుతూ ఉండాలి
    సిన్ని సెమ్మగూడ నీ కంట రాలకుండ నవ్వుతూ ఉండాలి
    నువు నవ్వుతూ ఉండాలి
    సెమట సుక్కగూడ నీ సెంప తడపకుండ నవ్వుతూ ఉండాలి
    నువు నవ్వుతూ ఉండాలి
    కలుపుకున్న నీతొబంధమే కలిసికాటికెల్లినానందమే
    ఈనేలన దాక్కున్న ఆకాశవీధుల్నొ సుక్కలై ఉంటామని
    కలుపుకున్న నీతొబంధమే కలిసికాటికెల్లినానందమే
    ఈనేలన దాక్కున్న ఆకాశవీధుల్నొ సుక్కలై ఉంటామని
    ఎక్కిళ్ళువెట్టావు పాపలాగ నమ్మి కూలినానె నేను గూడులాగ
    నీలొచూసుకుంది అమ్మనేగ అయిన ఆరింది నాగుండె దీపమేగా
    ఆసిన్ని వరిసేను నన్నెట్ట మరిసేను సిరులెన్నొకురిపించి
    నాఇంటికొచ్చేను అనుకుంటినేగాని అంతాబద్దం
    ఎక్కడున్నా నువ్వు ఎక్కడున్నా
    నవ్వుతూ ఉండాలి నువ్వు నవ్వుతూ ఉండాలి
    సిన్ని సెమ్మగూడ నీ కంట రాలకుండ నవ్వుతూ ఉండాలి
    నువు నవ్వుతూ ఉండాలి
    సెమట సుక్కగూడ నీ సెంప తడపకుండ నవ్వుతూ ఉండాలి
    నువు నవ్వుతూ ఉండాలి

  • @telanganasaiganesh5802
    @telanganasaiganesh5802 Před 2 lety +31

    హనుమంతు అన్న కి 🙏 సూపర్ సాంగ్.. లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతి ఒకరికి అంకితం ❤️

  • @raviyerra3719
    @raviyerra3719 Před 2 lety +15

    💸డబ్బుంటేనే ప్రేమిస్తారు 😭😭😭😭💔

  • @spyedits5980
    @spyedits5980 Před 2 lety +133

    నిజమైన ప్రేమ కి కన్నీరే మిగులుతుంది...!!😭

  • @abhimaniofficialyoutubecha1924

    ఎప్పుడు నవసందీప్ లక్కీ హేమ యాక్ట్ చేసేవారు ఈ సారి నవసందీప్ అన్న పాట రాసాడు హన్మంత్ అన్న పాట పాడాడు.
    లక్కీ హేమ టోనీ అన్న యాక్ట్ చేశారు ఎవరు చేసినా మేం మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకుంటాం సాంగ్ మాత్రం వేరే వేరే వేరే లెవెల్ 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @sravansmsvemula7544
    @sravansmsvemula7544 Před 2 lety +102

    నీవు ఎప్పటికీ రావు అని నాకు తెలుసు కానీ నిన్ను ఏలా మరువలో నా మనసుకి తెలియడం లేదు నీ ఊపిరి నా గుండె చప్పుడు పొట్టి😭😭😭 Angel Pilla SmS

  • @user-ir7vf4ut7v
    @user-ir7vf4ut7v Před 2 lety +29

    Hanmanth yadav:- singing
    Navasandeep:- lyrics
    Madeen sk:- music
    Lukky hema:- heroyine
    toney:- hero
    Total song block buster
    🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @PK-zp2bj
    @PK-zp2bj Před 2 lety +7

    స్వచ్ఛమైన ప్రేమ అలాగే ఉంటుంది👌

  • @ravichotu9163
    @ravichotu9163 Před 2 lety +8

    నా జీవితం లోకి ఎవరు వచ్చిన నీలా ఎవరు ప్రేమించలేరు Love you bangaram మిస్ యు bangaram 💝💝💖💖 సూపర్ సాంగ్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది 👌👌👌💖💖

  • @MaheshYadav-re5jj
    @MaheshYadav-re5jj Před 2 lety +6

    ప్రేమ అంటే సినిమాలో చూసుకొని నవ్వుకునేవన్ని కానీ ఆ ప్రేమ నా దాకా వచ్చేవరకు తెల్వలేదు బయ్య ప్రేమ లో ఇంత భాద వుంటుందని

  • @nirmalsudheerreddy1018
    @nirmalsudheerreddy1018 Před 2 lety +90

    ఇంత అద్భుతమైన ట్యూన్ చేసి పాట రాసిన నవసందీప్ అన్నకు అలాగే అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన మదీన్SK గారికి మనస్ఫూర్తిగా కోటి దండాలు పెట్టుకుంటున్నా 🙏🙏🙏🙏🙏🙏
    😭😭😭😭😭😭😭😭😭

  • @pavansmiley2886
    @pavansmiley2886 Před 2 lety +5

    లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతి ఒక్కరూ చనిపోయిన శవం లఘె 💔💔😭😭😭😭😭😭

  • @sripalreddy8760
    @sripalreddy8760 Před 2 lety +17

    Hanmanth anna voice 🔥🔥🔥❤️

  • @sudharibangaramofficial733
    @sudharibangaramofficial733 Před 2 lety +10

    మనం ఒక అమ్మయిని నిజంగా ప్రేమిస్తే మనం ఎక్కడ ఉన్నా తిరిగి మన లైఫ్ లోకి కచ్చితంగా వస్తుంది నేను ఈ మాట ఊరికే అనలేదు నా లైఫ్ లోకి వచ్చింది నా బంగారం💖💖 💖బుజ్జి నువ్వు ఎక్కడ ఉన్నా నవ్వుతూ ఉండాలి రా 💖💖💖 సుధ❤️హరి

  • @venkyvenky4168
    @venkyvenky4168 Před 2 lety +4

    నీ ప్రేమకు చావు లేదు అన్నయ్య ఆల్ ది బెస్ట్

  • @Auto-works
    @Auto-works Před 2 lety +17

    నా లవ్ కి ప్రాబ్లెమ్ గా ఉంది ఫ్యామిలీ కి చెడ్డ పేరు రాన్నివ్వను అంది తనకోసం నా లవ్ నీ దూరం చేసుకున్న 😭😭😭 బాధ భరించలేక పోతున్న అన్న బాగా రోజు మాట్లాడకుండా ఉండలేను కానీ ఇప్పుడు msg చేయటానికే కూడా దారిలేదు😭😭😭🙏🏻. Miss you rq bangaram i love u ra నువ్ ఎక్కడ ఉన్న నవ్వుతు ఉండాలి బంగారం

  • @pulijalaramshekar3172
    @pulijalaramshekar3172 Před 2 lety +10

    ఇ పాట కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న

  • @user-jl5lv8nt8i
    @user-jl5lv8nt8i Před 2 lety +15

    ఓ పాప మనం కలిసి ఉన్నపుడు నాకు ఎన్నో మాటలు చెప్పి ఇప్పుడు నా స్థాయి నీకు సెట్ అవ్వదు అని వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్లిపోయావ్. ఆ క్షణం 💔శవం లా ఉన్నా ఇప్పుడు నీకు గుర్తున్నానో లేనో 💘
    నువ్వు మాత్రం ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండు పాప....ప్రేమతో నీ పాత ప్రేమికుడు 😥 న....డు

  • @lavoorinaveen299
    @lavoorinaveen299 Před 2 lety +5

    E song nachina vallu oka like evandi

  • @krishnakmp8022
    @krishnakmp8022 Před 2 lety +3

    నిజమైన ప్రేమలో కన్నీరే మిగులుతుంది love is blind

  • @bnagesh9223
    @bnagesh9223 Před 2 lety +6

    అన్నా ఈ సాంగ్ వింటుంటే నా కళ్ళలో క నీళ్లు ఆగలేదు...సాంగ్ చాలా బాగుంది bro,👍👍👍👍👍

  • @ekkellyvijaykumar3434
    @ekkellyvijaykumar3434 Před 2 lety +9

    Thunk u anna ❤️❤️❤️❤️👍👍👍🙏🙏🙏 defnetly hit avutundi e song

  • @user-tm9yd5pp2k
    @user-tm9yd5pp2k Před 2 lety +3

    యాదవ్ సూపర్ హిట్ సాంగ్

  • @satheeshulli1131
    @satheeshulli1131 Před 2 lety +3

    ఒక్క లవ్ ఫెల్యూర్ గా చెపుతున్న జీవితంలో ఎం చేసిన ఎంత సంపాదించిన సంతోషంగా ఉండలేం,😭😭😭😭

  • @rebalreddymadhu2122
    @rebalreddymadhu2122 Před 2 lety +15

    సందీప్ అన్నా నీ గుండెల్లో ఎంత బాధ ఉంటే ఇలాంటి సాహిత్యాన్ని రాయగలవు అన్నా ఒక్క ఒక్క అక్షరం వింటుంటే కళ్ళలో నీళ్ళు తిరుగతున్నాయి అన్న 🙏🙏🙏🙏

  • @somulingaswamy983
    @somulingaswamy983 Před rokem +10

    ప్రేమలో ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరికీ ఈ పాట అంకితం..........

  • @spychokingsrinu2906
    @spychokingsrinu2906 Před 2 lety +13

    పాట విన్నాక నన్ను వదిలిని అమ్మాయి గుర్తుకొస్తుంది బయ్యా నాకు కూడా అనిపిస్తుంది తాను ఎక్కడున్నా నవ్వుతు ఉండాలి

  • @shyammamamama586
    @shyammamamama586 Před 2 lety +8

    Iconnect this song
    పాటలో ఉన్నటే నాకు కూడా జరిగింది
    నివు అంటే ఇష్టం అన్నది నివు లేకుంటే
    నేను ఉండలేను అన్నది
    కని చివరికి మీతో మని లేదు
    నివు బాగొలేవ్ అని చెప్పి వెళ్లి పోయినది
    😔😔😔😔

  • @udaypriyaudaypriya7854
    @udaypriyaudaypriya7854 Před 2 lety +2

    Super super super super tq u Tony annaa. Streaming lone chusaa song 5 min continue ga phone pattukone alane chusa eappuduu eappudu ani final ga edipinchav anna

  • @Pvr919
    @Pvr919 Před 2 lety +30

    "ప్రేమ మీద నీకు నమ్మకం
    లేదా?" అని అడిగారు...
    .
    "ప్రేమకే నా మీద
    నమ్మకం ఎక్కువ
    అందుకే సింగిల్ గా ఉన్నా"
    అన్నా
    😂🤣😁

  • @naveenthinkpn1804
    @naveenthinkpn1804 Před 2 lety +30

    చివరిసారిగా నువ్వు నా వంక చూసిన ఓరచూపు నా ఊపిరినింకా వదలలే......నా కళ్ళలో కాంతి కనుమరుగైన......నా ఊపిరిలో ప్రతిక్షణం నీ రూపం.....నా గుండె సడలికలో నీ నామ స్మరణ నన్నెప్పుడు నీ వైపు మేల్కొలుపుతూనే ఉంటాయి ..............నా చివరి శ్వాస వరకు నిన్ను అనుక్షణం కోల్పోతూనే ఉండే నీ పిచ్చోన్ని...................BANGARAM🖤

  • @sanjeeevajogu651
    @sanjeeevajogu651 Před 2 lety +4

    Tony Bhai all the best

  • @mahiforyou8831
    @mahiforyou8831 Před 2 lety +2

    Annaa ....mi voice ki handsoff👍❤️❤️❤️

  • @shivaganeshyadav4085
    @shivaganeshyadav4085 Před 2 lety +1

    THANKS FOR SHOOTING IN OUR SCHOOL KANAGARTHI

  • @chaitanyaontikonda433
    @chaitanyaontikonda433 Před 2 lety +3

    నవాసందీప్ యాక్టింగ్ చేసింటే ...సాంగ్ వేరే లెవెల్ లో ఉండేది ....
    హేమ గారు సందీప్ మంచి blockbuster కాంబినేషన్......

  • @barigelasrikanth5463
    @barigelasrikanth5463 Před 2 lety +4

    Tony ga nuvvu superbbbb
    Nuvvu na Friend Ani గర్వంగా cheppukunta రా
    కానీ లైఫ్ లో ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నా నీ మొకం లో మాత్రం ( ఆ చిరునవ్వు ,ప్రేమ తగ్గలేదు రా .....Tony...)
    Nuvvu Hero raaaaaaaaaaa Babai....🥰🥰🥰😘😘😘😘

  • @Geetharam411.
    @Geetharam411. Před rokem +2

    నిజమైన love లో కోరుకునేది. . నవ్వుతూ ఉండాలి ❤️ మనం ఎలా ఉన్నా 😊

  • @SPBIGGBOSSGAMING
    @SPBIGGBOSSGAMING Před 2 lety +3

    Hanmanth Anna voice KIRAK ❤❤❤❤❤💯✅

  • @bangaramtalla8121
    @bangaramtalla8121 Před 2 lety +18

    ప్రాణం లాగా ప్రేమించడం మాత్రమే అబ్బాయిలకు తెలుసు కానీ ఆ ప్రాణం తీయడం అమ్మాయిలకు చాలా బాగా తెలుసు

    • @changeyourmindset836
      @changeyourmindset836 Před 2 lety +1

      Andharu ammaylu ala undaru ammay premisthe pranam poyevaraku marchipodhu

    • @bangaramtalla8121
      @bangaramtalla8121 Před 2 lety

      నా విషయంలో అదే జరిగింది బుజ్జి

    • @Nandhu143
      @Nandhu143 Před rokem +1

      అలా ఎందుకు అనుకుంటారు అందరూ అమ్మాయిలు అల ఉండరు అబ్బాయిలు బాధ బయటికి కనిపిస్తుంది అమ్మాయిలు బాధ బయటికి చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళది వల్ల place లో ఒక్క రోజు ఉండి చూడండి వల్ల బాధ అర్దం అవుతుంది వీలు అయితే అర్దం చేసుకోండి కానీ ప్రేమ మన మగ వాళ్ళదే అని మాత్రం అనుకోవద్దు వాళ్లు మనకన్నా ఎక్కువగా ప్రేమిస్తారు🙏

    • @mr_srikanth_mudhiraj_
      @mr_srikanth_mudhiraj_ Před rokem

      #Avunu_brother😢😭😭

  • @bhaskarchandragiri46
    @bhaskarchandragiri46 Před 2 lety +4

    ప్రతి రోజు గుండె అగుతుంది నువ్వు గుర్తు వచ్చినప్పుడు ఈ గుండె ఆగేవారకు నీ పైన ప్రేమ చావదు.

  • @Mee_ashu
    @Mee_ashu Před 2 lety

    Asalau enni saarlu likes kottina thakiuve specially hanumanth voice ki 👏👏👏👏👏👏

  • @saiganesh4732
    @saiganesh4732 Před 2 lety +1

    Super Anna

  • @kummarivenkatesh8760
    @kummarivenkatesh8760 Před 2 lety +4

    కోన్ని జవాబు లేని ప్రశ్నల మధ్యలో అల్లాడిపోతున్న నా ప్రాణానికి ఊపిరి పోసింది నీ ప్రేమ అలిసిపోయిన నా మదికి అద్భుతాన్ని పరిచయం చేసింది నీ కౌగిలి....❤️ Miss you pooja ❤️

  • @suneethageddada94
    @suneethageddada94 Před rokem +4

    Actor super

  • @nareshnarayantv3237
    @nareshnarayantv3237 Před 2 lety +1

    Super song anna

  • @Jabillicreations5900
    @Jabillicreations5900 Před 2 lety +2

    Nice super Tony gaaru

  • @krishnareddykomatireddy1721

    3:13 నుండి వింటే నా జీవితమే నాకు అర్థం అవుతుంది

  • @smvideos650
    @smvideos650 Před 2 lety +3

    అన్నా పాట చాలా బాగుంది.
    విన్నకొద్ది ఇంకా వినాలనిపిస్తుంది.
    సింగర్ హనుమంత్ అన్న నీ వాయిస్ అయితే కేక....
    కానీ నాదొక చిన్న విన్నపం.
    మనమంతా తెలుగు వాళ్ళం కదా
    మరి ఈ పాట కూడా తెలుగు పాట నే కదా
    మరి అలాంటప్పుడు ఆ చివర్లో వచ్చే పేర్లు మాత్రం ఇంగ్లీష్ లో ఎందుకు అన్న.
    దయచేసి ఆ చివర్లో వచ్చే పేర్లు కూడా ఇంగ్లీష్ లో కాకుండా తెలుగులోనే వేయాలని నా చిన్న విన్నపం 🙏.
    మన బాషని మనమే గౌరవించకపోతే ఇంకెవరు గౌరవిస్తారు.
    దేశ భాషలందు తెలుగు లెస్స.💪💪💪

  • @jandamahotsavalu4310
    @jandamahotsavalu4310 Před rokem +1

    సూపర్ అన్న సూపర్ సాంగ్ సూపర్ పదజాలం 👍👍

  • @naveenmudiraj8594
    @naveenmudiraj8594 Před rokem +1

    సందీప్ అన్న ప్రతి పాటలో నీ యాక్టింగ్ మాత్రం సూపర్ అన్న... ఫిదా అయ్యను నీ యాక్టింగ్ కి మంచి ఫ్యూచర్ ఉంది అన్న నీకు

  • @madhupasunuti300
    @madhupasunuti300 Před 2 lety +4

    Tony not only dancer your perfect actore also keep roking.god bless you bro

  • @mudhirajvijaykumar1617
    @mudhirajvijaykumar1617 Před 2 lety +11

    మాటలు రావడం లేదు అన్న
    ఆ బాధ మాటల్లో చెప్పలేనిది
    బ్రతికి ఉన్న చచ్చినట్లే
    😭😭😭😭😭😭

  • @babusandeveni3883
    @babusandeveni3883 Před 2 lety +1

    Performance తో జీవించావు
    అన్ని పాటలల్లో ఇదే బెస్ట్ ....
    ఆదరగొట్టావు

  • @koteswararaoadigarla2256

    Love failure avvatam anedhi devudu ichina pedha varam laantidhi brother. ....love lo failure ayyina prathi okkaru elaane pichiga, chachina shavam la vaallagurinche aalochisthu brathukuthunnattlu chupinchatam maanesi ...prema lo fail ayinavaaru life lo yela success avuthaaro video cheyandi anna ....

  • @srisri-vq6le
    @srisri-vq6le Před 2 lety +4

    ఒక అమ్మయిని పిచ్చిగా మాత్రం ప్రేమించాకొడదు ఎందుకు అంటే మనం అ అమ్మయి నీ పిచ్చిగా ప్రేమిస్తే అకరికి మన్నన్ని పిచోన్ని చేసి వెళ్ళిపోతారు 💔💔💔💔😭😭😭😭

  • @pavankalyansorakonda2810
    @pavankalyansorakonda2810 Před 2 lety +9

    ఎక్కడ ఉన్నా నువ్వు ఎక్కడ ఉన్నా నవ్వుతూ ఉండాలి నువ్వు నవ్వుతూ ఉండాలి ❤❤❤❤.....

  • @sai_abhi303
    @sai_abhi303 Před 2 lety +1

    Matalu ravatledannaa❤

    • @mupendar5791
      @mupendar5791 Před rokem

      హాయ్ రా బంగారం,😥😥😥

  • @sandhyadonthula1232
    @sandhyadonthula1232 Před 2 lety +2

    Lucky hema akka Tony kick Anna Chala baga acting chesaru and expressions kirak

  • @sreer617
    @sreer617 Před 2 lety +6

    సినిమా పాటకి ఏమాత్రం తక్కువ కాకుండ ఉంది. వెరీ గుడ్ ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @saimudiraj9373
    @saimudiraj9373 Před 2 lety +104

    నువ్వు ఎప్పటికీ రావని తెలుసు కానీ నువ్వు ఎక్కడున్నా నవ్వుతూ ఉండాలి miss you nee bangaram 💔..............ప్రేమకి చావు లేదు

  • @arraaravind255
    @arraaravind255 Před 2 lety +1

    Arupreeth..................................🧡🧡

  • @MJcreatives
    @MJcreatives Před 2 lety

    Hanumanth yadav gaaru mee love failure songs ki late gaa వచ్చారు కానీ అద్బుతం మీ గాత్రం తిరుగు లేదు మీకు

  • @manneraju179
    @manneraju179 Před 2 lety +4

    Heart touching song bro wish you all the best entire team bro

  • @sandeepammu1433
    @sandeepammu1433 Před 2 lety +7

    కొని జ్ఞాపకాలు మరచిపోలేము అన్న కొని పరిచయం తెంచుకోలేము 🥲

  • @the.outsider
    @the.outsider Před 2 měsíci

    పేర్లు ఊర్లు మారతాయి తప్ప ఇదే కథ అందరి జీవితాల్లో ...

  • @gurralakondal1223
    @gurralakondal1223 Před rokem +1

    సూపర్ సాంగ్ మాత్రం వేరే లెవెల్👌👌👌

  • @ashokpower1988
    @ashokpower1988 Před 2 lety +369

    ప్రేమించినా అమ్మాయి ఎక్కడ ఉన్నా సంతోషం గా ఉండాలి అని కోరుకునే వాడు అబ్బాయి I Miss You Prema

  • @manohargoud5205
    @manohargoud5205 Před 2 lety +3

    నిజాం అన్న నిజమైనా ప్రేమికుడు తానా బాధ ఎవరికీ ఏం చెప్పుకోవాలో అర్థం కాక తానలో తను కుంగి పోయి బాధపడుతూ జీవితాంతం ఒక సచ్చిన సేవమ్ ల బ్రతికేస్తడు ఎప్పటికైనా ఎప్పుడైనా తను ప్రేమించినా అమ్మాయి బాగుంటే చాలు అని చిన్న ఆలోచనతో జీవితాంతం బ్రతికేస్తడు 💔💔😓😓

  • @brokenboynaveen2876
    @brokenboynaveen2876 Před 2 lety +2

    Love you acting......❤
    All over team congregation big block buster hit pakka......👍👍

  • @satishgirgani4138
    @satishgirgani4138 Před 26 dny +1

    Super song

  • @ajaykumarponnam1909
    @ajaykumarponnam1909 Před 2 lety +462

    💔💔💔లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతి ఒక్కరు చనిపోయిన షవమే💔💔💔

    • @rajuimandi3365
      @rajuimandi3365 Před 2 lety +21

      true love ki failure undadhu

    • @ravichannela-z5356
      @ravichannela-z5356 Před 2 lety +15

      బ్రతికున్న శవమే అనాలి బ్రో.

    • @kumarknkumar1148
      @kumarknkumar1148 Před 2 lety +1

      Good bro 👍

    • @mcheni4586
      @mcheni4586 Před 2 lety +1

      నిజం

    • @gopikrishna445
      @gopikrishna445 Před 2 lety +2

      Yes im 💔💔😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭💔💔

  • @raajnagula8077
    @raajnagula8077 Před 2 lety +15

    అద్భుతంగా పాట రాశారు అన్న గారు..
    నిజమైన ప్రేమ ఇలాగే ఉంటది ప్రేమించిన అమ్మాయి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అని కోరుకోవడం...
    Miss you my LOVE ❤️❤️❤️

  • @driverhussain1147
    @driverhussain1147 Před 2 lety +1

    Anna super acting and singer supervise

  • @vonimiradha6680
    @vonimiradha6680 Před 2 lety +4

    Song amazing😍😍 no words🔥🔥👏👏 wating for part 2💞💞

  • @sushanthvarmavarma5078
    @sushanthvarmavarma5078 Před 2 lety +4

    Song xllent vundi na lover chanipoyindi uri vesukoni song
    Vintunte edupu vasthundi.
    Hanmanth anna ne voice
    Navasandeep anna ne lyrics
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @motivationzone123
    @motivationzone123 Před 2 lety +1

    Next level acting bro but it seems like a real incident

  • @vrmvddmnfficil5915
    @vrmvddmnfficil5915 Před 2 lety

    Mi సాంగ్స్ సినిమా సాంగ్స్ మించి ఉంటూనాయీ.. Ilike your songs
    హీరోస్ 💗💓💓💓💓💗💗💗

  • @MULTISHORTS-op3my
    @MULTISHORTS-op3my Před 2 lety +272

    నిజమైన ప్రేమికుని 💖 బాధను కళ్ళకు కట్టినట్లు చూపించారు .ప్రేమించిన అమ్మాయి బాగుండాలి అని కోరుకునేది ఒక్క ప్రేమికుడు మాత్రమే అని నిరూపించారు ❤️❤️❤️👌💖💖

  • @ismartbrothersismartbrothe7262

    బంగారం నువ్వు మోసం చేశావ్ అన్ని ఎమ్ బాధ లేదు కాని బంగారం నువ్వు ఎక్కడ ఉన్న హ్యాపీ గా ఉండాలి 💔💔💔💔💔💔💔💔💔💔💔💔

  • @prabhusunkari651
    @prabhusunkari651 Před 3 měsíci

    మనం ఒక అమ్మాయి నిజంగా అంత మనం ఎక్కడ ఉన్నా మన లైఫ్ లోకి కచ్చితంగా వస్తుంది బుజ్జి ఎక్కడున్నావ్❤❤❤❤❤

  • @mahianiparadesi2917
    @mahianiparadesi2917 Před 2 lety

    Ekkadunna Happy ga vundu jaya sree....... 💙💙💙💙

  • @thadagondabhargav4924
    @thadagondabhargav4924 Před 2 lety +4

    Tony bhai acting superrrrrrrrrrrrr

  • @bunnychandhu6173
    @bunnychandhu6173 Před 2 lety +7

    ఎవరి లవర్ వాళ్ళు..పెళ్లి చేసుకుంటే... లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు..ఉండరు...అక్రమ సంబంధాలు ఉండవు.విడాకులు ఉండవు.....మన లవర్ ఇంకోకిరి భార్య మన భార్య వెరోని బార్య...

  • @rebalreddymadhu2122
    @rebalreddymadhu2122 Před 2 lety +2

    చివరికి సమయం ఆసన్నమైంది పాత జ్ఞాపకాలను నెమరు వేసుకునేందుకు
    టోనీ అన్నా నటనకీ ఎదురులేదు హనుమంత్ అన్నా వాయిస్ చాలా బాగుంది టీమ్ అందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్న ఇంత మంచి పటాను మా ప్రేమికుల కోసం అందించినందుకు

  • @Gopij-kg6ls
    @Gopij-kg6ls Před 2 lety

    హేమంత్ అన్న ని తరువాత ఎవరైనా పాటలు పాడటానికి

  • @ub7182
    @ub7182 Před 2 lety +3

    లవ్ ఫెయిల్యూర్ ఐతే పెళ్లి చేసుకొని ఇంకొకరితోని కష్టముగా బ్రతుకోచ్చు కొన్ని రోజులకు అంత సర్దుకుపోతుంది మనషులు ఐతే బ్రతికే ఉంటారుగా ఒకరికొకరు చూసుకొని సంతోషముగా ఉంటారు చూసుకోవడానికి ప్రేమించిన అమ్మయి చనిపోతే ఎలా ఉంటది కన్నా తండ్రి 30 డేస్ అన్నం పెట్టకుండా హింసించి నరకం చూపించారు ఈలాంటి చావు ఎవరికీ రాకుండా ఉండాలి భాద భరించలేం నా ఉమని కుడా ఇలాగే జరిగింది కొద్దిగా ఆలోచిస్తే అంత సర్దుకు పోతుంది ఆవేశం తో పని చేస్తే ప్రాణాలు పోతాయి తప్ప ఏమి మిగలవు ప్రాణాలు పోతే మళ్ళీ రావు చనిపోయే ముందు ఆలోచించండి plzzz LOVE YOU UMA 😔😔😔😔😢😢😢😢😭😭😭😭

  • @ashokpower1988
    @ashokpower1988 Před 2 lety +3

    అక్కడ ఇక్కడ ఊపు హన్మంతు అన్న తోప్ 🤝

  • @parvathasai3570
    @parvathasai3570 Před 2 lety +1

    చూస్తున్న నీకోసం కనులు తెరిచి చూస్తున్నా నువ్వు ఎప్పటికీ తిరిగి రాకున్నా నీ జ్ఞాపకాలతో జీవితం గడిపేస్తా అంటున్న

  • @deepakdev2516
    @deepakdev2516 Před 2 lety

    Thanq anna e song kosam enni rojulu vechi chusan enka chala songs ma kosam rasi cheyali thanq

  • @music_mahi5228
    @music_mahi5228 Před 2 lety +5

    నవసందీప్ అన్న నువ్వు ఆ లిరిక్స్ ఎలా రాస్తావొ కాని 💔 నీ దెబ్బ కి లవ్ చెయ్యని వాళ్లకి కూడా కల్ల లో కన్నీరు తెప్పిసూనావ్ బ్రదర్ నీకు నిజంగా సలాం...సలాం...సలాం

  • @loverboykkr368
    @loverboykkr368 Před 2 lety +5

    ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దూరం అవుతుంటే తట్టుకోవడం చాలా కష్టం 😔

  • @sathishmanthena789
    @sathishmanthena789 Před 2 lety +1

    ఫోటో గ్రఫీ హై లెవెల్ అలాగే హనుమంత్ అన్న గాత్రం మరో లెవెల్ 😍😍😍😍😍😍👌👌👌👌👌

  • @sreekanthpetkule6332
    @sreekanthpetkule6332 Před 2 lety +1

    Thankyou bro song ki thirugu ledu❤️❤️❤️

  • @anjianji6582
    @anjianji6582 Před 2 lety +93

    😥 మనం ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినా ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను💔

    • @rajuimandi3365
      @rajuimandi3365 Před 2 lety +5

      mosam chesina vallu nasanam ayipovali

    • @babuyadav3625
      @babuyadav3625 Před rokem

      @@rajuimandi3365 💞💞💞

    • @babuyadav3625
      @babuyadav3625 Před rokem

      🥰🙏🙏 ju u 🙏🙏y 🙏🙏 ju ju 🙏 I will have k 🙏🙏🙏u 🙏 I understand 🙏uu 🙏 u can you 🙏🙏 upd 🙏 updated 🙏🥰🥰🥰🥰🥰b🥰🙏 acted in 🙏 I amb 🥰🥰🥰🥰🥰🥰🥰Lydia's 🥰🥰 I will 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰💫🥰

    • @krishanayadav5002
      @krishanayadav5002 Před rokem

      @@rajuimandi3365 yyyyyyyyyyyyyyyyyyyyyyyybxxxxxxgdhtzusiogikDzthchsgjgrsu.mfLe

  • @maheshvanaparthi1225
    @maheshvanaparthi1225 Před 2 lety +4

    టోనీ అన్న మీ love fail సాంగ్స్ చాలా అద్భుతంగా ఉంది but నాకు ఒక్క డౌట్ మీరు ఏమి అకోవద్దు .మీరు జాను లిరి విడిపోయినప్పటి సాంగ్ ల అనిపిస్తుంది మీకు మనసు మాయని గాయం లాగా ఉండిపోయింది. మీ కొడుకు తో కూడా ఒక్క సాంగ్ చేయండి మల్లీ మీరు ఫ్యామిలీ తో కలసి ఉండాలి అని కోరుకుంటున్న .తప్పుగా అనిపిస్తే sorry అన్న

  • @thappetlavasanth2181
    @thappetlavasanth2181 Před 2 lety

    Over all ga song super .all' best to all .Chala bagundhi.good

  • @munishivatelugu9075
    @munishivatelugu9075 Před rokem +1

    ప్రేమలో నాలా.. గెలిచి.. ఒడిన..
    ప్రతి ఒక్క పేమికుడు కోరుకుండేది ఒక్కటే
    తన ప్రేయసి ఎక్కడున్నా బాగుండాలి అని

  • @muchanapallimallesh392
    @muchanapallimallesh392 Před 2 lety +15

    ప్రేమించడం మగాడి వంతు మోసం చేయడం అడవల నైజాం గాఢంగా ప్రేమిస్తే telustadhi మగాడి విలువ miss you love