Jayam fame Actress Swetha Yamini in Anveshana - TV9

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024

Komentáře • 2,2K

  • @vickynani506
    @vickynani506 Před 4 lety +2623

    Naku 6th class lo oka lover undhi ippudu ekkda undho telidu meru konchem Anveshinchandi... plzzz

  • @ravitelugutraveler609
    @ravitelugutraveler609 Před 4 lety +1196

    Best ee video kanna comments kosam chusina valu like here

  • @prasadreddyvennapusa7598
    @prasadreddyvennapusa7598 Před 4 lety +2447

    అక్కడ జపాన్ వాళ్ళు ఏవేవో కనిపెడుతుంటే ..మన వాళ్ళు చూడు ఏమి కనిపెట్టారో ...🙁

  • @mohmadali4146
    @mohmadali4146 Před 4 lety +1472

    Tv9 గారు నా రెడ్ కలర్ డ్రాయర్ మేడ మీద ఆరేసాను అది ఇప్పుడు కనపడటం లేదు కొంచెం మీ అన్వేషణలో వెతికి పెట్టండి plz

  • @suryateja8276
    @suryateja8276 Před 3 lety +303

    ఈ వీడియో చూసి టీవీ 9 నీ cheraku పడే వారు ఎంత మంది

  • @godsaviors4948
    @godsaviors4948 Před 4 lety +1794

    ఈ వీడియో చూసాక టీవీ9 ని తిట్టుకున్నోళ్లు ఎంతమంది

    • @goutham8130
      @goutham8130 Před 4 lety +8

      Nenu Nenu Nenu Nenu almost 100 percent ppl😂😂

    • @raghavakarnatakapu9012
      @raghavakarnatakapu9012 Před 4 lety +12

      Miss ayipoyina parents children ni kalipu. Anveshanaa anta bokkalo Peru malli

    • @indianlocal9990
      @indianlocal9990 Před 4 lety

      🤣🤣

    • @Mr.AR43
      @Mr.AR43 Před 4 lety +5

      Chupinche oka actor ki bokkala 33 minutes avasarama cheeeee

    • @Rambo__Reddy
      @Rambo__Reddy Před 4 lety +8

      ఈ ఈ అన్వేషణ టీం కొండను తవ్వి ఎలకను పట్టినట్టు ఉంది యవ్వారం... ఎనిమిదో వింత కనిపెట్టినట్టు ఓవర్ ఇచ్చారు కదరా స్వామి...!!!

  • @sindhubhupathiraju8413
    @sindhubhupathiraju8413 Před 4 lety +280

    Comments are more exciting then the interview 😂😂😂😂

  • @shannu4313
    @shannu4313 Před 3 lety +809

    మా తాత గత 53 సంవత్సరాలుగా కనబడటం లేదు మీ అన్వేషణ ద్వారా కనిబెట్టంది ప్లీజ్ .....నేనే డబ్బులిస్త

  • @perumallamahesh7706
    @perumallamahesh7706 Před 4 lety +147

    Corona 1st evariki vachindo anvesichandi. 😜😜😜

  • @mosanshaik5350
    @mosanshaik5350 Před 3 lety +30

    Comments matrame chadavataniki vachina vallu oka like yesukondi.

  • @Jaihanuman93
    @Jaihanuman93 Před 4 lety +748

    Tv9 రవి ప్రకాష్ కి వెతకండి చాలా రోజులు నుంచి కనిపించట్లేదు
    #దేవి గారు

  • @drshravani2141
    @drshravani2141 Před 4 lety +154

    Ee program kante comments adurus..chala navvukunna thank you all

    • @mohanraj4523
      @mohanraj4523 Před 3 lety +1

      ❤Meeru DOCTOR naa🔬💊...🤔🤔
      .........woooow......😲😲❤

    • @drshravani2141
      @drshravani2141 Před 3 lety

      @@mohanraj4523 yes...

    • @drshravani2141
      @drshravani2141 Před 3 lety +1

      @@mohanraj4523 enduku antha ga shock ayyaru...

    • @mohanraj4523
      @mohanraj4523 Před 3 lety

      @@drshravani2141 ❤ala yemi ledhu madam..... doctor antey oka RESPECT kadhaa.... andhuke..🤗❤

    • @siddhu2720
      @siddhu2720 Před 3 lety

      Yes

  • @chindam926
    @chindam926 Před 3 lety +138

    దేశానికి పనికొచ్చే పెద్ద వ్యక్తిని కనిపెట్టారు💐💐💐💐💐

  • @suribabupelluri8202
    @suribabupelluri8202 Před 3 lety +105

    మా కోడిపెట్ట కనబడడంలేదు అన్వేషన టీం మీరే కనిపెట్టాలి

  • @venkannap3875
    @venkannap3875 Před 4 lety +19

    Sir, Mana India freedom fighters families gurinchi me anveshana cheyandi. Atleast that will be helpful

  • @varalakshmivaralakshmi660

    Sir meeru ilanti interviews valla maku chala happy ga vundi alage daddy movie lo a child ni kuda interview chestera makosam

  • @zubairkpr6259
    @zubairkpr6259 Před 4 lety +133

    Na 10th Classmets Ni Anveshinchanidi PLZZ
    Kotha 2000la Note ista 😂

  • @gandamsiva6794
    @gandamsiva6794 Před 4 lety +451

    ఇలాంటి చెత్త అన్వేషణ కార్యక్రమలు చెయ్యకుండా రైతులు పడుతున్న కష్టాలు ప్రభుత్వం దృష్టికి తీసుకపొతే బాగుంటది

  • @rajasekharchilukuri4897
    @rajasekharchilukuri4897 Před 3 lety +1

    Very sweet smile. Need like you heroin from out telugu heroins please come back yamini garu

  • @madanmohanvemulapalli4468
    @madanmohanvemulapalli4468 Před 3 lety +51

    టీవీ9 ఎక్కడుందో వెతుక్కునే రోజు కూడా దగ్గరలోనే వుందేమో🤣😂😅😄😃

  • @venkyreddi4336
    @venkyreddi4336 Před 4 lety +193

    Tv9 start అన్వేశన on Srujana find her who is she and what is her storey

  • @NaveenKumar-oh7px
    @NaveenKumar-oh7px Před 4 lety +167

    17:40 time save

  • @Mr.gophotography
    @Mr.gophotography Před 3 lety +66

    ఈ అన్వేషణ ఎదో రైతుల మిద రాజకీయం ల మీద చేసుంటే సొసైటీ ఐన బాగుపడేది

  • @nagannajelly9001
    @nagannajelly9001 Před 3 lety +2

    Finally completed Thanks TV9

  • @saisirisha8281
    @saisirisha8281 Před 3 lety +6

    Devi Akka miss you bigg boss reayally

  • @Travelstoryss
    @Travelstoryss Před 3 lety +4

    she has grown to be a very pretty girl.

  • @Jaihanuman93
    @Jaihanuman93 Před 4 lety +430

    మీ టీవీ9 యాంకర్ కి సీట్ బెల్ట్ పెట్టమని చెప్పండి మీరు నీతులు మాట్లాడుత రు

    • @chaitulion2672
      @chaitulion2672 Před 4 lety +7

      power Star they are news reporter they are politician brokers

    • @Jaihanuman93
      @Jaihanuman93 Před 4 lety +1

      @@chaitulion2672 🤣🤣

    • @sunithamasavarapu
      @sunithamasavarapu Před 3 lety

      🤭🤭

    • @prahladkoneti488
      @prahladkoneti488 Před 3 lety +2

      కట్నం తీసుకునే వాడు గాడిద అని వీళ్ల చానెల్ లో చూపుతున్నారు. Chetha shows చేసి అడ్డ గాడిదలు అనిపించుకున్నారు.

    • @Kurimineni_vlogs
      @Kurimineni_vlogs Před 3 lety

      emundi manamandharam kalasi anveshiddam :D

  • @vidyadharyelisetti4263
    @vidyadharyelisetti4263 Před 3 lety +213

    మా పక్కింటి కుక్క కి కడుపు అయింది ఏ కుక్క చేసిందో కనిపెడితే ఆ కుక్క కి తగిన శిక్ష పడేలా చూద్దాం కలిసి కట్టుగా 👍🙏

  • @ragolavijay15
    @ragolavijay15 Před 3 lety

    You did ya good job with your team

  • @chindam926
    @chindam926 Před 3 lety +7

    ఫైనల్ గా 17:50 కి ఒక గొప్ప శాస్త్రవేత్త ని కనిపెట్టారు💐💐💐💐💐💐💐

  • @ishuishu762
    @ishuishu762 Před 3 lety +30

    Uppal balu ni vethakandi please 😂😂😂😂😂

  • @asrinivasyadav9657
    @asrinivasyadav9657 Před 4 lety +87

    Hi TV9 నాన్ను అన్వేషణచేయండి నేనెవరో తెల్స్తుంది

  • @abcdefgh-cr9zs
    @abcdefgh-cr9zs Před 4 lety +7

    old memerys ni rewind chesthunna tv9 ki thanks

  • @ashokkumarkannuri861
    @ashokkumarkannuri861 Před 4 lety +156

    ఒక ఫోన్ కాల్ చేసి ఆ పిల్లని ఉండమని చెప్తే సరిపోయేది కదా 😆😆

  • @mandeepgoud8158
    @mandeepgoud8158 Před 3 lety +14

    Nithin fans oka like vaaskondi

  • @allapuramkrishna3622
    @allapuramkrishna3622 Před 3 lety +10

    Idhi discovery channel aa leka tv9 chanala😅🤨

  • @kumarnagandla3207
    @kumarnagandla3207 Před 4 lety +4

    ఒక్క మాటలో చెప్పాలంటే జయం సినిమాలో ఉన్న సదా చెల్లెలు మీరు మళ్ళీ కెమెరా ముందుకి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు టీవీ9 కి ఆ రోజులు మళ్లీ గుర్తు సిగేసారు థాంక్యూ వెరీ మచ్ నాకు అసలు ఏం చెప్పాలో మాటాల్లో చెప్పడానికి వర్ణించడం రావడం లేదు తేజ గారి సూపర్ హిట్ సినిమా అంటే జయం అంతే మారి ఏ సినిమా కూడా జయం సినిమా కిందికి రాదు thank you thank you very much to TV9 super asalu and jayam movie lo unna railway station master kuda unte mee anweshana program dwara camera mundu ki thisukuni randi please TV9 meeru only india lone search chestharu Anukunna but mee team tho America vellarante chala great TV9 super And once More again Thank You So Much.....జయం🇳🇵

  • @thuvvaraju1142
    @thuvvaraju1142 Před 3 lety +10

    అప్పుడు నేను 5th క్లాస్ ఆ రోజులు గుర్తొస్తున్నాయి....

  • @sudhakaralacchi3853
    @sudhakaralacchi3853 Před 4 lety +9

    అన్వేషణ అంటే అంతరించిపోతున్న పురాణాలను వెతికి మానవాళి బ్రతకడానికి ఉపయోగపడేతటిగా అన్వేషించండి.

  • @kalaganisravan582
    @kalaganisravan582 Před 3 lety +20

    ఇదే భారత దేశం గొప్పతనం అంతుచిక్కని అద్భుతం అయినా విషయాలు choopadam

  • @charanjc825
    @charanjc825 Před 3 lety +18

    అన్న మా కాలేజీ లో తులసి అనే అమ్మాయి ఉండేది ఆమెని కనిపెట్టండి...plz.......😂😂😂
    మీరు మీ ❤డా లో ప్రోగ్రాం లు....

  • @abdulsaleem8952
    @abdulsaleem8952 Před 4 lety +6

    TV 9 can u plz to find out my father.missing 26 05 2002

  • @indhunaresh3397
    @indhunaresh3397 Před 3 lety +3

    TV9 ni last 6 years nunchi chudatam manesam endhuko anveshinchandi!!!

  • @bchintu2925
    @bchintu2925 Před 3 lety +68

    చెప్పు తీసుకొని కొట్టాలి అసలు మిమల్ని ఏమ్ యాక్టింగ్ రా బాబు మీ అందరిది 😇😳

  • @kambhampatinagaraju6083
    @kambhampatinagaraju6083 Před 3 lety +47

    ఈ విడియో చేస్తూ తిరిగే కర్చుతో ఒక పేద కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తే బాగుండు,
    ఇలా చేసిన మి ఛానల్ కి పేరు వచ్చేది

  • @karthikviznan4u
    @karthikviznan4u Před 4 lety +6

    Jayam movie lo gopi chand first half lo set up ni kuda vethakandi

  • @kasojswapna1795
    @kasojswapna1795 Před 4 lety +13

    Tv9 nice concept but think different...
    Edo Oka government project teskoni anveshana cheyandi may be helpful for all..

  • @rebelbasha7300
    @rebelbasha7300 Před 3 lety +37

    నేను ఎక్కడ ఉంటానో నన్ను Anweshinchandi మీ life లో నన్ను కనుక్కోలేరు

  • @anilkumar123d4
    @anilkumar123d4 Před 3 lety +4

    jayam movie lo e papa acting super 👌👌👌

  • @saikrishna3300
    @saikrishna3300 Před 4 lety +5

    Devi phyco oriented movie ki Baga set avtundi endukante aame gola amedhe evaru enni titti manchi vishyala paina drushti pettamante

  • @maruthiyadavbairi9292
    @maruthiyadavbairi9292 Před 4 lety +4

    Fan of jayam

  • @justforyou2069
    @justforyou2069 Před 4 lety +19

    Who is director for this ? And who's concept it is ? Really u have great talent ! If i have money i will do movie with u !!!!! (Bgm also good)

  • @sam-ld7ju
    @sam-ld7ju Před 4 lety +15

    Find niharika from okkadu, mahesh sisiter

  • @parvezsk4310
    @parvezsk4310 Před 4 lety +4

    Tv9 lo oka upayogakaramaina news anveshiddam manam andaram..doruthundi antara..🤔

  • @kirankumarkirankumar7002
    @kirankumarkirankumar7002 Před 4 lety +274

    పని పాట లేని ఒకేఒక్క ఛానల్ tv9...దీనివలన ఎవరికి ఉపయోగంరా?ఇంకా అన్వేషణ టీం అంటా!!!

    • @suribalu25
      @suribalu25 Před 4 lety +1

      నువ్వు పూకు ముయ్ ర చెత్తనాకొడక

    • @kirankumarkirankumar7002
      @kirankumarkirankumar7002 Před 4 lety +2

      ఎవరికి అన్నావు అన్న ఆ మాట

    • @donthusubbu5834
      @donthusubbu5834 Před 4 lety

      Nijanga.cheppav

  • @prabhu1469
    @prabhu1469 Před 3 lety +17

    వల అమ్మ గారితో ఒక ఫోన్ చేపించి టీవీ 9 వలు వస్తున్నారు ఉండు అమ్మ అంటే ఐపోయేదనికే ఇంతలా చేయాలా దేవుడా 😂🙏 a

  • @Maheshbabubora
    @Maheshbabubora Před 3 lety +15

    ఇలాంటి సెలబ్రిటీ స్టేటస్ ఉన్నవాళ్లు ఫోన్ చేసిన దొరుకుతారు కదా !
    మీరు వెళ్లి పట్టుకోవడం దేనికి
    ఎవరైనా తప్పిపోయిన పిల్లల్ని పట్టుకుని వాళ్ళ అమ్మ నాన్న కి అప్పగిస్తే అది కదా గొప్ప !!

  • @navvu_aapukuntunav_kadhara

    అది 2011 అనుకుంటా... నేను 8th class చదువుతున్న రోజులవి. మా hostel room కిటికీ మీద నా నలుపు రంగు బొక్కల డ్రాయేర్ ఎండబెట్టాను... అది ఎండకు ఎండి, గాలికి ఎగిరి ఎక్కడో పడిపోయిందో లేకపోతే మా roommate కొట్టేసాడో ఇప్పటి వరకూ దాని ఆచూకీ తెలియలేదు.. మెరేమన్నా... కొంచెం అన్వేషణ చేస్తారా... Please..🙏🏻🙏🏻🙏🏻

  • @ram18820
    @ram18820 Před 4 lety +57

    she is my frnd ,monne mrg aindi over action tv 9...

  • @yesiamrocks5180
    @yesiamrocks5180 Před 3 lety +17

    ఇవాళ పొద్దున్నే జయం సినిమాలో ఈ అమ్మాయి ట్రేను పైన రాసే జోకుని గుర్తు తెచ్చుకుని నవ్వుకున్నా ఇదే రోజు సాయంత్రం అమ్మాయి వీడియోను యూట్యూబ్లో కనిపించింది మన ఆలోచనలకి ప్రకృతికి ఏదో సంబంధం ఉంటుంది మనం ఆలోచించుకునేదాన్ని ప్రకృతి ఏదోవిధంగా చూపించే ప్రయత్నం చేస్తుంది లేదంటే నాకు మాత్రమే ఇలాంటి శక్తులున్నాయా నాకు నిద్రలో వచ్చిన కలలు కూడా కొన్ని కొన్ని నిజం అవుతాయి

    • @radhikaradhika656
      @radhikaradhika656 Před 3 lety +1

      Nijame

    • @anshukaparthi9471
      @anshukaparthi9471 Před 3 lety

      🤣🤣🤣😂

    • @yesiamrocks5180
      @yesiamrocks5180 Před 3 lety

      @@anshukaparthi9471 anshu ji y r u laughing maa problem meeku funny ga anipisthundha

    • @anshukaparthi9471
      @anshukaparthi9471 Před 3 lety +1

      @@yesiamrocks5180 No bro don't think bad, same naku alane anipisthadi ani navvanu anna nala inka vaera vallaki kuda avthundha ani anthe🙏thappuga m navvaledhu😔😔

    • @nvn280
      @nvn280 Před 3 lety

      Law of attraction / telepathi

  • @snehamnv
    @snehamnv Před 4 lety +13

    I think this is an old episode I remember watching this long back , they just uploaded again...

  • @nagarajyadav9950
    @nagarajyadav9950 Před 3 lety +3

    We want anivashana back 😭😭

  • @aakularajesh3917
    @aakularajesh3917 Před 4 lety +27

    ఇదేమయిన సావిత్రి గారి biography నా కష్టపడాటానికి, వాళ్ల అమ్మ దగ్గర phone నెంబర్ తీసుకొని video call చేసి మాట్లాడవచ్చుగా 🤔 timevest 😡

  • @pujithagadhamsetti6585
    @pujithagadhamsetti6585 Před 3 lety +5

    😂😂😂😂e video 📸 emogaani comments chusiii navvukunnollu enthamandhii hands Rai's please 🤪😆😆😆😆😆🙋🙋

  • @devanandgani1642
    @devanandgani1642 Před 3 lety +5

    Aneshana Emo kani
    Comments mathram Adhiripoinay 😂😂😂

  • @monicagokul6842
    @monicagokul6842 Před 3 lety +3

    Devudaa video kanna comments superb😜😜😜😜😜😜

  • @rajeshrajesh-wc1qo
    @rajeshrajesh-wc1qo Před 3 lety +20

    Anveshana malli start chesi Vijay malyani vetiki pattukondi please

  • @gopi381
    @gopi381 Před 4 lety +20

    Guna..Kamal hasan movie heroine “Rohini” garini chupinchandi pls..🙏🏻

  • @anushab576
    @anushab576 Před 3 lety +5

    Wear seat belt while driving ... When you guys are the real inspiration, mistakes can't be made

    • @mohanraj4523
      @mohanraj4523 Před 3 lety

      FUN FACT....😁 ❤❤
      If seat belt have GIRLS NAME,.... then every one wish to wear.... and no accidents....... PROBLEM SOLVED... 😁😁...🤣😂🤣😂❤

  • @creative_manu11k
    @creative_manu11k Před 4 lety +35

    Plzzzz I request 🙏🙏🙏 pallaki Lo pelli kuthuru heroine chupinchara 🙄🙏🙏🙏plzzzz

  • @narayanaborra2709
    @narayanaborra2709 Před 3 lety +27

    చాలా మంది ఆర్టిస్టులు అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు ఎంతో మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు అవకాశాలు లేక ఇబ్బందిపడుతూ ఉన్నారు అటువంటి వాళ్ళని చూపించండి ఏదో ఒకటి అరా సినిమాలు చేసుకుని అమెరికా వెళ్లి పోతే వీళ్ళని మాకెందుకు చూపిస్తున్నారు

  • @rameshmatha3622
    @rameshmatha3622 Před 3 lety +20

    నా మనసు పోయింది వెతికి పెట్టండి

  • @ravinderdharavath4808
    @ravinderdharavath4808 Před 4 lety +35

    Japan vallu ededo kanukuntunte villu🤣

  • @sudharani7145
    @sudharani7145 Před 4 lety +7

    Can't expect
    So beautiful

  • @chinnabylaraju6152
    @chinnabylaraju6152 Před 4 lety +8

    Daughter kanna mother a chala bagunnaru..

  • @anjalireddy2572
    @anjalireddy2572 Před 4 lety +6

    She was so great in jayam

  • @naidugopalli2247
    @naidugopalli2247 Před 4 lety +6

    Great job tv9

  • @dasarojujagannadhachari8015
    @dasarojujagannadhachari8015 Před 4 lety +185

    Valla mummy ni adigithe address cheptaruga

    • @avaneelaanilneerudi7864
      @avaneelaanilneerudi7864 Před 4 lety +7

      Adigaru amene chepindi but buildop undali ga

    • @tiktok-ex5sg
      @tiktok-ex5sg Před 3 lety +4

      Oh my god comments chustu navvalekha chachanu
      Pls guys subscribe my channel

  • @entertainmoments1
    @entertainmoments1 Před 4 lety +19

    USE THE SEAT BELT WHILE DRIVING
    TV9 IS BREAKING THE RULES.
    TSTP file a Challan on Her Vehicle.

  • @joshdvr1224
    @joshdvr1224 Před 3 lety +23

    టీవీ 9 కి దరిద్రం పట్టుకుంది,చేయండి,చేయండి బాగా తపస్సు చేయండి,,బిల్డప్ బాబాయ్ లంత టీవీ9 లోనే ఉన్నారు

  • @shashankb5675
    @shashankb5675 Před 4 lety +19

    Seat belt pettukuni drive chai makuchapadam kadhu .

  • @msri-yv4qe
    @msri-yv4qe Před 4 lety +3

    Find old producers and there family's , unna stars hero's eg: Mohanbabu garu, chiru garu,balakrishna garu, venkatesh, nagarjuna garu lanti vala time vallu ki 1st movie offer echina producers ni search cheyandi

  • @maheshcreations7399
    @maheshcreations7399 Před 3 lety +15

    Jayam cinema lo miku offer ela vachindhi ani adagadanika miru america poindhi🙄🙄

  • @mahalaxmigundla2392
    @mahalaxmigundla2392 Před 4 lety +61

    సోది చెప్పాలి అంటే TV9 వాళ్ళ తరువాతే ఎవరైతే

  • @viewsviews2016
    @viewsviews2016 Před 3 lety +6

    Please interview with మొగలిరేకులు సీరియల్ హీరోయిన్ లిఖిత కామినేని please please please...

  • @dodapranaya9697
    @dodapranaya9697 Před 4 lety +5

    Can you search tharun

  • @telugumix6376
    @telugumix6376 Před 4 lety +75

    valla amma daggara NUMBER thesukuni SKYPE lo video chat cheste 10 Min FINISH Over action Aindi

    • @ramaraju2661
      @ramaraju2661 Před 3 lety

      శ్రీ లక్ష్మి నరసింహ స్వామి జ్యోతిశాలయం
      [9866626940] [మీకు ఎటువంటి]
      [సమస్యలు] [ఉన్నా గురువు గారిని] ఫోన్ కాల్ ద్వారా సంప్రదించండి]
      గురువుగారు పండిట్ రాజు
      [విద్యా] [ఉద్యోగ] [విదేశీ] [రాజకీయ] [వ్యాపారం]
      9866626940
      [సమస్యలు] [ప్రేమ పెళ్లి] [సమస్యలు] [కోర్టు]
      [కుటుంబం సమస్యలు] [ఆరోగ్య ] [సంతాన]
      [ సమస్యలు] [మనశ్శాంతి] [లక్ష్మి శాంతి] [భార్య భర్తల
      [మధ్య {అనుమానాలు] [ప్రేమించుకున్న వారి మధ్య
      9866626940
      [గొడవలు] [ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి
      [కోరకపోవడం] [నమ్మిన వాళ్లు మోసం చేయడం] [శ్రీ
      {వశీకరణ [పురుషుడు వశీకరణ] [నరదిష్టి]
      [నాగదోషం] [చెడు] [ప్రయోగం] [మీకు ఎటువంటి]
      [సమస్యలు] [ ఉన్నా] [11] [రోజుల్లోనే] [పూర్తిగా] శాశ్వతంగా
      [పరిష్కార]మార్గాన్ని చూపబడును[ఈ గురువు గారిని ]
      [సంప్రదించండి] { 9866626940}

    • @ppraju8034
      @ppraju8034 Před 3 lety

      Vestupanulu

    • @ppraju8034
      @ppraju8034 Před 3 lety

      Anavasarapanulu

  • @mounikav2545
    @mounikav2545 Před 4 lety +10

    Can you please search "gulabi movie" actress maheswari

  • @nagarajupodetivillagevlogs9625

    Okka call cheste aipodhiga thanu akkada vunnaranadhi sodhi chanel

  • @svm0824
    @svm0824 Před 4 lety +4

    Best dramatic channel goes to tv9

  • @bchintu2925
    @bchintu2925 Před 3 lety +3

    నేను 4th క్లాస్ లో నగరం చైతన్య కాన్వెంట్ లో ఒక అమ్మాయి జాయిన్ అవింది తన పేరు రాజేశ్వరీ నేను తెగ లైన్ వేసాను ఆ అమ్మాయికి కానీ. miss you రాజేశ్వరీ ( హైర్ స్టైల్ మాత్రం సూపర్ ఉండేది ) తను ఎక్కడ ఉందో తెలీదు ఇప్పుడు 😘

  • @suneetha8458
    @suneetha8458 Před 3 lety +7

    Two days lo india vacche ammai kosam antha kashtapadi velladam enduku 🙄

  • @maliofficial1593
    @maliofficial1593 Před 4 lety +7

    Comments chusi aina me programs marchandi tv 9 management

  • @bangarupalyammrl1884
    @bangarupalyammrl1884 Před 3 lety +5

    పసివాడి ప్రాణం చిన్న బాబు ఇప్పుడు ఎక్కడ వున్నాడు చూపించారు

    • @cherukushekar2717
      @cherukushekar2717 Před 3 lety

      correct

    • @gayilikeboysonly8345
      @gayilikeboysonly8345 Před 3 lety +1

      బాబు కాదు.. బేబీ సుజిత.. ఆమె ఇప్పుడు చాలా సీరియల్స్ లో నటిస్తున్నారు ఇప్పటికి.పాపురల్ టీవీ యాక్టర్ ఆమె ఇప్పుడు

  • @maheshguntimahesh233
    @maheshguntimahesh233 Před 4 lety +4

    Gd job tv9 really! nice gd actor 😍
    Deville is back 👍

  • @teja7779
    @teja7779 Před 4 lety +5

    నేనింకా ఆల్టో కారులో వెలళిపోతరేమో map అడుగుదాం అనుకున్నా

  • @jesussiva8010
    @jesussiva8010 Před 4 lety +10

    Government ela pani chestundo anveshana cheyandi appu anveshana ane perki artham vuntundi

  • @lavanyalluri7120
    @lavanyalluri7120 Před 3 lety +6

    Omg....I didn't expect from tv9
    Aa ammai kosam US vellara.... nothing reason is there.... India ki appudu vasthandho valla mummy ni adigithe chepidhi kada....
    Function aepoyaka vasthadhi ani chepevaru ga....🙄

    • @mounikamanojvarma3117
      @mounikamanojvarma3117 Před 3 lety

      No no US lo valla team untaru to gather news vallane pampistharu anthe interview kosam that's it

  • @vineelasowmya1466
    @vineelasowmya1466 Před 4 lety +4

    Evarino uddaristhunattu ah background music okati.
    Anveshananta anveshana

  • @praisecutey8172
    @praisecutey8172 Před 3 lety +24

    ఇలా తిరగడం దేనికి వాళ్ళ అమ్మని అడిగితే చెబుతుంది కదా అడ్రస్సు

    • @prahladkoneti488
      @prahladkoneti488 Před 3 lety +1

      వీళ్ల buildup మామూలుగా లేదుగా... RIP TVN!N3