10 గుంటలలో 40 ఆవుల కోసం షెడ్డు|Shed for 40 cows in 10 pits|shed for dairy farm|mallesh adla|

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • 10 గుంటలలో 40 ఆవుల కోసం షెడ్డు|Shed for 40 cows in 10 pits|shed for dairy farm|mallesh adla|
    #shedfordairyfarm #shedfor40cows #malleshadla
    లే మామిడి గ్రామం, కేశంపేట్ మండలం, రంగారెడ్డి జిల్లా చెందిన రాఘవేందర్ రెడ్డి గారు 40 ఆవుల కోసం ఏ విధంగా షెడ్డు నిర్మాణం చేసుకున్నారో ఈ వీడియో లో పూర్తి సమాచారాన్ని తెలియచేయటం జరిగింది.
    #sheddesignforcows #shedfordairyfarmintelugu
    విజ్ఞప్తి:-
    --------
    మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి
    ●మమ్మల్ని adlamallesh948@gmail.comద్వారా సంప్రదించవచ్చు
    ●Channel link:- / malleshadla
    ●Instagram link:- / mallesh.adla
    ●Facebook link:- / mallesh.adla
    గమనిక:-
    -----------
    ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనాా ప్రారంభించాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే ప్రారంభించాలి వీడియోను చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు కు మేము బాధ్యులం కాము.
    Other videos links:-
    ------------------------------
    20 సంవత్సరాల కష్టం,30 ఆవులు|young dairy farmer yadagiri Success story in telugu|mallesh adla| • 20 సంవత్సరాల కష్టం,30 ...
    అధిక పాలు ఇచ్చేవి HF ఆవులే|High milking Hf cows|hf cows dairy farm|mallesh adla| • Video
    మన డైరీ ఫామ్ లో ఎటువంటి పశువులు ఉండాలి?|shanker nayak dairy farm|pedda gutta thanda|mallesh adla| • మన డైరీ ఫామ్ లో ఎటువంట...
    వ్యవసాయం,మేకలు,ఆవులు వుంటేనే ఆదాయం|successful integrated farming by thirupathi reddy|mallesh adla| • వ్యవసాయం,మేకలు,ఆవులు వ...
    2 రోజులు పాలు తక్కువ ఇస్తుంది|Anand buffaloes cows dairy farm|mallesh adla| • 2 రోజులు పాలు తక్కువ ఇ...
    రెండు గేదెలు నెలకు 20 వేల ఆదాయం|Two buffaloes dairy farm|amthampet|mallesh adla| • రెండు గేదెలు నెలకు 20 ...
    తక్కువ ఖర్చుతో మేకలపెంపకం|goat farming with low cost investment|mallesh adla| • తక్కువ ఖర్చుతో మేకల పె...
    రోజూ 130 లీటర్లు|130 liters per day|mallesh adla| • రోజూ 130 లీటర్లు|130 l...
    తక్కువ ఖర్చుతో షెడ్డు|low cost shed for dairy farms|mallesh adla| • తక్కువ ఖర్చుతో షెడ్డు|...
    నా డైరీ పామ్ 4 రకాల మేత|4 types of fodder in my dairy farm|mallesh adla| • నా డైరీ పామ్ 4 రకాల మే...
    వయస్సు చిన్నది,బాద్యత పెద్దది|young farmer loose dairy farming|mallesh adla | • వయస్సు చిన్నది,బాద్యత ...

Komentáře • 51

  • @malleshkottamula5084
    @malleshkottamula5084 Před rokem +2

    మల్లేష్ గారు మీ పత్తి వీడియో చూస్తున్నా మాకు కూడా డైట్ ఫారం పెట్టాలని ఉంది కొద్దిగా సలాం సూచనలు ఇవ్వవలసిన అని మీ మనసు పూర్తిగా కోరుతున్నాం

  • @mohanmkr1879
    @mohanmkr1879 Před 2 lety +11

    ప్రతి వీడియో లో రైతు నెంబర్ పెట్టండి

  • @MuraliKrishna-cx3hv
    @MuraliKrishna-cx3hv Před 2 lety +2

    Anna shed design bagane undhi storage and worker room kuda me video lo cover chesthe bagundunu andhariki avagahana kosam

  • @narayanadannada8496
    @narayanadannada8496 Před 2 lety +1

    Chala manchi vishayalu teliyajeyadm ienadi TQ Malleshgaru

  • @ksrinivaslu690
    @ksrinivaslu690 Před rokem +1

    అన్నా ఒక ఐదు ఆవులు పెడితే ఎంత గడ్డి పెట్టుకోవాలి సూపర్ నేపియర్ ఓన్లీ షెడ్ లోనే పెంచుకోవడానికి

    • @MalleshAdla
      @MalleshAdla  Před rokem

      ఎకరం పెట్టుకోండి బ్రో

  • @rajobapraveen2497
    @rajobapraveen2497 Před 2 lety +1

    Hai malllesh Anna your information is very very well and clear suggestions good.
    Please come on Kamareddy side.

  • @ampallyanilkumar7088
    @ampallyanilkumar7088 Před 2 lety +7

    అన్న షాప్ కట్టర్ పెడితే కామర్శిల్ కిందికి వొస్తది టైప్ 2 కిందికి వొస్తది కరెంట్ డిపార్టమెంట్ వాళ్ళు చెకింగ్ కి వొస్తే ఫైన్ వేస్తారు రైతు కి చెప్పండి ఒకవేళ కామర్శియల్ మీటర్ ఐతే పరవాలేదు video లో కరెక్ట్ గా అడగండి.. డైరీ లో కరెంట్ గురించి ఒక వీడియో చేయండి

  • @lhohethreddy4352
    @lhohethreddy4352 Před 2 lety +2

    Good information mallesh Anna and raghavendher Reddy garu thank you 🙏🏻👍

  • @DumpalaNagaraju-wh6bg
    @DumpalaNagaraju-wh6bg Před rokem +1

    Cows prathi disease gurunchi depthga videolu cheyi anna

  • @udaykalumuri1280
    @udaykalumuri1280 Před 2 lety +2

    Hii Anna
    Love from anantapur ❤️❤️❤️

  • @kummariharshavardhan4534
    @kummariharshavardhan4534 Před 2 lety +1

    Hi anna meeru chala baga explain chestaru 👍

  • @nikhilreddyvallakonda4193

    super information anna

  • @nageswarayadav1534
    @nageswarayadav1534 Před 2 lety +1

    Super 👌 👍 😍

  • @anandnaick3506
    @anandnaick3506 Před rokem +1

    Anna eddariki namasthe nenu sed nirminchali anukuntunnanu naaku e cement pillars ekkada dhorukuthundo theliyadu koncham information evvandi maadi chittoor district

  • @rajumamindla6459
    @rajumamindla6459 Před 2 lety +2

    అన్న కరెంటు మీటర్ కోసం డబ్బులు ఎన్ని కట్టారు ఎన్ని రోజులలో మీటర్ వస్తుంది మేము అడుగుతే25000రూపాయలు అంటున్నాడు

  • @Manauritalent
    @Manauritalent Před 2 lety +1

    A very useful video sir

  • @rajkumar-zm8te
    @rajkumar-zm8te Před 2 lety +2

    anna 10 guntalu ante chala peddhaga authadhi anna 10 guntalu mottham shed veste 80 animals ki saripothadhi

  • @shankarmedi5450
    @shankarmedi5450 Před 2 lety +1

    Super Anna 👌

  • @srisaidattasharanam
    @srisaidattasharanam Před 2 lety +1

    Avulu jersy hsr jaathi chustunnamu deshi avulu aiyhte bagundu yekkuva milk kosam aiythe ok kaani encourage indian cows a2 milk demand undi

  • @praveenkhanna1984
    @praveenkhanna1984 Před 2 lety +2

    Anna... Naku category 2 meter ivvdaniki 1 lakh aduguthunaru....

  • @rajobapraveen2497
    @rajobapraveen2497 Před 2 lety

    And one more thing chaaap cutter price cheppandii annaya .
    Is soon possible annnaya
    Thank you

  • @fareedbaba8684
    @fareedbaba8684 Před 2 lety +6

    Memu akkadaki velli work nerchukovacaha dairy farming work

    • @dairyfarmerchinnu3826
      @dairyfarmerchinnu3826 Před 2 lety +1

      Are you from bro

    • @srikanthcheruku2380
      @srikanthcheruku2380 Před 2 lety +1

      అన్న మీకు నియర్స్ట్ ప్లీస్ కీ దెగరలో బెస్ట్
      మీది ఎక్కడ

    • @fareedbaba8684
      @fareedbaba8684 Před 2 lety

      @@dairyfarmerchinnu3826 vijayawada

  • @prathapchinna9509
    @prathapchinna9509 Před 11 měsíci +1

    very over expenditure....😊..dont try this for new vendors

  • @mohammedalibaba9222
    @mohammedalibaba9222 Před 11 měsíci

    Very good

  • @nbgtalks
    @nbgtalks Před 2 lety +1

    👍

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr Před 2 lety

    Nice video bro

  • @udaykalumuri1280
    @udaykalumuri1280 Před 2 lety +1

    Hii Anna 💖

  • @nareshkathi6015
    @nareshkathi6015 Před 2 lety +1

    Hii bro

  • @arunaru9877
    @arunaru9877 Před 2 lety +1

    Anna me village ekkada

  • @Nagesh208
    @Nagesh208 Před rokem +1

    Leage ki land thesukoni dairy form pettavachha

    • @MalleshAdla
      @MalleshAdla  Před rokem

      చేయొచ్చు కాని ఇబ్బంది అవుతుంది బ్రో

  • @shivaprasadreddy8641
    @shivaprasadreddy8641 Před 2 lety +2

    Cutting meshiene rate anthea anna gare and 5hp motor

  • @puttasudhakar8311
    @puttasudhakar8311 Před 2 lety

    Cows market thiyu anna

  • @nagajagadeeshkalluri8105
    @nagajagadeeshkalluri8105 Před 2 lety +1

    10 guntalu anthe Anni centulu Anna

  • @kandugalsathish5504
    @kandugalsathish5504 Před 2 lety +1

    Tell about the diary form loans

  • @anandnaick3506
    @anandnaick3506 Před rokem +1

    Anna mallesh anna number unte cheppandi

  • @badrinath6059
    @badrinath6059 Před rokem +1

    Nice video, farmer number share cheyyandi🙏

  • @saiduluyadav6019
    @saiduluyadav6019 Před 2 lety +1

    రైతు send me