వీరమాచనేని: పరగడుపునే నిమ్మరసం ఎంత మంచిదో తెలుసా! | Health Talk With VRK | Ntv Telugu Health
Vložit
- čas přidán 27. 08. 2024
- వీరమాచనేని: పరగడుపునే నిమ్మరసం ఎంత మంచిదో తెలుసా! | Health Talk With VRK | Ntv Telugu Health
--
NTv Telugu News Channel Presents NHealth Channel.
One Stop place for all the Health Related Problems and their Solutions by Top Professional Doctors,
We also help people to lead a happy and healthy life through a holistic advancement of lifestyle,emotional and physical well-being NHealth.
వీరమాచనేని: పరగడుపునే నిమ్మరసం ఎంత మంచిదో తెలుసా! | #LemonJuice Benefits | #VitaminC #NtvTeluguHealth So what are you waiting for??
Your dream Healthy Body is just a click away!!
మన పెద్దలు తెలిసి చెప్పారో, తెలియక చెప్పారో అన్నారు
పెద్దలు ఏదీ కూడా తెలియకుండా చెప్పరు అని నా అభిప్రాయం
ప్రతిఫలాపేక్ష ,వ్యాపార దృక్పథం లేకుండా సులభమైన మార్గంలో ప్రజారోగ్యం కోసం తపిస్తున్న రామకృష్ణ గార్కి అభినందనలు.
Hi is wonderful man vrk
ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే మీ సమస్యలను కామెంట్స్ లో తెలియజేయండి..
Ladies గర్భశాంచిలో పాలిప్స్ సిస్ట్ ఉన్నాయి అండి ఏమి చేయాలి
@@adivijay478
Garbha sancchi lo faibhrayids gurincchi KADHAR VALI cheppadu chudanddi .
Vrk Sir god
VRK గారు మీ ప్రోగ్రాములు , మీటింగ్స్, నీరంత్రంగ మరీoత. ఆకర్షణీయంగా. U. Tube. లొ ప్రసారము కవలే. బాబు గోగినేని గారు మీ పై ఆరోపణలు. U. Tube కు కంప్లయింట్ చేశారు.మీ video లు ban చేయాలనని బాబూగోగి నేని govt. కు complaint చేసేనారు.
సి విటమిన్ నిలవుండదంటున్నారు. ఉసిరికాయ పొడిలో నిలవ ఉంటుందంటున్నారు పుస్తకాల్లో. ఎంతవరకు నిజమో తెలుపగలరు.
నిలువ మన ఒంట్లో నిలువ ఉండదు...పొడిలో ఉంటుంది
Jamma pandhu thinara babu
Vit c water soluble use cheskoni extra vit c urine lo vellipothayi same b vit kuda
నిమ్మకాయ పచ్చడి లో antioxident ఉండదా
Sir మా డాడ్ కీ హాండ్స్ లెగ్స్ మూవ్ అవ్వలేదు ఏ మెడిసిన్ తీసుకోవాలి ఏమీ చెయ్యాలి
Good information sir
Good information
Sir naku pulupu padadu ala andi
Thank you Dr. for the valuable info
Daily నిమ్మకాయ నీరు tisukovacha
Superb explaining rk sir ✊🐢🙏
VRK GAARU, MEERU EE COURSE PARICHAYAM, బహుశా MEERU INDULO PRAAVEENYAM SAMPAADINCHAARANUKUNTAA, EDYNAA PG CHESUNNARAA
Poduna nima rasam tagute ulcer vastundi
Lemon water shugar tho leka salt tho theesukovala
dear ntv meeku inthakante mbbs frcs Shankar dada doctor dorakaleda? ardha gnaanulni protsahinchi adhama vidyanu protsahinchi CZcams chillara tho tharisthunna meeku ardhanyavaadalu
Sir Naku TB undhi thaggdam ledhu salaha cheppdi
Stomach lo acidity form avutundi andi
sir,
stu teachers union activated
పులుపు అంటే సి విటమిన్
nimma kaya just kodhiga thisukunna gas pain vachestundhi sir appudu ela sir
Majjiga tho balance cheyali ...majjiga mathrame perugu kadhu
Vidiki Baga Balupu ekkuvaindi .. peddavallu poorvakalam lo telisi chesaroo teliyaka chesarooo ani cheppatamm chala porapatu...
Veedu emi cheppina nammakoodadu
నరాలు బాగా నప్పులు వస్తున్నాయి ఏమి చెయ్యాలి sir
Pisukkooo
Health talk ani cheppi quack ni tesukochi video interview chestunarantene me NTV standard telsipitundi .such a shame to NTV
veedo chillara guruvu, youtube video lu chusi doctor aipoyadu
Tooo much over-action
First nuv taggara baruvu